Handsup to Zee TV and SA RE GA MA PA team...for bringing up new and unidentified talents in to a big platform...I hope zee TV will encourage more talents like this...
ఎంత బాగా పాడారు అంటే ఇంకా ఇంకా వినాలి అనిపించేలా పాడారు,,excellent,,,super,, speechless voice and song (పక్కన support చేసిన 6 members కూడా చాలా బాగా పాడారు )
@3:00 -4:00 aa high pitch lo voice ayithe , what a natural, beautiful pure devotional and dedicated voice Daniel sir... live lo vinnavaallaki inkela vunnintadho... fantastic fabulous performance...all the very best for your future performances and goals sir. Tq so much for singing my favourite song
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓం నమో నారాయణాయ రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు హరినితలుచు నా హృదయం నేడు హరునితలచుట జరగదులే అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే వంకర కన్నుల మీరు శంకర కింకరులు వైష్ణవునేం చేస్తారు ఆ యమ కింకరులు నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే నిలువునాను చిల్చుతున్నా మాటమార్చనులే నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే నిలువునాను చిల్చుతున్నా మాటమార్చనులే వీర సైవుల బెదిరింపులకు పరమ వైష్ణవంమోగదులే ప్రభువు ఆనతికి జడిసే నాడు పరమట సూర్యుడు పోడవడులే రాజ్యలక్ష్మి నాధుడు శ్రీనివాసుడే శ్రీనివాసుడి వారసుడు ఈ విష్ణు దాసుడు దేశాన్నిఏలే వారంతా రాజ్యరాసులే రాజలకు రాజు ఈ రంగ రాజనే నీటిలోన ముంచినంత నీతిచావదులే గుండెలోన వెలుగునునింపే జ్యోతి ఆరదులే నీటిలోన ముంచినంత నీతిచావదులే గుండెలోన వెలుగునునింపే జ్యోతి ఆరదులే దివ్యల నార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా నేలను ముంచే జడివాన ఆకాశాన్నె తడిపేన సైవం ఒక్కటి మాత్రం దైవం కాదంటా దైవం కోసం పోరే సమయం లేదంట రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
Andhra people r Andhra that's it so good n they never make fun of anything n helpful! Being a Telangana guy I studied both places n compared to us they r so good receiving people!
సూపర్ 👌👌👌👌🌹🌹🌹సరిగమ టీమ్ ఇలాంటి టాలెంట్ ఉన్న వారిని మీరు జీ తెలుగుకు కి పరిచయం చేయడం సూపర్ ఎందుకంటే ఇంతకు ముందు ఎపిసోడ్స్ అన్నీ ఒక లెక్క ఇది ఒక్కటి ఒక లెక్క అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏదో మీ షోలు కోసం కాకుండా కొంత మందికి చేయూత ఇవ్వడం వారి కష్టాలను కొంత అయినతీర్చడం చాలా బాగుంది వారి కోసం మీరు చేయండి మీరు చేసే మంచి కోసం మేము చూస్తాము 👌👌🌹🌹🌷🌷💐💐
All musicians & background singers added much beauty to the actual singer.. But finally much amount of the credit goes to the singer Daniel 😍. Well done bro.
నీ అమాయకత్వం తో నువ్వు నవ్వకుండా అందరినీ నవ్వించవ్.. నువ్వు విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డానియల్ బ్రో..all the best
Correct
Sam annaya
@@dulladurgabhavani3866 Ha avunu
So ture
ఈ సీజన్ వెరీ టఫ్ గా ఉండబోతోంది ...డానియల్ అద్భుతంగ పాడారు..మిమ్మల్ని ఫైనల్స్ లో తప్పకుండా చూస్తాము ...
నమస్తే అన్న... ఇలాంటి స్టేజ్ మీద నిన్ను ఎప్పుడు చూస్తాం అన్న....
