కులగణన వెనుక..RRR కుట్ర..! visharadhan maharaj firing interview | Mana Tolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    కులగణన వెనుక..RRR కుట్ర..! విశారదన్ తో ఫైరింగ్ ఇంటర్వ్యూ..! visharadhan maharaj firing interview | Mana Tolivelugu
    #visharadhanmaharaj #visharadanmaharajinterview #castecensusreport #bcreservation
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 407

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 5 дней назад +75

    Visharadan maharaj గారి maatalu అర్ధం చేసుకుంటే అద్భుత రాజ్యాధికారం వస్తుంది

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 5 дней назад +83

    గ్రేట్ లీడర్, ఫిలాసపర్ 🙏💐💞

  • @MANAKOSM24
    @MANAKOSM24 5 дней назад +36

    ఈ సార్ మహా మేధావి...
    ఏ ప్రింట్ మీడియాలో వ్రాయని విషయాలు
    ఏ ఎలెక్ట్రాన్ మీడియాలో చెప్పని విషయాలు
    ఏ బుక్స్ లో లేని సమాచారం
    విశారదన్ మహారాజ్ సార్ చెప్తాడు.
    సూపర్

  • @keshavuluerram8656
    @keshavuluerram8656 5 дней назад +52

    సూపర్ సార్ చాలా చక్కటి విశ్లేషణ చేశారు.
    ఇలాంటి అపుడే sc st bc లు అందరు కలిసి ఐక్యం కావాలి ఇంకా ఈ రెడ్డి లా వెలమ రావు కమ్మ లా సమాజానికి స్వస్తి పాలకళ్లి....

  • @vinodyadavrasala8679
    @vinodyadavrasala8679 5 дней назад +43

    ముందే పసిగట్టి చెప్పిన విశారదన్ గారికి ధన్యవాదములు ✊

  • @gopimaharaj7532
    @gopimaharaj7532 5 дней назад +28

    తెలంగాణ సామాజిక సమస్త అంశాలపై స్పష్టమైన అవగాహనతో నేటి తెలంగాణ BC, SC, ST ప్రజలకు స్పష్టంగా అర్ధం చేయిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు,, ఇక నుండి మేము మీతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నాం SIR,,,

  • @ammuchinnucreations7309
    @ammuchinnucreations7309 5 дней назад +24

    Sir mi matalu Telangana prajalu ardham chesukovali

  • @DhewareddyA-qe3qy
    @DhewareddyA-qe3qy 5 дней назад +24

    గ్రేట్ ఇలాంటి నాయకులను గెలవనేయరు.

  • @pulijalaravikumarmaharaj4109
    @pulijalaravikumarmaharaj4109 5 дней назад +46

    జయహో విశారదన్ మహారాజ్

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 5 дней назад +7

    *❤ Super sir Visharadhan గారు, JAIBHIM జైమాల జై రాజ్యాంగం.. పార్టీ పెట్టి రాజకీయాన్ని శాసించటం తద్వారా మన వాళ్ళ హక్కులు అధికారం సాధించటం కోసం ప్రజల్ని కూడ గట్టటం సరైన ప్రజాస్వామ్య విధానం ఇది నిజమైన మార్గం .. చేతగాని వాళ్ళు బిక్షమెత్తుకుంటారు దమ్మున్న వాళ్ళు పోరాటం చేస్తారు. కులాన్ని వాడుకొని గద్దెనెక్కటం కాదు కులానికి మతానికి మన సమాజానికి ఏమి చేశామన్నది ఒక వ్యక్తిగా సమాజానికి జిల్లాకు రాష్ట్రానికి దేశానికి ఏమి చేశామన్నది గొప్ప నాయకుడి లక్షణం, అది త్యాగం అంటే. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ 🙏🇮🇳*

  • @dhruvahechu2986
    @dhruvahechu2986 5 дней назад +20

    జై భీమ్ సార్ bc sc st ల ఐక్యత వర్ధిల్లాలి
    అంబేద్కర్ ఆశయాలు మీ ఒక్కరి మాత్రమే అమలు చేస్తున్నారు సెల్యూట్ సార్

  • @bokkakishankumar2926
    @bokkakishankumar2926 5 дней назад +60

    ఈ దేశానికి,ఈ రాష్ట్రానికి అతి వేగంగా, అత్యవసరంగా కావలసిన రాజకీయ నాయకులు కేవలం విశారదన్ మహారాజు గారు మాత్రమే.

