Abhinandana Songs | Rangulalo Kalavo | Karthik, Sobhana | Melody Song | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 1,6 тыс.

  • @sumamani2865
    @sumamani2865 3 года назад +847

    నాకూ ఇప్పుడు 42 ఇయర్స్.. చిన్నప్పుడు ఈ picture ని మా అమ్మ గారు నన్ను చూడనివ్వలేదు. అప్పట్లో అలా ఉండేవి ప్రేమ పట్ల పెద్దవాళ్ళ భావాలు. ఇప్పుడు అన్నీ ప్రేమలని అందరు అంగీకరిస్తున్నారు. ఈ సాంగ్ వింటుంటే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుందండి ఎప్పుడు విన్నా.. మంచి song

    • @rajeshwarrao811
      @rajeshwarrao811 2 года назад +21

      Chala bhadapaddaremo bro

    • @enapanrathumithanakatinana865
      @enapanrathumithanakatinana865 2 года назад +7

      All songs hits

    • @kissstar123
      @kissstar123 2 года назад +8

      ఇప్పుడు అన్ని అడల్ట్ కూడ యూట్యూబ్ర్ లో చూసేయచు ఎంజాయ్

    • @DrNarsimhanmadugula07
      @DrNarsimhanmadugula07 2 года назад +5

      Yes exactly

    • @kissstar123
      @kissstar123 2 года назад

      ఇప్పుడు ఊ అంట వా..ఊహు antava.. ఇవి చూడు మీ అమ్మ దగ్గరనే.. emantado చెప్పు

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 лет назад +632

    **** Telugu Lyrics ****
    రంగులలో కలవో.. ఎదపొంగులలో కళవో (2)
    నవ శిల్పానివో.. రతి రూపానివో
    తొలి ఊహల ఊయలవో !!
    రంగులలో కలవో.. ఎదపొంగులలో కళవో
    *కాశ్మీర నందన సుందరివో (2)
    కైలాస మందిర లాస్యానివో
    ఆమని పూచే యామినివో (2)
    మరుని బాణమో.. మధుమాస గానమో
    నవ పరిమళాల పారిజాత సుమమో
    రంగులలో కలనై.. ఎదపొంగులలో కళనై
    నవ శిల్పాంగినై.. రతి రూపాంగినై
    నీ ఊహల ఊగించనా !!
    రంగులలో కలనై..
    *ముంతాజ్ అందాల అద్దానివో (2)
    షాజహాన్ అనురాగ సౌధానివో
    లైలా కన్నుల ప్రేయసివో (2)
    ప్రణయ దీపమో.. నా విరహ తాపమో
    నా చిత్రకళల చిత్ర చైత్ర రథమో
    రంగులలో కలనై.. ఎదపొంగులలో కళనై
    నవ శిల్పాంగినై.. రతి రూపాంగినై
    నీ ఊహల ఊగించనా !!
    రంగులలో కలనై.. ఎదపొంగులలో కళనై

  • @greatsri
    @greatsri 3 года назад +251

    ఆయన గొంతు చివరి వరకు అలానే ఉంది, ఈ కరోనా లేకపోతే 100 సంవత్సరాలు వచ్చినా ఇంతే అందంగా పాటలు పాడుతూ ఉండేవారు.

  • @chanduchalluri4488
    @chanduchalluri4488 3 года назад +150

    ఈ పాట వింటు ఉంటే జీవితంలో మరణమనేదే లేకుంటే బావుండు అని అనిపిస్తూ ఉంటుంది..జీవితాంతం ఇలాంటి ఈ పాటలు వింటూనే ఉండాలనిపిస్తుంది.చాలా చాలా అద్భుతమైన, సాహిత్యం,అలాగే కాశ్మీర నందన సుందరి లాంటి శోభన గారి అద్భుత అభినయం ఉన్న . తెలుగు సంగీత స్వర రాజు ఇళయరాజా గారి ఆత్యద్బుత సంగీతం ఉన్న ఇలాంటి పాటలు వినాలి, వింటూనే ఉండాలి ,అప్పుడే జీవితం ధన్యం అనిపిస్తుంది.రోజుకి ఒక్కసారి విన్న మనసు ఆనందమయం అవడం జరుగుతుంది.,అలాగే సంగీత గురువర్యులు గారికి శతకోటి వందనాలు.

    • @dchittibabu6979
      @dchittibabu6979 Год назад +2

      Goo.message

    • @SenseTheNature
      @SenseTheNature Год назад +6

      చాలా బాగా అభివర్ణించారు. నేను అలాగే అనుకున్నాను ఒక్కోసారి ఈ పాట వినుకుంటు లైఫ్ కి ఇంకా ఏం కావాలి అని

    • @pottapallikowshik2565
      @pottapallikowshik2565 Год назад +1

      Super song

    • @lifewithmusic4201
      @lifewithmusic4201 Год назад +1

      Suuper

  • @sureshshanigarapu5874
    @sureshshanigarapu5874 3 года назад +110

    అబ్బా.. ఏం పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరదు. బాలు&జానకమ్మ మీ గొంతు కోయిలను మరపింప జేస్తుంది.
    థాంక్స్ ఇళయరాజా గారు.మీ మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్.

