ఏ దేశమైన హైందవ ధర్మాన్ని పాటిస్తారు. సనాతన ధర్మం అది...అక్కడ అయ్యప్ప భజన చూడడం తో మనసు పులకించింది..మన సనాతన ధర్మ మూలలు విశ్వమంతా ఉన్నాయి ఉమా garu👍👍ఆ పరందామూడి ఆశీసులు మీకు ఎప్పుడు undali🙏🙏🙏🙏💚👍❤
ఒక స్విఫ్ట్ కారు 20కిలోమీటర్లు కిరాయి వెళ్లినందుకు 2000రూపాయలు తీసుకుంటున్న ఈరోజుల్లో మీరు మాకోసం దేశాలు ఖండాలు మొత్తం ట్రావెలింగ్ చేసి చూపించడం అంటే మాటలా... 👏👏🧡💚
నమస్తే ఉమా గారు 🙏 చాలా కష్టపడి లాంగ్ జర్నీ చేశారు మొన్న మోసలి ఈ రోజు పాము 👌 అక్కడి చరిత్రని బాగా వివరించారు సాయిబాబా దేవాలయం 🙏 అయ్యప్ప స్వామి భజన 🙏 చాలా బావున్నాయి. అక్కడివారు మన దేవుళ్లని పూజించడం చాలా బావుంది. మంచి వీడియో చూపించారు ధన్యవాదములు 🙏
మన ఇండియా దేవతలను మన సాంప్రదాయాలను ఆధార్ కంట్రీ లో పాటిస్తున్నారా అంటే మన ఇండియన్ సీఎం ఎంత గౌరవమో చాలా హ్యాపీగా ఉన్నది థాంక్యూ మామగారు థాంక్స్ ఫర్ వీడియో ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏💐♥️
Just 1.5 million population density takkuva but pure smiles of africa ni chudochu mee videos lo.. 5 countries visa apply cheyadam happy ga undi..ramakrishna garu meeku baaga help ayyaru. Santhosham uma garu. Python tho idi rendo sari meeru adventure cheyadam😊.. Maa uma gariki bayam aah?? No meedi dare heart ❤🥰😍
వీడియో చివరిలో మాత్రం ఆశ్చర్యం అనిపించింది ఎక్కడ ఆఫ్రికా ...అయ్యప్ప స్వామి, సాయిబాబా భజనలు .....స్వామి శరణం రాను రాను మీ వీడియోల్లో కంటెంట్ వాల్యూ పెరుగుతోంది ఉమాగారు keep it up Love your videos
రోజూ వేల కిలోమీటర్లు ప్రయాణం, కూర్చుని నిద్రపోవాలి.. తిండి సరిగా లేదు.. మిమల్ని చూస్తే ఒక పక్క బాధగా ఉన్న ఇంకో పక్క మీకున్న ఆశయం ఎంత బలమైనదో దాన్ని చేరుకోవడానికి కష్టాన్ని ఇష్టం గా మలుచుకుంటున్నారని అర్ధమౌతుంది సంతోషంగా ఉంది.. ఎంత కసటపడిన ఆ బాధని మొహం లో కనపడనివ్వరు. అదే మీలో ఉన్న ప్రత్యేకత... మీరు ఎప్పుడు అందరు మంచిగా ఉండాలనే కోరుకుంటారు.. నాకు తెలుసు మీరేంటో... ఉమా గారు హ్యాపీ గా మీ ప్రయాణం కొనసాగించండి.🥰😍💚💚💚💚మీ వెనుక మేమున్నాము... 👍😇 అల్ ది బెస్ట్ అండి
ఉమ గారు మీరు కొబ్బరి నీళ్ళు త్రాగడం చూశాను చాల సంతోషంగా ఉంది కాని వారు మిగిలిన కాయలు కుప్పగా పోస్తున్నారు అలా చేయకూడదు ఆ కాయ రెండు గా పగులకొట్టి బోర్ల ఎండపెట్టాలి అలా చేస్తే డెంగీ వ్యాధి కారక దోమలు పుట్టవు నాగానంత్ గుంటూరు
17:42 Umagaru!!! Hindu temple lo Hinduism undadam common...but Naakemo temple of python lo kooda mana Sanathana dharmam tho chaala similarities kottochinattu kanipinchindi like Sthala vriksham iroko tree, python as nagadevatha, gramadevatha temples lo Paatinche vaamachara paddhathulu( janthu bali), ladies ooru motham medicine water challadam, priest house near temple and public going there for remedies, shani bhagavanudu type ogu place(iron things pariharam), no chappals inside temple and python cremation like humans...that's variety kadha!!! This shows that Sanathana dharma was in Benin centuries before we Indians migrated and introduced there kadha....Alochinchandi!!
