మూవీ లో మాత్రమే సెట్టింగ్స్ చేసింటరు అనుకున్నాం కానీ చాలా దేశాలు చాలా ముందుకు వెళుతున్నాయి మన దేశం ఇంకా చాలా వెనకబడింది నువు చూపించిన ప్రదేశము నిదర్శనం
Wonderful South Africa 🌍 ఎంత బాగుందో animal 😘 ఈ కరోనా వైరస్ వల్ల ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితులు కాని తమ్ముడు ప్రపంచం మొత్తం చూపిస్తున్నారు మీకు నా ధన్యవాదాలు 🙏🙏
Namibia 🇳🇦 taravatha South Africa 🇿🇦 is so clean. I wish me and our Indian brothers and sisters would follow Namibians and South Africans in cleanliness!!!! Thank you for showing us these penguins in the sun and sand
హాయ్ అన్న మీరు చూపిస్తున్న ప్రదేశాలు చాలా అందంగా ఉన్నాయని మన ఇండియాలో ఇలాంటి ప్రదేశాలు ఎక్కడ లేవన్నా మన ఇండియా ఎంత వెనుకబడింది అనే దానికి ఇదే నిదర్శనం 100 సంవత్సరాలైనా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుందన్న కెప్ టౌన్ లాగా అభివృద్ధి చెందడానికి చాలా టైం పడుతుంది
ఎక్కడ చూసిన అపరి శుభ్రత ఉండే మనదేశం చూసి..అక్కడి పరిశుభ్రత చూస్తుంటే..ముచ్చటేస్తుంది.. ఇంకో యాభై ఏళ్ళు బ్రిటీష్ వాళ్ళు పరిపాలించి ఉంటె మన దేశం కూడా ఇలా ఉండేదేమో..
వీడియో చాలా బాగుంది, సౌత్ ఆఫ్రికా లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి,రోడ్స్ చాలా neat గా ఉన్నాయి, అన్నిటి కంటే వివరించిన విధానం చాలా బాగుంది, మీ ఆరోగ్యం జాగ్రత, GOD BLESS YOU.
Hiii Brother☺️ సౌత్ ఆఫ్రికా లో కేప్ టౌన్ ఉందని తెలుసు కానీ ఇంత Beautiful and neat గా చాలా బాగుంది ..ఇదంతా మీ వల్లనే చూడగలుతున్నం and తెలుసుకోగలుతన్నం బ్రదర్🤗🤗 Thank you ☺️
వీడియో చివరిలో... ఫ్రీడమ్ ఫైటర్స్..విగ్రహాలు... అందులో మన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి స్థానం కల్పించడం... బాగుంది! అక్కడ నెల్సన్ మండేలా కు ఎంత గౌరవం ఇస్తారో.. మన గాంధీ గారికి.. అంతే గౌరవిస్తారు 🇮🇳🇮🇳🇮🇳🙏
ఉమా అన్నా గారు నమస్తే. Today coptown లొ BOULDERS PENGUNIS BEACH lo penguins చలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. తరువాత MUSUNG BEACH so beautiful and excellent.. TABUL MONTAIN క్రింద సొరంగ మార్గం 3.9 k.m చాలా బాగుంది. CAPTOWN ప్రక్కన అట్లాంటిక్ సముద్రతీరము so బ్యూటిఫుల్ గా ఉంది..ALPACA LOOM animal forms lo Alpaca జంతువు sheep గొర్రె పిల్ల కంటే పెద్దగా,camil ఒంటె కంటే small గా ఉంది.this animal so beautiful గా ఉంది. వీడియో చాలా excellent gaa వుంది.thanyou Umaa అన్న
Hi Uma, Today’s vlog is covered very well and we could see your dedication. You could have Informed little more about why penguins are digging sand and collecting small sticks
Penguins sand lo gunthalu teesi eggs lay chesthayee vatini podhuguthu aa gunthalo kurchuntayee pilaluu ayee varaku naku telusundi chepanu as uma babu co subscriber tq have a nice day 👍
So cute uma babu naa ku chalaa estaminaa prsni penguin telusa.andhruu valla pillalaki tedluu kontaru nenithe penguin bimma far tho kuttanu maa pilalaki eepatiki undi aa far penguin maa house lo oka chinni 🐧 nadusthunte nakuu chalaa navuu vachundi chinna pillalaa nadusthunyee kadaa inkaa inko tu chupunchavu mekaa kadu giree kadu aa animal kuda chalaa bagundi inkaa last lo chupinchina manishulu bommalu chalaa baga chessru good share 👍 babu tq so much and tc god bless U 3 boys 🍧🍧🍉💐👍
Hi UMA today Cape Town video is very good and beautiful . Really I felt so much happy to see Penguins and Alpaca .Beaches are so much beautiful and clean .We have to learn cleanliness from African countries. That much beautiful roads and buildings. We are so much lucky to see World from UMA Telugu traveller. I wish you All the best and healthy and happy life.
