స్వర,పద కల్పనలకు అద్దంపట్టేపాట హార్మోనియంనుండి || ముత్యాలప్ప వనారస

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • 1982 లో నేషనల్ అవార్డు పొందిన మన తెలుగు పాట..స్వర,పద కల్పనలకు అద్దంపట్టే అందమైన పాట హార్మోనియం నుండి
    Ragam : Sindhu bhairavi
    original credits :-
    రాగం : సింధు భైరవి
    చిత్రం : మేఘసందేశం
    సంగీతం : రమేష్ నాయుడు గారు
    సాహిత్యం : వేటూరి గారు
    గానం : గానకోకిల సుశీల గారు..
    Director : The great దాసరి నారాయణ రావు గారు...
    Harmonium : Muthyalappa vanarasa
    Tabala : మణికంఠ
    Follow me on facebook :-
    👉 Facebook/Muthyalappavanarsa
    All rights reserved to music label & Co..
    రంగస్థల నాటకాల్లో విరామ సమయాల్లో ప్రేక్షకుల కోరిక మేరకు తెలుగు సంగీత, సాహిత్య విభాగంలో అత్యుత్తమమైన ప్రదర్శన కనబర్చిన పాటలను రిహార్సల్ గా వాయించడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి కాపీరైట్ ఉల్లంఘన లేదు...
    Video is for educational purpose only.copyright disclaimer under section 107 of the company Act 1976, allowance is made for "fair use"for purposes such as criticism, comment,news reporting, teaching, scholarship and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing,educational or personal use tips the balance in favour of fair use

Комментарии • 134

  • @rajaneeshkumargurram8882
    @rajaneeshkumargurram8882 Год назад +2

    మహానుభావా ఎంతో బాగుంది మీ వాయిద్యం

  • @surisai1132
    @surisai1132 3 года назад +13

    అసలు ఎన్ని రోజులు అయిందో ఇలాటి పాటలు విని , మళ్ళా మీ ద్వారా వింటున్నాము అంటే , ఇది మా అదృష్టం . బాగుంది అండి మీకు మా ధన్యవాదములు.

    • @sayyadkhasimsaida6524
      @sayyadkhasimsaida6524 3 года назад

      అయ్యా..! ముత్యలప్పగారు... 👉మీ ఫోన్.. నెం... పంపించగలరు

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 года назад

      మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలంటే facebook page ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు..ఖాసీం గారు
      Page : Muthyalappa vanarasa

  • @praveencharypraveen138
    @praveencharypraveen138 Год назад +1

    గురువుగారు 🙏మీలాంటి వారు ఉన్నారు కాబట్టే తెలుగు కళాకారుల సాహిత్యం ఇంకా మిగిలుంది నాదొక మనవి హింది సాంగ్ m h రఫీ గారు ఆలపించిన పాట మాన్ తరపత్ హరి దరిషన్ కొ అజ్ అనే సాంగ్ మీ చేత వినాలని ఆశిస్తున్న గురువుగారు

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 года назад +2

    పాత పాటలలో ఉన్న మాధుర్యం. హృదన్ని హత్తుకునేలా ఉంటాయి. మీకు మా ధన్యవాదములు. 🙏

  • @kgovindu2711
    @kgovindu2711 3 года назад +1

    మేఘసందేశం వీనులవిందు. ఆహాహా కడుపు నిండింది చాలా సంతోషం.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 года назад +2

    అద్భుతం ముత్యాలప్ప గారూ. Mesmarising concert hormonium and tabla is most beat for the songs. Excellent. 🙏🙏

  • @thippaiahanna1264
    @thippaiahanna1264 Год назад

    Chaalaa manchi sangeetam andinchaaru sir thank you

  • @bhaskaraprakash2260
    @bhaskaraprakash2260 17 дней назад

    Very nice song, good music 🎉

  • @rameshbabu7086
    @rameshbabu7086 2 года назад

    Mutyalappa Garu mee pantlaku chala namskaralu. Supe.

