నా కల నెరవేరబోతున్న వేళ | Making of my dream garden on land (Part 1) | MAD GARDENER

Поделиться
HTML-код
  • Опубликовано: 4 ноя 2024

Комментарии • 1,2 тыс.

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 2 года назад +137

    మీ ఈ ప్రయాణం చాలా మందిని గ్రామాల వైపు అడుగులు వేయించాలి అని ఆకాంక్షిస్తూ....... శుభాకాంక్షలు మాధవి గారు... ఆల్ ది బెస్ట్ 🤙

  • @devidora8040
    @devidora8040 2 года назад

    నేల మీదవ్యవసాయం చేస్తున్నారు . మంచి నిర్ణయం మేడం. రైతులు పండించే పంట ల్లో విపరీతంగా కెమికల్స్ వాడి వారు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, ఆ విషపూరితమైన పంట ప్రజలకు సరఫరా చేస్తున్నారు. తక్కువ ఖర్చు తో సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలో వీడియో లు పెట్టి రైతులలో మార్పు వచ్చే విధంగా వీడియో లు తీయాలని కోరుకుంటున్నాము. మీ కొత్త journey కి all the best

  • @patnamlopalleturu-pinnakapadma
    @patnamlopalleturu-pinnakapadma 2 года назад +232

    మాధవి గారు కంగ్రాట్స్ నాకు చాలా సంతోషంగా ఉంది కొత్త కొత్త పంటలు పండిస్తారు త్వరలో మాధవి గారు

  • @swarnalathadevarakonda6509
    @swarnalathadevarakonda6509 2 года назад

    Congratulations Madhavi garu mee కళ్ళలో సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది, త్వరలో మీరు మాకు నేలపై మొక్కలు ఎలా పెంచాలో నేర్పబోతున్నరు చాలా చాలా హ్యాపీ అండి మీ inspiration తో నేను terrece పై మొక్కలు పెంచడం స్టార్ట్ చేశా ,ఇకముందు నేలలో మొక్కలకి ఎలాంటి care తీసుకోవాలో మీ ద్వారా నేర్చుకో బోతున్నందుకు చాలా హ్యాపీ గా వుంది🥰

  • @SaileelaVlogs
    @SaileelaVlogs 2 года назад +34

    So happy for you madhavi garu ☺️☺️ Hearty congratulations 😊😊

  • @dr.durganaidu4621
    @dr.durganaidu4621 2 года назад

    మాధవి గారు మీ మంచి మనసుకు అంత మంచే జరుగుతుంది
    And సాయి అంటే ఓయి అని పలికే వాడు ఎప్పుడూ మీతోనే ఉంటడు అండ్ వున్నాడు
    మీరు అనుకున్నావాణ్ణి మంచిగా జరగాలని
    మీ బాటలో మమ్మలి నడిపించాలని కోరుకుంటున్నాం🙏
    Dr. Durga naidu

  • @journeywithvindhya20
    @journeywithvindhya20 2 года назад +10

    Natural ga miku ah bavi dorikindii, please dnt close that mam, Mee ista prakarame Daani use cheskondii, with ur new ideas, we are very happy to see you next level journey. We all supports you and very proud of you mam.

  • @yadlapallimadhavi3852
    @yadlapallimadhavi3852 2 года назад +1

    హాయ్ మాధవి గారు ముందుగ congratulations and all tha best అండి,నేను మీ విడియోలు పినాక పద్మ ఆంటీ వీడియోలు చూసి నా మనసుకు నచ్చి మిద్దె తోట తయారు చెసుకున్నాను,18 నెలలు అయింది బాగుంది,మీ ప్రయాణం లో మేము ఎప్పుడూ ఉంటాం, once again all tha best andi,మీ అలోచన👌.

  • @savaramP
    @savaramP 2 года назад +25

    Can clearly see the spark in ur eyes Madhavi garu.... Enjoy being indulged in our holy Mother nature.... And thank you so much for making us a part of your happiness... Jai sai ram...

