Reason for BJP's UP Loss | Dr. Jayaprakash Narayan's Analysis on Odisha performance | Elections 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • #jayaprakashnarayana #bjp #uttarpradesh #elections2024 #narendramodi

Комментарии • 322

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 3 месяца назад +30

    నాకు అర్ధం కానిది ఇదే..మాది ముస్లిం పార్టీ..అని చెప్పేవాడు సెక్యులర్ ..ఫంన్డ్స్ పేరుతో మతం మార్చడం సెక్యులర్...waqf పేరుతో దొరికిన లాండ్ అంతా కబ్జా సెక్యులర్...
    Raliv galiv చలివ్...
    గజ్వ్ e hind...వీరంతా సెక్యులర్ ...
    నేను ఒక సనాతన హిందూ..అని చెప్పుకుంటే మాత్రం..వీడు మత తత్వ వా ది...అని అంటారు..
    ఎందుకు ఇలా...
    ప్రతి రాష్ట్రం లోనూ ..హిందువులను చంపినప్పుడు ...వీళ్లంతా ఏమై పోయారు...

  • @DBMahesh333
    @DBMahesh333 3 месяца назад +54

    Sir అక్కడ కాస్ట్ సిస్టమ్ కాంగ్రెస్ రెచ్చగొట్టింది
    ముస్లిమ్ ఓటు టోటల్ సమాజ్ వాదీ పార్టీ కి పడ్డాయి
    ఇది అక్కడకి వెళ్లి చిన్న పిల్లవారిని అడిగిన చెబుతారు
    మీ విశ్లేషణ చాలా రాంగ్ ఉత్తర్ ప్రదేశ్ విషయంలో

    • @Ashok-gq9jj
      @Ashok-gq9jj 3 месяца назад +1

      Nenu JP garitho purthiga angikaristhunna.. Parthi point valid pointe. UP lo naku 10 nunchi 12 kuthumbalu telusu. M

    • @manjulagadi9253
      @manjulagadi9253 3 месяца назад +1

      Yes you’re absolutely right

    • @lpen312
      @lpen312 3 месяца назад

      @@Ashok-gq9jjgood for you. but the negative false propaganda by Rahul Gandhi CANNOT be ignored. I am surprised that it was not even mentioned here.

    • @Ashok-gq9jj
      @Ashok-gq9jj 3 месяца назад

      @@lpen312 The topic is BJPs faults.. Opposition will always say bad about ruling party..

  • @allindiangroupchannel5969
    @allindiangroupchannel5969 3 месяца назад +1

    Super sir

  • @iskalasrinivas5640
    @iskalasrinivas5640 3 месяца назад

    well explained

  • @uppatipraveen1466
    @uppatipraveen1466 3 месяца назад

    అక్కడ sc ల్లో ఉన్న సామజిక రాజకీయ పరిస్థితి ల్లో మీకు అవగాహన ఉండాలి అనుకుంటాను sir.. చమర్, జాతవ్ ల గురించి Bsp గురించి మరింతగా లోతైనా పరిశోధన మీ నుండి వినాలి

  • @Jarvis459
    @Jarvis459 3 месяца назад +1

    Modi ni development Meda odinchaleka congress valu Muslims ni Dalits ni abadalatho bayapedtunaru.

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 3 месяца назад

    Only solution agriculture should be agro indury. Agro based industries should solve corner to corner unemployment. Money power can be generated through rural development and employment.

  • @raghuveershetty3311
    @raghuveershetty3311 3 месяца назад

    People who sell tea and flowers, are educated ?

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 3 месяца назад +8

    నమ్మి అధికారం ఇస్తే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ద పాలనను దారిలో పెట్టకుండా నియంతలాగ జేసిబిలతో ఆర్భాటాలు చేసి హీరోయిజం అనుకుంటే ఇట్లనే ఉంటది.

    • @chennojumohan1485
      @chennojumohan1485 3 месяца назад +3

      అంతకుముందు అఖిలేష్ ఎందుకు ఓడిపోయాడు జేసీబీ లు తేలేక

    • @ravishankar35333
      @ravishankar35333 3 месяца назад +2

      Akilesh government means Gundaraj. No safety for women and common people.

  • @3_9Sonu
    @3_9Sonu 3 месяца назад

    Hi sir nenu mi fan ni

  • @c.v.brahmamchary9289
    @c.v.brahmamchary9289 3 месяца назад

    One lack rupees free, main reason in up

  • @anakalis9182
    @anakalis9182 3 месяца назад +1

    UP lo BJP lekapothe malli gundaraj chethiloke.

  • @shekharmudirajmanemoni7808
    @shekharmudirajmanemoni7808 3 месяца назад +62

    దేశ ఆర్థిక పరిస్థితుల గురించి దేశ భవిష్యత్తు గురించి మీలా ఆలోచించి ఉచితాలు ప్రకటిస్తే బాగుంటుంది.మీలాంటి నాయకులు ప్రభుత్వంలో ఉంటే బాగుంటుంది కానీ మంచివారిని ప్రజలు నమ్మరు.

