Mallanna Reveals Conspiracies of TSPSC Chairman Mahender Reddy | QnewsHD
HTML-код
- Опубликовано: 20 окт 2024
- #group1 #tspsc #mahendrareddy #group1exam #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
►Q GROUP MEDIA : www.qgroupmedi...
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
QNEWS : www.qgroupmedi...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Shanarthi Telangana RUclips : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:shorturl.at/eJOX5
► Follow us on Instagram:surl.li/cvycw
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMal...
మల్లన్న గారు
మీరు చెప్పింది 200% కరెక్ట్
@@MANAKOSM24 @ANILKUMAR94949 prelims, qualify cutoff tet marks sc st,bc laa 60,70 marks petti chooduri.Age relaxation ivvandi.then you will get how much % oc ani.
And inkaa ews reservation mana state lo introduce cheyyatam idhe modhatisaari.konni years wait chey,dheeni gurinchi theliyakunda apply cheyyani vaaru chaala mandhi vunnaaru.
And reservations leka competition field vadhilesi software and private field ki chaala mandhi oc lu vellipoyaaru so it will take some time to get 🔙
బీసీ లు sc లు st లు నిద్ర లేవాలి
Asalu reservation antene merit marks ki kaakunda kulam ni batti jobs ivvatame. Inni days dhaani gurinchi evvaru cheppale.ippudu kotthaga Ews vachhaka cut off lu,merit gurinchi chepthunte navvosthundhi🙆♂😁
మిగిలిన వాళ్ళు ఏం చెయ్యాలి
@@ANILKUMAR94949 prelims, qualify cutoff tet marks sc st,bc laa 60,70 marks petti chooduri.Age relaxation ivvandi.then you will get how much % oc ani.
And inkaa ews reservation mana state lo introduce cheyyatam idhe modhatisaari.konni years wait chey,dheeni gurinchi theliyakunda apply cheyyani vaaru chaala mandhi vunnaaru.
And reservations leka competition field vadhilesi software and private field ki chaala mandhi oc lu vellipoyaaru so it will take some time to get 🔙
@@ANILKUMAR94949 Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.
ఇదంత మాకు తెల్వధు మల్లన్నా,,,అదికార పార్టీలో ఉన్నా నిర్భయంగా నిజాలు చెప్పినవ్, నువ్వు చల్లగా ఉండాలి మల్లన్నా..
First CM ను మార్చాలి అన్నా బీసీ బిడ్డను సిఎం చేయాలి
B.C biddanu party petti gelavamanu.Evaru vaddannaaru
BC biddale kadha oc biddalaku vote vesi gelipinchindhi. Manaki siggu sheram em levu
మల్లన్న గారు బీసీలను చైతన్యవంతం చేస్తుం నందుకు ధన్యవాదాలు..
మరి రెడ్డి రావు లకు ఓటు మనమే వేసి గెలిపించుకున్నామ్ మన వర్గాన్ని పక్కనపెడితే ఇలాంటి అన్యమే జరుగుతుంది ఇకనైనా కళ్ళు తెరవాలి అందరి కళ్ళు తెరిపించి వీళ్లకు బుద్ది చెప్పాలి
Rahul Gandhi గారికీ ఈ విషయం తెలియచేయండి sir
జీవితాంతం రెడ్లు బాగుండాలి.... మరి sc, st, బీసీ కులాలకు ఇంత గోరమా...
Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.
Well said
100% గ్రూపును వాయిదా వేయాలి. డబ్ల్యూ ఎస్ విధానాన్ని రద్దు చేయాలి
@@venkateshvenkat3624 bc sc reservations raddu cheyali
Asalu reservation antene merit marks ki kaakunda kulam ni batti jobs ivvatame. Inni days dhaani gurinchi evvaru cheppale.ippudu kotthaga Ews vachhaka cut off lu,merit gurinchi chepthunte navvosthundhi🙆♂😁
prelims, qualify cutoff tet marks sc st,bc laa 60,70 marks petti chooduri.Age relaxation ivvandi.then you will get how much % oc ani.
