ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం అదృష్టం కొంతమంది కి మాత్రమే దొరుకుతుంది....దక్కని వాళ్ళు చాలా మంది పైకి నవ్వుతూ లోపల బాధ పడుతూ జీవితం నీ కొనసాగిస్తూ వుంటారు...ఇందులో నేను కూడా ఒకడ్ని....
ఖచ్చితంగా ఈ విషాద గీతం వింటుంటే ఎవరికైనా ఏదో తెలియని భాధ జాడ ఎద లోతుల్లోకి ఓ మొనదేలిన మంచు కత్తిలా పైకీ కిందకి కస్సున దిగి మెలిపెట్టేస్తుంది, కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతాయి, గొంతు గుటకలేయిస్తుంది .. అయ్యో అనిపిస్తుంది అయినా కానీ ఎంతోమందికి మళ్ళీ మళ్ళీ వినాలి అనే అనిపిస్తుంది . శ్రీధర్ గారి సంగీతం ,హరి చరణ్ గారి గాత్రం గీతానికి ప్రాణం పోసింది. ఈ పాట విన్నతరువాత నాకు రాయాలనిపించి రాసిన ... ప్రేమనబడే ...ఈ ప్రేమ ఎవణ్ణయినా పిచ్చోణ్ణి చేయగలదు ... మంచ్చోణ్ణీ చేయగలదు ... ప్రేమ ఎవణ్ణయినా తొడగొట్టి నిలబెట్టగలదు ... పడగొట్టనూగలదు ... విడగొట్టనూగలదు ప్రేమ ఎవణ్ణయినా బికారిని చేయగలదు ... విరాగినీ వికారినీ చేయగలదు ... ప్రేమ ఎవణ్ణయినా ఆకాశానికెత్తగలదు ... అధఃపాతాళానికి ఆదమగలదు ... ప్రేమ ఎవణ్ణయినా కనికరించగలదు ... కనిపించకుండా కోసేయ్యనూగలదు ... ప్రేమ ఎంతైనా ఏదైనా చేయగలదు ... ఎంతకయినా తెగించనూగలదు ... ప్రేమ దేన్నైనా తుంచైగలదు .. తెంచైగలదు ... పెంచైగలదు...పంచైగలదు ...వంచైగలదు ఆ ప్రేమే ఎవణ్ణయినా వేధించగలదు...వెంటాడగలదు…వేటాడగలదు ... ఆ ప్రేమే ఎవణ్ణయినా దోచగలదు... దాచగలదు... దారెక్కించనూగలదు.. ఆ ప్రేమే ఎవణ్ణయినా ఉడికించగలదు… ఊరించగలదు…మురిపించగలదు… ఆ ప్రేమే ఎవణ్ణయినా కోయించగలదు...కోసేయ్యగలదు... కనిపించకుండా... కాటెయ్యనూగలదు...కరిగించనూగలదు... ఆ ప్రేమే నచ్చితే.. మెచ్చితే … ఒప్పించగలదు.. మొత్తం విప్పించగలదు...తలొంచగలదు...ఎంతకయినా తెగించగలదు… ఆ ప్రేమే ప్రతీ ప్రాణీ…కసిగా చేసే కండల పోరాటం ... ఎగిరెగిరి ఆబగా తీర్చుకునే ఆవేశం... ఆ ప్రేమే ఎవరూ…ఆపలేని ఆపుకోలేని ఆరాటం... ఎంత తీరినా ఇంకా తీరని ఉబలాటం... ఆ ప్రేమే ఆ ప్రేమే మళ్ళీ మళ్ళీ ప్రాణం పోయగలదు .. ఓ ప్రాణికీ ప్రాణమివ్వగలదు ఆ ప్రేమే ఆ ప్రేమే మళ్ళీ మళ్ళీ ... వెతుక్కుని వెళ్ళీ వెళ్ళీ … ఆ ప్రేమే ఆ ప్రేమే... పట్టుబట్టి ఓ ప్రాణాన్ని తీయనూగలదు ... ఆ ప్రేమే ఎంతోమంది…చెప్పే మంత్రం…వేసే తంత్రం...మాటల మైకం…మూటల పైకం... ఆ ప్రేమే ఎంతోమంది…చేసే గారడీ…చూసే పేరడీ…పక్కనె చేసే పక్కా మోసం… ఆ ప్రేమే ఎంతోమంది…బయటకు చెప్పని భావావేశం... కోపావేశం...అపరిమిత మోహావేశం ఆ ప్రేమే ఎంతోమంది…వేసే మయా పాశం…విసిరే యమపాశం ... ఆ ప్రేమే ఎంతోమంది…ఆటో ఇటో తేల్చుకునే వ్యవహారం...తీర్చుకునే ప్రతీకారం.... ఆ ప్రేమే ఎంతోమందికి…పారే పన్నాగం...వద్దన్నా వచ్చే అద్భుత అవకాశం ... ఆ ప్రేమే ఎంతోమందికి…కొసరి కొసరి ముసిరే మమకారం ...అదొక వ్యాపారం ..మారని జీవన పోరాటం... ఆ ప్రేమే ఎంతోమందికి…అప్పనంగా ఆందోచ్చే అధికారం …అందని అలంకారం...మాటున మిగిలే అంధకారం .. ఆ ప్రేమే ఎంతోమందికి…ఎల్లలు లేని … తెలుసుకోలేని …ఓ నిఘాడ అగాధం... ఆ ప్రేమే ఎంతోమందికి…బద్దలయిన బండ హృదయం..