కా,, R K గారు అమరుడైన అతని జీవితo ప్రజలకు ఆదర్శo అతను చూపిన అలుపెరుగని విప్లవ పోరాటం , ఈ బూమి మీద, సూర్య, చoద్రులు , గాలి, నీరు, ఉన్నoతవరకుఉoటుది, ఈ మహానుబావుని, ఆశయాలకు మరణoలేదు,,,,, లాల్ సలమ్ ,,
జోహార్ RK Sir మీరు పార్టీకి ప్రజలకు ఎంతొ సేవ చేసారు విప్లవం వర్ధిల్లాలి అవినీతి రాజకీయ నాయకుల నుంచీ ప్రజలను కాపాడటానికి విప్లవాలు అవసరం విప్లవం తోనే సమసమాజం జరుగుతుంది లాల్ సలాం కామ్రేడ్ జోహార్లు RK Sir 🇦🇴✊🇦🇴✊😭😭🙏🙏🙏
సుమారు 40 ఏళ్ళు పీడిత,తాడిత ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి విప్లవ రాజకీయాలకు అంకితమై అదే అడవి తల్లి ఒడిలో అసువులు బాసిన కామ్రేడ్ ఆర్కే కు విప్లవ నీరాజనాలు 🙏🙏🙏
అన్న ఈ సమాజంలో పరువు పోయి బ్రతకడం నా వల్ల కావట్లేదు... ఎక్కడ అన్న ఈ రాజకీయ దారుణాలు... ప్రతిదీ అన్యాయం.. నేను కుడా విప్లవం లోకి రావాలి అనుకుంటున్నాను... జై విప్లవం vardhilali..
అన్యాయాన్ని ఏదిరించటం కాదు అన్యాయాన్ని అంతం చేసే పనిని పర్సనల్ గా ప్రతీ ఒక్క ధైర్యవంతుడు చేయగలిగే రోజు వచ్చేంతవరకు ఈ అన్యాయపు సమాజం పోదు. గ్రేట్ స్పీచ్ అన్నా 🙏🙏🙏🙏🙏
లాల్ సలాం కామ్రేడ్స్....మీ పోరాటం వెలకట్టలేనిది....నేను మీకు చాలా పెద్ద అభిమానిని ,,,నాకు అప్పుడు నుంచో మిమ్మలిని కలవాలని,మీతో ,మీ ఆలోచనలతో నడవాలని ఉంది,,ఎలా join అవ్వాలి sir
ఈ భూస్వాముల రాజ్యంలో ఏ మాత్రం పేదలకు మేలు చేస్తాయని తరుణంలో మళ్లీ భారీగా మన అన్నలలోకి పేదలే ఎక్కువగా రావాలి, రెక్యూట్మెంట్ కావాలి... పోరాటంలోనే విజయం సాధించి తీరుతాం మన బ్రతుకులు మనకే తెలుసు.
కామ్రేడ్ రామకృష్ణ అన్న గారికి జై లాల్ సలాం అన్న జన జీవన స్రవంతిలో కలసి పో ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేశారు తెలియదు కానీ అలనాటి ఆట పాటలు ఇప్పుడు లేవు అంత మనస్పర్ధలు చేస్తున్నారు ప్రజలు మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను జై రామ కృష్ణన్న లాల్ సలాం
RK గారు మీరు బ్రతికి ఉన్నంత సేపు పేద,పీడిత,అణగారిన వర్గాలకు చేసిన సేవలు ఈ ఉద్యమం ద్వారా మీరు వంద శాతం గెలిచారు,మిమ్మల్ని చూసి మేము ఆదర్శం తీసికొని మీ ఆశయాలను ఈ ప్రజాస్వామ్య పాలనలో సాధిస్తాం,,RK కామ్రేడ్ వర్ధిల్లాలి,,విప్లవం వర్ధిల్లాలి.!