    • @sadanandamdasarapu7821
      @sadanandamdasarapu7821 5 дней назад +1

      మీరు ఆలోచించే విధానం పై ఆధారపడి ఉంటుంది.బీసీ ప్రజల కోసం 10 వేల కిలో మీటర్ల పాద యాత్ర చేసింది మీకు కనబడలేదా

    • @voiceoftruth9734
      @voiceoftruth9734 4 дня назад +2

      Poyi va d sa... K na u po

  • @enapasatyanarayana8208
    @enapasatyanarayana8208 5 дней назад +26

    బాగాచెప్పారు sir 🙏🙏🙏

  • @rajivannepk149
    @rajivannepk149 5 дней назад +14

    Yes మీజమే sir మీరు చెపింది..

  • @sadanandamdasarapu7821
    @sadanandamdasarapu7821 5 дней назад +11

    విన్ సార్ చెప్పింది అక్షర సత్యం.బీసీ ఎస్సీ ఎస్టీ మేదావులు ఆలోచించాలి

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 5 дней назад +15

    విశారదన్ మహరాజ్ గారు 100% నిజం చెప్పారు

  • @PeddintiThimmanna
    @PeddintiThimmanna 5 дней назад +20

    Nic ఇంటర్వ్యూ

  • @Praveenmaharaj-n6w
    @Praveenmaharaj-n6w 5 дней назад +17

    జై భీమ్ Sir

  • @rajivannepk149
    @rajivannepk149 5 дней назад +16

    Bc, sc, st లు ఇప్పటి అయిన ఆలోచన చేయండి ప్రజలరా..

  • @bheemabhumesh6744
    @bheemabhumesh6744 5 дней назад +13

    జయహో విశారదన్ మహారాజ్
    జై ధర్మ సమాజ్ పార్టీ

  • @Gajendran.m
    @Gajendran.m 4 дня назад +3

    చాలా గొప్ప వివరణ సార్ చాలా విశ్లేషణాత్మకంగా మీరు చాలా ఇంటలెక్చువల్ గ్రామాలలో గాని పట్నాలలో గాని మీరు కాలినడక పాదయాత్రలు చేసి దాన్ని దగ్గరుండి చూసిన వ్యక్తులు కాబట్టి మీ నోటి నుండి ఇంత మంచి చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు చాలా సంతోషం సార్ ఇది మాత్రం 100% తప్పుడు లెక్కేఅని మా అందరికీ అర్థమవుతుంది సార్ మిమ్మల్ని చాలా కాలం నుంచి చాలా సంవత్సరాలుగా గమనిస్తూనే ఉన్నాం సార్ మీ ప్రయాణాన్ని మీ పోరాటాన్ని ఎవరు అబద్ధమని చెప్పినా అది మాసిపోయేది కాదు సార్ వాస్తవానికి మా బీసీలకు సోయ వచ్చిందంటే అది మీ ద్వారానే అని నేను బల్లగుద్ది మరి చెబుతాను సార్ చాలా రాష్ట్రాలలో కులగలను కూడా కాలేదు కానీ ఈ కులగనన కావడానికి కూడా కారకులు కూడా కొంత మీరు కూడా ఉండవచ్చని నేను భావిస్తున్నాను సార్ ఇది నా అభిప్రాయం మాత్రమే ఎందుకంటే ఈ పాదయాత్రల ద్వారా చాలా మీటింగ్ ల ద్వారా లెక్కలు తేలాలి లెక్కలు తేలాలని మీరు అంటుంటే మాకు కాలేదు అప్పుడు మిమ్మల్ని చాలా వ్యతిరేకించాం సార్ కానీ ఇప్పుడు అర్థమవుతుంది రాబోయే కాలంలో మీ వెంట మేము నడుస్తాం అని అనుకుంటున్నాం సార్ 👍🙏

  • @rajivannepk149
    @rajivannepk149 5 дней назад +14

    గొప్ప మాటలు sir

  • @Athmagourav
    @Athmagourav 5 дней назад +53

    కుట్రలను ముందుగానే పసిగట్టిన పొలిటికల్ తత్వవేత్త డా.విశారదన్ మహారాజ్

    • @vns-kz3zy
      @vns-kz3zy 3 дня назад

      Vachindayya apara veera brahmam

  • @Avaniani-b8v
    @Avaniani-b8v 5 дней назад +20

    Visharadhan maharaj gaaru Healthy ga undandi sir 200% challaga bathakaali miru 🙌🙌🙌

  • @gognene1513
    @gognene1513 5 дней назад +17

    Vishnuvardhan Maharaj is real analyser.

