దమ్మున్న సింహం రేవంత్ అన్న 🔥🔥🔥 ఏ ముఖ్యమంత్రి అయినా హీరో ని ప్రజల తో సమానంగా కొలిచి హీరో కి వ్యతిరేకంన్గ ఎప్పుడైనా మాట్లాడారా..? జై రేవంత్ అన్న 🙏🔥 కోమటిరెడ్డి గారు కూడా ధన్యవాదములు 🙏
దటీజ్ cm రేవంత్ రెడ్డి కంగ్రాట్యులేషన్ నీ మానవత్వం నికి నా జోహార్లు ఇలాంటి బలుపు ఉన్న హీరో కి తగ్గేది లే అని మీ అభిమానానికి నా జోహార్లు దటీజ్ cm రేవంత్
@@jogivenkateswarao5678 సరే అల్లు అర్జున్ వల్ల తప్పు జరిగింది ఒప్పుకుంటా..! మరి హైడ్రా వల్ల ఇద్దరు చనిపోయారు చాలామంది రోడ్డున పడ్డారు ఇద్దరు చనిపోయారు కదా వాళ్ళ ఇంటికి పోయి నువ్వు పరామర్శించావా..? పోనీ వాళ్లకి నష్టపరిహారం ఇస్తావా చెప్పు హైడ్రో వల్ల ఇద్దరూ చనిపోయారు రైతులు సూసైడ్ చేసుకున్నారు నీవల్ల దానికి నిన్ను కూడా అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి..
100% ప్రజల నాయకుడు. పిడుగు లాంటి మాటలు. ఉరుము లాంటి చూపులు. వెనకడుగు వేయని నిర్ణయం లు. ఎలాంటి ఒత్తిడి లు కి లొంగడు. తన పిల్లలు కోసo ఆస్తి గాని... రాజకీయ పదవులు కానీ కూడబెట్టాల్సిన పనిలేదు ఆయన కి. ఒకే ఒక్క కుమార్తె. కెసిఆర్ అయితే.... సినిమా వాళ్ళు సంక నాకే వాడు. తప్పంతా సినిమా ki😘వచ్చిన కుటుంబం దే antu👍నకిలీ సాక్షి లు సృష్టించే వాడు. కొండగట్టు లో బస్సు ప్రమాదం లో 20 మంది చచ్చిన కెసిఆర్ ఫామ్ హౌస్ నుండి బయట కి రాలేదు. భద్ర చలం వరద లో.... బురద 😘అంటకుంటది అని... కాలు కింద పెట్టలేదు. చూసారా రేవంత్ అన్నా అంటే ఏలా untado😘నిరూపణ చేసాడు. మొత్తం కి టీడీపీ తయారు చేసి కాంగ్రెస్ కి అప్ప జెప్పిన.... గొప్ప నాయకుడు రేవంత్. రెండు తరాల వరకు 100 ఏళ్ల వరకు చరిత్ర లో నిలిచి పోయే నాయకుడు.
ఒక పసి బిడ్డ ఇన్నిరోజులు ప్రాణాలతో పోరాడుతున్నాడు అని ఆలోచిస్తే, ఒక్కక్షణం ఒళ్ళు జల్లు మనిపిస్తుంది. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త తీసుకోవాలి.
