కళాకారులు గా పుట్టడం మీ అందరి అదృష్టం. మీకు దేవుడిచ్చిన వరం అలాగే మీ అందరిలో కళ కూడా ఉంది. మీరందరూ కలిసి వేడుక చేసుకోవడం బాగుంది. మీరందరూ ఇలా కలవడం వల్ల ఒకరికొకరు మీ ఆలోచనలు పంచుకోవడం వలన మీలోని ప్రతిభ ఇంకా బయటికొస్తుంది.కానీ.......... తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలీదు కానీ ఒక్కసారి మీ తల్లిదండ్రుల కు అడగండి. ఈ విధంగా బోనాలు తీయొచ్చా చెయ్యొచ్చా అని. మీరందరు అచ్చమైన తెలంగాణ కళాకారులు కానీ తెలంగాణ బోనాల పట్ల అవగాహనా ఉందో లేదో తెలీదు. ఈ మధ్య పోతారాజుల వేషాధారణ ఒక ప్యాషన్ అయిపొయింది.తెలంగాణ సంప్రదాయం ప్రతిబింభించేలా పాటలు రాస్తారు తగ్గట్టు ఆడుతారు కానీ మీకు పోయేకాలం ఏమో గాని ఆ గ్రామ దేవతల ఆచారాలను కించపరచకండి. మీ బతుకులు చెడ.సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపాలైన మీరు ఆ చిల్లర వేశాలేంటి. మీ పిచ్చి ఫేమ్ కొరకు ఇలా అమ్మవార్లను అడ్డుపెట్టుకొని పిచ్చి వేషాలు వేయడం తో తెలుస్తుంది మీ పిచ్చి వెర్రి. జై బాలయ్యనా..... మీ అయ్యేమ్ కాదా తెలివుండాలే. మీరందరూ నిజంగానే భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనాలు సమర్పించినట్లయితే, మీ మీ గ్రామాల్లో కానీ లేదా మీ బంధువుల ఇళ్లల్లో అమ్మవార్లకు చేసేప్పుడు మీరు బోనాలు ఎత్తుకున్న వీడియోస్ అప్లోడ్ చేయండి. చేయరు ఎందుకంటే అప్పుడు ఎత్తుకుంటే ఏం ఫేమ్ ఒస్తది ఇలాంటి సందర్భాలలో కదా బోనం ఎత్తుకొని వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేస్తే వచ్చేది ఫేమ్. ఆపండి పిచ్చి వేషాలు.*ఏం నర్రా సతీష్ యాదవ్ గారు మీరు కూడా ఏంటండీ వీళ్ళతో మీరు కూడా ఇలా చేస్తే పైనున్న స్వర్గీయ మిద్దె రాములు గారు మిమ్మల్ని క్షమించరు.*దీంట్లో పాల్గొన్న మీరు ఇలా చేయడం కరెక్టేనేమో ఒక్కసారి మీ మీ గురువు గార్లను అడగండి.వారు సరియైన పద్ధతి అంటే నాదే తప్పు.చివరగా దీంట్లో పాల్గొన్న మీ అందరిని చూస్తే ఏమనిపిస్తోందంటే ఈ ప్రపంచంలో అన్నీ తెలిసిన వారు లేరు ఏమీ తెలియని వారు లేరు. ఈ వీడియో తీసిన మీరు మీకు తెలిసిన వారికి తెలుపుతారని ఆశిస్తున్నా.
బ్రతుకు దెరువు కోసం మూడత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. యుట్యూబ్, గూగుల్ అప్స్ ద్వార మంచి అవకాశాలు మీకు వచ్చాయి వాటిని గౌరవించండి అంతే గాని ఈ మూడత్వo ఎంటి బ్రో
ఇంత మంచి కార్యక్రమం లో ,మన సంప్రదాయ విలువలు తెలియకుండా పిచ్చి డాన్సు లు చేసిన ఆ కళాకారులని ఏమనాలో అర్తం కావడం లేదు,మీరు మీ కుప్పి గంతులు.
