నేను ఆర్మీ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఊరి చివర్న ఉన్న 40 సెంట్లు పొలంలో చిన్న పాక వేసుకుని శేష జీవితం మందులు మాకులు లేని అన్ని రకాల కూరగాయలు వేసుకుంటూ రుచికరమైన భోజనం చేసుకుంటూ ఎంజాయ్ చేయాలన్నది నా కోరిక.
Babai ni tindiki disti tagultadi babai Curry yemogani ni face experience❤ chala baguntadi tamato chatni okati kadu gabi all u r respees super babai batiki Unntahakalam elage thupthi ga tintu powali u r super babai love you❤
Hi dady, ఎలా వున్నారు? మీ వీడియో ఎపుడని wait చేస్తున్న ఇంతలో మంచి healthy వంటకంతో వచ్చేసారు... లాస్టులో తింటూ అబ్బా అబ్బబ్బబ్బా అనే మీ way సూపర్ dady... Farm హౌస్ లో పప్పీస్ ని చాలా కేర్ గా healthy గా చూసుకునే మీ మనసు మీ వంటలానే సూపర్ dady... మీ ప్రొడక్ట్స్ ఆర్డర్స్ ఇవ్వాలని మీకు msg చేశాను వాట్సాఅప్ నెంబర్ కి but మీరు rply ఇవ్వలేదు dady..
బాబాయ్ గారు మా రాయల సీమ లో గోడ దబ్బ అంటారు❤❤❤ నాకు చాలా ఇష్టం ఇది డాడీ కసాయి పని చేసేటప్పుడు దాన్ని ఓనర్ వాళ్ళ కి తెలియకుండా తెచ్చి దాని కాల్చి నాకు ఉప్పు కారం మిరియలపొడి పొడి జల్లి నాకు ఇచ్చేవారు అబ్బా ఏమ రుచిగా ఉంటుంది....
బాబాయ్ నాకోసం కోమటి సంచులు కర్రీ వీడియో చేయండి బాబాయ్ కోమటి సంచులు కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. అది మీ స్టైలే ఎలా చేస్తారు అనేది కొంచెం ఆసక్తిగా ఉంది ప్లీజ్ చేయండి బాబాయ్.బాబాయ్ మీరు చేస్తారని ఆశిస్తున్నాను .

Nise babai garu
Very good decision సోల్జర్ 🎉
కాల్ @@karimullashashaik8684
Same my opinion but one change..I'm not employ..but I do...in the future..
Very good babai garu
Thilli అని ఒకటి ఉంటది అని ఇప్పుడు తెలిసింది. Tq sir మీరు చేసిన విధానం బాగుంది. Vzm
చాలా ఎక్స్లెంట్ గా చేశారు సార్ ఆరోగ్యానికి మంచి హెల్తి రక్తం పట్టే దానికి సహాయపడుతుంది 🎉🎉❤❤❤👏👏
బాబాయ్ గారు మీరు ఇలా చేసి చూపిస్తుంటే మా నోరు అదుపులో ఉంచుకోవడం కష్టం అవుతుంది అంది కానీ మీరు అదృష్టవంతులు బాబాయ్ ❤
బాబాయ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి నీకు అన్ని రకాల వంటలు చేయడం తెలుసు అది కూడా బాగా చేస్తావు
Babai ni tindiki disti tagultadi babai Curry yemogani ni face experience❤ chala baguntadi tamato chatni okati kadu gabi all u r respees super babai batiki Unntahakalam elage thupthi ga tintu powali u r super babai love you❤
మటన్ తిల్లి సూపర్ బాబాయ్ నాకు ఇష్టమైన కూర
Let's join in babai cooking
భోజనం ఆనందముగా ఆస్వాదించాలంటే మీ తర్వాతే బ్రదర్ ఎవరైనా. మాయాబజార్ లో SVR గుర్తుకు వస్తారు. Best wishes brother 💐
నమస్తే బాబాయ్ గారు
మా రాయలసీమ ప్రాంతంలో దీన్ని నేరడ అంటారు
మీరు చెప్పినకే తెలిసింది అంకుల్ థ్యాంక్ యూ
దాన్ని నిప్పులమీద కాల్చి తింటే సూపర్ ఉంటది
@@rajashekarvlogs కూడా ఈత కల్లు ఉంటే ఇంకా బాగుంతుంది
కూడా నేను ఉంటే బాగుంటుంది 😜@@karimullashashaik8684
@@karimullashashaik8684😂
Good recipe Ankul garu thilli fry bagundi 🎉🎉
Hi dady, ఎలా వున్నారు? మీ వీడియో ఎపుడని wait చేస్తున్న ఇంతలో మంచి healthy వంటకంతో వచ్చేసారు... లాస్టులో తింటూ అబ్బా అబ్బబ్బబ్బా అనే మీ way సూపర్ dady... Farm హౌస్ లో పప్పీస్ ని చాలా కేర్ గా healthy గా చూసుకునే మీ మనసు మీ వంటలానే సూపర్ dady... మీ ప్రొడక్ట్స్ ఆర్డర్స్ ఇవ్వాలని మీకు msg చేశాను వాట్సాఅప్ నెంబర్ కి but మీరు rply ఇవ్వలేదు dady..
Very nice Nd looking yummy and mouth watering 😋
Aba Aba super ji⚘⚘👌👌
Super 👌babai mutton Tilly fry first time chustunaa
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್
బాబాయ్ గారు చపాతీలోకి మీల్ మేకర్ కర్రీ చేసి చూపించండి ❤❤❤❤❤❤ మీ వంటలు అన్నీ చూస్తాం బాబాయ్ గారు మిమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతాం బాబాయ్ గారు 👌👌👌👌👌👌👌
Super samy super duper excited for you all the best samy
Very nice sir 👌 Mee villu malli proper ga set chesa r? 😊
Yummy mutton tilli fry🐐🐐
👌👌👌👌👌 excellent ❤❤❤❤babai garu❤❤
Superb Babai
Super 👌👌👌👌👍👍
దీన్ని మా దగ్గర "నల్లెడ" అంటారు...