  • @thumulalitha7187
    @thumulalitha7187 2 года назад

    శుభాకాంక్షలు మాధవి గారూ.. మా అమ్మాయి నేను ఇలానే ఆలోచిస్తాము. హాయిగా ప్రకృతిలో మమేకమయిపోయి జీవించటం అద్భుతంగా ఉంటుంది. మేము ప్రస్తుతానికి మా కోరిక మిద్దెతోట ద్వారా తీర్చుకుంటున్నాము. అక్కడే పూలమొక్కలతో పాటు వృక్షాలు కూడా తొట్టెలలో పెంచుకుని పచ్చదనాన్ని అనుభవిస్తున్నాము. గుడ్ లక్ మాధావిగారూ.👍

  • @crusher_143
    @crusher_143 2 года назад +66

    Aa well uncheyyandi mam...aa well chuttu koncham stones upayoginchi paiki kattandi ... water unnanthavaraku use chestharu....and malli rainy season lo water store avuthay kada..... naakendhuko well unchi andhulo oka moter pettinchesthe better ani na feeling

    • @mondemchandana6421
      @mondemchandana6421 2 года назад +3

      Same suggestions mam

    • @srideviyellapu9820
      @srideviyellapu9820 2 года назад +3

      Nenu cheppey mata kuda edey well teeya vadhu Andhuloney Boru pettukonde 2 in 1 ga upayoga padela pettukonde congratulations Madhavi God Bless you

    • @vijayad6534
      @vijayad6534 2 года назад +1

      Same opinion

    • @bharathinare9088
      @bharathinare9088 2 года назад +3

      Aunu aa well alage unchi,chuttu safty wall kattichhandi inka wellprkkane rain water harvest method lo inkuddu gunta yerpatu cheyandi .

    • @r.a.g.e8751
      @r.a.g.e8751 2 года назад +1

      Avunu correct madam

  • @nithishlelll9664
    @nithishlelll9664 2 года назад

    మాధవి గారు మీరు ఈ గార్డెనింగ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.నేను ఎంతగానో మీ సలహాలు కోసం ఎదురుచూస్తున్నాను.నేను ఇప్పటికే మొదలుపెట్టాను.ఇక నుయ్యి మూసివేసి నాలుగు అడుగుల లోతులో ఉంచి లోపల ప్లాస్టింగ్ చేయించి తామర పూలు పెంచండి.కేవలం ఇది నా సలహా మాత్రమే.

  • @bharathi.v6115
    @bharathi.v6115 2 года назад +4

    శుభాకాంక్షలు అక్కయ్య 💐, మీరు ఎంత ఎదురుచూస్తున్నారో మేము కూడా ఎదురు చూస్తున్నాం మీరు చాలా సంతోషంగా ఉన్నారు 😍 మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉంటుంది 😍😊

  • @VENUPAVANIVLOGS
    @VENUPAVANIVLOGS 2 года назад

    మనసుంటే మార్గం ఉంటుంది అని నిరూపించారు మాధవి గారు .మీ కల్మషం లేని మనసుకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. మీరు అనుకున్నది నెరవేరాలని ఆ బాబాని ప్రార్థిస్తున్నాను

  • @pnimbalkar
    @pnimbalkar 2 года назад +13

    Congratulations andi! I have recently started looking at your videos and we have also purchased an agricultural land. We are also at the stage of infrastructure and layout stage. Happy to be sharing my farming journey with you :)

  • @anjanigummadi1456
    @anjanigummadi1456 2 года назад

    Naku ila eppudo kala vachhindandi ..meeru nenu kalisi ila pettinatlu.. 😍😍mi alochanalu navi chala same to same untai. 6th month back varaku mi videos bagaa chusanu ippudu konchem busy ayyi chudalekapothunnanu chala stress free undedi ...i love u Madhavi garu😍😍🥰All the best👍👍

  • @arunasree9139
    @arunasree9139 2 года назад +5

    Congrats Madhavigaru. My dream is also same to settle in village or at least do farming in land after starting terrace garden. You are the inspiration not only for me but also for many others. All the best once again Madhavigaru.