    • @tricuty
      @tricuty 3 месяца назад +2

      జేపీ గారి లాటి వారిని, నెగ్గిన ప్రభుతవలావారు, జేపీ, జేడీ లక్ష్మీనారాయణ,గారి లాటి ఇంకా ఐఏఎస్ అధికారులనుండి కొన్ని కొన్ని సలహాలను తీసుకొని, వాటిని సోసిటీకి ఉపయోగపడేలాటివి, అయితే వాటిని దృష్టిలో పెట్టుకుని పాలన చేస్తే మంచి మార్పు తీసుకురావచేమో అని, నాకు అనిపిస్తుంది, గత 4ఇయర్స్ నుండి నాకు, ఈ సోషల్మీడియాలో చూసి అనిపిస్తోంది, ( ఎందుకు అంటే, ఐఏఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేపిల్లలదగ్గరే చాలా అవగాహన (సమాజం కోసం) చూశాను. అలాటప్పుడు జేపీ సర్ లాటివారిదగ్గర ఉన్న అనుభవంతో ఉన్న సమాజాభివృద్ధి పరమగా, వారి బాధ్యత మీడీయా పరంగా చాలామంది చూస్తున్నాము) అందుకని ఇలాటివారిని మన ప్రభుత్వాలు వాడుకుంటే బావుంటుంది, ఆ ప్రభుతవానికే మంచి క్రెడిట్వుంటుందని నా అభిప్రాయం 🙏🏼🙏🏼

  • @sureshkaleru5108
    @sureshkaleru5108 3 месяца назад +2

    160 కోట్ల మంది జనాభాలో 80 కోట్ల మందికి ఉచితబియ్యం ఐదేళ్లపాటు ఇస్తాము.. అని ప్రకటించిన పార్టీ పట్ల మీ అభిప్రాయం చెప్పండి జేపీ గారు

  • @sripathijasminerani271
    @sripathijasminerani271 3 месяца назад +21

    Free bus is the worst scheme .present economic situation is very bad

    • @nandhu2353
      @nandhu2353 3 месяца назад

      Business baga perigindi...

    • @rajeshpapani
      @rajeshpapani 3 месяца назад

      ​@@nandhu2353yevariki perigindi

    • @j.jalandher1340
      @j.jalandher1340 3 месяца назад

      ప్రయాణం చేసిన దానికి డబ్బులు ఇవ్వలేని స్థితిలో జనాలు ఇండియాలో లేరు.. అలాంటి సమయంలో ఇంకా ఫ్రీ అనే విషయాన్ని ఎందుకు జనాల రక్తంలోకి ఎక్కిస్తున్నారు..?

  • @chandrasekharpenumudi4897
    @chandrasekharpenumudi4897 3 месяца назад +1

    Jpn sir మీరు పార్లమెంటు కు నామినేషన్లు వేసి వుండ వలసినది. ధన్యవాదములు

  • @bhagavanyadav6967
    @bhagavanyadav6967 3 месяца назад +19

    Sir మిరు కూడా కొద్దిగా సెక్యులర్ లాగా కనపడుతున్నారు ఈరోజు ,,,
    మరి 60 yrs లో చేయలేనివి 10yrs లో మోడీ గవర్నమెంట్ చాలా బెటర్ అని మీరే అన్నారు ఒక వీడియో లో ,, అందరికీ కూడా తెలుసు మనం కూడా టైమ్ ఇవ్వాలి గా ,,,, తప్పు వాళ్ళది విళ్లది కాదు సార్ వుచితయాలకి అలవాటు పడే జనాలది 😡
    చెప్పుకుంటూ పోతే చాలా ఉంది సార్ అంత msg type చేసిన మన వాళ్ళు చదవరు ఎందుకు 🙏
    దేశభక్తి అందరికీ ఉండాలి ,, కానీ దేశాన్ని నాశనం చేద్దాం అనుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు 👎

    • @sundeepk1138
      @sundeepk1138 3 месяца назад

      hospitals education medha kakunda gudi kadithe devuadu vachi jobs isthada, matha pichi galla valle desam nasanam avuthundhi

    • @akuladinesh4682
      @akuladinesh4682 3 месяца назад +1

      secular ga kanapadatam enti bro, pure secular sir

    • @simmavijay
      @simmavijay 3 месяца назад

      Manaki matham food peduthundhi kadha bro mee opinion prakaram. Andaru AI, datascience Ani mundhuku potha unte manam matham Peru cheppukoni inko 100 years venakki veldham..

    • @bitra82
      @bitra82 3 месяца назад

      ​@@sundeepk1138, Bayya mana desam lo pedha, peeru pondhina gudulu anni evaru kattaru?