And inkaa ews reservation mana state lo introduce cheyyatam idhe modhatisaari.konni years wait chey,dheeni gurinchi theliyakunda apply cheyyani vaaru chaala mandhi vunnaaru.
And reservations leka competition field vadhilesi software and private field ki chaala mandhi oc lu vellipoyaaru so it will take some time to get 🔙
@@venkateshvenkat3624 prelims, qualify cutoff tet marks sc st,bc laa 60,70 marks petti chooduri.Age relaxation ivvandi.then you will get how much % oc ani.

వెంటనే tgpsc చైర్మన్ రాజీనామా చెయ్యాలి.
Vani service motham ekkadunna antha avineethi mayam, donga Mahender reddy.
1992 లో చైర్మన్ లక్ష్మీనరసింహ రెడ్డి గారి సమయం లో కూడా ఇదే జరిగింది
meku raleda sir
నీవు గ్రేట్ మలన
EWS అనేది కేవలం Oc లకి అప్పనంగా కొలువులు దక్కటానికే
అసలు ఓపెన్ అంటే ఎవరైనా రావచ్చు కానీ ఇప్పుడు అలా లేదు ఏమి చేయాలి బహుజన బిడ్డలు తెలుసుకోండి
@@nageswararaobhumani302 maku అప్పనo గా జాబ్ లు ఇస్తున్నట్టు మీకు అనిపిస్తే ..ఇన్ని days మీరు కూడా అప్పనం గా thiskunattry గా
@@nageswararaobhumani302 Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.
@@nageswararaobhumani302 90మార్క్స్ వచ్చిన మాకు జాబ్స్ రాలేదు ..మీకు 60 కి జాబ్ వస్థే అప్పుడు గుర్తుకు రాలేదా .మీకు వచ్చిన జాబ్ అప్పణం అనీ ..ఇప్పుడు మాట్లాడుతున్నావ్ ...
@@nageswararaobhumani302 70 ఏళ్ల నుంచి ఓసీ లకు రిజర్వేషన్లు లెవ్వు అయినా ఎవరు ఏం అనలేదు EWS అనేది అగ్రవర్ణాల్లో ఉన్నా పేద వాళ్ల కోసం చేసేదే .
Very good response
beeing OC community I really appreciate your comment
అందరికీ అర్థమయ్యే విధంగా బీసీలకు బీసీలకు బీసీలు జెండాలు మోయడం మానేసి మన నాయకుని మనమే ఎన్నుకున్న మాత్రమే మనకి న్యాయం జరుగుతుంది
రెడ్డి గాడు టిఎస్పిఎస్సి చైర్మన్గా మాకు వద్దు
మరి ఎవడు కావాల.. ఎవడు
@@Riseres779 బీసీ, sc, st kavala
@@omnamahshivaya5776 ముస్లిం, క్రిస్టియన్ కాకూడదా... వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దా...
@@ANILKUMAR94949 Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.
Yez
అధికారం లో ఉండి కూడా ప్రజల కోసం మాట్లాడే first మగాడు హ్యాట్సాఫ్ మల్లన్న
ఎక్కడ చూసినా ఈ రెడ్డిలు ఎలా వస్తున్నారు అబ్బా అంత బాగా చదువుతున్నారా వీళ్ళు అనుకున్నా నేను కానీ ఇంత కుట్ర దాగి ఉందని ఇప్పుడే అర్థమైంది😢
CM Bc,sc,st కావడమే ఏకైక మార్గం
Batti విక్రమార్క sir ki CM post ivvali 🎉
Vammo didn't expect such a discrimination 🙁
మల్లన్న గారు బి సి లకు న్యాయం జరగాలి
ఇది ఎప్పటి నుండో జరుగుతుంది.... కాని జెండాలు మోసే మన వారి వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది...