  • @Bhuvan321
    @Bhuvan321 2 года назад

    Meru, nenu okkate madhavigaru i like you sooooomuch madi apartment so nenu komchem land thisukuni plants pattanu meru kuda ala chesthe naku chala helpful avutumdi anukunna i'm so happy.naku kuda baba ante chala istam

  • @inamanamellurideepika3390
    @inamanamellurideepika3390 2 года назад +13

    So happy for you Madhavi garu. You are the true urban farmer inspiring the entire generation towards a greener tomorrow and at the same time being self sufficient 👍👍 I feel very motivated seeing your garden , the fresh harvests, it's so satisfying.. With your inspiration I have started growing in very small steps like green leafy vegetables . I live in Mumbai Andi so space is the big constraint. But one day I wish to buy a land or live in a home where I can have my own vegetable garden.. All the best and looking forward for more meaningful videos from you as always 👍

  • @sailalithamulticreations3475
    @sailalithamulticreations3475 2 года назад

    Very happy to hear goodnews madhavigaru meru next generation ki inspiration andi kakapotey oka chinna request meru avytey gardening seeds chepptunnaro aa seeds merey provide cheyagaligitey it's very helpfull andi it's my personal humble request plz.....and all the verybest for ur new journey 💐💐💐💐

  • @Nani-sw7pc
    @Nani-sw7pc 2 года назад +4

    All the best andi. I wish, you will be having great success. Do research and support farmers by doing at least one project for every year. I heard organic farming will be cost expensive - start research in this area less investment more productivity with organic forming.

  • @ratnakumarigowrisetty9600
    @ratnakumarigowrisetty9600 2 года назад

    Congrats Madhavi garu!
    మీ కల నెరవేరింది. So happy. మా అమ్మాయి కూడా మీ లాగే మొక్కలు పెంచాలని.present ఇంట్లోనే కొన్ని మొక్కలు పెట్టివెళ్ళి నది.తను hyd. లో job. అక్కడ కూడా మొక్కలు కొని పెట్టింది,మాకు కూడా తెచ్చి పెట్టింది మేము krishna dict.
    తను marriage అయ్యాక ఇంకా ఎక్కువ పెంచాలని ఇలా స్థలం కొని చేస్తా అని చెబుతుంది.తన కల కూడా నెర వేరాలి అని కోరు కుందాము.

  • @macharlaanil5896
    @macharlaanil5896 2 года назад +5

    Please use red soil only because it is good for plants and just use 20percent of pond soil ... because pond soil has very sticky nature..
    Don't close the well 🙏.
    Thank you mam 😊@❤️ ly mad gardener....

  • @vandanavishnu7276
    @vandanavishnu7276 2 года назад

    మీ సంకల్పం గొప్పది..మట్టి తో బంధం...భగవంతుడితో భక్తునికి వుండే బంధం లాంటిది...ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశం రావడమే పెద్ద వరం..
    All the best అమ్మా..మాధవి🌷🌷☘️☘️☘️🌿🌿🌿🌱🌱🌱😊🤗

  • @fathimabegum6442
    @fathimabegum6442 2 года назад +6

    Congratulations. Very happy feeling for u. Actually your journey is an incredible one. U r 100% worth for one more award. I am also Standing there in that field with you. Your son is a big support as your husband. Take of your health, Madhavi.

  • @ksteluguchannel7281
    @ksteluguchannel7281 2 года назад +1

    Congratulations madhavi garu. ఇకనుండి నేలపై పంటలు చూపిస్తారు. చాలా సంతోషంగా ఉంది.👍👌

  • @magantisirisha2205
    @magantisirisha2205 2 года назад +6

    Wish you good luck Madhavi garu, most inspiring video for ladies 💐💐💐

  • @balakrishnagardener3407
    @balakrishnagardener3407 2 года назад

    అద్భుతమైన ఆలోచన sisiter, మీ కలలను మీరు సాకారం చేసుకునే ప్రయాణానికి మీకు శుభాకాంక్షలు 👍

  • @maridisivani5713
    @maridisivani5713 2 года назад +16

    Congratulations mam.
    We all are with you in this new journey ❤️❤️

  • @mukthisaikiran
    @mukthisaikiran 2 года назад

    మాధవి గారు ఆ నుయ్యినీ ఉంచండి.
    ఆ నుయ్యి బాగుంది, అందులో అది వాస్తు ప్రకారం ఉందంటున్నారు కాబట్టి, అది దొరకడం మీ అద్రుష్టం. అలాంటి బావిని ఈ కాలం లో కట్టడం అంత సులభం కాదు. Congratulations madam for 500k subscribers 😊😍
    మిమ్మల్ని ఇలా కొత్త విడియో లలో చూడడం బాగుంది. 🤩🤩

  • @satyasatya5608
    @satyasatya5608 2 года назад +5

    First of all congrats amma. Keep it well like that till water available if water dry u can use it for making compost & well can use as compost pit.

