🙏🏿🌹 గురువందనము🌹🙏🏿

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • 🙏🏿🌹 గురువందనము🌹🙏🏿
    ★ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో!
    వంశ ఋషిబ్యో మహద్భ్యో నమో గురుభ్యః!!
    ★ఓం నమశ్శివాయ గురువే సచ్చిదానందమూర్తి!
    నిష్ప్రపంచాయ శాంతాయ నిరాలంబాయ తేజసే!!
    ★ఓం అఖండ మండలాకారమ్
    వ్యాప్తం యేన చరాచరమ్!
    తత్పదం దర్శితం యేనతస్మై శ్రీ గురవే నమః!!
    ★లక్ష్మీనాథ సమారంభాం నాధ యామున మధ్యమాం!
    అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!
    ★అస్మద్గురు సమారంభాం నాదయామున మధ్యమాం! లక్ష్మీ వల్లభ పర్యంతాం వందే గురుపరంపరాం!!
    ★ఓం జయ జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా! బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర రూపా!! జయ జయ!!
    ★ఆనంద నిలయా ఓం జయ జయ గురుదేవా,, లోపల నీవే, వెలుపల నీవే, అంతయు నీవేల జగమంతయు నీవేలే!! జయ జయ!!
    ★అండ, పిండ, బ్రహ్మాండములోన ఉన్నది నీవేలే నిండి యున్నది నీవేలే నీవు గాక మరి ఎవ్వరు దేవా నీవే గురుదేవా!! జయ జయ!!
    ★వేదము నీవే, నాదము నీవే, జ్ఞానము నీవేలే, బ్రహ్మజ్ఞానము నీవేలే అందరిలో నా వెలుగుచు నున్న ఆత్మవు నీవేలే పరమాత్మవు నీవేలే!! జయ జయ!!
    #guruvu #guru
    Thanks to all for supporting me a lot keep loving me like this .I need all your blessings.
    Singer: k. Antha Lakshmi (my grand mother )
    Editor : Madhu & Sasi
    Follow me on Instagram: ...
    The Content used In this Video is only For educational purpose
    for copyright issue please contact me :madhusasi801@gmail.com.
    Any collaborations contact me : madhusasi801@gmail.com

Комментарии •