Swarajya Brahmanista Ashram
Swarajya Brahmanista Ashram
  • Видео 104
  • Просмотров 21 238
కర్మ యోగం 1-6 శ్లోకాలు|శ్రీ స్వారాజ్య భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల బ్రహ్మజ్ఞాన బోధ|Chapter 3
శ్లో॥ కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసాస్మరన్ | ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స్స ఉచ్యతే ॥
ఎవఁడు వాక్పాణి పాదపాయూపస్థలనఁబడు కర్మేంద్రియములను మాత్రము నిగ్రహించి మనస్సుతో విషయములను తలంచుచుండునో యాతడు పటాచారుఁ డని చెప్పఁబడును లోకనిందకు వెఱచి కర్మేంద్రియ వ్యాపారములజేయక మహాత్మునివలెఁ గనఁబడుట బహుసులభము విషయములను సంకల్పించక యుండుట కష్టము.
@swarajyabrahmanistaashram
#bhagavadgita
#karmayoga
#sadguru
#sriram
Просмотров: 604

Видео

సాంఖ్య యోగం 67-72 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్సంగ ‌‌జ్ఞానప్రబోధం|Chapter 2
Просмотров 2073 месяца назад
శ్లో॥ ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి । స్థితాస్యా మంతకాలేపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి ॥ అర్జునా! ఈ నిష్ఠ బ్రహ్మమునకు సంబంధించినది, ఈ బ్రహ్మమును బొందిన వానికి మోహము గలుగదు. ఈ బ్రహ్మనిష్ఠయందుఁగాలమువంటి శ్వాస నశించినను మోక్షము నొందుచున్నాడు. @swarajyabrahmanistaashram #meditation #bhagavadgita #sankyayogam #sadguru
వివేకచూడామణి||శ్రీ శ్రీ శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల ఆత్మ విద్య ||శ్రీ స్వారాజ్య బ్రహ్మనిష్ఠాశ్రమం||
Просмотров 9023 месяца назад
మొదట వివేకమును సంపాదించుకొన వలయును, దుర్గుణములన్నియు నశించిన పిమ్మట గురూపదేశము నొందవల యునని యనేకులు భావించియున్నారు. ఇది తప్పు దేవునందు లీనమగుకొలఁ ది సుగుణములు లభించుచుండును. కనుక మొదట నందరును గురూపదేశము నొంది, యగ్గురుకీలుచే సంకల్ప రాహిత్యమును సంపాదించి, మిగిలిన బ్రహ్మానందాను భవసిద్ధివే, ఇది ఆ దేవుఁడు, ఇంతకంటె నితరమైనదంతయు దేవుఁ డు కాదని నిశ్చయించుకొని యాత్మానాత్మ వివేకమును సంపాదించుకొనవలయును. ...
వివేకచూడామణి||శ్రీ శ్రీ శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల ఆత్మ విచారణ||శ్రీ స్వారాజ్య బ్రహ్మనిష్ఠాశ్రమం||
Просмотров 4,2 тыс.3 месяца назад
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మబంధువులైన గురు పుత్రులకు మనవి. శ్రీ శ్రీ శ్రీ రామ సద్గురువర్యుల సత్సంగాలు ఈ ఛానల్ లో నిలిపివేయడం అయినది. ఆసక్తి గలవారు క్రింద ఉన్న ఛానల్లో సత్సంగాలు వినవచ్చును. youtube.com/@swarajyabrahmanistaashramam?si=tAMt_ryEoChihlks గురువుగారి కొత్త సత్సంగాలు అన్ని ఇక పైన ఈ ఛానల్ లోనే వస్తాయి. పాత చానల్స్ అన్ని ప్రస్తుతానికి నిలిపివేయడమైనది. పాలలో గలిసిన వెన్నను వేఱుచేయుటకెట్లు తోడ...
వివేకచూడామణి||శ్రీ శ్రీ శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్య వివరణ||శ్రీ స్వారాజ్య బ్రహ్మనిష్ఠాశ్రమం||
Просмотров 1,2 тыс.3 месяца назад
కైవల్యమును సాధించుటకుఁ దగిన యుపకరణముల నాల్గింటిని సంపా దించుకొనినవాఁడు సాధన చతుష్టయ సంపన్నుఁడు. కైవల్యమును సాధించుటకు నుపకరణములు నాలుగున్నవని మన శాస్త్రములు చెప్పుచున్నవి. వివేకము వైరాగ్యము, శమాది షట్కసంపత్తి, ముముక్షుత్వము ఇవే చతుస్సాధన ములు. పాలును నీరును గలిసియుండఁగా పాలను మాత్రమే స్వీకరించి నీటిని విసర్జించు వివేకము హంసకుఁగలదని చెప్పుదురు. రెండు వస్తువులలోఁ తనకుఁగావలసిన దానిని విభజించుకొను ...