కళాకారులు గా పుట్టడం మీ అందరి అదృష్టం. మీకు దేవుడిచ్చిన వరం అలాగే మీ అందరిలో కళ కూడా ఉంది. మీరందరూ కలిసి వేడుక చేసుకోవడం బాగుంది. మీరందరూ ఇలా కలవడం వల్ల ఒకరికొకరు మీ ఆలోచనలు పంచుకోవడం వలన మీలోని ప్రతిభ ఇంకా బయటికొస్తుంది.కానీ.......... తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలీదు కానీ ఒక్కసారి మీ తల్లిదండ్రుల కు అడగండి. ఈ విధంగా బోనాలు తీయొచ్చా చెయ్యొచ్చా అని. మీరందరు అచ్చమైన తెలంగాణ కళాకారులు కానీ తెలంగాణ బోనాల పట్ల అవగాహనా ఉందో లేదో తెలీదు. ఈ మధ్య పోతారాజుల వేషాధారణ ఒక ప్యాషన్ అయిపొయింది.తెలంగాణ సంప్రదాయం ప్రతిబింభించేలా పాటలు రాస్తారు తగ్గట్టు ఆడుతారు కానీ మీకు పోయేకాలం ఏమో గాని ఆ గ్రామ దేవతల ఆచారాలను కించపరచకండి. మీ బతుకులు చెడ.సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపాలైన మీరు ఆ చిల్లర వేశాలేంటి. మీ పిచ్చి ఫేమ్ కొరకు ఇలా అమ్మవార్లను అడ్డుపెట్టుకొని పిచ్చి వేషాలు వేయడం తో తెలుస్తుంది మీ పిచ్చి వెర్రి. జై బాలయ్యనా..... మీ అయ్యేమ్ కాదా తెలివుండాలే. మీరందరూ నిజంగానే భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనాలు సమర్పించినట్లయితే, మీ మీ గ్రామాల్లో కానీ లేదా మీ బంధువుల ఇళ్లల్లో అమ్మవార్లకు చేసేప్పుడు మీరు బోనాలు ఎత్తుకున్న వీడియోస్ అప్లోడ్ చేయండి. చేయరు ఎందుకంటే అప్పుడు ఎత్తుకుంటే ఏం ఫేమ్ ఒస్తది ఇలాంటి సందర్భాలలో కదా బోనం ఎత్తుకొని వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేస్తే వచ్చేది ఫేమ్. ఆపండి పిచ్చి వేషాలు.*ఏం నర్రా సతీష్ యాదవ్ గారు మీరు కూడా ఏంటండీ వీళ్ళతో మీరు కూడా ఇలా చేస్తే పైనున్న స్వర్గీయ మిద్దె రాములు గారు మిమ్మల్ని క్షమించరు.*దీంట్లో పాల్గొన్న మీరు ఇలా చేయడం కరెక్టేనేమో ఒక్కసారి మీ మీ గురువు గార్లను అడగండి.వారు సరియైన పద్ధతి అంటే నాదే తప్పు.చివరగా దీంట్లో పాల్గొన్న మీ అందరిని చూస్తే ఏమనిపిస్తోందంటే ఈ ప్రపంచంలో అన్నీ తెలిసిన వారు లేరు ఏమీ తెలియని వారు లేరు. ఈ వీడియో తీసిన మీరు మీకు తెలిసిన వారికి తెలుపుతారని ఆశిస్తున్నా.
సూపర్ బ్రదర్
బ్రతుకు దెరువు కోసం మూడత్వాన్ని పెంచి పోషిస్తున్నారు.
యుట్యూబ్, గూగుల్ అప్స్ ద్వార మంచి అవకాశాలు మీకు వచ్చాయి వాటిని గౌరవించండి అంతే గాని ఈ మూడత్వo ఎంటి బ్రో
ఒసేయ్ జానూ నువ్వు డాన్స్ మీదే తప్ప బోనం మీద ని ద్రుష్టి లేదు
బోనాలు దేవుళ్ళ కోసం తీశారా మీ డాన్స్ కోసం
Edi bonalu leka ledu valla enjoy la undi...
Janu ki unna pogaru Balupu evvariki ledhu asalu pakka vallani pattinchukone pattinchukodhu kullubothudhi dhanikadhe endho feel avthadhi meerandharu vere Thani veru
Yes
Avunu bro peddha thopu anukuntadhi chiii
అవును currect బ్రదర్
మీ బోకాడ డాన్స్ లతో బోనాల విలువ తీయకండి.. బోనం అనేది ఒక నమ్మకం, పవిత్ర మయిన అమ్మవారు, ఎదవ ఏషాలు వేస్తే ఫలితం దోలా తీరుతుంది
Bonalu Telangana culture vatiki oka respect undhi plz dhani yila vadakandi...