  • @shivakumar6852
    @shivakumar6852 2 года назад +386

    కాల్చే కొద్దీ బంగారానికి వన్నె పెరిగినట్టు ఈ పాటకి ఎప్పటికీ వన్నె తగ్గదు

  • @chanduchalluri4488
    @chanduchalluri4488 3 года назад +223

    ఈ పాట వింటు ఉంటే జన్మ ధన్యం అనుకునేవారు , ఒక like ఇవ్వండి.నాకు మాత్రం చాలా సూపర్..,.....,...,.......... I love u

  • @raampraas
    @raampraas 5 лет назад +235

    గంధర్వ గానం... వింటే ధ్యానం.. మౌనం.. సంగీతాన్ని మించిన మందు ఏముంది..

  • @hemanth7119
    @hemanth7119 7 лет назад +489

    పి.రమణ మూర్తి గారు నిర్మాతగా అశోక్ కుమార్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు తెరస్మరనీయుడు స్వరస్మరనీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు కార్తీక్ గారి నటి శోభన గారి అభినయం వర్ణనాతీతం.

  • @vishnuvardhanreddy1950
    @vishnuvardhanreddy1950 3 года назад +71

    ఇలాంటి పాటలు వింటుంటే మనసు ఎక్కడికో వెలుతుంది ఎంత బాధ ఉన్న కరిగిపోతుంది

  • @Sagar-a3
    @Sagar-a3 4 года назад +581

    అభినందన సినిమా పాటలు సెర్చ్ చేసి మరి చూస్తున్న వారు ప్రేమలో.... ప్రేమతో.... ప్రేమించే... వారు ప్రేమ విఫలం... అయినా వారు 🙏

  • @KumarVijay-nq9cw
    @KumarVijay-nq9cw 6 месяцев назад +25

    ఈరోజు 30 వ తారీకు జూన్ నెల 2024 ఈరోజు కూడా ఈ పాట వింటుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. ఇంత అందంగా రాసిన రచయితకి, అందంగా పాడిన గాయకుడికి, అందమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడికి నా పాదాభివందనం🙏🏽

  • @sakeravi3568
    @sakeravi3568 3 года назад +139

    ఇళయరాజా లాంటి గొప్ప సంగీతదర్శకుడుకి S.జానకమ్మ S.P.బాలసుబ్రహ్మణ్యం లాంటి గ్రేట్ సింగర్స్ కలిసి పని చేస్తే ఇలాంటి ఆణిముత్యలాంటి పాటలే వస్తాయి మరీ

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 3 месяца назад

      వీళ్ళంతా కలిసి పనిచేయడానికి అవసరమైన పాట రాసే రచయితనే మరిచిపోయారు 😮

  • @yatishreyya2731
    @yatishreyya2731 5 лет назад +188

    ఆత్రేయగారి సాహిత్యం,ఇళయరాజా గారి సంగీతం,sp బాలుగారి గానం............👌👌👌👌👌👌

  • @prathizna97
    @prathizna97 Год назад +87

    ఇలాంటి పాటలు పాడిన బాలూ గారు... మన మనసులోని రంగులలో కల అయిపోయారు. మిమ్మల్ని ఎన్ని జన్మలకు కూడా మరచి పోము సార్.....

  • @krishhkrishh6261
    @krishhkrishh6261 4 года назад +443

    ఇళయరాజా సంగీతం నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి..👏👏👌👌👌👌👍👍👍

    • @nayakabalraju6588
      @nayakabalraju6588 Год назад +9

      భారత దేశంలో నేను విన్నా సంగీతం ilayaraja కన్నా మంచి లేరు అని

    • @ashokcgl
      @ashokcgl Год назад +6

      భారతదేశం లోనే కాదు...ఈ ప్రపంచంలో ఇళయరాజ గారి సంగీతం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు! భారతదేశం గర్వ పడే మహా సంగీత దర్శకుడు ఆయన!

    • @buttasivaiah8358
      @buttasivaiah8358 7 месяцев назад

      😂*
      ​@@nayakabalraju6588

  • @Renachow
    @Renachow Год назад +41

    జానకమ్మ గారి స్వరం అధ్బుతం అత్యత్భుతం.

  • @madhavimadhu4885
    @madhavimadhu4885 4 года назад +460

    ఆ గొంతు ఏదండి 😢😢 అస్సలు మర్చిపోలేకపోతున్న బాలు గారు...ఎవరిగురించి ఇంత బాధపడలేదు నేను 🙏🙏

    • @rajukiran7532
      @rajukiran7532 4 года назад +20

      Andari situation alane undi,.. Balu garu amarrahe..