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలని ప్రజల కోసం పోరాటం అని అడవిలోంచి పోరాటం చేస్తున్నారో అది విజయవంతం అయ్యె అవకాశం లేదు ఎందుకంటే ప్రతి మనిషి లో స్వార్థం పెరిగింది శ్రీ శ్రీ గారు చెప్పినట్టు తరం మారుతున్నది స్వరం మారుతున్నది స్వాతంత్ర్య రాక పుార్వం ఒకే మాట ఒకే బాట అనే విధంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా దాస్యశృంఖలాల విముక్తి కోసం కలిసి పోరాడారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కడ చూసినా స్వార్థం సంకుచిత భావం పెరిగింది నేను నా కుటుంబము బాగుంటే చాలు అనుకుంటున్నారు పక్క వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు ఇంతకు ముందు లా ప్రభుత్వాలు బలహీనం లేవు అధునిక ఆయుధాల తో పటిష్ఠం ఉన్నాయి అడవిలోంచి గెరిల్లా యుద్ధంతో దొంగ చాటుగా దెబ్బ తీయడం తప్ప ప్రత్యక్షం యుద్ధం చేసే సామర్థ్యం లేదు ఇలాంటి ఉద్యమం సా............... గుతునే ఉంటుంది తప్ప విజయం దిశగా అడుగులు వేయడం కష్టం ఆలోచించుడి!!!
Yes, 2024 ye technology yugam lo, yee moaist party anichivithaku gurui avtundi, But RK gari sidantham niswardaminda, tribals, kosam, poradi ni comrade. He is a great leader.
అయితే మీరు పోరాడాల్సిన ది ,అడవి లో ఉండి కాదు బయటకు వచ్చి పోరాడాలి ,అదే కరెక్ట్ ,మీ లాంటి వారు భయతుండడం కరెక్ట్ sir సమాజానికి మీ అవసరం చాలా ఉంది.జై హింద్
ప్రజాస్వామ్య పధ్ధతిలో ప్రజలు ఎన్నుకున్న నాయకులు అదే ప్రజలను మోసము చేసి పబ్బం గడుపుతున్నారు.మరి మీ లాంటి కామ్రేడ్ నాయకులు సాయుధ పోరాటం చేసి అదే ప్రజలకు మీరు ఎలాంటి లాభము ఆశించ కుండా మీరు సాగించిన మరియు మీ శిష్యులు సాగిస్తున్న నక్సల్బరీ పోరాటాలకు సలాం.ఆర్కె కామ్రేడ్ మీకు లాల్ సలాం.
నక్షలిజం లేకుంటే ప్రజలు ఇంకా దొరల కాళ్లకింద ఉండేవాళ్ళు, వాళ్ళు లేకుంటే వాళ్ళు లేకుంటే పేదవాడు ఇంకా పేదవాణిగానే మిగిలేవాడు మీ సేవకు విప్ప్లవ వందనాలు 🙏🙏🙏.నాకు తెలిసి 2002 వరకు మీవల్లే ఇటు రాజకీయ నాయకులు, అటు ఆఫీసర్లు తప్పు చేయాలంటే భయపడే వాళ్ళు. ఇన్ని అరాచకలు జరిగేవి కావు, సమాజంలో మీరు ఉండాల్సిందే, RK అన్నా మీకు రెడ్ సెల్యూట్. మీ ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా 🙏🙏🙏
ప్రజలకు న్యాయం చేయాలని పోరుబాట పట్టి, కుటుంబాన్ని వదిలేసి, అడవికి వెళ్ళి తినీ తినక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి,,,ఎన్నో అపాయాలనుంచి తప్పించుకొని ప్రజాస్వామ్యం కోసం పోరాడి అలసి సొలసి చివరకు అడవి తల్లి ఒడిలో ఒరిగిన ఓ మహా యోధుడా మీకు విప్లవ జోహార్లు, లాల్ సలాం. మీరు ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు.✊🙏🙏
నాకు వ్యక్తిగతంగా ఉద్యమం పట్ల సదాభిప్రాయం లేదు కానీ మీ ప్రసంగానికి మీ చర్యలకు జనం స్పందించే విధానం మిమ్మల్ని జనం ఎంతగా పొగడడం చూస్తే మీది కరెక్ట్ వే ఏమో అన్న అభిప్రాయం కలుగుతోంది.కానీ ప్రజాస్వామ్యబద్దంగా పోరాడదాం రండి అన్నలు
Rk guru vote for ap can ap best cm I am veeranki trinatha rao c/o my father brother is comrade veeranki Raja gopala rao (1972 -06-26 bath in people s party ramp codavaram ap ) lal salam veeranki Raja gopala rao garu
Even though you are suffering from cough but you are not stop the speech I know you are having thrist you are not asking a cup of water. Such a dedication person you are. But we miss you.. camrad. Lalsalam.
