సర్ సబ్జెక్టులో కోర్ కాంపిటెన్స్ లేకుండా మిడిమిడి జ్ఞానంతో 57,000 మందికి మీరు పాఠాలు చెప్పేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు సార్. షేర్ మార్కెట్ కు సంబంధించి మీ పరిజ్ఞానం చాలా బేసిక్ సార్, మీ గైడెన్స్ తో మీ ఫాలోవర్స్ షేర్ మార్కెట్లోకి దూకితే ఆర్థికంగా నష్టపోతారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, ప్లీజ్ క్రియేట్ అవేర్నెస్ నాట్ కోర్సెస్. వాస్తవాన్ని మొహమాటం లేకుండా చెప్పినందుకు క్షమించగలరు.
చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు చాలా అద్భుతంగా చెప్పారు కానీ కొన్ని విషయాలు మాత్రం నేను నా వైపు నుండి చెప్పాలనుకుంటున్నాను. దయచేసి సహనంతో చదవండి వీలైతే నాకు సమాధానం చెప్పండి మీ శిష్యుడు సర్ స్టాక్ మార్కెట్ అనేది ఒక సముద్రం 100% అది నేను ఒప్పుకుంటాను కానీ స్టాక్ మార్కెట్లో వచ్చే వాళ్లంతా అత్యాశతో మాత్రమే వస్తున్నారు. అదే మీరు వీడియోలో చెప్పారు సంతోషం కానీ నేను చెప్పదలుచుకుంది ఏందంటే సర్ ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్లాలని నిర్ణయించుకుంటే తప్పకుండా సహాయపడేది ఓన్లీ స్టాక్ మార్కెట్ ప్లాట్ ఫామిలీ కాకపోతే ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో అత్యాశతో రాకూడదు ఒక సబ్జెక్టు నేర్చుకోవడానికి 10వ తరగతి చదవడానికి పది సంవత్సరాలు 12 తల చేయడానికి రెండు సంవత్సరాలు డిగ్రీ చేయడానికి మూడు సంవత్సరాలు మొత్తం కలిపి 15 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఒక వ్యక్తి చదువుకు సమయం కేటాయిస్తాడు అదేవిధంగా స్టాక్ మార్కెట్ను కూడా పూర్తిగా తెలుసుకునే అంతవరకు సమయమిస్తేనే తన్ను స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతాడు
I am agree with you about greed.But Trading and investment రెండు different.మీరు రెండు కలిపి చెబుతున్నారు .Investment skills quiet different from trading skills.Invest చేయటానికి paper trading అవసరం లేదు.Invest చేయటానికి invester presentation, quarterly results, conference calls, Annual reports చదవాలి.credit ratings, sector reports చదవాలి.screener,valuepickr websites వాడటం తెలియాలి.traders కి Stop loss, technicals, candlestick patterns ,moving averages,price volume action..... అలా చాలా తెలియాలి.మనకు ఏది suit అవుతుందో అది తెలుసు కోవాలి. Trading కి market hours లో active గా ఉండాలి .Investment కి మన ఖాళీ సమయంలో study చేయొచ్చు.
అందరూ షేర్ మార్కెట్ అని అంటుంటే నాకు పిచ్చి లేసేది. కానీ నీ వీడియోచూసాక నాకు ఒక ఐడియా వచ్చింది 1st Naku share market ante oka idea వచ్చింది. Thank you brother
In stock market, Investment - is a Win - Win thing Trading - is a Win - Loss thing. ట్రేడింగ్ అనేది ఒక గాంబ్లింగ్. కొన్ని లక్షల మంది పొగుట్టుకునేది కొన్ని వందల మందికి వెళ్తుంది. So, pick the right stocks and wait for few years and definitely we can get good profits.
Trading is gambling Investment in right stocks is correct. Two things are different In Investment you never loss a single rupee. For example you invest in SBI share. When it grows , sell it and make profit. But trading is betting. That is another course of studying in gambling or betting
Anni kante main manam eay company lo invest chestunnam, aa company business, aa business future growth enti annavi important. appude stock padda konalanna nammakam untadi. Company gurinchi , business gurinchi teliyakunda unte gallo deepam petti natte untadi paristhithi :)
Theory is one thing, and discipline sustained practice is another thing... Stock market and trading bring out all the colors & emotions. Happy Trading , looking froward interesting shares on share market ...Greed & Fear is the main thief of JOY , hope you will be in center and doing if and when you trade !
I am experiencing stock market for the last 20yrs. It is like spirutuality. Just like studying/listening to scriptures, bhagavat gita ( Sravanam) you does not mean to know about brahman. It need other 2 factors manana(theory ni practical ga ardam chesukodam by practice or developing skill set). And the most important thing is final thing is nididyasana (what ever you learnt and understand is to be experianced, nirguna, nirakara, niranjana,nishkriya, sarvavyapaka parabrahma thatvam ni anubhavinchadam) at this stage you can start earning fruits in stock market/ phala apeksha. That implies punyam sampadinchadam in spiritual terms. I think this is enough to explain for wise.
