పంతులుగారి ఇడ్లీ హోటల్ | Only Idly Hotel | Vijayawada Panthulugari Idly | Aadhan Telugu Ruchulu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Vijayawada Panthulugari Idly Hotel, Very famous for their IDLY. Watch full video to know more about their tiffin center then go and taste the food.
    #PanthulugariIDLY #OnlyIDLY #AadhanTeluguRuchulu
    Address:
    Panthulugari Idly Hotel,
    Carmail Nagar,
    Satyaranayana Puram,
    Vijayawada, Andhra Pradesh 520011.
    Google Location: goo.gl/maps/Wi...
    Download Our Aadhan App: bit.ly/2leHJnn
    For more Indian Recipes
    Visit : www.youtube.co....
    For Sweet Recipes
    Visit : www.youtube.co....
    For Breakfast Recipes
    Visit : www.youtube.co....
    For Non-Veg Recipes
    Visit : www.youtube.co....
    "SUBSCRIBE" The channel for more latest updates
    Please Like, Share and Comment in Comment Box
    For More Tasty and yummy recipes

    Visit : / aadhanfoodtravel
    Website : www.aadhan.in
    Facebook : AadhanFoodNTravel/
    Instagram: / aadhan_food_n_travel
    SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
    For Adhyatmika : / aadhanadhyatmika
    For ShortFilms & Interviews : / aadhantelugu
    Thank you for watching.

Комментарии • 370

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen 3 года назад +119

    బోర్డ్ కూడా లేకుండా ఇంత ఫేమస్సా?
    సరైన చట్నీ ఉండాలి గానీ.. ఇడ్లీని మించిన టేస్టీ & హెల్తీ బ్రేక్ ఫాస్ట్ మరేదీ లేదు!
    Good information by Aadhan😊

    • @narasimhaschannel3660
      @narasimhaschannel3660 3 года назад +4

      Gallilalo teliyali tasty food dorukuthumdiii.thalli...kani ee channel valla andhariki telusthumdi...hatss off sir

    • @abdulazeem8796
      @abdulazeem8796 3 года назад +1

      Correct mam

    • @rajrajgopal2172
      @rajrajgopal2172 3 года назад +3

      Keka really the best food in the world is idli
      With spicy chutney...

    • @badeankammarao
      @badeankammarao 3 года назад

      Please share address

    • @sakivaidya
      @sakivaidya 3 года назад

      Bombay chutney 😋

  • @cutezcrush
    @cutezcrush 3 года назад +6

    I have been to this hotel for almost 25 years, Simply Superb Idli and the chutney is out of the world .

  • @sasank3016
    @sasank3016 3 года назад +2

    Vijayawada rural lo Gosala center ( near kankipadu)... lo kooda only idly vestaru... 2 years ago.. Nenu vellanu.. 5 rs piece.... Super....

  • @baburao...telugupug2332
    @baburao...telugupug2332 3 года назад +2

    ఈ వీడియో లో అడ్రస్ ఇవ్వకపోవడం వల్ల నేను కనుక్కోవడానికి చాల ఇబ్బంది పడ్డాను ... గూగుల్ మేప్స్ రకరకాలు గా చూపిస్తుంది ... సో ...నేను అడ్రస్ యాడ్ చేస్తున్నాను .... పంతులు గారి ఇడ్లి హోటల్ ... ఆపోజిట్ తో నాడార్ ఫంక్షన్ హాల్ ... భగత్ సింగ్ రోడ్ ... సత్యనారాయణ పురం ... విజయవాడ

  • @inguvaheamthkumar3885
    @inguvaheamthkumar3885 3 года назад +3

    ఇక్కడ ఇడ్లీ పచ్చడి ఎంతో రుచిగా ఉంటాయి అందుకని మేము దూరం నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కుంటాను

  • @krishnarjunaraobellamkonda1740
    @krishnarjunaraobellamkonda1740 3 года назад +13

    అవును సర్, ఇక్కడ కొబ్బరి చట్నీ చాలా ఫేమస్.నేను సుమారు 40 సంవత్సరాల నుండి తింటున్నారు. లాయర్ గౌతంరెడ్డి గారి ఇంటి దగ్గర అంటే ఎవరైనా చెబుతారు.తప్పకుండా ప్రతిఒక్కరు టేస్ట్ చేయాలి.

