Nighty Theme Dance Performance | Sridevi Drama Company | 7th January 2024 | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2024
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju #praveen #rockingrakesh #etvtelugu #etv #etvwin
    Super women's dance performance skit and entertained everyone with their performance.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • РазвлеченияРазвлечения

Комментарии • 614

  • @kumaraswamisanka1537
    @kumaraswamisanka1537 5 месяцев назад +274

    రాను రానూ షో చూడాలంటే విరక్తి వస్తుంది బ్రోకర్ డాన్స్

  • @nagarajmeti1163
    @nagarajmeti1163 5 месяцев назад +1019

    అరే ఏంట్రా ఇది....రెడ్ లైట్ ఏరియా చూస్తున్నట్టు వుంది...

    • @ramidasarigondaramidasarig3082
      @ramidasarigondaramidasarig3082 5 месяцев назад +14

      😂 కదా 😂

    • @manjunath-wb3jr
      @manjunath-wb3jr 5 месяцев назад +7

      😂

    • @kumarchinnu5928
      @kumarchinnu5928 5 месяцев назад +39

      బ్రదర్ భూతులు తప్ప ఇంకేమి లెవ్వు ఈ షో లో ఇది ఒక్కటే కాదు అని షోస్ అలానే ఉన్నాయ్ దొబల్ మీనింగ్ మాటలు

    • @urstrulyimran9012
      @urstrulyimran9012 5 месяцев назад +21

      Naku aite chusina Tarvata konchem lechindi bro 😅😅

    • @Siva-Durga
      @Siva-Durga 5 месяцев назад +8

      Manishi annaka konchem kalaposhana undali

  • @b.v.m4775
    @b.v.m4775 5 месяцев назад +207

    మల్లెమాల రికార్డింగ్ డాన్స్ ఈవెంట్స్ పెట్టండి..అదొక్కటే మిగిలి ఉంది...

  • @vasuvasu1605
    @vasuvasu1605 5 месяцев назад +96

    Plese దయచేసి ఇటువంటివి చేయేద్దు చూస్తుంటే మాకే సిగ్గు వేస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @bodikeprabhakar1081
    @bodikeprabhakar1081 5 месяцев назад +117

    ఏంటి మేడం ఈ దరిద్రం చూడడానికి మాకు సిగ్గేస్తుంది మీరు చూసే అట్లా ఆనందిస్తారు ఇంద్రజ మేడం అవాయిడ్ చేయండి మీ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది మీరు మరీ ముందు చూడ క్లాప్స్ కొడుతున్నారు అంటే అది మీకే తెలియాలి దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము

  • @user-ck8iz5mn4y
    @user-ck8iz5mn4y 5 месяцев назад +89

    2024 లో నెంబర్ వన్ రికార్డింగ్ డాన్స్ సూపర్

  • @vadla.neelakanteswari3834
    @vadla.neelakanteswari3834 5 месяцев назад +194

    కొరియోగ్రాఫర్ కు బుద్దిలేదు అనుకుంటే ఆడేవారికు సిగ్గు ఉండక్కర్లేదా.ఆ ఇంద్రజ కు రాష్మీక్కి వేసి ఆడిస్తే ఇంకా మంచి రేటింగ్ వస్తుంది కదా

    • @RajumasterOfficial
      @RajumasterOfficial 5 месяцев назад +2

      Tq bro

    • @villagetalksatoz9151
      @villagetalksatoz9151 5 месяцев назад +5

      Chesevallanu Anu indraja garini endhuku thestunnavu thanu cinema heroine artham ayyindha Vesta ga matladtharu motham Raju master miru assal feel kakandi edhuguthunnaru ani kullu janalaku

    • @vadla.neelakanteswari3834
      @vadla.neelakanteswari3834 5 месяцев назад

      @@villagetalksatoz9151 తను సిగ్గు యెగ్గు లేకుండా చుస్తూందిగా.బయట నుండి చూసే మనకే సిగ్గు అంటే అంత దగ్గరగా మళ్ళీ జడ్జ్ గా ఉన్నప్పుడు 🥻 గురించి కూడా చెప్పే రైట్ ఉంటుంది.రేటింగ్ వస్తె నా రెమ్యూనరేషన్ కు dokaa ఉండదు అనే జడ్జ్ ను అంటే తప్పేమీ.ఆవిడ హీరో ఇన్ అయితే నాకేంటి.అలాంటి ఆడవాళ్ళు సామాజనికి ఏమి నేర్పుతున్నారు.

