Learn Rama Raksha Stotram in Telugu - శ్రీ రామ రక్షా స్తోత్రం నేర్చుకోండి -
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Downloadable Resources of Rama Raksha Stotram:
🔊MP3(Uninterrupted): / 35547216
🔊MP3(Narrated): / 35436011
📔PDFs: / 35436051
📝DOCs: / 35436054
For RUclips Members:
🔊📔📝 / @thesanskritchannel
-------------------
► Support and Sponsor The Sanskrit Channel, on Patreon:
🌳 / thesanskritchannel
► UPI IDs for one-time contributions:
💧G-Pay / Paytm :
udayshreyas-1@okhdfcbank
8328426600@ptaxis
►Overseas Links
🍀RazorPay/PayPal
rzp.io/l/thesa...
www.paypal.me/...
-----------------
#RamNavami #jaishreeram #JaiShriRam #sanskritchants #stotram
---------------------------------------------
► Thanks to All Our Patrons 🙏
దయచేసి ఇలాగే అన్ని స్తోత్రాలు తెలుగు లిపిలో అర్థాలతో గానం చేసి వినిపించ గలరని ప్రార్థన గురువు గారు
I'm 5 months pregnant when even I sneez always say sri rama raksha. Now listening to this rama raksha stotram feels so peaceful . Ramudu nannu na biddanu rakshinchu gaka ❤
మహిమాన్వితమైన రామరక్షా స్తోత్రమునకు తెలుగు అర్థం వివరించినందులకు ధన్యవాదములు గురువు గారు 🙏🙏 నేను ప్రతి సంవత్సరం ఉగాది నుండి ఏకాదశి వరకు రామరక్షా స్తోత్రము పఠిస్తాను..జై శ్రీరామ్ 🙏🙏
పలికినా విన్నా ఇరువురికీ ఇంపుగానుండి భాష, సంగీత భాష తెలుగు. కానీ దేశములోని ప్రతీ వేరే భాషవారూ కూడా చిన్నచూపు చూసే భాష కూడా ఇదే. మీలాంటి వారు తెలుగు లో ఇలా వీడియోలు చేయడము వలన దేశము అంతా తెలుగు ఉన్నతిని గుర్తించే అవకాశము ఉంది. మీ పాదాలను వేడుకొంటూ అడుగుతున్నాను.. తెలుగు లో ఎక్కువ వీడియోలు చేసి తెలుగు భాషను బాగా వినిపించండి. త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, సత్యసాయి వంటివారు తెలుగును పరిపుష్టముజేసినారు.
Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama
నేను గత 22 సంవత్సారాలుగా ఈ మంత్రం చెప్పుకుంటున్నా. ఈ మంత్ర ప్రభావంతో నేను నా జీవితం లో అన్నీ పొందాను అని చెప్ప టానికి ఏ మాత్రం సందేహా పడను జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
enni sarlu cheyali
@@Roshni1215.aఫలితం కోసం 9 రోజులు ప్రతి రోజూ 11 సార్లు పఠించాలి
🙏 చాలా బాగా స్తోత్రం చేశారు ఆ శ్రీరామచంద్ర ప్రభువు కరుణా కటాక్షము మీకు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
First!❤ Sri Ramachandra parabrahmane namaha
Jaysrerama
Jay Sriram
Dhany vadhalu guruvu gaaru
మీరు ఇటువంటి మంచి స్తోత్రాలతో,అర్ధాల తో పాటు పెట్టారు . నా నమస్కారం మీకు ఇంకా ఇటువంటి మంచి మంచి విషయాలు పెట్టండి.ధన్యవాదములు అండీ
తెలుగు లో చూపించినందుకు ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి మా హృదయ పూర్వక అభివందనం🙏🙏🙏 మీ స్వరం లో చకతి మధురం అనివార్చ నీయం గురు గారూ. సంస్కృతో పా ట్టు తెలుగు లో కూడా మీ సేవాలకు మా ప్రణామం 🙏🙏🙏🙏
జైశ్రీరామ్ గురువు గారికి నమస్కారములు
Chakati maduram ante ardham enti sir
I thought u r a North Indian and doesn't know south india languages...so good to hear telugu from u ..🙏💐
I thought of commenting the same you did
I read ram raksha in Hindi/Marathi...BUT the text written in Telugu also has the same pronunciation the same...how wonderful.
