🙏🏿అట్లతద్ది పాట 🙏🏿

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • 🙏🏿అట్లతద్ది పాట 🙏🏿
    పిల్లా పెద్దా అందరూ ఆడే ఆట
    ఈఅట్లతద్ది ఆట మన అట్లతద్ది ఆట
    రండమ్మా అట్లతద్ది పేరంటానికి
    నోము నోచి వాయనిమిచ్చే పండుగ!
    చరణము =(2)
    పసుపు గౌరమ్మను ప్రాణంగా కొలిచి
    రంగు పూలతో ముస్తాబు చేసి
    అట్లను వాయనమిచ్చి
    సౌభాగ్యమిమ్మని కోరే పండుగ
    ఇది కోరిక కోరే పండగ!!పిల్లా!!
    చరణము =(3)
    ఉయ్యాలలూగి చెమ్మచెక్కలాడి
    అర్ధనారీశ్వర తత్వాన్ని
    తెలియచేసే పడతుల పండగ
    ఇది పడతుల పండగ!!పిల్లా!!
    చరణము =(4)
    పసుపు కుంకుమ గాజులను
    పడతులకు పంచుకొని
    నిండు నూరేళ్ళు ముత్తైదువుగా
    దీవించమని కోరే పండుగ
    ఇది కోరే పండుగ కోరిక కోరే పండగ
    !! పిలల్లా పెద్దా!!
    Another channel name :కంది వారి కదంబం
    Link👇🏻
    / @ananthalakshmi9342
    Thanks to all for supporting me a lot keep loving me like this .I need all your blessings.
    Singer: k. Antha Lakshmi (my grand mother )
    Editor : Madhu & Sasi
    Follow me on Instagram: ...
    The Content used In this Video is only For educational purpose
    for copyright issue please contact me :madhusasi801@gmail.com.
    Any collaborations contact me : madhusasi801@gmail.com

Комментарии •