Abhinandana Songs | Premaledhani | Karthik, Sobhana | Melody Song | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 1,9 тыс.

  • @khadarbashashaik5495
    @khadarbashashaik5495 4 года назад +1158

    ఈ భూమి పై నిజాయితీగా ప్రేమించిన వాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటి గొప్ప భావం గల పాటలు ప్రాణంతోనే వుంటాయి....

    • @sujathak296
      @sujathak296 4 года назад +30

      నిజమైన స్వచ్ఛమైన ప్రేమకు విలువలు లేవండి.. నటించే ప్రేమకు ఉన్న వాల్యూ జీవించె ప్రేమకు లేదండీ
      అందం ...ఆస్థి.... స్టేటస్.వీటితో కలిగినదే నిజమైన ప్రేమ అండి...నటించే మనుషుల మద్య జీవించేవారికి జీవితం...లేదండి...
      ప్రేమ అంటే కేవలం ఆకర్షణ.
      అవసరాలతో అడుకోవడమే మాత్రమే... ప్రేమంటే
      కొత్త బట్టలను వాడినట్టు ప్రేమ అనే పేరును వాడేస్తున్నారండి
      స్వచ్ఛమైన ప్రేమకు గుర్తింపు లేదండీ.
      ప్రేమంటే మోసం
      Heartfulga love చేసిన వాళ్ళు పిచ్చి వాళ్ళండి...It's true..

    • @khadarbashashaik5495
      @khadarbashashaik5495 4 года назад +9

      @@sujathak296 అలా జరగడానికి ముఖ్య కారణాలు రెండు అండి...1)అమ్మ నాన్నా 2)అమ్మాయిల కలలు...అమ్మ నాన్నా లకు కులం ఆస్తి కావాలి.అమ్మాయికి ప్రేమకంటే కూడా తాను అడిగింది తిర్చేవాడై వుండాలి...

    • @straightforward9361
      @straightforward9361 4 года назад +2

      True bro

    • @RockingRevansh
      @RockingRevansh 4 года назад +2

      @@sujathak296 true andi

    • @sujathak296
      @sujathak296 3 года назад +3

      @@khadarbashashaik5495 నమస్తే అండి...
      అవును నిజం...

  • @venubagi
    @venubagi 11 месяцев назад +332

    2024ఈ సాంగ్ వినేవారు ఉంటే 👍

    • @BonguSrikanth-v3q
      @BonguSrikanth-v3q 8 месяцев назад

      👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

    • @Malleshmedam
      @Malleshmedam 6 месяцев назад +1

      ఐ లవ్ మై సన్

    • @ChandraSekhar-hv1xi
      @ChandraSekhar-hv1xi Месяц назад +3

      Yes boss

  • @naganaga4049
    @naganaga4049 4 года назад +2397

    ఇంకో వెయ్యి సంవత్సరాలు గడిచినా ఎవ్వరు ఇలాంటి పాట రాయలేరు పాడలేరు..!!

  • @srinivasraob7780
    @srinivasraob7780 3 года назад +337

    అభినందన లోని అన్ని పాటలు అమృతపు గుళికలు.....

  • @Nbkfans464
    @Nbkfans464 5 лет назад +2921

    మనసు చంపుకుని బ్రతుకుతున్న నిజమైన ప్రేమికులు ఒక లైక్ చెయ్యండి బ్రదర్స్ 😭😭😭😭😭

  • @harireddy8019
    @harireddy8019 4 года назад +332

    లాలల లలాలాల
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
    ఓ ప్రియా జోహారులు ...
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
    ఓ ప్రియా జోహారులు
    చరణం 1:
    మనసు మాసిపోతే మనిషే కాదని
    కఠికరాయికైనా కన్నీరుందని
    వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని
    గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని
    ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ
    ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి
    మోడువారి నీడ తోడు లేకుంటినీ
    ప్రేమ లేదని లలలాలలాల
    చరణం 2:
    గురుతు చెరిపివేసి జీవించాలని
    చెరపలేకపోతే మరణించాలని
    తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
    గుండె పగులుపోవు వరకు నన్ను పాడని
    ముక్కలలో లెక్కలేని రూపాలలో
    ముక్కలలో లెక్కలేని రూపాలలో
    మరల మరల నిన్ను చూసి రోదించనీ
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
    ఓ ప్రియా జోహారులు
    లాలల లలాలాల
    లాలల లలాలాల

  • @sivaprasad7984
    @sivaprasad7984 4 года назад +523

    ఊపిరి ఉన్నత కాలం ఈలాంటి పాటలు బ్రతికి ఉంటాయి ఐ లవ్ బాలు సర్ మిస్ యూ బాలు గారు 😭😭😭

  • @nerellavictor5114
    @nerellavictor5114 3 года назад +264

    ప్రేమ అనేది బ్రతికి ఉన్నంత కాలం సజీవంగా ఉండే ఏకైక సంగీత కావ్యం 💖💖💖

    • @bharathkumar723
      @bharathkumar723 2 года назад +1

      avunu

    • @madhukargadipi
      @madhukargadipi 2 года назад +1

      💯

    • @shravanboorla3685
      @shravanboorla3685 2 года назад +1

      bhayya,nenem papam chesa,6years love chesa pelli cheskundam ante jaillo vesindi,kottinchindi,vere vaanni pelli cheskuni Australia vellindi.ee pain inko ammai life marchi,nenunna ani cheppi,1year world lo leni love chupetti,idi kuda malla odilesindi.enti bhayya,life Maree bharamaindi,nenaa nv raa na life ki ani adiginid...inta darunanga odileste ela bratukutaamu ankuntaaru veellu

    • @Singersaritha
      @Singersaritha 2 года назад +1

      ❤️

  • @Wwr12
    @Wwr12 5 лет назад +420

    ప్రేమ మీద వున్న సాంగ్స్ అన్నింటిలో ఈ సాంగ్ కు మించిన సాంగ్ లేదు..xcellent సాంగ్

  • @hinduunity8016
    @hinduunity8016 3 года назад +220

    ఎంత వయసు వచ్చిన ప్రేమికురాలిని మరచిపోలేదు. భౌతికంగా దూరమైనా. అయిన తనను గుర్తుచేసుకుంటు బ్రతకడం కూడా ఆనందమే కదా.

