బాబాయ్......బోటి కూరకీ పెద్ద అభిమానిని నేను ఈ వీడియో అయిపోగానే మీరు చెప్పిన విధంగా నేను వండాను.. చాలా అంటే చాలా బాగా వచ్చింది..... దీంతో మీ అభిమాని అయ్యాను..... థాంక్స్ బాబాయ్....
మీరు కూర చేసేది బాగుంటుంది. కానీ నాకు బాగా నచ్చిన సన్నివేశం మీ వీడియో లో లాస్ట్ లో మీరు భోజనం చేస్తారు కదా అది మాత్రం వేరే లెవెల్ సార్... మిమ్మల్ని చూసి నాకు అలానే తినాలి అని అనిపిస్తుంది.. సూపర్ సార్
బాబాయ్.మీరు చేస్తున్న vidoies ఎంతో హ్యాపీ గా ఉంధి.పచ్చని వవతవరణం సహజ సిద్దంగా.ఉంధి..ఈ జన్మకి మీ viodes చాలు..../ మీ విడోస్ .మనసుకు verey happy ఉంధి
బాబాయ్......బోటి కూరకీ పెద్ద అభిమానిని నేను ఈ వీడియో అయిపోగానే మీరు చెప్పిన విధంగా నేను వండాను.. చాలా అంటే చాలా బాగా వచ్చింది..... దీంతో మీ అభిమాని అయ్యాను..... థాంక్స్ బాబాయ్....
బాబాయ్ నువ్వు తింటుంటే నాకు మాత్రం నోరు బాగా ఊరుతోంది
Nekenti naku uruthundi bro
@@sravankumar2079 00l
@@charannarasimha1006 pa p apppaqapppqqaqqappppppaqqqaqqQppqpqqqqqa qaaqqaaqpqaqppqqaqaqqa
❤🎉
మీరు కూర చేసేది బాగుంటుంది. కానీ నాకు బాగా నచ్చిన సన్నివేశం మీ వీడియో లో లాస్ట్ లో మీరు భోజనం చేస్తారు కదా అది మాత్రం వేరే లెవెల్ సార్... మిమ్మల్ని చూసి నాకు అలానే తినాలి అని అనిపిస్తుంది.. సూపర్ సార్
బోటి కూర నేను చేశాను బాబాయ్ సూపర్ గా వచ్చింది తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది👌👌👌👌👌🙏🙏🙏
Thank you 😄
పల్లెటుర్ల్ వాతావరణం మీరు మాట్లాడే లగ్వేజ్ నాకు చాలా బాగా నచ్చింది
'Y
=7£9
Norurthundi uncle garu
Language Telugey 😀 But yaasalo untaadhi anntha 👍🏿
సార్ మీవంటలు చూసుతువుంటానాను చాలాబాగా వంటలు చేసుతున్నావు 👍👌👍👌
Sea food vantakalu chepandi
ఆహా అంటుంటే నోరు ఊరుతుంది పెద్దన్న అలాగే మీరు ఏమి అనుకోనంటే మాయాబజార్ సినిమాలో రంగారావు గారు గుర్తుకు వచ్చారు
Naku chala baga nachai mee vantalu ne eroje first time sir mi video s chudadam super👌👌👌👌
My all-time favourite Boti koora 😋😋
Good chala baguntundi master rayalaseema ragimudda natukodipulus cheyandi master
బోటి కూర చాలా బాగా చేసారు అండి 👨🍳👌👍
థాంక్స్ బాబాయ్ గారు చాలా బాగా చేసారు బోటి కూర 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🕊
@@nadpthimmarajunadpthimmara9579 ,
Ha emojis enti bhayya ani pettav 😖😖
Auncle miru chese vantalu ante naku chala istam.... miru a video upload chesina chusthu untanu.....
Babai garu ee generation lo kattalepoyei mida chesthunarante chala great bababi
chala thanks babai....adgagaanay chesinandku....ika mem try cheyyadam a late babai...
Egg pulusu meru chesinatte nenu same try chesina andi fida aipoyina xlent andi thank you🙏
Same
Up.
Babai pastha Gungura recipe chasi chupinchandi....Naku chala chala istam
గురువు గారు, మీరు చాలా అదృష్టవంతులు నాలాగే 👍
పంటపొలంలో భోటీ కూర 🐏🐏🐏 ఆహా....
Show to beginners how to clean the Botique. What to keep and what to throw away😊
బోటీలో పారేయాల్సినవి మేక గొద్దెలు, కొవ్వు తిత్తులు,కంతులు...వుండాల్సినవి బొంతా, షిర్దాన్ , పేగులు అంతే సింపుల్
Nenu vegetarian ayina..enduku chustano teliyadu ee videos..beautiful nature, bird sounds etc.
నీవు తింటూ ఉంటే నాకు నోరూరుతుంది మామయ్య సూపర్ సూపర్ సూపర్
👌 super Peddaiah meeru chala bagaa chesi chupisthunnaru, alage Meeru unde vathavaranam chala chala bagaa undi
Camera man excellent💯👍
చివర్లో మీరు తినే ఫీలింగ్స్ చాలా బాగుంది
Superb.....Alage bongulo chicken kooda mee style chesi chupinchali daddy...❣️❣️❣️❣️
Sir meeru cooking chese vidhanamu Superb ....nenu maa Husband meeku peddha Fans sir...
ruclips.net/video/jPmb-qnt0Fs/видео.html
Mee vantalanni chala baagunnai andariki baaga use avuddi tq so much 👍
I have been watching your videos. Very simple and traditional way of cooking, in farms and close to nature of villages.
