Yogi Prabhakar Guruji Sensational Interview | Sadguru Sri Yogi Prabhakar Videos | Ayodhya Ram Mandir

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Yogi Prabhakar Guruji Sensational Interview | Sadguru Sri Yogi Prabhakar Videos | Ayodhya Ram Mandir
    #manabhakthi #Sadguruyogiprabhakar #AghorasTeluguinterview #manabhakthichannel

Комментарии • 362

  • @lakshmipervela5939
    @lakshmipervela5939 7 месяцев назад +57

    తత్వమసి అనే విషయాన్ని ఇన్ని రకాలుగా వివరించి చెప్పిన శ్రీ ప్రభాకర్ గారి ప్రవచనం అద్భుతం అమోఘం ఇటువంటి మహనీయులను ప్రసాదించిన మన భరతమాతకు శతకోటి వందనాలు ఇది అందరూ తెలుసుకొని వీలు ఉన్నంతవరకు ఆచరించటం మన ధర్మం🙏🙏🙏🙏🙏

    • @vijayabusani3652
      @vijayabusani3652 7 месяцев назад +6

      Adbhutam shatakotivandanaalu guruji.

    • @kurrisathyanarayana6802
      @kurrisathyanarayana6802 7 месяцев назад +2

      Swaamy meeru చెప్పుచున్న సనాతన
      ధర్మం వినాలని ఉన్నది. దానిలోని భావమును తెలుగు లో మాకు క్లుప్తం గా
      అందించుడురని ప్రార్థించు చున్నాను.

    • @nageswararaodunna1966
      @nageswararaodunna1966 7 месяцев назад +2

      Guruji adubutam sathakoti vandhanamulu

    • @udayvarlun2795
      @udayvarlun2795 7 месяцев назад

      Modiki cheppendi.uday

    • @user-bm1yl6lr5l
      @user-bm1yl6lr5l 6 месяцев назад

      ​@@kurrisathyanarayana6802a. Se

  • @gandhibabu7351
    @gandhibabu7351 7 месяцев назад +38

    చాలా గొప్ప అనుభవ జ్ఞానం స్వామీ! ఇటువంటి సాధకులు చాలా అరుదుగా ఈ కలియుగంలో వున్నారు!అందులో మీరూ వున్నట్లు అనిపిస్తుంది!నమస్తే!

  • @glnetwork9
    @glnetwork9 7 месяцев назад +14

    అపార జ్ఞానం కలిగిన గురువుగారి అత్యంత అద్భుతమైన వాక్కులు వినడం మహద్భాగ్యం...ఇంతటి మహానుభావులని చూపించిన చానల్ వారికి ధన్యవాదాలు

  • @geetavani168
    @geetavani168 7 месяцев назад +21

    ప్రణామాలు గురువుగారూ, మీలాంటి సద్గురువులు మనుషుల మద్యకు రావాలని ,ఈ జ్ఞానాన్ని అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను, మీరు ఇచ్చే ఈ జ్ఞానం చాలా అమ్మూల్య మైనది, ఎంత విన్నా తనివితీరనిది.🙏🙏

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 7 месяцев назад +9

    ప్రభాకర్ గూరూజీ మీడియా ద్వారా మాకు అందిస్తున్న విజ్ఞానం ఆనందదాయకం.గూరూజీ ద్వారా యెగరహస్యాలను అందిస్తున్నందుకు దన్యవాదములు.

  • @nagarjunareddy488
    @nagarjunareddy488 7 месяцев назад +30

    స్వామి మీ ప్రవచనం అద్భుతం అమోఘం అద్వితీయం మీకు సిరస్సు వంచి పాదాభివందనాలు ,🙏🙏🙏

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 7 месяцев назад +12

    సద్గురు పాదపద్మములకు నమస్కారములు... చాలా సరళమైన భాషలో గంభీరమైన అంశాలను...ఎవరి స్థాయికి అనుగుణంగా వారు అర్థం చేసుకోగల విధానం లో వివరించారు... పరిచయకర్త కూడా మంచి మంచి ప్రశ్నలతో గురువు వాక్యాలు వినే అవకాశాన్ని కల్పించారు ...మాలో ఆధ్యాత్మిక అవగాహన స్థాయిని పెంచినందుకు ధన్యవాదములు సనాతనధర్మం...మతం...మధ్య గల వ్యత్యాసాన్ని అద్భుతంగా చెప్పారు...