Share market లో ట్రేడింగ్ చేసేవాళ్ళు డబ్బులు సంపాధిస్తారో లేదో తెలియదు కానీ యోగులుగా మాత్రం మారతారు. (Because వాళ్లకు తెలుసు కళ్ళముందు కనిపించేది ఏది వారిది కాదని )
నీ వేషం చూస్తే ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నావు అని తెలుస్తున్నది...ఇవన్నీ చెప్పటం కంటే నీ శిష్యులు లకు Long term investment గురించి చెప్పండి..చాలు బాబా... ఒక్క సారి share కొంటే ఇక అమ్మకూడదు..అనేది సూత్రం☝️
క్యాండిల్స్ మీద కూడా బేస్ అవ్వకూడదు బాసు ఒక్కొక్కసారి రివర్స్ అవుతాయి క్యాండిల్స్ మినిమం మనము స్టాక్ మార్కెట్లో రూపాయి చూడాలి అంటే ఉదాహరణకి మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే వీలైనంతవరకు ఆ లక్ష ని ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చెయ్యగలము ఉదాహరణకి 45 కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి ఆ ఒక్క లక్ష అవసరం అయితే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క షేర్ మాత్రమే కొనగాలి మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్లు అది ఎంత మంచి కంపెనీ అయినా ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో ఒక కంపెనీ రిటర్న్ వస్తది కొన్ని కొన్ని కంపెనీలు సంవత్సరాలు ఇవ్వలేకపోవచ్చు కానీ ఈ పది సంవత్సరాలు ఆ కంపెనీ ఒకే సంవత్సరం ఇవ్వగలదు మనం స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాది అనుకుంటే కొండం అమ్మటం కాదు ఇన్వెస్ట్మెంట్ చేసి కనీసం 15 నీళ్లు ఉండగలగాలి
Stock market trade ante selling and buying fight..meeru aa roju avaru dominat chestharu I mean sellers and buyers aa side neelusthru u loss or profit..everyday different plan need for trading..investment branded aa share fall abuthayo chusi fall ieenavi buy cheyyali.onlu branded..junjunwalia style
Share market lo ETF best.. Present right time.. FNO lo ki vellara.. Evanni next minute lo marichi pothamu. That magic of intradyay trading... 😂😂😂.....intraday trading injuries helth&welth....
2015 - Entered into the realm of spirituality. 2020 - Entered into the realm of stock market. But there was no stability in both aspects until I listen to you. You made spirituality simple and easy to me and I made stock market easy for myself. The key to success(just for language sake) in spirituality and stock market lies in its simplicity. Spirituality and stock market is a deadly combination. I am glad you started it all the best Risa brother. At the end of the day, कुछ नहीं फर्कपड़ता 😊
క్యాండిల్స్ మీద కూడా బేస్ అవ్వకూడదు బాసు ఒక్కొక్కసారి రివర్స్ అవుతాయి క్యాండిల్స్ మినిమం మనము స్టాక్ మార్కెట్లో రూపాయి చూడాలి అంటే ఉదాహరణకి మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే వీలైనంతవరకు ఆ లక్ష ని ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చెయ్యగలము ఉదాహరణకి 45 కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి ఆ ఒక్క లక్ష అవసరం అయితే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క షేర్ మాత్రమే కొనగాలి మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్లు అది ఎంత మంచి కంపెనీ అయినా ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో ఒక కంపెనీ రిటర్న్ వస్తది కొన్ని కొన్ని కంపెనీలు సంవత్సరాలు ఇవ్వలేకపోవచ్చు కానీ ఈ పది సంవత్సరాలు ఆ కంపెనీ ఒకే సంవత్సరం ఇవ్వగలదు మనం స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాది అనుకుంటే కొండం అమ్మటం కాదు ఇన్వెస్ట్మెంట్ చేసి కనీసం 15 నీళ్లు ఉండగలగాలి
Trading is gambling Investment in right stocks is correct. Two things are different In Investment you never loss a single rupee. For example you invest in SBI share. When it grows , sell it and make profit. But trading is betting. That is another course of studying in gambling or betting
Yes మేము కూడా అంతే సబ్జెక్టు నేర్చుకుంట్టునం... మాకు వచ్చే ఎర్నింగ్ లో ఓన్లీ 10,k పెట్టీ చూస్తున్నాం... ప్రాఫిట్ or లాస్ వచ్చిన next మంత్ వరకు మళ్ళీ extra ammount పెట్టీ సమస్యే లేదు...

దయచేసి ఏ ఒక్కరూ Trading చేయొద్దు. మార్కెట్ లో పెద్ద పెద్ద తిమింగలాలు వుంటాయి. మనం కేవలం చిన్న చేపలం మాత్రమే. కానీ మంచి స్టాక్స్ (20000 కోట్ల market cap) వున్న stocks లో మాత్రమే 5,6 సంవత్సరాల time తో investment చేసుకోవాలి. Never trade...only invest.