  • @florancenani1583
    @florancenani1583 2 года назад

    కంగ్రాట్స్ mam chala happy గా undi టెర్రస్ మీద అన్ని అద్భుతాలు చేసిన meeru నెల మీద ఇంకేంచేస్తారో ani ఎదురు chustunnam👍

  • @paulbenedictAkunuri
    @paulbenedictAkunuri 2 года назад +3

    Congratulations madhavi mam may you feel and enjoy the joy in farming on land wishing a very best to upgrade more farming techniques and yeild more fruits of blessings 🙏

  • @middleclassideas3598
    @middleclassideas3598 2 года назад

    1.nerchukundam sister meetho patu memu kooda nerchukuntam.
    2.Nuyyi untene baguntundi ani naa suggestion.
    3.terrous garden lagane anni rakalu kalipi pandinchukunte baguntundi anukuntunna

  • @vasanthalaxmi8786
    @vasanthalaxmi8786 2 года назад +4

    Congratulations Madhavi garu...I too have the same dream...but don't know how to fulfill it ..now I think I got the platform to learn and to implement in my plot.....once again Congratulations and all the best Madhavi garu...

  • @bejagamsangeetha4441
    @bejagamsangeetha4441 2 года назад

    నీకు చాలా శుభాకాంక్షలు మీరు అనుకున్న కోరిక నెరవేరినందుకు మాకు చాలా సంతోషం ఇంకా ఇలాగే ఇంకా స్థలం కొంచెం నలుగురికి పంట గురించి ఆరోగ్యకరమైన పంట గురించి చెప్పడం చెప్పాలని కోరుకుంటున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @gopuinnasri4171
    @gopuinnasri4171 2 года назад +5

    Congratulations Madhavi garu. Keep the well and make little high boundary for it. Well is the life form. Off course you may go for bore well but this old well may add beauty to your farm.

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 года назад

    Congratulations మాధవి జీ. నేను ఎప్పుడో అనుకున్న...మీరు పొలం ప్లాన్ చెయ్యటం లేదు అని.... ఇంకా బాగా పండించును అని...మీ హెల్త్ జాగ్రత్త...నాకు చాల ఇష్టం పొలం... పెంకిటిల్లు... ఆవులు....రిటైర్ అయ్యేవరకు ఊర్లు తిరగాలి.ok జీ🙏

  • @bharathibededala1129
    @bharathibededala1129 2 года назад +4

    Congratulations Madhavi Gary. Hope to see you more happy and make others inspiring

  • @lalithamantha6268
    @lalithamantha6268 2 года назад

    Congratulations మాధవి గారు,మీరు ఎప్పుడూ lucky YA.we are very very happy...once again congratulations. మాకు కూడా కూ రలు కావాలి.ప్లీజ్...

  • @jyothimaddala9680
    @jyothimaddala9680 2 года назад +4

    Hearty congratulations Madhavi garu! Eagerly waiting to start this journey along with you. May all your dreams come true and inspire more people like us to start our own journey towards nature and back to our roots. Wishing you all success👍🏻🙂

  • @ramathimmisetty7088
    @ramathimmisetty7088 2 года назад

    Chala Hard work andi kotha ప్రయాణము అడుగు వేశారు మాధవి గారు congratulations andi lokasamstasukinobavanthu 👍💐🙏

  • @jpoornakumar5262
    @jpoornakumar5262 2 года назад +11

    Where is this land situated and what is the price mam?
    Wish you all the best.

    • @faith21780
      @faith21780 2 года назад +3

      Yes madhavi garu reply ivvandi for this question

    • @mananandanam
      @mananandanam 2 года назад +3

      How much area and what's the price ma'am

    • @ss-gm9yn
      @ss-gm9yn 2 года назад

      Yes same question

    • @yspoorti9196
      @yspoorti9196 2 года назад

      Yes same question

  • @shakuntalasrinivasa4506
    @shakuntalasrinivasa4506 2 года назад +5

    Congratulations mam god bless you with great success even my dream to have like this don't know when will god bless me like this but luckily you are going to guide if at all my dream come to true your journey going to teach me ❤️🙏👍

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 2 года назад

    Hi Madhavi garu. చాలా మంచి ఆలోచన. 👌👌🙏🏻🙏🏻

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 2 года назад +11

    Mam what is the extent of this land? How is water availability and quality? Certainly you have profound knowledge in gardening. Please grow ilaychi, bay leaf and clove plants. I m doing in my land.

