Group 1 Selected Candidates Express Anguish in Morning News | QnewsHD

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • #group1 #revanthreddy #qnews #group1notification #telangana #latestnews #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
    Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
    ►Q GROUP MEDIA : www.qgroupmedi...
    Join this channel to get access to perks:
    / @qnewshd
    ►For More Videos On Q News HD : / @qnewshd
    ► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
    QNEWS : www.qgroupmedi...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Shanarthi Telangana RUclips : / @shanarthitelangana3
    ► Q News Channel: / @teenmaarmallannaofficial
    ►Q News HD : / @qnewshd
    ►Q Music HD: shorturl.at/foqsK
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:shorturl.at/eJOX5
    ► Follow us on Instagram:surl.li/cvycw
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    ►Like Us On Facebook : QNewsMal...

Комментарии • 389

  • @bhanuprakash8670
    @bhanuprakash8670 4 дня назад +140

    గ్రూప్ 1 పైన స్పందించిన మల్లన్న గారికి ధన్యవాదములు... G.O 29 వల్ల రిజర్వేషన్ల మీద అసలైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాం.

    • @Krishna98850
      @Krishna98850 День назад

      Notification raddu cheyandi, inka 4 years notification veyavaddu. Reservation teesipareyali. Reservations valla OC lu 1947 nundi nasanam ayaru ra. Tomorrow morning supreme court notification raddu chesthadi. Meeku jobs ravu.

    • @purushothampuru4581
      @purushothampuru4581 10 часов назад

      55. Go

  • @MadhuBahujan
    @MadhuBahujan 4 дня назад +63

    G. O:55 అమలు చేయాలి 🔴
    G. 0 :29 ఎత్తి వేయాలి 🔴🔴

  • @iamkonthammahender5247
    @iamkonthammahender5247 4 дня назад +39

    కోర్టు కేసులన్నీ ముగిసిన తర్వాతే group 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలి

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 4 дня назад +45

    ఎటోపోయే కోదండరామ్ రియాజ్ ఆకునూరు మురళి మహిపాల్ నాగేశ్వర్ రావు రఘు గాడు హరి గోపాల్ అందేశ్రీ

    • @bhanuprakash8670
      @bhanuprakash8670 4 дня назад +7

      @@sadanandgurram3551వాళ్ళంతా ఎటుపోతారు అన్న? అమ్ముడుపోతారు అంతే....

  • @alottoknow1298
    @alottoknow1298 4 дня назад +27

    q news లో రావడం వల్ల ఎక్కువ మంది కి చేరే అవకాశం. మల్లన్న గారు జోక్యం చేసుకున్నందుకు కృతజ్ఞతలు

  • @aniadi52513
    @aniadi52513 4 дня назад +29

    అన్న మల్లన్న నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అవుతావు ఈ గ్రూప్ 1 లో బీసీ లకు న్యాయం చేసినవాడు అవుతావు

  • @pothugantiradhakrishna621
    @pothugantiradhakrishna621 4 дня назад +34

    Reschedule group1 mains

  • @katukamsridhar
    @katukamsridhar 4 дня назад +36

    Re schedule group 1 mains

    • @kim-nw7cg
      @kim-nw7cg 3 дня назад

      No need to reschedule, better to continue exams.

  • @sudershanpachipala5660
    @sudershanpachipala5660 4 дня назад +39

    Cancel GO29

  • @VENU-d7t
    @VENU-d7t День назад +6

    G.O 29 ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే గ్రూప్-1 టాప్ కేడర్ ఉద్యోగాలైన Dy Collector, DSP పోస్టులను ముఖ్యమంత్రి తన కులస్థులకు అధికంగా కేటాయించుకోవడం ఖాయం! 👍🌹👌

  • @nareshgoudyerukala3327
    @nareshgoudyerukala3327 4 дня назад +25

    Cancelled go29.rescheduled the group 1exams.