సాంఖ్య యోగం 66 వ శ్లోకం|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్సంగ ‌‌జ్ఞానప్రబోధం|Chapter 2
Просмотров 1504 месяца назад
శ్రీ స్వారాజ్య భగవద్గీత ||శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల ఆధ్యాత్మిక జ్ఞాన బోధ||బ్రహ్మనిష్ఠ||ఆత్మ జ్ఞానం||ధ్యానం శ్రీ స్వారాజ్య బ్రహ్మనిష్ఠ ఆశ్రమం|శ్రీమద్ భగవద్గీత|ఉపనిషత్తులు|బ్రహ్మ సూత్రాలు|చక్ర విచారణ|ఆంతర్యాగ మౌనం||గీతా జ్ఞాన యజ్ఞం||Bhagavad Geetha|meditation-spiritual స్వారాజ్య బ్రహ్మనిష్టాశ్రమం నందు నిత్యము జరుగు కార్యక్రమాలు 1.ప్రతీరోజూ గురుపుత్రులైన సంఘ సభ్యులు మరియు ఆశ్రమ భక్తులు యావన్మందీ...
సాంఖ్య యోగం 64-66 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్సంగ ‌‌జ్ఞానప్రబోధం|Chapter 2
Просмотров 1944 месяца назад
ఆ||వె| తెలివి తెలివియంచు తెగనీల్గనేటికి? దెలివి నిద్రలోన తేటమగునె? తెలివి నీవుగాదు తెలియంగ తెలివిని తెలియువాఁడనీవు తిరముగ జీవా॥ తెలివి, తెలివి, అనుచు, తెగనీల్గన్ ఏటికి గర్వమెందుకు? తెలివి నిద్రలోన, తేటము అగునా? = స్పష్టముగునా? తెలియంగన్ = సద్గురువులచేఁ దెలిసికొనఁ గా, తెలివి, నీవుగాదు, తెలివిని, తెలియునాఁడవు, ఈవు = నీవు, తిరముగ = స్థిరముగా జీవా! ఆ|వె|. అన్నితెలియునంచు నాడంబరముఁజేయు తన్నుఁదెలియలే...
సాంఖ్య యోగం 59-62 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్సంగ ‌‌జ్ఞానప్రబోధం|Chapter 2
Просмотров 2304 месяца назад
ఆదివారమును దాటుట సద్గురు బోదను సంపూర్తిగా విని, ఇంక వినకున్నను నేను జీవన్ముక్తుడనే యనెడు నిశ్చయమేర్పడినచో ఆదివారమును దాటినట్లే, సంశయములున్నచో ఆది వారమును దాఁటలేదనియే అర్ధము. పెద్దల బుద్ధినింకను ఆశ్రయించ వలసియే యుండును. అజ్ఞాని ఆపోజ్యోతియైన బుద్ధిని ఆపోస్థానమగు స్థూలశరీరమునకే దుర్వినియోగ మొనరించుకొనును. జ్ఞాని మహాత్ముల వైఖరీ వాక్రవాహమున మునిఁ గి బ్రహ్మానందరూప జీవన్ముక్తిని బొంది ఆదివారమును దాఁటి...
సాంఖ్య యోగం 54-58 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సలలిత యోగానంద బోధ|Chapter 2|
Просмотров 6184 месяца назад
శ్రీ స్వారాజ్య భగవద్గీత ||శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల ఆధ్యాత్మిక జ్ఞాన బోధ||బ్రహ్మనిష్ఠ||ఆత్మ జ్ఞానం||ధ్యానం శ్రీ స్వారాజ్య బ్రహ్మనిష్ఠ ఆశ్రమం|శ్రీమద్ భగవద్గీత|ఉపనిషత్తులు|బ్రహ్మ సూత్రాలు|చక్ర విచారణ|ఆంతర్యాగ మౌనం||గీతా జ్ఞాన యజ్ఞం||Bhagavad Geetha|meditation-spiritual@swarajyabrahmanistaashram స్వారాజ్య బ్రహ్మనిష్టాశ్రమం నందు నిత్యము జరుగు కార్యక్రమాలు 1.ప్రతీరోజూ గురుపుత్రులైన సంఘ సభ్యులు మరి...