Eee video baga famous cheyandi, BC SC ST ki siggoche vaariki share cheyandi
Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.
Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.
Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.
CM reddy and all big position Reddys
అసలు నోటిఫికేషన్లు వద్దు, మాకు పాత govt కావాలి
ఇప్పుడు కాంగ్రెస్ గోవేర్నమేంట్ లో అందరు రెడ్లు.... Trs గౌర్నమెంట్ లో rao లు తూ తూ.... ఓట్లు మనవి... బోగాలు వాళ్ళవి...
Mana vallaku siggu ledu votes veyadaniki
@@divyashivashankarnandikond5539 'note ku vote' Kooda manavaalle
గ్రూప్ వన్ పరీక్ష వాయిదా వేయాలి మల్లన్న గారు చెప్పింది నిజం రెడ్లు ఊరికి ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్లే రాజ్యమేలుదామని చూస్తారు బీసీలను అరగదుకుతారు బీసీలకు ఎస్సీలకు అప్పులు ఇచ్చి వాళ్లు అనుభవిస్తారు బీసీలను వాళ్ల దురాగతాలు ఎన్నో చూసాము మల్లన్న గారు నమస్కారం 🙏🙏
మరి మున్నూరు కాపులు కూడా కొన్ని ఊర్లలో దొరలే వాళ్ళ గురించి కూడా చెప్పాలే కదా
@@nareshbabuandekar1819 Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.
సూపర్ సార్ జనాలు తెలుసుకోండి ఈ నిజాన్ని
అన్నీ రిజర్వేషన్లు రాద్దు చయ్యాలి అప్పుడూ టాలెంట్ ఉన్నావాళ్ళు ఉద్యోగం తెచ్చుకోవచ్చు
కరెక్టే అన్నా మీకు అధికారం రావాలి మేము అదే కోరుకుట్టము.
Dsc లో EWS వల్ల sa social జాబ్ కోల్పోయాను మేడ్చల్ జిల్లా
Asalu reservation antene merit marks ki kaakunda kulam ni batti jobs ivvatame. Inni days dhaani gurinchi evvaru cheppale.ippudu kotthaga Ews vachhaka cut off lu,merit gurinchi chepthunte navvosthundhi🙆♂😁
@@kandulajagadishwar5889 Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.
@@SamaraSimha-uj3xv అవును బ్రో, అలాగే వేల ఎకరాల భూమిని దోచుకొని వాళ్ళే రాజకీయనాయకులు, సినిమా హీరో లు, బిజినెస్ మేన్ లు అవుతున్నారు ఏ టాలెంట్ లేకపోయినా, భూమిని జాతీయం చేసి అందరం జీరో నుండి మొదలు పెడదాము, అప్పుడు తెలుస్తుంది ఎవడి దమ్ము ఏంటో, వేల ఎకరాల భూమిని ఆక్రమించిన వాళ్ళు నీతులు చెబుతున్నారు,
Mallanna gaaru TET lo oc laki qualified marks 90 pettinappudu kuda meeru kotladinte bagundedi
Yes
OC la gurinchi mallanna endhuku kotladuthadu.
అసలు ఇంటర్వ్యూ నే తీసెయ్యాలి...ఇంత దారుణమా😢😢...సరిగ్గా తినీతినక, వయస్సు మీద పడుతున్నా, అందరూ నానా మాటలతో అవమానిస్తున్నా , సొంత ఊళ్లలో మెుఖం చూపించుకోలేక సిటీకి వచ్చి రూం కిరాయి తీసుకొని నానా కష్టాలు పడుతూ జీవితంలో ఒక ఉన్నత స్థానానికి వెళ్లాలనే కసితో కన్నీళ్లను దిగమింగుకొని రాత్రనక, పగలనక పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షలు రాస్తే ఇలా కులాలను బట్టి మార్కులు వేస్తే మా బతుకులు ఏం కావాలి మేము పడిన కష్టాలకు దక్కిన ప్రతిఫలం ఏంటి😢😢😢....అంతా శూన్యం...బతుకంతా అంధకారం 😢😢 భగవంతుడా...ఈ దారుణాలు ఇంకెన్నాళ్ళు 🙏🙏🙏 స్వరాష్ట్రమొచ్చినా మా కులాలకు మెాక్షం కలగకపాయె😢😢😢....ఒక నిరుద్యోగి ఆవేదన...ఆక్రందన...