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 7 месяцев назад +35

    గురుదేవుల దివ్య పాదపద్మములకు సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏

  • @mamathareddy529
    @mamathareddy529 7 месяцев назад +19

    నమస్కారం గురువుగారు మీరు మాట్లాడే మీ మాటలు వజ్ర వైయిధుర్యం కన్నా విలువైన వి సంఘమిత్ర

  • @RameshRamesh-bk8wy
    @RameshRamesh-bk8wy 7 месяцев назад +13

    గురువుగారికి🙏🏿 పాదాభివందనం
    స్వామి జీ మాకు మీదర్శనభాగ్యంకావాలి 🙏🏿🙏🏿🌹🌼

  • @kumarikarumanchi2379
    @kumarikarumanchi2379 7 месяцев назад +4

    నిగూఢమైనవిషయాన్నికూడాసింపుల్గా స్వీట్గాచెప్పారుస్వామీశతకోటినమస్కారాలు

  • @pamumallaiah8805
    @pamumallaiah8805 7 месяцев назад +12

    గురువు గారి ప్రవచనం ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగించేదిగా అత్యద్భుతంగా ఉంది 🙏🙏🙏🌹🌺🌷వారి పాదపద్మాలకు నమస్కారములు.

    • @BangarunaiduAlthi
      @BangarunaiduAlthi 7 месяцев назад

      Altho bangaru naidu swamulachinthalavalasa village datti rejuru mandlam viz m dittst

  • @PRamanjinelu
    @PRamanjinelu 7 месяцев назад +2

    Great words swami g thank you

  • @dr.y.shivaramaprashad9329
    @dr.y.shivaramaprashad9329 7 месяцев назад +6

    మీరు చెప్పినవి వింటుంటే జ్ఞాననిధి శ్రీ సదా శివ బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర గుర్తుకు వచ్చింది.. ఇటువంటి వారు ఇప్పుడు ఉన్నారని మీ అనుభవాలు ద్వారా తెలిసింది. ఇది మన సనాతన ధర్మ ఘనత అని మరో సారి ఋజువు చేశారు గురూజీ 🎉🎉🎉😅😊

  • @mamathareddy529
    @mamathareddy529 7 месяцев назад +12

    నమస్తే యాంకర్ గారు మంచి కార్యక్రమం చేసారు మీకు కృతజ్ఞతలు సంఘమిత్ర

  • @itsadiyogi229
    @itsadiyogi229 7 месяцев назад +8

    Aum Namah Shivaya Guruji . Shambho Mahadeva . Guru gariki koti Pranam. i am longing to meet you as soon as possible gurudeva

  • @gandhibabu7351
    @gandhibabu7351 7 месяцев назад +10

    ఇప్పటి కాలంలో ఎలా జీవించాలో తెలియని పరిస్తితి మానవులది!అందువలన ధర్మంగా జీవిస్తే మానవుడు ఆనందంగా జీవించ గలడు!అని తెలుసుకోవాలి!

  • @arjavenkatratnam8475
    @arjavenkatratnam8475 7 месяцев назад +9

    Word less explanation
    No words to appreciate his highness
    Thanks for the invaluable interview
    God bless u

  • @arunajyothi790
    @arunajyothi790 7 месяцев назад +15

    వర్ణనాతీతం రహస్యం సామాన్యం❤ శ్రీ గురు భ్యోనమహః

  • @chandut2610
    @chandut2610 7 месяцев назад +11

    గురువు గారు ఎంతో విపులంగా చెబుతున్నారు. అద్భుతం 🙏

  • @purushothamas.n9562
    @purushothamas.n9562 7 месяцев назад +8

    Great words guruji, every one can easily understand. Pravachan delivered slowly, it meaning full .🙏 ....pranam guruji.