  • @dharma341
    @dharma341 3 года назад +3

    My home is near to this hotel. Very good taste and quality. Idly Size is big and coconut chutney is awesome and 2 idly will satisfy you for breakfast and snacks.

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 3 года назад +6

    Manaki evo kotta kotta Tiffin's avi ani venta padatam. Kani basic south indian tiffins Idly, dosa, pesarattu, vada ilanti vatiki poti ledu. Thank you for showing one more good eatery

  • @pschaitanya
    @pschaitanya 3 года назад +8

    Memu ah area lo 2 years vunnam... regular ga vellevadni babay daggara idli kosam 😍 and Satyanaraya puram ajantha tiffins vuntadi shivalayam road lo.. akkada kuda best tiffins vuntay 😍

    • @Bharathrachapudi
      @Bharathrachapudi 3 года назад +1

      Yes bro memu velthaam ajantha tiffins ki super

    • @bharathibevara877
      @bharathibevara877 3 года назад

      Edhi ekkada adress madhi kuda vijayawada ne

    • @pschaitanya
      @pschaitanya 3 года назад

      @@bharathibevara877 Satyanarayana puram food junction daggara , bhagat singh road lo bro, oka kalyana Mandapam vuntadi dani opp lo

    • @bharathibevara877
      @bharathibevara877 3 года назад +1

      @@pschaitanya thank you but naku a adress telidhu food junction telusu

    • @uppesaidurgabhavani3374
      @uppesaidurgabhavani3374 3 года назад +2

      @@bharathibevara877 food junction backside road ki ryt teskondi (3no bus press down ki velle route) mundhuku velithe nadars function hall vastundi...nadars function hall opposite line untundi...akada panthulu gari idly hotel ani adigina cheptaru...!
      Video description lo map adress kuda undhi

  • @raviteja4r
    @raviteja4r 3 года назад +9

    My favourite...Whenever I come to my hometown vijayawada, I wouldn’t leave unless I have had idly here...

    • @mylordtyrion1704
      @mylordtyrion1704 3 года назад

      Address ekkada bro ee hotel ??

    • @raviteja4r
      @raviteja4r 3 года назад

      @@mylordtyrion1704 Near to Amali school... goo.gl/maps/bbR6fLMFrpJrJ8Mg8

    • @dindia6263
      @dindia6263 3 года назад

      @@raviteja4r
      Bro 90 lo priya దర్శిని అనే స్కూల్ ఉండేది అక్కడేనా???

    • @raviteja4r
      @raviteja4r 3 года назад

      @@dindia6263 idea ledu bro, but near to government press and amali school...

    • @dindia6263
      @dindia6263 3 года назад

      @@raviteja4r
      బ్రహ్మయ్య పంతులు గారి వీధి లో ఉండేవాళ్ళం. సత్యనారాయణపురం అనగానే బాధ గా ఉంది బ్రదర్. బీపీ స్ట్రీట్ straight ga వెళ్తూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ లో Priyadarshini school ఉండేది బ్రో. మధ్యలో రెండు మూడు వీధులు వస్తాయి. టిఫిన్ compulsory taste chesta వచ్చి. చిన్నప్పుడు ఉన్న వూరే సొంత వూరు అందమైన అపురూపమైన ప్రాంతం ఎప్పటికీ.
      ధన్యవాదాలు సోదరా.

  • @skrizwanasulthana.381
    @skrizwanasulthana.381 3 года назад +12

    Really everybody should visit . As I visit regularly , I recommend 👍

  • @skmehnazhassan267
    @skmehnazhassan267 3 года назад +11

    Lip smacking idly......love them...💖💖worth visiting...

    • @uppesaidurgabhavani3374
      @uppesaidurgabhavani3374 3 года назад +1

      Thnx a ton from my parents 😇☺

    • @badeankammarao
      @badeankammarao 3 года назад +1

      Please share address

    • @uppesaidurgabhavani3374
      @uppesaidurgabhavani3374 3 года назад

      @@badeankammarao TIFFIN only morning available here
      timings from 6amto12pm
      SN puram Nadars function hall opposite line lo right corner 3rd shop untay r akada panthulu gari hotel ani adigite cheptaru
      (Layer goutam reddy gari house
      Dagara)

  • @nagavaralakshmi2586
    @nagavaralakshmi2586 3 года назад +4

    ఒక్క సారి నల్లజర్ల మండలం దూబచర్ల సెంటర్ కి రండి అక్కడ పూరేళ్ల శ్రీను హోటల్ లో ఇడ్లి చాలా బాగుంటుంది చెట్నీ కూడా సూపర్ గా ఉంటుంది. మినపట్టు ఇంకా బాగుంటుంది. అక్కడ టిఫిన్ చాలా ఫెమస్....