You're great Mallana you're fighter daring, leader hats up 🙏🏻🙏🏻
Mallanna garu meru cheppedi 100 percent correct✅✅
మైనారిటీ కి 12% రిజర్వేషన్ అన్నప్పుడు ఎటు పోయారు...
గ్రూప్ 1 వాయిదా వేయాలి. EWS రద్దు చేయాలి.
Endhuku radhu cheyalii
Ews raddu cheyatam jaragadhu
Ala chayalsi vasthe anni reservation teseyyali
@@ramanareddy7672Kallu leva,chevulu vinapadatleva enduku cheyyali antunnav . konnava job
EWS raddhu cheyyimanadaaniki nuv evanivi ra
EWS 103 CAA NOBODY HAVE POWER TO CANCEL
Super.... excellent video
మల్లన్న మీకు ప్రజల తరపున ధన్యవాదములు 💐💐💐💐
Requesting to Clear the court cases and conduct the group 1 exams
మల్లన్న గారు మీరు BC,SC,ST ల ను చైతన్యం కోసం మీరు అవగాహన కలిగించాలి.
Mallana is gaining respect again from me🙏🙏
Super mallanna 👍
@@AJAYKUMAR-bd2yb Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.

ఇది ఉద్యోగాలకే కాదు..... BC SC ST పిల్లలకు ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి సీట్లలో కూడా అన్యాయం జరుగుతుంది.
మోడి 10% EWS ఇస్తే రేవంతం 50% ఇస్తాండు.....
Meeru great annagaru
నిజం గెలువలి సార్ మనకు రెడ్డి రాజ్యం వద్దు సార్ మా bc sc st లు న్యాయం చేయాలని కోరుతున్నారు. సార్. వద్దు గ్రూప్ వన్ ఎగ్జామ్ వాయిదా వైయ్యాలి.
చైతన్యమే ప్రగతికి మూలం.your correct ❤
EWS RESERVATIONS RADDU CHEYALI
Super excellent bro
ఆగమేఘాల మీద నియామకం ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్లకు ఉద్యోగాలు దోచిపెట్టడం కొరకు. ఇందులో చాలా కుట్ర వుంది మిత్రులారా. ప్రజలు చైతన్యం అయి ఉద్యమాలు చేస్తే వాళ్లకు ఉద్యోగాలు రావని ఈ తొందరగా నియామకాలు చేయడం.. జాగ్రత్త
Great job Mallanna gaaru
1st time mallana positive ga anipinchavv, manchi news ❤
70 yrs nunchi ews pedaa varu reservation leka udyogalaku duram ayyaru
Hats off Mallana ji for collect useful information.if we see any govt office all subordinates are OC.
గ్రూప్ 1మెయిన్ ఎగ్జామ్స్ రద్దు చేయండి
SC/ST/BC yuvakulu Lawrence Bishnoi ga tayarkavali....
@@Shivakris32 Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.
Govt employees retirement age 3 years thaginchali Telangana employee's justice jarugunu
EWS రద్దు చేయాలి
Endhu ku radhu cheyali, 103 constitutional amendment chudaledha.
జిల్లాస్థాయి పోస్టులకు జిల్లాలోని జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ వుండాలి....అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది ✊✊
This I Observed in 2008 group 2
I'm SC women got 2 marks after answering all questions, even all members told me I came throghly for interview.