    • @JM-mz2tc
      @JM-mz2tc 2 года назад

      Koncham advise chestara reddappa garu

  • @wonderfultasteful
    @wonderfultasteful 2 года назад

    మీ ప్రయత్నాలు కలలు సఫలం కావాలి.we wish All success.

  • @varsharani3740
    @varsharani3740 2 года назад

    Ika meedata meeru mad gardener nundi Mad Farmer ga promote ayyipoyaru madji.. So excited for this.. All the best.. 😍😍

  • @snigdhas1518
    @snigdhas1518 2 года назад

    Aa bavi dorakatam chala lucky Andi... Manchiga groundwater baga padthai lopala antha chemma unte manaki Manchide kada... Na suggestion entante elano piki leputhunnaru kada alane daniki chuttu cement tho kattichi piki lepandi Danni kooda chudaniki baguntundi alane watering ki kooda avasarapadthundi .. wish you a best and happy journey ahead Andi 🍀❤️

  • @surendrakumar-gb8ne
    @surendrakumar-gb8ne 2 года назад

    Meru mee family ilage happy ga Undallani koorukuntu, all the best madhavigaru

  • @sailajaalluri9770
    @sailajaalluri9770 2 года назад

    Congratulations మాధవి గారు.. చాలా సంతోషంగా ఉంది.. మీలాంటి వారు ఇలా పొలాల వైపు అడుగులు వేయడం అనేది అందరికీ ఒక స్పూర్తి కావాలి. అప్పుడే రైతులు ఎంత కష్టపడుతున్నారు అనేది అనుభవంలోకి వస్తుంది..anyway all the best...but నాది ఒక సలహా దయచేసి బావిని పూడ్చకండి.. మళ్లీ అలాంటి కట్టడం మనం చేయలేము.. వీలైతే బావి చుట్టూ ఒక పిట్టగోడ కట్టించండి..this is my sincere request

  • @shamshadbegum7952
    @shamshadbegum7952 2 года назад

    Congrats Amma Madhavi ... Nuvvu kalaganna prapancham nee sonta mavabotundi ... Andulo Baavi kuda undantey nijanga adi nee adrushtam ... kaasta moderate chesukuntey aa area ke Andamostundi ... Anduke Baavi ni alaney unchesuko

  • @vankadaraanupama146
    @vankadaraanupama146 2 года назад

    Madhavi garu nenu me nundi inspire ayanu garden modalu pettanu memu recent ga konta Polam teesukunnam
    Prakruthi vyavasayam cheyali aasha. Kani memu raitu kutumbam kadu kani yedo cheyalani tapana
    So we got a way to follow

  • @kameswaritangirala4982
    @kameswaritangirala4982 2 года назад

    Congratulations Madhavi garu నుయ్యి పుడ్చా కూడదు అంటారు మంచి వాస్తు తెలిసిన వాళ్ళని కనుకొని ఏవో పూజలు cheyalanta పుడ్చితే తెలుసుకుని చేయండి

  • @pradeepsravanthi7615
    @pradeepsravanthi7615 2 года назад

    Congrats Andi.. Enanti dream naku undi.. But adi fulfil avthundo ledo.. Mi dream success ayyinanduku chala happy ga undi... I love plants.. Soil.. 🌴🌱🌳🌲🌻🌺

  • @dasariscreatives9323
    @dasariscreatives9323 2 года назад

    Congratulations madhavi gaaru.
    Mee kaka neraverutunnanduku naaku chala santhoshamga vundi. Mee land kuda bagundi,
    Nuyyi ni teeseyakandi, daani chuttu godanu katti meere use chesukondi. Ee rojullo alanti lucky farm dorakadam mee adrushtam.