  • @mr.hope0728
    @mr.hope0728 3 года назад +4

    Here one plate idly🤤 keeps hungry away
    Taste challa bhagundhii , ekkada idly ki addict iypothamu 😍

  • @jyothi500082
    @jyothi500082 3 года назад +5

    excellent brother you are exploring very unique places for foodies ...and you are making much more famous for them

  • @raghavakiranpamula6606
    @raghavakiranpamula6606 3 года назад +5

    Satyanarayapuram ,vijayawada lo famous naa chinnappati nundi tintunna ,thank you aa hotel to video teesinanduku

    • @uppesaidurgabhavani3374
      @uppesaidurgabhavani3374 3 года назад

      Thnx a ton from my parents 😇☺

    • @BhanuPrakash-vk8wj
      @BhanuPrakash-vk8wj 3 года назад

      Ekkada bro satyanarayapuram lo

    • @uppesaidurgabhavani3374
      @uppesaidurgabhavani3374 3 года назад +1

      @@BhanuPrakash-vk8wj
      TIFFIN only morning available here
      timings from 6amto12pm
      SN puram Nadars function hall opposite line right corner shops untay r akada panthulu gari hotel ani adigite cheptaru
      (Lawyer goutam reddy gari house
      Dagara)

    • @BhanuPrakash-vk8wj
      @BhanuPrakash-vk8wj 3 года назад

      @@uppesaidurgabhavani3374 thank you

  • @vullisrao
    @vullisrao 3 года назад +18

    Vijayawada lo SSS hotel lo idli super ga vuntundhi. Akkada kuda try cheyandi.. adhi kuda only idli hotel.

    • @satishr5009
      @satishr5009 3 года назад +2

      Very costly each idly 15 /-

  • @sudhakarponnaganti4970
    @sudhakarponnaganti4970 3 года назад +4

    కడియం లో ధియేటర్ ఎదురుగా పెద్ద ఇడ్లీ దొరుకుతుంది అట
    చాలా బాగుంటుంది ఆట

  • @cnemalik
    @cnemalik 3 года назад +4

    Bravo brother, Keep it up for introducing to the world true hidden gems like this! Nothing fancy, truly original, made from scratch simple divine foods, they are tasty, healthy and keep you happy :)

  • @padmanabhachetty2465
    @padmanabhachetty2465 Месяц назад

    Good idlis
    Oil free
    Healthy
    Chatney is super best tiffin everyone likes 😅

  • @shaikhs8415
    @shaikhs8415 3 года назад +2

    Excellent Idly, chatni and karapodi, I'am the regular customer of this hotel, now batter also available which makes my work easy n same taste home-made idly, thanks sir Suribabugaaru n Laksmi gaaru for such hard work n dedication for the customers 👍❤️👏👏👏👏👏

    • @BUDIBUDI_ADUGULU
      @BUDIBUDI_ADUGULU 3 года назад

      Address sis..?

    • @uppesaidurgabhavani3374
      @uppesaidurgabhavani3374 3 года назад

      Thnx a ton from my parents 😇☺

    • @uppesaidurgabhavani3374
      @uppesaidurgabhavani3374 3 года назад +1

      TIFFIN only morning available here
      Tiffin Timings from 6AM to 12PM
      SN puram Nadars function hall opposite line right corner 3rd shop r akada panthulu gari hotel ani adigite cheptaru
      (Layer goutam reddy gari house
      Dagara)