  • @VenkateshVenky-fp3sx
    @VenkateshVenky-fp3sx 3 года назад +3

    ఇలాంటి మంచి పాటలు వింటున్నాం

  • @Satyanarayanar124
    @Satyanarayanar124 22 дня назад

    Exlent

  • @venkataramana3744
    @venkataramana3744 Год назад

    Excellent. Both of. You sir.

  • @venkatreddypolapally2142
    @venkatreddypolapally2142 3 года назад +2

    We are old people,
    With your melodious music our lives are completely satisfied.
    Thank you, we wish the Goddess Saraswathi matha to gift you long life.

  • @VSPRODUCTIONSchannel
    @VSPRODUCTIONSchannel 3 года назад +3

    మా చిన్నాన్న సూపర్.......

  • @gannojupradeepchary4642
    @gannojupradeepchary4642 3 года назад

    Wt A Great Fingering sir 👍👍👍👍👏👏👏👏👏👏

  • @sridharpothkanuru
    @sridharpothkanuru 3 года назад

    Excellent guruvu garu

  • @chandrasekharsekhar1705
    @chandrasekharsekhar1705 2 года назад

    చాలా బాగుంది

  • @maheswaraoiverachakonda6524
    @maheswaraoiverachakonda6524 2 года назад

    Namaskaaram🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯

  • @govardhanat8559
    @govardhanat8559 2 года назад

    Wow super Thankful

  • @avadhanig8573
    @avadhanig8573 2 года назад +1

    అద్భుతం ముత్యాలప్ప గారు మీకు మీరే సాటి అవధాని గరికిపాటి

  • @madhurasmrutulu29
    @madhurasmrutulu29 3 года назад +7

    అద్భుతమైన ఫింగరింగ్... తబలా కూడా...ఇరువురికీ కళాభినందనలు...

  • @aswarthanarayanabasavaraju7888

    వెరీ good songs

  • @srinivasaraoariga3263
    @srinivasaraoariga3263 Год назад

    Supper sir

  • @sivasankarvemulapati7084
    @sivasankarvemulapati7084 Год назад

    Great sir

  • @venkyakula7771
    @venkyakula7771 3 года назад

    Very nice

  • @tvenkataramanarao5526
    @tvenkataramanarao5526 3 года назад

    Sir super

  • @jkullayaswamy9404
    @jkullayaswamy9404 2 года назад

    ఓల్డ్ ఈ జ్ గోల్డ్ సాంగ్. ముత్యాలప్ప అన్న గారు మీకు శతకోటి వందనాలు. సూపర్ ఫింగరింగ్

  • @kjanardhanarao7477
    @kjanardhanarao7477 2 года назад +1

    చాలా బాగున్నాయి మరి కొన్ని పాటలు చెయ్యండి ముత్యాలప్ప గారు తబలా సూపర్ గా వుంది అండి

  • @satyakorella5770
    @satyakorella5770 3 года назад

    Super babai

  • @yenugondaparandama8470
    @yenugondaparandama8470 3 года назад

    Superrrrrr

  • @prabhakarreddy2906
    @prabhakarreddy2906 3 года назад

    Excelnt

  • @kingmani933
    @kingmani933 3 года назад

    Good Song

  • @govindarajulug4011
    @govindarajulug4011 3 года назад

    Supar

  • @goparajujayasivaramarao9187
    @goparajujayasivaramarao9187 2 года назад

    👌👌👌👌👌👌

  • @hemaraju5391
    @hemaraju5391 6 месяцев назад

    🙏🙏🙏

  • @ksrin3493
    @ksrin3493 3 года назад

    గురువుగారికి నాయొక్క హృదయ పూర్వక నమస్కారం

  • @msomanna3717
    @msomanna3717 3 года назад

    సార్ మీద వాద్యబృందం బాగా ప్రాచుర్యం పొందింది ఇంకా వినాలనివుంది.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gannojupradeepchary4642
    @gannojupradeepchary4642 3 года назад +1

    Harmonium And Tabla Master Piece

  • @Sams-ky8oc
    @Sams-ky8oc Год назад

    🙏🙏🙏🙏🙏

  • @ADINARAYANA777
    @ADINARAYANA777 3 года назад

    బాబు మణికంఠ ముత్యాలప్ప అన్న గారి కలయిక బాగుంది మీకు మంచి భవిష్యత్తు ఉంది. తరువాత పాట పల్లవించవా లో తబలా ఇంప్రూవ్ కనిపించింది.అలాగే ముందుకెళ్ళి మా లాంటి వారి వీనులు విందు చేయాలని కోరుకుంటున్న.