కుటుంబాలను వదిలేసి మీ స్వేచ్ఛా జీవితాలను త్యాగం చేసి మా పీడిత ప్రజలకోసం పోరాడుతున్న కామ్రేడ్లకు విప్లవ నీరాజనాలు ✊🏽 లాల్ సలాం
_
Anna niku lalsalam
బాలకృష్ణ
UccRI(ml
@@balakrishnae UCCRI ML. OPDR DSO
Anna niku lalsalam
అడవి తల్లి కూడా కన్నీరు కార్చిన వేళ..
😭😭😭
544444
Okmedamu
Salute sir. విప్లవం వర్ధల్లాలి. జోహర్ ఆర్కె అన్న గారు జోహార్.
జీవిస్తాం జీవిస్తాం ప్రజలకోసమే జీవిస్తాం
మరణిస్తాం మరణిస్తాం ప్రజలకోసమే మరణిస్తాం
లాల్ సలామ్ కామ్రేడ్
విప్లవం వర్ధిల్లాలి
విప్లవాభివందనములు
Rip సార్ డైరెక్టర్ వర్మ గారు ఈయన మీద. సినిమా తీయాలి
S
Rk గారు చనిపోయిన తరువాత చూసేవారు ఎంత మంది... ❤️
కా,, R K గారు అమరుడైన అతని జీవితo ప్రజలకు ఆదర్శo అతను చూపిన అలుపెరుగని విప్లవ పోరాటం , ఈ బూమి మీద, సూర్య, చoద్రులు , గాలి, నీరు, ఉన్నoతవరకుఉoటుది, ఈ మహానుబావుని, ఆశయాలకు మరణoలేదు,,,,, లాల్ సలమ్ ,,
Me 🔥
జోహార్ RK Sir మీరు పార్టీకి ప్రజలకు ఎంతొ సేవ చేసారు
విప్లవం వర్ధిల్లాలి
అవినీతి రాజకీయ నాయకుల నుంచీ ప్రజలను కాపాడటానికి విప్లవాలు అవసరం విప్లవం తోనే సమసమాజం జరుగుతుంది
లాల్ సలాం కామ్రేడ్
జోహార్లు RK Sir 🇦🇴✊🇦🇴✊😭😭🙏🙏🙏
సుమారు 40 ఏళ్ళు పీడిత,తాడిత ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి విప్లవ రాజకీయాలకు అంకితమై అదే అడవి తల్లి ఒడిలో అసువులు బాసిన కామ్రేడ్ ఆర్కే కు విప్లవ నీరాజనాలు 🙏🙏🙏
అవినీతి రాజకీయ నాయకులకు మావోయిస్టు ల భయం లేకుండా పోయింది
మళ్ళీ ఎర్ర జెండా ఎత్తాలి
నేను నా జీవితం నా కుటుంబం అనే స్వార్ధం మారనంత వరకూ ఈ సమాజం మారదు ఈ రాష్ట్రం మన దేశం మారదు
కరెక్ట్ గా చెప్పారు అన్న 🤝👍
Yes u said correct.
కుటుంబాన్ని వదిలి పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వీరుడు
ఎరుపు రంగు ఏడా వుంటే ఆడ వుంటా నంటివి ఉద్యమం వీరుడా వీరుడా అభిమన్యుడా..... జోహార్ comred ✊✊✊
Call me
@@devendranc4547 evaru
@@devendranc4547 no
జోహార్ RK అన్న గారికి జోహార్ జోహార్ అమరుడా నీకు ఇదేమా నివాళి లల్సాలామ్ ✊️✊️✊️✊️✊️🚩🚩🚩🚩🚩🚩🚩
అన్న ఈ సమాజంలో పరువు పోయి బ్రతకడం నా వల్ల కావట్లేదు... ఎక్కడ అన్న ఈ రాజకీయ దారుణాలు... ప్రతిదీ అన్యాయం.. నేను కుడా విప్లవం లోకి రావాలి అనుకుంటున్నాను... జై విప్లవం vardhilali..