    • @kalyanramboya1464
      @kalyanramboya1464 4 года назад +10

      Same feeling madam

    • @nandamuriramesh
      @nandamuriramesh 3 года назад +3

      Over action aapandi please

    • @kumarcherry3117
      @kumarcherry3117 3 года назад +6

      అవును నేను ఖచ్చితంగా అలా గే బాధ పడ్దాను

    • @sandelasanjeev2606
      @sandelasanjeev2606 3 года назад +1

      I Like very much this song

  • @Vinodproject
    @Vinodproject 3 года назад +15

    అసలు ఇళయరాజా Music బాలు గారి singing మరియు జానకి , ఇలాంటి combination ఈ భూమ్మీద ఎక్కడ వెతికిన దొరకదు అభినందన సినిమా లోని పాటలు వింటే ఇంకా ఏవి వినమేమో బహుశా బాలు గారు జానకి గారు really వెరీ గుడ్ సింగెర్స్ ఇన్ ఇండియా

  • @manikayamgoud978
    @manikayamgoud978 Год назад +30

    రంగులలో కలవో ........ఎంత అద్భుతం ......ఈ పాట కి ప్రాణం పోసిన ఇళయరాజా గారికి 🙏🙏

  • @batchaliramu7730
    @batchaliramu7730 4 года назад +212

    సంగీత మాంత్రికుడు ఇళయరాజా అద్భుతమైన స్వరకల్పన ,ఇళయరాజా కు దాసుడు కాని సంగీత అభిమాని ఉంటాడా?

    • @ashokcgl
      @ashokcgl 3 года назад +3

      Well said. Ilayaraja is invincible...inimitable.

    • @chandrikadadi1402
      @chandrikadadi1402 3 года назад +1

      Yes, correct 💐💐💐

    • @chandrikadadi1402
      @chandrikadadi1402 3 года назад +2

      Legendary music director 💐💐💐💐

    • @sekharb8026
      @sekharb8026 2 года назад

      ఉంటే వాడు మనిషి అవ్వడు గా

    • @mosessogala6155
      @mosessogala6155 2 года назад +1

      😎 isaignani

  • @srinubabubotcha4125
    @srinubabubotcha4125 4 года назад +305

    ఇళయరాజా గారు పాటకు రూపం ఇస్తే, బాలు గారు ఆ పాటకు ప్రాణం పోస్తారు.

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 3 года назад +30

    జానకమ్మ, ఇళయరాజా గారి కాంబినేషన్ ఎప్పుడూ అధ్భుతమే

    • @narendarchalla911
      @narendarchalla911 2 года назад

      1989_90 lలొ కాలెజి కుర్రాళ్ళు తమ ప్రెమ విరహంలో ఈ పాటలు ఆస్వాదించె వారలం

    • @narendarchalla911
      @narendarchalla911 2 года назад

      ఎవర్ గ్రీన్ ఈ పాటలు

    • @chandrashekarkollipara8533
      @chandrashekarkollipara8533 5 дней назад +1

      Balu lekundana?

    • @suryakumariregulagedda8424
      @suryakumariregulagedda8424 4 дня назад

      అయ్యో....ఎంత మాట! బాలు గారు లేకుండా అసంపూర్ణం కదా ఏ పాటైనా

  • @shaiknyamathulla4711
    @shaiknyamathulla4711 4 года назад +151

    చనిపోయేవరకు ఈ సినిమా పాటలు మరచిపోను

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 года назад +89

    పల్లవి:
    రంగులలో కలవో
    ఎదపొంగులలో కళవో
    రంగులలో కలవో
    ఎదపొంగులలో కళవో
    నవశిల్పానివో రతి రూపానివో
    తొలి ఊహల ఊయలవో
    రంగులలో కలవో
    ఎదపొంగులలో కళవో
    చరణం:1
    కాశ్మీర నందన సుందరివో
    కాశ్మీర నందన సుందరివో
    కైలాస మందిర లాస్యానివో
    ఆమని పూచే యామినివో ఆ...ఆ...ఆ...
    ఆమని పూచే యామినివో ఆ...ఆ...ఆ...
    మరుని బాణమో ఆ...ఆ...
    మధుమాస గానమో..ఆహా....
    నవ పరిమళాల పారిజాత సుమమో
    రంగులలో కలనై
    ఎదపొంగులలో కళనై
    నవ శిల్పాంగినై రతి రూపాంగినై
    నీ ఊహల ఊగించనా
    రంగులలో కలనై
    చరణం:2
    ముంతాజు అందాల అద్దానివో
    ముంతాజు అందాల అద్దానివో
    షాజాను అనురాగ సౌధానివో
    లైలా కన్నుల ప్రేయసివో ఆ...ఆ...ఆ...
    లైలా కన్నుల ప్రేయసివో ఆ...ఆ...ఆ...
    ప్రణయ దీపమో హా...హా...
    నా విరహ తాపమో హా...హా....
    నా చిత్రకళాచిత్ర చైత్రరథమో
    రంగులలో కలనై
    ఎదపొంగులలో కళనై
    నవ శిల్పాంగినై రతి రూపాంగినై
    నీ ఊహల ఊగించనా
    రంగులలో కలనై
    ఎదపొంగులలో కళనై.....
    చిత్రం:అభినందన(1988)
    నటీనటులు:కార్తీక్,శోభన
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800.
    11/05/2020.