Very Good Noon Uma ji. Very nice and everthing you are explaining in detail about its importance in a lucid manner. Thanks for sharing . Happy journey.
Yestetday video pettaledu.koncham tension paddamu.uday vaallu meeku thoduga unnaru ga....anduke emi ayyiundadule anipinchindi.take care uma babu..love u from India👍
అన్నయ్య మీరు చూపిస్తున్నా ప్రతి place కూడా amezing asalu మేము అక్కడకి వేలేక పోయిన మీ వీడియో తో హ్యాపీగా చూస్తున్నాము మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి మేము చూడాలి. అన్నయ్య చిన్న requst southafrica cricketr (AB de villiers ) పక్కాగా కలవడి హ వీడియో upaload చేయండి చేసిన వెంటనే మీకు millions lo subscribes వచ్చేస్తారు అన్నయ్య
Superb morning Bro....nice view in the Boulders beach.🌍 .🐧🐧🐧🐧🐧 Have a great day ahead.💝 Very beautiful colourful houses🏤🏠 Fantastic kite surfing. Freedom fighters statues are beautiful👌
నిన్న వీడియో రానందుకు ఈ రోజు 24 నిమిషాల వీడియో తో సంత్రుప్తి చెందాము. ఉమ గారిని మనస్పూర్థిగా అభినందిస్తున్నాను.
Avunu
Yes well said 👍
@@urstruly1727 hi sailu bagaru hru tc gid bless u have a happy day 🍫🍧🍧🍉🍉👍
ఉమా గారి వీడియోస్ చాలా బాగున్నాయి అందరూ సపోర్ట్ చెయ్యండి ఫ్రమ్ ఖమ్మం
మూవీ లో మాత్రమే సెట్టింగ్స్ చేసింటరు అనుకున్నాం కానీ చాలా దేశాలు చాలా ముందుకు వెళుతున్నాయి మన దేశం ఇంకా చాలా వెనకబడింది నువు చూపించిన ప్రదేశము నిదర్శనం
అసలు కరెక్టు గా చెప్పారు
1994 ఇండిపెండెన్స్ వస్తే
Well dovelop country.
మన దగ్గర మొత్తం బ్లాక్ money స్టోరేజ్ చేసుకోవడమే
నాయకులు
ఎవరన్నారు మోడీ గారి హయాంలో వెలిగిపోతున్నా భారతదేశం అంటుంటే మన మీడియా
Wonderful South Africa 🌍
ఎంత బాగుందో animal 😘
ఈ కరోనా వైరస్ వల్ల ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితులు
కాని తమ్ముడు ప్రపంచం మొత్తం చూపిస్తున్నారు మీకు నా ధన్యవాదాలు 🙏🙏
చాలా మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నారు ఉమా అన్నయ్య
మా కలలో కూడా ఊహించని ప్రదేశాలు
చూస్తున్నాను🙏🙏🙏❤️❤️❤️
Namibia 🇳🇦 taravatha South Africa 🇿🇦 is so clean. I wish me and our Indian brothers and sisters would follow Namibians and South Africans in cleanliness!!!! Thank you for showing us these penguins in the sun and sand
Good thought Kiran. But for that, we have to think & act differently, love our country and follow rules & have discipline !
హాయ్ అన్న మీరు చూపిస్తున్న ప్రదేశాలు చాలా అందంగా ఉన్నాయని మన ఇండియాలో ఇలాంటి ప్రదేశాలు ఎక్కడ లేవన్నా మన ఇండియా ఎంత వెనుకబడింది అనే దానికి ఇదే నిదర్శనం 100 సంవత్సరాలైనా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుందన్న కెప్ టౌన్ లాగా అభివృద్ధి చెందడానికి చాలా టైం పడుతుంది
ఎక్కడ చూసిన అపరి శుభ్రత ఉండే మనదేశం చూసి..అక్కడి పరిశుభ్రత చూస్తుంటే..ముచ్చటేస్తుంది.. ఇంకో యాభై ఏళ్ళు బ్రిటీష్ వాళ్ళు పరిపాలించి ఉంటె మన దేశం కూడా ఇలా ఉండేదేమో..