@@syam185 ఏమో శ్యామ్ ...నాకు ఆ రాత రాసినట్టు లేడు దేవుడు ...😔😔😞😞😩
Hi cu ko bhi Mo ct
@@nagamanibokka3619 అర్ధం కాలేదు మేడం ...meaning please
నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను శ్రీనివాస గారు ఈటీవీ సినిమా లో నేను ప్రోగ్రాం దర్శకుడిని
అద్బుతం అని చెప్పడం కూడ తక్కువేనేమో
తెలుగు చలన చిత్రసీమాలో గొప్ప singer కావలని daniel మనుషుపూర్తిగ కోరుకుంటున్నాను
ruclips.net/video/EusjckhIBFg/видео.html
Am also clean wording super DANEAL
ruclips.net/video/Zr-AJwTjfPk/видео.html
Suuuuuuper
Mee too
Handsup to Zee TV and SA RE GA MA PA team...for bringing up new and unidentified talents in to a big platform...I hope zee TV will encourage more talents like this...
Super song
ఎంత బాగా పాడారు అంటే ఇంకా ఇంకా వినాలి అనిపించేలా పాడారు,,excellent,,,super,, speechless voice and song (పక్కన support చేసిన 6 members కూడా చాలా బాగా పాడారు )
Chorus మాములుగా లేదు....
@@nareshbaddipudi7507 .
@karan gupta థథథథెథయయయథయదజ8యయజ8యదేయయదయైయ్యయ్యయ్యరయే9ఐదయదయయరేఐ98యజయద9యైయైయే9యయయయ
రరర90రర90ఏ9ర009ఐయ
0909:bobbin బొబ్బ in 9
@3:00 -4:00 aa high pitch lo voice ayithe , what a natural, beautiful pure devotional and dedicated voice Daniel sir... live lo vinnavaallaki inkela vunnintadho... fantastic fabulous performance...all the very best for your future performances and goals sir. Tq so much for singing my favourite song
His voice, comedy timing & his innocence...what a combo😍 looking forward for his amazing performances
💯😍
Good singer Daniel may God bless you
May God bless you Danniel wish 🤞
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓం
నమో నారాయణాయ
రాయిని మాత్రం కంటే
దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే
దేహం కనరాదు
రాయిని మాత్రం కంటే
దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే
దేహం కనరాదు
హరినితలుచు నా హృదయం నేడు
హరునితలచుట జరగదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు
పంచ అక్షరం పలకదులే
వంకర కన్నుల మీరు
శంకర కింకరులు
వైష్ణవునేం చేస్తారు
ఆ యమ కింకరులు
నిలువు నామం దాల్చు తలను
మీకు వంచనులే
నిలువునాను చిల్చుతున్నా
మాటమార్చనులే
నిలువు నామం దాల్చు తలను
మీకు వంచనులే
నిలువునాను చిల్చుతున్నా
మాటమార్చనులే
వీర సైవుల బెదిరింపులకు
పరమ వైష్ణవంమోగదులే
ప్రభువు ఆనతికి జడిసే నాడు
పరమట సూర్యుడు పోడవడులే
రాజ్యలక్ష్మి నాధుడు శ్రీనివాసుడే
శ్రీనివాసుడి వారసుడు ఈ విష్ణు దాసుడు
దేశాన్నిఏలే వారంతా రాజ్యరాసులే
రాజలకు రాజు ఈ రంగ రాజనే
నీటిలోన ముంచినంత నీతిచావదులే
గుండెలోన వెలుగునునింపే జ్యోతి ఆరదులే
నీటిలోన ముంచినంత నీతిచావదులే
గుండెలోన వెలుగునునింపే జ్యోతి ఆరదులే
దివ్యల నార్పే సుడిగాలి
వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలను ముంచే జడివాన
ఆకాశాన్నె తడిపేన
సైవం ఒక్కటి మాత్రం దైవం కాదంటా
దైవం కోసం పోరే సమయం లేదంట
రాయిని మాత్రం కంటే
దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే
దేహం కనరాదు
Super Lyrics.