  • @KethavathDesu-lk9wp
    @KethavathDesu-lk9wp 5 часов назад +2

    DSC నియామకాల్లో కూడా వెనకబడిన వర్గాలకు చాలా అన్యాయం జరిగింది

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 4 дня назад +31

    తప్పుదారి పట్టిస్తుంది రియాజ్ వేము నరేందర్ రెడ్డి ఆంధ్రా వాళ్ళు

    • @sagarg2118
      @sagarg2118 4 дня назад +1

      Bro.....Vem Narender Reddy machi vaddu bro .....elanti tappudu panulu asalu cheyadu.

  • @iamkonthammahender5247
    @iamkonthammahender5247 4 дня назад +16

    న్యాయ వ్యవస్థ పనితీరు పైన ఈ రోజులలో సాధారణ పౌరులకు నమ్మకమే లేదు

  • @fireboy4170
    @fireboy4170 4 дня назад +23

    Pls reschedule the group 1 mains

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 4 дня назад +11

    Cm post ki try చేయండి.ews మీద మాట్లాడే దమ్ము ఎవడికి లేదు .సోషల్ మీడియాలో నేను ఒక్కడినే తప్ప ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడ్డం లేదు. చేత కానీ ,వెన్ను పూస లేని లీడర్స్ .

  • @VENU-d7t
    @VENU-d7t День назад +4

    G.O 29 వల్ల తెలంగాణ స్థానిక అభ్యర్థులకు తీవ్ర నష్టం. 20% కోటాలో ఇతర రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు. AP లో తెలంగాణ అభ్యర్థులు ఉద్యోగాలు పొందడానికి అనర్హులు. వారికి ఇక్కడ ఎందుకు ?👍🌹

  • @attitude4330
    @attitude4330 4 дня назад +14

    ప్రభుత్వం మొండి వైఖరి మాని అభ్యర్థులు ఏమి కోరుతున్నారో తెలుసుకోండి, కోదండరామ్ సర్,అశోక్ అన్న స్పందించండి please

    • @Krishna98850
      @Krishna98850 День назад

      Notification raddu cheyandi, inka 4 years notification veyavaddu. Reservation teesipareyali. Reservations valla OC lu 1947 nundi nasanam ayaru ra. Tomorrow morning supreme court notification raddu chesthadi. Meeku jobs ravu.

    • @attitude4330
      @attitude4330 День назад

      @@Krishna98850 reservation teesestey mottam meere dobbeyyalani, time vachhindi ra

  • @KrishnakumariBukhya
    @KrishnakumariBukhya 4 дня назад +16

    Reschedule group 1

  • @SrinivasPawarIITKgp
    @SrinivasPawarIITKgp 4 дня назад +13

    GO 29 scrap Cheyali.. 😡😡 SC, ST and OBC pillalanu anyayam chesthunnaru.
    Open category and androllanu kattapette la vyavaharishtunnaru... 😡😡

    • @Krishna98850
      @Krishna98850 День назад

      Notification raddu cheyandi, inka 4 years notification veyavaddu. Reservation teesipareyali. Reservations valla OC lu 1947 nundi nasanam ayaru ra. Tomorrow morning supreme court notification raddu chesthadi. Meeku jobs ravu.

  • @bommenarajashekar6362
    @bommenarajashekar6362 4 дня назад +15

    Reschedule group 1 mains..

