Pavitra, Geethu & Immanuel Mother Emotional Dance Performance | Sridevi Drama Company | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 3 апр 2024
  • #sridevidramacompany #sudigalisudheer #indraja
    #sridevidramacompany #telugucomedyshow #sudigalisudheer #immanuel #hyperaadi #indraja #autoramprasad #etvwin #telugushow #dhee #rashmi
    #varsha #Chiranjeevi #Soundarya #Manisharma #VanaVallappa
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - bit.ly/2R0vs3k
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 427

  • @charanchinnu3267
    @charanchinnu3267 3 месяца назад +401

    పెళ్లి అయ్యాక ఎన్ని బాధలు వున్నా పిల్లలు కోసం బ్రతకాలి ఎన్ని బాధలు వున్నా ఎలా వున్నా వాళ్ళకోసం స్ట్రాంగ్ గా ఉండాలి 🥹🥹

    • @spandana6955
      @spandana6955 3 месяца назад +14

      Yes pelli iyaka nijam ga..aadapilla ga andhuku puttamu ani anipisthundhi.. athagaru andhuku ala sadism choopistharu ardham kadhu

    • @lakshmibhargavi1296
      @lakshmibhargavi1296 3 месяца назад +7

      S same feeling.

    • @saraswathireddy2296
      @saraswathireddy2296 3 месяца назад +4

      Yes this is true

    • @Taiseen-ty6ce
      @Taiseen-ty6ce 3 месяца назад +3

      Yeah point to be noted

    • @Wolf718mahadev
      @Wolf718mahadev 3 месяца назад +1

      Avunu andii chinnu garu it's true word's

  • @user-xn4xl8uu5e
    @user-xn4xl8uu5e 3 месяца назад +171

    కానీ ఆడవారి కష్టాలకు మన చుట్టూ ఉన్న ఆడవారె కారణం ఒక అత్త ఒక తోటికోడలు ఒక ఆడపడుచు ఒక వదిన ఇలాంటి వారే ఆడవారి problemsకి కారణం

  • @lavanyar4535
    @lavanyar4535 3 месяца назад +60

    అమ్మాయిగా పుట్టడంకంటే అడవిలో చెట్టుగా పుట్టడం ఎంతో మేలు 😢

    • @gogurlamani
      @gogurlamani 2 месяца назад +1

      అలా అనకండి మేడం....ఆడది లేకుంటే సృష్టి లేదు...సృష్టి మూలం ఆడది....

  • @GrandwellcomeYouTubechannel
    @GrandwellcomeYouTubechannel 3 месяца назад +48

    ఈ సమాజంలో నిజాయితిగా ఉండే ప్రతి అమ్మాయికి ఈ కష్టాలు ఉంటాయ్ కానీ బి స్ట్రాంగ్😊

  • @lakshmisongs
    @lakshmisongs 3 месяца назад +279

    నాకే కష్ఠాలు అనుకున్నా కానీ అందరికి ఉన్నాయి ఇప్పుడు నాకష్ఠం చిన్నదిగా కనబడుతుంది ఆందరు చాలచాల బాగా చేషారు ❤️❤️🎉🎉

  • @manojmanu7429
    @manojmanu7429 3 месяца назад +157

    ఆడపిల్ల పుట్టలేదు అని రోజు కన్నీరు పెట్టుకుంటా 😢నాకు ఇద్దరు బాబులే

    • @msudhakar5342
      @msudhakar5342 3 месяца назад +2

      True

    • @tjagan9952
      @tjagan9952 3 месяца назад +9

      Adduku అండీ అమ్మాయి ఉన్న బాధలు ఈలోకం లో ఇంకా ఎవరికి లేవు

    • @sairamasatyaharika
      @sairamasatyaharika 3 месяца назад +1

      Naku thandri vunna chanipoyadu ane feel avutha Andi dhevudu na jivitham lo anni kasatale echadu 😢 amma ni thesuku poyadu😢😢