సాంఖ్య యోగం 52-53 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సలలిత యోగానంద బోధ|Chapter 2|
Просмотров 2205 месяцев назад
శ్లో॥ శ్రుతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా । సమాధావచలా బుద్ధి స్తదా యోగ మవాప్స్యసి || 53 అర్జునా ! వేదశ్రవణముచేఁగలఁత నొందిన ఏ బుద్ధి యెప్పుడు చలింపక సమాధియందు స్థిరమై యుండగలదో అప్పుడు యోగమును బొందఁగలవు. వి|| శ్రుణోత్యనయా శ్రుతిః, అనయా=దీనిచేత, శ్రుణోతి=విందురు కనుక, శ్రుతి, శ్రూయతే ధర్మాధర్మాదిక మనయేతి శ్రుతిః, అనయా=దీనిచే, ధర్మ అధర్మ ఆదికం=ధర్మాధర్మాదులను, శ్రూయతే=వినెదరు, ఇతి, శ్రుతిః...
సాంఖ్య యోగం 49-52 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సలలిత యోగానంద బోధ|Chapter 2|
Просмотров 3445 месяцев назад
మేలుకొలుపు 1. మేలుకొనుమా మూఢజీవా ఎన్నిజన్మము లాయెనోగద | నీ స్వరూపము మఱుగుపఱచు నవిద్యయనియెడి నిద్రనుండి ॥ మేలుకొనవే జీవా మేలుకొనుమా ॥ 2. జ్ఞాన సూర్యోదయములో నజ్ఞాన తిమిరము విరిసిపోయెను । దైవతత్త్వము బోధపఱతును పావనత్వము సంధిలంగ ॥మే॥ 3. సచ్చిదానందస్వరూపము సర్వ వ్యాపకమైన దైవము : ఇట్టి నాలుగు లక్షణంబుల వెలయు నాత్మారామునిన్ గన ॥మే॥ 4 స్థూల సూక్ష్మకారణంబులు యెఱుకయును లయమైనతదుపరి | యుండు నిర్మలస్థితినే ...
సాంఖ్య యోగం 46-49 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సలలిత యోగానంద బోధ|Chapter 2|
Просмотров 2175 месяцев назад
హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదా హరి మయముగాని ద్రవ్యము పరమాణువును లేదు వంశపావన వింటే ॥ -భాగవతము- నారాయణ శబ్దమునకు ఉత్పత్యర్థ వివరణము. నీరేస్థానముగా గలవాడును, అవతారములందు నరసంబంధ మైన శరీరము పొందువాడును, నారములైన జీవులకు ఆధారమును, ఆశ్రయమును నైనవాడునునగును. స్థూల శరీర కీలక స్థానము అపోస్థానము (నోరు) ఇదే మణిపూరకము. స్థూల శరీరం మరణించిన, యోగనిద్రలోని దిజడమైనను భూలోకమును మర్త్యలోకమును...
సాంఖ్య యోగం 42-45 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్ (తో) సంగం|Chapter 2|
Просмотров 1625 месяцев назад
బ్రహ్మనిష్ఠఁజేయ బ్రహ్మంబుతానగు వేదపఠనఁజేయ విప్రుఁడగును ఆత్మనెఱుఁగకున్ననంద ఱుశూద్రులే నిజసుఖంబు బ్రహ్మనిష్ఠజీవ॥ బ్రహ్మనిష్ఠన్, చేయున్, బ్రహ్మంబు తానగున్, వేదపఠనన్ చేయ విప్రుఁ డగును, ఆత్మను ఎఱుఁగకున్నన్ = అందఱుశూద్రులే, నిజ = సత్య, సుఖము, బ్రహ్మనిష్ఠ. @swarajyabrahmanistaashram #bhagavadgita #sankyayoga #meditation #sadguru #sriram
సాంఖ్య యోగం 40-42 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్ (తో) సంగం|Chapter 2|
Просмотров 2185 месяцев назад
కొండప్ప:-ప్రపంచములో అందరును విషయానుభవముచే ఆనందము పొందుచున్నామని నమ్మినారు. దేవుఁడే యానందస్వరూపుఁడైనచో విషయానందము కాఁగూడదు కదా! లక్ష్మయ్య:- ఒకఁడొక విషయముఁగోరినాడు. అది లభించువరుకు అతని మనస్సు తొందఱ పడుచుండును. అవ్విషయప్రాప్తియైన వెంటనే యాతని మనస్సుదృప్తినొంది యూఱటచే చలింపక నిలుచును. మనస్సు నిలిచినపుడు | తోఁపికలు అడ్డము లేనందున దేవుఁడు గోచరించును. బ్రహ్మానందప్రాప్తియే దైవదర్శనము. విషయప్రాప్తియు ఆ...