  • @vijayaputta3068
    @vijayaputta3068 4 дня назад +15

    Sir mental pressure thatukolekapothunnamu

  • @donking2730
    @donking2730 4 дня назад +7

    ఈయన గారకట జాబ్ అవసరం లేదట పుట్టిన గడ్డకు ఏదో సర్వీస్ చేస్తారట అంత లేదు రా రేయ్
    మరి ఇన్ని రోజులు రెడ్డోలకి ఏ విధమైన రిజర్వేషన్లు ఉన్నాయి రా నేను చదువుకునేటప్పుడు రెడ్డీస్ ఆయన మాకు ఆ ఎస్ టి ఎస్ టి బి సి కన్నా మాకు ఎక్కువ మార్కులు వచ్చినా గాని మాకు జాబ్ రాకుండా ఆ ఎస్సి, ఎస్టీ బీసీ వాళ్లు జాబులు కొట్టారు అప్పుడు ఎవడు మాట్లాడలేదు ఏంట్రా ఎప్పుడు మీకు మంచి జరగాలి మీకు రిజర్వేషన్లు ఉండాలి రెడ్డిలో మాత్రం ఉండదు మా రెండోళ్ళు జాబు లేక సంకలు నాకుతారా మా ముందు లంబడోళ్లు ఎస్ టి బీసీ అన్ని కేటగిరి వాళ్ళకి జాబులు వస్తున్నాయి గాని మా రెడ్డి వాళ్లకు జాబులు రావటం లేదు రా మీ కన్నా ఎక్కువ మార్కులు వస్తాయి మరి అప్పుడే రా అన్యాయం అంటరిగారా అప్పుడు మా అన్యాయం జరగలేదా అప్పుడు మాత్రం ఎవ్వడు మాట్లాడు ఇప్పుడు మీకు అన్యాయం జరుగుతుందని ఇలాంటి వేషాలు వేస్తున్నారు వాడు చెప్తున్నాడు చూడు వాడి అవసరం లేదట మరి ఎందుకు వచ్చిందట

  • @mudigondasuman5282
    @mudigondasuman5282 4 дня назад +6

    Cancel G.O 29

  • @madhubobbili1096
    @madhubobbili1096 4 дня назад +9

    Re schedule the examination..
    Conduct the exam after all clarification from court

  • @rajeshsriram3968
    @rajeshsriram3968 4 дня назад +11

    No transparency in recruitment . Please conduct re exam ….

  • @pandupandarappa9882
    @pandupandarappa9882 3 дня назад +2

    గ్రూప్ -1 పారదర్శకంగా నిర్వహించాలి. GO 29 నీ రద్దుచేసి 55 ప్రకారం మెయిన్స్ పూర్తి చేయాలి.

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 4 дня назад +22

    అన్నీ కేసులు క్లియర్ చేసిన తర్వాతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటె రాసిన తర్వాత రద్దు అయితే ఇంక ఇబ్బంది మళ్ళీ మొదట నుండి మొదలు పెట్టాలి 2011 లాగా

    • @Krishna98850
      @Krishna98850 День назад

      Notification raddu cheyandi, inka 4 years notification veyavaddu. Reservation teesipareyali. Reservations valla OC lu 1947 nundi nasanam ayaru ra. Tomorrow morning supreme court notification raddu chesthadi. Meeku jobs ravu.

  • @VineelSahu
    @VineelSahu 4 дня назад +11

    GO 29 raddu cheyistey BC lu andaru ninnu nammutaru mallanna
    GO 55 prakaram exam pettaaali

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 4 дня назад +5

    లోకల్ నాన్ లోకల్ అనే ఆప్షన్ యే లేదు... ఆంధ్రవాళ్ళు ఓపెన్ 5% లో క్వాలిఫై అవ్వాలి కానీ జనరల్ కటఫ్ వల్ల తెలంగాణ వాళ్ళు నష్టపోయారు..... ఓపెన్ మార్క్స్ వచ్చిన SC, ST, BC లు తీవ్రంగా నష్టపోయారు....