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 7 месяцев назад +1

    గురుభ్యోనమః. మీ ప్రవచనం ఇతు వాఖ్యాలు నేటి రాజకీయ నాయకులు , కార్యకర్తలు తప్పక వింటే కాస్తలో కాస్త ఐనా కనువిప్పు కలుగుతుంది. ఇంత మంచి మాటలు తెలిపిన మీకు నా కృతజ్ఞ తలు.

  • @GggTt-vq9ce
    @GggTt-vq9ce 7 месяцев назад

    మొట్ట మొదటిసారిగా ఒక యోగి ఆత్మజ్ఞానాన్ని చూసాను....చాలా సంతోషంగా ఉంది

  • @prasadgoli5143
    @prasadgoli5143 7 месяцев назад +7

    స్వామి ఆత్మ తత్వం గురించి చాలా బాగా చెప్పరు అలగే మీరు చెప్పిన గుణాలు కల్గిన కనీశం ఒక్క శిష్యుని తాయారు చేస్తే యంత బాగుంటది

  • @bbhagyalaxmichaganti4037
    @bbhagyalaxmichaganti4037 7 месяцев назад +1

    స్వామీజీ మీరు చాలా బాగా చెప్పారు.... 🙏🙏

  • @sanjeevsaap1193
    @sanjeevsaap1193 7 месяцев назад +31

    ఎన్నో విన్నాను , కానీ ప్రతి మాట ఒక ఆణిముత్యం , ఈయన్ని ఎలా కలవాలి

    • @srichanakya007
      @srichanakya007 7 месяцев назад +2

      ఎందుకూ

    • @sanjeevsaap1193
      @sanjeevsaap1193 7 месяцев назад +2

      జ్ఞానం కోసం

    • @newchannel-es9oo
      @newchannel-es9oo 7 месяцев назад +2

      Jnanam devudu garini adagandi that is in Bhagavad gita

    • @gowrisankarkumar
      @gowrisankarkumar 7 месяцев назад +1

      గొప్ప జ్ఞాని ! గురువు గారి ప్రతి మాట ,ఒక ఆణిముత్యం 🙏 - గౌరీ శంకర్,కడప.

    • @VikasVedant
      @VikasVedant 7 месяцев назад

      I meat him yogi jii last monday

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 7 месяцев назад +2

    నమస్కారం గురూజీ గారికి చాలా విశేషాలు చెప్పారు💐🙏🏼💐🙏🏼🙏🏼🙏🏼

  • @vekateshakella814
    @vekateshakella814 7 месяцев назад +4

    Interesting and thoughtful

  • @chandut2610
    @chandut2610 7 месяцев назад +16

    అన్నం, వస్త్రాలు ఇవ్వడానికి మన దేశస్థులు ఎప్పుడూ సిద్ధమే. కానీ రాక్షసులకు ఇవ్వడమనేది సరి ఐనదేనా. 🙏

    • @venkatacharychilakamarri5872
      @venkatacharychilakamarri5872 7 месяцев назад +1

      🙏🙏🙏🙏🙏

    • @shaikhazghar4980
      @shaikhazghar4980 4 месяца назад

      Hinduvu ante naakistam kani ramuni krishnuni devathalani chupinchu nenu hinduvuga martha youtube lo devudni chupinchu ala ani allah nu chupisthanu ani nenu anatledu manishi puttaka evadikosamo marala

    • @BhukyaSrinu885
      @BhukyaSrinu885 2 месяца назад

      ​@@shaikhazghar4980అన్న మీ దేవుడిని నువ్వు చూడు మొదట.. తరువాత మా గురించి మాట్లాడు 😡... మీ వాళ్ళు టెర్రరిస్ట్ లాగా మారకుండా chusuko😡ఫస్ట్

  • @ramanaprasad9052
    @ramanaprasad9052 7 месяцев назад +5

    మీ ద్వారా ఈ ప్రపంచం సూర్య నారాయణ మూర్తిని ఆరాధించి అందరూ జీవితం సార్ధకం చేసుకొనేందుకు అవకాశం దోవ చూపించారు