@@srinivasyenigandlabeginners ki index funds are best nenu kuuda beginner ney kaani naa opinion lo edaina company lo investment chestey large cap lo cheyyali low risk and low return small cap high risk ad high return
@@narayanamaddineni2659 ayyo... ఎప్పుడు ట్రేడింగ్ చేయొద్దు.. only invest long term different sectors long term 7years. Or better out in FDs or NCDs in top companies. Folllielw Vivekam Financials and invest through them. They will take care.

సగటు మనిషి స్టాక్ మార్కెట్ ద్వారా సంపాదించే వారు 100 లో 5% మాత్రమే. డబ్బులు వున్నవారికే డబ్బులు వస్తాయి. కారణం మీరు చెప్పిన greed & Fomo. నాకు తెలిసినంత వరకు ఈ సబ్జెక్టు మీరు తీసుకోవటం not good. I am an advocate aged 72 years.
గారంటీ అనేది ఎహ్ ఆస్తి ఇవ్వదు.అసలు లైఫ్ కె గారంటీ ఉండదు అంటే డబ్బుకి గారంటీ కోరుకుంటారు జనం.స్టాక్ మార్కెట్ అనేది ఒక ఆర్ట్ ఒక సైన్స్ లాంటిది చాల మంది దాన్ని నేర్చుకోకుండా డబ్బు సంపాదించాలి అని భావిస్తారు.విచిత్రం ఏంటో ఇన్ఫ్లుఎంసెర్స్ అందరు మార్కెట్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. Investing is like owning a business.theres always a risk in speculation.for example take real estate its also risky.how many people lost land and buildings due to government demolitions.there is a chance for land grabbing if its real estate.you first learn it and than you earn.
Three years back nannu nenu chusukunnattu undhi andi…market will change you a lot enter aythe bayataki ravadam kastam loss vache kodhi yekkuva thelusukuntam..thelusukunna knowledge & experience waste avvakudadhu ani malli enter avutham..cycle repeats ☺️
Trading is gambling Investment in right stocks is correct. Two things are different In Investment you never loss a single rupee. For example you invest in SBI share. When it grows , sell it and make profit. But trading is betting. That is another course of studying in gambling or betting
10%, 20%,50% రిటర్న్స్ కి నేను ఆశ పడను 2x 3x కోసం నేను ఇన్వెస్ట్ చేస్త. మీరు తప్పకుండ ఈ వీడియోలు కొనసాగించండి.. కొంత మంది నాలాంటి నిత్య విద్యర్తులకోసం అయిన చాలా వీడియోలు చేయండి.
meeru risa ni ela chudali anukuntunnaro ala undatam nijam kadu. thanu ela unnado ala chudali anthe. idi information and awareness video ga theesukondi chalu . cool.
మీరు ఇంట్రాడే గురించి చెబుతున్నారు 10వేలలో 5 వేలు మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి డిప్ లో ఉన్నపుడు కలుపు కుంటూ వెళితే మంచి వెల్త్ క్రియేట్ చెయ్యెచ్చు
క్యాండిల్స్ మీద కూడా బేస్ అవ్వకూడదు బాసు ఒక్కొక్కసారి రివర్స్ అవుతాయి క్యాండిల్స్ మినిమం మనము స్టాక్ మార్కెట్లో రూపాయి చూడాలి అంటే ఉదాహరణకి మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే వీలైనంతవరకు ఆ లక్ష ని ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చెయ్యగలము ఉదాహరణకి 45 కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి ఆ ఒక్క లక్ష అవసరం అయితే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క షేర్ మాత్రమే కొనగాలి మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్లు అది ఎంత మంచి కంపెనీ అయినా ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో ఒక కంపెనీ రిటర్న్ వస్తది కొన్ని కొన్ని కంపెనీలు సంవత్సరాలు ఇవ్వలేకపోవచ్చు కానీ ఈ పది సంవత్సరాలు ఆ కంపెనీ ఒకే సంవత్సరం ఇవ్వగలదు మనం స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాది అనుకుంటే కొండం అమ్మటం కాదు ఇన్వెస్ట్మెంట్ చేసి కనీసం 15 నీళ్లు ఉండగలగాలి
సర్ సబ్జెక్టులో కోర్ కాంపిటెన్స్ లేకుండా మిడిమిడి జ్ఞానంతో 57,000 మందికి మీరు పాఠాలు చెప్పేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు సార్. షేర్ మార్కెట్ కు సంబంధించి మీ పరిజ్ఞానం చాలా బేసిక్ సార్, మీ గైడెన్స్ తో మీ ఫాలోవర్స్ షేర్ మార్కెట్లోకి దూకితే ఆర్థికంగా నష్టపోతారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, ప్లీజ్ క్రియేట్ అవేర్నెస్ నాట్ కోర్సెస్. వాస్తవాన్ని మొహమాటం లేకుండా చెప్పినందుకు క్షమించగలరు.