    • @BUDIBUDI_ADUGULU
      @BUDIBUDI_ADUGULU 3 года назад +1

      @@uppesaidurgabhavani3374 ok sis tnq

  • @madhavnaveen1261
    @madhavnaveen1261 3 года назад +11

    ఈ వీడియో చూస్తున్న వాల్లందరికీ నమస్కారం. నేను విమర్షించడం కాదు గానీ..3 ఇడ్లీ 30 రూపాయలా? ఒక సాంబార్ లేదు. ఒక అల్లం చట్నీ లేదు. పోనీ పల్లీల చట్నీ యేమన్నా గట్టి చట్నీ నా..అదీ కాదు. పల్లీ చట్నీ లో నీళ్ళే ఎక్కువగా ఉన్నాయి. మనిషి నాలుక రుచి ఎరుగదు. అని అందుకే అంటారేమో. ఇంతకన్నా నాణ్యమయిన ఇడ్లీ..అది కూడా సాంబార్, అల్లం చట్నీ, కారప్పొడి, పల్లి చట్నీ తో కేవలం 15 రూపాయలకే 4 ఇడ్లీ అందిస్తున్న టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయి. అందులో..తెలంగాణా లో హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ లో 15 రూపాయల టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ టిఫిన్లు అన్నీ బాగుంటాయి. ఇక్కడ దొశ కూడ 15 రూపాయలే. 15 రూపాయలు అని దోశ చిన్నగా ఉండదు. 30 రూపాయల దొశ లాగా ఉంటుంది. కేవలం 10 రూపాయలకే టిఫిన్ అందించే హోటల్లు కూడా ఉన్నాయి. వీల్లంతా తక్కువ రేటు పెట్టి కోటీశ్వరులు కావాలని కోరికతో ఉన్నవాళ్ళు కాదు. పొట్ట కూటి కొసం బ్రతికే వాళ్ళు. వీల్లకి కోట్లు గడించాలనే కోరికలేమీ ఉండవు. 30 రూపాయలు పెట్టి 3 ఇడ్లీ తినే వాళ్ళు, 50 రూపాయలు పెట్టి 2 ఇడ్లీ తినే వాళ్ళు..దయచేసి చిన్న వ్యాపారస్తులని కూడా ఎంకరేజ్ చెయ్యమని ప్రార్ధన. 15 రూపాయలు పెట్టినవాడికి ప్లేటుకి 5 రూపాయల లాభం ఉంటొంది. మరి 30 రూపాయలు పెట్టినవాడికి లాభం ఏ స్థాయి లో ఉంటుంది? అలోచించండి. వీడియో స్రుష్టి కర్త కు ఒక విన్నపం. భయ్యా..మీరు 30 రూపాయలు, 50 రూపాయలు పెట్టి వ్యాపారం చేసే వాల్ల గురించే కాదు...ఇలాంటి పేదల ఆకలి తీర్చే చిన్న వ్యాపారుల గురించి కూడా వీడియో చేస్తే మీ మానవత్వపు పరిమళం ఇంకా ఇనుమడిస్తుంది. నమస్కారం.

  • @ishupandu
    @ishupandu 3 года назад +2

    Please make a video about
    Famous Bajji Bandi maintained by seenu garu
    at
    Guraja Road , Mudenepalli , krishna district , AP.
    వంకాయ పెరుగు బజ్జి వేరే లెవెల్ లో ఉంటుంది . Definite గా మిమ్మల్ని disappoint చేయదు . Please 👍

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 3 года назад +1

    మంచి HOTEL ని పరిచయం చేశారు.మీరు మరిన్ని హాటల్స్ పరిచయం చేయ్యాలని ఆశిస్తూ....
    తెనాలి లోని పూర్ణోదయ function hall పాత సత్యనారాయణ టాకీస్ ఎదురుగా జిలేబీలు చేస్తారు.భారతదేశం మొత్తం మీద అటువంటి రుచి ఎక్కడా లభించదు.దానిని కూడ పరిచయం చెయ్యండి

  • @raghavendraboddu370
    @raghavendraboddu370 3 года назад +3

    For every food item recipe, total details
    Make an app in it
    Please provide location details
    For people travelling and tourits It will be helpful

  • @prahladaraovelamakanni2616
    @prahladaraovelamakanni2616 5 месяцев назад

    I had many times. Very tasty and respect people

  • @padmanabhachetty2465
    @padmanabhachetty2465 Месяц назад

    Good idlis
    Oil free
    Healthy
    Chatney is super

  • @bhuvaneswarimaadu2057
    @bhuvaneswarimaadu2057 3 года назад +7

    Superb taste

  • @shaikkhajavali8050
    @shaikkhajavali8050 3 года назад +6

    Really worth visiting

  • @TofusDiary
    @TofusDiary 3 года назад +13

    Mouth watering 🔥🔥

  • @anusharatnamm9556
    @anusharatnamm9556 3 года назад +1

    Saamanyamaina hotels cover chese concept baundi keep going nice

  • @foodisgood2099
    @foodisgood2099 3 года назад +4

    chatni looking awesome.
    plz someone tell the recipe of this chatni

  • @sgt3787
    @sgt3787 3 года назад +1

    Super ga vmdhi me program. Carry on. All the very best

  • @alapartyayyopapasavithrisr5260
    @alapartyayyopapasavithrisr5260 3 года назад +1