  • @user-mc4os4tz7o
    @user-mc4os4tz7o 5 месяцев назад +55

    మా ఊరిలో నైటీ వేసుకుని బయటకీ వేలెట్యే తిడతారు ఈ మహిళా సంఘాలు ఈప్పుడు ఎంసేస్తున్నయ్యి ,,

  • @KK-os8cd
    @KK-os8cd 5 месяцев назад +60

    బికినీలతో డాన్స్ వేసే రోజులు వస్తాయి ఈ షో లొ

    • @chinnadora5705
      @chinnadora5705 5 месяцев назад +2

      జట్టి ల తో డాన్స్ వేస్తె చూడాలనిఉంది.. బ్రదర్..

    • @SrikanthArka
      @SrikanthArka 3 месяца назад

      Andhra ladies can do anything for money peddapuram

  • @user-kv9ej5xu5w
    @user-kv9ej5xu5w 4 месяца назад +7

    ఒకప్పుడు జబర్దస్త్ కోసం ఎదురు చూసే వాళ్ళం, ఇప్పుడు అసలు చూడడమే మానేసాను

  • @arbanjara553
    @arbanjara553 5 месяцев назад +37

    భారత దేశం అమ్మాయిలను పక్క దేశం అబ్బాయిలకు బ్రోకరిజం చేపిస్తుంది శ్రీదేవి డ్రామా కంపిని
    తూ

    • @kirankumar-ub4je
      @kirankumar-ub4je 5 месяцев назад

      sri devi drama company ikada amaila brokarijam cjeyabadunu🤣🤣🤣🤣

  • @peachugoma9455
    @peachugoma9455 5 месяцев назад +58

    అమ్మ తల్లి మీకు. నమస్కారం నైటీ వేసుకుంటే వేసుకున్నారు కనీసం కాటన్ నైటీలో ప్రింటెడ్ నైటీలో వేసుకోవాల్సింది అవసరమా ఒళ్ళు మొత్తం ఎలా ఉందొ అలా కనిపిస్తుంది....... మీకు తెలుసు హ నైటీ వేసుకుంటే మొత్తం కనిపిస్తదని అయినా ఎలా ఒప్పుకుంటారండి......

  • @gugulothunagaraju4200
    @gugulothunagaraju4200 5 месяцев назад +104

    రికార్డింగ్ డాన్స్ జర నయం. వాళ్ళు ఎమ్ చింపలే నాకు ఎమ్ కనబడలేదు...

  • @user-fz2kw7xx8z
    @user-fz2kw7xx8z 5 месяцев назад +10

    Indraja rashmi nighty lo dance vesthe inkaa baaguntundhi

  • @muralighuglavath5972
    @muralighuglavath5972 5 месяцев назад +8

    Chetta etv programs jabardsth sridevi drama asalau navbu kuda radu

  • @animal464
    @animal464 5 месяцев назад +38

    సీరియల్స్, మూవీస్ లో ఆఫర్లు రావట్లే దనుకుంటా...😂😂😂

  • @maheshsunnapu7657
    @maheshsunnapu7657 5 месяцев назад +28

    రికార్డుింగ్ డాన్సు ప్రోగ్రాం నా చిన్నప్పుడు మా ఊరిలో వేసేవరు

  • @nandueditingboy
    @nandueditingboy 5 месяцев назад +31

    జామ చెట్టుకు కాస్తాయి జామకాలు అనట్టు ఉంది..😂😂😂😂😂😅😅సూపర్ వన్ లైక్ వేసుకోండి.