Thank you for lyrics
Tq 😊😊
Super
TQ
డానియల్ కోవిడ్ టైమ్ లో భార్యపిల్లలకు దూరం ఉండి ప్రజల కోసం చేసిన మీసేవ అద్భుతం
సూపర్ గ పాడవు నువ్వు గెలవాలి అని కోరుకునే వాళ్లలో నేను ఒకడిని
Cinima song s padatam badha vundi Cristian ivundi
@@elizabeth3828 talent dagara caste topic ethakandi bro
@@elizabeth3828మీలాగే అందరూ ఆలోచిస్తే క్రిస్టియన్ అయితే పాటలు పాడకూడదు, డాన్స్ చేయకూడదు అంటారు అంతేనా. మీకు 👏👏👏
Cast gurinchi matladaledu nenu devuni biddaga vundi hindu devundla patalu paduthunadu yesu Prabhu patalu padali ayana talent yesayya patalatho chuyichani evarodanaru
@@elizabeth3828 judges తో సహా అందరూ అతని టాలెంట్ కోసం మాట్లాడుతుంటే మీరు మాత్రం మధ్యలో religion ని తీసుకుని వచ్చారు Hatsoff brother
సూపర్ తమ్ముడు సూపర్ గా పాడావు గాడ్ బ్లెస్ యు నువ్వు ఎప్పుడు పడుతూ ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను 😀😀😀😄
లాస్ట్ సీజన్ లో జడ్స్ కమంట్స్ లేవని చాలా ఫీల్ అయ్యం .. ఈ సారి జీ తెలుగు లోటును తీర్చందీ..... 👌👌👌🎉🎉
All are praising singer but don't forget the background chores giving singers takes the song next level 👏
yes! thiruppavai is not easy to say, even if it is just a little bit of it
Yaa true but then we need to give credit to musicians as well
Are you one of the chorus singers by any chance ?
@@himajaalvakonda4765 ohhj
Ok
3:01 goosebumps moment... Super singing.. Took song to verae level..
What an voice man 🔥.. unique ga undi ni tone ...vintunte vinalianupisthunadi , So natural voice..
I think Daniel grab whole Andhra attention ❤️ thank you 'Zee telugu' for finding such a wonder
Enduku andhra and Telangana ani seperate ga matladutharu, he grabed total telugu people attention
Great voice bro movie lo singer la undi 😀
Slippers kuda veskola aa dedication ki hats off bro🔥🔥🕉️
All the best bro🔥♥️👍👍
Really miru chepake notice chesanu, very good 😊
Got goosebums while singing OMMMMMMMMMMMMMMMMMMMM,and the rest of the song,U just blasted it bro👌👌👌
Daniel కచ్ఛితంగా ఫైనల్ కీ వెళ్తాడు🔥
what a out standing voice man😍👌
Malli nv naa abbayi
Reply
Yes
@@samanthulabhavani4057 😂😂😂 aa show Aina Ithani comments pakka kada
Avvunu
He deserves a standing ovation🙏❤ Among all the performances this is the best after parvathi performance🤟🔥
Pure soul with mesmerizing voice... Perfect Combo..🤩
Excellent ❤️
Daniel and Parvati are the most popular persons in their first show.. Keep rocking
It's his first song on big stage and yet he nailed it 🤯💥
While lessonining this song I'm getting goosebumps 🙏🙏
Me too
Me to
Same here
Goosebumps came while listening to his voice
అద్భుతం అద్భుతం అద్భుతంగా పాడారు డానియల్ గారు ఈ సీజన్లో బెస్ట్ సింగర్ గా నిలవాలని కోరుకుంటున్నాము అందరూ అందరూ చాలా బాగా పాడుతున్నారు
Chorus did a fantastic job here! commandable effort.. (y)
Andhra people r Andhra that's it so good n they never make fun of anything n helpful! Being a Telangana guy I studied both places n compared to us they r so good receiving people!
Thank you for understanding.... When we connect a person emotionally we give values like a our own relation
@@aasanaveenkumar5196 true ✨ i experienced with lot of people and felt so nice infact i got lot of friends from Andhra more than Telangana here 😊😊
Really fantastic sir...proud of you Senior nursing officer ❤️❤️❤️ Congratulations 🎉🎉..All the best sir
Zee upload this type of full episodes in youtube because sometime we can't see sarigamapa sometimes in telivision 👍
ఎంత బాగా పాడారు అంటే ఇంకా వినాలనిపిస్తుంది అన్న 🙏🙏🙏
Niluvu naamam dalchu thalanu anapudu ✨💥 goosebumps bhayya 🔥 hats off ❤️😍
Being a nursing officer u made us inspire.... good luck for next performance.