    • @kyogesh9971
      @kyogesh9971 2 года назад +4

      Naa lover nannu vidichi petti velipoye one year avuthundi inka tana alochanalu naa mind loo thiruguthunaye

    • @hinduunity8016
      @hinduunity8016 2 года назад +8

      @@kyogesh9971 Naa sakhi nannu vadali velli 16 సంవత్సరాలు అయ్యింది. అయినా ఇప్పటికీ నాకు తను అంటే ఇష్టం.

    • @peethamuralimohan2670
      @peethamuralimohan2670 2 года назад

      Exactly💔 💯

    • @shravanboorla3685
      @shravanboorla3685 2 года назад +1

      @@kyogesh9971 bhayya,nenem papam chesa,6years love chesa pelli cheskundam ante jaillo vesindi,kottinchindi,vere vaanni pelli cheskuni Australia vellindi.ee pain inko ammai life marchi,nenunna ani cheppi,1year world lo leni love chupetti,idi kuda malla odilesindi.enti bhayya,life Maree bharamaindi,nenaa nv raa na life ki ani adiginid...inta darunanga odileste ela bratukutaamu ankuntaaru veellu

    • @Jason-cq4gt
      @Jason-cq4gt 2 года назад

      @@shravanboorla3685🤭🥂

  • @s.srinivassrinivas1254
    @s.srinivassrinivas1254 4 года назад +314

    2020లొనే కాదు 3030లో వినా ఈ పాటలోని మాధుర్యం ఏంతమందికీ తేలుసూ ఇట్లు సిద్ధాంతి సంకటి శ్రీనివాస్ రామ్ పాతగుంటురు శిష్యబ్రుదం

  • @bharatht9649
    @bharatht9649 2 года назад +204

    In 2022 June.. Still can't get out of this song..😭💔
    గురుతు చెరిపివేసి జీవించాలని
    చెరపలేకపోతే మరణించాలని
    తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
    గుండె పగులుపోవు వరకు నన్ను పాడని.. 💔💔💔

  • @noorullapatana8923
    @noorullapatana8923 5 лет назад +345

    ఇలయరాజ సంగీతంలో అలనాటి మధురమైన పాట నాకు ఇష్టం ఆయన పాట

  • @ChandraKala-fz8kv
    @ChandraKala-fz8kv 10 месяцев назад +505

    2024 వినే వారు లైక్ చెయ్యండి

    • @DondapatiSasikanth
      @DondapatiSasikanth 9 месяцев назад +6

      😅😅😅😅

    • @kalyanimaddi6342
      @kalyanimaddi6342 9 месяцев назад +5

      Nenuuuu❤❤❤

    • @veeravenkatanagasaisamanth1107
      @veeravenkatanagasaisamanth1107 8 месяцев назад +2

      నా ఫేవరేట్ సాంగ్స్ ,,మూవీ

    • @heera494
      @heera494 7 месяцев назад +1

      Superb song for life time

    • @SAMADHANAVAKYAM
      @SAMADHANAVAKYAM 7 месяцев назад

      Is a s is sss is s is w 5555T55555tss6z66jzjzzz6zhhhjhhs6jhjhz666z6zzzzszzzz6s ww is Sa is a good ss is Sa is ss and then the kK7jk i jdxkXx​@@kalyanimaddi6342

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 года назад +372

    సాధారణ వాడుక పదాలతో రాసి అక్షర ఙ్ఞానం లేనివారికి కూడా మనసులోకి చొచ్చుకు పోయేలా రాయడమే ఆత్రేయ గారి ప్రత్యేకత... మీకు 💐🙏🙏sir

  • @venureddy8218
    @venureddy8218 4 года назад +206

    గురుతు చెరిపివేసి జీవించాలని
    చెరపలేకపోతే మరణించాలని -- what a lyric

  • @chinnanitdgp5054
    @chinnanitdgp5054 5 лет назад +530

    పల్లవి:
    లాలల లలాలాల
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
    ఓ ప్రియా జోహారులు ...
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
    ఓ ప్రియా జోహారులు
    చరణం 1:
    మనసు మాసిపోతే మనిషే కాదని
    కఠికరాయికైనా కన్నీరుందని
    వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని
    గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని
    ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ
    ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి
    మోడువారి నీడ తోడు లేకుంటినీ
    ప్రేమ లేదని లలలాలలాల
    చరణం 2:
    గురుతు చెరిపివేసి జీవించాలని
    చెరపలేకపోతే మరణించాలని
    తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
    గుండె పగులుపోవు వరకు నన్ను పాడని
    ముక్కలలో లెక్కలేని రూపాలలో
    ముక్కలలో లెక్కలేని రూపాలలో
    మరల మరల నిన్ను చూసి రోదించనీ
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
    ఓ ప్రియా జోహారులు
    లాలల లలాలాల
    లాలల లలాలాల