  • @sanatanadharmammu999
    @sanatanadharmammu999 7 месяцев назад +10

    ఓం..
    భైరవ రుద్రాయ,మహా రుద్రాయ,కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ
    వీర రుద్రాయ, రుద్ర రుద్రాయ, ఘోర రుద్రాయ,ఆఘోర రుద్రాయ
    మార్తాండ రుద్రాయ, అండ రుద్రాయ,బ్రహ్మాండ రుద్రాయ
    చండ రుద్రాయ,ప్రచండ రుద్రాయ, గండ రుద్రాయ
    శూర రుద్రాయ, వీర రుద్రాయ, భావ రుద్రాయ
    భీమ రుద్రాయ,అథల రుద్రాయ, విథల రుద్రాయ, సుథల రుద్రాయ
    మహాథల రుద్రాయ, బజాథల రుద్రాయ,థల థల రుద్రాయ,పాతాళ రుద్రాయ
    నమో నమహ...🙏

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 7 месяцев назад +2

    Superb explanation. Swamy gaaru🙏🙏🙏🙏🙏🌹🌹

  • @BhagabatiSinha
    @BhagabatiSinha 7 месяцев назад +2

    Excellent. Explanation ever green. Listeners livelihood only upon. God bless U. Let us hope the human mentality take U turn for the best.

  • @ramanakumar2064
    @ramanakumar2064 7 месяцев назад +3

    Super Interview 👌👍🙏

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 5 месяцев назад

    గురువుగారికి పాదాభివందనం

  • @sridurga3017
    @sridurga3017 15 дней назад

    శతకోటి సహస్ర కోటి పాదాభివందనాలు

  • @NallgutlaSubbarayudu-bo3sx
    @NallgutlaSubbarayudu-bo3sx 7 месяцев назад +1

    Guruji chala chakkaga vivarincharu sanathananni gurinchi manava Maliki Baga bodapadetatlu thanks guruji

  • @ramulu9326
    @ramulu9326 7 месяцев назад +4

    గురువుగారికి ఆత్మ ప్రణామాలు

  • @ksrinuvasuraokkd
    @ksrinuvasuraokkd 4 месяца назад

    Great philosopher holy Guru Real Yogi never seen

  • @GangakishanKedari-tz7xf
    @GangakishanKedari-tz7xf 7 месяцев назад +1

    Swamili, Beautiful explanation on Krishna thathwam, ISCON, Hindu Thathwam, Hindu Matham, Sanathana Dharmam. your means we can realise as human being. Sanatana dharma means Sanatana Atma, Atma is existed everywhere, in everyhuman being, in every being in world. Thanks.

  • @radhakrishnabojja1317
    @radhakrishnabojja1317 7 месяцев назад

    స్వామిగారు నమస్కారం. 🙏ఈ సందేస్యాన్ని రాజకీయ నాయకుల రూపంలో వున్న దుర్మార్గులకి చేరవేయండి. ఈ భారతదేశానికి శనిలాగా దాపరిన్చారు. వాళ్ళ స్వలాభాలకోసం ధర్మాన్ని చెడు మార్గాల్లో తీసుకెళుతున్నారు. చాల భాదగావుంది.

  • @kalpanav6444
    @kalpanav6444 7 месяцев назад +3

    Adbhutham guruji 🙏

  • @sampathcheenuri5090
    @sampathcheenuri5090 7 месяцев назад +3

    గురువు గారికి పాదపద్మాలకు నమస్కాలు

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 7 месяцев назад +1

    Chala spastam ga vivarincharu
    Swami.

  • @joshibabu6919
    @joshibabu6919 6 месяцев назад

    సత్యాన్ని సమూలంగా సర్వజనానికి chepparu. Eppudu vunna ప్రభుత్వం, పాలకులు నాటకం అని spashtam chesaru❤