Bro elections time lo,Chala Mandi party la gurinchi kottukoni,dead Ina Rojulu vunnai..but those not a problem to government ki,e issue pedda problem indi..ridiculous
వాళ్లంతా రీల్ హీరోలు , రేవంత్ రెడ్డి రియల్ హీరో . తనకి నష్టంఅని తెలిసినా దైర్యంగా ఎదుర్కొంటున్నాడు.ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు సూపర్ రేవంత్ రెడ్డి గారు. పాలకులు ఎలాఉండాలో చేసి చూపుతున్నావ్
@@venkatarramanasunkari9596 సినిమా నీ సినిమా గా చూడాలి అంతే.. అభిమానం వుండొచ్చు.. మనకి మనం అదుపులో కూడా వుండాలి.. ఒక వారం తర్వాత వెళ్తే ఏం అవుతుంది.. దాని కోసం మొత్తం ఇండస్ట్రీ నే బహిస్కరించనవసరం లేదు.. అందులో హీరో, నిర్మాత , డైరెక్టర్ వాళ్లే వుండరు.. ఆ ఇండస్ట్రీ నీ నమ్ముకుని ఉపాధి పొందే వారు చాలా మంది వుంటారు.. ఎంతో మందికి అన్నం పెడుతుంది.. మనం బెనిఫిట్ షో లకి వెళ్లడం తగ్గించుకుంటే మంచిది అంతే..
సీఎం రాజకీయాలకు అతీతంగా మానవత్వం తో స్పందించారు ప్రజాపాలన అంటే ముమ్మాటికి ఇదే sir అల్లు అర్జున్ అత్యంత బాధ్యత రహితంగా వ్యవహరించారు సీఎం మరియు మంత్రులు ఎంతో బాధ్యతగా వ్యవహరించారు
సినీ ఆటోగ్రాఫ్ ఈ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి గారు మంత్రివర్యులు సూపర్ అండి మీరు ఆ పిల్లవాడు దగ్గర పోయి పరామర్శించి రావడం మా ap ప్రజానీకం తరపున ఎంతో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సూపర్ అండి మీరు మీ సీఎం గారి నిర్ణయాలు సూపర్ సూపర్
అల్లు అర్జున్ ని పోలీస్ వారు అరెస్ట్ చేశారు అని తెలిసిన వెంటనే చిరంజీవి షూటింగ్ రద్దు చేసుకుని వచ్చి అల్లు అర్జున్ ని పరామర్శించడం దేనికి నిదర్శనం. అల్లు అర్జున్ కి ఏమి అన్యాయం జరిగిందని చిరంజీవి కుటుంబ సమేతంగా పరామర్శకు వచ్చాడు.ఇలాగే వీళ్ల నిజస్వరూపాలు బయటపడుతూ ఉంటాయి
The way Mr.Revanth, CM spoke in the Assembly on the issue is totally laudable, understandable.. సినీ పెద్దలు అనుసరించిన తీరు దారుణంగా ఉంది...సమస్యపై సరిగ్గా స్పందించకుండా రేవంత్ ను దుర్భాషలాడటం సరి కాదు..
రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి అల్లు అర్జున్, అల్లు అరవింద్ రియాక్ట్ ఐ వాళ్ళు చెప్పాలి అనుకున్నదన్ని మాత్రం చెప్పి వెళ్ళిపోయారు, మీడియా అడిగిన ఒక్క దానికి కూడా ఆన్సర్ చెయ్యలేదు, నాకు మీడియా వాళ్ళ మీద చాలా బాధ అనిపించింది😢.