చాల మంచి సమాచారం ఉమగరు చాల బాగుంది ఎంతో చిత్రహింసలుపడ్డా బెనిన్ దేశా ప్రజలకు ఆత్మకు శాంతి కాలగలని అ దేవుని కోరుకుంటూ అందరికి దన్యవాదులు అలగే మీ యత్ర ఇంక ముందుకు సాగలని కోరుకుంటూ మా ఉమగరికి దన్యవాదలు 🙏❤❤❤
It feels like we are missing something on the day we don’t have a video from Uma garu. But let’s be realistic it’s pretty hard for some one that is traveling long distance to post vlog daily. When we don’t have a new video let’s just go back and watch old videos that will help Uma garu viewership and also fund his travel.
Amazing to see and the flag u showed as red , yellow and green ...karnataka flag too has red and green 😀. But it was so amazing and blissfull to see Baba temple in Benin 😍😍 om Sai ram
ఉమ అన్నయ్య ...మీరు ప్రపంచం మొత్తం పర్యటించి ...మాకు ప్రపంచాన్ని చూపిస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు.....మీకు విజయం కలగాలని కోరకుంటున్నాను. Love from hyderabad 🧡
ఆఫ్రికా కంట్రీ లో మన దేవాలయాలు వావ్ నైస్ గుడి కూడా చాలా బాగుంది షిర్డీ సాయిబాబా స్వామియే శరణమయ్యప్ప నైస్ వీడియో ఉమా గారు చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్
Mee dedication ki hatsoff Uma bro, after 45hrs of journey still you uploaded video in one day gap. It's okay we will wait for 1 or 2 days but first take some rest.
ఉమా గారు నమస్తే వెంకట రావు from అనంతపురం మా తాడిపత్రి నివాసి రామకృష్ణ గారి సహకారము తో పర్యటిస్తున్నారు చాలా సంతోషం మా ఊరి వాళ్ళు కూడా ఆఫ్రికా ఖండము లో అది బుర్కినా అనే చిన్న దేశములో ఉన్నారు అని మాకు మీ ద్వారా తెలిసింది.చాలా సంతోషం. ప్రతి దేశాన్ని మీరు అక్కడి నాగరికత ఆ దేశము లాంగ్వేవెజ్ అన్ని కన్నులకు కట్టి నట్లు చూపిస్తున్నారు మీ ధన్యవాదములు 🙏🙏
Few important facts about BENIN..... AREA : 1,14,763 Sq.Kms( equivalent to area of Telangana State) POPULATION: 11.73 Millions GDP : $ 11 BILLIONS CAPITAL: PORTO NOVO GOT INDEPENDENCE IN 1960 from FRANCE UMA GARU, you are doing a fantastic job and keep going. 👍
BENIN COUNTRY CHITHRA, VICHITHRALANU GURINCHI, INKA HYSTORY GURINCHI CHAALA CHAKKAGA VIDEO CHOOPINCHARU UMA BABU.VERY INTERESTING VIDEO.TAKE CARE...GOD BLESS U.GREETINGS FROM INDIA HYDERABAD 🇮🇳🇮🇳
Hi Anna namaste, Africa (Benin) National sports:- Football, National animal:- Lepord, e questions a exam lo aina adugavachhu , Miku Chala Chala thank you, and Africa (Benin) lo mana Hindu temple undatam naku Chala santoshamga undi, video Chala bavundi, dummu lepu all the best Anna.