  • @shivasangala1709
    @shivasangala1709 5 дней назад +13

    BC SC ST ప్రజలారా Dr.visharadan maharaj gari విశ్లేషణ ఆలోచన చెయ్యండి

  • @srinunavaart9
    @srinunavaart9 5 дней назад +8

    జై భీమ్ జై ధర్మ సమాజ్

  • @rajivannepk149
    @rajivannepk149 5 дней назад +10

    Yes మేము ఉన్న దగ్గర సర్వే చేయాలేదు

  • @VenkateshK-il1ui
    @VenkateshK-il1ui 5 дней назад +35

    బి సి ఎస్ టి ఎస్సీ జిందాబాద్

    • @prasadgranites8141
      @prasadgranites8141 5 дней назад +3

      చాలా మంచి మాట తమ్మి నీది.!👌👉

  • @shettyTR
    @shettyTR 5 дней назад +24

    Jai visharadhan maharaj

  • @donthamallarajender5715
    @donthamallarajender5715 5 дней назад +4

    బంగారు తెలంగాణ రావాలంటే రెడ్డి రావు లను తెలంగాణ నుడి తరిమి వేయండి జై తెలంగాణ

    • @YadlapranavReddy
      @YadlapranavReddy 2 часа назад

      Evaru evarni vellakodtharu me Rajyam meeru tecchukoni dengandi

  • @telanganayouthforces1375
    @telanganayouthforces1375 4 дня назад +4

    ఆధునిక అభినవ అంబేద్కర్, కాన్సిరాం పూలే, ఆలోచన కలిగిన బహుజన సిద్ధాంత సాధకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో అందరూ ముందుకు రావాలి కల్లాకపటం కల్మషం లేని నిస్వార్ధమైన పోరాటం బహుజన రాజ్య స్థాపన కై కదిలిన మహా జ్ఞాని విషాదం మహారాజ్
    భూక్య సంతోష్ నాయక్
    లంబాడి హక్కుల పోరాట సమితి
    యాదాద్రి భువనగిరి జిల్లా

  • @siluveruravindra7307
    @siluveruravindra7307 5 дней назад +13

    గ్రేట్ Analysis సర్...

  • @EdlaRaju-e7g
    @EdlaRaju-e7g 5 дней назад +6

    జయహో విశారధన్ మహారాజ్

  • @joyaldaviskota9852
    @joyaldaviskota9852 5 дней назад +12

    Correct sir ur

  • @shyamakinapelly5452
    @shyamakinapelly5452 5 дней назад +9

    Great leader dr vishardhan sir

  • @Mandalarmytelangana
    @Mandalarmytelangana 5 дней назад +15

    Great visharadan sir

  • @saahu9998
    @saahu9998 5 дней назад +7

    Jai Bheem Sir

  • @sudhakarerra
    @sudhakarerra 5 дней назад +2

    తెలంగాణకు మీ నాయకత్వం చాలా అవసరం ఉంది అన్న...... మీరు ఇంకా అనేక పోరాటాలు చేయాలి.... బీసీ ఎస్సీ ఎస్టీ లను ఏకం చేయాలి......

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 5 дней назад +8

    Very good analysis

  • @TopicsonTrending
    @TopicsonTrending 5 дней назад +39

    రాష్ట్రంలో జరుగుతున్నవి కుల రాజకీయాలె..... కులాల లెక్క తేలాల్సిందే... అన్ని కులాలకు అన్ని రంగాల్లో ఎవరి వాటా వారికి రావాల్సిందే

  • @satyampeddaboori5899
    @satyampeddaboori5899 5 дней назад +156

    BC SC ST లు అందరూ ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో పని చేసినట్లయితే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది.

