సుభద్ర దేవి నిద్ర

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • సుభద్రాదేవి నిద్ర పాట
    సుభద్ర ఒకరాత్రి సుఖనిద్ర చేసు కూర్చున్న ఒకచోట కలగంటి అక్కా,, ఏమి కలగంటివే? ఇంద్రాయజాక్షి,నేను చెలికత్తెను నాతోటి చెప్పు.నిండుగా నీలాలు కలగంటి అక్కా,నిత్యమల్లేతోట కలగంటి అక్కా,,పట్టెమంచము పరుపుక ల గంటి అక్కా,,పళ్ళాన్ని పచ్ఛపసుపు కలగంటి అక్కా,, ఆదినారాయణుని కలగంటి అక్కా,, దేవాదిదేవుని కలగంటి అక్కా,,నట్టింట అద్ధము కలగంటి అక్కా,,కూర్చినా ముత్యాలు కలగంటి అక్కా,, కూర్చిన వజ్రాలు అలగంటి అక్కా,, రాయరేఖలవార్ని కలగంటి అక్కా,, మద్దికాయలవార్ని కలగంటి అక్కా,,ఇంగువ బెల్లము యిలజీలకఱ్ఱ,వినితినాయింటికి కంత నడిపేరు,, నిండుగావేసిన పందిళ్ళలోను,పండుటాకుల కట్ట కలగంటి అక్కా,,సుభద్రా దేవి చెప్పిన కల గురించి విని చెలికత్తే ఈ విధముగా చెప్పుతున్నది సుభద్రా దేవికి.
    నిండుగా నీలాలు నీ పసుపు కుంకుమ, నిత్య మల్లె తోట నీదుపుట్టిల్లు,,పళ్ళాన్ని పచ్చ పసుపు నీ ఐదో తనము,, పట్టే మంచము పరుపు నీ ప్రాణనాథ,, నట్టింట అద్దము నీ లక్ష్మి సుమ్మి,, ఆదినారాయణుడు నీ అత్త మామ,, దేవాది దేవతలు నీ తల్లిదండ్రులు,, కూర్చిన ముత్యాలు కూతుళ్లు సుమ్మి,, రాయలేఖల వారు రాసమరుదులు,, మద్దె కాయల వారు ముద్దు తమ్ముళ్లు,, ఇంగువ బెల్లము ఇలజీలకర్ర వినితి నీ ఇంటికి కంతనడి పేరు,, నిండుగా వేసిన పందిళ్ళ లోను పండుటాకుల కట్ట నీ కడుపు సుమ్మి,, సుభద్రా దేవి కథను, పాడిన,విన్ననూ, పాడి పంటలు కలుగు, భాగ్యములు కలుగును.
    ఈ పాట గర్భిణీ స్త్రీలు, పాడిన,విన్నా, మంచి సంతానం కలుగుతుందని మన పెద్దలు చెప్పిన మాట.
    Thanks to all for supporting me a lot keep loving me like this .I need all your blessings.
    Singer: k. Antha Lakshmi (my grand mother )
    Editor : Madhu & Sasi
    Follow me on Instagram: ...
    App I used for the thumbnail :
    play.google.co...
    I have prepared my videos in this video guru app
    video guru app link :play.google.co...
    The Content used In this Video is only For educational purpose
    for copyright issue please contact me :madhusasi801@gmail.com.

Комментарии •