గారెలు చూట్టానికి చాలా బాగున్నాయి. పల్లి చట్నీ పోపు పెట్టారని అంటున్నావు గానీ, మచ్చుకైనా చట్నీలో ఆవాలు గానీ, కరివేపాకు గానీ, ఎండు మిరపకాయలు గానీ కనపడడం లేదు. డైనింగ్ హాల్, బల్లలు, వంటగది చాలా అశుభ్రంగా వున్నాయి. పరిసరాలు గూడా చాలా మురికిగా వున్నాయి. ఆహారంతోపాటు వీటిని గూడా ధృష్ఠిలో పెట్టుకోవాలి.
శుభ్రత అస్సలు లేదు . మసి కొట్టుకుపోయిన గోడలు , పరిసరాలు అందం గా శుబ్రం వుంచుకోవచ్చు కదా . గోడలకు మంచి paint వేసి అందం గా వుంచుకోవచ్చు కదా. పశువుల కొట్టం లాగ లా ఎందుకు వుంచుకోవటం ? banglore వాళ్లకి మనకి అదే తేడా . వాళ్ళు నీట్ నెస్ కి ప్రాణం ఇస్తారు . మనం అస్సలు పట్టించుకోము
ఈ అమలాపురం వచ్చాక... ఏది బాలేదు.. నోటికి రుచే లేదు... నీ మాటలు నిజం అని నమ్మి ఎవరైనా ఎప్పుడైన వచ్చినప్పుడు తిన్నారో అనుకో... నీకు ఉంటది సామీ 😂😂😂. టైం వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఏమి బాగోవు ఈ అమలాపురం లో.

బాగోవు అండి బాబు..
అమలాపురం లో famous పాండురంగ hotel remaing అన్నీ ఈ మధ్య కాలంలో వచ్చాయి & నువ్వు చెప్పిన hotel లో tables,floor చిరాకుగా వున్నాయి.
05:28, Madhyalo lo idli dhaggara silent endhi anna , mobile net slow anukunna 😂😂❤😂
Nice hotel👌looking clean and neat Reasonable prices and quality👍good❤
Nenu Konaseema vadine. Konaseema apyayata tiffins, meals inka anni sweets lo nu kanabadatayi. Kani migata cities la cleanliness to polchukunte takkuvaga untundi. Konchem tables cleaning, kitchen lo cleaning improve cheyadam meeda focus cheyyali.
Super food Sri kanth, best of luck Durga Rao❤️👌
Nice tiffns Srikanth garu
Nice video also
Wow superb bro. Definitely i will try bro. Thanks for sharing this video bro.
Amalapuram 😘food 👌👌♥️😊😊🌹🙏
Super గారెలు
సూపర్ అండీ శ్రీకాంత్ గారు
Tq Andi
Amalapuram Tara restaurant
Super 👌👌👌👌ok Good
anna nenu kuda Amalapuram na ❤
Nice one 🕐
Super
శుభ్రత అస్సలు లేదు . మసి కొట్టుకుపోయిన గోడలు , పరిసరాలు అందం గా శుబ్రం వుంచుకోవచ్చు కదా . గోడలకు మంచి paint వేసి అందం గా వుంచుకోవచ్చు కదా. పశువుల కొట్టం లాగ లా ఎందుకు వుంచుకోవటం ? banglore వాళ్లకి మనకి అదే తేడా . వాళ్ళు నీట్ నెస్ కి ప్రాణం ఇస్తారు . మనం అస్సలు పట్టించుకోము
Nice food ❤❤
Good❤
Super super
Anna amalapuram lo pullaya hotel chala famous. plz do a video on that
Maa nanagaru chala sarulu cheyparu pullaya hotel gurichi amp lo pullaya hotel yekada bro
bro its opposite to sivayam which is next to aditya inter college
Garelu super….chala sarlu tinna
Alaage bhai
Super tifins 😊
28 సంవత్సరాలనుండి హోటల్ కేవలం 4 టేబుల్స్ తోనే నడుస్తుందా?...
అంటే గతిలేక తినేవాళ్ళే అన్నా ఇష్టం తో తినే వాళ్ళు ఉండరు. ఈ హోటల్ నే కాదు ఈ అమలాపురం లో ఎక్కడ టేస్టీ ఫుడ్ అనేదే ఉండదు.
గడియారం సెంటర్ నుంచి కనక దుర్గ కాఫీ హోటల్ ఎంత duuram
Super Food Bro🥘🥘🥘
Tq Andi
ILLANTI godhavari side food kosam eait chesthuna SRIKANTH
Tq Andi
Place not at all clean 😔.. anchor ki sariga kanapaledhu anukunta
No white wash for walls.....with so much business 😮
ఈ అమలాపురం వచ్చాక... ఏది బాలేదు.. నోటికి రుచే లేదు... నీ మాటలు నిజం అని నమ్మి ఎవరైనా ఎప్పుడైన వచ్చినప్పుడు తిన్నారో అనుకో... నీకు ఉంటది సామీ 😂😂😂. టైం వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఏమి బాగోవు ఈ అమలాపురం లో.
😂😂😂😂😂
VERY POOR AND WORST SANITATION IN THIS HOTEL
నీ పని బాగుందిరా ఎక్కడికి వెలితే అక్కడ ఫ్రీ గా బెంగి తింటావ్
No bro.. He pay money wherever he goes.. It's sad that you comment like this..
Hi bro ma shop video thiyali mi number pettandi call chestanu
Amalapuram Tara restaurant