    • @sandeepreddynamireddy
      @sandeepreddynamireddy 3 месяца назад +1

      @@sundeepk1138 alanti appudu masjid and church lu matarm katttam vadhu ani cheppochu kada only temples matrame vadhu anadam enduku? More over Ram madir ki andaru Hindus donate chesaru central government em ivvaledu money

  • @Kittu-146
    @Kittu-146 3 месяца назад +41

    Sir up lo laksha rupayala kosam party office munfhu vallu echina garentee card pattukoni tiruguthunaru

    • @bskm5322
      @bskm5322 3 месяца назад +2

      Link plz

    • @_MAHESH007
      @_MAHESH007 3 месяца назад

      ​@@bskm5322ruclips.net/video/pTFYrYM24T8/видео.htmlsi=h844kZDlo2pPBeWx

    • @gamingff4505
      @gamingff4505 3 месяца назад

      Fake news 😂

    • @_MAHESH007
      @_MAHESH007 3 месяца назад +1

      @@gamingff4505 ore howle ga edi nijam ra

    • @_MAHESH007
      @_MAHESH007 3 месяца назад

      ruclips.net/video/UL1MtSqInJQ/видео.htmlsi=TqGI3p92HPC6Qlim

  • @vedarajuv7376
    @vedarajuv7376 3 месяца назад +18

    ఈసారి యూపీ లో మతం కన్నా కులం ఆధిపత్యం సాధించింది. యాదవులను రెచ్చగొట్టి ఏకం చేయడంలో అఖిలేష్ యాదవ్ విజయం సాధించాడు

    • @BRNtrainManager
      @BRNtrainManager 3 месяца назад +3

      Ante religion ni rechagodithe em kadu anna mata😂

    • @lpen312
      @lpen312 3 месяца назад

      @@BRNtrainManagerDrown in your hateful quagmire. Your peril^

    • @bhaskarraogera1993
      @bhaskarraogera1993 3 месяца назад

      డా. జయప్రకాష్ నారాయణ గారు. కులం, కుల ప్రాతిపదికన అంతరాలు హిందూ మతం ద్వారానే వచ్చినవి. కులం లేదంటూనే అంతరాలతో కూడిన మనువాదాన్ని ప్రమోట్ చేయడం, అభివృద్ధి పేరుతో ఫ్యూడల్ తత్వాన్ని ప్రమోట్ చేయడం చాలా అద్భుతంగా ఉంది.
      ---- గాంధీ గారు చెప్పినట్లు, కులం పోవాలి, వర్ణవ్యవస్థ ఉండాలి (సనాతన ధర్మం) అంతరాలతో కూడిన కుల వ్యవస్థ ఉండాలి అని చెప్పడం. మీ అనాలసిస్ చాలా అద్భుతంగా ఉంది. థాంక్యూ సార్.

    • @cvenkat7766
      @cvenkat7766 3 месяца назад

      ​@@BRNtrainManager. అవును ముస్లిం లను మత పరంగా రెచ్చ గొట్టారు . అందుకే ముస్లిం ఓట్లు బిజెపి కి పడలేదు .

  • @bheema8223
    @bheema8223 3 месяца назад +33

    Karnataka , Telangana, lalo kuda congress guarantee cards peruto jananni mosam chesindi

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 3 месяца назад

      Tell me one political party which didn't give gaurantees and fulfilled after winning?

    • @sudarshanmj5941
      @sudarshanmj5941 3 месяца назад

      Naa bocchu

    • @VgamingTC
      @VgamingTC 3 месяца назад +2

      ​@@azharuddinmohammad8663yes, they didn't fulfilled, except that free bus thing, we didn't get anything, they told free current, free gas cylinder, we didn't got anything from that 😢

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 3 месяца назад

      @@VgamingTC read my comment again

    • @VgamingTC
      @VgamingTC 3 месяца назад +1

      @@azharuddinmohammad8663 yes I read and the party name is congress

  • @sripathijasminerani271
    @sripathijasminerani271 3 месяца назад +17

    CBN should not give free bees like 1500 for every women 3 free gas cylinders and other free gifts .otherwise it will be like Jagan govt

    • @sudarshanmj5941
      @sudarshanmj5941 3 месяца назад

      He should give

    • @Kurasanikaka
      @Kurasanikaka 3 месяца назад

      Haha like you know what he promised in 2014. He made farmers and women self help groups go to default at bank because Babu promised to pay off the whole bank loans.

    • @Kurasanikaka
      @Kurasanikaka 3 месяца назад

      Babu promised the reservation to the kapu caste, how about that ? He simply didn't cheat them but made them go bankrupt because of his fake promises. It became an obligation to jagan to address that issue in 2019.

  • @mvsprakash2538
    @mvsprakash2538 3 месяца назад +6

    Great words " ప్రజాస్వామ్యం, లొకికత్వాన్ని సామాన్య ప్రజలు కాపాడుతున్నారు" ఇది నూరు శాతం నిజం

  • @rajendergumasa6355
    @rajendergumasa6355 3 месяца назад +16

    ఈ టీవీ తెలంగాణ న్యూస్ చానల్ లో అయోధ్యలో వేరే కారణాల వళ్ళ అనిచెప్పారు కదా sir.