సాంఖ్య యోగం 33-40 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్ (తో) సంగం|Chapter 2|
Просмотров 3035 месяцев назад
సాంఖ్య యోగం 33-40 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్ (తో) సంగం|Chapter 2|
సాంఖ్య యోగం 31-32 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్ (తో) సంగం|Chapter 2|
Просмотров 3476 месяцев назад
సాంఖ్య యోగం 31-32 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్ (తో) సంగం|Chapter 2|
సాంఖ్య యోగం 29-31 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల జ్ఞానప్రవహా సరస్వతి|Chapter 2|
Просмотров 3656 месяцев назад
సాంఖ్య యోగం 29-31 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల జ్ఞానప్రవహా సరస్వతి|Chapter 2|
సాంఖ్య యోగం 20-28 శ్లోకాలు|శ్రీ స్వారాజ్య భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల జ్ఞాన ఝరి|Chapter 2|
Просмотров 4016 месяцев назад
సాంఖ్య యోగం 20-28 శ్లోకాలు|శ్రీ స్వారాజ్య భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల జ్ఞాన ఝరి|Chapter 2|
సాంఖ్య యోగం 18-19 శ్లోకాలు|శ్రీ స్వారాజ్య భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల జ్ఞాన ఝరి|Chapter 2|
Просмотров 1756 месяцев назад
సాంఖ్య యోగం 18-19 శ్లోకాలు|శ్రీ స్వారాజ్య భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల జ్ఞాన ఝరి|Chapter 2|
సాంఖ్య యోగం 15-18 శ్లోకాలు|శ్రీ స్వారాజ్య భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల జ్ఞాన ఝరి|Chapter 2|
Просмотров 4496 месяцев назад
సాంఖ్య యోగం 15-18 శ్లోకాలు|శ్రీ స్వారాజ్య భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల జ్ఞాన ఝరి|Chapter 2|
సాంఖ్య యోగం 15 వ శ్లోకం|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్సంగ జ్ఞానామృతం|Chapter 2|
Просмотров 1666 месяцев назад
సాంఖ్య యోగం 15 వ శ్లోకం|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్సంగ జ్ఞానామృతం|Chapter 2|
బ్రహ్మశ్రీ జగద్గురు శ్రీ వేదాంతం లక్ష్మణార్యుల వాగ్ప్రవాహ సరస్వతి| ఏడు నిమిషాలలో వేదాంతసారం
Просмотров 776 месяцев назад
బ్రహ్మశ్రీ జగద్గురు శ్రీ వేదాంతం లక్ష్మణార్యుల వాగ్ప్రవాహ సరస్వతి| ఏడు నిమిషాలలో వేదాంతసారం
సాంఖ్య యోగం 11-14 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్సంగ జ్ఞానామృతం|Chapter 2|
Просмотров 2707 месяцев назад
సాంఖ్య యోగం 11-14 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్సంగ జ్ఞానామృతం|Chapter 2|
సాంఖ్య యోగం 1-11 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్సంగ జ్ఞానామృతం|Chapter 2|
Просмотров 5807 месяцев назад
సాంఖ్య యోగం 1-11 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్సంగ జ్ఞానామృతం|Chapter 2|
అర్జున విషాదయోగం 47 వ శ్లోకం|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల అమృత వర్షిణి|Chapter 1|
Просмотров 2397 месяцев назад
అర్జున విషాదయోగం 47 వ శ్లోకం|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల అమృత వర్షిణి|Chapter 1|
అర్జున విషాదయోగం 26-46 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల అమృత వర్షిణి|Chapter 1|
Просмотров 1967 месяцев назад
అర్జున విషాదయోగం 26-46 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల అమృత వర్షిణి|Chapter 1|
అర్జున విషాదయోగం12-26 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల అమృత వర్షిణి|Chapter 1|
Просмотров 2377 месяцев назад
అర్జున విషాదయోగం12-26 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల అమృత వర్షిణి|Chapter 1|
అర్జున విషాదయోగం 11వ శ్లోకం|శ్రీ భగవద్గీత‌‌|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల జ్ఞానబోధ|Chapter 1| Githa
Просмотров 1367 месяцев назад
అర్జున విషాదయోగం 11వ శ్లోకం|శ్రీ భగవద్గీత‌‌|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల జ్ఞానబోధ|Chapter 1| Githa
అర్జున విషాదయోగం 10వ శ్లోకం|శ్రీ భగవద్గీత‌‌|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల జ్ఞానబోధ|Chapter 1| Githa
Просмотров 1757 месяцев назад
అర్జున విషాదయోగం 10వ శ్లోకం|శ్రీ భగవద్గీత‌‌|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల జ్ఞానబోధ|Chapter 1| Githa

Комментарии