  • @mohammedabdulquadir3281
    @mohammedabdulquadir3281 4 дня назад +3

    Go 55

  • @SandeepKumar-wb6oc
    @SandeepKumar-wb6oc 4 дня назад +6

    ఇదే కాదు మొన్న డీఎస్సీ నియామకాల్లో కూడా చాలా గందర గోళం గా జరిగింది

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 4 дня назад +30

    ఇక తెగించి పోరాడే సమయం వచ్చింది ఇలాంటి మూర్ఖపు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న మనకు న్యాయం జరగాలన్న పోరాటం తప్ప ఇంకే గద్యంతరం లేదు మాన గడ్డ మనకు అందించిన వారసత్వ ఆయుధం పొరటం అది సాయుధ పోరాటం కావచ్చు,1969, మలిదశ ఉద్యమం కావచ్చు ఇవే మనలను బతికించేవి ఇక మాన మార్గం పోరాట మార్గం ప్రభుత్వాన్ని మేడలు వంచే మార్గం జై తెలంగణా అమర వీరులకు జోహార్లు

  • @panugantisirdevadas9999
    @panugantisirdevadas9999 День назад +4

    Ews Anedhi oka dopidi ❤

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 День назад +2

    Where is Kodandaram Reddy..bz he is Reddy did he kept Quiet?

  • @kumargotte6348
    @kumargotte6348 4 дня назад +8

    G.O.55

  • @subhadraKR
    @subhadraKR 4 дня назад +6

    చాలా లేటుగా స్పందించారు, విద్యార్థులు అందరూ గ్రూప్ లో మీ పేరెత్తితేనే గరంగరం ఉన్నారు.అప్పుడప్పుడు మనకు ఎవరు లిఫ్ట్ ఇచ్చారు అనేది కూడా చూసుకోవాలి.ఏం గ్రూప్1 అభ్యర్థులు అంటే చిన్నపిల్లలు కాదుగా కోర్టుల చుట్టూ తిరగడం రాజకీయాలకు ప్రేరేపితం అవ్వడానికి.ఆల్ ఎంప్లాయిస్ టీచర్స్,కానిస్టేబుల్, si ఇలా అందరూ గ్రూప్1 ప్రిపేర్ అవుతారు.వాళ్ళందరి ముందు నువ్ సమస్య లెవనెత్తలేని పట్టభద్రుల నాయకుడిగా ముద్రపడిపోయావ్.

  • @kopplujyothi6877
    @kopplujyothi6877 4 дня назад +11

    GO 55 sir, rural background sir, Telugu academy vodhuu antte memu ekkadhaki povali sir

  • @pochannasoudari4167
    @pochannasoudari4167 3 дня назад +3

    అందరూ సుప్రీం కోర్టు కు వెళ్ళండి

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 4 дня назад +10

    29 ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏమో రిజర్వేషన్ నుండి సెలెక్ట్ చేస్తారు 6% ఉన్న ఓసీలకు 10% ఎలా రిజర్వేషన్ ఇస్తారు మళ్ళీ వీరిని ఓపెన్ నుండీ సెలిక్ట్ చేస్తారు అంటే OC లను అటు EWC నుండి ఓపెన్ నుండి సెలెక్ట్ చేస్తారా? మిగితా వాళ్ళకమో కేవలం రిజర్వేషన్ ఒకోటకు పరిమితం చేసి ఓపెన్ లో అవకాశం ఇవ్వరా

    • @kundururamu7876
      @kundururamu7876 4 дня назад

      Yes brother
      OC lu chalamandi chadavakundane Group1 Mains Qualify ayyaru, naku eppudu ardam aindi asalu vishayam

    • @sandeepreddy6467
      @sandeepreddy6467 4 дня назад +2

      21% unaru see data

    • @sadanandgurram3551
      @sadanandgurram3551 4 дня назад

      ​​​@@sandeepreddy6467 మేము ముదిరాజ్ లాం ఈ రాష్ట్రంలో కేవలం మేమే 15% ఉన్నాం కానీ 51 కులాల్లో వేశారు బీసీ డి అంటే 6% ఉన్నా బీసీ డీ లో ఇది ఇట్లా న్యాయం మేము బీసీ A లొ మార్చాలి ఇది మా డిమాండ్ కానీ ఇప్పటికీ పట్టేంచుకొంటలేరు.