    Aadhan food travel app mundugaaa video chesetappudu vaaalla particulars to name to place akkada vaaati vivaraaalato program start chesthey baagumtumdi bayyaaa? Amantaaaru eee video lo chupinchina place akkada Vijayawada lo next video particulars to start cheyamdi brooooooooo 👍👍👍👍👍👍👍👍👍

  • @k.garudachalam1968
    @k.garudachalam1968 3 года назад

    భద్రాచలం లో పెసరట్ల భద్రం హోటల్ లో టిఫిన్ చాలా బాగుంటుంది,ఇడ్లి,ఉప్మా పెసర చాలా ఫేమస్, సాయిబాబా గుడి దగ్గర,భద్రాచలం

  • @kiranallinone-nd3tg
    @kiranallinone-nd3tg 3 года назад +1

    Good taste👌best quality

  • @NarutoUzumaki-zv4wm
    @NarutoUzumaki-zv4wm 3 года назад +4

    Bhayya kedareswara pet lo Anji idli try cheyyandi nijanga awesome

    • @sirishkumar5887
      @sirishkumar5887 3 года назад

      Zero & 1 st line lo unde hotel yena brother ?

  • @timebanking164
    @timebanking164 3 года назад +2

    This is called business.. oorke 10 page la menu kaadu... all new business should come like this with very minimal verities and focus on taste and quality that gives them success..

  • @sumanthac3995
    @sumanthac3995 3 года назад +1

    Just visited. From Hyderabad ❤️

  • @vlvnarayana
    @vlvnarayana 3 года назад +1

    I have tasted. Super idly with chutney

  • @RJagadeesh
    @RJagadeesh 2 года назад

    I eat this Daily.... The best ambience

  • @TenaliFoodHome1236
    @TenaliFoodHome1236 3 года назад

    నీ వీడియోస్ అన్ని బాగున్నాయి బ్రదర్👌💐🏅🏆 విశ్వనాధ్ తెనాలి

  • @chmani890
    @chmani890 3 года назад +1

    Nee videos anni follow avutunta super Bowl

  • @Maadhavi123
    @Maadhavi123 3 года назад +2

    Omg Iam drooling over 😝😝😝... Vijayawada proper ayina I never knew about this .. share the location bro , sure ga I shall try here

    • @uppesaidurgabhavani3374
      @uppesaidurgabhavani3374 3 года назад +1

      Idly TIFFIN only morning available here
      timings from 6amto12pm
      SN puram Nadars function hall opposite line lo right corner 3rd shop untay r akada panthulu gari hotel ani adigite cheptaru
      (Lawyer goutam reddy gari house
      Dagara)

    • @venkateshvk1485
      @venkateshvk1485 3 года назад

      @@uppesaidurgabhavani3374 lawyer Gowtham Reddy kadhu Ex MLA Gowtham Reddy

  • @raajesh2491
    @raajesh2491 3 года назад +50

    వీడియో మొదట్లో ముందుగా ఊరు ఏం ప్రాంతం ఎక్కడ ఆ సదరు దుకాణం పేరు యజమాని పరిచయం చేసి... ఇలా ఒక క్రమ పద్ధతి పాటించండి గూగుల్ మ్యాప్ లో ఉంటుంది అని వెతికితే దొరుకుతుంది అని అందరికీ తెలుసు మరి ఈ ఛానెల్ వీడియో ఉద్దేశ్యం లక్ష్యం ఏమిటి ?