    • @kechi_kechi
      @kechi_kechi 5 дней назад +15

      ముందు మాల మాదిగల మధ్య ఐక్యత సాధించండి

    • @loveyoubalu4561
      @loveyoubalu4561 5 дней назад +1

      ​@@kechi_kechi😅😅😅😅😅

    • @anasuryachivaneni3229
      @anasuryachivaneni3229 5 дней назад

      Yes​@@kechi_kechi

    • @BhavanisantoshSantoshkumar
      @BhavanisantoshSantoshkumar 5 дней назад

      విశారదన్ మహారాజ్ గారు ఉప కులాల ద్రోహి సంచార జాతుల ద్రోహి చెప్పే నీతులు మాత్రం ధర్మశాస్త్రం చేసేది మాత్రం అంటు కులాలపై అవగాహన లేని నీతి సూత్ర ద్రోహి విశారదన్ మహారాజ్ గారు మీరు రాజ్యాధికారం లోకి ఎలా వస్తారు రెండు నాలుకల ధోరణి

    • @CRMS1975
      @CRMS1975 5 дней назад +6

      ఒక పార్టీ ఒకే కులం కోసం మాత్రమే పనిచేస్తే. అతనికి ఇతర కులాల నుండి మద్దతు ఎలా లభిస్తుంది?

  • @mamidisuresh1036
    @mamidisuresh1036 5 дней назад +7

    SC, BC కుల సంఘాలు అగ్ర కుల పార్టీలకు ఓట్లు వేయించే దళారులు... I AGREE WITH YOU SIR🎉🎉🎉

  • @srinivaschityala9417
    @srinivaschityala9417 5 дней назад +8

    Great words

  • @enapasatyanarayana8208
    @enapasatyanarayana8208 5 дней назад +46

    EWS వెంటనే రద్దు చేయాలి.

    • @NaveenReddy488
      @NaveenReddy488 5 дней назад +6

      Yes cancel the reservation

    • @sureshbolla8888
      @sureshbolla8888 5 дней назад +3

      Adhi correct kaadu..OC lo kudaa poor vunnaru..mana BV reservation ki problem lekundaa EWS chesaaru

    • @NenavathGanesh-v8w
      @NenavathGanesh-v8w 5 дней назад +1

      10% reservation anti bro

    • @Avaniani-b8v
      @Avaniani-b8v 5 дней назад +1

      ​@@NaveenReddy488cancel the caste system.. idhi cheppu reddy ga first

    • @Roshaiahgoud
      @Roshaiahgoud 5 дней назад

      ​@@sureshbolla8888 Ela matlade EWS vacchela chesam.. valla lo vunnadi sapeksha pedarikam.. mana bahujanulalo 5 acres land unte rich vallalo poor.. Ela pedarikam vundi vallalo.

  • @kumardasarapu8710
    @kumardasarapu8710 5 дней назад +3

    జై భీమ్ సార్

  • @rajashekharbakaram2868
    @rajashekharbakaram2868 5 дней назад +8

    Great leader

  • @gognene1513
    @gognene1513 5 дней назад +6

    He is 100% right

  • @degaslabs8530
    @degaslabs8530 5 дней назад +4

    THIS IS THE TIME TO UNITE and FIGHT AGAINST

  • @rajivannepk149
    @rajivannepk149 5 дней назад +6

    రెడ్డి,రావు ల రిపోర్ట్ ఇది

  • @NAGAIAHGUDUGUNTLA
    @NAGAIAHGUDUGUNTLA 5 дней назад +3

    yes correct sir

  • @RajenderKummari
    @RajenderKummari 5 дней назад +7

    Sir meru great jai darmasamaj party

  • @krishnap9745
    @krishnap9745 5 дней назад +9

    Jaibheem, jaiphoole, zindabad

  • @doodathirupathi2205
    @doodathirupathi2205 5 дней назад +7

    BC లకు న్యాయం చేయడం కోసం పుట్టినది ధర్మ సమాజ్ పార్టీ.. జయహో విశారదన్ మహరాజ్.. అర్థం చేసుకుందాం మహనీయుల ఆలోచన విధానం.. Jai DSP

  • @Balu-gv2rw
    @Balu-gv2rw 5 дней назад +13

    🙏🙏🙏🙏🙏చాలా బాగా చెప్పారు

  • @peddamekala
    @peddamekala 5 дней назад +6

    Good advocate sab🎉 💐

  • @Maharaj7541
    @Maharaj7541 5 дней назад +3

    మా ఊర్లో కులగణన చాలా తక్కువ చేశారు ఎందుకంటే కొన్ని ఇండ్లను వదిలేసి కులకర్ణి చేశారు ఇంకోటి మమ్మల్ని కూడా లెక్కించలేదు

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 6 дней назад +17

    Dr. Visharadhan maharaj sir.. analysis 100% true...