  • @Noidea.canidothis
    @Noidea.canidothis 4 дня назад +9

    గ్రూప్ 1ఎక్సామ్ గురించి టెయయడు cm గారికి

  • @96-968
    @96-968 4 дня назад +6

    Qualifie aina vallaki g.o 29 correct anipistadhi
    Qualifie kaani vaallaki g.o 55 correct anipistadhi
    Actually prelims lo g.o 29 ni follow ayyela balaji badavath case cheptundhi

  • @digitalfresh1703
    @digitalfresh1703 4 дня назад +7

    Q news = Sridevi Drama company 😄😄😄

  • @kotaarunkumar9907
    @kotaarunkumar9907 4 дня назад +5

    Cancel Go29 case

  • @maheshchandra9132
    @maheshchandra9132 4 дня назад +4

    There should be no caste discrimination, only encouraging open merit and the follow the process of selection according to process of next evaluation steps

  • @vidwaan
    @vidwaan 3 дня назад +3

    మల్లన్న go55 వల్ల బీసీ లకు మరణ శాసనం... 80 మార్కులు వచ్చినా ప్రిలిమ్స్ రాదు ఓబీసీ కి, అదే ews కి 65 వస్తే ప్రిలిమ్స్ వస్తది ఇదేం న్యాయం?? AP లో go29 ప్రకారమే ఐతుంది... బీసీ లకు go55 ప్రకారం నష్టం నష్టం నష్టం.... ఒకవేళ go55 ప్రకారం పెట్టదలిస్తే జనాభా ప్రకారం ews కోటా సవరించాలి....

  • @rsvscienceschool2119
    @rsvscienceschool2119 4 дня назад +3

    G.o 55

  • @itsfunny-rockys8859
    @itsfunny-rockys8859 4 дня назад +5

    మల్లన గారు నేను కూడా ఓసి ని ఓపెన్ కోటాలో సెలెక్ట్ అయ్యాను ఈ కోర్ట్ కేసుల వల్ల అందరూ నష్టపోతారు అన్ని క్లియర్ అయ్యాక ఎగ్జామ్స్ నిర్వహించాలి

  • @jayaramudu2137
    @jayaramudu2137 4 дня назад +5

    Re schedule group1 mains plaease😂😂😂 sir.

  • @srinivascnu3933
    @srinivascnu3933 4 дня назад +2

    మల్లన్న మీరు పార్టీ నుంచి బయటకు రావాలి లేకుంటే వాళ్ళ మోచేతి నీళ్లు తగినట్టే బలహీన వర్గాలకు న్యాయం చేయండి

  • @Shri1326
    @Shri1326 4 дня назад +3

    Thank u

  • @ramavathsanthu638
    @ramavathsanthu638 4 дня назад +9

    Reschedule cheyandi ra ayya...ma paristhithi miku ardam kavatledhuuuu

  • @devikaseshachary4843
    @devikaseshachary4843 4 дня назад +3

    Postpone group1 till court cases completed

  • @mohammedabdulquadir3281
    @mohammedabdulquadir3281 4 дня назад +10

    Reschedule group 1 mains after court cases and implement go 55

  • @deepakreddyc
    @deepakreddyc 4 дня назад +10

    Cases clear ayinaka group1 pettandi, especially GO29 case clear ayina tharvatha. Thanks anna.

  • @lucylst9
    @lucylst9 4 дня назад +7

    Reschedule

  • @thammai_naresh
    @thammai_naresh 4 дня назад +3

    కేసులన్నీ క్లియర్ చేసి మళ్లీ గ్రూప్ 1 ఫిలిమ్స్ పెట్టాలి లేదా పోస్టులను పెంచి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అయితే నే అందరికీ సమ న్యాయం జరుగుతుంది.

  • @Aaradhya86594
    @Aaradhya86594 8 часов назад

    ఇక పోరాటమే శరణ్యం.. ఇది ఇలాగే కొనసాగితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థిని విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతది.. ఇప్పుడన్న మేల్కొనండి ....