Without script written continuous speech LAL SALAM
అన్నా మీకు శతకోటి పాదాభివందనాలు జై కామ్రేడ్
సూర్యుడు ఈరోజుకి అస్తమించవచ్చు తాత్కలి విశ్రాంతి కోరకు కానీ మళ్లీ రేపు ఉదయించటానికి సిద్దంగా ఉంటాడు.
అన్యాయాన్ని ఏదిరించటం కాదు
అన్యాయాన్ని అంతం చేసే పనిని పర్సనల్ గా ప్రతీ ఒక్క ధైర్యవంతుడు చేయగలిగే రోజు వచ్చేంతవరకు ఈ అన్యాయపు సమాజం పోదు.
గ్రేట్ స్పీచ్ అన్నా 🙏🙏🙏🙏🙏
లాల్ సలాం కామ్రేడ్స్....మీ పోరాటం వెలకట్టలేనిది....నేను మీకు చాలా పెద్ద అభిమానిని ,,,నాకు అప్పుడు నుంచో మిమ్మలిని కలవాలని,మీతో ,మీ ఆలోచనలతో నడవాలని ఉంది,,ఎలా join అవ్వాలి sir
ఈ భూస్వాముల రాజ్యంలో ఏ మాత్రం పేదలకు మేలు చేస్తాయని తరుణంలో మళ్లీ భారీగా మన అన్నలలోకి పేదలే ఎక్కువగా రావాలి, రెక్యూట్మెంట్ కావాలి... పోరాటంలోనే విజయం సాధించి తీరుతాం మన బ్రతుకులు మనకే తెలుసు.
Hi brother......call me
విప్లవం వర్ధిల్లాలి జోహార్ ఆర్కే అన్న 🙏🏿🙏🏿✊✊💪
మళ్ళీ రావాలి మావోయిస్టులు
అద్భుతమైన ఉపన్యాసం సర్
కామ్రేడ్ రామకృష్ణ అన్న గారికి జై లాల్ సలాం అన్న జన జీవన స్రవంతిలో కలసి పో ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేశారు తెలియదు కానీ అలనాటి ఆట పాటలు ఇప్పుడు లేవు అంత మనస్పర్ధలు చేస్తున్నారు ప్రజలు మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను జై రామ కృష్ణన్న లాల్ సలాం
జై ఆర్కె అన్నా వర్ధిల్లాలి విప్లవం వర్ధిల్లాలి ఆర్ కె లాల్ సలాం
1000% మీరు చెప్పింది
లాల్ సలాం
లాల్ సలాం అన్నా...
పీడిత జనాల గుండె
చప్పుడు మీరు..
ఎర్రెర్రని దండాలన్నా...
Lal Salam aana
కామ్రేడ్ ఆర్ కే అన్న గారికి లాల్ సలాం విప్లవం వర్ధిల్లాలి
RK గారు మీరు బ్రతికి ఉన్నంత సేపు పేద,పీడిత,అణగారిన వర్గాలకు చేసిన సేవలు ఈ ఉద్యమం ద్వారా మీరు వంద శాతం గెలిచారు,మిమ్మల్ని చూసి మేము ఆదర్శం తీసికొని మీ ఆశయాలను ఈ ప్రజాస్వామ్య పాలనలో సాధిస్తాం,,RK కామ్రేడ్ వర్ధిల్లాలి,,విప్లవం వర్ధిల్లాలి.!
Jay Johar Jay Aadivasi Lakh Lakh Johar
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలని ప్రజల కోసం పోరాటం అని అడవిలోంచి పోరాటం చేస్తున్నారో అది విజయవంతం అయ్యె అవకాశం లేదు ఎందుకంటే ప్రతి మనిషి లో స్వార్థం పెరిగింది శ్రీ శ్రీ గారు చెప్పినట్టు తరం మారుతున్నది స్వరం మారుతున్నది స్వాతంత్ర్య రాక పుార్వం ఒకే మాట ఒకే బాట అనే విధంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా దాస్యశృంఖలాల విముక్తి కోసం కలిసి పోరాడారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కడ చూసినా స్వార్థం సంకుచిత భావం పెరిగింది నేను నా కుటుంబము బాగుంటే చాలు అనుకుంటున్నారు పక్క వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు ఇంతకు ముందు లా ప్రభుత్వాలు బలహీనం లేవు అధునిక ఆయుధాల తో పటిష్ఠం ఉన్నాయి అడవిలోంచి గెరిల్లా యుద్ధంతో దొంగ చాటుగా దెబ్బ తీయడం తప్ప ప్రత్యక్షం యుద్ధం చేసే సామర్థ్యం లేదు ఇలాంటి ఉద్యమం సా............... గుతునే ఉంటుంది తప్ప విజయం దిశగా అడుగులు వేయడం కష్టం ఆలోచించుడి!!!