  • @arunakambham1206
    @arunakambham1206 2 года назад +85

    చిన్నప్పటి నుండి ఒక 500 కన్నా ఎక్కువ సార్లే చూసి ఉంటా ఈ సినిమా.... School కాలేజీ అంతాక్షరీ పోటిల్లో ఈ పాటలు పాడి లెక్కలేని గిఫ్ట్స్ తెచ్చుకున్నాం... ఒక్కో పదం ఒక్కో ఆణిముత్యం ఎన్ని సంవత్సరాలు అయిన మనసులో నుండి పోవు 😍

    • @ramachandranaidum1856
      @ramachandranaidum1856 2 года назад

      Great medam

    • @SaiRam-dp8wl
      @SaiRam-dp8wl 2 года назад

      Super mam

    • @prasanna9969
      @prasanna9969 Год назад +1

      నేను గిఫ్ట్స్ అయితే ఏమి తెచ్చుకోలేదుగాని....
      ఈ స్టోరీకి నాకు ఏం సంబంధం లేదుగాని...
      చాలా చాలా మాస్ మసాలాను ఇష్టపడేవాడినే గాని....
      అప్పట్నుండి... ఇప్పటివరకు ఎన్ని.... చూశానో... ఇంకెన్నిసార్లు చూస్తానో NO లెక్క......

    • @SaiKumar-xe6zg
      @SaiKumar-xe6zg 8 месяцев назад

      ❤❤❤❤❤❤

  • @ravisingh-bf9wf
    @ravisingh-bf9wf 5 лет назад +826

    2020 లో కూడా ఇంకా బతికున్న అద్భుతమైన కళాఖండం ఈ సాంగ్

    • @pavankumarsuryavamsh6203
      @pavankumarsuryavamsh6203 4 года назад +11

      2020 enti sir... Love failure songs ki immortal music album is abhinandana.. Best given love failure album from music maestro to Telugu music lovers

    • @mallikarjunpatel950
      @mallikarjunpatel950 4 года назад +1

      @@pavankumarsuryavamsh6203 me know if if else from me you need anythingpleased to mataladaladha me toa me know if you

    • @Ramesh-qs8eu
      @Ramesh-qs8eu 4 года назад +1

      Yess bro

    • @shravanivitthal1855
      @shravanivitthal1855 4 года назад +2

      Yes I agree

    • @chaithanyachaithu1201
      @chaithanyachaithu1201 4 года назад +5

      లైఫ్ లో ఎవరికి అయినా ఒక సారి అయినా అవసరం అయిన సాంగ్ ...

  • @kshashu2435
    @kshashu2435 3 года назад +66

    రోడ్డుమీద తెర కట్టి సినిమా ఎన్ని సార్లు చూశాను నాకే లెక్కలేదు అప్పట్లో ప్రతి పండక్కి సినిమా కంపల్సరీ రోడ్డు మీద వేసే వారికి నా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @nagakrishnak3214
    @nagakrishnak3214 Год назад +25

    ఈపాట వింటూ ప్రేయసిని తలుచుకుని ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక లైక్ కొట్టండి బ్రదర్

  • @setlemvenugopalrao6538
    @setlemvenugopalrao6538 3 года назад +119

    ఈ పాట ఈ లోకం లో సూర్య చంద్రులు ఉన్నంత వరకు అమరంగా సంగీత ప్రియుల గుండెల్లో నిలచి ఉంటుంది.

  • @viswanadham2895
    @viswanadham2895 2 года назад +72

    నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఈ సినిమాని,
    దయచేసి 😫🙏🙏💓 ఒక్క సారి ఓకే ఒక్క సారి దియేటర్ లో చూసి తనివితీరా ఆస్వాదించే మరణించాలని ఉంది.
    ఈ నేల ఉన్నంతకాలము ఈ గానం ప్రతి హృదయాన్ని కదిలిస్తూనే ఉంటుంది

  • @maddelasatish1600
    @maddelasatish1600 4 года назад +566

    2021 లో కూడా ఈ పాట వినే భగ్న ప్రేముకుల ఇక్కడ లైక్

    • @kanthm140
      @kanthm140 3 года назад

      prema ledani premicha radane sakshame nevaneeeeeeee............................guru...

    • @charanteja9946
      @charanteja9946 2 года назад +1

      2022 lo kuda vintnnam

    • @SaiRam-dp8wl
      @SaiRam-dp8wl 2 года назад +2

      2023 lo kuda gata 11 years nunchi vinutunaa

    • @harikaharika5115
      @harikaharika5115 10 месяцев назад

      ❤❤

  • @seeraganapathi9308
    @seeraganapathi9308 2 года назад +46

    ఈ పాటలు వ్రాసిన ఆచార్య ఆత్రేయ గారికి మ్యూజిక్ అందించిన ఇళయరాజా గారికి వీనులవిందుగా పాడివినిపించిన బాలు, జానకి గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @Ripkaraghu
    @Ripkaraghu 10 месяцев назад +28

    ఈ పాట విన్నావెంటనే మీ లవర్ గుర్తుకు వచ్చే వాళ్లు ఒక లైక్ వేసుకోండి 👍🏻👍🏻

  • @devaraju6674
    @devaraju6674 9 месяцев назад +111

    2024 లో కూడా వినేవారు ఉన్నారా.