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 4 года назад +2

      Sumathi Sumathi గారు నేను వ్రాసిన ప్రతి lyrics కి మీరు చేసే comments ప్రోత్సాహాన్నిచ్చే విధంగా ఉంటాయి.మీలాంటి వారి ప్రోత్సాహంతో మంచి పాటల యొక్క lyrics వ్రాస్తున్నాను. Thank you very much.

    • @SumathiSumathi-fx4us
      @SumathiSumathi-fx4us 4 года назад +1

      Naak chala estamyna songs Andi ,,,,

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 4 года назад +1

      Sumathi Sumathi గారు నాకు old songs అంటే చాలా ఇష్టం.

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 4 года назад +2

      Sumathi Sumathi గారు “అభినందన” సినిమాలోని పాటలు నచ్చని వారు ఉండరేమో....

    • @SumathiSumathi-fx4us
      @SumathiSumathi-fx4us 4 года назад

      @@rajenderbadakala255 aunadi

  • @shakunthalanalimela
    @shakunthalanalimela 6 месяцев назад +11

    శోభన నటనను వివరించలేము.
    హీరో కూడా అంతే.కంగ్రాట్స్ టూ both🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gopalmanne7682
    @gopalmanne7682 6 лет назад +193

    ఇటువంటి పాటలు.....సంగీత దర్శకుడిగా ఇళయరాజా సంగీతం అందించారు అద్భుతo......

  • @madhubabupeela2929
    @madhubabupeela2929 7 месяцев назад +4

    మన జీవితంలో కొన్ని కొన్ని సినిమాలు మన మనసుని అలా తాకి పోతుంటాయి అందులో ఇలాంటి ఒక ప్రేమ కావ్యం ఈ మూవీ.అద్భుతహ

  • @bharathipandranki9849
    @bharathipandranki9849 2 года назад +10

    ఇలాంటి పాటలు దొరకడం మన అదృష్టం ఎన్ని తరాలైన ఈ పాటకు మరణం లేదు

  • @bandiajay2681
    @bandiajay2681 4 года назад +620

    మా పాప పేరు అభినందన🤩😍🥰😘

  • @sriharineerutineeruti9071
    @sriharineerutineeruti9071 3 года назад +15

    శతాబ్దనికి ఒకటీ ఉంటుంది ఇటువంటి పాట లెజండరీ సింగర్ బాలు గారిని తలుచుకొని రోజు లేదు 🙏🙏🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +348

    ఈ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.

    • @sujathak296
      @sujathak296 3 года назад +2

      నమస్తె. అండి హేమంత్ గారు...లైక్ చేసామండి
      తియ్యని మధురమైన పాట కదండి..

    • @hemanth7119
      @hemanth7119 3 года назад

      సుజాత కె గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @surekhanidimusali4236
      @surekhanidimusali4236 3 года назад +2

      Naa inter chadive rojullo college lo chupettaru award picture

    • @hemanth7119
      @hemanth7119 3 года назад +2

      @@surekhanidimusali4236 గారు మీ కాలేజీ రోజులను గుర్తు చేసిన గీతాన్ని ఆస్వాదించినందుకు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @surekhanidimusali4236
      @surekhanidimusali4236 3 года назад +3

      Hemanth gaaru chala thanks

  • @ramyabalu654
    @ramyabalu654 4 года назад +48

    What a humming by Janaki amma and Spb sir..? 👌 extraordinary composition by Maestro...

  • @1972mallik
    @1972mallik 3 года назад +19

    'కార్తీక శోభల'తో నిండిన రంగుల కళ!