Reddy congress to reddy for reddy and reddy
2003 lo cm chandrababu
😂
మల్లన్న గారు గతంలో తెలంగాణ బీసీ అమ్మాయికి గ్రూప్-2 ఇంటర్వ్యూ లో 06 మార్కులు వచ్చాయి.
Group -1 వల్లనే BRS ఓడిపోయింది. కాంగ్రెస్ ను ఓడించాలి. రెడ్డులు ఉన్నంత కాలం ఉద్యోగాలు రావు. రాష్ట్ర జనాభా లో 5% లేని వాడు 43 మంది MLA లు ఉన్నారు. ఓట్లు మాత్రం 90% ఉన్న SC, ST, BC లు వేయాలి కానీ పదవులు మాత్రం రెడ్డులు ఉంటారు. ఇది అన్యాయం.
Revanth Reddy is responsible for the lapses 😢.
E picchakuntla janalaki artham kadu ... entha cheppina waste
@@Rajupawar-143 Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.
Interview tells about speaking skills writen work tells about general knowledge & contemporary topic
100℅ Group 1 Cancel A Anthe
మల్లన్న గారు ఈ యొక్క విషయం పైన మీరు విద్యార్థులకు న్యాయం చేయాలి.
నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు తోడుగా మీ అడుగులో అడుగు వేసి ముందుకు నడిచాము.
మీరు ఏ నిర్ణయం తీసుకున్న కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి
అందరికీ నమస్కారం
తెలంగాణ ప్రజలకు, ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నా విన్నపం...
మీ ఆడ బిడ్డ గా, తెలంగాణ వాసిగా, ఒక తల్లి గా మా కూతురి ఆవేదన మీ ముందు పెట్టవలసిన అవసరం వచ్చింది.
మా కూతురు లిఖిత రాథోడ్, 6th నుంచి 10th తరగతి, ఇంటర్మీడియట్ మరియు బీటెక్ తెలంగాణ లో చదివింది. కానీ 1st నుంచి 5th Vijayawada lo చదివడం జరిగింది
నేను మా ఆయన నల్గొండ వాసులం, మరియు మా పాప 11 సంవత్సరాలు తెలంగాణ లో చదివి కూడా తెలంగాణ వాసులుగాఅవలేకపోతునాము.
అయ్య గౌరవ హైహ్ కోర్టు కు ఆశ్రయించి మా పాప కు గ్రూప్ 1 మెయిన్స్ కి అనుమతి ఇస్తారని ఆశపడం.
మేము 5 నెల్లల నుంచి పోరాటuఉన్నాము.
కానీ శుక్రవారం రోజు హై కోర్టు కావాలని మా ఆశలు మీద నీళ్లు చల్లిoది.
Exams సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది, కానీ కావాలనే కాలయాపన చేయడం జరిగింది. ఇది తెలంగాణ వాసులకు అన్యాయం చేయడం కాదా?
అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. మరి దీనికి ముఖ్యమంత్రి గారికి దృష్టి కి తీసుకెళ్లి, వాళ్ళూ ఈ గ్రూప్ 1 కి అనుమతి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారని ఆర్టిస్తునాను.
What a discrimination...biased to forward Reddy community..candidates. .in2003....GroupI interview...appreciate...Mallanna...
ఇప్పుడు ఒకటే కదా ఎగ్జామ్ అని వదిలేస్తే ప్రతీ notification ఇలానే aythadi ఇక అందరూ కదలాలి
EWS motham recruitment lo kakunda open category lo 10% ivvalo sir.....
Valla bhoomula viluva bahujana biddala bathukula viluva okkate.....@10% ithe Inka emuntayi open lo chadavadaniki kottukovadaniki
@@Panchayathraj Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.