    • @RajiyaShaik-f9w
      @RajiyaShaik-f9w 6 месяцев назад +1

      Nenu vintanu roju

    • @bharathir9007
      @bharathir9007 6 месяцев назад +3

      ఉన్నాను... ఉంటారు

    • @marrygorinkala29
      @marrygorinkala29 5 месяцев назад +2

      Yeppatiki super songs ne

    • @dudalakiranbabu93
      @dudalakiranbabu93 3 месяца назад +1

      Nenu unnantha varaku vintune unta 😢❤

    • @mdriyazahmed1764
      @mdriyazahmed1764 3 месяца назад

      Pata kotta pata chudakudadu,meaning understand chesukovali

  • @sreeramgt5120
    @sreeramgt5120 2 года назад +24

    గుండెను లేజర్ తో కోసినట్టు ఈ పాటలు, గాత్రం సంగీతo సాహిత్యం. అబ్బా... నిజం గా ఈ సినిమా థియేటర్ లో చూసిన వారు ఎంత థ్రిల్ అయి ఉంటారో. జీవిత కాలం మరిచి పోలేని జ్ఞాపకం.

    • @arogyaswamy6795
      @arogyaswamy6795 5 месяцев назад +1

      మాటల్లో చెప్పలేము

  • @Vshankar1162
    @Vshankar1162 5 лет назад +381

    మన తెలుగు లో ప్రేమ మీద
    ఇలాంటి మంచి పాటలు ఈక మీద వస్తాయో రావో.I like this song

  • @venkatraomunnangi6526
    @venkatraomunnangi6526 4 дня назад +1

    మనిషికి మనసున్నంతవరకు గుర్తుండే ఆత్రేయగారి పాట

  • @prakashk5718
    @prakashk5718 2 года назад +23

    మనసున్న వారికీ సుఖం ఉండదు. ఇది జీవిత సత్యం

  • @doctorchari7395
    @doctorchari7395 3 года назад +48

    ప్రేమ కోసం ప్రేయసి కోసం తన ప్రేమను త్యాగం చేసిన నిజమైన ప్రేమికులకు ఈ పాట అంకితం

    • @pardhukolipoagu8472
      @pardhukolipoagu8472 2 года назад

      Nenu miss ina chachepovali anipichusthunadi

    • @shravanboorla3685
      @shravanboorla3685 2 года назад +1

      bhayya,nenem papam chesa,6years love chesa pelli cheskundam ante jaillo vesindi,kottinchindi,vere vaanni pelli cheskuni Australia vellindi.ee pain inko ammai life marchi,nenunna ani cheppi,1year world lo leni love chupetti,idi kuda malla odilesindi.enti bhayya,life Maree bharamaindi,nenaa nv raa na life ki ani adiginid...inta darunanga odileste ela bratukutaamu ankuntaaru veellu

  • @pgecetpharmacy3505
    @pgecetpharmacy3505 4 года назад +87

    ప్రేమ అనేది ఒక ఫీలింగ్ అంతే.. కొంత age వచ్చాక ఆ ఫీలింగ్ పోతుంది, డ్రామా షురూ అవుతుంది. సో, ప్రేమ ఫెయిల్ అయితే డిప్రెషన్ లోకి వెళ్లకండి... Life is important. మన మనసు మంచిది అయితే చాలు...

    • @Ashishmanohar2033
      @Ashishmanohar2033 4 года назад +11

      Meeru pranam kanna ewarinee Ayina premisthe thelusuthundi pain neejanga premisthe pranam poye varaku maravam manasu lo bhada kallalo neelu karigipowu ...bhada thaggadhu

    • @mokshimiracles
      @mokshimiracles 4 года назад

      @@Ashishmanohar2033 nijam sister...

    • @sreedharcreations1513
      @sreedharcreations1513 4 года назад +1

      @@Ashishmanohar2033 sarle yaduchukuntu kurchondi AIthe

    • @jhansijhansi6947
      @jhansijhansi6947 3 года назад +1

      Manasu virigipoyaka...machidi aite enti cheddadhi aite enti...

    • @padmavathinagasetty6716
      @padmavathinagasetty6716 3 года назад

      Old songs are gold songs

  • @perfectclikskiran4861
    @perfectclikskiran4861 3 года назад +18

    గురుతు చెరిపివేసి జీవిoచాలని.
    చేరపలేకపోతే మరణించాలని.
    తెలిసికూడా చేయలేని వెఱ్ఱివాడిని.
    గుండె పగిలి పోవు వరకు నన్ను పాడని.
    ఈ ఒక్క లైన్ ఎంతో మంది జీవితంలో జరిగింది

  • @mabumab
    @mabumab 5 лет назад +63

    ఈ జన్మ లో ఇటువంటి పాట రాదు పాటరాసిన వారికి పాడిన వారికీ మ్యూజిక్ కోపోజ్ చేసిన వారికీ ధన్యవాదములు

  • @parasarangarao2032
    @parasarangarao2032 Год назад +12

    ఈ పాట విన్నంత సేపు నా మనస్సు ఎటో వెళ్లిపోయి తిరిగి వస్తుంది ఈ పాట ఎన్ని జన్మల అయిన వింటూనే ఉంటారు

  • @poornachandraraokodela1000
    @poornachandraraokodela1000 3 года назад +47

    మనసు కవి మనసుకవి ఆత్రేయ ఎందరి హృదయాలను హృదయంతో చూశాడో కదా... హృదయమున్న ప్రతి ఒక్కరి హృదయస్పందన ఆత్రేయ సాహిత్యం మాటలు కావవి జీవితపు వ్రాతలు
    మనస్సును కదిలించే భావాలు... 🙏🙏🙏

  • @MNAMVRZ
    @MNAMVRZ 28 дней назад +1

    మనసు మాసిపోతే మనిషే కాదని, కటిక రాయికైనా కన్నీరుందని,
    వలపు చిచ్చు అంటుకుంటే ఆరిపోదని,
    గడియ పడిన మనసు తట్టి చెప్పని..
    What a heart relavent lines..❤❤