మీ వీడియో గురించి ఎదురుచూస్తున్న మాకు చాలా మంచి వీడియో మంచి ప్రదేశాలను చూపించారు ఉమా గారు ❤️love from vizag
A
వీడియో చాలా బాగుంది, సౌత్ ఆఫ్రికా లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి,రోడ్స్ చాలా neat గా ఉన్నాయి, అన్నిటి కంటే వివరించిన విధానం చాలా బాగుంది, మీ ఆరోగ్యం జాగ్రత, GOD BLESS YOU.
Alpaca looms first time chestunna...anna... very very thanks...Super video...
Hiii Brother☺️
సౌత్ ఆఫ్రికా లో కేప్ టౌన్ ఉందని తెలుసు కానీ ఇంత Beautiful and neat గా చాలా బాగుంది ..ఇదంతా మీ వల్లనే చూడగలుతున్నం and తెలుసుకోగలుతన్నం బ్రదర్🤗🤗 Thank you ☺️
Awesome video. First time naku Cape Town velli anni chudali anipinchindj. U are so lucky.
Africa country lo south africa very neet& clean country I like &my favourite country south africa 👍❤️🙏
నిన్నటి నుంచి వీడియో కోసం ఎదురుచూస్తున్నాను బ్రదర్ 🌹❤️❤️🌹లవ్ ఫ్రమ్ కువైట్ 💐💐💐💐
వీడియో చివరిలో... ఫ్రీడమ్ ఫైటర్స్..విగ్రహాలు... అందులో మన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి స్థానం కల్పించడం... బాగుంది! అక్కడ నెల్సన్ మండేలా కు ఎంత గౌరవం ఇస్తారో.. మన గాంధీ గారికి.. అంతే గౌరవిస్తారు 🇮🇳🇮🇳🇮🇳🙏
Antha mothadullo vigrahalni chudatam modatisari!!! Love you UMA
South Africa, the beautiful and clean city, enno adbhuthalaki andhamina Pradeshali ki nilayam, Penguins and Alpaca are so cute
Ninna vide kosam chusina vallu like cheyandi
Nenuu yedhuru chusi monna video lo commt kuda chesanu okka roju uma babu video rakapothe chalaa miss ayenattu untundi day lo tq 👍
@@saradhaakka haa maa
ఉమా అన్నా గారు నమస్తే. Today coptown లొ BOULDERS PENGUNIS BEACH lo penguins చలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. తరువాత MUSUNG BEACH so beautiful and excellent.. TABUL MONTAIN క్రింద సొరంగ మార్గం 3.9 k.m చాలా బాగుంది. CAPTOWN ప్రక్కన అట్లాంటిక్ సముద్రతీరము so బ్యూటిఫుల్ గా ఉంది..ALPACA LOOM animal forms lo Alpaca జంతువు sheep గొర్రె పిల్ల కంటే పెద్దగా,camil ఒంటె కంటే small గా ఉంది.this animal so beautiful గా ఉంది. వీడియో చాలా excellent gaa వుంది.thanyou Umaa అన్న
మీరు ఏదో ఒకటి వీడియో చేయాలి అని కాకుండా పరిశోధన చేసి మరి అన్నీ తెలియచేయడం బాగుంది అన్న. ధన్యవాదాలు...🙏
అన్నయ్య సౌతాఫ్రికా మొత్తాన్ని మీరు చుట్టు ముట్టిన తర్వాత మీరు ఆస్ట్రేలియా వెళ్లాలని కోరుకుంటున్నాం
Brother last 15 days nundi almost me anni videos chustuna especially south Africa mountain tour super
నిన్నటి నుంచి చుస్తునాం ఏమైంది అన్న వీడియో రాలీదు 🙄🙄🙄
Ho shut miku adi sanka nakadaniki anta atruta
అన్న మీరు లెట్ చేయకండి వెంటవెంటనే వీడియో లు పెట్టండి లేదంటే మాకు రోజు గడవడం కష్టంగా ఉంది నిన్న ఎలా గడిచి పోయిందో తెలుసా అన్న ధన్యవాదాలు నమస్కారం🙏🙏🙏🙏
Kada
@@srinuchennuri3998 meeru chusukondi..tq
Adi mokam anta andam gunda adni choodapothe rojugadavapovadaniki Elli ammayini vettukko
@@enatan_gan ee vetakaralu tagginchukunte manchidi
@@urstruly1727 Ho shut Veta karam how is it look like I know about erra karam is this another type of ingredient
Cinemalo Chusamu .Eppudu Uma Gari Valana Real Ga Chusthunnamu.Entha Bavunnadhi Cape town. Really Very Good.