Yes, 2024 ye technology yugam lo, yee moaist party anichivithaku gurui avtundi, But RK gari sidantham niswardaminda, tribals, kosam, poradi ni comrade. He is a great leader.
మీ త్యాగాని మరువలేను అమరుడ లాల్ సలాం కామ్రేడ్ ✊
జై కామ్రేడ్ రామక్రిష్ణ అన్నా 🔥🔥
గెరిల్లా యుద్ధ పోరాటాలు వర్థిలాలి
This speech is in Indian top 10 revolution speeches
అయితే మీరు పోరాడాల్సిన ది ,అడవి లో ఉండి కాదు బయటకు వచ్చి పోరాడాలి ,అదే కరెక్ట్ ,మీ లాంటి వారు భయతుండడం కరెక్ట్ sir సమాజానికి మీ అవసరం చాలా ఉంది.జై హింద్
Bayatiki vasthe brathakanivvaru...
Curect ga chepauv anna kane Chatam money' ke banisaaepoendhi so bayata veplavam kudharadhu👍
లాల్ సలామ్ RK అన్నా 🙏🙏
ప్రజాస్వామ్య పధ్ధతిలో ప్రజలు ఎన్నుకున్న నాయకులు అదే ప్రజలను మోసము చేసి పబ్బం గడుపుతున్నారు.మరి మీ లాంటి కామ్రేడ్ నాయకులు సాయుధ పోరాటం చేసి అదే ప్రజలకు మీరు ఎలాంటి లాభము ఆశించ కుండా మీరు సాగించిన మరియు మీ శిష్యులు సాగిస్తున్న నక్సల్బరీ పోరాటాలకు సలాం.ఆర్కె కామ్రేడ్ మీకు లాల్ సలాం.
అడవిలో నుండి బైటికి వచ్చి జనాలకు చైతన్య పరచండి,R K అన్న మీ అండమాకుకావలి,విప్లవం వర్దిల్లాలి.
శాంతి చర్చలకు ముందు, గుత్తికొండ బిలం లో జరిగిన సభ.
Salute sir
తెలంగాణా సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి, తాడిత పీడిత ప్రజల కోసం పని చేసే కామ్రేడ్ లకు విప్లవాభివందనాలు..
God bless you anna . My god blessing will be with you .great job .
చెమటలు చిమ్ముతూ ఉంటే ప్రజలకు ఏదో చెప్పాలని తపన ఏదో తెలియజేయాలనే ఆరాటం నక్సలైట్లే సాధ్యం అవుతుంది
R...k . ఆన్నల... లక్ష కోట్ల మంది కావాలి ఆన్న అన్న..r..k.. లాల్.. సలాం కామ్రేడ్ జై జై జై జై జై అన్నలు అక్కలు
జోహార్ sir RK గారు.. ✊🏽
లాల్ సలాం కామ్రేడ్ 🙏🙏🔥🔥
సెల్యూట్ సర్
RK garu correct ga chepparu, 100% correct sir
Rest in peace sir your great leader
నక్షలిజం లేకుంటే ప్రజలు ఇంకా దొరల కాళ్లకింద ఉండేవాళ్ళు, వాళ్ళు లేకుంటే వాళ్ళు లేకుంటే పేదవాడు ఇంకా పేదవాణిగానే మిగిలేవాడు మీ సేవకు విప్ప్లవ వందనాలు 🙏🙏🙏.నాకు తెలిసి 2002 వరకు మీవల్లే ఇటు రాజకీయ నాయకులు, అటు ఆఫీసర్లు తప్పు చేయాలంటే భయపడే వాళ్ళు. ఇన్ని అరాచకలు జరిగేవి కావు, సమాజంలో మీరు ఉండాల్సిందే, RK అన్నా మీకు రెడ్ సెల్యూట్. మీ ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా 🙏🙏🙏
100 పేర్సెంట్ కరెక్ట్
God bless you Anna
నీరు పెద ప్రజల గుండె చప్పుడు RK అన్న మీకు నా లాల్ సలాం
Anna Laal Salaam RK
Yes
I salute to u sir I appreciate to u
Lal Salam విప్లవం vardhillali RIP comrade 😥😢
Good speech
ఆర్కె గారికి జోహార్లు
Meru chala Baga matladuthunnaru sir 🫡
ఎవడు ఎక్కువ కాదు తక్కువ కాదు సమానత్వం రావాలి ✊
R K అన్న మీ అండమాకుకావలి jai R K అన్న
Sure tammudu.