అల్లు అర్జున్ కే కాదు.ప్రతి సినీ నటులకు.ఇధి ఒక ఇచ్చరిక.డబ్బులు వస్తానే.కళ్ళు ఎత్తికి ఎక్కుతాయి.ఒకసారి.పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చు కోండి.నేను యన్టీఆర్ అభిమానిని.కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానిగా మారాను.ఎందుకంటే రేయి పగలు కష్టపడుతున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి
Nadhi andhra కానీ సిఎం రేవంత్ రెడ్డి గారు దమ్మున్న సిఎం ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా ఎంత ఫేమస్ అయినా తప్పుని తప్పు గా ముక్కు సూటిగా చెప్తారు అందరికీ సమన్యాయం గా శిక్షలు వేస్తారు 🔥🔥 హైడ్రా లాంటి చట్టాలు తీసుకువచ్చి హైదరాబాద్ నీ కాపాడుతున్నారు బావి తరాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు❤మనం ఎంత డెవలప్ చేసినా ఏం లాభం దాన్ని కాపాడుకోవడం ముఖ్యం, వరదల సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు దానికి శాశ్వత పరిష్కారం హైడ్రా మాత్రమే
సెలబ్రిటీ ల కు, బాడీ ఏమి కాకుండా, భయం వల్ల, బౌన్సర్ ల ను పెట్టుకునే దౌర్భాగ్యం ఎందుకు, బౌన్సర్ లు ప్రజల ను తోయడం అహంకారం, సెంట్రల్ గవర్నమెంట్ కల్పించు కోవాలి
మహా TV వంశీ గారు హీరో ఆ టైమ్ లో అక్కడ లేడు ఆయన హీరో బయట ఉన్నాడు హీరో వెళ్లి పోయిన తరువాత తొక్కు కుని చనిపోయారు అని చెప్పుతా ఉన్నాడు వంశీ గారు హీరో కారు లోనే ఉన్నాడా
Revanth Super jai Jai Revanth Jai Revanth Jai Jai Revanth Nirnayam 💯% Correct Prajale Mukyam Cinema Vallu Manavathwam Leni AvakasaVadhulu Kshaminchakudadhu
దమ్మున్న సీఎం రేవంత్ అన్న 🔥🔥
Vaadi bonda😂😂😂
Yeah revanth 🔥
@@15seconds66 name lekunda comments pette nikante better anukunta
@@gunnojuramesh9814 vani gudda vaniki ela matldalo tiledhu vadu cm enty aslu
@@15seconds66 ptm 5rs
దమ్ము ఉన్న మగాడు రేవంత్ రెడ్డి గారు, అద్భుతమైన ప్రసంగం చేశారు ఈ రోజు అసెంబ్లీ లో
దమ్మున్న సింహం రేవంత్ అన్న 🔥🔥🔥
ఏ ముఖ్యమంత్రి అయినా హీరో ని ప్రజల తో సమానంగా కొలిచి హీరో కి వ్యతిరేకంన్గ ఎప్పుడైనా మాట్లాడారా..?
జై రేవంత్ అన్న 🙏🔥
కోమటిరెడ్డి గారు కూడా ధన్యవాదములు 🙏
దటీజ్ cm రేవంత్ రెడ్డి కంగ్రాట్యులేషన్ నీ మానవత్వం నికి నా జోహార్లు ఇలాంటి బలుపు ఉన్న హీరో కి తగ్గేది లే అని మీ అభిమానానికి నా జోహార్లు దటీజ్ cm రేవంత్
@@jogivenkateswarao5678 సరే అల్లు అర్జున్ వల్ల తప్పు జరిగింది ఒప్పుకుంటా..!
మరి హైడ్రా వల్ల ఇద్దరు చనిపోయారు చాలామంది రోడ్డున పడ్డారు ఇద్దరు చనిపోయారు కదా వాళ్ళ ఇంటికి పోయి నువ్వు పరామర్శించావా..? పోనీ వాళ్లకి నష్టపరిహారం ఇస్తావా చెప్పు హైడ్రో వల్ల ఇద్దరూ చనిపోయారు రైతులు సూసైడ్ చేసుకున్నారు నీవల్ల దానికి నిన్ను కూడా అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి..