    • @yj9032
      @yj9032 3 месяца назад

      అయోధ్యలో భాజపా అభ్యర్థి ఎన్నికైతే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రజలకు చెప్పారు

  • @thirus9839
    @thirus9839 3 месяца назад +5

    కొంచెం కూడా విమర్శించకుండా బలే చెబుతున్నారు sir మీరు

  • @stupidity2thecore652
    @stupidity2thecore652 3 месяца назад +2

    Why don't you talk about Filthy promises made by I N D I Alliance. 8500/- per month, Saying BJP will remove Reservations etc etc.

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 3 месяца назад +3

    UP Delhi lalo congras & AAP party lu Laksha ruppayala cash Vagdanam Cheisi vote teesukunnaru janalu eppudu dabbu kossam Party office la lo Pradikshanalu chestunnaru

  • @sharathchandrashekarvijaya6821
    @sharathchandrashekarvijaya6821 3 месяца назад +13

    UP...ఓటర్లు పునర్వైభవం కోరుకునట్లుగా.....

  • @gvijaychandu8720
    @gvijaychandu8720 3 месяца назад +1

    People are very very greedy. Man has always been the same. Always greedy...

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 3 месяца назад +19

    Just దేశం మొత్తం లో 0.7% ఓట్స్ తో 64 సీట్లు పోయినాయి....మిరు చెప్పింది రూపాయి ఒక సైడ్..మరో సైడ్ గురించి అక్కడ జరిగిన విషయాలు మరింత లోతైన అవగాహన చేసుకోండి sir🙏

  • @namburamam9262
    @namburamam9262 3 месяца назад

    నిర్మాణంలో ఉన్న మందిరం లో రాముని విగ్రహం ప్రతిష్ఠించడం ఆ దేవుని పట్ల మహాపచారం. అందుకే బీజేపీ కి యూపీ లో శిక్ష పడింది.

  • @tramesh451
    @tramesh451 3 месяца назад

    ఒకసారి మీరు అంటే గౌరవం ఉన్నది ఏది పడితే అది మాట్లాడేది అది ప్లీజ్

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 3 месяца назад

    బ్యాంకుల ద్వారా ఋణం తీస్కోన్నవారు ఐడిల్స్ లు.పేదలకు ఋణాలు దోర్కవు ప్రభూత్వాలు ఇచ్చు లాభాలు రావు లబ్భ్యాంకావు.నీరు పేదల బతుకులు మారవు.అందుకని తైలాలు రుణమాఫీలు వృద్ధా ఖర్చూ.నాన్న్యాత గల విద్యా విధానానికి ప్రభుత్వం నడుం కట్టాలి.ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు?......

  • @Happy-ms1el
    @Happy-ms1el 3 месяца назад +1

    Haha
    Paatha chintakaya pachadi..jp

  • @ravivedula4829
    @ravivedula4829 3 месяца назад

    Sir వీటన్నిటిని మించి ఉద్యోగస్తుల ఓట్లు కుడా గణనీయంగా తగ్గాయన్నది కుడా వాస్తవం. ఎందుకంటే గత పది సంవత్సరాలుగా Tax Slabes పెంచకపోవడం. దానిమూలంగా నాలుగునెలల జీతం నేరుగా Incom Tax కి జమ అవుతోంది. అదికాక కోంత ధరలపెంపు మరియు Vat వల్ల మరొ 10% లెల్లిస్తున్నారు. దానిమూలానా ఉద్యోగస్తులల్లో చాలా మందిలో వ్యతిరేకత వచ్చింది. ఓటర్లలో ఉద్యోగస్తులు 14% మరియు వారికుటుంబసభ్యలది కలిపితే దాదాపు 20%. ఇది ఎవ్వరు కుడా గమనించటంలేదు.

  • @narsimhareddy1073
    @narsimhareddy1073 3 месяца назад

    ఉచితాలతొ మన బ్రతుకులు మారవు. ఉపాదితొ, అభివృద్ధితొ, జనాబ నియంత్రణ ద్వార మాత్రమే మన బ్రతుకులు మారతాయి.అది BJP, మోది తొ మాత్రమె సాద్యం.కాని యుపిలొ ముస్లిమ్ లు BJP కి వ్యతిరేకంగా ఏకపక్షంగా ఓటు వేశరు.మిగత ప్రజలు కాంగ్రెస్ ఉచితాలకు ఆశపడి ఓటు వేశరు. అందు వల్ల NDA కు సీట్లు తగ్గ్యాయి.

