CHRISTMAS SUBHAVELALO TRACK | TELUGU CHRISTMAS SONG TRACKS

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 33

  • @prabhakermortha3405
    @prabhakermortha3405 Год назад +35

    ఆనంద గీతము నే పాడేద
    క్రిస్టమస్ శుభవేళలో
    సంతోషముగా నే కీర్తించేద
    క్రీస్తు యేసుని సన్నిధిలో (2)
    దుతల స్త్రోలతో గొల్లాల నాట్యలతో
    పుడమే పులకించేను
    రక్షకుడే జన్మించెను (2) "ఆనంద "
    ప్రభువు వచ్చెను నరుడై పుట్టెను
    రక్షకుడు జన్మించెను
    మన పాప బారము తొలగింపును
    ఈ భువికే దిగివచ్చేను(2)
    దుతల స్త్రోలతో గొల్లాల నట్యలతో
    పుడమి పులకించేను
    రక్షకుడే జన్మించెను (2) " ఆనంద "
    దర్శించిరి పుజించిరి
    జ్ఞ్యానులు కీర్తించిరి
    బంగారు సాంబ్రాణి బొలములు
    ప్రభు యేసునకు అర్పించిరి (2)
    దుతల స్త్రోలతో గొల్లాల నట్యలతో
    పుడమి పులకించేను
    రక్షకుడే జన్మించెను (2)
    "ఆనంద"
    జన్మించెను మనల రక్షింపును
    రారాజు జన్మించెను
    కన్యక గర్భాన ప్రభు పుట్టెను
    ప్రవచనమే నెరవేరేను (2)
    దుతల స్త్రోలతో గొల్లాల నట్యలతో
    పుడమి పులకించేను
    రక్షకుడే జన్మించెను (2)
    "ఆనంద"

  • @jesusismysaviour8467
    @jesusismysaviour8467 Год назад +7

    Aananda geetamu ne paadeda - Christmas subhavelalo…
    Santoshamuga ne keerthincheda - Kreesthesuni sannidhilo
    “Dootala stotraalato - Gollala naatyaalatho
    Puddle pulakinchenu - Rakshakude janminchenu” //Aananda//
    1. Prabhuvochhenu narudai puttenu, rakshakudu janminchenu
    Manapaapa bhaaram tolagimpanu ee bhuvike digivachhenu
    “Dootala stotraalato - Gollala naatyaalatho
    Puddle pulakinchenu - Rakshakude janminchenu” //Aananda//
    2.Darshincihiri poojinchiri - jnaanulu keerthinchiri
    Bangaaru saambraani bolamulu, Prabhu Yesunakarpiunchiri..
    “Dootala stotraalato - Gollala naatyaalatho
    Puddle pulakinchenu - Rakshakude janminchenu” //Aananda//
    3.Janminchenu manala rakshimpanu raaraaju janminhenu..
    Kanyaka garbhaana Prabhu puttenu, pravachaname neraverenu..
    “Dootala stotraalato - Gollala naatyaalatho
    Puddle pulakinchenu - Rakshakude janminchenu” //Aananda//

  • @rameshgospelsongs-kurnool2091
    @rameshgospelsongs-kurnool2091 Год назад +3

    waiting for christmas song, your songs very natural and hit, with christmas nativity, and flavour that makes people enjoy the feel of christmas.

  • @rameshgospelsongs-kurnool2091
    @rameshgospelsongs-kurnool2091 Год назад +5

    Praise God, Tnq brother for upload this track God bless you

  • @Mary-cu1sf
    @Mary-cu1sf Год назад +2

    Praise the lord 🙏

  • @RS-bg6ef
    @RS-bg6ef Год назад +2

    Praise the Lord brother Maku, "Mariya thanayudai song track kavali ""

  • @nandininandu233
    @nandininandu233 Год назад +3

    Praise the lord sir🙏🙏

  • @johnsonkathula7438
    @johnsonkathula7438 Год назад +5

    సురేష్ గారు! పాట మంచిగా వ్రాశారు. సిస్టర్స్ బాగా పాడారు. క్రిష్టాఫర్ గారూ! మీ మ్యూజిక్ కంపోజ్ గూర్చి 15 సం,, క్రితం నుండే తెలుసు, చాలా వినసొంపుగా ఉంటుంది. హనుమాన్ జంక్షన్ లో మేము రికార్డింగ్ చేశాము. Thank you so much All of you.

  • @jesusworshipsongs3377
    @jesusworshipsongs3377 Год назад +3

    Thank you so much sir Suresh . Nittala garu .

    • @sureshnittala
      @sureshnittala  Год назад +1

      Thank you 😊

    • @sureshnittala
      @sureshnittala  Год назад +1

      ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో
      సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో
      " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
      పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
      ||ఆనందగీతం||
      1. ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను
      మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను
      " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
      పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
      ||ఆనందగీతం||
      2. దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి
      బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి
      " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
      పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
      ||ఆనందగీతం||
      3. జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను
      కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను
      " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
      పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
      ||ఆనందగీతం||

  • @prasanthidekka3475
    @prasanthidekka3475 Год назад +3

    Praise the Lord sisters 🙏🙏

  • @arunaphilip4249
    @arunaphilip4249 Год назад +4

    Nice music

  • @karotirani
    @karotirani Год назад +3

    హలేలుయ హలేలుయ హలేలుయ🙏 హలేలుయ🙏🙏 హలేలుయ🙏🙏 హలేలుయ🙏 హలేలుయ🙏🙏🙏🙏🙏

  • @NageshBalemla
    @NageshBalemla 11 месяцев назад +1

    😊

  • @CrumblySeeker7
    @CrumblySeeker7 Год назад +2

    Hi. Chords for this song please

    • @sureshnittala
      @sureshnittala  Год назад

      E minor

    • @sureshnittala
      @sureshnittala  Год назад +1

      ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో
      సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో
      " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
      పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
      ||ఆనందగీతం||
      1. ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను
      మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను
      " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
      పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
      ||ఆనందగీతం||
      2. దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి
      బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి
      " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
      పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
      ||ఆనందగీతం||
      3. జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను
      కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను
      " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
      పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
      ||ఆనందగీతం||

  • @parrililly8346
    @parrililly8346 Год назад +2

    praise the lord sisters

  • @swamypalem7608
    @swamypalem7608 Год назад +2

    Telugu lo song kavali

    • @sureshnittala
      @sureshnittala  Год назад

      ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో
      సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో
      " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
      పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
      ||ఆనందగీతం||
      1. ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను
      మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను
      " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
      పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
      ||ఆనందగీతం||
      2. దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి
      బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి
      " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
      పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
      ||ఆనందగీతం||
      3. జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను
      కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను
      " దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
      పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను"
      ||ఆనందగీతం||

    • @sobharani6465
      @sobharani6465 Год назад

      ​@@sureshnittalathanks for track and lyrics..

    • @deepikalavanya9550
      @deepikalavanya9550 Год назад

      Thank you bro