Meedi ee vooru ?
Medhi a village
Maadi warangal
Curect👌
I am the fan of your expression babai…❤😊
Like no 5 chinababu🎉❤👍
Babai nenaithe nee expressions practice avuthunna ❤😅😅
Superb Superb Superb babai ❤❤❤
మీ వంటలు చూసి మీరు చేసిన ప్రతి వంట మా...ఆవిడతో చేయించుకుంటాను బాబాయ్❤
Superrrrr ga chesharu uncle garu.❤❤
Nalli bokka la kosam pallu iragottukookunda oo 2 techi vepudu cheskoni tinte chaalu same untadi mutton bone marrow taste and tilli 🤤🤤
❤❤❤❤❤
I LOVE YOUR COOKING FOOD
నువ్వు అదృష్టవంతుడివి బాబాయ్ ❤
Wow superrr babai garu...
బాబాయ్ గారు మా రాయల సీమ లో గోడ దబ్బ అంటారు❤❤❤ నాకు చాలా ఇష్టం ఇది డాడీ కసాయి పని చేసేటప్పుడు దాన్ని ఓనర్ వాళ్ళ కి తెలియకుండా తెచ్చి దాని కాల్చి నాకు ఉప్పు కారం మిరియలపొడి పొడి జల్లి నాకు ఇచ్చేవారు అబ్బా ఏమ రుచిగా ఉంటుంది....
Babbai garu pallu junnu recipe cheyandhi please🙏🙏
I love montton🎉🎉🎉🎉
Abba super ohhh super
First🎉
😂😂😂😂😂e cell 📱 Lekapoyinte.....chaalaa vantalu Miss i a vaallam...😊😊😊😊😊
😂😂😂😂 correct 💯🎉😊
సూపరో సూపర్.❤
My ఫెవరెట్ ఫుడ్ 😋😋😋😋
Hello babai garu namaste bagunnara yummy yummy super recipe
1st view
దీన్ని మా ప్రకాశం జిల్లాలో నేరేడ అంటారు
Superb
Super 👌. Babai ❤❤❤🎉🎉🎉😅
annagaruuuu chesthunnanu last stageki vochhindi 😊, avvagane indaka pettukunna tomato rasamtho kummuthanu sir 😂
సూపర్👌❤🖤
BagundiSar
I like very much Bro
Today Saturday i wont eat nonveg...repu sunday try chesi yela undho cheputhaa babai 😊😊
ABBBBBBBBB...ABBBBBBBBB..SUPEROOOOOO
Pedananna garu Naku thotakura pappu ante chala istam okasari adi chesipetandi please 😊
👌👌👏👏👏🌹🌹🌹
Super video ❤❤❤
Haii bhabhi good morning nu happy ga undhali and healthy ga undhali ani korukutuna
నీటి గ్లాస్ ఎప్పుడు కుడివైపు ఉండాలి మీరు భోంచేసే విధానం చాలా చాలా బాగుంది
👌👌👌👌👌😋😋😋😋😋😮😮😮Hii
Hiii
My fvt🎉 wow
పక్షుల శబ్దం వినసంపుగా ఉంది
Super babai
Babai maadi telangna warangal naa peru Vishnu vardan Reddy super babai chala bagundi khari next video Lo naa peru cheppandi please 💐💐💐💐
B sriharibabu
Chala bagundi babaygaru
superrrrrrrrrrrrrrrrrr😋
Keep going babai 😊😊😊
Abba sooper 😊
babai nevu super
I like this item in mutton
Very testy babai garu , but it's very costly
Awesome😋😋😋
Super babai 😊 can you share veg recipes babai
Frist like
నాకు చాలా ఇష్టం మీ కర్రీ అంటే
😎🥳🎉
Meeru super bro
Tq so machu bro 1010 subscribe ☝🤝
❤ Babi
Mass😊
సూపర్ babai
బాబాయ్ నాకోసం కోమటి సంచులు కర్రీ వీడియో చేయండి బాబాయ్ కోమటి సంచులు కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. అది మీ స్టైలే ఎలా చేస్తారు అనేది కొంచెం ఆసక్తిగా ఉంది ప్లీజ్ చేయండి బాబాయ్.బాబాయ్ మీరు చేస్తారని ఆశిస్తున్నాను .
కోమటి సంచులు అంటే ఏమిటండి
@@DURGAVINNAKOTAMaryKishore అక్టోపస్ కర్రీ
Nice recipe
అబ్బా 8నెలలు avthundi e recipe cheyandi ani at last eroju. 🤤
నమస్తే బాబాయ్ ❤
Song was missed Babai 👌👌👌
ఏం బాబాయ్ గారు బాగున్నారా మమ్మల్ని గుర్తుపట్టారా🎉🎉🎉
Hi sambasivarao garu.... Mee babai...
Babiy garu meru petina Matti poyi thayari vidhanam okasari pettandi plz
Namastea,babaigaru,suparcarrye
❤
Babai garu Kora meenu pulusu oka sari try cheyyochu kada
Flower excellent
Tilli❌ Neridi✅
ఫస్ట్ లైక్
Babaii ❤
Mirpacharu receipe
❤❤❤❤❤
non veg recipies cheyalante mi tarvathe babai
Mushroom biryani mana style lo
Super