  • @kranthikumar7720
    @kranthikumar7720 3 месяца назад

    Inclusive growth ani kuda BRS odipoyindhi..CBN kuda inko sari vastada ante doubt ae.
    Emotional issues ke janalu vote vestaru..anthe

  • @BRNtrainManager
    @BRNtrainManager 3 месяца назад +1

    Bjp hindu muslim ani division chesinapudu matladalede

  • @sivakumarbc4726
    @sivakumarbc4726 3 месяца назад +1

    Yes sir Exact గా చెప్పారు... పెట్టుబడులు పెట్టలేని వారి పరిస్థితి ఏమిటీ.... రాజకీయ పలుకుబడి లేని వారికీ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వట్లేదు వాస్తవమే

  • @dhatrishkumar8130
    @dhatrishkumar8130 3 месяца назад +3

    మతం విషయంలో మోడీ గారు శృతి మించి పక్షపాతం చేసినట్టు మాట్లాడారు అది చాలా తప్పు కొన్ని వందలసార్లు మోడీ గారు నా 140 కోట్ల మంది ప్రజలు అని సంబోధించారు

  • @muhammedimran5375
    @muhammedimran5375 3 месяца назад

    JP sir మీరు చెప్పిన విషయాలన్నీ నిజమే కానీ బడా బాబులు ధనవంతులు మన దేశాన్ని దోచుకుని లండన్ లో తలదాచుకుంటున్నారు వారిని రప్పించి మన దేశ సంపద కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అడ్డగోలుగా ఇచ్చే హామీలపై ఉచిత పథకాల పై నియంత్రించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పై సుప్రీంకోర్టు పైన కూడా బాధ్యత ఉంది. మీలాంటి వాళ్లు మేధావులు సుప్రీంకోర్టులో కేసు వేసి ఈ ఉచిత హామీల పైన నియంత్రణ తెప్పించాలా బాధ్యత తీసుకోవాలి లేకపోతే రాను రాను మన దేశం శ్రీలంక దేశం లాగా దివాలా తీస్తుంది. మనదేశంలో ఉన్న దుస్థితి ఏమిటంటే బ్యాంకులు రైతులకు ఇచ్చే లోన్లు రైతుల మెడపై కత్తి పెట్టి డబ్బులు వసూలు చేస్తాయి కానీ నీరవ్ మోదీ విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లను మాత్రం పట్టుకోవడం చేతకాదు.

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 3 месяца назад +10

    పాము చావదు కర్ర విరగదు అలా వుంది JP గారి వివరణ. క్షమించాలి

  • @subhash7588
    @subhash7588 3 месяца назад

    నమస్తే జేపీ సార్ , ఒరిస్సాలో ప్రజలు మంచి నిర్ణయమే తీసుకున్నారని అని పిస్తోంది , స్వర్గీయ బీజూ పట్నాయక్ మరియు నవీన్ పట్నాయక్ గార్లు చాలా మంచి వాళ్ళే . కాకపోతే నవీన్ పట్నాయక్ గారు వృద్దుడు , ఆయన తరువాత ఎవ్వరూ లేరు ఆ పార్టీ లో . ఇకపోతే ఉత్తర ప్రదేశ్ , ఆ రాష్ట్రంలో కుల పిచ్చి ఎక్కువ , మొరటులు , మూర్ఖ ప్రవృత్తి వాళ్ళకు కావాల్సినది అభివృద్ధి కాదు కులాలు . ఇక ముస్లిం వర్గానికి కావాలి షరియా ముల్లా మౌల్వీ ల దిశ నిర్దేశం ( అది ఎంత మూర్ఖమైన ) మొండి తనం మొండి వాదన వీళ్ళ గురించి కాని వీళ్ళ మతం గురించి కాని ఎక్స్ ముస్లిం సోదరులు చెపుతున్నారు చూడండి వినండి ఎక్స్ ముస్లిం ల విడీయో ప్రసంగాలు . పాపం ఆదిత్య నాథ్ యోగి గారు ఎంతో కష్టపడి అభివృద్ధి చేసారు రాష్ట్రాన్ని . పందులకు బురద నే ఇష్టం కాని మంచి నీళ్ళ మడుగు ఇష్టపడదు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @rajeshmannark
    @rajeshmannark 3 месяца назад +2

    Sir , UP youth lo Agniveer scheme BJP ni debba tisinda

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 3 месяца назад

    1లక్ష గ్యారెంటీ కార్డు పని చేసింది

  • @vamsivikasbuddha123
    @vamsivikasbuddha123 3 месяца назад

    Meeru konni wrong chepparu
    Bjp vaste sc,st,bc reservations testundhi ani
    Memu adikaaram loki vaste edadhiki 1 lakh womens ki istaamu ani farmers agitation
    Muslim consolidation
    Bsp 10% vote share kolopodam ila jarigindhi
    Bjp vote share taggaledgu
    Bjp 41% nda 47% vote share
    53% votes minority vunna places lo congress ki vellindhi

  • @murthybln8697
    @murthybln8697 3 месяца назад

    Sir, Pettubadi lekunda Nipunyam lekunda legible ga kotlu sampadinche profession politics. Edo oka politician daggara chamcha kinda start ayyi karyakarta kinda avatarametti chinna chitaka contracts chesukuntu politics lo active ga vunte dabbulu ave vostayi. Oko MLA elections lo 50 kotlu karchu pedutunnadu. Takkuvalo takkuva oko senior karyakarta election time lo 10 lakshalu sampadistadu. Adrustam bavunte ye counciloro panchayiti president ayite dasa tirigi natte. Most thriving business in India is politics. ::: The total estimated expenditure for the 2024 elections is expected to reach a staggering Rs 1.35 lakh crore. This surpasses the spending in the 2020 US elections, which stood at Rs 1.2 lakh crore. Every election it is doubling. Chudali ee Politics business ye direction lo velutundo. Alo chinchalsina vishayam.

