Mariya Thanayudai OFFICIAL TRACK |JK Chrostopher| Suresh Nittala |Sharon Sisters |New Christmas Song
HTML-код
- Опубликовано: 10 дек 2024
- Tune & Lyrics : Suresh Nittala, Singapore
Music : Dr.J.K.Christopher
Produced by : Esther Nittala, Singapore
Vocals : Sharon Philip, Lillian Christopher, Hana Joyce ( Sharon Sisters)
#worship #song #christmassongs
@jkchristopher @Sharonsisters
మరియ తనయుడై - మనుజావతారుడై
మహిలోన వెలసెను - మనకొరకై జన్మించెను
"ఆనందమానందమే - లోకానికి శుభదినమే
ఆనందమానందమే - సర్వసృష్టికి సంతోషమే"
1. ఒక దూత తెలిపెను - గొల్లలకు శుభవార్తను
ఒక తార వెలిసెను - రారాజుని ప్రకటించెను
||ఆనందమానందమే||
2. బెత్లెహేము పురములో - దావీదు వంశంబులో
రక్షకుడు వెలసెను - మన పాపము తొలగించెను
||ఆనందమానందమే||
3. రాజులకే రాజుగా - ప్రభువులకే ప్రభువుగా
ఇమ్మానుయేలుగ - యేసయ్య జన్మించెగ
||ఆనందమానందమే||
మరియా తనయుడై - మనుజావతారుడై
మహిలోన వెలసెను - మనకొరకై జన్మించెను
"ఆనందమానందమే - లోకానికి శుభదినమే
ఆనందమానందమే - సర్వసృష్టికి సంతోషమే"
- సురేష్ నిట్టల
💖🎄Christmas Subhavelalo🎉 A Beautiful Christmas melody 2022🎅🎉💝🎷🎸🎶
Full song👉 • CHRISTMAS SUBHAVELALO|...
💖🌲Christmas Kalam క్రిస్మస్ కాలం📯🎵
• క్రిస్మస్ కాలం Christm... g
💝Melodious Christmas song🎸🎷🎹
💖Christmas Kalam🎄Tamil song 🎉🎷🎵
👉 • CHRISTMAS KALAM | Late...
💖🌲'ఇది క్రిస్మస్ వేడుక 'idi christmas veduka'🎵
Full song👉 • ఇది క్రిస్మస్ వేడుక id...
💝Melodious Christmas song🎸🎷🎹
💖Christmas Aanandam santhoshame 🎄🎅
🎷🎸క్రిస్మస్ ఆనందం సంతోషమే🎵🎶💝
👉 • క్రిస్మస్ ఆనందం # Tel...
👉 • CHRISTMAS ANANDAM SANT...
💝🎄🎷Christmas Anandam Tamil version🎵
👉 • கிறிஸ்துமஸ் கொண்டாட்டம...
💖Nishidi ratrilo నిశీధరాత్రిలో| MM.Srilekha
• MM Srilekha|Latest Tel...
💝🎉🎵Melodious Christmas song 🎷🎸
💖🎸Melodious NEW YEAR Song🎶🎷
full song👉 • నూతనవత్సర దయాకిరీటం Me...
మరియ తనయుడై - మనుజావతారుడై
మహిలోన వెలసెను - మనకొరకై జన్మించెను
"ఆనందమానందమే - లోకానికి శుభదినమే
ఆనందమానందమే - సర్వసృష్టికి సంతోషమే"
1. ఒక దూత తెలిపెను - గొల్లలకు శుభవార్తను
ఒక తార వెలిసెను - రారాజుని ప్రకటించెను
||ఆనందమానందమే||
2. బెత్లెహేము పురములో - దావీదు వంశంబులో
రక్షకుడు వెలసెను - మన పాపము తొలగించెను
||ఆనందమానందమే||
3. రాజులకే రాజుగా - ప్రభువులకే ప్రభువుగా
ఇమ్మానుయేలుగ - యేసయ్య జన్మించెగ
||ఆనందమానందమే||
మరియా తనయుడై - మనుజావతారుడై
మహిలోన వెలసెను - మనకొరకై జన్మించెను
"ఆనందమానందమే - లోకానికి శుభదినమే
ఆనందమానందమే - సర్వసృష్టికి సంతోషమే"
Praise God 😊
Tq for sharing the track . enjoyed the song brother. God bless you all . 👍👌🙏
@@hisgraceissufficientforever487 Thank you 😊
Congratulations brother
Thank you brother
Thank u so much brother for the track 🙏
✝️✝️✝️🙏🙏🙏🙏
Thanku thanku so much brother Christmas time' ki పెట్టారు praise the Lord,
Track with lyrics ఇస్తే బాగుండేది brother
Thank you brother
Thank you brother