కచ్చితంగా కోట్లు చేసుకునే అవకాశం ఒక్క షేర్ మార్కెట్లోనే ఉన్నది ....టైం ఇవ్వాలి ప్రతి డిప్ లో కొనాలి ....చక్రవడ్డీ చమత్కారం కచ్చితంగా పండుతుంది
చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు చాలా అద్భుతంగా చెప్పారు కానీ కొన్ని విషయాలు మాత్రం నేను నా వైపు నుండి చెప్పాలనుకుంటున్నాను. దయచేసి సహనంతో చదవండి వీలైతే నాకు సమాధానం చెప్పండి మీ శిష్యుడు సర్ స్టాక్ మార్కెట్ అనేది ఒక సముద్రం 100% అది నేను ఒప్పుకుంటాను కానీ స్టాక్ మార్కెట్లో వచ్చే వాళ్లంతా అత్యాశతో మాత్రమే వస్తున్నారు. అదే మీరు వీడియోలో చెప్పారు సంతోషం కానీ నేను చెప్పదలుచుకుంది ఏందంటే సర్ ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్లాలని నిర్ణయించుకుంటే తప్పకుండా సహాయపడేది ఓన్లీ స్టాక్ మార్కెట్ ప్లాట్ ఫామిలీ కాకపోతే ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో అత్యాశతో రాకూడదు ఒక సబ్జెక్టు నేర్చుకోవడానికి 10వ తరగతి చదవడానికి పది సంవత్సరాలు 12 తల చేయడానికి రెండు సంవత్సరాలు డిగ్రీ చేయడానికి మూడు సంవత్సరాలు మొత్తం కలిపి 15 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఒక వ్యక్తి చదువుకు సమయం కేటాయిస్తాడు అదేవిధంగా స్టాక్ మార్కెట్ను కూడా పూర్తిగా తెలుసుకునే అంతవరకు సమయమిస్తేనే తన్ను స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతాడు
Wel said correct ga chepparu
bagaa cheppav anna, greedyness tho vachi money loss cheskuntunnam, ila chepthe evadu oppukodu
Correct Sir
చాలా అద్భుతంగా కరెక్ట్ గా చెప్పారు
🎉 reality great explanation ❤
Super గా చెప్పారు brother about stock market ie about saakshi భావం is very beautiful concept brother
I am agree with you about greed.But Trading and investment రెండు different.మీరు రెండు కలిపి చెబుతున్నారు .Investment skills quiet different from trading skills.Invest చేయటానికి paper trading అవసరం లేదు.Invest చేయటానికి invester presentation, quarterly results, conference calls, Annual reports చదవాలి.credit ratings, sector reports చదవాలి.screener,valuepickr websites వాడటం తెలియాలి.traders కి Stop loss, technicals, candlestick patterns ,moving averages,price volume action..... అలా చాలా తెలియాలి.మనకు ఏది suit అవుతుందో అది తెలుసు కోవాలి. Trading కి market hours లో active గా ఉండాలి .Investment కి మన ఖాళీ సమయంలో study చేయొచ్చు.
Yes correct bro
Chala Baga cheparu
Super బాగా చెప్పారు 👌👍🙏💐
Super bro how to i contact you
Ofcourse correct
అందరూ షేర్ మార్కెట్ అని అంటుంటే నాకు పిచ్చి లేసేది. కానీ నీ వీడియోచూసాక నాకు ఒక ఐడియా వచ్చింది 1st Naku share market ante oka idea వచ్చింది. Thank you brother
Meru chepe vidhanam chala bagundhi anna 👍 please continue
Thank you for choosing this topic.
I'll be starting a new journey with you!
🎉
In stock market,
Investment - is a Win - Win thing
Trading - is a Win - Loss thing.
ట్రేడింగ్ అనేది ఒక గాంబ్లింగ్. కొన్ని లక్షల మంది పొగుట్టుకునేది కొన్ని వందల మందికి వెళ్తుంది.
So, pick the right stocks and wait for few years and definitely we can get good profits.
ఇది నిజం, ఇదే నిజం. దీనికి శిక్షణ అనవసరం, కామన్ సెన్స్ ఉంటే చాలు
Trading is gambling
Investment in right stocks is correct.
Two things are different
In Investment you never loss a single rupee.
For example you invest in SBI share. When it grows , sell it and make profit.
But trading is betting. That is another course of studying in gambling or betting
Thank you
I'm waiting for next video.
Thank u sir.. For your Best advise
చాలా బాగా చెప్పారు. ఎన్నో వాస్తవాలు వివరించారు.
Really nice analysis 🎉
Thank you naa manasulo anukunna mee matalato vinaalani anukunna kaani ade time ki ee video chesaru nenu nammaleka potunna
అన్న మీరు చాలా బాగా చెప్పారు
Anni kante main manam eay company lo invest chestunnam, aa company business, aa business future growth enti annavi important. appude stock padda konalanna nammakam untadi. Company gurinchi , business gurinchi teliyakunda unte gallo deepam petti natte untadi paristhithi :)
Super గా చెప్పారు Brother
Well said 👌
Theory is one thing, and discipline sustained practice is another thing... Stock market and trading bring out all the colors & emotions. Happy Trading , looking froward interesting shares on share market ...Greed & Fear is the main thief of JOY , hope you will be in center and doing if and when you trade !