  • @mounishdoli8573
    @mounishdoli8573 3 месяца назад

    3rd tier government ni empower cheyali, appudu vaalladhi valle chusukuntaaru , modi deggariki raaru , appudu modi kuda pedha vishayala midha focus cheyochu.

  • @stupidity2thecore652
    @stupidity2thecore652 3 месяца назад +1

    You are wrong sir UP case us clearly Muslim community instigated by SP-INC, not BJP over doing on Caste ir Religion basis.

  • @rakeshsiri1698
    @rakeshsiri1698 3 месяца назад

    Mari Modi garu election speach motham minority, muslim mangal suthram, barrelu, gurinchi endhulu matladatandi??

  • @BellaKarri
    @BellaKarri 3 месяца назад +1

    U.p ppl educated la behave chesthunaru matham ,kulam ani alochinchi vote chesthe ppl nastapotharani ardam chesukunaru am very happy about ppl there

  • @srinivasadusumilli
    @srinivasadusumilli 3 месяца назад +16

    జెపి గారిని తెలుగు రాష్ట్రాలు గాని, వీలైతే జాతీయ స్థాయిలో గాని సలహాదారుగా తీసుకోవాలి.. జెపి గారి అత్యుత్తమ విశ్లేషణ చాలా ఉన్నతం..

    • @MrRavikumar142
      @MrRavikumar142 3 месяца назад +1

      JP గారి విదానాలు వినడానికి బాగుంటాయి, ఆచరణలో పెట్టడానికి వర్కవుట్ అవ్వవు. ఎందుకంటే నేను ఉచిత హామీ లు ఇవ్వను, మిమ్మల్ని అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తామని ఎలక్షన్ల కి వెళ్తే ప్రజలు ఓట్లు వేస్తారా.. అలా వేసి వెంటే లోక్ సత్తా అధికారంలోకి వచ్చేది.

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      Ante ledu

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      బిజెపికి బ్రెయిన్ పనిచేస్తే మరకలకు ఇచ్చే పథకాలను హిందువులకు మల్లించాలి..హిందువులు బాగుపడతారు .బిజెపి బాగుపడుతుంది. మరకలు ఎలాగో బిజెపికి ఓటు వేయరు

  • @sudhakarpavan5398
    @sudhakarpavan5398 3 месяца назад

    Some channels dont say about congress scams they only say BJP negatives Communists Anti nationalists andharu journalism addupettukoni Pedda ethuna pracharam chesaru Ayina evaro chepthe vindam thappa Hindhus ku antha knowledge ledhandi andhuke kada still Communists videos chusthunaru, Still Daring dashing theesukune prabuthavam eppatikaina BJP thappa ippudu aythe vete vallu leru

  • @mohankrishna4413
    @mohankrishna4413 3 месяца назад +5

    People need only freebies they don't want to State/Country development!

    • @Crk-f9b
      @Crk-f9b 3 месяца назад

      Freebies for Adani Ambani Malya etc?! Oh, they are rich for tax evasion…on poor n middle class etc.,

  • @balakrishnakumarchamarthy8772
    @balakrishnakumarchamarthy8772 3 месяца назад +27

    Cast Division is doing by congress.

    • @mans3926
      @mans3926 3 месяца назад +2

      Caste division congress valla kaadura…. Oka brahmana vaanni dalitha ammatini pelli chesukomanu

    • @sairrv5042
      @sairrv5042 3 месяца назад +5

      ​@@mans3926
      S. C వాళ్ళు S. T వాళ్ళను చేసుకోమను చూద్దాం

    • @sukuvar
      @sukuvar 3 месяца назад +2

      @@mans3926 Marriage is personal and individual affair. Dr B R Ambedkar had married a Brahmin girl.. SO this is not new.. FIrst you should not think of caste in marriage.

    • @lavanyapasumarthy3663
      @lavanyapasumarthy3663 3 месяца назад

      its true ambedkar married a brahmin but that was his second marriage they had no children also he married towards his end of his life.

    • @amigoshoots
      @amigoshoots 3 месяца назад

      who encourages the hate speeches and religion division to get votes?

  • @LokeshKumar-iq5gy
    @LokeshKumar-iq5gy 3 месяца назад +2

    సార్, up లో బీజెపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే ప్రాంతాల్లో మాత్రమే ఓడిపోయింది..రామ మందిరం గురించి కాంగ్రెస్ ఎంతో విముఖత కలిగి ఉంది.. అందుకని రాముడు అనే సెంటిమెంట్ దేశ ప్రజల నుండి చెరిపేయాలని ఆయా ప్రాంతాల్లో వేల కోట్లు వెచ్చించి ఓటు బ్యాంక్ ను ల్యూట్ చేశారు. ఇది కాంగ్రెస్ నీచమైన రాజకీయానికి మరొక మచ్చుతునక.