    • @ch.rajasree4821
      @ch.rajasree4821 3 месяца назад

      True

    • @charan1912
      @charan1912 3 месяца назад

      True.nakkuda same iddaru abbayile

  • @medidhikumari1882
    @medidhikumari1882 3 месяца назад +124

    అసలు ఆడది అంటే నే మగవాళ్లకి చాలా లోకువ 😔😭

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 3 месяца назад +5

      Maga vaallaku lokuva ayyetattu mana sampradhaayaalu alaa vunnaayi aadapilla ante athavaarintlane bathakaali puttintlo bathakoddhu pelli ayina ventane athavaarintlone padundaali vaallu tarcher chesina akkade vundaali Ane sampradhaayam vokatundhi kadha dheeni valane baratha dheshamlo chaala mandhi aadapillaku kastaalu baga choosukunna vaala life baaguntundhi baaga choosukoni vaalla jeevitham narakam ante aadapilla jeevitham indialo luck pyna depend ayi vuntundhi

    • @vittalk4413
      @vittalk4413 2 месяца назад

      అని ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు.. నువ్వు అనుకుంటే సరిపోతుందా

  • @vvmthoughts
    @vvmthoughts 3 месяца назад +136

    నేను పెళ్లి అయిన తరువాత నేను మాత్రమే అందరికంటే సంతోషంగా ఉన్న ,నా భర్త అర్దమ్ చేసుకునేవాడు కాబట్టి నాకు నా పుట్టిల్లు గుర్తురాదు ,నాకు పుట్టింట్లోనే కష్టాలు ఉన్నాయి ,

    • @bharathipedini
      @bharathipedini 3 месяца назад +14

      Same andi నాక్కూడా,a devudu నా లైఫ్ లో చేసిన గొప్ప పని నాకు మంచి భర్త నీ ఇవ్వడం

    • @user-ks2qn1mp8h
      @user-ks2qn1mp8h 3 месяца назад +6

      Same naku kuda

    • @sandhyakumari9180
      @sandhyakumari9180 3 месяца назад +2

      Same naku kuda

    • @chandrakala-uj9lc
      @chandrakala-uj9lc 3 месяца назад +2

      Same to me 😊

    • @BNoorjahanBee
      @BNoorjahanBee 3 месяца назад +2

      same nakuda manchi husband ecchadu devudu

  • @durgabhavani3840
    @durgabhavani3840 3 месяца назад +34

    మగాడు సరిగ్గా అంటే😢 ఆడవాళ్ళకు ఇన్ని భాధ లు ఉండవు😢

    • @surnapraveena493
      @surnapraveena493 3 месяца назад

      Yes

    • @Chandu-bc1cr
      @Chandu-bc1cr 3 месяца назад

      Ss...

    • @gogurlamani
      @gogurlamani 2 месяца назад

      కరెక్ట్ గా చెప్పారు madam.... మీరు అమ్మగా ఉన్నప్పుడే మీ పిల్లలను మంచిగా పెంచండి...

    • @kanyakumari6212
      @kanyakumari6212 Месяц назад

      నిజం. కానీ 95%మగవాళ్ళు బాధించే వాళ్ళే.

  • @ambikaberi8085
    @ambikaberi8085 3 месяца назад +31

    ఆ దేవుడు ఆడవాళ్లుకు మాత్రమే ఇటు వంటి రాత ఎందుకు రాశారు నూటికి 90 సాతం ఇటు వంటి జీవితాలు అలా అనుభవిస్తు ఉండాల మార్పులు రావా

    • @kuruvajanaki5772
      @kuruvajanaki5772 2 месяца назад

      Vasthay koni rojulaku grils rajani naipestharu

  • @pentimanisrinu1481
    @pentimanisrinu1481 3 месяца назад +96

    ఇది నిజం భర్త సరే అయినా వాడు లేకపోతే

  • @ANJALI...
    @ANJALI... 3 месяца назад +47

    I love you నాన్న 😭😭😭నేను నీకు ఎప్పుడు గుర్తే రానా... నాకు 5ఇయర్స్ అప్పుడు అమ్మను నన్ను వదిలి నీ దారి నువ్వు చూసుకున్నావ్. ఎన్నీ ప్రాబ్లెమ్స్ నేను ఒక్కదాన్నే ఫేస్ చేసుకుని బతుకుతున్నాను తెలుసా. ఇప్పటికి నాకు అత్తమామలు వరకట్నం వేధింపులు 😭😭నువ్వు ఉంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావు 😭