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 3 года назад +62

    Old days గుర్తుస్తున్నాయి.శోభన డాన్స్ సూపర్..మంచి పాట

  • @satyakartheekgrahamsengine4112
    @satyakartheekgrahamsengine4112 22 дня назад +1

    ఈ పాట హిందోళ రాగం లో బాగా కంపోజ్ చేశారు రాజా సర్

  • @MusicLover-yb1ll
    @MusicLover-yb1ll 8 лет назад +84

    OMG what a combo...visually first what an elegant beauty Shobhana....Audio wise, all legends in place, Raja Sir, Balu garu, Janaki garu, Athreya garu...Final output will be like this only...Kudos

  • @GandlaSrinivas-w3u
    @GandlaSrinivas-w3u 5 дней назад +1

    ప్రేమించిన వ్యక్తి దూరంయితే మరణం కంటే ఎక్కువ బాధ

  • @gmr699
    @gmr699 3 года назад +33

    No words for this song. especially the humming (0:13 to 0:29) is damn good. What a great composition from music maestro Ilayaraja garu and great singing by Balu sir.... 🙏🙏🙏🙏🙏. Me miss Balu garu so badly 😓😓

  • @sreenuboddani9730
    @sreenuboddani9730 4 года назад +4

    ఓ ఆహ్లాదకరమైన వాతావరణం
    అందరూ ఉన్న ఎవరూ లేని ఒంటరిగా
    ఈ పాట వింటూ
    గత ముప్పు సంవత్సరాలుగా.
    ఈ పాటలో ఏదో మహత్యం ఉంది.
    ఆ గానంలో ఏదో తియ్యదనం ఉంది.
    ఆ సంగీతంలో మనుసును ఎక్కడికో తీసుకుని వెళ్లే శక్తి ఉంది.

  • @jalandermm5957
    @jalandermm5957 5 лет назад +505

    2020 year lo e song vine vallu oka like

  • @gvpvizag6788
    @gvpvizag6788 6 месяцев назад +2

    మన జీవితం అంతా గుర్తుండిపోయే పాటలు.

  • @chefidelcuba
    @chefidelcuba 8 лет назад +112

    Ilayaraja's magic... People generally forget the sensational writing of the lyricist and visual artistry of the director ... The song and the scene here is a painter imagining his love and inspiration which is exquisite in its presentation but ... May be its the curse of being a genius .... We don't give a damn about any thing else except falling in love for this amazing composition and stunning piece of music ....

    • @vjmrao
      @vjmrao 8 лет назад +1

      rightly said brother

    • @kandepisudhakar7216
      @kandepisudhakar7216 6 лет назад

      you are absolutely right bro

    • @logearav
      @logearav 3 года назад

      Excellently put @chefidelcuba

  • @ibrahims2258
    @ibrahims2258 Год назад +24

    It's 2023 and I have been listening to this song since i first heard it in the year 2007 😍❤️ out of all Ilayaraja Raja sir songs this one is my most fav

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 2 года назад +3

    ఆమని పూచే యామినివి....ఎంత గొప్ప expression.... ఆత్రేయ గారికి మాత్రమే వస్తుంది👌

  • @gujjalapothalaiah563
    @gujjalapothalaiah563 2 года назад +1

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు తెరస్మరనీయుడు స్వరస్మరనీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా యస్.జానకి గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి కార్తిక్ గారి నటి శోభన గారి అభినయం వర్ణనాతీతం.

  • @mohanapillai7691
    @mohanapillai7691 3 года назад +28

    I don't know the meaning of the lyrics but the song is mesmerizing. Greatest combo of isaignani and spb sir. Love from tamilnadu.
    Recently addicted to telugu songs. Really sundara telugu...

    • @dasharathrathod6515
      @dasharathrathod6515 3 года назад +1

      That's the telugu songs power⚡

    • @ramsee0642
      @ramsee0642 2 года назад +1

      Same to you mohana pillai🙋‍♂️

    • @srinivasann7029
      @srinivasann7029 3 месяца назад +1

      Bro please watch Tamil version also beautiful one, movie name amutha ganam 1985

  • @ismailmd462
    @ismailmd462 3 месяца назад

    ఈ పాట విన్నప్పుడల్లా నాకు నా యవ్వనం గుర్తుకొస్తుంది. ఇలాంటి పాట ఇలాగ ఎవరు పాడలేరు అది బాలసుబ్రమణ్యం గారికి సాధ్యమైంది ఆయన చనిపోయి ఉండొచ్చు గాని. ఇలాంటి పాటలు వచ్చినప్పుడల్లా ఆయన బతికే ఉంటారు

  • @sobanbabu581
    @sobanbabu581 Год назад +3

    ఈ పాటలో.... ఇళయరాజ గారు.... మనసుకి ఆహ్లాదమైన సంగీతం ఇచ్చారు.బాలుగారు.... అంతకుమించి
    జానికమ్మ గారు.... ప్రాణం పోసి పాడారు.🙏🙏🙏