Camera Quality is excellent.
supar
Superb uncle nen boti tinanu meru chesina vidanam chusi tinali anipistundhi
చాలా బాగా చేశారు
మీరు చెప్పడం బావుంది
Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i love and like to eat this boti curry uncle.
mi Thiru chusthamte,miku vanta cheyyadam ante baaga passion anipisthimdi.passion tho chese e pani ayina thappaka success avuthumdi.
Babai garu nakosam moton gongara cury cheyadi pll babai garu
Karnataka style uggani ullipaya bajji try cheyandi Hilight untadhi
Looks tasty,kobbari palace, chupichandi
Uncle huge fan of you. Keeping doing videos. Just love your videos uncle.
Mee vantalu chala bagunnai uncle Tq so much 🙏🙏
Mi uncle Ripley ivvadu mounika garu mukkalu kotimira veyadamlo bijiga untaru haa super masalau uppu karam
Sorry erekar pandith..chuskoledhu..Mee anni comments chusthuntam..endrom buju buju ❤️☺️
Thank you Mounika ☺️❤️
Thank you Ravi ☺️❤️
Sajja rotilu ela cheyalo chepandi pls
Babai me vantaki theeruguledhu superrrr
Super👌👌👌👌 thank sir😍 good job
Good luck God bless all
Kouju pitta biryani cheyandi babai... 👌👌👌
okayyyy boti kura readyyy ❤😊❤
Super sir i am watching daily.
Miru kattela poyi midha chala pastga chesatharu sir
Superb explaine uncle
Nic recipe
Next boti fry curry video upload cheyyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
ఈరోజు మీరు చెప్పినట్టు మటన్ కర్రీ చెసాము చాలా బాగా వచ్చింది
బోటి కూర చాలా బాగుంది నాకు తినాలనిపిస్తుంది సార్
Wow chusthuntene ventane thineyyalanipisthundi uncle Matti Patra ekkada konnaru uncle please cheppandi
బాబాయి గారు
సూపర్ 👌👌👌👌👌👌
Babai garu nenu pure vegetarian
kaani meeru chese non veg vantalu choodadaniki chala baguntayi
❤️❤️
Ulavacharu chayandi sir
Superb ga vuntai me vantalu
బొటిగోగూర చేయండి బాబాయి గారు
రామాయణం అంతా విని
రాముడిక సీతఏమౌతుంది?
అని అడిగినట్లు అసలుబోటీలు అంటేఏమిటోనాకు తెలియలేదు.
బలేగుట్టుగాచెప్పారు.
వినడానిక బానేవుంది
😊😊😊😊😊😊😊😊
Baaga chaala recipe andi Best!
Chala mettaga tasty ga super ga untundhi
I'm bachelor brother plz ... Okasari muttan ledha chicken pickle cheyandi bro ....
Super thathaya miru ❤❤❤
Last lo meru aha aha anadam super undhi
God bless🙏🙏❤❤❤
మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు
Nenu try cheysa chala bhaga vachindi 🥰🤗🤗🤗👌
Mandu edi pedanaana super ga vandav nice
Super uncool thanks for cooking
Nuuvem kura chesina pranam kottukuntadhi uncle maku oka chance iste mitho kalisi lunch chestam
Anna small fish curry please please please please 👏👏
Matti pathralu chalabagunnayi ankule
Kabsha rice yela tayaru cheyyalo cheppandi babai
Looks tasty,kobbari pale chipiyandi
Sora peettu cheyandi sir
Chaala chaala baga explain chestharu uncle miru awesome 👌👏love ❤ from karnataka
బాగుంది బాబాయ్ బోటికుర. చాలా బాగా చేశారు.
Very nice babai 👍👍👍🙏🙏🙏🤝🤝🤝👌👌👌
Anna meru Baga chesi chupestnaru meru grate
Babai super🙏🙏🙏🎆🎆🎆🇮🇳🇮🇳🇮🇳 midi tenali madi guntur
Super bubble guru.❤🎉
Super vachindi nen kudha chesanu TQ sir
Your items are very good things
Nanna e sari putta godugu kura vadandhi
kaka botti currey kallu gudalu superb untadhi 😀😀
Sir meru cooking chala bagachestunnaru
Superb ga cheysaru
Ak.Chittoor....Excellent preparation Sir.I don't know Prepare this Boti Curry....Practical presentations Good. Thanks Sir Namaste.
బాబాయ్ నువ్వు తింటుంటే నాకు మాత్రం నోరు బాగా ఊరుతోంది...
Very nice recipe sir yummy 😋
Hi
Gurtu vankaya curryy cheyandii
Very nice recipe Andi .. 😋🎉
Mee video clarity Excellent, Baga చేస్తున్నారు...
Babai chiken pakodi chey one time
Kakayya miru super,Baga cestunnaru vantalu
Hi babai meri chesina bothi kura super me village ekkada babai mee polam bagundi
Super boti curry 👌👌👌👌👌
Mashroom curry cheyandi sir
Meeru undedhi ekkada andi vachi memu kuda nee tho paatu food enjoy chestham with our contribution also 😊
బాబాయ్....... ఈ సారి మటన్ షారువా చేసి చూపించావా... బాబాయ్... 👍
Excellent dedication in preparation,
1
Uncle meeru chala sooper..
సూపర్ బాబాయ్ భలే ఉంది కూర