  • @sanjeevasanjai7139
    @sanjeevasanjai7139 3 месяца назад +34

    హందు కై అమ్మ లు అమ్మాయి లు 🌏భుతల్లి తో సమానం..జై హింద్🇮🇳.. 🌏భారత్ మాతకి జై🚩🪷.. జై శ్రీ రామ్🙏🚩

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 3 месяца назад +8

    ఆడవారి మీద ఒక నాటకం చేసింది ఒక గొప్ప మాస్టారు, ఆయన్ని కన్న తల్లి కి తండ్రి కి 🙏ఆ సంస్కారం 🙏ఇచ్చిన పెద్దలకు 🙏

  • @poolashobharani2003
    @poolashobharani2003 2 месяца назад +3

    ఈలాంటివి ఎన్నో దాటుకొని వచ్చే వాళ్ళనే అమ్మ అని అంటారు అమ్మ అంటే కష్టము అని అర్థం 🙏🙏🙏

  • @dasari.saikumar8002
    @dasari.saikumar8002 3 месяца назад +14

    First time sridevi drama episode lo best performance chustunna....Kalla venta nillu tepincharu good to all of them love you actors really God bless you 💗💗💗

  • @bhavyabalaji787
    @bhavyabalaji787 2 месяца назад +4

    నేను పుట్టింట్లో ఎలా పెరిగానో అత్తారింట్లో కూడా అలానే ఉన్నాను.నాకు మంచి భర్త తో పాటు మంచి అత్తగారు కూడా దొరికారు.❤❤❤

  • @Reddy688
    @Reddy688 3 месяца назад +15

    Geethu royal fans❤

  • @Lowcostbestquality
    @Lowcostbestquality 3 месяца назад +4

    Husband caring and love understanding ea moodu unte aa ammai antha happyga yevaru undaru

  • @user-bt9ht8xt2f
    @user-bt9ht8xt2f 3 месяца назад +4

    ముందుగా శ్రీ దేవి డ్రామా కంపెనీ వారికీ ఒక చిన్న విన్నపం అలాగే ఈ సమాజంలో ఆడపిల్లు పుట్టారని హాస్పిటల్ లో మురికి కాలవలో పడేస్తున్నారు ఆలా జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @manikandregula251
    @manikandregula251 3 месяца назад +24

    తరాలు మారినా మారని ఆడదాని తలరాతలను చాలా చక్కగా చేసి చూపించారు

  • @fathimabegam1118
    @fathimabegam1118 3 месяца назад +28

    Program motham nenu adusthune vunna😭👌

  • @KakarlaDevi-cp3lb
    @KakarlaDevi-cp3lb 3 месяца назад +6

    నాన్న 🙏🙏ఒక వరం అమ్మ ప్రాణం ❤️❤️అన్న ఊపిరి వాళ్ళు ఉన్నన్ని రోజు లు నాకు మతి సరిగా లేదు వాళ్ళను పోగొట్టుకున్న తరువాత 😂😂😂😂

  • @malleshkampally8273
    @malleshkampally8273 3 месяца назад +5

    మీ అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ

  • @basavarajupuchhala
    @basavarajupuchhala 3 месяца назад +37

    వయసులో ఉన్నప్పుడు చేసిన పాపాలే వయసు మళ్లిన తర్వాత జీవిస్తాయి అదే కర్మ సిద్ధాంతం

    • @spandana6955
      @spandana6955 3 месяца назад +1

      Edhi nijam

    • @ch.rajasree4821
      @ch.rajasree4821 3 месяца назад

      Ok thalli thandri gurinchi matllade arhatha meeku vundda meru amma nanna inappudu teluthathadi aa bada