  • @devendardarshanam6105
    @devendardarshanam6105 5 дней назад +2

    The great personality. Dr Visharadhan Maharaj garu
    The great leader

  • @ganeshsamarat
    @ganeshsamarat 5 дней назад +4

    బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల ఐక్యత వర్ధిల్లాలి
    DSP ధర్మ సమాజ్ పార్టీ 🌍

  • @krishnabunga1162
    @krishnabunga1162 5 дней назад

    జై భీమ్ సార్ చాలా బాగా చెప్పారు మీరు చెప్పిన మాటలు అన్నీ కూడా 100% కరెక్ట్. మీరు చాలా మేదావులు గనుక అర్దం చేసుకున్నారు మిగతా వాళ్ళకి అర్థం కాదు.
    వర్ధిల్లాలి Dr విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ✊🤝💪👌

  • @bhoomeshmethari
    @bhoomeshmethari 5 дней назад +17

    # తప్పుల తడాకా జనాభా లెక్కలు...

  • @tamilstarharish7948
    @tamilstarharish7948 5 дней назад +1

    విశారధన్ సార్ గ్రేట్ ఫిలసఫర్ 🙏🙏🙏

  • @jpkarunakar
    @jpkarunakar 5 дней назад +6

    Super Sir

  • @MandaYadagiri-dq8km
    @MandaYadagiri-dq8km 5 дней назад +1

    విశారదన్ మహారాజు గారి యొక్క విశ్లేషణ చాలా బాగా ఉంది

  • @vangurikondal7007
    @vangurikondal7007 5 дней назад +1

    గ్రేట్ అనాలసిస్ sir

  • @JeevavJeevan
    @JeevavJeevan 5 дней назад +7

    💯👌

  • @venkanna1
    @venkanna1 5 дней назад +25

    200% fake survey... Rip Revanth,

  • @nakarakantiashok1984
    @nakarakantiashok1984 5 дней назад +2

    Super sir 🙏

  • @VallamdasSateesh
    @VallamdasSateesh 5 дней назад +1

    విశారధన్ మహారాజ్ గారి నాయకత్వంలో పనిచేయడం నాకు గర్వకారణం గ బావిస్తున్న

  • @user-tb5vx3fb2u
    @user-tb5vx3fb2u 5 дней назад +3

    🎉🎉 జై డి.ఎస్.పి.❤❤

  • @narendernakirakanti6334
    @narendernakirakanti6334 5 дней назад +1

    వర్ధిల్లాలి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం ✊🏻✊🏻🙏🏻🙏🏻...

  • @thummanarayana4272
    @thummanarayana4272 5 дней назад +5

    Jai visharadan sir, jai bc,sc, st

  • @jajalakrishna
    @jajalakrishna 4 дня назад

    నిజాలు chepparu సార్..great లీడర్...

  • @nanninaresh6301
    @nanninaresh6301 5 дней назад +2

    జై ధర్మసమాజ్ పార్టీ ✊👑

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 5 дней назад +1

    ప్రతి విషయం స్పష్టంగా చెప్పారు

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 5 дней назад +4

    Demand reverify collected data

  • @ravimydam3961
    @ravimydam3961 5 дней назад +2

    జై ధర్మ సమాజ్ పార్టీ

  • @RajamouliSathuri
    @RajamouliSathuri 5 дней назад

    జైభీమ్

  • @srinivasmadishetti7811
    @srinivasmadishetti7811 5 дней назад +4

    Yes this is correct nobody came to our area and no enquiry conducted. Otherwise show our names in the cast list

  • @srinivasmurala-h2s
    @srinivasmurala-h2s 5 дней назад +7

    🙏🙏👌

  • @VallamdasSateesh
    @VallamdasSateesh 5 дней назад +1

    Telangana state and in India great leader
    రండి BC SC ST లు సర్ ఆధ్వర్యం లొ కలిసి నడుద్దం రండి