Hi Uma, Today’s vlog is covered very well and we could see your dedication. You could have Informed little more about why penguins are digging sand and collecting small sticks
Penguins sand lo gunthalu teesi eggs lay chesthayee vatini podhuguthu aa gunthalo kurchuntayee pilaluu ayee varaku naku telusundi chepanu as uma babu co subscriber tq have a nice day 👍
@@saradhaakka Thanks Andi
ఉమా అన్నా చాలా బాగున్నాయి. Keep it up , Happy journey
చాలా చాలా బాగుంది ఉమా గారు గుంటూరు
నిన్న ఉమా బ్రో అప్సెంట్...ఈ రోజు ప్రజెంట్.
Andariki namaskaram nenu mee Uma...andaru ela unnaru...aa dialogue lo edho feel undi🔥
So cute uma babu naa ku chalaa estaminaa prsni penguin telusa.andhruu valla pillalaki tedluu kontaru nenithe penguin bimma far tho kuttanu maa pilalaki eepatiki undi aa far penguin maa house lo oka chinni 🐧 nadusthunte nakuu chalaa navuu vachundi chinna pillalaa nadusthunyee kadaa inkaa inko tu chupunchavu mekaa kadu giree kadu aa animal kuda chalaa bagundi inkaa last lo chupinchina manishulu bommalu chalaa baga chessru good share 👍 babu tq so much and tc god bless U 3 boys 🍧🍧🍉💐👍
Inkoti chepoadam marichee poya water,sky colours and tge view so beautiful ga undi tq uma babu tc 👍
Little busy uma babu ee roju konchsm late avuthadi naa comment but enjoy chesthu chudali gaa😀 tc nana👍
Excellent Videos uma; thank you very much for shearing; we just traveling along with you.
ఇలా ఆఫ్రికా లా ఎప్పుడు అబిరుద్ది చెందుతుందో మన దేశం
We cannot expect
First polytics have to change..
@@nishanthreddy6766 రాజకీయాలు మత గొడవలు పేదరికం వుంటే మన దేశం ఎం బాగుపడుతుంది
SA population 6 cr. Mana population 138 cr.
Mana ki kuda 90s lo swathanthrayam vachi vuntay mana India kuda elanay vundaydi
Hello Umagaru 😊 Nice vedio 👌 😍😍 Chala neat ga Chala developed ga kanapadathandi..SA ..neat ga undi City very beautiful Capetown 😍😍👌
Uma. Bro. Meru .nejamga. great. Bro. Chla. Chala .baga. chupincharu. Wonderful. Bro.. Meru. Yediaina sadenchagalaru. Bro
First like view and comment
Sweet addiction ❤️ anna waiting for 8 am every day. Love from vijayawada
Penguin చాలా బాగున్నాయి.. అందంగా ఉన్నాయి
ఈ రోజు కొంచమ్ లేట్ అయ్యింది బ్రో nice video 👍👍
Very nice umagaru daily edo vedioes chusthune unnam niv pette vedio prathi okay full clarity ga neat ga untaie thanks umagaru
Hi UMA today Cape Town video is very good and beautiful . Really I felt so much happy to see Penguins and Alpaca .Beaches are so much beautiful and clean .We have to learn cleanliness from African countries. That much beautiful roads and buildings. We are so much lucky to see World from UMA Telugu traveller. I wish you All the best and healthy and happy life.
I think Uma is a good Backpacker ...Good Luck
Very Good Noon Uma ji. Very nice and everthing you are explaining in detail about its importance in a lucid manner. Thanks for sharing . Happy journey.
Thanks 🙏uma garu super videos chestunnaru 👌👌👌🤝always God blessings to u to travell many more countries👍keep😊 smile take care🙏
సౌత్ ఆఫ్రికా కేప్ టవున్ టూరిస్ట్ ప్లేసెస్ చూసాం ఇక్కడ బాగ ఎంజాయ్ చేసాం మళ్ళి మాకు గతం గుర్తుకు వస్తుంది మీకు ధన్యవాదాలు
తమ్ముడు మీరు చేసే వీడియోలు చాలా బాగున్నాయి...