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs 5 месяцев назад +49

    సూపర్ సూపర్ రికార్డింగ్ డాన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్కడికో వెళ్ళింది

  • @2statesmedianews53
    @2statesmedianews53 5 месяцев назад +96

    బిట్లు ఒక్కటే తక్కువ అనుకున్నా ఇన్ని రోజులు ....ఇప్పుడు అవి కూడా వేసేశారు....సంపూర్ణం...😮😄😆

  • @bvenkatareddybvreddy1617
    @bvenkatareddybvreddy1617 5 месяцев назад +9

    Siggu lekunda ha dance lu support malli ha indraja chi

  • @Badangivillage
    @Badangivillage 5 месяцев назад +17

    Recording Dance etv లో వస్తుంది రోయ్....

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 5 месяцев назад +19

    దరిద్రం రా ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ ని శ్రీదేవి బ్రోతల్ కంపెనీ చేసారు ఇలాంటి పెర్ఫార్మెన్స్ వల్ల😮😮😮

  • @veerareddyyenumula7863
    @veerareddyyenumula7863 5 месяцев назад +85

    sridevi recording dancee superrr

  • @akrambasha5667
    @akrambasha5667 5 месяцев назад +6

    SRI DEVI RECORDING DANCE SUPERB

  • @choutuppal708
    @choutuppal708 5 месяцев назад +21

    మీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎలా తయారయింది అంటే చివరికి మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇందులో చేస్తున్న ఆడవాళ్లు మాత్రం చాలా ఘోరంగా తయారయ్యారు

  • @nagababulanka8997
    @nagababulanka8997 5 месяцев назад +37

    రికార్డింగ్ డాన్స్

  • @choutuppal708
    @choutuppal708 5 месяцев назад +27

    చివరికి మీ ప్రోగ్రాం లో బెడ్ రూమ్ సీన్స్ కూడా

  • @lokeshtirumani220
    @lokeshtirumani220 5 месяцев назад +14

    Nejam ga recording dance matram super 👌✌️

  • @adeiahgaddenaboyena9140
    @adeiahgaddenaboyena9140 5 месяцев назад +5

    Purple colour wow....

  • @ranir246
    @ranir246 5 месяцев назад +6

    ఇన్నాళ్ళకి సెట్ అయ్యింది కంపెనీ ఆని

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 5 месяцев назад +30

    చివరకి ఈ ప్రోగ్రాం ఎలా తయారయ్యిందంటే క్యాబరే డాన్సుకు తక్కువ రికార్డింగ్ డ్యాన్సుకి ఎక్కువన్నట్టుంది.రాను రాను బరి దాటుతోంది

  • @ItsBheema.Nature_vlog
    @ItsBheema.Nature_vlog 5 месяцев назад +11

    Faima dance ❤👌👌🔥

  • @kanugalaharisha8543
    @kanugalaharisha8543 5 месяцев назад +5

    Money kosam yentha kaina dhigathaaru thaaru girls ani villu nirupincaaru 😂😂😂😂😂😂😂😂😂

  • @G.Naresh369
    @G.Naresh369 5 месяцев назад +11

    😂😂😮 అరే ఏంట్రా ఇది మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది మొత్తం జామకాయలు లూసుగా ఉన్నయ్ 😂😂

  • @thatamaravi444
    @thatamaravi444 5 месяцев назад +1

    మనకే ఫిగర్స్ లేరు అంటే ఈ ఆదిగాడు ఒక్కడు ఉన్న మనోల్లని పక్క దేశం ముస్లిం లకి ఇచేస్తునాడు.

  • @rocktech1299
    @rocktech1299 5 месяцев назад +61

    కంటెంట్ లెక రెడ్ లైట్ ఏరియా కంటెంట్ తీసుకున్నారు 😂😂😂, ఇంక నయం బట్టలు విపలేదు, ఇవి కనిపెచ్చవే మన మహిళా సంఘాలకు సిగ్గులేని బ్రతుకులకు

  • @mprabhakar3392
    @mprabhakar3392 5 месяцев назад +11

    Rai avarra meerantha 🙆‍♂️🙆‍♂️🙆‍♂️....