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 2 года назад +1

    సూపర్ బిజినెస్

  • @sureshachari6852
    @sureshachari6852 3 года назад +1

    Idli ekkadaina okate chutney taste bagunte adhi famous avuthadhi this is my opinion

  • @Ponakalaranjit456
    @Ponakalaranjit456 3 года назад +1

    Idil Naa Favorite Dish .Adi Krishna Jilla Famousu

  • @vikashbabu7257
    @vikashbabu7257 3 года назад +2

    Suuuper tasty idly

  • @ramannookala6495
    @ramannookala6495 3 года назад +1

    It's very tasty

  • @veeracharypinnam5707
    @veeracharypinnam5707 3 года назад

    Madi telangana mee channel very good

  • @kishoreg3071
    @kishoreg3071 3 года назад +1

    Very good informatic video.

  • @muralirameshkv2537
    @muralirameshkv2537 3 года назад +3

    Idli & Chutney 👌
    Good Reaction 👍
    From: KOLAR-KGF Karnataka State

  • @prahladaraovelamakanni2616
    @prahladaraovelamakanni2616 2 года назад

    👍 excellent

  • @shankargorakavi6758
    @shankargorakavi6758 3 года назад +5

    Good video

  • @VijayavlogsinDubai
    @VijayavlogsinDubai 3 года назад

    Really chaala baga explore chesaaru godhaarollaa majaaka😜😜👊🤝👏

  • @Fulljourneys
    @Fulljourneys 3 года назад +2

    Superb 👍👌👌👌👌👌

  • @A2ZInfotainment
    @A2ZInfotainment 3 года назад

    Taste lo best idly like everest

  • @pdamarnath3942
    @pdamarnath3942 3 года назад +1

    Great. It is also a great service. God bless them.

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 4 месяца назад

    Good

  • @achantajagadeesh2944
    @achantajagadeesh2944 3 года назад +1

    Bayya Vizag Sarswati Park daggira Sri Kanakadurga Tiffins visit chesi Video upload cheyyandi

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 3 года назад +2

    CONGRATS, SRIKANTH GARU FOR INTRODUCING SATYNARAYANAPURAM(VIJAYAWADA) IDLY CENTER.

  • @bathalamasthanamma7150
    @bathalamasthanamma7150 3 года назад

    Idly super ga undi

  • @sandeep-rp9dd
    @sandeep-rp9dd 3 года назад +1

    Doing great job
    Keep up the good work

  • @harikc872
    @harikc872 3 года назад

    Yes Andhra Tiffins are famous.......

  • @kavyasadhanakarthikeya4497
    @kavyasadhanakarthikeya4497 3 года назад +1

    We are very long customers for this. Near home too good taste

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 года назад +1

    తేట గీతి పద్యము : సత్య శ్రీ కాంతు గారును నిత్య ముగను అన్ని భోజన శాలలు అరయ తిరిగి అన్ని రకములయిన ఉపా హారములను వర్ణనము చేసి చెప్పారు వాస్తవాలు

  • @anandbale5812
    @anandbale5812 3 года назад +2

    Good job

  • @VizagGong
    @VizagGong 3 года назад +4

    Hi..can you please cover street food in Vizag, they are very few videos I can find..many thanks

  • @europelomuddapappuavakai8033
    @europelomuddapappuavakai8033 3 года назад +2

    Ma peddamma valla Shop 😍😍👌👌

    • @premalatha1820
      @premalatha1820 3 года назад +1

      Address ???please

    • @uppesaidurgabhavani3374
      @uppesaidurgabhavani3374 3 года назад

      Tiffin Timings morning 6amto12pm
      SN Puram Nadars function hall opposite line lo ryt side corner lo 3rd shop untundi
      Goutam reddy gari house dagaralo ...panthulugari idly hotel ani adigina cheptaru
      Tiffin Timings morning 6amto12pm

    • @vijaychalla697
      @vijaychalla697 3 года назад

      Phone number please

  • @రియల్హీరో
    @రియల్హీరో 3 года назад

    చూస్తుంటే నే తినాలి అనిపిస్తుంది

  • @saraswathisuvarna7801
    @saraswathisuvarna7801 3 года назад

    My favourite idly 👍👌

  • @saikumarsharma1947
    @saikumarsharma1947 3 года назад

    I know this....super place

  • @vuyyurisatyasrinivasarao3140
    @vuyyurisatyasrinivasarao3140 3 года назад +1

    Great great great

  • @j.jyothijyothi6225
    @j.jyothijyothi6225 3 года назад +1

    Supper

  • @Vaibhav_Mendhi
    @Vaibhav_Mendhi 3 года назад +1

    Idly suppppeeer

  • @parashuramnukala7944
    @parashuramnukala7944 3 года назад

    Bro kurnool special kuda chupinchandi maaa raayalaseema ruchulni kuda try cheyandi me next vedio lo

  • @venkateshvk1485
    @venkateshvk1485 3 года назад +1

    My house near Budameruvanthena Vijayawada

  • @dubailakshmitelugu
    @dubailakshmitelugu 3 года назад +10

    Idly aa, deadly idly, baboy nakodu etc etc ani chaala mandhi antaru idly anagane.. kanee vedi vedi IDLY lo KOBBARI CHUTNEY adhukoni, KAARAMPODI challu koni thintey vache ruche veru...