Useful Information👌👌👍🙏💐
super sir good video
I am experiencing stock market for the last 20yrs. It is like spirutuality. Just like studying/listening to scriptures, bhagavat gita ( Sravanam) you does not mean to know about brahman. It need other 2 factors manana(theory ni practical ga ardam chesukodam by practice or developing skill set). And the most important thing is final thing is nididyasana (what ever you learnt and understand is to be experianced, nirguna, nirakara, niranjana,nishkriya, sarvavyapaka parabrahma thatvam ni anubhavinchadam) at this stage you can start earning fruits in stock market/ phala apeksha. That implies punyam sampadinchadam in spiritual terms. I think this is enough to explain for wise.
Nice info
స్టాక్ మార్కెట్ లో నాకు ఉన్న అనుభవం తో చెప్పుతున్నా దాని వైపు కొత్త వాళ్ళు వెళ్ళకపోవడమే ఉత్తమం
అవును
trading lo Ippudu unna Vallu
antha modhatlo kothavalle
Investment SIP cheyali long term,,, trading ki risk reward chusukovali@@Bharathkumar.88
E2E lo 60000 loss
@VaraprassdPurimetla what is E2E
Share market లో ట్రేడింగ్ చేసేవాళ్ళు డబ్బులు సంపాధిస్తారో లేదో తెలియదు కానీ యోగులుగా మాత్రం మారతారు. (Because వాళ్లకు తెలుసు కళ్ళముందు కనిపించేది ఏది వారిది కాదని )
Love from Karnataka
Super anna
నీ వేషం చూస్తే ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నావు అని తెలుస్తున్నది...ఇవన్నీ చెప్పటం కంటే నీ శిష్యులు లకు Long term investment గురించి చెప్పండి..చాలు బాబా...
ఒక్క సారి share కొంటే ఇక అమ్మకూడదు..అనేది సూత్రం☝️
I appreciate your guidence
క్యాండిల్స్ మీద కూడా బేస్ అవ్వకూడదు బాసు ఒక్కొక్కసారి రివర్స్ అవుతాయి క్యాండిల్స్ మినిమం మనము స్టాక్ మార్కెట్లో రూపాయి చూడాలి అంటే ఉదాహరణకి మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే వీలైనంతవరకు ఆ లక్ష ని ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చెయ్యగలము ఉదాహరణకి 45 కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి ఆ ఒక్క లక్ష అవసరం అయితే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క షేర్ మాత్రమే కొనగాలి మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్లు అది ఎంత మంచి కంపెనీ అయినా ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో ఒక కంపెనీ రిటర్న్ వస్తది కొన్ని కొన్ని కంపెనీలు సంవత్సరాలు ఇవ్వలేకపోవచ్చు కానీ ఈ పది సంవత్సరాలు ఆ కంపెనీ ఒకే సంవత్సరం ఇవ్వగలదు మనం స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాది అనుకుంటే కొండం అమ్మటం కాదు ఇన్వెస్ట్మెంట్ చేసి కనీసం 15 నీళ్లు ఉండగలగాలి
Stock market trade ante selling and buying fight..meeru aa roju avaru dominat chestharu I mean sellers and buyers aa side neelusthru u loss or profit..everyday different plan need for trading..investment branded aa share fall abuthayo chusi fall ieenavi buy cheyyali.onlu branded..junjunwalia style
సూపర్ సార్
Well said
Love you sir❤
Knowledge + luck are important
Keep it up sir
Share market lo ETF best.. Present right time.. FNO lo ki vellara.. Evanni next minute lo marichi pothamu. That magic of intradyay trading... 😂😂😂.....intraday trading injuries helth&welth....
2015 - Entered into the realm of spirituality.
2020 - Entered into the realm of stock market.
But there was no stability in both aspects until I listen to you.
You made spirituality simple and easy to me and I made stock market easy for myself.
The key to success(just for language sake) in spirituality and stock market lies in its simplicity.
Spirituality and stock market is a deadly combination. I am glad you started it all the best Risa brother.
At the end of the day, कुछ नहीं फर्कपड़ता 😊
రీసా నేను ఈ అంశం మీద వీడియో మీ నుండి రావలని రెండు రోజుల ముందే అనుకున్నాను.. సూపర్.. వర్క్ షాప్ కు నేను అటెండ్ అవుతాను..
క్యాండిల్స్ మీద కూడా బేస్ అవ్వకూడదు బాసు ఒక్కొక్కసారి రివర్స్ అవుతాయి క్యాండిల్స్ మినిమం మనము స్టాక్ మార్కెట్లో రూపాయి చూడాలి అంటే ఉదాహరణకి మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే వీలైనంతవరకు ఆ లక్ష ని ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చెయ్యగలము ఉదాహరణకి 45 కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి ఆ ఒక్క లక్ష అవసరం అయితే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క షేర్ మాత్రమే కొనగాలి మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్లు అది ఎంత మంచి కంపెనీ అయినా ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో ఒక కంపెనీ రిటర్న్ వస్తది కొన్ని కొన్ని కంపెనీలు సంవత్సరాలు ఇవ్వలేకపోవచ్చు కానీ ఈ పది సంవత్సరాలు ఆ కంపెనీ ఒకే సంవత్సరం ఇవ్వగలదు మనం స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాది అనుకుంటే కొండం అమ్మటం కాదు ఇన్వెస్ట్మెంట్ చేసి కనీసం 15 నీళ్లు ఉండగలగాలి
same nenu mee nundi enka(share market) ravali ani anukuntunanu sir . root ................ thanku thanku 🤑🤑🤑🤑🤑
Thanks sir
Thankyou anna
Good explanation sir
🙏🙏👍JAISRIKRISHNA
Trading is gambling
Investment in right stocks is correct.
