సాంఖ్య యోగం 29-31 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల జ్ఞానప్రవహా సరస్వతి|Chapter 2|

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • శ్రీ స్వారాజ్య భగవద్గీత ||శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల ఆధ్యాత్మిక జ్ఞాన బోధ||బ్రహ్మనిష్ఠ||ఆత్మ జ్ఞానం||ధ్యానం
    శ్రీ స్వారాజ్య బ్రహ్మనిష్ఠ ఆశ్రమం|శ్రీమద్ భగవద్గీత|ఉపనిషత్తులు|బ్రహ్మ సూత్రాలు|చక్ర విచారణ|ఆంతర్యాగ మౌనం||గీతా జ్ఞాన యజ్ఞం||Bhagavad Geetha|meditation-spiritual@swarajyabrahmanistaashram
    స్వారాజ్య బ్రహ్మనిష్టాశ్రమం నందు నిత్యము జరుగు కార్యక్రమాలు
    1.ప్రతీరోజూ గురుపుత్రులైన సంఘ సభ్యులు మరియు ఆశ్రమ భక్తులు యావన్మందీ వారి వారి అనుకూలతనుబట్టి సాధనఅనుష్ఠానములు నిర్వహించు కుందురు.
    2 .ప్రతీ ఆదివారం ఉ॥ 7 గం॥ నుండి 8గం॥ వరకు సామూహిక బ్రహ్మనిష్ఠ 10గం॥ నుండి 12గం॥ వరకు వారు జరుపుకొను సాధనా అనుష్ఠానములలో వచ్చు సందేహములను గురుముఖతః తీర్చుకొని శాస్త్ర అనుభవాలకు సరిపడేటట్లు ఇష్టాగోష్ఠి. సమావేశము జరుపబడును. సా॥ 5 గం॥ నుండి 7 గం|| వరకు సత్సంగ ప్రవచనములు జరుపబడును.
    3. ప్రతీనెల పౌర్ణిమకు శ్రీ స్వారాజ్య సద్గురు అద్వైత ఆరాధన గురుపూజ శ్రీ సద్గురువర్యులు వారి అమృత ప్రవచనములతో అంతర్యాగ సామూహిక బ్రహ్మనిష్ఠ మౌనదీక్షా కార్యక్రమములు ఉచిత భోజన వసతి సదుపాయములతో.
    4. ప్రతీ సం॥ము ఆషాఢ శుద్ధద్వాదశిరోజున బ్రహ్మీభూత బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల వారి పుణ్యారాధనసందర్భముగా గురుపూజా గీతాపారాయణం శ్రీ సద్గురు వర్యులువారి అమృత ప్రవచనములతో అంతర్యాగ సామూహిక బ్రహ్మనిష్ఠ, మౌనదీక్షా కార్యక్రమములు ఉచిత భోజన వసతి సదుపాయములతో,
    5.ప్రతీ సం॥ము కార్తీకమాసములో సంఘవార్షికోత్సవ ఆశ్రమవార్షికోత్సవ కార్తీకసమారాధన వనభోజన మహోత్సవములు సందర్భముగా గురుపూజా గీతాపారాయణం శ్రీ సద్గురు వర్యులువారి అమృత ప్రవచనములతో అంతర్యాగ సామూహిక బ్రహ్మనిష్ఠ, మౌనదీక్షా కార్యక్రమములు ఉచిత భోజన వసతి సదుపాయములతో,
    6.ప్రతీ సం॥ము మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున శ్రీ గీతాజయంతి సందర్భముగా గీతాపారాయణం గురుపూజ శ్రీ సద్గురు వర్యులువారి అమృత ప్రవచనములతో అంతర్యాగ సామూహిక బ్రహ్మనిష్ఠ, మౌనదీక్షా కార్యక్రమములు ఉచిత భోజన వసతి సదుపాయములతో, దాతల సహకారముతో ఆశ్రమమునందు నిత్యాన్నదానం జరుపబడును.
    #bhagavadgita
    #sankyayoga
    #meditation
    #sadguru
    #sriram

Комментарии • 2

  • @sbaudio6579
    @sbaudio6579 2 месяца назад

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙂

  • @venkatanityanandarao8595
    @venkatanityanandarao8595 5 месяцев назад

    21/4/24.
    🕉️
    🕉️
    🕉️🙏