G.O 29 ముఖ్యోద్ధేశం అధిక ఉద్యోగాలు తమ రెడ్డి కులస్థులకు కేటాయించడమే ముఖ్యమంత్రి , TGPSC ఛైర్మన్ ల తాపత్రయం.🌹👍💐👌
BC Telangana lo 52% unaru reservation matram 29 %
Sc, St telangana lo 21% unte reservation 25%
edhi matram adagaru endhuku
ఇలాంటి పరిస్థితి పార్లమెంట్లో జరిగినప్పుడు లోక్ జనశక్తి నాయకులు రామ్ విలాస్ పాశ్వాన్ గారు 40 మంది ఎంపీలను తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేయగా దెబ్బకు దిగి వచ్చినటువంటి మోడీ సర్కార్ వారి యొక్క ప్రయత్నాన్ని విరమించుకుంది
GO 29 మీద మీకు అవగాహన లేకపోవడం చాలా దురదృష్టం.
Great mallanna gaaru...
After becoming MLC also your fighting for poor people, not supporting government
EWS ను సవరణ చేయాలి..
గ్రూప్ 1 రద్దు చేయాలి
తూ తూ తు అంత రెడ్లు మాయme తు తు.... అందరు మేలుకోండి 👏👏
G1 prilims ను కూడ cancel cheyyali
Being SC ST OBC you have to adjust for discrimination or else you will loose peace
బీసీ మన బీసీ లకు మొదట ఓటు వేయండి మన బిడ్డలకు ఉద్యోగాలు, గ్రూప్ one వాయిదా వేయాలి
Group 1 కాన్సల్ చెయ్యాలి
GO no 29 raddhu chesi...SC ,ST, BCs Nyyayam cheyali mallanna....medhavulu andaru dini gurinchi matladali
Sir అధికారం వాళ్లది, అధికారులు వారి వాళ్ళు , ఇక మనమెంత సర్.వాళ్ళు పెట్టే నియమాలు మనకు, అధికారం మాత్రం వాళ్ళ పిల్లలకు .
Good information sir
100% మీరు చెప్పింది కరెక్ట్ అన్నా.. చాలా మంది బీసీ లు ఇలాంటి GO ల వల్ల ఈ రోజు మెయిన్స్ కి సెలెక్ట్ కాకుండా ఉండిపోయాము.. కనీసం ఇప్పుడు మెయిన్స్ రాసే BC లు ఉన్నత ఉద్యోగాలను పొందాలి.
EWP Raddu Cheyali.
Mahender Reddy Silent Killer
Please collect all marks from all candidates from past 15 years in all groups 1 and group 2.
Your blood will boil
మల్లన్న గారు ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ పై హైకోర్టులో రిక్విటీషనుఁ వేయండి బ్రో
మీరు ఏహెచ్ గా అనొచ్చు అనొచ్చు మేము ఎక్కడో హైకోర్టు అడ్వకేట్స్ మీకున్న పరిచయం మాకు ఉండదు సత్తుపల్లి
రెడ్లు DSP లు అవుతారు
హాల్ టికెట్ మార్చడం లో అదే మతలబు.
BC, SC, ST, MINORITY lu thelivi thakuva valu
REDDY KE VOTES VESTARU
Group 1 fresh ga conduct cheyali...bcoz mains ki select ayina vallu kuda GO 29 dwaara vachina vallu...so new notification, new chairman & GO 55 amalu chesi exam conduct cheyali...
ఈ డబ్ల్యూ ఎస్ ను వెంటనే రద్దు చేయండి
Don't create caste mania!
అన్ని క్యాస్ట్ లకు రిజర్వేషన్ తీసేయండి
All educational institutes government ayyaka reservation remove cheddam.
Private education vundaddu.
Because of EWS another 50 years have been lost to how many SC ST BCs please fight on our behalf these Telangana people of your choice will definitely be on your side.
Good morning Anna..SC STBC people are losing a lot due to EWS system, so your voice should be heard until it is cancelled.
@@ravisuvarna3809 Only ews appude maaku cut off,merit students,marks,desham gurthuku vasthaayi.inni years OC lo job raani merit students,migilina reservation,cutoff la gurinchi Aalochinchentha gnanam maaku ledhu.
EWS cancel
GO 29 remove