  • @velpulavijaya319
    @velpulavijaya319 2 месяца назад

    స్వామి మీరు చెప్తుంటె ఎంతచేపైన వినాలని అనిపిస్తుంది ,

  • @mohammedsaleem2200
    @mohammedsaleem2200 7 месяцев назад +3

    Great words Swamiji thank you

  • @gtelsolutions-rk7hv
    @gtelsolutions-rk7hv 7 месяцев назад +38

    గురువు గారు... దయచేసి హిందు రంగు అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అనకండి. ప్రస్తుతం 80% హిందువుల ఉనికి కోసం ఇప్పుడు రాజకీయం అవసరం. కాబట్టి మీరు మహా జ్ఞానులు. మీకు తెలుసు 🙏🌹🙏

    • @dhanshit
      @dhanshit 7 месяцев назад +4

      😅😅😅😅😅 ok

    • @ratnakarreddy4899
      @ratnakarreddy4899 7 месяцев назад

      00⁰0000p0qb. ​@@dhanshit

    • @sivaprasad6040
      @sivaprasad6040 7 месяцев назад +2

      దానికి రాజకీయం అక్కరలేదండి. ధర్మాన్ని ప్రజానీకానికి వివరించి తెలియజెప్పేందుకు మంచి ప్రవచనకారులు చాలా మంది ఉన్నారు. వారిని రక్షించుకుంటే చాలు.
      ధర్మాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే వారు తుచ్చులు, మ్లెచ్చులు.

    • @chengaiahbatta-rm9zs
      @chengaiahbatta-rm9zs 7 месяцев назад

      ​Fedmfeed😅😊😅

    • @chengaiahbatta-rm9zs
      @chengaiahbatta-rm9zs 7 месяцев назад

      ​Fedmfeed😅😊😅

  • @krishnareddya4794
    @krishnareddya4794 7 месяцев назад +2

    Prabakar swami okoka padaniki harthamulu amogam swami chala vinayamga cheputaru swami thank you swamy

  • @kpnaidu9999
    @kpnaidu9999 4 месяца назад

    సమస్తలోకా సుఖినోభవంతు

  • @GangakishanKedari-tz7xf
    @GangakishanKedari-tz7xf 7 месяцев назад

    Swamili/Guruji, Meeku Padabhivandanaalu, Amazing spiritual speech and wonderful explanation on Ramalayam, Beautiful, very shortly life meaning explained. Thanks. Swamiji, you can continue and share your spiritual knowledge to the Bharatvarsh, Dharma and Peacefulness wonderfully explained. Thanks.

  • @vivaahavedhika-sg9fr
    @vivaahavedhika-sg9fr 2 месяца назад +1

    Great words Guru garu

  • @GangakishanKedari-tz7xf
    @GangakishanKedari-tz7xf 7 месяцев назад

    Wow, WONDERFULLY EXPLAINED ROLE OF Hanuman and where is lanka and particular place pointed out, very much clear. Thanks.

  • @MSNarayanaMusic
    @MSNarayanaMusic 7 месяцев назад

    wonderful explanation gurvu garu meeku maa sethakoti vandanlu

  • @ravivarma3258
    @ravivarma3258 7 месяцев назад +2

    Thank you guruvugaru for giving real meaning of life.

  • @kpnaidu9999
    @kpnaidu9999 4 месяца назад

    మనకు అణ్వస్తరాలు ఉన్నాయి కాబట్టే మీరు ఇంత శాంతంగా హిమాలయాల్లో ఉండగలిగారు

  • @manoharmanu152
    @manoharmanu152 7 месяцев назад +2

    Jai shree krishna 💐🙏🙏🙏🙏🙏

  • @viswanathbhuma2920
    @viswanathbhuma2920 7 месяцев назад +2

    Very good points

  • @mrsabareesh36
    @mrsabareesh36 7 месяцев назад +1

    Beloved namaskaram to guru and all contributors.