లాల్ సలామ్ అన్న
Poratayoduda niku lall salm
Tq Tammi
లాల్ సలాం అన్న
Rk Garu Chanipoyina tarwartha entha mandi chusaru..like please
Lal Salam. Veeruda
జోహార్లు Rk గారు 😭😭జోహార్ జోహార్
Good speech 🎉
yes sir, you are correct.
జోహార్... 💐💐✊️✊️✊️
Super.. Spech.. Sir.. Nice.. Excellent. Spech. Sir.
Exlent speech
Andaru brathukutharu, andhari kosam kondaru, adi meeru 🙏
excelent
Speech
Even the poor people did not gatting proper justice from the governament till now .I love sir
Wow...what an excellent speech sir. ..present jaruguthundhi exact chepthunaru sir....ee politicians ki oka dhandam vallu mammalni uddharinchedhi emi ledhu sir..meru correct ga matlaaduthunnaru
Really sir Lal salam.
Love you sir....
Goosebumps speech anna Miss u great leader
ఈ సమాజం బాగుపడాలి అంటే మళ్లీ అన్నలు రావలి
ప్రజలకు న్యాయం చేయాలని పోరుబాట పట్టి, కుటుంబాన్ని వదిలేసి, అడవికి వెళ్ళి తినీ తినక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి,,,ఎన్నో అపాయాలనుంచి తప్పించుకొని ప్రజాస్వామ్యం కోసం పోరాడి అలసి సొలసి చివరకు అడవి తల్లి ఒడిలో ఒరిగిన ఓ మహా యోధుడా మీకు విప్లవ జోహార్లు, లాల్ సలాం. మీరు ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు.✊🙏🙏
Lal Salam Aana👍👍👍✊✊✊✊💪💪💪💪💪💪💪
🙏🙏🙏🚩🚩🚩✊✊✊💯🚩 ఆర్కే అమర్ రహే
Inspiring speech
చాలా బాగా చెప్పావు అన్న
నాకు వ్యక్తిగతంగా ఉద్యమం పట్ల సదాభిప్రాయం లేదు కానీ మీ ప్రసంగానికి మీ చర్యలకు జనం స్పందించే విధానం మిమ్మల్ని జనం ఎంతగా పొగడడం చూస్తే మీది కరెక్ట్ వే ఏమో అన్న అభిప్రాయం కలుగుతోంది.కానీ ప్రజాస్వామ్యబద్దంగా పోరాడదాం రండి అన్నలు
Praja swamyam simple follw daily news
Johar Rk Anna
Yes correct 👌
Great Anna lall Salam
జై అన్నా ఆర్కే అన్న
Lal Salam comrade rk garu✊
Ramakrishna anna me motivation videos Chusthuntey maku bhayam Pothundhi jai Comrade
Hatts off you sir...me maatalloney clear ga subject undhi sir...meeru kalakaalam jeevinchaali
Rk guru vote for ap can ap best cm I am veeranki trinatha rao c/o my father brother is comrade veeranki Raja gopala rao (1972 -06-26 bath in people s party ramp codavaram ap ) lal salam veeranki Raja gopala rao garu
Lal Salam sir
Supar sir
Sir meeru, nijamaina Mahatmudu
అన్నా మీతో ఓక్కరోజు పని చేయాలని ఉంది
Laal salaam Combred RK
RED SALUTE
Super speech R. K
Even though you are suffering from
cough but you are not stop the speech
I know you are having thrist you are not asking a cup of water. Such a dedication person you are. But we miss you.. camrad. Lalsalam.
విప్లవం వర్దిల్లాలి...