    • @ch.rajasree4821
      @ch.rajasree4821 3 месяца назад +1

      Meeku thestundi

    • @user-hw2rx1tk1m
      @user-hw2rx1tk1m 3 месяца назад

      It's true

  • @NiNi-zk1xq
    @NiNi-zk1xq 3 месяца назад +4

    ప్రతివిషయంలో అడదానికే కష్టం ఎంతప్పులెకుడనే తప్పులుమోప్పుతారు😂😂

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 2 месяца назад +1

    ఆడవాళ్లు మగవాళ్ళు 🌹🙏🌹అర్ధం చేసుకోండి 🌹🙏🌹అందరు అందంగా ఉండాలి అని కోరుకుందాం ఆడపిల్లలు చాలా కష్ట పడుతున్నారు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @SumanassK
    @SumanassK 3 месяца назад +23

    సూపర్ ఫార్ఫామేన్స్ మాటలు రావడం లేదండి 😭 నాకు అమ్మ నాన్న లేరండి ఉన్నపుడే మంచిగా చూసుకోండి 🙏🙏🙏

    • @user-ml8by4ly2r
      @user-ml8by4ly2r 3 месяца назад +2

      నిజమే అక్క నాకు కుడా అమ్మ నాన్న లేరు అమ్మ నాన్న వున్న వాళ్లకి తెలియదు ఆ విలువ

    • @user-co6ol3db8r
      @user-co6ol3db8r 3 месяца назад +1

      I am al soo😭😭😭😭😭😭

    • @sreelekhachinni5046
      @sreelekhachinni5046 3 месяца назад

      Iam also 😢

    • @pushpareddy7737
      @pushpareddy7737 3 месяца назад

      I am also

  • @cheveetiuma2704
    @cheveetiuma2704 3 месяца назад +80

    నేను 8 నెల గర్భిణీ గా ఉండగా మా ఆయన చనిపోయారు.13 సంవత్సరాలు వచ్చాక నా పాపని కూడా ఆ దేవుడు నా బిడ్ద నీ సముద్ర అలకి చనిపోయింది. నన్ను ఎందుకు దేవుడా ఒంటరిని చేసి ఇలా ఏడిపిస్తున్నావు. I hate my life

    • @saiakshaya9341
      @saiakshaya9341 3 месяца назад +7

      E message ki like kottina vallu evaru. Sorry sndi feel avakandi mi kastam therchalenidhi. A baba miku oka dhari chupinchali ani korukuntuna

    • @ganasalajyothi1206
      @ganasalajyothi1206 3 месяца назад +1

      Good

    • @sukeerthisomu310
      @sukeerthisomu310 3 месяца назад +6

      అక్క నువ్వు ఏం బాధపడకు అక్క ఇప్పటికైనా ధైర్యంగా ఉండు అక్క దేవుడు మంచే చేస్తారు😂😂

    • @mjayanthivideos7948
      @mjayanthivideos7948 2 месяца назад +2

      😢😢

    • @gogurlamani
      @gogurlamani 2 месяца назад +5

      దేవుడు చేసిన ప్రతి పనిలో ఏదో అర్థం ఉంటుంది....

  • @TejuTeju-ln9cj
    @TejuTeju-ln9cj 3 месяца назад +12

    సూపర్ అందరూ బాగా చేశారు 😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤

  • @Sarthak__44
    @Sarthak__44 3 месяца назад +14

    Super chalabaga chupincharu gani k e lokam yepudu mardu 😢na life lo e janmlo chenj radu 😢

  • @madhukovamadhukova9685
    @madhukovamadhukova9685 22 дня назад

    Good Massage tq so much "sridevi drama company"❤️🙏 skit chusaka matalu ravadam ledu😭

  • @aarvivideos32415
    @aarvivideos32415 3 месяца назад +4

    మళ్ళీ జన్మ అంటూ వుంటే ఈ ఆడదాని బ్రతుకు వద్దు...అలా పుట్టిస్తే బరితెగించి బ్రతికే ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ అలా బ్రతకలేని వాళ్లు ఆడవాళ్లగా బ్రతకలేరు...