  • @patialaseshu3608
    @patialaseshu3608 3 месяца назад

    Up lo bjp voters over confident tho votes veyyadaniki vellaledhu

  • @khwajaindian6622
    @khwajaindian6622 3 месяца назад +1

    Sir BJP lo join avvandi manchi futer untundi.Meeru PM .kavali.

  • @abhivanenooru9616
    @abhivanenooru9616 3 месяца назад

    J P andha bhakath. Manuvadi. Eyana nunchi yelanti visleshananu nireekkchinachagalam?

  • @D.s.vali3
    @D.s.vali3 3 месяца назад

    బతుకు తెరువు లేని వారు ఉద్యోగ ఉపాధి లేకుండా ఎలా బతుకుతారు

  • @ARCREXPLORE
    @ARCREXPLORE 3 месяца назад

    Areey kuka corporate company ki 5 lakhs cores mafhi chasinapudu ekadiki poyav ra rithulaki runamafhi ante kukalaga arusthunav

  • @satyasastry4750
    @satyasastry4750 3 месяца назад +1

    Disqualify 99 congress Mp on violation of act 123/1
    Deenini andaru viral cheyyandi

    • @laxmangurram4344
      @laxmangurram4344 3 месяца назад

      Nuvvu em pikinav ra babu

    • @satyasastry4750
      @satyasastry4750 3 месяца назад

      @@laxmangurram4344
      Court lo case file cheserehe
      Adi neeku ardham kaaledu😀

  • @durgaprasadbonu
    @durgaprasadbonu 3 месяца назад +20

    నమస్తే జీ... నిజాయితీ గా విశ్లేషణ చేయడంలో మీకు మీరే సాటి 🙏

    • @lpen312
      @lpen312 3 месяца назад

      Lost all respect for him. How could he blindly ignore the negative nefarious propaganda of Rahul Gandhi scaring SCs STs particularly in UP that BJP would remove reservations! Disturbingly false narrative !

  • @dallisuresh8044
    @dallisuresh8044 3 месяца назад

    Bjp Konchem sruthiminchindha?? 😂

  • @samalaprem5957
    @samalaprem5957 3 месяца назад

    Freebies and Muslim votes dheni valaa bjp odipoyedhui

  • @anilch8802
    @anilch8802 3 месяца назад

    main reason congrss & sp 8500rs guarantee card pracharam.. manollu free ante telsu kada

  • @ramanarayanamurthygurazada7749
    @ramanarayanamurthygurazada7749 3 месяца назад +3

    It’s time Modi ji picks up Sri Jaya Prakash Narayan garu as Union Minister for true balanced all round growth of all segments of economic strata& for overall development of our great nation ! Hope & pray it happens for good of our motherland 🙏🙏❤️

  • @arunachalashiva7697
    @arunachalashiva7697 3 месяца назад

    Runa maphi dwara samanyula deposits enduku pothay andi kasta cheppagalaru

  • @charlesboyalapalli5095
    @charlesboyalapalli5095 3 месяца назад

    Akkada ramula varu mi rajakiya swardham kosam nannu na Perunu vadukovadhani odipoyela chesaremo

  • @ravindargourishetti4927
    @ravindargourishetti4927 3 месяца назад +1

    Sir. Good Information👌👌👌🇮🇳🇮🇳🇮🇳Thank you sir.🙏🙏🙏...

  • @PalusaSatyanarayanagouda
    @PalusaSatyanarayanagouda 3 месяца назад

    Hinduvulaku maathra me indian governament padhakalu ration card houses water eva galru

  • @srujansaiart3753
    @srujansaiart3753 3 месяца назад

    Abaddalu ni prathipaksham chala ekkavaga chupincharu.

  • @yaminitv3492
    @yaminitv3492 3 месяца назад +1

    నార్త్ లో అగ్ని వీర దెబ్బ పడింది

  • @srinivaskarakavalasa4515
    @srinivaskarakavalasa4515 3 месяца назад

    Notiki adi padite adi cheppakandi .. miku teliste cheppandi ...

  • @rajusahara1432
    @rajusahara1432 3 месяца назад +1

    సహారా ఇండియా 💰 ఇవ్వకపోవడం వల్ల బీజేపీ ఓడిపోది

  • @venkatreddy8829
    @venkatreddy8829 3 месяца назад +10

    Excellent and very infromative and educational show on current state and desired future state of India

    • @lpen312
      @lpen312 3 месяца назад

      Lost all respect for him. How could he blindly ignore the negative nefarious propaganda of Rahul Gandhi scaring SCs STs particularly in UP that BJP would remove reservations! Disturbingly false narrative !