  • @sujjisujitha375
    @sujjisujitha375 5 месяцев назад +70

    Legend targets never miss 🍋🍋

  • @INDAIANRAILFAN
    @INDAIANRAILFAN 5 месяцев назад +2

    SRIDEVI RECORDING COMPANY 🔥🔥🔥🔥

  • @luckypothula41
    @luckypothula41 5 месяцев назад +5

    Faima & Satya super super super❤

  • @malyavantampallavi2313
    @malyavantampallavi2313 5 месяцев назад +2

    Okapudu intlo nighti vesukovadaniki ibandi ga feel aye varu ipudu akada chusina nighty

  • @sreeeeeeeeeeeeeeeeee
    @sreeeeeeeeeeeeeeeeee 5 месяцев назад +5

    Chala movies lo inthakanty Inka chendalam kadha,mari vellaki dance talent undhi bhayapadakunda chesaru great 👍

  • @nageshpatel4083
    @nageshpatel4083 3 месяца назад +3

    ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ హ లేక red light area company ha

  • @sraju8092
    @sraju8092 5 месяцев назад +7

    నైటీ పరువూ తీసి వేశారు చి చి చండాలం గా ఉంది

  • @msrikanth5854
    @msrikanth5854 5 месяцев назад +2

    Super

  • @madhavgundra7098
    @madhavgundra7098 4 месяца назад +1

    ఏమన్నా చేసుకోండి .నన్ను మాత్రం entertain చేయండి చాలు...😅😅😅

  • @user-jc5xb8gu6b
    @user-jc5xb8gu6b 5 месяцев назад +3

    Mana telangana&AP lo elanti darunalu inkkenni choodavalisi vastundho😂😂

  • @annamraviteja1144
    @annamraviteja1144 5 месяцев назад +5

    Wow Satya Sri super

    • @annamraviteja1144
      @annamraviteja1144 5 месяцев назад +1

      ​Sri Satya pete thallam open cheyali mava

  • @kasiviswanadham6274
    @kasiviswanadham6274 5 месяцев назад +8

    Ee roju nighty repu nickels to dance

  • @baazyreddy6234
    @baazyreddy6234 5 месяцев назад +19

    Chivaraku Dramoji Bratuku.Bootu bommalu Adinchu kune stage ki Digajari poyadu..😂😂

  • @venkateswaraodosapati4811
    @venkateswaraodosapati4811 5 месяцев назад +11

    The best red light girls

  • @jyothidonga5113
    @jyothidonga5113 5 месяцев назад +1

    Sai garu mi voice bagumdi andi❤

  • @bloodofchristourlordjesus5754
    @bloodofchristourlordjesus5754 5 месяцев назад +8

    Faima ❤

  • @kishv4151
    @kishv4151 5 месяцев назад +5

    వాళ్ళకు మన భాష తెలీదని వాళ్ళను అరే , రా అని అనొచ్చా ?