  • @Sree_nandipati
    @Sree_nandipati Год назад +2

    Nemali natyam aaduthunnattu gaa undi ... shobana gaaru dance chestunte ❤❤❤

  • @Sippy1508
    @Sippy1508 5 лет назад +18

    రంగులలో కలవో.. యద పొంగులలో కళవో...
    రంగులలో కలవో.. యద పొంగులలో కళవో...
    నవశిల్పానివో రతిరూపానివో.. తొలి ఊహల ఊయలవో...
    రంగులలో కలవో.. యద పొంగులలో కళవో...
    కాశ్మీర నందన సుందరివో.. కాశ్మీర నందన సుందరివో...
    కైలాస మందిర లాస్యానివో...
    ఆమని పూచే యామినివో.. ఆ... ఆమని పూచే యామినివో...ఆ...
    మధుని బాణమో.. ఆ హా... మదుమాస గానమో..ఆ హా...
    నవ పరిమళాల పారిజాత సుమమో...
    రంగులలో కలనై.. యద పొంగులలో కళనై...
    నవశిల్పాంగినై.. రతిరూపాంగినై...నీ ఊహలా ఊగించనా.... రంగులలో కలనై.....
    ముంతాజు అందాల అద్దానివో.. ముంతాజు అందాల అద్దానివో...
    షాజాను అనురాగ సౌధానివో
    లైలా కన్నుల ప్రేయసివో..ఆ.. లైలా కన్నుల ప్రేయసివో...ఆ...
    ప్రణయ దీపమో .. ఆ హా.. నా విరహ తాపమో ... ఆ హా...
    నా చిత్రకళా చిత్ర చైత్ర రథమో
    రంగులలో కలనై యద పొంగులలో కళనై
    నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహల ఊరించనా
    రంగులలో కలనై యద పొంగులలో కళనై
    చిత్రం: అభినందన (1988)
    తారాగణం : కార్తీక్, శోభన
    సంగీతం: ఇళయరాజా
    గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
    నేపధ్య గానం: బాలు, జానకి

  • @rajendermuthyala2554
    @rajendermuthyala2554 6 месяцев назад +1

    మూవీ అన్ని ఇంత మంచి ప్రేమ పాటలు వున్న మూవీ ఇదే నెమో బహుశా సొంగ్స్ వింటుటే ఎప్పుడు నిద్ర వచ్చేది తెలియదు ఇ మూవీలో పనిచేసిన అందరికి పదభివందనం ❤️🤩

  • @usharani7395
    @usharani7395 4 года назад +35

    ఈ పాట వింటుంటే సమయం మే తెలియదు అంత ఈస్టం 🙏😘

  • @harishkumarbio
    @harishkumarbio 5 лет назад +3

    ఆహా... ఎంత మంచి పాట... నేను కూడా చిన్న ఆర్టిస్ట్ ని... ఏవో చిన్న చిన్న బొమ్మలు వేస్తుంట... ఈ పాట ఎప్పుడు నా గుండెలో ఉంటుంది...

  • @tsumalatha6120
    @tsumalatha6120 2 года назад +5

    I love this song..... Asalu enni sarlu vinna enthaa haayigaa untadhoo mansukiii...... music 👌song entha baaga paadarandii 👌🙏🙏

  • @radhakrishnakaku7421
    @radhakrishnakaku7421 Год назад +1

    మన కళాకారులు ఎన్ని వందల సంవత్సరాలు అయినా గుర్తుండి పోతారు, ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.......

  • @suvarnasuresh751
    @suvarnasuresh751 3 года назад +4

    దేవుడు దుర్మార్గుడు గంధర్వలోకంలో పాడించుకోవాలనే స్వార్దంతో బాలు గారిని తీసుకెళ్లిపోయాడు

  • @laxminarayana6691
    @laxminarayana6691 3 месяца назад +1

    Super balu garu inka super

  • @dataacademy369
    @dataacademy369 4 года назад +14

    Instrumentation is so perfect that you can't get better than this!!!

  • @rameshvadluri2665
    @rameshvadluri2665 3 месяца назад +2

    ఆహా.. ఆ రోజులే వేరు... ఎన్ని సార్లు చూశానో... మూవీ... 👌🏼👌🏼👌🏼

  • @sagarikaraj670
    @sagarikaraj670 6 лет назад +16

    wt a song asalu!! seriously wat a dominant music...! n wt a beauty of shobana garu!!
    those boss feeling tunes sung by janaki garu n sp balu garu always makes me to listen this song once more n more...or even hundred tyms... which is not a shocking thing for this wonderful song !! i just feel like....WOW! :) one of the Evergreen songs till this world exist!..... 💕👏

  • @s.s.prasad519
    @s.s.prasad519 2 года назад +2

    అనిర్వచనీయమైన అనుభూతి, బాలు, ఇళయరాజా గారి అపురూప దృశ్య కావ్యం, మాటల్లో చెప్పలేనిది

  • @venkatramana2298
    @venkatramana2298 8 лет назад +36

    One and only One "AAthreya" and One & Only "ILAYARAJA" No comparison with any othersMARUNI BAANAMO MADHU MAASA GAANAMO NAVA PARIMALAALA PAARIJATHA SUMAMO WOW breathtaking lyrics and composing by RAJA sir Happy Birthday to ILAYARAJA sir on 2 june Post by VENKATRAMANA from Hyderabad.