  • @korrakishor425
    @korrakishor425 28 дней назад

    Nenu anubavinchan chala chakaga chesaru thank you so much all women s ki god bless u

  • @ShireeshaAithagoni
    @ShireeshaAithagoni Час назад

    Total goosebumps vacche performance idi

  • @RRr-rs5jn
    @RRr-rs5jn 3 месяца назад +2

    Nannu chinna pillau laga chusukune na barta unnadu im so lucky I love you jesus naku entta machi life echinadhuku 🙏🙏🙏🙏🙏

  • @P.Akhiranandan
    @P.Akhiranandan Месяц назад +1

    Heart touching Stories 👏👏👏👏 superb all pormamences❤❤

  • @TahaseenTahaseen-fp4fg
    @TahaseenTahaseen-fp4fg Месяц назад +1

    Pillalu kosam anni bharistanu adda pilla ga puttadam chala kashtam😢😢

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs 3 месяца назад +8

    Super super amma❤❤❤❤

  • @SwapnaA-oi4bg
    @SwapnaA-oi4bg 3 месяца назад +2

    Excellent ga chupincharu,hatsup ❤❤❤❤❤❤

  • @MocharlaSravs
    @MocharlaSravs 3 месяца назад +8

    Chupinchina anni patralu na jeevitam lo nenu anubhavistunnave 😢 plzz ammaylni artham cheskondi bhada petti champakandi🙏

  • @prasdprasad9270
    @prasdprasad9270 3 месяца назад +4

    Very super Chalabaga chupincharu I love my mommy and daddy and grand mather and grand daddy all so I love you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-gh9qc2cx5y
    @user-gh9qc2cx5y 3 месяца назад +3

    🙏🙏Meeku mi Ferformance no words only emotional 😂😂

  • @sarojayadala798
    @sarojayadala798 3 месяца назад +3

    Comedy .... acting chesinavalu kudaa..... heart touching acting...yes... it' true value...love.... respect.... mothers...day..... woman's day....be strong....be....brave...be cool... happy

  • @Hasvithworld
    @Hasvithworld 3 месяца назад +3

    I love you papa naku okkade babu nenu na barta prati roju anukontam papa vonte bagavontondi

  • @janasirisha7997
    @janasirisha7997 3 месяца назад +5

    బయటివాళ్ళని ఇంట్లోవాళ్ళలాగే చుడండి అన్నారు... కానీ ఇంట్లోవాళ్ళు కూడా ఆడదాన్ని ఆడదానిలా చూడట్లేదు... పురుగుకంటే హీనంగా చూస్తున్నారు.... అడుగుతుంటే మగవాడు డబ్బు సంపాదించాలి... ఆడది వెట్టి చాకిరీ చేయాలి అంటున్నారు... ఇంట్లో కుక్కకి వున్నా వేల్యూ కూడా ఆడడానికి ఇవ్వడం లేదు.... ఎక్సస్పెషల్లి నా హస్బెండ్....

  • @user-ij4hf5nq8j
    @user-ij4hf5nq8j 3 месяца назад +5

    Chala badha ga undi

  • @user-nc3zx1yl9w
    @user-nc3zx1yl9w 3 месяца назад +1

    Ee proggram chala baga chesaru

  • @sangasanivani7358
    @sangasanivani7358 Месяц назад

    Right message to society. Road meda oka girl kanpiste chalu ventapadataru abbayilu, harras chestaru. Ade me chelli ko amma ko akka ko jaregi unte. Evvaru lekapote vallani me chelle no akka no anukoni sahayam cheyandi ante... Girls ki physically problems untai datoo patu mentally problem undakodadu.......... Inka nenu girls ki kuda oka message evvali anukuntunna entante evarina meemalni follow itunattu anipistunna manchiga anipinchaka poenna meru valla ni dairyanga edurkovali

  • @Kutti896
    @Kutti896 3 месяца назад +12

    Nannu ilage job lo torcher chesaru job manesa ippudu job cheyalanna alochana nak ledhu adapillaki ekkada security ledhu

    • @vijju6253
      @vijju6253 3 месяца назад +2

      సిస్టర్ మీకు (ఆడవాళ్ళకి) హెల్ప్ చేయడానికి ఎవరూ రాకపోవచ్చు, మీకు ఏ పరిస్థితుల్లో అయిన హెల్ప్ చేసే ఒకే ఒక్కటి అది మీ దైర్యం , ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దైర్యన్ని వడలకండి, తీరగబడంది, పోరాడండి, పోయేది ఏం లేదు, ఆడవాళ్ళు తలుసుకుంటే రాజ్యాలు కాదు , ప్రాణాలు కూడా పోతాయి అని నిరూపించాలి 👍👍🔥

  • @kalyanimanga6337
    @kalyanimanga6337 3 месяца назад +3

    Husband kuda manaki respect este andaruu noru mostaru.....