  • @ushakathyayani8875
    @ushakathyayani8875 3 месяца назад

    Ayodhya lo ofipodaniki Karanam gudi gurinchi akkada motham illu kookchesaru variki vere daggara illu gani punaravasam gani ivvaledu alage ayodya airport ki kuda stalalu teesukuni pariharsm ivvaledu , hindutvam ok gani valla illu vakillu lagesukunte ela

  • @futureprobabilities3628
    @futureprobabilities3628 3 месяца назад

    Up peoople want gunda giri kidnaps looters may be, some bjp mp mla nooti dhoola kuda

  • @sundeepk1138
    @sundeepk1138 3 месяца назад

    anniti kanna, gudi peru medha hindu muslim theda lekunda undtaniki illu lekunda chesaru ,roads veyydaniki. eeni sarlu muslims ni thittaru bjp lu, ivi chusi meeku matha party la bjp kanapadtledhu ante meemalni em analo

  • @japaprashanth2226
    @japaprashanth2226 3 месяца назад

    సార్ మీ ఆలోచన మంచిదే . 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kottamharishwerreddyharish6455
    @kottamharishwerreddyharish6455 3 месяца назад +2

    Jai sri ram jai BJP jai modi jai NDA 🚩🚩🚩🚩

  • @malothchandmal7343
    @malothchandmal7343 3 месяца назад

    Mi sir lanti varu vunnaru kabbati maku yentho kontha telusthundi

  • @GopalElakurthi-uf5tu
    @GopalElakurthi-uf5tu 3 месяца назад

    Meru kuda poltishanku bayapadtunnara sir

  • @PalusaSatyanarayanagouda
    @PalusaSatyanarayanagouda 3 месяца назад

    Jayapraksh narayanagaru oka sare old cite loke velhe rande telanganalo

  • @anilkumardevarakonda4495
    @anilkumardevarakonda4495 3 месяца назад

    బుల్డోజర్ buldoger

  • @SivaPrasad-rl5cb
    @SivaPrasad-rl5cb 3 месяца назад

    Akaadi votarlu,ikkadi votarlu kudabalukkunnara emi?

  • @Kishoreyadala
    @Kishoreyadala 3 месяца назад +3

    అసలు సన్యాసికి ఎలా తెలుస్తుంది సంసారుల అవసరాలు..
    యోగి ఇప్పుడు వున్నదే ఎక్కువ. అందుకే అక్కడ ప్రజలు వాడికి బుద్ధి చెప్పారు.

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 3 месяца назад

      Oray nuvvu mee ayyake puttava nee bhasha entira. Yogi garu two times gelicharu bumper mejority tho. Ninna gaka monna adikaram loki vachina Karnataka, Telangana, Himachal Pradesh lo enduku odindi.

  • @ramamohanakodali569
    @ramamohanakodali569 3 месяца назад +1

    In UP BJP could win with 40+ votes in UP because opposition votes are divided in 2014 and 2019 with Mayavati playing spoilsport.. After emergency, only forcible sterilizations of Sanjay Gandhi defeated Indira Gandhi.

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 3 месяца назад

    Present BJP govt private organisation s following. Contractor policy following.

  • @narsimhareddymunnur1205
    @narsimhareddymunnur1205 3 месяца назад

    అభివృద్ధి bjp కి సాధ్యం..

  • @durgaprasadaraopampani6814
    @durgaprasadaraopampani6814 Месяц назад

    Qualifying exam before nomination to MLA or MP by Election Commission will improve quality of politics in assembly or parliament.knowledge in 1) constitution2) health3)education4)rural development5) social welfare is essential for those entering in assembly or parliament where bills are enacted.
    Kindly comment
    Thanking you
    Dr.durga prasada Rao

  • @praveenn4539
    @praveenn4539 3 месяца назад

    UP people fell for 1lakh offered by Congress. The second majority never voted for BJP and they will never will !!! Secular majority was busy with going for vacation on voting day .

  • @sharathchandrashekarvijaya6821
    @sharathchandrashekarvijaya6821 3 месяца назад +2

    అన్ని పార్టీలు....అన్య మతస్థులకు బహిరంగంగానే మద్దతు...బీజేపీ చేస్తే తప్పు ఎలా...అన్య మతస్థులు గెలిచారు...హిందువులలో హిందుత్వం ఎలా సన్నగిల్లింది.బహిర్గతం చేశారు అని నా

  • @mkprasaddr5423
    @mkprasaddr5423 3 месяца назад +1

    Jaibjp jaimodi jaiyogi

  • @arunachalashiva7697
    @arunachalashiva7697 3 месяца назад

    Agniveer ki pension ivaka povadam enti sor pranalu panam ga pette vallaki ah matram undaliga

  • @shanmukhakumar370
    @shanmukhakumar370 3 месяца назад

    Govt. Employees more danger & corrupt than politicians sir.

  • @venkateswararao1261
    @venkateswararao1261 3 месяца назад

    Selfish politicians in the BJP High command king maker AMIT SHAH, donot want to get name n fame by Yogi Adityanath. Country know this fact.

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 3 месяца назад

    13.49…sir please tell the public..why didn’t you practice as a doctor? Why did you break your civil services?

  • @GopalElakurthi-uf5tu
    @GopalElakurthi-uf5tu 3 месяца назад

    2Telugu stetus nashanam ai poienadi sir

  • @Whohehow
    @Whohehow 3 месяца назад

    జయాచండ్రులు హిందువులు అందుకే

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 3 месяца назад

    14.23. Jagan Mohana Reddy has started this type of development but no use,