  • @sudhajalli3103
    @sudhajalli3103 2 года назад

    Hi Madhavi garu ela unnaru? Mana mad Gardner family lo inka enno kotha vishyalu n kotha malupulu n majalilu untaye ani aasisthu... Congratulations 🎊 🎉.. Keep smiling n inspiring

  • @prameelamoturi1966
    @prameelamoturi1966 2 года назад +1

    Hi a ndi ala vunnaru munduga congrats meeku andariki kalalu NERAVERAV ME KALA NERAVERALANI A BABA BLESSINGS MEEKEPUDU VUNDALANI KORUKUNTUNNA NENU FARMER FAMILY NUNDI VACHHA MAROSARI CON.....GN

  • @mlnmurty7332
    @mlnmurty7332 2 года назад

    Congrats talli. Firstly I saw your video and started my terrace garden. Thanks a lot
    I'm 70.

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 2 года назад

    Madhavi garu...E mattilo aaku kuralu kakunda..Meeku terrace garden lo available kaanivi penchandi...Rice form kani... fruits or grapes...And dragon yilantivi petti... arati chetlu... yilantivi pettandi... yivi ayite heavy rains vachina twaraga damage kaavu...Aaku kuralu... Heavy rains ki damage avutayi...So fruits...Try cheyandi... Konchem late result ayina chala baguntundi... chuttu raa oushadha mokkalu penchandi... starting lo needa ni..Oxygen yiche plants penchandi...ala ayite meru vachinappudu shed lo kakunda... Farming lo unnappudu... Yekkuva tyred..avvakunda untaru...Chuttu challati gaali..Needa untundi...Just yidi naa openion anthe.. meru kuda plan chesukone untaru...E idea lo yedo okati ayina help avvachani cheppanu

  • @RamzVasi
    @RamzVasi 2 года назад

    wow Madhavi garu chala santhosham ga vundi.. Really happy for you.

  • @gadirajusarada980
    @gadirajusarada980 2 года назад

    మాధవి గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు.మీకలను సాకారం చేసుకోవడానికి ముందుకు వెళుతున్నం దుకు.

  • @manollakrishnaveni6504
    @manollakrishnaveni6504 2 года назад

    Madam congratulations memantha mee venta ika nundi mana journey kothaga start avutundi eagerly waiting santoshanni express cheyataniki matalu raavatam ledu happy gardening madam

  • @rebbaanuradha6144
    @rebbaanuradha6144 2 года назад

    Madhavi garu mee happiness chustunte makuu happy ga vundhi.idhi inka inka multiply avvalani korukuntunnanu.idhi entha land n entha cost lo theesukunnaru.maakuu idea kosam aduguthunnanu

  • @kouserjohn5638
    @kouserjohn5638 2 года назад

    A vighnalu lekunda baba dayavalla mi kala twaraga neraveralani korukuntoo...all the best andi madhavi garu.

  • @MissAmmaa
    @MissAmmaa 2 года назад

    Thank you ❤️ me land ni manchi garden ga chese process detailed ga step by step cheppandi. Coincidentally memu kuda land theskunnamu. I want to follow you and make a great garden !

  • @swarnalatha7589
    @swarnalatha7589 2 года назад

    Madhavigaru Mee kala neraverutundi endukante Mee sankalpam gattidi . Congratulations Madhavigaru 💐💐. Site bagundi prasantanga undi 👌👌👌

  • @balakrishnagardener3407
    @balakrishnagardener3407 2 года назад

    నుయ్యి ఉంచడం చాలా మంచిది sisiter ground water పెరుగుతుంది, ప్రకృతి సహజమైన వనరుల్ని కాపాడుకోవడం చాలా అవసరం గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచుకోవడానికి బావి చాలా అద్భుతమైన విషయం అలాగే మన స్థలంలో ఈశాన్యంలో బావి ఉండటం వాస్తు పరంగా కూడా చాలా గొప్ప విషయం. బావి చుట్టూ కూడా అందమైన గట్టుని అక్కడ దొరికే రాళ్లతో ఏర్పాటు చేసుకుంటే చక్కని అలంకరణగా ఉంటుంది.