  • @ramyadureshetty3215
    @ramyadureshetty3215 4 дня назад +4

    Tq mallanna mimmalni thappuga ardham chesukunnam

  • @lokesh8th720
    @lokesh8th720 День назад +1

    Sry sir mi chanal ki prblm antu vastharu kani prblm solve kadu apattlo pc & constable epudu group-1 vallu

  • @maheshchandra9132
    @maheshchandra9132 4 дня назад +3

    Anna encourage the people studying hard, irrespective of caste, India and Telangana should move forward do not hold the growth by calling caste issues

    • @tintin5670
      @tintin5670 4 дня назад

      Reservation ni patinchamantunnam , Chadukuney vadiki anyayam Ela jaruguthadi ,

  • @Indian-s4u3n
    @Indian-s4u3n 4 дня назад +5

    Hall ticket lo prelims Hall ticket number kuda undhi adhi chudandi

  • @kshekar9374
    @kshekar9374 2 дня назад +1

    We support 55

  • @user-jl5ss2vc2q.
    @user-jl5ss2vc2q. 4 дня назад +2

    Mallanna gariki thanks

  • @panugantisirdevadas9999
    @panugantisirdevadas9999 День назад +1

    Superb anna mlc ga won ayyeshi kuda government lo undi kuda prajalakosam kotladuthunnaru chudu❤❤❤

  • @suvarnapatel3915
    @suvarnapatel3915 День назад +1

    Cancel the g.o 29

  • @96-968
    @96-968 4 дня назад +10

    Open ante only oc le undaru daantlo 🤦🏻‍♂️
    Merit vachina bc,sc,st lu kuda untaaru

    • @96-968
      @96-968 4 дня назад

      @@arunaanusha277 ayyo raama 🤦🏻‍♂️
      Open lo anni category vaallu untaaru....
      But reservation category vaallu vaalla post laki saripoye antha mandhi open lo kaanapudu inka extra tesukuntaaru vaallani .
      Balaji badavath case lo alage tesukomani chepaaru,AP lo kuda idhe follow avutunnaaru

    • @tellagorlanaveen1637
      @tellagorlanaveen1637 2 дня назад

      ​@@arunaanusha277meeru OC naa madam

  • @jhonkb6829
    @jhonkb6829 4 дня назад +5

    Mallanna gaaru meeru intaku mundhu kooda dsc postpone gurunchi matlaadaaru. But emi cheyalekapoyaaru.mallanna gaaru meeru congress MLC , meeru taluchukunte emaina cheyagalaru.Kaani emicheyaleka potunnaaru

  • @bimanatulasomnath4278
    @bimanatulasomnath4278 День назад

    మల్లనా గారు గెలిచేదాకే నా నీ సపోర్ట్, ప్రిలిమ్స్ రాసిన విద్యార్థులందరినీ మెయిన్స్‌కు అర్హత సాధించడానికి మాకు మద్దతు ఇవ్వండి

  • @macharlaguravaiah9538
    @macharlaguravaiah9538 4 дня назад +14

    EWS వలన భవిష్యత్తులో బీసీలకు ఉద్యోగాలు రావటం చాలా కష్టమవుతాయి ఇప్పటివరకు వచ్చిన ఉద్యోగాలు గాని చదువులకు సంబంధించిన సీట్లు గాని అన్ని కేటగిరీల కంటే కూడా తక్కువ మార్కులతో వీళ్ళు సాధిస్తున్నారు

    • @SamaraSimha-uj3xv
      @SamaraSimha-uj3xv 4 дня назад +7

      Reservation antene adhi kadhane.mana kanna thakkuva marks vachhina kooda kulaanni batti vaallaku jobs ivvatam.
      Inni years adhe jarigindhi kotthaga ews vachhaka cutoff,merit marks la gurinchi chepthunnaru andharu.