Meeru ekkadaku vellina Uday & family & venu lanti manchi vallu thoduga unndali ani God ku prardisthunnamm...👍💐
Very clean and 🥗 green super
Love from Abu Dhabi 💜
It is పరాషట్ 🪂🪂 బ్రదర్
Super wonderful city, penguin, very nice video really thankyou sir
UMA VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORTS AND VALUABLE INFORMATION.
Yesterday no video kada but it's ok now happy 😁 adected ur videos😍
Cape town super గా వుంది clean and neat గా మన దేశం లో కూడా ఇంత clean వుంటే బాగుంటుంది.
3:03 penguin 🐧🐧 😍
BARGILLS :MAN VS WILD .
UMA :MAN VS AFRICA.
అద్భుతం ఉమా గారు...
అన్నయ్య nuvvu chala manchi manchi videos telugu lo baga explain chestunav Very very thanks from vizianagaram
Love from West Godavari district
Sooper place and best experience
Superb uma Garu. Okasaraina meets travel cheyalani anipistundi.maadi bapatla.
David Attenborough laga patience tho Penguins 🐧 ni video thesaru and Chala clear ga undi andi explanation. Keep going andi.
Uma Anna Nice Video and covering showing all places Thanks Anna
I thought penguins are in cold places only.. good to know Uma experiencing them closely
Good morning brother uma garu hru 🙏🙏🙏👌👌👌super video ❤️❤️❤️
Your inspiration to all travellers.
Very nice @uma telugu traveller..thank u for showing more places..keep exploring all the very best and congratulations...
Alpaca animal is so beautiful and penguin s, freedom fighters statues👍🏻🙏
Same here sister !!!! Mana thammudu Uma is next level
Video super super ga undi uma garu.
Wow super penguins👌👍
Good coverage of Cape Town important places.
Xlnt Video....love from Hyderabad
Yestetday video pettaledu.koncham tension paddamu.uday vaallu meeku thoduga unnaru ga....anduke emi ayyiundadule anipinchindi.take care uma babu..love u from India👍
Wonderful scenes uma gaaru tq so much
హాయ్ మా అన్న బ్యూటిఫుల్ టౌన్ మీ ఆరోగ్యం జాగ్రత్త
Video superrrr👌👌👌👌👌👍 penguins👌
అన్నయ్య మీరు చూపిస్తున్నా ప్రతి place కూడా amezing asalu మేము అక్కడకి వేలేక పోయిన మీ వీడియో తో హ్యాపీగా చూస్తున్నాము మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి మేము చూడాలి. అన్నయ్య చిన్న requst southafrica cricketr (AB de villiers ) పక్కాగా కలవడి హ వీడియో upaload చేయండి చేసిన వెంటనే మీకు millions lo subscribes వచ్చేస్తారు అన్నయ్య
This is not fair bro ,why you don't upload the video yesterday. I'm waiting from yesterday. Anyway today you uploaded. 💖💖💖💖
Thank you for your showing brother super places
Uma Garu your a natural star👍
Superb morning Bro....nice view in the Boulders beach.🌍 .🐧🐧🐧🐧🐧
Have a great day ahead.💝
Very beautiful colourful houses🏤🏠
Fantastic kite surfing.
Freedom fighters statues are beautiful👌
Daily videos upload chesthuna Uma anna ki dhanyavadalu
Me video anni super ga untavi Anna ,anniti kante edi super video brother
1st comment
Super locations;nice (wool)animals &wonderful monuments of South Africa. Super vlog brother.May God bless you from VJA.👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹
Beautiful place Uma garu nice video👍 God bless you❤❤❤❤❤🙏
Super👌
Nice 👍 Wonderful 😊❤️ Explore
Best camera man అన్న నువ్వు , nee face thakkuva chupinchi, కంటెంట్ clarity , slow ga ,direct ga memu chusthunattu feel avtham.
Brother in our family everyone will see your videos brother they love your videos brother ❤️
Really beautiful beach & penguins
E vedio chaala clear undi
Thanks sir. Very refreshing.👍🏿
You so lucky and so great Umagaru
Love from karimnagar 😍🤓
Ninati nunchi waiting anna mi video gurinchi🙃
నిన్న వీడియో కోసం చాలా ఎదురు చూశాను
Manuments are superb...penguins are also...🙏🙏🙏
Nice chala places chupistunnaru
Annaya vedios chusthunte same nenu kuda akkade unnanu anna feeling vasthundhi...
From kakinada❤❤❤❤