@@jogivenkateswarao5678 mg
దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు... 100% కరెక్ట్
రేవంత్ రెడ్డి సూపర్
తెలంగాణ బిడ్డ అనిపించుకున్నాడు🔥🔥
Revanth Reddy anna
Mana telugu states ki Hero 🙏
100% ప్రజల నాయకుడు. పిడుగు లాంటి మాటలు. ఉరుము లాంటి చూపులు. వెనకడుగు వేయని నిర్ణయం లు. ఎలాంటి ఒత్తిడి లు కి లొంగడు. తన పిల్లలు కోసo ఆస్తి గాని... రాజకీయ పదవులు కానీ కూడబెట్టాల్సిన పనిలేదు ఆయన కి. ఒకే ఒక్క కుమార్తె. కెసిఆర్ అయితే.... సినిమా వాళ్ళు సంక నాకే వాడు. తప్పంతా సినిమా ki😘వచ్చిన కుటుంబం దే antu👍నకిలీ సాక్షి లు సృష్టించే వాడు. కొండగట్టు లో బస్సు ప్రమాదం లో 20 మంది చచ్చిన కెసిఆర్ ఫామ్ హౌస్ నుండి బయట కి రాలేదు. భద్ర చలం వరద లో.... బురద 😘అంటకుంటది అని... కాలు కింద పెట్టలేదు. చూసారా రేవంత్ అన్నా అంటే ఏలా untado😘నిరూపణ చేసాడు. మొత్తం కి టీడీపీ తయారు చేసి కాంగ్రెస్ కి అప్ప జెప్పిన.... గొప్ప నాయకుడు రేవంత్. రెండు తరాల వరకు 100 ఏళ్ల వరకు చరిత్ర లో నిలిచి పోయే నాయకుడు.
100 % correct
అందులో రా
హాస్టల్ లో అమ్మాయి చనిపోతే దాని గురించి,
Hydra 2 చనిపోతే దాని గురించి మాట్లాడానందుకబ్
@Shaik-life బాబు shaik hydra 100 💯 correct, illegal ga ఎవడు కట్టుకోమన్నారు, లీగల్ గా ఉంటే ఏమి కూల్చట్లేదుగా
ఒక పసి బిడ్డ ఇన్నిరోజులు ప్రాణాలతో పోరాడుతున్నాడు అని ఆలోచిస్తే, ఒక్కక్షణం ఒళ్ళు జల్లు మనిపిస్తుంది. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త తీసుకోవాలి.
Papam babu in chusthe badaga undi Murthisir
moreover till today he doesn't know that his mother is not alive...really sad, ee cinema pichhi eppudu taggutundo ee pichhi janalaku
Bro elections time lo,Chala Mandi party la gurinchi kottukoni,dead Ina Rojulu vunnai..but those not a problem to government ki,e issue pedda problem indi..ridiculous
Ite epudu chesindi thapu kada@@jameerbasha3651
Oreyv p...pulaka....vijayawada puskaralu 29 dead....and kanduku ro 16 dead apudu levani noru epduu lestubde...em....r....p...ka
వాళ్లంతా రీల్ హీరోలు , రేవంత్ రెడ్డి రియల్ హీరో . తనకి నష్టంఅని తెలిసినా దైర్యంగా ఎదుర్కొంటున్నాడు.ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు సూపర్ రేవంత్ రెడ్డి గారు. పాలకులు ఎలాఉండాలో చేసి చూపుతున్నావ్
తగ్గేదిలేదు జై రేవంత్ అన్న 👌👌👌
రేవంత్ రెడ్డి గారు మాటలు 100 శాతం కరక్ట్......అల్లు అర్జున్ సినిమా మొదటి రోజున థియేటర్ కు రావడం తప్పే కదా
CM Doing his duty, excellent Sir. India need leaders like you.
Hydra tho inni rojulu illanni kulchesi, antha aipoyaka ippati nunchi evaithe buffer zone lo kotthaga katte valladi matrame kulchestha antadu, mari Dani Pina discussion cheyamanu,
The same leader caught red handed with 50 lakhs of cash for buying MLA votes 😂😂 don’t be a gullible goat 😹😹😹
@@satish9912 , money ivvakunda, teesukokunda , politicians politics chestunnara, money ivvaka pothe people votes vestunnara
Cm Sir 100%Carect I. Respect sir super
జై సీఎం రేవంత్ రెడ్డి గారు
Cm sir 👍
మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి సినిమా ఇండస్ట్రీ ని బహిష్కరించా లి
అభిమానులు అనే గొర్రె లు ఉన్నారు గా. వారు మారరు.