  • @srinivaschinthala4048
    @srinivaschinthala4048 3 года назад +59

    ఇలాంటి పాటలు ఈ ప్రపంచం వున్నంతకాలం ఉంటాయి

  • @gchandu8235
    @gchandu8235 4 года назад +50

    గత 4 ఇయర్స్ గా నా కన్నీటి తో తడిచిపోయింది ఈ పాట

  • @CHANDDRANARAYAN
    @CHANDDRANARAYAN 2 года назад +21

    వెళ్లిపోయినవారిగురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకునేకంటే మిగిలిన జీవితం ఎలాబ్రతకాలి అని ఆలోచించడం మంచిది. ఆలోచించిండి సోదరా 👍🏻👍🏻

    • @SaiRam-dp8wl
      @SaiRam-dp8wl 2 года назад

      Marchi potunamu sodaraaa

    • @gandlasambashivudu1019
      @gandlasambashivudu1019 Год назад

      @@SaiRam-dp8wl matalu levu. Metrma....pranam unnantvarku premaa bathekeunntdani ardam e. Movie......

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 года назад +21

    ఈ సృష్టిలో ప్రేమ అనే పదం ఉన్నంత కాలం ఈ పాటలు అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాయి....సాహిత్యం -సంగీతం-బాలు గారి గాత్రం అద్భుతం అనే పదం చాలా చిన్న పదం

  • @honeyraj
    @honeyraj 3 года назад +78

    ఎంతైనా ఆ రోజులు వేరు, ఆ ప్రేమలు వేరు, ఆ పాటలు వేరు... అప్పుడు పువ్వులు వాడితే ఇప్పుడు acid లు వాడుతున్నారు.. అదే తేడా.. ❤

  • @peddireddy122
    @peddireddy122 3 года назад +8

    ఏ వయసు వారు విన్నా... తిరిగి మన ఊహల్ని యవ్వనంలోకి తీసుకెళ్లి ఇంకేమి జ్ఞాపకం లేకుండా చేస్తుంది

  • @sricharandandamudi6318
    @sricharandandamudi6318 4 года назад +35

    ప్రేమ ఒక మధుర స్వప్నం...ప్రేమ ఒక సుమధుర కావ్యం!!

  • @kvijay2685
    @kvijay2685 Год назад +3

    మనసు మాసిపోతే మనిషి కాదని కటిక రాయికైనా మనసు అందం వనపు చిచ్చు రగులుకుంటే ఆగిపోదని

  • @sricharandandamudi6318
    @sricharandandamudi6318 4 года назад +32

    ఒకవేళ నువ్వే లేకపోతే...ఈ పాట విని తృప్తిగా మరణించి ఉందును!!

    • @srivardhini5931
      @srivardhini5931 3 года назад +1

      Artam kaledu Andi

    • @anwaranwardeen9262
      @anwaranwardeen9262 2 года назад

      Avunu e sentence artham kaledhu

    • @hinduunity8016
      @hinduunity8016 Год назад

      Tana ప్రేయసిని తల్చుకుంటూ గుర్తు చేసుకుంటున్నారు, ఈ పాట చూస్తూ, తన జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటున్నట్టు ఉన్నారు శ్రీచరణ్ గారు

    • @appleffgamer3156
      @appleffgamer3156 10 месяцев назад

      Correct andi

  • @venkat4177
    @venkat4177 3 года назад +16

    మనుషుల మద్య ప్రేమ ఉన్నత కాలం e పాట బతికే ఉంటుంది

  • @manjuchalavadimanmanju5241
    @manjuchalavadimanmanju5241 3 года назад +4

    అభినందన సినిమా లోని పాటలు మొత్తం ఎన్నిసార్లు విన్నా తనివి తీర నీవి మన్సున్నవాల్లకే మానసిక బాధలు

  • @AjayKumar-lr9tj
    @AjayKumar-lr9tj 2 года назад +2

    ముసురుగప్పి మూగబోయి నీవుంటివీ..
    మోడుబారి నీడ తోడు లేకుంటినీ...
    ఓ ప్రియా.. జోహారులూ..
    పిచ్చెక్కిపోతుందిరా బాబూ🙏

  • @narasimharaju7960
    @narasimharaju7960 4 года назад +30

    గుండెల్ని పిండేసే ఈ అద్భుతమైన గానం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.....

  • @maneriraja504
    @maneriraja504 7 месяцев назад +2

    నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు సినిమా చూశాను ఇప్పుడు మా ఊర్లో ఒక్కరి ఇంట్లోనే టీవీ ఉండేది ఈ సినిమా చూస్తున్నంత సేపు నేను అప్పటికి మైమరిచి పోయాను ఇలాంటి సినిమాలు బ్రతికినంత కాలం రావు రాలేవు కూడా

  • @SateeshKumar-mj4pi
    @SateeshKumar-mj4pi 4 года назад +1838

    2022 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @mustafamohammad2219
      @mustafamohammad2219 3 года назад +8

      Prathi premiudu vinalsina pata. .manasu kavi aayhreya gariki nd pranam petti padina gana gandharvudu SP BALU gariki chala thanx....