  • @Simhdre
    @Simhdre 5 месяцев назад +2

    అబ్బ సూపర్

  • @veerababuganasula1226
    @veerababuganasula1226 Месяц назад +1

    Instagram chusi vachinavallu oka like

  • @praveennaveen6306
    @praveennaveen6306 5 месяцев назад +27

    Good dance thank you both of you thank you universe🌌

  • @ntrprakash9593
    @ntrprakash9593 5 месяцев назад +1

    Super faima🎉

  • @GopalReddy-ud6rv
    @GopalReddy-ud6rv 5 месяцев назад +1

  • @user-ji4rq2ei8f
    @user-ji4rq2ei8f 3 месяца назад +1

    Idhi sridevi drama company la ledu ladys for sale la undi

  • @Kandhukuri.pavankalayan108
    @Kandhukuri.pavankalayan108 23 часа назад

    India America ayipothundhi 😂😂😂

  • @user-xf3ir6cu5t
    @user-xf3ir6cu5t 5 месяцев назад +5

    Cemera mam nuvvu chaala. Lucky person ayya 😂

  • @shivareddy4076
    @shivareddy4076 4 месяца назад +1

    ఈసారి నైట్ లు లేకుండా డాన్స్ చేస్తే చూసి ఆనందిస్తాం..మేము అందరం

  • @sr-uw5qo
    @sr-uw5qo 5 месяцев назад +4

    Cheta...... Indraja garu. Emtamdi.... Chamdalam

  • @brogaming4524
    @brogaming4524 5 месяцев назад +7

    Recording dance chala rojula tharvatha chusyanu😂😂😂😂

  • @devanayak6447
    @devanayak6447 Месяц назад

    బాగుంద్దన్న.. నిజంగా బాగుంది...

  • @duggedevaraj1415
    @duggedevaraj1415 5 месяцев назад +4

    ట్రాక్టర్ బ్యాచ్..... అంతా ఇక్కడే ఉంది మావా......రేట్ చెప్తే....బ్రేక్ ఇస్తాం

  • @krishna6734
    @krishna6734 5 месяцев назад +2

    Fun and entertaining!! ❤😂

  • @mdurgarao4364
    @mdurgarao4364 5 месяцев назад +3

    Sankranti ki recording dance miss ayyina vallakosam e perfamence

  • @mudhirajmuyyadinarasimlu2942
    @mudhirajmuyyadinarasimlu2942 5 месяцев назад +2

    Gemini song midha dance chesinavaluu edharu 💃

  • @medidaimmaniel6393
    @medidaimmaniel6393 5 месяцев назад

    Appuuuuu❤❤❤❤❤❤❤

  • @tulasiramgurram6538
    @tulasiramgurram6538 21 день назад

    Super sridevi drama company

  • @kumaraswami4434
    @kumaraswami4434 5 месяцев назад +4

    Nighty lu chala bagunnay

  • @user-yg1pc2ez1s
    @user-yg1pc2ez1s 5 месяцев назад

    Supar❤❤❤❤❤❤❤❤

  • @user-dj2uu2xf6e
    @user-dj2uu2xf6e 5 месяцев назад +3

    వుళ్లలో recording dance కి ఓకే చెప్పొచ్చు గా

  • @Maheshmahy123
    @Maheshmahy123 5 месяцев назад +4

    Satya like ❤

  • @nandhinid3769
    @nandhinid3769 Месяц назад +2

    Asalu idhi professional show naaa dharidhram bayata yentho mandhi pillalu dancelu nerchukuni chance kosam chusthunnaru vallaki ivvochu kadhaa avakasham rasmi ki kuda burr apadaipoyindhibanukunta

  • @YourSoul-kl3vf
    @YourSoul-kl3vf 5 месяцев назад

    Violet and black weds mansion house ❤❤❤ minimum 3 hours

  • @Samuel_samuel741
    @Samuel_samuel741 5 дней назад

    Comment's chaduvuthu evaru video chusaru😂

  • @tejavenkata4257
    @tejavenkata4257 5 месяцев назад +1

    🙏🙏🙏🙏

  • @tulasiramgurram6538
    @tulasiramgurram6538 21 день назад

    ❤ tokam kadu adi okrakamyena talent cinemalo vesta chudatala super

  • @Rajesh_Errola2000
    @Rajesh_Errola2000 25 дней назад

    Nighty kuda lekunda cheste baguntadi😂

  • @sivaramisetty5758
    @sivaramisetty5758 5 месяцев назад +1

    శివరాత్రి కి కోటప్పకొండ ప్రభ కి ok చేయమంతరా...advance కొట్టిస్తం

  • @user-bc9fs6if9p
    @user-bc9fs6if9p 5 месяцев назад +3

    Are antra Edhi naku amikanipichanledhu 😂😂😂😂

  • @BaswaChoudam
    @BaswaChoudam 5 месяцев назад +5

    డబ్బు కోసం ఏమయినా చేయిస్తారు. వాళ్ళు కూడా డబ్బు కోసం ఆఫర్స్ కోసం ఏమైనా చేస్తారు. ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేనేలేదు

  • @RaMesh-hs9gq
    @RaMesh-hs9gq 5 месяцев назад

    black nighty paapa matram abboo Supeeeruuuu. Name enti legend bros?