@@venkatarramanasunkari9596 సినిమా నీ సినిమా గా చూడాలి అంతే.. అభిమానం వుండొచ్చు.. మనకి మనం అదుపులో కూడా వుండాలి.. ఒక వారం తర్వాత వెళ్తే ఏం అవుతుంది.. దాని కోసం మొత్తం ఇండస్ట్రీ నే బహిస్కరించనవసరం లేదు.. అందులో హీరో, నిర్మాత , డైరెక్టర్ వాళ్లే వుండరు.. ఆ ఇండస్ట్రీ నీ నమ్ముకుని ఉపాధి పొందే వారు చాలా మంది వుంటారు.. ఎంతో మందికి అన్నం పెడుతుంది..
మనం బెనిఫిట్ షో లకి వెళ్లడం తగ్గించుకుంటే మంచిది అంతే..
Saripoindi
I agree with CM Revanth Sir 100000000%. okaru anna ha family dariki vellara?
100% దమ్ము వున్నా నాయకుడు, రేవంతన్న 🔥🔥
Icon Star transformed to Attitude Star...! CM cheppakapote Allu Arjun ni inka great anukune stitilo undevallu fans...!
💯 correct 👏👏👍👍
Correct no need to see his movies
రేవంతరెడ్డిలో మానవత్వం ఉన్న లీడర్ని చూస్తున్నాము. ప్రజలకు ఏమయినా జరిగితే అవతల వాడు ఎవడైనా ఇలాగే నిలదీశాడు దమ్మున్న నాయకుడు మన రేవంతరెడ్డి గారు
Salute CM sir, super speech. We are with you.
రియల్ హీరో రేవంత్ రెడ్డి ❤️❤️❤️❤️❤️
సీఎం రాజకీయాలకు అతీతంగా మానవత్వం తో స్పందించారు ప్రజాపాలన అంటే ముమ్మాటికి ఇదే sir అల్లు అర్జున్ అత్యంత బాధ్యత రహితంగా వ్యవహరించారు సీఎం మరియు మంత్రులు ఎంతో బాధ్యతగా వ్యవహరించారు
C M Revanth Reddy garu is great
CM garu on wild fire.. Jai revanth reddy garu 💥🔥💯
దమ్మున్న మగాడు రేవంత్ రెడ్డి గారు,మీరు గ్రేట్ సార్ 👍
రేవంత్ నువ్వు మగడివి. మేము హీరోస్ అని విర్రవీగే వారికి మంచి సందేశం ఇచ్చారు.
సినీ ఆటోగ్రాఫ్ ఈ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి గారు మంత్రివర్యులు సూపర్ అండి మీరు ఆ పిల్లవాడు దగ్గర పోయి పరామర్శించి రావడం మా ap ప్రజానీకం తరపున ఎంతో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సూపర్ అండి మీరు మీ సీఎం గారి నిర్ణయాలు సూపర్ సూపర్
Salute Revanth sir
0:
100% correct REVANTH ANNA(SIR) 🙏🙏🙏🙏 & we salute 🫡 to REVANTH SIR.
Respect cm sir super super super
Pushpa ఇంక తగ్గాల్సిందే
CM గారు 100% కరెక్ట్
Revanthanna very Good explaination, keep going on
C m sar 👍👍👍👍👍👍💯
నా తొక్కలో అల్లు అర్జున్, తొక్కలో అల్లు అర్జున్, నా తొక్కలో సినిమా
yes bro
I support Revanth Reddy sir 👏👏
ఒక్క నెగటివ్ కామెంట్ లేదు... గ్రేట్... 👌👌
సీఎం గారు చెప్పింది కరెక్ట్
Salute sir...chala rojulaki LEADER ni chusthunnam.
గుడ్ cm 👍👍👍
REAL HERO CM REVANTH REDDY GARU
Great CM గారు.....అల్లు అర్జున్ బలుపు తగ్గించాలి...అది రేవంత్ గారి తోనే సాద్యం...