Two things are different
In Investment you never loss a single rupee.
For example you invest in SBI share. When it grows , sell it and make profit.
But trading is betting. That is another course of studying in gambling or betting
Explain on mutual funds
Sir నాకు మార్కెట్లో రెండు సంవత్సరాల అనుభవం ఉంది సార్... RUclips ద్వారా చాలా నేర్చుకున్నాను ... మిడిల్ క్లాస్ వాళ్లు ట్రేడింగ్ చేయకూడదు...
Trading evvaru cheyyakudadu NSE Valle chepparu gaa 90% trades fail avutunnai ani
Why because it's a gambling and betting. Futures and options. Sometimes it is good but overall
Thank you
Same na paristi anthe broo gatha 3months lo market lo sampadinchindi danithopatu ei 20days lobprofit motham pogottukoni vunna ammount kuda kolpoya
please share workshop details at the earliest .......
Sir e videos okka 1 year kritha chesthe bagundu kadha sir
Yes మేము కూడా అంతే సబ్జెక్టు నేర్చుకుంట్టునం...
మాకు వచ్చే ఎర్నింగ్ లో ఓన్లీ 10,k పెట్టీ చూస్తున్నాం...
ప్రాఫిట్ or లాస్ వచ్చిన next మంత్ వరకు మళ్ళీ extra ammount పెట్టీ సమస్యే లేదు...
❤ Krishna Surat
3.31pm
100 Cr earn chesina vallani follow avandi bro, correct knowledge vastundi, kani vallu chepparu, illa youtube lo class lu cheppevallu trading cheyaru, youtube earning chestaru. Rakesh junjunwala, warren buffett youtube lo classes cheparu
😆🙏🤘🦅
Super sir
Volumes ni pattinchukokunda trades cheyodhu
anni chusina antha mandi cheppina.... trading chesepeddu avi guruthu vundatledu sir.
Excellent class
క్యాండిల్స్ మీద కూడా బేస్ అవ్వకూడదు బాసు ఒక్కొక్కసారి రివర్స్ అవుతాయి క్యాండిల్స్ మినిమం మనము స్టాక్ మార్కెట్లో రూపాయి చూడాలి అంటే ఉదాహరణకి మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే వీలైనంతవరకు ఆ లక్ష ని ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చెయ్యగలము ఉదాహరణకి 45 కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి ఆ ఒక్క లక్ష అవసరం అయితే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క షేర్ మాత్రమే కొనగాలి మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్లు అది ఎంత మంచి కంపెనీ అయినా ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో ఒక కంపెనీ రిటర్న్ వస్తది కొన్ని కొన్ని కంపెనీలు సంవత్సరాలు ఇవ్వలేకపోవచ్చు కానీ ఈ పది సంవత్సరాలు ఆ కంపెనీ ఒకే సంవత్సరం ఇవ్వగలదు మనం స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాది అనుకుంటే కొండం అమ్మటం కాదు ఇన్వెస్ట్మెంట్ చేసి కనీసం 15 నీళ్లు ఉండగలగాలి
Thank you sir
meeru long term point of view lo cheputunnara leka short term aa?
Long term investment is better but trading is not good..
👌👍
@4:10 workshop fee entha. Me sir ki share market lo experience entha undi. Me sir P&L share chesthara. Plzzz
Super anna
శభాష్ గురూజీ. ఇటువంటి వీడియోస్ ఇంకా చేయండి.
100 tho emi cheyalemu chinna market lo
10 days praPaper trading is like honing your skills at a shooting range, while real-time trading is like facing an enemy in the heat of battle.
Excellent 👌👍
క్యాండిల్స్ మీద కూడా బేస్ అవ్వకూడదు బాసు ఒక్కొక్కసారి రివర్స్ అవుతాయి క్యాండిల్స్ మినిమం మనము స్టాక్ మార్కెట్లో రూపాయి చూడాలి అంటే ఉదాహరణకి మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే వీలైనంతవరకు ఆ లక్ష ని ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చెయ్యగలము ఉదాహరణకి 45 కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి ఆ ఒక్క లక్ష అవసరం అయితే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క షేర్ మాత్రమే కొనగాలి మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్లు అది ఎంత మంచి కంపెనీ అయినా ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో ఒక కంపెనీ రిటర్న్ వస్తది కొన్ని కొన్ని కంపెనీలు సంవత్సరాలు ఇవ్వలేకపోవచ్చు కానీ ఈ పది సంవత్సరాలు ఆ కంపెనీ ఒకే సంవత్సరం ఇవ్వగలదు మనం స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాది అనుకుంటే కొండం అమ్మటం కాదు ఇన్వెస్ట్మెంట్ చేసి కనీసం 15 నీళ్లు ఉండగలగాలి
Thanks SIR
Ni expat Thappu Bro
💯 % Correct sir

❤❤❤❤❤❤
Anna 🙏🙏👌👌👍👍
షేర్ మార్కెట్ ఒక సముద్రం

Good morning sir 🙏
Hi bro
దయచేసి ఏ ఒక్కరూ Trading చేయొద్దు. మార్కెట్ లో పెద్ద పెద్ద తిమింగలాలు వుంటాయి. మనం కేవలం చిన్న చేపలం మాత్రమే. కానీ మంచి స్టాక్స్ (20000 కోట్ల market cap) వున్న stocks లో మాత్రమే 5,6 సంవత్సరాల time తో investment చేసుకోవాలి. Never trade...only invest.