    • @praneelreddy7513
      @praneelreddy7513 4 дня назад +1

      ​@@SamaraSimha-uj3xvtrue...

    • @srinivasreddy1005
      @srinivasreddy1005 4 дня назад +2

      Exactly ​@@SamaraSimha-uj3xv

    • @srinivasreddy1005
      @srinivasreddy1005 4 дня назад +6

      ఒక EWS వ్యక్తి ఒకసారి ఉద్యోగం పొందితే తరువాత తరంలో మళ్లీ EWS కింద ఉద్యోగం పొందే అవకాశం లేదు. కానీ ఒక ఎస్సీ ఎస్టీ కాండిడేట్ రిజర్వేషన్ల కింద ఉద్యోగం పొందితే తర్వాతి తరానికి కూడా మళ్లీ అవకాశం ఉంటుంది. ఆ కుటుంబం ఆర్థికంగా సెట్ అయిందని తర్వాత తరానికి రిజర్వేషన్ వర్తింప చేయకుండా ఉండరు. ఒకసారి రిజర్వేషన్ పొందాక క్రిమిలేయర్ విధానాన్ని అన్ని వర్గాలకు వర్తింప చేస్తూ తర్వాతి తరానికి రిజర్వేషన్లు ఎత్తివేసినప్పుడు, అన్ని వర్గాలలోని ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వారు కూడా రిజర్వేషన్ ఫలాలను పొంది సమానత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక రిజర్వేషన్ వర్గంలోని ఒక నిరుద్యోగి ఉద్యోగం పొందాక తన తర్వాతి తరం పిల్లలు మిగతా అదే వర్గంలోని నిరుద్యోగి పిల్లలతో ఆర్థికంగా సామాజికంగా అన్నిట్లో ముందుండి అదే రిజర్వేషన్ ఫలాలని ఆ కుటుంబమే పొందుతుంది తప్ప అదే వర్గంలోని ఇంకొక నిరుద్యోగికి అవకాశాన్ని ఇవ్వడంలో విఫలమవుతుంది. ఒక వ్యక్తి సామాజికంగా నిలుదొక్కుకోవాలంటే ముందుగా ఆర్థికంగా ఎదగాలి. కావున ఆర్థికంగా అణగారిన అన్ని వర్గాల వారికి మాత్రమే రిజర్వేషన్లు వర్తింప చేస్తే ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం.

    • @v.sampathreddy9321
      @v.sampathreddy9321 3 дня назад +2

      Theesi veste mottham reservation lu theesi veyyaali only EWS ne endhuku antunnaru

  • @Krishna98850
    @Krishna98850 День назад +1

    Notification raddu cheyandi, inka 4 years notification veyavaddu. Reservation teesipareyali. Reservations valla OC lu 1947 nundi nasanam ayaru ra. Tomorrow morning supreme court notification raddu chesthadi. Meeku jobs ravu.

  • @PothunuriPrabhakar
    @PothunuriPrabhakar 2 дня назад +1

    Group 1 Go NO 55 Prakaram pettali

  • @mudigondasuman5282
    @mudigondasuman5282 4 дня назад +2

    Cancel G.0.29

  • @gangadharrangu5902
    @gangadharrangu5902 День назад +1

    GO 55 అమలు చెయ్యాలి

  • @mudigondasuman5282
    @mudigondasuman5282 4 дня назад +2

    We Support G.O.55

  • @revanthreddybommala9603
    @revanthreddybommala9603 3 дня назад +1

    think about the general category people also
    see
    if a general category person gets 90
    and sc/st get 90 too
    who gets selected the sc person right
    i think that reservation is the worst policy
    the govenment should provide sc/st people financially not in exams

