ఓ దయా నిలయా ! ప్రభువా.ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 277.O Daya Nilayam prabhuva.
HTML-код
- Опубликовано: 13 окт 2024
- ఓ దయా నిలయా ! ప్రభువా. O Dayanilaya Prabhuva ACH Hymn No. 277.
#ఓదయానిలయా#ప్రభువా#ACHHymnNo277#ODaya#Nilayaprabhuva
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య. 277.
This is Solomon raj thogaru. ఈ చానల్ లో ,Carnatic music Basics,Christian Devotional songs with telugu notations ఉంటాయి.నాకు తెలిసిన కొన్నివిషయాలు నేను మీతో పంచుకుంటున్నాను. నా వీడియోలు కొందరికన్నా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు
పెడుతున్నానండి. నా చానల్ గ్రోత్ కు మీఅందరి సహకారం చాలా అవసరం అందుకని చూసిన ప్రతివారు తప్పకుండా మర్చిపోకండా Subscribe like& Share చేయండి. 🙏🙏🙏..
#Christandevotionalsongs#Carnaticbasics#telugunotations#Andhrachristavakeerthanalu#songs#Learnkeyboard#Chords#rhythms#carnaticragas#saraleevarusalu#Jantavarusalu#hechusthaayivarusalu#saptatalaalankaaramulu#pillarigeethaamulu#Keyboardpaithristhayilu#Majorminerchords#Dvadashaswarasthanamulu,etc.
Aman Aman Aman 🙏🙏🙏
Amen.All Glory to God🙏🙏💐
Wonderful Ayya garu
All Glory to God.Thank you sasi Arun garu.💐🙏
Praise the Lord guruvu garu. ...
Praise the Lord vinaya Kumar garu.All Glory to God.💐💐💐
వేరే వారి దగ్గర నేర్చుకుంటే...పాట ఎలా పాడాలో తెలుస్తుంది.
మీ దగ్గర నేర్చుకుంటే ..పాట ఎంత బాగా పాడాలో తెలుస్తుంది సర్.
అభినందనలు సర్.
💐💐💐👌👌👏👏👏🤝🤝💐🙏
Thank you so much 🙏😊
సార్ చాలా చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక అదేవిధంగా లూథరన్ ఆరాధన క్రమం కూడా నేర్పిస్తారు అని ఆశిస్తున్నాను
All Glory to God.Thanks a lot Ravi Babu garu. లూధరన్ ఆరాధన క్రమంలోని పాటలు మన యూట్యూబ్ లో ఉంటే మీరు పెట్టండి అవి కూడా ఒక్కొక్కటి తప్పకుండా చేస్తాను.💐🙏
This soulful hymn is so beautifully explained. Thank you. I would like to share a tabla & Violin combination for this hymn. How can I do that
Praise the Lord.Thank you so much brother.As for as my knowledge concerned,try to down load the rhythm patterns choose Aadi thalaa and start it to play rhyth. Then play on violin on the song and share this to whom you like to share brother.Thank you.
Good sir Naku chala estam msic .memu e age lo nerchu kovacha.
Thank s Andi shamalagaru.Music nerchu kovadaaniki age tho paniledu nerchukine ishtam and opika unte eppudaina nerchu kovachu.Thank you.
Sir song 162 ఓ వింత నా రక్షకుడా సాంగ్ పోస్ట్ చేయండి సర్
Paata endulodi.OKASAARI PAATA PALLAVI వ్రాయండి
Music class lu cheptara andi
Prasthutham ledu
అయ్యా..మంచి సినిమా పాటలకు స్వరాలు చేశారా.అలాంటి పుస్తకాలు కొనడానికి దొరుకుతాయా.pl reply thanks
Nenu cheyyaledu vjcharya garu.
Sangeetha sthali channel lo chethunna guruvu gaaru chesthunnaru.Aa channel subscribe chesukuni meeru vaarini korinatlayina Mee ru korina paatalaku swaraalu pondagalaru.
"Ghana Ghana sundara"paataku krinda link isthunnanu link open chesi nerchukonandi.
ruclips.net/video/xXD_RsGsNxs/видео.htmlsi=DfxmwDm-mE7QLJOq
Thank you
నీవు లేకుండా నే నుండ లేనయ song notes
Ok