yes
Investments in index etfs and index funds only for long term ,safe and secure ga avutunnadi my opinion ,this for good strategy sir
@@srinivasyenigandlabeginners ki index funds are best nenu kuuda beginner ney kaani naa opinion lo edaina company lo investment chestey large cap lo cheyyali low risk and low return small cap high risk ad high return
Stack market eppudu aethe start chesano Naa karma Kali poindi navvu dhobbi irritation modalu aendii nidhra dhobbindi kotta kodithe gaani nidhra ravatledhu prasathatha dhobbindi mothaniki market Naa jivithanni dhobbe thattu chesindi
@@narayanamaddineni2659 ayyo... ఎప్పుడు ట్రేడింగ్ చేయొద్దు.. only invest long term different sectors long term 7years. Or better out in FDs or NCDs in top companies. Folllielw Vivekam Financials and invest through them. They will take care.
Anna daily stock market gurinchi videos cheyyandi
క్యాండిల్స్ మీద కూడా బేస్ అవ్వకూడదు బాసు ఒక్కొక్కసారి రివర్స్ అవుతాయి క్యాండిల్స్ మినిమం మనము స్టాక్ మార్కెట్లో రూపాయి చూడాలి అంటే ఉదాహరణకి మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే వీలైనంతవరకు ఆ లక్ష ని ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చెయ్యగలము ఉదాహరణకి 45 కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి ఆ ఒక్క లక్ష అవసరం అయితే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క షేర్ మాత్రమే కొనగాలి మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్లు అది ఎంత మంచి కంపెనీ అయినా ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో ఒక కంపెనీ రిటర్న్ వస్తది కొన్ని కొన్ని కంపెనీలు సంవత్సరాలు ఇవ్వలేకపోవచ్చు కానీ ఈ పది సంవత్సరాలు ఆ కంపెనీ ఒకే సంవత్సరం ఇవ్వగలదు మనం స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాది అనుకుంటే కొండం అమ్మటం కాదు ఇన్వెస్ట్మెంట్ చేసి కనీసం 15 నీళ్లు ఉండగలగాలి
🎉🎉
Diversify with leading compsnies
Risa on a lighter note….
నువ్ షేర్ మార్కెట్ గురించి చెబుతుంటే ( ఆహార్యం), ఒక స్వామీజీ పబ్ కు వెళ్లి టకీల తాగి డాన్స్ చేస్తున్నట్టు ఉంది..
సరే వద్దులే
manchidi
సగటు మనిషి స్టాక్ మార్కెట్ ద్వారా సంపాదించే వారు 100 లో 5% మాత్రమే. డబ్బులు వున్నవారికే డబ్బులు వస్తాయి. కారణం మీరు చెప్పిన greed & Fomo. నాకు తెలిసినంత వరకు ఈ సబ్జెక్టు మీరు తీసుకోవటం not good. I am an advocate aged 72 years.
Meeru poortiga vinaledu
Kanth garu ee subject mida video cheyatam ela tappu avuthundi ..
1lac subscribers a 5% enduku kakudadu.
అతను swamiji కాదు సంసారం లో ఉండి ,,,దానిని antukokunda ఉన్న వ్యక్తి,,,అతనికి నచ్చిన సబ్జెక్టు చెపుతున్నారు యిది తప్పు పట్టితే అతను yirkipoyinatte
Investors ki stop loss avasaram ledhu.nenu investor.stoploss use cheyyanu.
asalu nenu stoploss eppudu use cheyanu adhi market kosam 😂
❤U anna
Sir we need next class❤❤
Tomorrow
Mutual fund best
Stoploss is very dangerous tool. 80 % time stoploss hit.
andari stoploss manam tp eppudu pedthamo appude profit. anthega
మీరు అన్నది చాలా కరెక్ట్. స్టాక్మార్కెట్ లో ఒక పెద్ద తిమింగలం ఒక మాట అన్నది. అది ఏమిటంటే, మీ స్టాప్ లాస్ మాకు ఆదాయం అన్నాడు.
@@sreemannarayanaraomalnidy8453 avunu 17 months tharvatha ardam aindi. breakeven ki vachhanu.