    • @venkatramana2298
      @venkatramana2298 7 лет назад

      Neraja Neru. Thank you......

    • @venkatramana2298
      @venkatramana2298 7 лет назад

      Neeraja Neeru ...thanks sister....

    • @venkatramana2298
      @venkatramana2298 7 лет назад

      Neeraja Neeru .....Maruni banam means the arrows from manmadha.......simply Manmadha banam......bye

    • @venkatramana2298
      @venkatramana2298 7 лет назад

      Rajendra Prasad yes you are right

  • @nagendraprasad5329
    @nagendraprasad5329 Месяц назад

    ఎన్ని సినిమా పాటలు విన్న ఈ అభినందన సాంగ్స్ ముందు పనికి రావు మనసు బాధ గా ఉన్నాపుడు ఈ సాంగ్స్ చాలా ఆహ్లాద్దకరంగా ఉంటుంది

  • @anud4343
    @anud4343 4 года назад +12

    Wat a music
    Wat a lyrics.... Really old is always gold.. perfect musical hit..
    Elanti songs eppudu levu.. raavu

  • @parandhaamcommerceacademy
    @parandhaamcommerceacademy Год назад

    నా చిన్నతనంలో నేను చూసిన సినిమా.నాకు నచ్చిన మొదటి సినిమా.
    ప్రేమ అంటే ఏమిటో తెలియకపోయినా ఆ సినిమా అంటే ఎంతో ఇష్టం కలిగించిన ఆ పాటలు. సాహిత్యం,మ్యూజిక్ ఎవర్ గ్రీన్ హిట్..ఇప్పటికీ నా వయసు 35.
    ఇప్పుడు నా భార్యతో కలిసి ఈ సినిమా చూస్తూ ఉంటాను.
    ఈ పాటలు అంటే అంత ఇష్టం.

  • @murali2787
    @murali2787 2 года назад +6

    Great song.. simply superb..
    Im still in awe of sobhana garu..
    I like to travel back and her meet her in 1988

  • @rajirajeshwari8629
    @rajirajeshwari8629 4 года назад +117

    2021 lo e pata vinna vallu like vesukondi

  • @Ravali_wanderingdairies
    @Ravali_wanderingdairies 5 лет назад +10

    Telugu una chala beautiful songs ekkada undavemo...... Lots of love to our tollywood industry

    • @karanv4226
      @karanv4226 4 года назад

      It's purely Ilayaraja garu magic. The music composer. He is from Tamil film industry not Tollywood.

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Год назад +1

    S janaki Amma more better than thousandes off indian Bharat Ratna awards

  • @bandarusreenivasulu332
    @bandarusreenivasulu332 4 года назад +22

    This is why we call "old is gold".
    I don't know how many times I heard this song but still I like to listen.

  • @sivanoordhananjaya8286
    @sivanoordhananjaya8286 4 года назад +45

    ఈ పాట వింటూ బతికేయవచు

  • @CosmicGoat-d3o
    @CosmicGoat-d3o Год назад +2

    Nobody uses counter point like Ilayaraja. Truly one of a kind. Even Bach would have been proud.

  • @shakunthalanalimela
    @shakunthalanalimela 6 месяцев назад +3

    వా....వా.....గుడ్ name
    అభినందన🎉🎉🎉🎉🎉

  • @hemanth7119
    @hemanth7119 4 месяца назад +1

    కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 года назад +11

    It's one of the memorable tune composed by Illayaraja who did create few jems. He really used the glorious talent of Janakigaru and Balugaru to hilt.

  • @harrishthebest6706
    @harrishthebest6706 Месяц назад

    Up to 90 I lived in Andhra now I’m in Chennai for all . Recently I noticed this song short in FB. I felt like it’s my past life feeling. Amazing feeling .what a design by nature of almighty

  • @sanjayreddy704
    @sanjayreddy704 6 лет назад +22

    One of the terrific album in Telugu. Ilaya Raja Sir....kudo's to you.

  • @karanammanjunath7486
    @karanammanjunath7486 Год назад +1

    Life memorize song
    My fevriot song

  • @vijayraghuteja3327
    @vijayraghuteja3327 6 лет назад +70

    Hats off, Sp.Balu,Illayraja,Hero karthik, Glamor queen Shobhana Garu And Song Writer Hats off my Sweet Rememberance childhood Days.🙏💖💖💖😘😘😘🙏.