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 года назад

      Headphones లో వినడానికి ప్రయత్నించండి.. ఆదినారాయణ గారు ఒకసారి 🎧🎧

  • @rkrajenderchari1350
    @rkrajenderchari1350 2 года назад

    తబల బాగా వాయించారు super

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 Год назад

    🙏

  • @bhaskarrao8646
    @bhaskarrao8646 Год назад

    Wonderful playing both of u 👍🏻👍🏻👍🏻

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 года назад +1

    Harmonyam Lezend 👌🙌 supreme in music 👌🙏

  • @mohanm7266
    @mohanm7266 3 года назад

    Really amazing guruvugaru... Meelantvaru devuni dayato challaga vundali marenno me nundi vinalini korukuntunnam.... 🍎🍏🍇🍉

  • @kayalamalleswaranaidu3998
    @kayalamalleswaranaidu3998 3 года назад +1

    అద్భుతం సార్

  • @gowrikumar6031
    @gowrikumar6031 2 года назад

    Neat,

  • @OMMIGANAPATIRAO
    @OMMIGANAPATIRAO 2 года назад

    ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది.

  • @pulicherlaveerachennaiah7029
    @pulicherlaveerachennaiah7029 3 года назад +1

    సూపర్ ధన్యవాదాలు సర్

  • @gsnaidunaidu
    @gsnaidunaidu 3 года назад

    Excellent song muthyalappa garu..... thank you

  • @mopurisreenivasulu8789
    @mopurisreenivasulu8789 2 года назад

    We miss this type of melodies and experts in music world

  • @cnmreddy8974
    @cnmreddy8974 2 года назад

    Ninnati..daaka..silanynaa..

  • @nagavuthukota4359
    @nagavuthukota4359 3 года назад

    Music hormonium thabala mamuluga ledhu altimate telent 🙏🙏🙏🙏🙏🙏👏👌👏👌👏👏👌👏👌👏👏👌👏👌👌👏👌👌👌👌👌👌👌👌 amazing

  • @govindarajulug4011
    @govindarajulug4011 3 года назад

    Happy

  • @kushalkumar6919
    @kushalkumar6919 3 года назад +1

    What a song sir

  • @ramanamurthytv5438
    @ramanamurthytv5438 Год назад

    ☺️☺️😊😊

  • @gannojupradeepchary4642
    @gannojupradeepchary4642 3 года назад +1

    Thank You Sir, Such A Great Song....

  • @a.v.ramana8063
    @a.v.ramana8063 3 года назад +1

    Thanks a lot pl smile Sir

  • @aryanroyalyuga1044
    @aryanroyalyuga1044 3 года назад

    Naaku nachina song.. well playing guruvu gaaru thank you so much sir

  • @SrihariOfficials
    @SrihariOfficials 3 года назад +1

    Such a nice playing and tabla he is excellent

  • @sivanalladasarapalli4082
    @sivanalladasarapalli4082 3 года назад +1

    Super sir...🙏🙏🙏

  • @bheempallivamsi6770
    @bheempallivamsi6770 3 года назад

    Vare vaaa super sir🙏🙏🙏🙏🙏🎹🎹🎹🎹

  • @kishorereddy6702
    @kishorereddy6702 3 года назад

    Iddarikee kalabhivandanalu🙏

  • @RAVIKUMAR-qq1tt
    @RAVIKUMAR-qq1tt 3 года назад

    Chala bagundhi sir

  • @chaitanyabade8354
    @chaitanyabade8354 3 года назад

    సార్ సూపర్

  • @raj99pati
    @raj99pati 3 года назад

    So nice hattsoff guruvu garu🙏🙏🙏

  • @narasimharaosuraneni777
    @narasimharaosuraneni777 3 года назад

    Excellent sir

  • @kummarabheemesh5955
    @kummarabheemesh5955 3 года назад

    చాలబాగుంది

  • @thipannagarichinnaramakris9624
    @thipannagarichinnaramakris9624 3 года назад