  • @gopivodnala8072
    @gopivodnala8072 3 месяца назад +1

    యాక్టింగ్ చాలా బాగుంది చూస్తే ఏడుపోస్తుంది ఏడ్చేసిన రియల్గా చాలా మంది ఆడవాళ్లకు జరుగుతుంది ఈదేవిదంగా ప్లీస్ ఆడవాళ్ళని అర్డంచేసుకోండి

  • @givagiva4645
    @givagiva4645 3 месяца назад +4

    Supar.❤❤

  • @user-qy6th3tc4c
    @user-qy6th3tc4c 3 месяца назад +1

    Asalu aadvaallu antene oka emotion 😢😢😢😢

  • @chittiaruna1708
    @chittiaruna1708 3 месяца назад +2

    సూపర్ చాలా బాగా చేసారు😢

  • @user-gj8tq2it1h
    @user-gj8tq2it1h 3 месяца назад +13

    Super performance 🎉🎉

  • @user-yz5qe4vr2c
    @user-yz5qe4vr2c 3 месяца назад +1

    Super all are so beautiful dance performance

  • @charan1912
    @charan1912 3 месяца назад

    Hats off to all team members ❤❤❤

  • @madhavimiracles3967
    @madhavimiracles3967 3 месяца назад +3

    Super dance songs super 😂😂😂😂🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @sunilpradhan7931
    @sunilpradhan7931 3 месяца назад +2

    Super adavala gurunchi chepparu...

  • @user-fx6ud3dx9c
    @user-fx6ud3dx9c 3 месяца назад +3

    Deenikantatiki kaaranam madhyapanam.yes 100'/'

  • @tejushomelythoughtsvlogs139
    @tejushomelythoughtsvlogs139 3 месяца назад +2

    😢😢😢😢😢😢😢😢😢😢 chala yedupu vachindhi 😢😢😢 dhevudaaaa adipilla jivitham inthenaaa😢😢😢😢

  • @mamathasingari7408
    @mamathasingari7408 3 месяца назад +1

    Ma daddy chala great endukanty memu mugguram adapilalame ma daddy epudu atla chudale mamalni

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 2 месяца назад

    🌹🙏🌹ఆనందం అదంలో లేదు ప్రేమ చూపించడంలో వుంది 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @YerupulaRenuka
    @YerupulaRenuka 3 месяца назад +3

    No words 😢😢😢

  • @BhukyarajithaRajitha
    @BhukyarajithaRajitha 3 месяца назад +1

    Super andhareki ilove you super ❤

  • @mukkusasi3902
    @mukkusasi3902 3 месяца назад +1

    Super ma

  • @RajuQatar-id2s
    @RajuQatar-id2s 3 месяца назад +2

    Chala bagudhi performance 😢😢😢😢

  • @mraveendra4909
    @mraveendra4909 3 месяца назад +1

    Soo very very emotional

  • @kumbhaanand
    @kumbhaanand 2 месяца назад +1

    I love you amma❤❤❤

  • @sudhamentey5050
    @sudhamentey5050 3 месяца назад +1

    Heart touching performance

  • @indhurudhroju8882
    @indhurudhroju8882 3 месяца назад +2

    No words 😢

  • @Anithanitha123
    @Anithanitha123 3 месяца назад +6

    Plz adipinchakandi evi petti 🙏😢😢😢

  • @BodduDevika-ch5gs
    @BodduDevika-ch5gs 3 месяца назад +1

    🌹👍👌సప్పర్. ఐ ❤️ మై డాడ్ &. మామ్

  • @krishnakumariyannavarapu3732
    @krishnakumariyannavarapu3732 3 месяца назад +2