  • @gracelighthouse2053
    @gracelighthouse2053 2 месяца назад

    All listeners … yogi Prabhakar gariki request … I understood your clue what is “Sathyam”. It’s hard for some people….. kindly reveal the truth from your own words what is Sathyam and who? Your slokam…. It’s great

  • @maheswaribai3429
    @maheswaribai3429 7 месяцев назад +1

    Very good interview 🙏🙏🙏

  • @user-xr8xg1jr1y
    @user-xr8xg1jr1y 7 месяцев назад

    అద్బుతం గా వివరణ ఇచ్చారు

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 7 месяцев назад +2

    వీరు పుట్టి. పెరిగిన స్థలాలేవో తల్లితండ్రులు వంశమేదో తెలిసికొన్న ప్రయోజనమెట్టిది తెలియ కున్నను నష్ట మేమి 🙏🙏🙏మాగురుదేవులు వ్రాసినది🙏🙏🙏

  • @mullapudivenkatalakshmi6694
    @mullapudivenkatalakshmi6694 7 месяцев назад

    Meeru eantha Baga chapparu gurugaru enni rojulaku nejamyna guruvunu chusanu

  • @injetipeddirajui.peddiraju7283
    @injetipeddirajui.peddiraju7283 7 месяцев назад

    Thank you guruvugaru

  • @kusumavegunta167
    @kusumavegunta167 7 месяцев назад +1

    Anirvachaneeya AnandannanubhavinchaDhanyavadalu Guruji

  • @satyanarayanavaraprasadgut7460
    @satyanarayanavaraprasadgut7460 7 месяцев назад

    ముందుగా ప్రభాకర్ గారికి సేతకోటి నమస్కారములు

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 7 месяцев назад +1

    ఈనాటి కుహనా స్వయం ప్రకటిత యోగులు మహర్షు లకు ఈ మహానుభావుని మాటలు కనువిప్పు. ధర్మాన్ని రక్షించాడానికి గురుదేవులు శ్రీ చాగంటి వారు గరికపాటి వారు
    షణ్ముఖ శర్మగారు లాoటి ప్రముఖులు ఈ సారాంశా oన్నే
    అందరికీ అర్ధమైన రీతిలో చెప్తున్నారు ఇలాంటి మహానుభావులు ఉండబట్టే మన సమాజం ఆధ్యాత్మిక త వైపు అడుగువేస్తోంది

  • @bchakra8052
    @bchakra8052 4 месяца назад

    Namaste! Guruji

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 7 месяцев назад

    గురువుగారు మీరు చెప్పినవి పాటించే వారికి, దయాగుణం ధర్మాన్ని గౌరవించాలి, follow kaavaali అనుకునేవారికి మాత్రమే. కానీ పదవి వ్యామోహంలో వున్నవారికి ఇవ్వన్నీ పనికి రావు, విన్నా పెడచెవిన పెడతారు. మరొక వీరబ్రహ్మం గారు వచ్చినా మార్తారంటే అనుమానమే. ఏది ఏమయినా మీ మంచి వాఖ్యా లు మాకు తెలియచేసారు. మీకు ధన్యవాదములు.

  • @RaviK-nm9gq
    @RaviK-nm9gq 7 месяцев назад

    Swaami meeku koti paadhabivandhanalu

  • @SatyavatiKaki
    @SatyavatiKaki 7 месяцев назад

    Aha aatma gurinchi chala baaga chepparu

  • @vinodhans9538
    @vinodhans9538 7 месяцев назад

    TQ 🙏🙏🙏

  • @Taraka1972
    @Taraka1972 2 месяца назад

    ఇంతకీ దేవుడెవరు స్వామి

  • @Madhusudanworld
    @Madhusudanworld 7 месяцев назад

    Thank you

  • @yarlagaddanagendrababu553
    @yarlagaddanagendrababu553 3 месяца назад

    Good

  • @chandrasekhar1665
    @chandrasekhar1665 4 месяца назад

    Nijam chepethe nammaru guruvvu garu Jai shree guruvvu garu ❤

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 7 месяцев назад +2

    ఉపనిషత్తుల సారమంతా మాకెన్నొ నీతి భోదలుగాను చెప్పి కనువిప్పు చేసితయ్య మా జన్మ చరితార్థ. మయ్యె తండ్రి 🙏🙏🙏

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 7 месяцев назад +4

    పలు విషయాలలో అద్వితీయమైన ఆది భోతిక పరిజ్ఞానం కలిగిన వారితో మీ తత్వ చింతన గొప్పగా ఉంది కానీ మీరు పూర్తిగా అందుకుంటే ధన్యులు ఓం శాంతి శాంతి.