మూర్తిగారు ఇధి మంచి పరిణామము.ఇష్టము వచ్చినట్లు డబ్బులు ఖర్చు పెట్టీ ప్రజల మీధ వేసి దోచుకుంటున్నారు.ఇధి తప్పు
Correct Cm
అల్లు అర్జున్ ని పోలీస్ వారు అరెస్ట్ చేశారు అని తెలిసిన వెంటనే చిరంజీవి షూటింగ్ రద్దు చేసుకుని వచ్చి అల్లు అర్జున్ ని పరామర్శించడం దేనికి నిదర్శనం. అల్లు అర్జున్ కి ఏమి అన్యాయం జరిగిందని చిరంజీవి కుటుంబ సమేతంగా పరామర్శకు వచ్చాడు.ఇలాగే వీళ్ల నిజస్వరూపాలు బయటపడుతూ ఉంటాయి
Chiru is family member
Adi nijam they are acting infront of people saying that living for people only and indirectly looting money from fans and enjoying with our money
@seelamnagendra9868 it's true
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రియల్ హీరో
Revanth sir 💯 correct
ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా మాట్లాడారు💯
The way Mr.Revanth, CM spoke in the Assembly on the issue is totally laudable, understandable..
సినీ పెద్దలు అనుసరించిన తీరు దారుణంగా ఉంది...సమస్యపై సరిగ్గా స్పందించకుండా రేవంత్ ను దుర్భాషలాడటం సరి కాదు..
E vishyam lo cm oka step ekkesaru❤❤❤❤
CM ❤️
రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి అల్లు అర్జున్, అల్లు అరవింద్ రియాక్ట్ ఐ వాళ్ళు చెప్పాలి అనుకున్నదన్ని మాత్రం చెప్పి వెళ్ళిపోయారు, మీడియా అడిగిన ఒక్క దానికి కూడా ఆన్సర్ చెయ్యలేదు, నాకు మీడియా వాళ్ళ మీద చాలా బాధ అనిపించింది😢.
అల్లు అర్జున్ కే కాదు.ప్రతి సినీ నటులకు.ఇధి ఒక ఇచ్చరిక.డబ్బులు వస్తానే.కళ్ళు ఎత్తికి ఎక్కుతాయి.ఒకసారి.పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చు కోండి.నేను యన్టీఆర్ అభిమానిని.కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానిగా మారాను.ఎందుకంటే రేయి పగలు కష్టపడుతున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి
You are correct
Nadhi andhra కానీ సిఎం రేవంత్ రెడ్డి గారు దమ్మున్న సిఎం ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా ఎంత ఫేమస్ అయినా తప్పుని తప్పు గా ముక్కు సూటిగా చెప్తారు అందరికీ సమన్యాయం గా శిక్షలు వేస్తారు 🔥🔥 హైడ్రా లాంటి చట్టాలు తీసుకువచ్చి హైదరాబాద్ నీ కాపాడుతున్నారు బావి తరాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు❤మనం ఎంత డెవలప్ చేసినా ఏం లాభం దాన్ని కాపాడుకోవడం ముఖ్యం, వరదల సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు దానికి శాశ్వత పరిష్కారం హైడ్రా మాత్రమే
Super cm super decission ❤
రేవంత్ 👍👍👍సూపర్ 👌👌👌సార్ 🙏🙏🙏
టాలెంట్ లేకపోయినా పర్వాలేదు డిసిప్లిన్ ఉంటే......