  • @Sunil-ey6sp
    @Sunil-ey6sp 3 года назад +1

    Idly is ❤

  • @srinivas4449
    @srinivas4449 3 года назад +3

    Anji babu Tiffin centre ki vellu inka baguntai prabhas college dagara

  • @durgabravisho8717
    @durgabravisho8717 3 года назад +1

    Vijayawada has huag of hotels and tiffen centers plz try too cover alll

  • @saratstar
    @saratstar 3 года назад +1

    nice video

  • @Buttercup0666
    @Buttercup0666 3 года назад +4

    0:29 maku Ruchi atla chupistav bro 😁

  • @fareed9431
    @fareed9431 3 года назад +1

    పొగలు కక్కుతున్న వెన్నపుసలంటి ఇడ్లీ లో కారప్పొడి నెయ్యి వేసుకొని తింటుంటే దీనమ్మ జీవితం తూ చల్ మై ఆతం అంట ది.

  • @narasimhaschannel3660
    @narasimhaschannel3660 3 года назад

    Brother palakollu ,west Godavari district,maruthi theatre pakkana..rootti mukka famous... video cheyyamdi...👍

  • @sudiaujwal
    @sudiaujwal 3 года назад +1

    Andhra Pradesh

  • @gowtham8801
    @gowtham8801 3 года назад

    Anna super Anna

  • @sudheervyas
    @sudheervyas 3 года назад +3

    My sincere suggestion. It's enough exploring Godavari districts...Come out and explore more cuisines rather than exploring all chota mota road side eateries....

  • @vvnsprakash1970
    @vvnsprakash1970 3 года назад

    Wonderful..

  • @manugaming4205
    @manugaming4205 3 года назад +1

    Super babai

  • @gamersaddaa..7521
    @gamersaddaa..7521 3 года назад

    anna srikakulam vaste "*subhadrapuram*" tiffins okkasari try cheyyandii anna chala baguntayi.... manchi famous kuda...

  • @Vinaykumar-nh2qp
    @Vinaykumar-nh2qp 3 года назад +1

    Bro..please come to Rayalaseema side...

  • @gantibabu1470
    @gantibabu1470 3 месяца назад

    విజయవాడ SSS ఇడ్లీ కూడా బాగుంటుంది

  • @kalyan20091000
    @kalyan20091000 3 года назад +1

    Panthulu vunnpudu mathramay eppudu solley

  • @bellapusrinath6478
    @bellapusrinath6478 3 года назад

    Very nice

  • @malladinischala2709
    @malladinischala2709 3 года назад +2

    Ma inti degare e hotel idi very famous hotel

    • @HunterIntelligence
      @HunterIntelligence 3 года назад +1

      Bro Vijayawada lo address ekkada

    • @uppesaidurgabhavani3374
      @uppesaidurgabhavani3374 3 года назад

      Thnx a ton from my parents 😇☺

    • @uppesaidurgabhavani3374
      @uppesaidurgabhavani3374 3 года назад +1

      TIFFIN only morning available here
      Timings from 6AM to 12PM
      SN puram Nadars function hall opposite line right corner 3rd shop untadi r akada panthulu gari hotel ani adigite cheptaru
      (Layer goutam reddy gari house
      Dagara)

    • @HunterIntelligence
      @HunterIntelligence 3 года назад +1

      @@uppesaidurgabhavani3374 Thanq

  • @lonestarfun8389
    @lonestarfun8389 3 года назад

    Vijayawada C/O best iddlys . You should try SSS idly .

  • @veerababudevavarapu5798
    @veerababudevavarapu5798 3 года назад +1

    sss idly super

  • @RameshBabu-ry1fs
    @RameshBabu-ry1fs 3 года назад

    Super🌷🌷