ఆఫ్రికా, అరబ్బు దేశాల లో మనవాళ్ళను గుడులు కట్టుకుని పూజలు చేసుకోనిస్తుంటే, మన దేశంలో మసీదులను కూలుస్తున్నారు, నమాజు చేసు కోనివ్వకుండా అడ్డుకుంటుంన్నారు...కొంత మంది ఉన్మాదులు ...
Hello brother, I am Akhil Gaddam from London. You are doing great job. You are travelling from one country to another Country, I am requesting you Please take your selfie everyday entire tour and release the video. Hope It generates some information.
ఏ దేశమైన హైందవ ధర్మాన్ని పాటిస్తారు.
సనాతన ధర్మం అది...అక్కడ అయ్యప్ప భజన చూడడం తో మనసు పులకించింది..మన సనాతన ధర్మ మూలలు విశ్వమంతా ఉన్నాయి ఉమా garu👍👍ఆ పరందామూడి ఆశీసులు మీకు ఎప్పుడు undali🙏🙏🙏🙏💚👍❤
నమస్తే సిస్టర్ 🙏 వీడియో చివరిలో సాయిబాబా, అయ్యప్ప దేవాలయం హైలైట్.. కదా..!
Correct said urs truly bro
చెక్కు చెదరని చిరునవ్వు, చక్కని వాఖ్యానం, అందమైన ఛాయాగ్రహణం, అలసట ఎరుగని ప్రయాణం, శుభం భూయాత్.
ఒక స్విఫ్ట్ కారు 20కిలోమీటర్లు కిరాయి వెళ్లినందుకు 2000రూపాయలు తీసుకుంటున్న ఈరోజుల్లో మీరు మాకోసం దేశాలు ఖండాలు మొత్తం ట్రావెలింగ్ చేసి చూపించడం అంటే మాటలా... 👏👏🧡💚
Om swamiye saranam Ayyappa, uma gaaru, and god bless you
నమస్తే ఉమా గారు 🙏
చాలా కష్టపడి లాంగ్ జర్నీ చేశారు
మొన్న మోసలి ఈ రోజు పాము 👌
అక్కడి చరిత్రని బాగా వివరించారు
సాయిబాబా దేవాలయం 🙏
అయ్యప్ప స్వామి భజన 🙏
చాలా బావున్నాయి. అక్కడివారు మన దేవుళ్లని పూజించడం చాలా బావుంది. మంచి వీడియో చూపించారు ధన్యవాదములు 🙏
ఉ ..... ఉన్నత శిఖరాలు అధిరోహించిన
మా.. మంచి మనసున్న మారాజు.. ❤️
Saibaba temple and ayyappa bajanas....excellent umagaru👍👍👏👏
ఉమా,పామంటే భయపడే నువ్వు కొండ చిలువను మెడలో వేసుకొన్నావంటే మానసికం గా ఎంతో ఎత్తకు ఎదిగావు.అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నీ యాత్రలు దిగ్విజయం గా సాగుతాయి.
మన ఇండియా దేవతలను మన సాంప్రదాయాలను ఆధార్ కంట్రీ లో పాటిస్తున్నారా అంటే మన ఇండియన్ సీఎం ఎంత గౌరవమో చాలా హ్యాపీగా ఉన్నది థాంక్యూ మామగారు థాంక్స్ ఫర్ వీడియో ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏💐♥️
Just 1.5 million population density takkuva but pure smiles of africa ni chudochu mee videos lo.. 5 countries visa apply cheyadam happy ga undi..ramakrishna garu meeku baaga help ayyaru. Santhosham uma garu. Python tho idi rendo sari meeru adventure cheyadam😊.. Maa uma gariki bayam aah?? No meedi dare heart ❤🥰😍
ఉమ. వీడియో బాగుంది.. వాళ్ళ వాళ్ళ జీవిత చరిత్ర. మాకు చక్కగా చెపుతున్నావు...God bless you అమ్మ
సూర్యుడు కూడా సరైన సమయానికి ఉదయించడు కానీ మీ వీడియో మాత్రం కచ్చితంగా 8 గంటలకి వస్తుంది ❤️❤️❤️
Thanks brother for supporting me always ❤
వీడియో చివరిలో మాత్రం ఆశ్చర్యం అనిపించింది ఎక్కడ ఆఫ్రికా ...అయ్యప్ప స్వామి, సాయిబాబా భజనలు .....స్వామి శరణం
రాను రాను మీ వీడియోల్లో కంటెంట్ వాల్యూ పెరుగుతోంది ఉమాగారు keep it up
Love your videos
పైథాన్ మెడ లో వేసుకున్నపుడు చూడాలి...🤩🤩🤩🤩🤩🤩 బెనిన్ లో పర్యటన ..చివరలో సాయిబాబా దేవాలయ సందర్శన.... మొత్తం అన్ని విశేషాలు బాగున్నాయి..