Telugu is directly derived from Sanskrit 🙏
@@humbleRaj No, it did not
🙏
శ్రీ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి
జై శ్రీ రామ 🙏🏼🚩
భాష భక్తి జ్ఞానం కలుగుతుంది మీ ప్రయత్నానికి శత కోటి ప్రణామాలు జై శ్రీరామ్
చాలా సంతోషం మీరు తెలుగులో విడియోలు చేస్తున్నందుకు❤👌🙏
చాలా చక్కగా మాలాంటి వారికి అర్ధం అయ్యేటట్లు పారాయణ చేయటానికి ఉపయోగపడుతుంది ధన్యవాదములు 🙏
చాలా ధన్యవాదాలు 🙏🙏 శ్రీ రామ రక్షా స్తోత్రం వింటుంటే ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. అర్థం తెలియజేస్తూ ఇలా పాడుతూ ఉంటే చాలా చక్కగా అర్థం అవుతుంది ధన్యవాదాలు
Jai Sree Raam
Mee Voice chaalaa Divine gaa undi
Namo Seetha Raam🙏
ఆహా ♥️రాముడు నన్ను కరుణించాడు.నేను శ్రీ రామరక్ష స్తోత్రం పఠిస్తాను.. కానీ భావం తెలీదు. ఇందాకే అనుకున్నాను.. భావం తెలుస్తే బాగుండు అని. యూట్యూబ్ open చేయగానే ఈ వీడియో కనిపించింది. 🙏జై శ్రీరామ్ 🙏
చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు🙏🙏
ruclips.net/video/XEoACjPov0w/видео.html
నమస్కారం 🙏. చాలా ప్రశాంతంగా ఉంది వింటుంటే. దానికి ధన్యవాదాలు. ఇందులో నాకు ఒక అనుమానం ఉంది. 'శ' - ఈ అక్షరాన్ని మనం మాములుగా 'స' అనే శబ్దం దెగ్గర గా పలుకుతాం, కాని 'ష' అనే శబ్దానికి దెగ్గరగా కాదు.కని ఇక్కడ మీరు 'శ' ని 'ష' శబ్దానికి దెగ్గరగా పలుకుతున్నారు.అందు చేత ఈ 'శ' అనే అక్షరాన్ని ఎలా పాలకలో చెప్తే మా అందరికి దాని ఉచ్చారణ సర్రిగా తెలుస్తుంది అనుకుంటున్నాను.మీకు చెప్పే అంత వాడిని కాదు, కానీ నా సమస్య తీరుస్తారని ఆశిస్తున్నాను.
I dont understand telugu language but your voice sounds divine in every language Uday ji...
One day I will meet you in person 🙏🙏🙏
It's not Telugu , it's in Sanskrit.
Sheryl’s I can’t tell how grateful
I’m for your explicit telugu explanation I request pls do it for Sundarakanda parayana in telugu
How absolutely glorious 🥲. Thank you sir. Always grateful for your contribution to the spiritual expansion of the individual. 💚🙏
❤❤jai sitharama chandra maharaj ki Jai ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
శ్రీ రామ జయరామ జయజయ రామ🕉🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐
చాల సంతోషంగా ఉంది , జై శ్రీ రామ్
Thanks!
తెలుగులో చెప్పినందుకు ధన్యవాదాలు
మా మీద దయతో మిగతావి ( అన్ని శ్లోకాలు)
కూడా తెలుగులో చెప్పవలసింది కోరుతున్నాము
Wow అద్భుతం
Need more Telugu videos thank you so much
Ayya! Thank you again.
Padabhivandanam!
Challaga vundu Swami!
Telugu vallu meeku ruNa padi vuntaru!
Lokabhi ramam Shri raamam
Bhuyo bhuyo namaamyaham.
Ram ramaya namaha
Abba manasuki entho prasanthamuga undhi, jai sri ram
మంచి ప్రయత్నం .