Listened atleast 20 times.. What a voice 👍!!
Om.....Namo Narayanaya
Raayini Matram Kante Devudu Kanaraadu
Devuni Mathram Kante Deham Kanaraadu
Raayini Matram Kante Devudu Kanaraadu
Devuni Mathram Kante Deham Kanaraadu
Harini Thalachu Na Hrudayam Nedu Haruni Thalachuta Jaragadule
Asta Aksharam Telisina Nooru Pancha Aksharam Palakadule
Vankara Kannula Meeru Shakara Kinkarulu
Vaishnavunem Chestharu Aa Yama Kinkarulu
Niluvu Namam Daalchu Thalanu Meeku Vanchanule
Niluvuna Nuvu Cheelchu Thunna Mata Marchanule
Niluvu Namam Daalchu Thalanu Meeku Vanchanule
Niluvuna Nuvu Cheelchu Thunna Mata Marchanule
Veera Shaivula Bedirimpulaku Parama Vaishnavam Mogadule
Prabuvu Anathiki Jadise Naadu Padamata Suryudu Podavadule
Rajya Lakshmi Nadhudu Srinivaasude
Srinivasudi Varasudu Ee Vishnu Dasude
Deshannele Varantha Rajya Rajule
Rajalaku Raaju Ee Ranga Rajane
Neetilona Munchi Nantha Neethi Chaavadule
Gundelona Velugunu Nimpe Jyothi Aaradule
Neetilona Munchi Nantha Neethi Chaavadule
Gundelona Velugunu Nimpe Jyothi Aaradule
Divvela Naarpe Sudi Gaali Vennela Velugunu Aarpena
Neelanu Munche Jadi Vaana Aakashanne Tadipena
Saivam Okkati Mathram Daivam Kadanta
Daivam Kosam Pore Samayam Ledanta
Raayini Maathram Kante Devudu Kanaraadu
Devuni Maathram Kante Deham Kanaraadu
👏👍 super bro
Thanks for lyrics bro
What a wonderful voice...
But neetilona munchinantha lyrics ralevu
DANIAL sekhar vere level HEART ❤️🔥 TOUCHING ❤️❤️❤️❤️
Natural voice with Natural behaviour
Really wonderful for ur innosense brother
All the best
Praise the Lord Annaya God bless you good voice all the best God to glory
Appreciate for his outstanding voice and innocuous appearance and appealing
Chala baga padadu song , I became his fan
Please upload others song performances also. As quickly as possible.
I am proud of you Daniel Raj...i am also from East Godavari... you have self respect and respect others.
Awesome!! Base in the voice is marvelous. Wish you good luck Daniel.
Really? Base in voice?
Base? He has a high pitch voice.
All the best to Daniel and his team.
Wonderful singer with pure heart.
Hi
His comedy timing and his innocence😅🤣
Like yasaswi
@@avinashavinash7647 Haaa
@@avinashavinash7647 yasaswi comedy timing aa asala em chesevadu ra ala nunchunevadu 🤣🤣🤣
@@tejapandruvada7164 anthodhu
Literally i got goosebumps ❤️
TV lo miss ayya bro ne performance,, finally chusa so happy for this👌👌👌, excellent bro, all the best bro👍 , god bless you
Pure raw talent 👏 👌 ...heard this song more than 100 times
Literally goosebumps vachai brother..super singing
Superrr
Got goose bumps for his voice
Anna ur voice is super.. Extraordinary.. Pakka final lo untav..
హిందువు ఎంటి క్రిష్టియన్ ఎంటి దైవజ్ఞ జరిగిద్ది జరిగి తీరుతుంది సూపర్ డేనీ
Excellent singing ❤️
I support him 100 % coz of his Talent 👍👍
Marvelous bro, All are eligible to get Prizes🙌😍 Whatey Bgm Keep it up to all 👍
2:50 Goosebumps
సూపర్ అన్న మీరు మా జిల్లాలో పుట్టడం
చాలా ఆనందం గా ఉంది.