Superb revanth anna❤❤
Two different families in the same theatre
Alluarjun-snehareddy (protected)
Revathi-her husband (Died one)
They took ticket to die cost of ₹3000
4*3000=12,000
No her life cost is 25 lakhs
😢
సెల్యూట్ సీఎం సార్
సెలబ్రిటీ ల కు, బాడీ ఏమి కాకుండా, భయం వల్ల, బౌన్సర్ ల ను పెట్టుకునే దౌర్భాగ్యం ఎందుకు, బౌన్సర్ లు ప్రజల ను తోయడం అహంకారం, సెంట్రల్ గవర్నమెంట్ కల్పించు కోవాలి
ఇక్కడ బాబు, అక్కడ రేవంత్ రెడ్డి, సూపర్ తెలుగువాళ్ళ అదృష్టం good combination
Cm sir ❤❤❤❤❤❤your great
Super Revanth sir
Nijanga Revanth gr8
400 పైన కామెంట్స్ అంతా రేవంతన్నకి జై
తగ్గేదే లేదు రేవంతన్న A11 కాదు A 1 గా కేసు పెట్టండి
I support Revanth Reddy in this issue.
Salute CM sir,
తెలంగాణ tigre రేవంత్ రెడ్డి సార్ 👏🏻
చనిపోయిన విషయం తెలిసి కూడా అక్కడ నుంచి వెళ్ళలేదంటే బలుపే కదా!!
మహా TV వంశీ గారు హీరో ఆ టైమ్ లో అక్కడ లేడు ఆయన హీరో బయట ఉన్నాడు హీరో వెళ్లి పోయిన తరువాత తొక్కు కుని చనిపోయారు అని చెప్పుతా ఉన్నాడు వంశీ గారు హీరో కారు లోనే ఉన్నాడా
Revanth reddy 100% correct
We are all support him
ఈ విషయం లో రేవంత రెడ్డి 💯 కరెక్ట్. సినమా హీరోల క్రేజ్, కలెక్షన్స్ ,షో-ఆఫ్ కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఒక CM గా ఆయన చెప్పింది పచ్చి నిజం
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పింది బాగా చెప్పారు.. నిజమే..
రేవంత్ రెడ్డి సూపర్,
తెలంగాణ లో ఈ మధ్య ఈ సినిమా పిచ్చి అభిమానం ఎక్కువ అవుతుంది మంచిది కాదు
C M sir ❤❤❤
దమ్మున్న హీరో రేవంత్ రెడ్డి పేరు గుర్తుందిగా తెలంగాణ సీఎం 👈
Hats of CM sir
రేవంత్ రెడ్డి మగాడు
CM అంటే అలా వుండాలి
Revanth is a Wild Fire....of Telangana....Jai Telangana....
Super CM sir
ఒక్కడి ఓవరాక్షన్ సినీ ఇండస్ట్రీ మొత్తం తలదించుకోవాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి మాటల్లో తప్పు లేదు
Thanyou revanth sar
CM అంటే ఎట్లుండాలో అననీకి రేవంత్ ఆన్న example. ఆన్న ఇట్లనే ఉండు. హీరో అంటే తోపు అనుకుంటున్నారు.
Wild fire 🔥of revanth reddy, true leader
Good job CM Revanth anna 🙏
Real hero revanth Reddy garu❤️🔥🙏
cm jindabad
Revanth Super jai Jai Revanth Jai Revanth Jai Jai Revanth Nirnayam 💯% Correct Prajale Mukyam Cinema Vallu Manavathwam Leni AvakasaVadhulu Kshaminchakudadhu
దమ్మున CM రేవంత్ గరు❤
Allu arjun ni jail lo vesthe buddi vasthadi
Pspk❤❤❤❤
real hero cm revanth agaru
Great 👍 CM ❤❤ రేవంత్ అన్న ❤❤
C.m reventh Reddy sir తెలంగాణ మాత్రమే కాదు మన తెలుగు వారు కూడా,సూపర్ సర్
Cm on 🔥🔥🔥
Jai TDP Jai Revanth Anna
Cm❤
జై తెలంగాణ.. జై రేవంత్ రెడ్డి..
THATS REVANTH ANNA telangana tiger
Welsaid cm revanth garu ❤
సినిమా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కానీ, చంద్రబాబు అరెస్టు అయినపుడు నోరు రాలేదు వీళ్ళు సినిమాలో హీరోలు, బయట పిరికివాళ్ళు.