    🙏👌👏గురుగారు చాలా బాగుంది

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 года назад

      థాంక్స్ చిన్నరామకృష్ణ గారు...

  • @nagabhushanamp3129
    @nagabhushanamp3129 3 года назад

    Very very nice sir thank you 🙏🙏🙏

  • @nageswararaovelaga5744
    @nageswararaovelaga5744 3 года назад

    Super ...sir 👌👌👌

  • @badvelkurradu5578
    @badvelkurradu5578 3 года назад +1

    అమోగం , అద్భుతం

  • @padamatavenkateswararao5349
    @padamatavenkateswararao5349 3 года назад

    Long live sir🙏🙏🙏🙏🙏

  • @rajutoorstravels3120
    @rajutoorstravels3120 3 года назад

    అన్నా నేను తెనాలి నుంచి ఆరాద్యుల వెంకటేశ్వర రావు గారి త బ లి స్ట్ విజయేంద్ర గారి అబ్బాయి నీ మీరు ఒక ఆణిముత్యం tabalist కూడా సూపర్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా చెయ్యండి🙏

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 года назад +1

      తప్పకుండా రాజు గారు.. మీరు మెచ్చే వీడియోస్ చేశాము...ప్రతి పదిరోజులకు ఒక వీడియో వస్తుంది..

  • @sudhakarnunna7673
    @sudhakarnunna7673 3 года назад

    Thank you sir

  • @kalyanireddyvajrala7111
    @kalyanireddyvajrala7111 3 года назад

    🙏🙏🙏👌👌👌

  • @bunnysri7534
    @bunnysri7534 3 года назад

    Super sir 🙏🙏🙏🙏🙏

  • @rajendraas7177
    @rajendraas7177 3 года назад

    Guruvugaariki paadhaabi vandhanaalu vinadaaniki veenulavindhuga vundhi maaku lavakusa cinema paatalu sivaranjani raagamlo play cheyyendi

  • @ERN1995
    @ERN1995 2 года назад

    అయ్యా, వాయిద్యం...సూపర్...
    ఏరాగం చెప్పండి..

  • @balarajututika4752
    @balarajututika4752 3 года назад

    Well in finger movement

  • @gowrikumar6031
    @gowrikumar6031 2 года назад

    Ramesh naidu ki a Matram tesuporu mi playing

  • @sdrchannel3544
    @sdrchannel3544 3 года назад

    👌👌👌💕💕💕🙏🙏🙏

  • @nareshanke5807
    @nareshanke5807 3 года назад

    అబ్బా సూపర్ సాంగ్ సార్ 👌👌👌 చాలా బాగుంది సార్ మరి కొన్ని విడియో పాటలు పెట్టండి సార్ 👍👍

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 года назад

      ప్రతిపదిరోజులకి ఒక వీడియో వస్తుంది.. నరేష్ గారు...
      Keep watching...

    • @nareshanke5807
      @nareshanke5807 3 года назад

      @@MuthyalappaVanarasa అలాగే సార్ థ్యాంక్యూ సార్

  • @balarajututika4752
    @balarajututika4752 3 года назад

    I listened playing malkauns raga so I know what you can

  • @joshithejasvik172
    @joshithejasvik172 3 года назад +1

    Sir I request you
    Please Give training to kids and re-create traditional music world

  • @veereshgruvula7313
    @veereshgruvula7313 3 года назад +1

    సార్ మీద్వార 2సార్లు హర్మోనియం వాయించినేది విన్నాం సార్ ఈపాటని 1 డ్రామలొ

  • @kavadiramesh4262
    @kavadiramesh4262 3 года назад

    చెవులకు తుప్పు వదలగొట్టారు మాస్టారు.