Nice
Super akka janu alka
Nenu chala sarlu chusa akka ngkl lo Vinayaka kudi mundhu dance chesthauntiviga elane edhugali congratulations
Bonalanu yegathali chesnattu undi entha kalakarulu ayite matram istam unnatu yegurthu inka kondaru jai balayya ankunta endi asal bakthi tho thiskeltunnara leka miru showoff lu cheyaniki thiskeltunara ardam kavatle bonalanu yegathali matram cheyakandi adda diddanga yegiri
మీకు బుద్ధి వుందా అసలు బోనాలు అంటే ఎమో తెలుసు కొండి ఛీ .
Super jannamma adharagitesavu 👌👌👌👌👌
అమ్మ జానమ్మ నువ్వు డాన్సర్ వే కావొచ్చు నీకు డాన్స్ బాగానే వచ్చు కానీ బోనం కి ఉన్న విలువ తెలుసుకో అదేం డాన్స్ ఎం బోనం ఎందుకా కోతి గంతులు
అక్కలు బోనాలు మాత్రం సూపర్ కానీ సాంప్రదాయం మర్చిపోవద్దు మల్లిసా రి చేసినప్పుడు మట్టి కుండలల్లో చెయ్యండి.......
👌👌 సూపర్ చెప్పినావు అన్న 👌👌
భక్తి తో చెయ్
Super Chilakamma
సూపర్ అన్న 😊
అన అక్కా సూపర్ సూపర్ 👌👌👍
Ea Akka super vallu chilara mokallu
👌👌🔥 exlent event Suman Shivani garu
Super
అందరికీ కళాబివందనాలు 🙏🙏🙏🙏🙏🙏
Chala bagundhi
🙏Wow super
❤️
Oruganti shekar my brother
Super superb
సుమన్ శివాని అక్క సూపర్ వీడియో సూపర్ అక్క
Iam potraju nagaraju Secunderabad Ujjaini Mahankali Temple potraju
👌👌👌👌👌
Super akka
👌👌👌👌👌👌👌👌👌👌👌
👏👏👏 Super 🌸🌸🌸
😊🙏🙏🙏
Aa okka kinemaster watermark tiseyandi pls
Radhika ni volg చేయండి అక్క
Superb bro
Tqs anna ❤️❤️
Superr , marvoless
Super super super
Nice 👍
Hi madam
👌🏻👌🏻👌🏻
Eepudu.bonalu.akda.
Please reply madam
Bonam yetharu etla vundalo telidha
Barath ankuntunara, pichi pichi ga dance llu vesthunnaru andharu
సూపర్
Lasya endhi ala undhi kareee thumamodhu laga vundhi😂😂😂😂😂
నాకు నచ్చలేదు
ha bonam ni hadadhidaga patukoin em dance chestunnaru bonam ki vuna villuva thistunnaru miru kalakarilu
Aaaavathi edhi...bonnam patukoni dance chesthudhi.....
Miru dance cheyadaniki vacharu kada... bhakti ekada undi
Rey evarra mirantha
కామెంట్స్ చదువుకోండి ఎలా ఉంటున్నాయి అనేది
Telangana sampradhayam antunru bonal value lekunda chesthunru.
Mi over action akkuva iedhi mi enjoy ki chesaru bonalani aggathalli chesinatu utu meru mi veshallu....
బోనం విలువ లేకుండా చేస్తుర్రు చెత్త డాన్స్ ల తో. బోనం తెలంగాణ ప్రజల నమ్మకం చెత్త ము.....
First Bonam Ammavariki samarpinchaka, Dance lu cheskunte amauthadhi, meelantivaalla valla culture padauthundhi. #janulyri akka nuvvu kuda alane chesthunnava🤦♂️
11:07 dhaggara mimmalni thopesi mari mundhukosthandhi ame endhukantha murusthadho emo nakaithe ardham kaadhu waste dhi
Idhi Christian. bonam ettukundhi chudu
Oo janu akka mundu aa bonam manchiga pattuko thalli tharuvatha dance cheduvu kani
Are avadra memalni selabretis annavadu you tube ki pattina dharidram ra meru
ఈ పిచ్చి డ్యాన్సులు ఏమిటి
Me mokalakee chillara Dance endhi asallu
Super
Super akka