  • @KrishnakumariBukhya
    @KrishnakumariBukhya 4 дня назад +3

    Postpone g1

  • @JWOERLSDUS
    @JWOERLSDUS 4 дня назад +8

    మల్లన్న గారు మీరే cm కావాలి

  • @iamkonthammahender5247
    @iamkonthammahender5247 4 дня назад +2

    GO 55

  • @sanathkumar1526
    @sanathkumar1526 4 дня назад +2

    Cancle GO29

  • @mysteryfacts3762
    @mysteryfacts3762 4 дня назад +4

    Reshedule the exam

  • @forchildren1575
    @forchildren1575 День назад

    మినిస్టర్ పదవి ఇవ్వనందుకు ప్రభుత్వం మీద తిరగపడటానికి మంచి అవకాశం దొరికింది

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 4 дня назад +3

    మాన గడ్డ మనకు అందించిన వారసత్వ ఆయుధం పొరటం అది సాయుధ పోరాటం కావచ్చు,1969, మలిదశ ఉద్యమం కావచ్చు ఇవే మనలను బతికించేవి ఇక మాన మార్గం పోరాట మార్గం ప్రభుత్వాన్ని మేడలు వంచే మార్గం జై తెలంగణా అమర వీరులకు జోహార్లు

  • @rakeshrasam3872
    @rakeshrasam3872 2 дня назад +1

    ANNA PLZ RESPOND EWS RESERVATIONS

  • @pmahesh7992
    @pmahesh7992 4 дня назад +3

    Plz anna group 1 abyarthulaki nyayam jarigela chudandi anna

  • @mahikodela
    @mahikodela 3 дня назад

    Government lo undi government ni live lo question chese dyryam mallanna ke undhi.
    Evadina political ga set aithe banisaga undi vadi family kosam sampadinchukuntaru...
    Mallanna great person.

  • @rajeshkumar-qr4xj
    @rajeshkumar-qr4xj 4 дня назад +2

    Hash tag SAVE GROUP 1 MAINS ASPIRANTS

  • @yerrashiva9594
    @yerrashiva9594 4 дня назад +2

    GO ane word vintey school time lo happy anipisthunday eppudu
    Bayyam aithundhi 😢

  • @mudigondasuman5282
    @mudigondasuman5282 4 дня назад +1

    Cancel the Notification and Hand Over the Recruitment Charge to UPSC

  • @sharys8838
    @sharys8838 4 дня назад

    Please conduct exams after resolving all legal issues in a time-bound manner..

  • @mamunuriudaykiran2071
    @mamunuriudaykiran2071 4 дня назад +3

    go 55

  • @seshukampelli150
    @seshukampelli150 4 дня назад +1

    GO 55 👍

  • @Preparationmadeasy
    @Preparationmadeasy 4 дня назад +3

    Court Case clear ayyaka Mains Exam Pettali

  • @vadithyasrikanth6927
    @vadithyasrikanth6927 2 дня назад

    We support Go55

  • @pmahesh7992
    @pmahesh7992 4 дня назад +1

    We support go 55

  • @ZainabFathima-ik8em
    @ZainabFathima-ik8em 4 дня назад +1

    ప్రిలిమ్స్ GO 55 ప్రకారం వెళ్ళాలి

  • @laxminarayanagomasu143
    @laxminarayanagomasu143 5 часов назад

    G O 55 అమలు చెయ్యాలి
    G O 29 రద్దు చెయ్యాలి దయచేసి అర్ధం చేసుకోండి ప్రభుత్వం కళ్ళు తెరువాలి...,.

  • @b.v.6137
    @b.v.6137 4 дня назад +2

    Enduku Appsc chairman ga Mee party nunchi appoint cheyinchukoraadhaa ?

  • @ZainabFathima-ik8em
    @ZainabFathima-ik8em 4 дня назад +1

    G O 29 తీసివేయాలి

  • @RajithaLucky
    @RajithaLucky 4 дня назад +2

    Cm ki ministers ki sadhuvulu Radha.vallaku తెలియకుండా G.O.no.29 Ela impliment chesaru.