  • @challajogeswararao9150
    @challajogeswararao9150 3 года назад

    Ramesh naidu gaarini dinchesaru sir

  • @aryanroyalyuga1044
    @aryanroyalyuga1044 3 года назад

    Harivaraasanam play cheyandi sir

  • @ganeshmori1569
    @ganeshmori1569 3 года назад

    అద్భుతంగా వాయించారు ధన్యవాదాలు.. సలహా అనుకో కు పోతే మీ లాంటి వారి దగ్గర చాలా నేర్చుకోవాలి ఇకపై వీడియో టాప్ పొజిషన్లో తీయండి ఎలా ఫాలో అవ్వాలో తెలుస్తోంది..

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 года назад +1

      దాదాపుగా తీసేసాం ఒక 10 వీడియోలు ఇలాగే...
      ఈసారి ప్రయత్నిస్తాను గణేష్ గారు... Have a great day...

  • @kprchary
    @kprchary 3 года назад +2

    చిత్రం : మేఘసందేశం(1982)
    గానం : పి. సుశీల
    సంగీతం : రమేష్ నాయుడు
    రచన : వేటూరి
    పల్లవి :
    నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా
    నిన్నటిదాకా శిలనైనా నీ మమతా వేశపు వెల్లువలో
    గోదారి గంగనై పొంగుతూ ఉన్నా.......... //నిన్నటిదాకా//
    చరణం :
    సరస సరాగాల సుమరాణిని స్వరస సంగీతాల సారంగిణి
    సరస సరాగాల సుమరాణిని స్వరస సంగీతాల సారంగిణి
    మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక //మువ్వ//
    మవ్వంపు నటనాల మాతంగిని
    కైలాస శిఖరాగ్ర శైలూశిఖా
    నాట్య డోలలూగేవేళ రావేల నన్నేల //నిన్నటిదాకా//
    చరణం :
    నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
    నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
    పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే //పువ్వు//
    చిరునవ్వులో నేను సిరిమల్లిని
    స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు
    చెంత వెలిగేవేళ ఈ చింత నీకెల //నిన్నటిదాకా//

  • @mpchandra5899
    @mpchandra5899 3 года назад

    🙏🙏🙏🙏💐

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 3 года назад

    Nice Playing Sir, Thanks. Please tell me ,is there in name of the Raag JOYA (not Jogiya,and not Jog) in Carnatic &Hindustani music. It you know the Raag, please give me Arohana&Avarohana.

  • @mangalisateesh3311
    @mangalisateesh3311 3 года назад +1

    గురువు గారు నాకు హార్మోనియం నేర్పించండి 🙏🙏🙏

    • @mangalisateesh3311
      @mangalisateesh3311 3 года назад

      నేర్పిస్తారా గురువు గారు

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 года назад

      సమయాభావం వల్ల కుదరలేదు సతీష్ బాబు..

  • @kishorv2927
    @kishorv2927 3 года назад

    Which song and which ragam ಯಾವ್ ಪಾಠ ಯಾವ್ ರಾಗ್ಮ್ ಸೂಪರ್ ❤❤

  • @yellarthisomureddy3401
    @yellarthisomureddy3401 3 года назад

    Raagam peru

  • @srikakulamchinnollu964
    @srikakulamchinnollu964 3 года назад

    song name cheppandi Sir!

  • @samuelkolluri9868
    @samuelkolluri9868 3 года назад

    Mancham meeda kurchuni tabla vaienchatam bagola.........!

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa  3 года назад +1

      ఆ సమయంలో మాకు సరైన స్టూల్ లాంటిది అందుబాటులో లేదు శామ్యూల్ గారు... Any way manchi suggestion ichharu.. Tq👍👍

  • @gangadharp7945
    @gangadharp7945 3 года назад

    Me phone number add cheyandi sir

  • @sridharpothkanuru
    @sridharpothkanuru 3 года назад

    Excellent guruvu garu