Kani stoploss use చేయకపోతే unliited loss గ్యారంటీ. 1k loss nee manasu accept chestundhi. 10k loss aithe alane chustu untaru chala mandhi.
❤🙏
Sir drawing class chepputhara please 🙏
గురువు గారు కట్టింగ్ చేసుకోండి బాగుంటారు
Athyashaku..poyi.trading Io Rs. 90000/- loss 😢.
గారంటీ అనేది ఎహ్ ఆస్తి ఇవ్వదు.అసలు లైఫ్ కె గారంటీ ఉండదు అంటే డబ్బుకి గారంటీ కోరుకుంటారు జనం.స్టాక్ మార్కెట్ అనేది ఒక ఆర్ట్ ఒక సైన్స్ లాంటిది చాల మంది దాన్ని నేర్చుకోకుండా డబ్బు సంపాదించాలి అని భావిస్తారు.విచిత్రం ఏంటో ఇన్ఫ్లుఎంసెర్స్ అందరు మార్కెట్ మీదనే ఫోకస్ చేస్తున్నారు.
Investing is like owning a business.theres always a risk in speculation.for example take real estate its also risky.how many people lost land and buildings due to government demolitions.there is a chance for land grabbing if its real estate.you first learn it and than you earn.
Right
But futures and options is a gambling and betting. As you said, if you know the art of stealing money from thief , we can win the game of betting.
Three years back nannu nenu chusukunnattu undhi andi…market will change you a lot enter aythe bayataki ravadam kastam loss vache kodhi yekkuva thelusukuntam..thelusukunna knowledge & experience waste avvakudadhu ani malli enter avutham..cycle repeats ☺️
Trading is gambling
Investment in right stocks is correct.
Two things are different
In Investment you never loss a single rupee.
For example you invest in SBI share. When it grows , sell it and make profit.
But trading is betting. That is another course of studying in gambling or betting
Mutual funds kuda anthena
Yeah. Bank F.D. is better than MF. If market collapses, MF also falls
10%, 20%,50% రిటర్న్స్ కి నేను ఆశ పడను 2x 3x కోసం నేను ఇన్వెస్ట్ చేస్త.
మీరు తప్పకుండ ఈ వీడియోలు కొనసాగించండి.. కొంత మంది నాలాంటి నిత్య విద్యర్తులకోసం అయిన చాలా వీడియోలు చేయండి.
Chestoo undam
❤🎉
10 days knowledge ni share chese prayathnam bagundi. Kani minimum 2years anna anubhavam aythe dani gurinchi conclusions cheyachu itharulaki cheppachu.
ee vishayam lo paripakvatha rakunda dayachesi cheppakandi. Endukante experience unna entho mandey misguide chesthunnaru.
Assalu meeku oka framework unda a vishayamaina purthiga ardam cheskodaniki?
Please stock market not suitable for you, don't do like this video's. You are a great phelasaper.
నేర్చుకో.. ఇరుక్కోకు
meeru risa ni ela chudali anukuntunnaro ala undatam nijam kadu. thanu ela unnado ala chudali anthe. idi information and awareness video ga theesukondi chalu . cool.
మీరు ఇంట్రాడే గురించి చెబుతున్నారు
10వేలలో 5 వేలు మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి డిప్ లో ఉన్నపుడు కలుపు కుంటూ వెళితే మంచి వెల్త్ క్రియేట్ చెయ్యెచ్చు
Intro music ki 🙏
షేర్ మార్కెట్ పాఠాలు కాదు..గుణపాఠాలు చెప్తున్నారు రీసా గారు.!
ప్రయోగాల పరంపరలో... వైఫల్యాల శాతం ఎక్కువన్నది పరమ సత్యం.!
క్యాండిల్స్ మీద కూడా బేస్ అవ్వకూడదు బాసు ఒక్కొక్కసారి రివర్స్ అవుతాయి క్యాండిల్స్ మినిమం మనము స్టాక్ మార్కెట్లో రూపాయి చూడాలి అంటే ఉదాహరణకి మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే వీలైనంతవరకు ఆ లక్ష ని ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చెయ్యగలము ఉదాహరణకి 45 కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి ఆ ఒక్క లక్ష అవసరం అయితే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క షేర్ మాత్రమే కొనగాలి మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్లు అది ఎంత మంచి కంపెనీ అయినా ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో ఒక కంపెనీ రిటర్న్ వస్తది కొన్ని కొన్ని కంపెనీలు సంవత్సరాలు ఇవ్వలేకపోవచ్చు కానీ ఈ పది సంవత్సరాలు ఆ కంపెనీ ఒకే సంవత్సరం ఇవ్వగలదు మనం స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాది అనుకుంటే కొండం అమ్మటం కాదు ఇన్వెస్ట్మెంట్ చేసి కనీసం 15 నీళ్లు ఉండగలగాలి
మన
డబ్బు పోగొట్టుకొని తిరిగి మన పెట్టుపడి సంపాదించటం స్టాక్ మార్కెట్. ఓన్లీ 2 టు 5 పర్సెంట్ ఎక్సెల్ ఇన్ ట్రేడింగ్.