    సూపర్ మ బాగా చెసారు నాకు కూడా ఇద్దరు అమ్మాయిలు

  • @sowjanyanaidu6274
    @sowjanyanaidu6274 20 дней назад

    😥😥😥😥👍👍👍👍😭😭😭🙏🙏🙏🙏🙏chala baga chparu anadaru e samjam lo yaka adapilla batktam chala kastam yanii evanii really ga jariigavii.... Inka yaptkii adapilla kii bayta request evara😢😢😢 🙏🙏 p

  • @user-dn3my4by7q
    @user-dn3my4by7q 2 месяца назад +1

    Super song this is ture words 🏆

  • @sknaseema2977
    @sknaseema2977 3 месяца назад +2

    Super ❤❤❤

  • @sudheersudheer3091
    @sudheersudheer3091 3 месяца назад +2

    ఐ మిస్ యు నాన్న😢😢😢

  • @BanavathLavanya-kw7gd
    @BanavathLavanya-kw7gd 3 месяца назад +1

    Super

  • @Sai-charan-Sai-charanSai-chara
    @Sai-charan-Sai-charanSai-chara 3 месяца назад +3

    Super.all

  • @user-vt6fx7zo1c
    @user-vt6fx7zo1c 3 месяца назад +2

    Miss you amma😢😢😢

  • @palagiriasha983
    @palagiriasha983 3 месяца назад +1

    Very emotional

  • @Deekshudaddy
    @Deekshudaddy 3 месяца назад +2

    Chala anty chala bagundi ❤

  • @user-mm3jd6in3v
    @user-mm3jd6in3v 3 месяца назад +2

    I miss u dad

  • @aadyaaadya7441
    @aadyaaadya7441 3 месяца назад +1

    All Super sweet ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Kancharlay
    @Kancharlay Месяц назад

    Chala chala bagundhi skirt👏👏👏👏👏

  • @Gayathri-bu3pd
    @Gayathri-bu3pd 3 месяца назад +1

    Super all

  • @sayannasayanna9941
    @sayannasayanna9941 16 дней назад

    I miss you so much dad 😢😢😢😢😭😭😭

  • @user-gf9sb3xk5g
    @user-gf9sb3xk5g 3 месяца назад +1

    Very very super

  • @RiffaBahrain-yo4br
    @RiffaBahrain-yo4br 3 месяца назад +1

    కిట్ చాలా బాగా చేసారు అందరూ కూడా

  • @user-hj3yo6gb6x
    @user-hj3yo6gb6x 3 месяца назад

    Andharu chala baga chesharu fasht nenu marutha miru marali Mari thirali amma nanna Chelle barya chellini baga chusevaru barya ni ammani baga chustaru ❤

  • @anwarkalubabu-uj5gp
    @anwarkalubabu-uj5gp 3 месяца назад +1

    Supper

  • @neelamraji6785
    @neelamraji6785 3 месяца назад +1

    Super ❤❤

  • @BAZAWADAGAYATHRI
    @BAZAWADAGAYATHRI 3 месяца назад

    😭😭😭😭😭 starting nuchi ending varaku chala badha yadupu vachide agatam la....😢😢😢

  • @Nanikannayya143
    @Nanikannayya143 3 месяца назад +2

    I love u amma❤❤❤ 😭😭😭😭 I mess u amma😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 love you amma Love you 😭😭

  • @user-uk2wo5nk6b
    @user-uk2wo5nk6b 3 месяца назад +2

    Aadapilla ki anduku inni kashtalu

  • @suvarnad9231
    @suvarnad9231 3 месяца назад

    Supar. Sujatha garu Baga chesaru Pavithra. Rakesh gari valla Amma. Baga matladaru. Ninu anda asramamu veladamanukutonna. Mi laga emi cheya leka pothunna. Chavalanukutonna emi cheyalo ardamu kavatedu

  • @jadimahalaxmi
    @jadimahalaxmi Месяц назад

    Super
    I am so emotional

  • @Ash02849
    @Ash02849 3 месяца назад +1

    Naaku ammai ledhu ani chala chala bhadhagaa undhi naaku 2 boys