Africa lo Ayyappa bhajana, oka African Baba ki poojalu cheyadam chala great 🙏🙏
Python temple first time chusthuna, super superb video sir 👍👌
Swamy Saranam Ayyappa Saranam.......... Manchi Time Loo Ayyappa Meeda Post Pettaru.......... All The Best Swamy
రోజూ వేల కిలోమీటర్లు ప్రయాణం, కూర్చుని నిద్రపోవాలి.. తిండి సరిగా లేదు.. మిమల్ని చూస్తే ఒక పక్క బాధగా ఉన్న ఇంకో పక్క మీకున్న ఆశయం ఎంత బలమైనదో దాన్ని చేరుకోవడానికి కష్టాన్ని ఇష్టం గా మలుచుకుంటున్నారని అర్ధమౌతుంది సంతోషంగా ఉంది.. ఎంత కసటపడిన ఆ బాధని మొహం లో కనపడనివ్వరు. అదే మీలో ఉన్న ప్రత్యేకత... మీరు ఎప్పుడు అందరు మంచిగా ఉండాలనే కోరుకుంటారు.. నాకు తెలుసు మీరేంటో...
ఉమా గారు హ్యాపీ గా మీ ప్రయాణం కొనసాగించండి.🥰😍💚💚💚💚మీ వెనుక మేమున్నాము... 👍😇
అల్ ది బెస్ట్ అండి
అదేంటో అన్న మీ వీడియోస్ నాకు వ్యసనం లా మారాయి.. రోజు ఖచ్చితంగా చూడాల్సిందే 💓😊
Love from Kurnool ❤️
ఉమ గారు మీరు కొబ్బరి నీళ్ళు త్రాగడం చూశాను చాల సంతోషంగా ఉంది కాని వారు మిగిలిన కాయలు కుప్పగా పోస్తున్నారు అలా చేయకూడదు ఆ కాయ రెండు గా పగులకొట్టి బోర్ల ఎండపెట్టాలి అలా చేస్తే డెంగీ వ్యాధి కారక దోమలు పుట్టవు నాగానంత్ గుంటూరు
మొన్న "ముసలి" తో ఈరోజు "pytons" తో meru super bro❣️❣️😍❤️
17:42 Umagaru!!! Hindu temple lo Hinduism undadam common...but Naakemo temple of python lo kooda mana Sanathana dharmam tho chaala similarities kottochinattu kanipinchindi like Sthala vriksham iroko tree, python as nagadevatha, gramadevatha temples lo Paatinche vaamachara paddhathulu( janthu bali), ladies ooru motham medicine water challadam, priest house near temple and public going there for remedies, shani bhagavanudu type ogu place(iron things pariharam), no chappals inside temple and python cremation like humans...that's variety kadha!!! This shows that Sanathana dharma was in Benin centuries before we Indians migrated and introduced there kadha....Alochinchandi!!
You observations seems to be correct
Absolutely sister. I think so..