    • @indian1news201
      @indian1news201 4 дня назад

      SC లొ మాలలు ఏ రోజు మాదిగలతో కాలువరు

  • @VallamdasSateesh
    @VallamdasSateesh 5 дней назад +1

    జయహో #ధర్మసమాజ్_పార్టీ

  • @rams-hx5zf
    @rams-hx5zf 4 дня назад +1

    బీసీ లు రాజ్యాధికారం తీసుకోండి.....మాకు( ఓసి ) రిజర్వేషన్లు కల్పించండి..... ఇలా అన్ని పదవులు బీసీ, ఎస్ సీ, ఎస్ టి లకు & ఉద్యోగాలు మాకు.... ఇలా సమాన న్యాయం చేయండి......మీకు మేము కూడా ఓటు వేస్తాము.....

  • @srinivasmaharajperala5320
    @srinivasmaharajperala5320 5 дней назад +2

    ఇది అగ్రకులాల RRRకుట్రలో భాగమే. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రెడ్ల కుట్రలో భాగంగానే ఈ కుల గణన సర్వే.

  • @MSRtv5
    @MSRtv5 4 дня назад

    Awesome sir
    Tremendous clarity

  • @manidhammoju.
    @manidhammoju. 5 дней назад +1

    మనీ పవర్ లేని.....
    పవర్ఫుల్ పొలిటిషన్..... 😍

  • @k.srinivas.Maharaj
    @k.srinivas.Maharaj 5 дней назад +2

    Supar sar jai bheem

  • @basavenisrinivas8309
    @basavenisrinivas8309 5 дней назад +2

    సార్ ఈ మోసం ఈ మోసం కాంగ్రెస్ మరియు బిజెపి బీఆర్ఎస్ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయి సార్ మీ వెంటే మేము🙏

  • @rajivannepk149
    @rajivannepk149 5 дней назад +3

    రాజ్యం లో ఉన్నారు కాబట్టి రాజకీయ కుట్రలు

  • @mahipalmaharaj4292
    @mahipalmaharaj4292 5 дней назад +3

    ఈ రాష్ట్రంలో BC, SC, ST కు న్యాయం జరగాలంటే.. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా, విశారదన్ మహారాజ్ గారి ఆలోచనలు అర్థం చేసుకోండి

  • @kommuramakrishna6839
    @kommuramakrishna6839 3 дня назад

    విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.. 💐💐👏👏

  • @narendernakirakanti6334
    @narendernakirakanti6334 5 дней назад +1

    వర్ధిల్లాలి BC SC ST ల ఐక్యత✊🏻✊🏻...

  • @pargijanardhan8669
    @pargijanardhan8669 5 дней назад

    మీలాంటి నాయకుడు ఇప్పుడు చాలా అవసరం సార్ దళారి కుల సంఘ నాయకులు ఈనాడు సమాజాన్ని అంగట్లో సర్కు లాగా ఎన్నికలు వచ్చే సరికి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని అమ్ముకుంటున్నారు మిమ్మల్ని అనుసరించడం మీ నాయకత్వాన్ని అంగీకరించడం మీతో పని చేయడం బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం బాధ్యత గా స్వీకరించాలి

  • @degaslabs8530
    @degaslabs8530 5 дней назад +1

    SO MANY MEETINGS SHOULD BE CONDUCTED DISTRICT WISE TO MOTIVATE THESE BC,SC,ST COMMUNITIES

  • @ramubodhanapu7543
    @ramubodhanapu7543 4 дня назад +1

    అన్నా మీరు మాట్లాడుతుంటే వైఎస్ఆర్ లాగా మి వాయిస్ అనిపిస్తోంది

  • @mushirigallasrinu5310
    @mushirigallasrinu5310 5 дней назад +1

    వర్ధిల్లాలి విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం

  • @bantujyothi2975
    @bantujyothi2975 2 дня назад

    మీరు. చెపింది 100/నిజం

  • @Fit_Srikanthmaharaj1914
    @Fit_Srikanthmaharaj1914 5 дней назад +2

    Jai bheem sir

  • @venkannaganta3072
    @venkannaganta3072 5 дней назад

    ❤ exalet