  • @Vamshi1992-zl5vc
    @Vamshi1992-zl5vc 4 месяца назад +1

    Spb గారు & జానకమ్మ కాంబినేషన్ ❤

  • @sudhakasturi4917
    @sudhakasturi4917 Год назад +5

    Janaki voice is amazing, spb is melody, none can recreate this magic

  • @pujicrazyhairstyles8917
    @pujicrazyhairstyles8917 7 месяцев назад +1

    ఈ పాట వింటుంటే న బాల్యం
    గుర్తొస్తుంది

  • @Mr1894-f9p
    @Mr1894-f9p 5 лет назад +54

    Ee song kosam yemi cheppina ,yentha cheppina takkuve.🙏🙏🙏🙏🙏

  • @malikoteswaramma1846
    @malikoteswaramma1846 2 года назад +1

    Ee movie lo songs is super asalu

  • @mail2gokul802
    @mail2gokul802 6 лет назад +5

    That is the the magic of our Indian music. And also the magic of maestro ilaya raja sir, the writer, director. And all. This so g was visual treat for every music lover. That is the power of great telugu language.

  • @kadachandu3811
    @kadachandu3811 Год назад +1

    Ippudunna generation lo Old songs nenu... Vintunnanu, naa friend, colleagues yentho mandi nannu pathakalapu manishivantaru, but i don't care I love ever ever forever loves Old songs loves❤❤❤❤

  • @ragnrhs
    @ragnrhs 5 лет назад +8

    రంగులలో కలవో యద పొంగులలో కళవో (2)
    నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఉయలవో
    రంగులలో కలవో యద పొంగులలో కళవో
    కాశ్మీర నందన సుందరివో (2)
    కైలాస మందిర లాస్యానివో
    ఆమని పూచే యామినివో (2)
    మధుని బాణమో మదుమాస గానమో
    నవ పరిమళాల పారిజాత సుమమో
    రంగులలో కలనై యద పొంగులలో కళనై
    నవశిల్పాంగినై ప్రతిరూపాంగినై నీ ఊహలా ఊగించనా
    రంగులలో కలనై
    ముంతాజు అందాల దానివో (2)
    షాజాను అనురాగ సౌధానివో
    లైలా కన్నుల ప్రేయసివో (2)
    ప్రణయ దీపమో నా విరహ తాపమో
    నా చిత్రకళా చిత్ర చైత్ర రధమో
    రంగులలో కలనై యద పొంగులలో కళనై
    నవశిల్పాంగినై ప్రతిరూపాంగినై నీ ఊహలా ఊరించనా
    రంగులలో కలనై యద పొంగులలో కళనై

  • @anirudhkanneganti
    @anirudhkanneganti 9 месяцев назад

    I am 40 now, When I was around 10 years this songs keeps on playing in my Tape Recorder, At that time it was bit boring to me. But now it gives immense relief to me when I am hectic

  • @kishorstalinkishor8452
    @kishorstalinkishor8452 3 года назад +8

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే గురువు గారు బాలుగారు మనతోనే ఉన్నట్టు ఉంటుంది 🙏🙏🙏🙏🙏 జై బాలసుబ్రమణ్యం గారు

    • @nehathanniru
      @nehathanniru 2 года назад +1

      Avunu sir, balu garu ekkadiki vellaledu, manandarithone vunnadu.

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 7 месяцев назад +1

    I loved a singer in 1992? So that i love songs?

  • @vsu4u
    @vsu4u 6 лет назад +8

    We were blessed to be around when #Ilayaraja & #Janaki #balu forged a formidable partnership to create such musical magic that will outlive the next millennium. Who else is here 2019??

  • @lakechantipatrudu7366
    @lakechantipatrudu7366 3 года назад

    ఇలియా రాజా గారి పాటలు మళ్ళీ sp బాల సుభ్రమణియం గారి పాటలు ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తుంది

  • @sbrafi7278
    @sbrafi7278 2 года назад +8

    అభినందన పాటలు ఈ సృష్టి ఉన్నంత వరకు ఇలాగే ఉంటాయి

    • @chandukasimkota1892
      @chandukasimkota1892 2 года назад +1

      I like rangulalo kalavo Manchu korise velalo and ade nevu ade nenu songs in abhinandana movie

    • @markabavitha3081
      @markabavitha3081 Год назад

      ఈ పాట వింటే మనసులో ఏదో అయిపోతుంది

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад

    a wonderful song describes Rangulavo kalavo. about sundaramaina kalalu. super.

  • @sillas8639
    @sillas8639 4 года назад +11

    No words to say..just listen the song as many times as possible till last breath.

  • @pandasatyanarayana-k1e
    @pandasatyanarayana-k1e 4 месяца назад +1

    Sobhana is my favourite heroine and beautiful song

  • @sindhuravaddamani3570
    @sindhuravaddamani3570 3 года назад +4

    Balu garu has sung so so so brilliantly, what a masterpiece this song is, let's not forget to acknowledge janaki amma just listen to her effortless snippets of beauty in between, she's the hum queen and last but not the least, shobana garu, brilliant performer

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Год назад

    S janaki Amma dictionary off Music god's and music ocean 🌊🌊🌊🌊

  • @rajuKumar-ho3sc
    @rajuKumar-ho3sc 4 года назад +89

    ఈ లాక్ డాన్లో ఈ పాటను విన్న వారు ఒక లైక్ కొట్టండి