Tym lekapoyina Prathi okariki reply istaru annaya first tym oka RUclipsr ni chusthunaa great annaya Nuvu 😍👏
చాల మంచి సమాచారం ఉమగరు చాల బాగుంది ఎంతో చిత్రహింసలుపడ్డా బెనిన్ దేశా ప్రజలకు ఆత్మకు శాంతి కాలగలని అ దేవుని కోరుకుంటూ అందరికి దన్యవాదులు అలగే మీ యత్ర ఇంక ముందుకు సాగలని కోరుకుంటూ మా ఉమగరికి దన్యవాదలు 🙏❤❤❤
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప 🙏 Tq uma garu . Super 👍❤️🙏 Uma Garu 🙏
ఉమా గారు meeku already cheppanu mosquitoes valla meeku okasari typhus vochindi.. Malli meeru yelanti safety measures lekunda half sleeve t- shirt vadutunnaru... Mosquitoes unnappudu full sleeves unna shirt, jacket vesukondi please 👍 already undiga meeku cement colour di... Konni precautions steps tesukondi uma garu please..dont do risk 👍hope u don't mind
స్వామియే శరణం అయ్యప్పా...
ఆఫ్రికన్ పూజారీ గారు🙏🙏🙏
ఉమా గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి 🙏🙏🙏
Never heard of Benin’s name before this video, your efforts are commendable to visit such a remote nations.
Thanks for visiting this peaceful country benin republic 🇧🇯✌
సూపర్ గా దేవాలయం వాయిస్ ఎక్సులెంట్
Need to appreciate your energy and drive in visiting and presenting about new places. Continue your good efforts Uma.
Anna memmalli a ayyappa devudu life long happy GA vundalane happy your journey anna good morning
అన్నయ్య మీ వీడియోస్ నీ ప్రతిరోజూ చూడటానికి అలవాటు అయ్యాం, దయచేసి ప్రతిరోజూ వీడియో పెట్టండి అన్న 🔥 love from Hyderabad anna ❤️
yes
Yes Anna...
Plz upload daily
It is not easy to prepare a daily vlog with these long distance travels with 45 hrs. ,18 hrs. journeys
It feels like we are missing something on the day we don’t have a video from Uma garu. But let’s be realistic it’s pretty hard for some one that is traveling long distance to post vlog daily. When we don’t have a new video let’s just go back and watch old videos that will help Uma garu viewership and also fund his travel.
Mi Comment Ni Nenu Prathi Video lo Chusthanu Bro ❣️... Uma bro videos lo 💚
Amazing to see and the flag u showed as red , yellow and green ...karnataka flag too has red and green 😀.
But it was so amazing and blissfull to see Baba temple in Benin 😍😍 om Sai ram
Okka video lo intha information aa very useful videos in youtube.
Hi Uma gaaru. Good morning.
Nice video. Pithon temple baavundi.
In africa hindu temple visit.. super.
Ayyappa bhajana 🙏🙏🙏
Take care Uma gaaru...
ఉమ అన్నయ్య ...మీరు ప్రపంచం మొత్తం పర్యటించి ...మాకు ప్రపంచాన్ని చూపిస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు.....మీకు విజయం కలగాలని కోరకుంటున్నాను.
Love from hyderabad 🧡
ఆఫ్రికా కంట్రీ లో మన దేవాలయాలు వావ్ నైస్ గుడి కూడా చాలా బాగుంది షిర్డీ సాయిబాబా స్వామియే శరణమయ్యప్ప నైస్ వీడియో ఉమా గారు చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్
Beautiful multi cultural place!!and our Sai baba temple!!🙏🙏🙏
అన్నయ్య గుడ్ మార్నింగ్ 🙏🙏🙏💐💐💐❤❤❤
Nenu ayyappa Swami bhakthudini.naku istamina devudu.....om shri swamie ee Sharanam ayyappa............ayappaa ...... 💕💕💕🔥🔥
Nice anna super anna inkaa challa videos kosam wait chaistunamuu ❤
హాయ్..ఉమా గారూ మీ రు చూపించే ప్రదేశాలను మీ తెలుగు వ్యాఖ్యానం సులభంగా అందరికీ అర్థం అయ్యేలా ఉంటుంది...
Hello uma anna miru teacher la chala baga explain chestunnaru anna edo bommalu chupiyyakunda valla gurinchi anni telusukoni matho panchukuntunnaru
Andharu bagundali.andhulo manamu undali.