  • @javedbhaijavedbhai379
    @javedbhaijavedbhai379 4 месяца назад +1

    Good

  • @BharathideviPalem-en6ei
    @BharathideviPalem-en6ei 5 месяцев назад

    Sridevi brothal company

  • @nagulameeravalinoorbasha
    @nagulameeravalinoorbasha 5 месяцев назад +12

    Recording dance better than this show after some days imagine 😂😢😅

  • @abdulvahabsk.5793
    @abdulvahabsk.5793 5 месяцев назад +2

    ఆది ఎంటి మాడా లాగా తయారు అయ్యాడు

  • @krishnareddynamgari3885
    @krishnareddynamgari3885 5 месяцев назад +4

    అరే ఆది నీవుఏమైనా బ్రోకరిజం చేస్తున్నావా?రెడ్‌ లైట్‌ ఏరియాలో ఇది ఇంత రేటు అని చెప్పినట్టు,వాడు కొంచముఅంటే నీవు మంచము అని వాడుతావు

  • @battupavankumar9405
    @battupavankumar9405 5 месяцев назад +1

    శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఫ్యామిలీతో చూసే దానిలా ఉండాలా కానీ రేటింగ్ కోసం దిగజారే ప్రదర్శనలు చేయకండి ఇంతకుముందు మోటివేషన్ మరియు అనాధ శరణాలయాల కోసం కానీ వృద్ధాశ్రమాల కోసం గాని ఎన్నో ప్రదర్శనలు చేశారు అలాంటి ప్రోగ్రామ్ను ఇలాంటి దిగజారుడు ప్రదర్శనలు చేయకండి మేము కుటుంబ సమేతంగా చూస్తున్నాము

  • @spandana_ac
    @spandana_ac 5 месяцев назад +1

    Dear Mallemala,
    I've been watching Jabardasth from the 1st episode in 2013, Dee from 2012, and Sridevi Drama Company from 2021. Etv started many shows successfully, & I have been watching from past 12-13 year's. but in between, gradually decreased your reputation. Once upon a time, it was healthy comedy and shows; nowadays, it has completely changed. People are watching you, so don't think they are ignoring healthy skits. They accepted and gave success to you. We have lot's of respect on you.. you gave tremendous shows & introduced many common people's to industry also helped many people s, Hereafter, come up with good and useful inspiring concepts through comedy. Just end this.
    I hope you understand. 🙏

    • @SrikanthArka
      @SrikanthArka 3 месяца назад

      Andhra culture super for money they can do anything

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 5 месяцев назад +5

    All girls look hot and romantic ee performance lo ,💕 this love colour dress girl holds book i love that 💓 girl

  • @OldmunkTV667
    @OldmunkTV667 5 месяцев назад +4

    Kavali anukuna vallu payment cheysi room ki thisukoveyllavachu ani caption evvandi

    • @SrikanthArka
      @SrikanthArka 5 месяцев назад

      I don't trust andha ladies for gold and money there ready for do?

  • @divyagangathota8968
    @divyagangathota8968 5 месяцев назад +2

    Silk night kante cotton use cheyachhu kada

  • @jyothikalagura7109
    @jyothikalagura7109 5 месяцев назад +1

    Enthaku thegincharu raaaaa😮😮

  • @mobi.things
    @mobi.things 4 месяца назад

    Memu buthulu chustham......mariee...veellu dhanni kuoda..... intrest pogottey la .unnaru ..😅😅😂😂

  • @thotlachandu423
    @thotlachandu423 5 месяцев назад +1

    ఇది కామెడీ show కాదు, సెక్స్ show లాగా ఉంది