    • @HARI-fu1lj
      @HARI-fu1lj 3 года назад +1

      My favorite song

    • @saineerajchethurvedhula2524
      @saineerajchethurvedhula2524 3 года назад +2

      Iam also listen. Big fan of to Raja sir music

    • @srirajadantuluri4301
      @srirajadantuluri4301 3 года назад +2

      💪

    • @yogitharani4429
      @yogitharani4429 3 года назад

      Naaku premaku amada duram nenu appudu alone naku nene na Jevethana prema ledanukuntha maaku andaaru kavaali nennu avvariki vaddu especially krishan

  • @sirishhyd
    @sirishhyd 4 года назад +10

    మిర్చి బజ్జి లో కారం ఉన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది. Fail అయిన లవ్ స్టొరీ కూడా అంతే, బాధ ఉన్నా..ఆ గుర్తులు, ఆ రోజులు, ఆ ప్రదేశాలు చూస్తూ కాలం గడపాలనిపిస్తుంది. 19 ఇయర్స్ ఓల్డ్ లవ్...మర్చిపోలేను...తిరిగి పొందలేను.. ఒక్క నీ జ్ఞాపకాలు తప్ప.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +21

    లౌవ్ సాంగ్ లంటే ఇంతకన్నా గొప్ప పాట ఇంతవరకు రాలేదు ఈ పాటలు ఎప్పుడు ముదటి స్తానం 23/7/20🙏🙏🙏🙏🙏🥀🥀🥀🌷🌷🌺🌺💐💐🌹🌹🌹🌹💐💐🌺🌷🌷🥀🌷🌷🌺💐💐🌹🌹💐🌺🌺🌷🥀🥀🌷🌷🌺🌺💐🌹🌹🌹💐🌺🌺🌷🌷🌷🌷🌷🌷🥀🥀🌷🌷🌺🌺🌺🌺💐💐💐🌹🌹🌹

  • @venakateshvenkatesh5202
    @venakateshvenkatesh5202 3 года назад +4

    నా చిన్నప్పుడు ఈ సాంగ్ రేడియా లో వస్తే వినేవాడిని ఆ వయసులో ఈ పాటకు అర్ధం తెలియదు కానీ వినేకి బాగుండేది....

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 2 года назад +11

    ఈరోజు ఈ సాంగ్ విన్నవాళ్ళు ఒక లైక్ కొట్టండి ప్లీజ్

  • @prasadyeeli
    @prasadyeeli 3 месяца назад +1

    Release కి ముందే 5 నంది అవార్డులు అందుకున్న ఈ సినిమా కాకినాడ geeth లో 100 రోజులు ఆడింది

  • @SaiKrishna-sk5cd
    @SaiKrishna-sk5cd 3 года назад +11

    అచ్చ తెలుగు పదాలు, ఇప్పటి పాటల్లో ఇలాంటి pure telugu words వాడారు.. ఆత్రేయ గారు లిరిక్స్ realitic గా ఉంటాయి..

    • @srinathbhunath1837
      @srinathbhunath1837 2 года назад

      ఉన్నాయి అయ్యా మీరు వినలేదు అంతే.

  • @hellobuddy6317
    @hellobuddy6317 Год назад +7

    ❤❤❤నిజమైన ప్రేమ దూరంగా ఉన్న జీవితాంతం బ్రతికే వుంటుంది❤❤❤ పరిస్థితి ప్రభావాల వల్ల బయటకి నటించిన మనసులో హా ప్రేమ సజీవంగా నే వుంటుంది❤❤❤ నిజమైన ప్రేమ కి చావు లేదు ❤❤❤ చచ్చేంత వరకు ఒకరి మనసులో ఒకరు వుంటారు❤❤❤

  • @ravikanths265
    @ravikanths265 3 года назад +3

    ఆత్రేయ+ఇళయరాజా+బాలు.=ఈ పాట.
    ప్రపంచము లో ప్రేమ అనేది జీవం అనేది ఉన్న అంత వరకు. ఈ పాట కి ఎదురు ఇంకో పాట ఉండదు. నాకు చాలా ఇస్టమ్ కొన్ని వందల సార్లు వినోచు చూడొచ్చు. ఆ ముగ్గురికి ధన్యవాదములు.

  • @premsagar1847
    @premsagar1847 Год назад +1

    ఈ సాంగ్ లో ప్రేమికుడి బాధ కనిపిస్తుంది. అత్రేయ గారు గేయ రచయిత గారికి మరియు సాంగ్ పాడిన బాలు గారికి. మ్యూజిక్ కు గుండె లాంటి వాడు మా ఇళయరాజా గారికి మా కన్నీటి కృతజ్ఞతలు. ఇది ప్రతి ఒక్క బగ్నప్రేమికుడికి అంకితం అంకితం ఇస్తున్నాను. ఈ పాటకు మరణం లేదు. జననం మాత్రం ఉంది. ప్రేమ్ సాగర్ 👏🥲

  • @nagendraprasad8199
    @nagendraprasad8199 3 года назад +4

    గురుతు చెరిపివేసి జీవించాలని
    చెరపలేకపోతే మరణించాలని
    తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
    గుండె పగులుపోవు వరకు నన్ను పాడని
    rasina atreya gariki, padina balu gariki, music compose chesina ilayaraja gari jevitantam runapadivuntam

  • @aryavarta354
    @aryavarta354 5 месяцев назад +35

    Ee Song 3024 lo kooda Vintaru Anukunevallu Oka like Veskondi...

    • @sivamaharaj9421
      @sivamaharaj9421 Месяц назад

      అప్పటి వరకు ఎవరు ఉండరు 😮

    • @aryavarta354
      @aryavarta354 13 дней назад

      35 likes, Negative Comments - 1 Shows people who Really Failed in love liked me...