I hear 30 times u r song mind blowing man keep rocking
My fan danial😎😎😎😎😎😎😎😎😎😎😎😎
Nenu nee fan ne
@@prashanthdayadi1444 🤣🤣
@@rajuvooba776 Hi bro
🤦🤦🤦
సూపర్ 👌👌👌👌🌹🌹🌹సరిగమ టీమ్
ఇలాంటి టాలెంట్ ఉన్న వారిని మీరు జీ తెలుగుకు కి పరిచయం చేయడం సూపర్ ఎందుకంటే ఇంతకు ముందు ఎపిసోడ్స్ అన్నీ ఒక లెక్క ఇది ఒక్కటి ఒక లెక్క అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏదో మీ షోలు కోసం కాకుండా కొంత మందికి చేయూత ఇవ్వడం వారి కష్టాలను కొంత అయినతీర్చడం చాలా బాగుంది వారి కోసం మీరు చేయండి మీరు చేసే మంచి కోసం మేము చూస్తాము 👌👌🌹🌹🌷🌷💐💐
Ma village abby chala hpy gaa undi all the best daniyal... 🥳🥳
భిన్నత్వంలో ఏకత్వం మన డేనియల్
Thank u for full performance uploading zee telugu 😍😍
And also want parvati full performance ❤️
Super👌👌👌👌👌👌👌 asalu enni sarlu vinna vinalanipisthundhi mi voice 👌 annaya
Feeling ORIGINAL song...superb ❤️👍
Awesome ........ Emi cheppagalam Mee పాటకి 🥰🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️❤️❤️ సూపర్ సూపర్
Innocent with Talent 😊👏👏
Daniel annatho mamuluga undadu..
He is not only a singer but also a talented sports man.
మీ సేవ అద్భుతం మీ పాట అద్భుతం........... 👌👌👌
Great voice abbaa kirracc paadinav
This is 15time listening to this song...can't stop praising you Daniel
Chala chakkaga paadaaru. Chinna. God bless u.
Thanks for ZEE for uploading videos in saregamapa Season and Danial performance is super 🙏
Suuuuper excellent 👌👌 singing Bro chores excellent amazing wonderful and Bgm suuuuper gaa kottaru
Fabulous performance 🙏👏👏👏👏
Dhanial...mi pata vintunte naku goosebumps vachayi really really you voice is tremendous!!!!
All the best to @Daniel boss for future✌
Keep rocking n make everyone proud sir🤠😍
Chalaa chala baagundi mee paata. Superrrrrrr....
Danial bro u really singing very well nevu tappakunda finals ki velthav
All the best 👍
Altym wondrful song... Suprb sectn... N chala baaga paadaru
All musicians & background singers added much beauty to the actual singer.. But finally much amount of the credit goes to the singer Daniel 😍. Well done bro.
Super brother .all the best from sa re ga ma pa the singing icon
What an amazing voice man👏👏
Super dprr
Daniel brother singing performance outstanding 👍👍👍👍
Soon cute such a cute person u r..e song ennisarlu chusina chudalanipistadi
Goosebumps 😵💥
Wow super brother God bless you Nenu cristina's mimmalni chuste chala garvanga undhi brother excellent performance brother God bless you
Daniel pakka final ki veldhadu
ruclips.net/video/EusjckhIBFg/видео.html
Ok bro
Too early to judge.. But.. Hoping so.. 🙌
Last year apudu yashaswi ani guess chesa so yashaswi e final ki velladu
Super bro exlant Unbeliveble super konni vandaala Sarlu vinna song anipinchindi 👍👍👍👍👍👍👍👍👍
Wonderful singing,so mesmarizing😍
All the best annaya mee voice challa bagudhe annaya epudu etlati machi songs vinepichalli maku 💯🤝❤️
Natural voice annaya superb singing 🥰🥰💕💕❤️
నిలువు నామం దాల్చు నీకు వంచన లే.... ఆ లిరిక్ సూపర్ పాడావు భయ్యా👏👏👏👏👏
చాలా బాగా పాడావు డానీ.... గాడ్ బ్లెస్స్ యు....
Super 👏👏
Original song vinnatle vundhii antha bagaa paadaru
Super voice 👏
Proud to feel our nursing brother.all the best anna
mindblowing bro
Superb
సూపర్ ra babu... jaathi ratnam nuvvu... keka.. all the best
ALL THE BEST BRO ❤️I LOVE 💟😘 THIS SONG 😍