Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Super sister garu God bless miku devudu yichina thalanthu amen hallelujah
Excellent Song and Cute Voice 👌🏻👌🏻
Chala baga paadaru akka….old is gold annattu chala meaning unna songs evi paadinandhuku thanks akka …..
Praise the lord akka 🙏🙏ma koraku preyar cheyadi akka memu chala ebhadhulo vunamu please 😢😢✝️🛐✝️
Lyric pettandi plz
Praise God...🎉Wounderful song and singing Akkaa...✨ Waiting for this song Akkaa...🙏🙇🏻Nice music...🎉
Amen 🙏♥️🙏
పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నాకోసమే అమరజీవమే నరుల కోసమే దిగివచ్చెను ఈ లోకమే క్రీస్తు పుట్టెను హల్లెలూయా (3) ||పరమ|| 01.అకార రహితుడు ఆత్మ స్వరూపుడు శరీరముధరియించెను సర్వాధికారుడు బలాడ్యధీరుడు దీనత్వమును వరించెను వైభవమును విడిచెను దాసునిగా మారెను (2) దీవెన భువికి తెచ్చెను - ముక్తి బాటగా ||పరమ|| 02.అనాదివాక్యమే కృపాసమేతమై ధరపై కాలుమోపెను ఆ నీతితేజమే నరావతారమైశిశువై జననమాయెను పాపి జతను కోరెను రిక్తుడు తానాయెను (2) భూలోకమును చేరెను యేసురాజుగా ||పరమ|| 03.నిత్యుడు తండ్రియై విమోచనార్ధమైకుమారుడై జనించెను సత్య స్వరూపియై రక్షణ ధ్యేయమైరాజ్యమునే భరించెను మధ్య గోడ కూల్చనుసంధిని సమకూర్చను(2) సఖ్యత నిలుప వచ్చెను శాంతి దూతగా ||పరమ||...praise the lord...
Praise the lord sister wonderful singing ❤❤
Sister chala baga padaru
Praise the Lord 🙏 sister
Superb singing akka god bless you...🙌🙌
God bless you sister garu
❤❤❤
Superb
Praise the Lord Akka🥰
Wonderful singing akka🎉
Nice song
❤❤❤🙏
🥰🙌
Super sister garu God bless miku devudu yichina thalanthu amen hallelujah
Excellent Song and Cute Voice 👌🏻👌🏻
Chala baga paadaru akka….old is gold annattu chala meaning unna songs evi paadinandhuku thanks akka …..
Praise the lord akka 🙏🙏ma koraku preyar cheyadi akka memu chala ebhadhulo vunamu please 😢😢✝️🛐✝️
Lyric pettandi plz
Praise God...🎉
Wounderful song and singing Akkaa...✨ Waiting for this song Akkaa...🙏🙇🏻
Nice music...🎉
Amen 🙏♥️🙏
పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నాకోసమే అమరజీవమే నరుల కోసమే దిగివచ్చెను ఈ లోకమే క్రీస్తు పుట్టెను హల్లెలూయా (3)
||పరమ||
01.అకార రహితుడు ఆత్మ స్వరూపుడు శరీరముధరియించెను సర్వాధికారుడు బలాడ్యధీరుడు దీనత్వమును వరించెను వైభవమును విడిచెను దాసునిగా మారెను (2)
దీవెన భువికి తెచ్చెను - ముక్తి బాటగా
||పరమ||
02.అనాదివాక్యమే కృపాసమేతమై ధరపై కాలుమోపెను ఆ నీతితేజమే నరావతారమైశిశువై జననమాయెను పాపి జతను కోరెను రిక్తుడు తానాయెను (2)
భూలోకమును చేరెను యేసురాజుగా
||పరమ||
03.నిత్యుడు తండ్రియై విమోచనార్ధమైకుమారుడై జనించెను సత్య స్వరూపియై రక్షణ ధ్యేయమైరాజ్యమునే భరించెను మధ్య గోడ కూల్చనుసంధిని సమకూర్చను(2)
సఖ్యత నిలుప వచ్చెను శాంతి దూతగా
||పరమ||
...praise the lord...
Praise the lord sister wonderful singing ❤❤
Sister chala baga padaru
Praise the Lord 🙏 sister
Superb singing akka god bless you...🙌🙌
God bless you sister garu
❤❤❤
Superb
Praise the Lord Akka🥰
Wonderful singing akka🎉
Nice song
❤❤❤🙏
🥰🙌