  • @vlogs4082
    @vlogs4082 3 года назад +20

    ప్రేమ లేదని ప్రేమించ రాదని.సాక్ష్యమే నువ్వని నన్ను నేను చటాని ఓ ప్రియా జోహారు లు.what a song.🙂🙂

  • @mjminutecurrentaffairsforg9860
    @mjminutecurrentaffairsforg9860 4 года назад +40

    గురుతు చెరిపివేసి జీవించాలనీ..
    చెరపలేక పోతే మరణించాలనీ 😚😚

  • @neutral911
    @neutral911 3 года назад +5

    ప్రతీ రోజూ ఒక బీర్ తాగుతూ ఈ పాట వింటు ఉంటే చాలా బాగుంది

  • @naveenkumargolive4833
    @naveenkumargolive4833 Год назад +2

    ఈ పాట ప్రతిరోజు రాత్రి బీరు తాగుతూ బాధతో కుమిలి పోయిన సంవత్సరాలు ఉన్నాయి....

  • @shankarjangam4021
    @shankarjangam4021 3 месяца назад +1

    ప్రియురాలు ఎంత మధురంమొ అంతే కఠినం 100% ట్రూ

  • @venkatchowdary4414
    @venkatchowdary4414 2 года назад +27

    Late-night+lights-off+ear phones+high volume+this song+tears falling from my eyes+GF thoughts+lot's of memories come out..Such day's pass and pass in lives of those who loved sincerely,,,,.....
    Drinking is not habbit ,,..it's the last gift of my lover,,. A small mistake my life like this

    • @peetlapushpa5788
      @peetlapushpa5788 Год назад +1

      Nijanganee iIla preminche abbailu unnaraaa? Ammai dhuramaina

    • @venkatchowdary4414
      @venkatchowdary4414 Год назад

      @@peetlapushpa5788 nenu unnaga medam

    • @nagakrishnak3214
      @nagakrishnak3214 Год назад

      Gunday ke gaaya ayye noppi tho prathe roju adchena bhagna premikulu chala mandhe vunnaru

  • @nanybabu8054
    @nanybabu8054 7 месяцев назад +1

    తల్లితండ్రులకు. ఇష్టాంలేనివారిని. ప్రేమించకూడదు. వారిని. పెళ్లిచేసుకోకూడదు. తల్లితండ్రులను. సంతృప్తిపరచడమే. ప్రేమంటే.

  • @sricharandandamudi6318
    @sricharandandamudi6318 4 года назад +11

    ప్రేమ ప్రతి వలచిన గుండెలో సజీవం...అదే జవం జీవం!!

  • @mallikarjunofficialchannel
    @mallikarjunofficialchannel 8 месяцев назад +22

    ఇప్పటి కి ఈ సాంగ్స్ వింటున్న వారు ఒక లైక్ ❤❤

  • @ashwinravichandran6831
    @ashwinravichandran6831 4 года назад +29

    ఇళయరాజా గారు మీ సంగీతానికి ఎవ్వరూ సాటిరారు ❤❤❤

  • @pitlasubbarayudu3187
    @pitlasubbarayudu3187 11 месяцев назад +1

    మరల మరల నిన్ను చూసి రోదించని. ఎలా రాస్తారండి ఇలాంటి పాటలు సూపర్

  • @satsri2138
    @satsri2138 3 года назад +47

    Shobhana was just 17 and Kathik was 27 when this Film was released. Hats off to the pair for tremendous chemistry.

  • @nageshmohiddin2285
    @nageshmohiddin2285 2 года назад +15

    గురుతు చెరిపివేసీ జీవించాలని చెరపలేక పోతే మరణించాలని తెలిసికూడా చేయలేని వెర్రి వాడిని, గుండె పగిలి పోవు వరకు నన్ను పాడని, ముక్కలలో లెక్క లేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించని.

  • @rameshtandra9865
    @rameshtandra9865 Год назад +3

    "గురుతు చెరిపివేసి జీవించాలని
    చెరపలేకపోతే మరణించాలని
    తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని
    గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ
    ముక్కలలో లెక్కలేని రూపాలలో
    మరల మరల నిన్ను చూసి రోదించనీ
    ప్రేమ లేదని ప్రేమించరాదని
    సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ
    ఓ ప్రియా జోహారులు”
    అసలు ఈ పాట పాడుకోని భగ్న ప్రేమికుడు ఉంటాడా? ప్రేమలో చిన్నపాటి అనుభవం ఉన్నా, ఇలాంటి పాటిచ్చిన ఆచార్య ఆత్రేయగారిని ,స్వరపరచిన ఇళయరాజాగారిని, పాడిన బాలుగారిని అభినందించకుండా ఉంటారా?.

  • @devallavenki7673
    @devallavenki7673 5 месяцев назад +3

    ఈ రోజుల్లో కూడా ఇలాంటి ప్రేమలు ఇలాంటి ప్రేమికులు ఉన్నారా

  • @showyou1197
    @showyou1197 4 года назад +35

    2021,2022,2023 ,,Enni years change ina Ever Green Song... Vintune untam 😍😍

  • @pvsstejakumarteja8736
    @pvsstejakumarteja8736 2 года назад +5

    ఆత్రేయ గారి రచన ఇలయరాజా గారి సంగీతం బాలు గారు పాడటం 🙏🙏మన భారతవనిలో గర్వించదగ్గ దిగ్గజాలు ఇళయరాజా బాలుగారు ఆత్రేయ గారు వేటూరి గారు సిరివెన్నెల గారు కే. విశ్వనాధ్ గారు మీరు అందరూ కారణ జన్ములు 🙏🙏🙏

    • @Singersaritha
      @Singersaritha 2 года назад

      ruclips.net/channel/UCB45O0KwSPKU-ThCT5dt71g

  • @sivasrinivas3716
    @sivasrinivas3716 4 года назад +47

    ఈ సినిమా పాటలకి spb ప్రాణ ప్రతిష్ట చేశాడు

  • @shivakumar6852
    @shivakumar6852 2 года назад +1

    తెలుగు సినిమా పాటలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన అభినందన పాటలు ఆత్రేయ గారి సాహిత్యం ఇళయరాజా గారి సంగీతం బాలసుబ్రమణ్యం గారి గొంతు తెలుగు పాటల శ్రోతలకు వినగలిగే భాగ్యం లభించడం మహాద్భుతం