E line ante Naku baga istamu uma garu
I got chills, considering pythons as god is a great thing I heard from this vlog. Thanks for sharing about this place and detailed explanation!
Mee dedication ki hatsoff Uma bro, after 45hrs of journey still you uploaded video in one day gap. It's okay we will wait for 1 or 2 days but first take some rest.
ఉమా గారు నమస్తే వెంకట రావు from అనంతపురం మా తాడిపత్రి నివాసి రామకృష్ణ గారి సహకారము తో పర్యటిస్తున్నారు చాలా సంతోషం మా ఊరి వాళ్ళు కూడా ఆఫ్రికా ఖండము లో అది బుర్కినా అనే చిన్న దేశములో ఉన్నారు అని మాకు మీ ద్వారా తెలిసింది.చాలా సంతోషం. ప్రతి దేశాన్ని మీరు అక్కడి నాగరికత ఆ దేశము లాంగ్వేవెజ్ అన్ని కన్నులకు కట్టి నట్లు చూపిస్తున్నారు మీ ధన్యవాదములు 🙏🙏
Om swamiye saranam Ayyappa... sooper assal andhri devathala vigraharaalu unnai..sooper ...Afrikan countrys lo chala dhesalu vinayaka pandaga kuda jarupukuntaru...chala watsap video chusam...ippudu miru chupisthe nijam anpisthundhi...
Another bubbling vlog 👍👍👍👍 keep us happy bro .. 😀😀
Drone camera tesukotaniki try cheyyandi explore cheyyachhu. My suggestion
miru matladite friendly ga vuntundhi 👍🙏
Excellent Uma anna chala bagaundi ... love you Anna.. ❤️
Om Sri Swamiye Sharanam Ayappa 🙏God bless you Umagaaru.
సాయిబాబా అయ్యప్ప గుడి చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ ❤️
Few important facts about BENIN.....
AREA : 1,14,763 Sq.Kms( equivalent to area of Telangana State)
POPULATION: 11.73 Millions
GDP : $ 11 BILLIONS
CAPITAL: PORTO NOVO
GOT INDEPENDENCE IN 1960 from FRANCE
UMA GARU, you are doing a fantastic job and keep going. 👍
Not only travelling with your passion,showing every thing with details of history,sharing the knowlege great thing. thanks alot.
Love forever from Kolar Karnataka ❤️❤️❤️😘🤩🤩
Me too 🙏🙏
Iam also kolar
I'm also
iam chintamani😍
From anekal
స్వామేఏ శరణం అయ్యప్ప ఆ అయ్యప్పస్వామి ఆశీస్సులు ఉండాలని ఆసిస్తూ మీ తమ్ముడు నరేష్ తెనాలి
Exelent brother your journey is great
త్వరలోనే మిమ్మల్ని Discover చానాల్ లో చూడాలని కోరికగా ఉంది
Thank you uma brother Benin Desam gurinchi chala knowledge share chesaru😍😍😍
653 like ...
Hii anna
అందరికీ గుడ్ మార్నింగ్ ...
బాగున్నావా అన్న,,కొత్త చోటు కొత్త ఫ్రెండ్స్ తో హ్యాపీ గ ఉండు,,అన్న జాగ్రత్త...,🇮🇳🌾 జై హింద్ ...
స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏 మా ఉమా బ్రదర్ కి అన్ని మంచే జరగాలి.వీడియో బాగుంది...
Bro you are the true explorer...
Swami ye saranam aayapa 🙏 jai shree ram 🙏🚩🇮🇳
ప్రపంచం లోని ప్రతి దేశంలో మన తెలుగు వారు వున్నారు, చాలా సంతోషంగా ఉంది.