  • @anusuyaravoori317
    @anusuyaravoori317 2 года назад

    మాధవి గారు చాలా మంచి ఆలోచన all the best madavi gharu 🤝

  • @Komalachaturya
    @Komalachaturya 2 года назад

    All the very best madhavi garu, well ni tiyyaddu adi vuntey draught vundadu, winter lo use avutundi

  • @jhansilaxmi3020
    @jhansilaxmi3020 2 года назад

    Super madhavi garu...Mee vente nenu Mari koddi rojullo...nature tho nature kosam manam ...nelathalli power alantisi Mari...wish you good luck... 🌷🌷🌷

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 2 года назад

    Well mooseyaddu mam... unchandi...Meru akkada aa nuyyi height level penchandi... Yenduku ante regular gaa vachinappudu... Varsham vachinappudu aa place lo matti baga tadisipoyi jaaripoye avakasam undi...Mee family lo kani.. inkevaraina site seeing ki vachinappudu pillalu dogs aadukontu atu vellipoyi porapatuna jaarite kastam...So intilo nuyyi type lo height level penchi..Motor connection pettinchukondi...Alage Varsham vachinappudu aa water noothiloki velletattu way yerpatu cheyandi...

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 года назад

    Wow that's nice madhavi garu. Save soil annamata congrats me kala naraverchina BABAKI DHANYAVAAD 🙏ika nundi M LIKE MADHAVI VIDEOS chustMannamata. SAVE SOIL 👏

  • @bramhanitejaswi6796
    @bramhanitejaswi6796 2 года назад +1

    same nenu anukuna life miru anukunaru sis. well close cheyakandi dhani height ga katinchandi epatikina use avuthundhi

  • @NatureTPT68
    @NatureTPT68 2 года назад

    Bhavi unchandi edo Oka time lo use autundi bhaviki kuda protect wall kattinchandi dani chuttu kuda plants pettandi,... Clz cheyyakandi Madhu.

  • @kavithasepuri4233
    @kavithasepuri4233 2 года назад

    Baavi anedi Lakshmidevi andi, meeru unchesi paiki kattichi, neelu thodukune laaga wheel inka rope pettichandi chala baguntundi, congratulations Madhavi gaaru🌱🌱🌱🌱

  • @varsharani3740
    @varsharani3740 2 года назад

    Chinna pilla matludunattu anipinchindi andi eroju meru matladtunte. Happy andi.. specs petukunapudu modern farmer laga unnaru.. verey level... Well unte baguntadi ani na suggestion.. 🙂

  • @radhikavedullapalli3318
    @radhikavedullapalli3318 2 года назад

    Well vunchandi madhavi garu.water value city's lo vunnavallakanna ekkuva evvatiki theliyadhu that to eesanyam yipu manchidi kooda well vundatam

  • @shaikaslam7691
    @shaikaslam7691 2 года назад

    Masha Allah cangrats madhavi garu supar ga undi naku exiet ment ga undi chudalani I am very happy with new garden

  • @Mounika_yanam
    @Mounika_yanam 2 года назад +2

    Nadi same dream mam relly great😍😍mi hard work kanipistundi happy journey mam

  • @venkatalaxminalla2823
    @venkatalaxminalla2823 2 года назад

    Madhavi garu చాలా మంచి నిర్ణయం

  • @bhavaninaidu6581
    @bhavaninaidu6581 2 года назад +1

    Super madam
    Cost chepte bagundedi mam
    Adanta chepinchukovadaniki entha money avtundi chepte bagundu

  • @honeytalks810
    @honeytalks810 2 года назад

    All the best andi.super idea, well chala baundhi close cheyakunda chuttu Edina compound la plan cheyandi.Ippati Vallaki well theliyadhu kadha andi .

  • @VijayaLakshmi-ll5rb
    @VijayaLakshmi-ll5rb 2 года назад +2

    Well-done Madhavi garu.... all the best 👍 & God bless you 🙏

  • @lohitasaroofgarden6934
    @lohitasaroofgarden6934 2 года назад

    Mam meeru theesukunna decision chaala manchi descision,organic ga chese prati gardner ki meeru inspiration,and future generations ki kooda. Meeru inspiration,👍👍👍baavi unchandi ,vaastu kooda untundi ,baavi ki precaution teesukondi👃👃👃👃👃

  • @modernpoet7155
    @modernpoet7155 2 года назад

    మీ కోరిక తీరుతుంది సంతోషం మాధవీ గారు...
    ఎక్కడ ఈ ప్లేస్ పెందుర్తి రూట్ లా ఉందండి..లొకేషన్ బావుంది