  • @ravisingh-bf9wf
    @ravisingh-bf9wf 5 лет назад +16

    2020లో కూడా ఇంకా జీవించి ఉన్న అద్భుతమైన ఈ పాట ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ రావు

  • @asyadav7123
    @asyadav7123 Год назад +1

    ఆమె నన్ను వదిలి వెళ్ళిన రోజుల్లో...నా తోడుగా, ఓదార్పుగా ఉన్నది మాత్రం ఆత్రేయ గీతాలే...🥺🖤

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +6

    ప్రేమ ....
    రెండు మనసుల ప్రవాహం
    హృదయ అలల సరాగం
    కలిసిన భావాల తరంగం....
    మనుషులు దూరమైనా.. ఆగని ప్రయాణం...
    ప్రతి క్షణములో వీడని శ్వాసకు రూపం
    వేరైన జీవితాలను... వీడని బంధం..
    ప్రేమ అమరం..
    జన్మజన్మలు.. చరితం..
    భావోద్వేగ గీతం
    మనసు కదిలించిన ఇళయరాజుని సంగీతం..
    ✍️ చలమారెడ్డి
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

  • @pradeepkumarpandem437
    @pradeepkumarpandem437 2 года назад +1

    Manchiga vuntaamu
    Preminchi chasthamu kani chache varaku a preme gundello vuntundi
    Frist love podhu manamu poyina samudramlo keratala madiri eppudu uppenaipoddo.......ioveu mouni i Miss you

  • @pavankumar-bv1ef
    @pavankumar-bv1ef 4 года назад +8

    అక్షర సత్యాలు బాలు గారి గాత్రంతో మనసుకు ప్రబోధించారు

    • @Singersaritha
      @Singersaritha 2 года назад

      ruclips.net/channel/UCB45O0KwSPKU-ThCT5dt71g

  • @dharmamitra8026
    @dharmamitra8026 3 года назад +11

    ఇలాంటి పాట జీవితంలో ఒక్కసరైనా వినాలి

  • @sricharandandamudi6318
    @sricharandandamudi6318 4 года назад +14

    శిథిల హృదయాన..జతులు కూర్చిన రాగం!చిగురు పరువాన..జతను చేర్చిన అనురాగం!!

  • @arogyaswamy6795
    @arogyaswamy6795 3 года назад +2

    యుగాలు గడచినా ఇ లాంటి పాట రాదు. జై రాజా బాలు గార్లు

  • @shashmeena888shaik6
    @shashmeena888shaik6 3 года назад +7

    "Vusuru kappi mugapoye nee vupiri......." That words and tune is killing

    • @venkatambati4117
      @venkatambati4117 3 года назад

      Only love failures can understand this song

    • @RaviKumar-iy8jc
      @RaviKumar-iy8jc 2 года назад

      ఈ పాట చూసినప్పుడల్లా నా గుండె ఏడుస్తుంది

    • @rajkumarrajulapati7498
      @rajkumarrajulapati7498 Год назад

      Athreya only can write this type of songs hatsoff to grate words.

  • @rajasekharreddyyerasi6509
    @rajasekharreddyyerasi6509 10 месяцев назад

    బ్రదర్ చాలా మంది మనసు చంపుకొని బ్రతుకుతున్నారు ఇలాంటి పాటలు విన్నప్పుడు ఇంకా బాధగా ఉంటుంది రాసిన వారికి పాడిన వారికి హాట్సాఫ్

  • @battulasivashankarrao2473
    @battulasivashankarrao2473 4 года назад +13

    Heart touching song, born 57, married 87 but still iam enjoying this song , not only this song every song in Abhinandana.

  • @ajagan1390
    @ajagan1390 3 года назад +1

    ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పాట రాలేదు ఈ పాటకు ఉన్న గుర్తింపు చెరిగిపోదు

  • @sreelekha980
    @sreelekha980 3 года назад +6

    ee kalamlo nijanga preminchevaru evvaru leru💯💯💯, kontha mandik kavalindi nijamaina prema kadu dabbu, kamam tho kudina prema🤮.
    Alanti vaallaki malli inko janma undakudadhu ani aa dhevudiñi korukuñtuñna.
    Dot.

    • @heartbeat7260
      @heartbeat7260 2 года назад

      😭😭😭😭😭😭😭 nadhi same problem

  • @Deshabhakthudu
    @Deshabhakthudu Год назад +1

    Why is this song so apt for my present situation 😢 manasu maasi pothe manishe kaadani.. katika raayikaina kanneeru undani
    గురుతు చెరిపివేసి జీవించాలని
    చెరపలేకపోతే మరణించాలని
    తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని

  • @lakshmanmekala8459
    @lakshmanmekala8459 6 лет назад +16

    ఎదుట నీవే ఎదలోన నీవే
    ఎదుట నీవే ఎదలోన నీవే
    ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

  • @madhusudanaraop1026
    @madhusudanaraop1026 4 месяца назад

    నిజంగా ఇలాంటి పాటలు వింటే, ఆయన లోపాలు కూడా మరిచిపోయి, we just enjoy his his unique singing అనిపిస్తుంది.

  • @VijayKumar-xb8uq
    @VijayKumar-xb8uq 5 лет назад +157

    2019 dec lo inka vine varu like vaskondi