BENIN COUNTRY CHITHRA, VICHITHRALANU GURINCHI, INKA HYSTORY GURINCHI CHAALA CHAKKAGA VIDEO CHOOPINCHARU UMA BABU.VERY INTERESTING VIDEO.TAKE CARE...GOD BLESS U.GREETINGS FROM INDIA HYDERABAD 🇮🇳🇮🇳
Uma garu superb vlog 👌 chesaru ah country loo Hindu 🕉 Temple undi ani telusukoni velli maku chupicharu enka complete vlog superb
Chala adbhuthamaina information istunaru anna
Hai anna mi videos chala baga untavi mi enka elanti videos enka chala cheyali💕
Making friendship with strangers is your plus point keep going
ఉమా గారు మీ ఓపికకి మీ సహనానికి వందనాలండి ఈరోజు vlogఅదిరిపోయింది
Hi Anna namaste, Africa (Benin) National sports:- Football, National animal:- Lepord, e questions a exam lo aina adugavachhu , Miku Chala Chala thank you, and Africa (Benin) lo mana Hindu temple undatam naku Chala santoshamga undi, video Chala bavundi, dummu lepu all the best Anna.
ఉమా, బాగుంది మీరు కూడా పైథాన్ టెంపుల్ చూపించారు. Drew Binsky also went to Python temple during his visit to Benin.
Love From Vizag, Narsipatnam...
Vizag Fans ❣️..
Love U Uma Annaya 💚
హాయ్ తమ్ముడు..... వీడియె సూపర్ చాల చాల బాగుంది
Uma garu...
Hats off to your hard work
ఆఫ్రికా, అరబ్బు దేశాల లో మనవాళ్ళను గుడులు కట్టుకుని పూజలు చేసుకోనిస్తుంటే, మన దేశంలో మసీదులను కూలుస్తున్నారు, నమాజు చేసు కోనివ్వకుండా అడ్డుకుంటుంన్నారు...కొంత మంది ఉన్మాదులు ...
Cotonou city chala bagundi and temple ,,,👌🇮🇳jai shreeman Narayana
Super video ennoo maku teliyani vishayalanu cheputunnaru👌👌👌👌👌👌👌👌
Wow great lord of saibaba &ayyappa swamy ye saranam ayyappa
Super video.....👌👌.....love you.......uma Annaya.......🥰😍🥰
Tq for showing of Benin country, Really beautiful video..Tq uma bro
స్వామియే శరణమయ్యప్ప 🙏 అయ్యప్ప దీవెనలు ఉమా గారి పైన వుండాలని , స్వామీ కోరుకుంటున్నాను, స్వామియే శరణమయ్యప్ప 🙏👍
Temple chala bagundhi
I'm feeling like very happy buetifull🥰🥰 view Anna.... Tq forever.... 💙💙
స్వామియే శరణమయ్యప్ప ఓం నమశ్శివాయ
Benin కంట్రీ లు అన్ని హిందూ టెంపుల్స్& చర్చ్ & మసీద్ ఈ వీడియోలు అన్ని కవర్ చేసారు చాలా ఇన్ఫర్మేషన్ క్యారీ చేసి మీ అందరికీ చెప్పడం మీ తర్వాతే ఎవరైనా.
Hello brother, I am Akhil Gaddam from London. You are doing great job. You are travelling from one country to another Country, I am requesting you Please take your selfie everyday entire tour and release the video. Hope It generates some information.
Chala happy ga undhe mana samskruthi akkada patinchatam.... All the best from Bangalore...
బ్రదర్ చాలా మంచి వీడియో బ్రదర్ లాస్ట్లో బాబా గుడి చూసి ఆశ్చర్య పోయాను మీకూ ఇష్టమైన సబ్జెక్ట్ హిస్టరీ కదూ ok బ్రదర్ గుడ్ ఫైన్ చాలా బాగుంది
Super uma garu nena vedio chudalle
2 vedio epude chustthuna
Your vedios 👌👌👌👌👌
Telugodi power chupisthunnaru umagaru...anni countries thiruguthu🔥🔥
స్వామియే శరణం ayyappa🙏
Nice video explanation చాలా బాగుంది
So nice thammudu💐 👍👍👍👍👍👌👌
Ayyappa swami ekkada ina Undagalaru ma uma annayya ekkadaki ina Vellagalaru This is universal truth . Uma Telugu lion🦁🦁🦁
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👌🏻👌🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🌹🌺🌼
Super 💕 super 💞 beautiful pictures uma Guntur town
ఉ - ఉన్నతమైన మనసు
మా- మంచి వ్యక్తి....
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