  • @bandarusuresh3309
    @bandarusuresh3309 2 года назад

    Ma save the trees group person s roju mi video s plants pechataniki sahayapaduthunnayi tq madam 🥰

  • @itsmedivya.
    @itsmedivya. 2 года назад

    Hearty congratulations mam .... Nadhiki kuda same kala... But memu transfers lo velladam valla aem cheyalaekapothunna.... But surly in 10 years lo tappakunda start chesthanu

  • @bandarusuresh3309
    @bandarusuresh3309 2 года назад

    Congratulation vana devatha garu miru nadichinachuta prakruthi thana unikini nilupukoni paravasisthudi great job 💯💯💯🌻🌻🌻🌹🌹🌹🌹🌻🌻💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @Nagur_edits
    @Nagur_edits Год назад +1

    Hii mam. Bavi unchandi pikkagodaa
    Kathandii padhi panta.lla.niru kudaa challa mukyhmy ..... suppar.good blyshu

  • @sowmyas4893
    @sowmyas4893 2 года назад

    superb so inspiring
    .tvaralo gomalakshmini kuda teesukurandi sodari. nijamina happiness lifelo andaru artam chesukuntaru and prasanta arogyakaramina jeevitam konasaginchali,sarvejanasukhinobhavantu,

  • @sowmyakanteti100
    @sowmyakanteti100 2 года назад

    Farmers leka pote mana life ledu mam celebritie nunchi legend stage ki vacharu mam super all farmers are legends

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 года назад +1

    👌👌👌👌👌👏👏👏💐🙏శుభాకాంక్షలు మేడం గారు చాలా మంచి నిర్ణయం 👌👌👌👌

  • @surekag3844
    @surekag3844 2 года назад

    Super Madhavi garu,really happy life,nenu kuda atleast 1 acre tesukuni town nundi 40kmslo,ila pandichikundamanukuntunna.

  • @divyasree1354
    @divyasree1354 2 года назад

    well unchalsindhi mam. endukantey rainy season water ni capture chestundi.. manchiga.

  • @subhadrabhupatiraju9590
    @subhadrabhupatiraju9590 2 года назад

    Congratulations Madhavi garu
    Entha varaku mee nundi Terrence gardening ghurinchi Chala nerchu khunnamu
    Eka meeda mee nundi enka Chala nerchu kuntamu
    Meeru any khunna kala neraveralani aa Simhadri nadhuni vedukhuntamu
    Endhulo maa swardhamu kuda khenchemu unnadi 😊
    Memu kuda mee nundi latest tecnic nerchu ko vachu

  • @lsnaidusubbu2824
    @lsnaidusubbu2824 2 года назад

    Excellent Video s Madam INSPIRED Old Agriculture TYPE now A days very gd Habit

  • @ammaspetsplants4133
    @ammaspetsplants4133 2 года назад +1

    You became our "Indian Liziqi" now Madhu maa..Really amazing journey Dear💐💐💕💝💞

  • @ramachandraraokakani4130
    @ramachandraraokakani4130 2 года назад

    Madhavi garu fist congratulations Exlent butterfly lokeshin well thiyakandi e Lokeshin akado chepaledhu. Mi video lu supper. Miru matalade vidhanamu krishna dist laga unaru. All the best God bless you. 👌🙏🏻🌹💐🌷

  • @infotainment-h7b
    @infotainment-h7b 2 года назад

    Hi Madhavi garu.
    As you are planning for gardening better not to close the well. Elago cement and rallu vaaduthunnaru kada. Avi use chess oka level various height petesthe it will support for 2 or 3 generations without doubt. We are also from farming background. 1930 lo ma thathavaalu katindi ippadiki stubborn ga undi. So varshakalamlo ekkuva water vochina elago meeru nela height chesthunnaru kabatti issue undadu anukunta. After some days make the source as drinking water. Rare minerals not only for plants meeku kuda anduthayi.

    • @infotainment-h7b
      @infotainment-h7b 2 года назад

      Ma grandmother's ki filter water asal padadu. They start getting knee pain in 2 days. Later we came to know it is because their body is not accepting the artificial minerals supplied by water filters. Nela ninchi direct ga bore water or well water thagithe within a day their pain goes off. That's the power of natural minerals. My suggestion don't close the well. Better alter for human usage.