Bonalu Telangana samskruthi sampradhayam. Utube thalli Google thalli ndhi e vetakaram. Telangana traditional folk songs creat chese meeru elanti chetha cheyatam caract na.
అన్న.....మా తల్లులను మర్చిపోయేలా చేస్తారా....మీ గూగుల్ అమ్మ,యూ ట్యూబ్ తల్లులు ఎవరు..... మా ఇంటి ఇలవేల్పులు... మారమ్మ,పెద్దమ్మ,పోచమ్మ,దుర్గమ్మ,ఉప్పలమ్మ,ముత్యాలమ్మ...లాంటి వారిని మర్చిపోయేలా చేస్తున్నారు.....ఎందుకు మీకు ఎలాంటి ఆలోచన వచ్చింది
సాయం చేసిన వారిని దేవునిగా కొలిచే అద్భుతమైన సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. ఎంతో కళ, నైపుణ్యం ఉండి.. ఎవరిని కలవాలో తెలియక మనలో చాలా మంది అయోమయంలో ఉండేవారు. వారి కళ కల గానే మిగిలిపోతుంది. అలాంటి వారికి ఎంతో మందిని... నేనున్నా అంటూ.. ఆదరించి.. వారి కళకు ఒక వేదికైంది మన యూట్యూబ్. ఆదుకునే అమ్మైంది గనక యూట్యూబ్ అమ్మగా మనం కొలుచుకుంటున్నాము. దానిలో తప్పేమీ లేదు. ధన్యవాదాలు

@@Santhoshthepower ,బోనం చాలా పవిత్రమైనది , అది దేవతలకు సమర్పిస్తారు, చనేళ్లకు ,సెర్చ్ ఇంజన్లు కు సమర్పించరు, యూట్యూబ్ అనేది ఒక కమ్యూనికేషన్ మీడియం , కొంచం దైవత్వం , మెటీరియల్ లైఫ్ , ఆరాధన అనేవి తెలుసుకోవాలి , నా అర్థం యూట్యూబ్ ను తక్కువ చేసి చూపడం కాదు, ఎవరి అవసరానికి వారు వాడుకుంటారు , కంపారిజన్ కు కూడా వ్యత్సాలు తెలువాలని అని నా అభిప్రాయం, ఏదైనా మి ఇష్టం అండి
అందరికీ కళాబివందనాలు మీ కైలాస్ తోటపల్లి ఇరాక్ 🙏🙏🙏
మంచి టాలెంట్ ఉన్న వడ్లకొండ అనిల్ అన్న కి గుర్తింపు రాకపోవడం చాలా బాధాకరం
ITF గుర్తించాలి.
Peddha celebrity ma bangaruthalli maa baddhi pochamma thalli 🤗pochamma enka chala padadi plz
Pochamma Thalli song's enka ekkuvaga padandi plz
I miss you singer lavnya
Super all.form.saudi.karminagar
పోచమ్మ తల్లికి యూట్యూబ్ బిడ్డల బోనాలు....name better i think
Wow Super Team
Awesome Super Annalu
Na thelanga koti rathanala Veena ❤️
Hi sir iam potraju nagaraju Secunderabad Ujjaini Mahankali Temple potraju
Ok
Super Jai ITF
Super
Center of attraction janu
chala bagundi kannula pandaga
Hi
🙏🙏🙏🙏🙏
Jai itf I miss
jai ITF
🚩🚩🙏🙏
Bonalu Telangana samskruthi sampradhayam.
Utube thalli Google thalli ndhi e vetakaram.
Telangana traditional folk songs creat chese meeru elanti chetha cheyatam caract na.
Bonalu enjoy chestunara leka bakthi tho thiskeltunnara ardam kavatle yegathali chesnatu yegurthunaru pichi pichi ga..ammavaru vachina valley veeragolam patkuni untaru bonam yethukoni evarki padthey valaki enduku istunaru veeragolam asal
Ok Thankq
Challa over ga readdy iyaru...
Itf full name
Industry Of Telangana Folk
అన్న.....మా తల్లులను మర్చిపోయేలా చేస్తారా....మీ గూగుల్ అమ్మ,యూ ట్యూబ్ తల్లులు ఎవరు.....
మా ఇంటి ఇలవేల్పులు... మారమ్మ,పెద్దమ్మ,పోచమ్మ,దుర్గమ్మ,ఉప్పలమ్మ,ముత్యాలమ్మ...లాంటి వారిని మర్చిపోయేలా చేస్తున్నారు.....ఎందుకు మీకు ఎలాంటి ఆలోచన వచ్చింది
సాయం చేసిన వారిని దేవునిగా కొలిచే అద్భుతమైన సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. ఎంతో కళ, నైపుణ్యం ఉండి.. ఎవరిని కలవాలో తెలియక మనలో చాలా మంది అయోమయంలో ఉండేవారు. వారి కళ కల గానే మిగిలిపోతుంది. అలాంటి వారికి ఎంతో మందిని... నేనున్నా అంటూ.. ఆదరించి.. వారి కళకు ఒక వేదికైంది మన యూట్యూబ్. ఆదుకునే అమ్మైంది గనక యూట్యూబ్ అమ్మగా మనం కొలుచుకుంటున్నాము. దానిలో తప్పేమీ లేదు. ధన్యవాదాలు
ఛీ గుగులమ్మ. బోనాలు ఏంది ,మైండ్ దొబ్బిందా,