  • @rajarameshbaditela4290
    @rajarameshbaditela4290 7 месяцев назад

    ❤❤❤❤❤Oom Namo Bhagavate Vasudevaaya 🎉🎉🎉🎉🎉 Oom Sri Gurubhyo Namaha ❤❤❤❤❤

  • @nageswararaodunna1966
    @nageswararaodunna1966 7 месяцев назад

    Chalabagundi guruvugaru

  • @venkataraogude5612
    @venkataraogude5612 7 месяцев назад

    Excellent

  • @user-ng9ou6vr9p
    @user-ng9ou6vr9p 3 месяца назад

    Exlentyogigurudava0mnamasivaya

  • @4eliments
    @4eliments 7 месяцев назад +2

    దేవుడు మోదట భారత దేశం లో వున్న ప్రజాలయేక్క రోగం అయినా షుగర్ జబ్బును తగ్గిస్తే బాగా వుంటుంది ❤

  • @umamadari19
    @umamadari19 6 месяцев назад

    🙏🙏🙏Gurugaru 🌸🌸🌸🙌🙌Tq Tq Tq

  • @mullapudivenkatalakshmi6694
    @mullapudivenkatalakshmi6694 7 месяцев назад

    Super gurugaru

  • @gprabhakar5518
    @gprabhakar5518 7 месяцев назад

    Jai jai jai guruji

  • @user-ly8vy6np1y
    @user-ly8vy6np1y 7 месяцев назад

    Parivarasametha pranams Swami jaihind Aruna dasohamulu

  • @govardhang6759
    @govardhang6759 7 месяцев назад +1

    Guruvu Gari padapadmamulaku satakoti vandanamulu

  • @mamathareddy529
    @mamathareddy529 7 месяцев назад +1

    గురువుగారు మీలాంటి పుణ్య పురుషులు ప్రధాన మంత్రి అయితే భారతీదేశం పూణీతం అవతుంది మా బ్రతుకులు పూణీతం అవతయి మరో రామచంద్రుడిలా మీరు ఈ దేశాన్ని రామ్ రాజ్యం చేసి పరిపాలిస్తే ఎంత బాగుంటుందో సంఘమిత్ర

    • @srichanakya007
      @srichanakya007 7 месяцев назад

      మీ మీ పేరులోనే ఆధ్యాత్మిక శక్తి ఉంది

    • @srichanakya007
      @srichanakya007 7 месяцев назад

      గురువుగారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి

  • @lebakuprasad5506
    @lebakuprasad5506 7 месяцев назад +1

    నేను మీకు రుణపడి ఉన్నా స్వామి,🙏🙏🙏🙏🙏

  • @kpnaidu9999
    @kpnaidu9999 4 месяца назад

    పాలకులు సద్గురువులు ఆశ్రయించాలి

  • @srinivasnarayanam5941
    @srinivasnarayanam5941 7 месяцев назад +1

    Om శ్రీ gurubhyo namaha

  • @kpnaidu9999
    @kpnaidu9999 4 месяца назад

    ఎక్కడైనా కనిపించే దైవం సూర్యభగవానుడు ఓకే

  • @prasadibs8663
    @prasadibs8663 7 месяцев назад +2

    ఇది అంత అన్ని languages లో translate చేసి ఈ వీడియో world మొత్తం పంపించాలి

  • @satyanarayanavaraprasadgut7460
    @satyanarayanavaraprasadgut7460 7 месяцев назад

    వారిని కలుసుకునే మార్గము తెలియచేయండి మీకు నమస్కారము

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 7 месяцев назад

    What is being said by the swamyji here is an eye opening to all human beings especially to those who criticizes God and the path of that line

  • @chandrakalakodimala9566
    @chandrakalakodimala9566 7 месяцев назад

    Prabhakara gurooji gari padapadmamulaku. Namaskaramu.

  • @kpnaidu9999
    @kpnaidu9999 4 месяца назад

    గురుభ్యోన్నమః

  • @ramstudios5170
    @ramstudios5170 Месяц назад

    గురుదేవులకు నమస్కారం
    మీ శిష్యరికం లో ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పండి