జై శ్రీరామ్
ధన్యవాదములు
इति अद्भुतः । धन्यवादाः
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
Wonderful recitation feeling so happy listening Telugu words when you are speaking brother namaste 🙏
Me voice chala sweet ga undhi❤
జై శ్రీ రామ్ 🙏🌺
All videos of Shri Uday Shreyas are thoroughly invaluable❤Sri Adithya Hridayam and Sri Rama Raksha Stotram are very powerful and must be recited everyday as he has made them very simple and presentable
Namaskaram Anna 🙏.. thank you very much for making this video in Telugu.. please do more content in Telugu
Sree Rama Jai Rama Jai Jai Ram
brooooooooooooo nuvvu telugu ah wow
what you are doing great service to spirituality and humanity..
Super Anna, thank you so much for precious Ram raksha stotram, that too in Telugu. You are universal anna...
Jai sri Ramaaaa 🙏🙏🙏🙏🙏
జై శ్రీ రామ్
జై హనుమాన్
Kalabhairava asthakam also please
anna super
Jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai hanuman 🙏🙏🙏🙏🙏
Mee ganam chala spastamga, prasanthamga, nirmalamga...
Maaatalu layvu
Jaigurudev
Jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai srirama jai hanuman
SADGURU VELA VELA VANDANAALU 🙏
Thank you so much anni elaage telugu lyrics pettandi
Jai shree Ram 🕉️🕉️🙏🙏
Dhanyavadamulu 🙏🙏🙏
Proud to be a follower of sanathana dharma...in 32 sloka's Telugu translation it's not "కాలువల" which means drainage.It should be "కలువల " which means like lotus's.Hope you people correct it.
This is only to give the viewers a good output but not to let you down.Hope you people understand 😊😊
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
Jai Sri Ram🙏👍
Very slow very easy to learn tq soo much
Super thank u so much for Telugu videos👌🙏🙏🙏🙏
Very comfortable for those who know less of telugu
Punyamurthi ki vandhanalu🙏🙏🙏🙏🙏
శ్రీరామ జయరామ జయజయరామ 🙏🏼🙏🏼🙏🏼
మీకూ హ్రుదయపూర్వక ధన్యవాదములు
Chaala bagundi really manassuki chala pleasent ga undi
Telugulo chupinanduku dhanyavadalu🙏🙏
Dhanyavadhamulu Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sri Ram....🙏
చాలా అర్థవంతంగా వినిపించి నందుకు ధన్యవాదములు
ధన్యవాదాలు 🌹
చాలా బాగా చెప్పారు శ్లోకం ఒక అనువాదము ఇలాగే అన్ని భవంతుల శ్లోకాలకు అర్థము చెప్పాలి అని నా కోరిక 🕉️🚩🧖🙏
Trs poad cast lo chusa but miru Telugu varu ani taliyadu but chala santhosham ga undi miru Telugu chapatam
Very nice 👍👍
Jai Hanuman Jai sriram
Dhanyavadamulu Guruvu Garu. It is easy to learn us.thanks a lot Guruvu Garu
Keep doing more Anna
నమస్కారం నమస్కారం
మధురాతి మధురం శ్రీ రామ రక్షా స్తోత్రం
Tq soo much great share
ಧನ್ಯವಾದಗಳು!
JAI SRIRAM GURUVU GARU
How many languages you know 😮
Very good
Mee krshi Chella abhinandaneyam
తెలుగులో బాగా అర్థమయ్యేటట్టు నేర్పిస్తున్నారు స్వామి గారు చాలా సంతోషంగా ఉంది
I thought you are a Malayali.
What a wonderful recitation in Telugu 😊
జై శ్రీరామ్.....
Can you explain సౌందర్య లహరి also in తెలుగు
Now i shall learn it byheart for sure
Jai shree Ram ji Jai bajrang bali
Bro…. Meeru telugu waaru ani thelisi entha garvanga vundo thelusa. People look up to you . I am proud of you bro.
Dhanyavadamulu guruvugaru 🙏🙏🙏💐💐💐
Mee krushiki padabi vandanam
నమస్కారం సార్ 🙏
Jai shree ram
Dhanyavadalu🙏🙏