ముక్కలయిన మొండి హృదయం... ఆ ప్రేమే ఎంతోమందికి…చెప్పలేని సంఘర్షణ చేయలేని పోరాటం... అదే.. ప్రేమనబడే ఆ ప్రేమే ఎవణ్ణయినా ఎలాంటొణ్ణయినా పిచ్చోణ్ణి చేయగలదు ... మంచ్చోణ్ణీ చేయగలదు ... ఎవణ్ణయినా ... ఎవణ్ణయినా ... ఎవడైనా ఎంతటి వాడినైనా ప్రేమనబడే ప్రేమ మాయలో ముంచగలదు ... చివరాఖరికి ముంచైనూగలదు... ఆ ప్రేమే ఎంతోమందికి…మాటలకందని మహా విషాదం...చివరికి ఎవరికీ చెందక చేరే ఆ మరుభూమి మహా ప్రయాణం.. ఆ ప్రేమే యుగయుగాలకీ అర్ధం కానీ అర్ధంలేని వచనం .. నిర్వచనం లేని మాయల రూపం ... మాయలమారి మహాభల మాయా రూపం .. మహానాటకం... ప్రతొక్కరినీ ఆడించే… అంతుచిక్కని... అంతంలేని... అంతులేని... నచ్చినట్టు పిలుచుకునే... స్వార్ధం ..అర్ధం .. మాయలమారి మహా భల మాయా మొహం .. ఓ రెండు తనువుల ఆరాట పోరాటం అపరిమిత మోహం... వ్యామోహం... అదే.. మనమనుకునే...ఈ ప్రేమ
నాకు తెలియకుండా నాకు ఒక అమ్మాయి నా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టం అయిపోయింది కానీ తొందర్లోనే వదిలేసి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి ప్రతిరోజు ఈ సాంగ్ వినడం మొదలుపెట్టా చాలా బాధగా ఉంది ఈ పాట విన్నప్పుడల్లా
దేవుడు చాలా గ్రేట్ aa ఫీలింగ్స్ పెట్టింది దేవుడే అయినా నీ బాధ నీవు పడుఅంట్టుందివామ్మో aa ఫీలింగ్స్ వరం and శాపం అయినా ఫీలింగ్స్ 👌👌👌super gaa 👌👌👌👌👌❤❤❤💞💞❤💞❤❤❤❤❤
Enduko eroju ee song vinalanipinchindhi.. I❤❤❤❤u..ra bangaram manam vidipoyina ... Nee baage korukunta nevu always be happy ga vundalani korukuntunna 👍👍👍🌹🌹.
కన్నుల భాదను కన్నుల నీరే తెలుపును... వలచిన హృదయము తెలుపదు లే.... ప్రతి నదికీ మలుపులు తధ్యం బ్రతుకుల్లో బాధలు నిత్యం యద గాయం మన్పును కాలం .సిరివెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతుకవు కదా .... Super 👌👌👌 చాల మంచి పాట 2023 లో కూడా true lovers కి ఒక మంచి inspiration
ఈ పాట వింటే నాకు నా పిల్ల గుర్తుకు వస్తుంది బాగా😭😭 ఈ జన్మకు నేను ఒంటరి అయి చస్తు బ్రతుకుతున్న😓😓 చావలేక బ్రతకలేక గుండెల్లో కొండంత భాదను దాచుకున్న నీతో చెప్పే ఆ సమయం ఇక ఈ జన్మలో వచ్చేలా లేదు😢😢
కన్నుల బాధను కన్నుల నీరే తేప్పును వలచిన్న హృదయం తేలుపదులే గడ్డి లో పిచ్చిగ పూచిన పూవులే ఎన్నడూ దేవత పూజకు నోచవూ లే మెరుపులో తీగల మీద మైన కడుతుంద గూడు మాన ప్రేమ కు ఓటమి రానేరాదు ప్రతి నదికి మలుపులు తథ్యం బ్రాతుకులో బాదలు నిత్యం ఎదగాయం మానుప్పును కాలం శిరివేనేల మాత్రం నమీ చిగురు ఆకులు బ్రాతుకవూ కదా మీణు గురులే ఒడికిరణం సిద్దాంతి సంకటి శ్రీనివాస్ పాతగుంటురు గుంటూరు
ఇప్పటి వరకు ఈ సినిమా నేను చాలాసార్లు చూసాను. చూసిన ప్రతిసారి నా కనుల వెంబడి నాకు తెలియకుండానే కన్నీటి చుక్కలు వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనే పదం ఖచ్చితంగా చాలా విలువ అయినది . నేను కూడా చివరికి భరత్ అయిపోతానేమో అనిపిస్తోంది
ప్రతి నదికి మలుపులు తథ్యం.. బ్రతుకుల్లో బాధలు నిత్యం.. అహ ఏమీ సాహిత్యం వేటూరి గారు..
Super sir
❤❤ Veturi garu 🥺🫶🏻
ఎన్ని love💙story's movies వచ్చిన
ఈసినిమా నీ break చేయలేవు
ఎన్ని లవ్ సాంగ్స్ వచ్చిన ఈ సాంగ్ నీ బ్రేక్ చేయలేవు
My lovely movie and song
Anwar Pasha mmm
Yes
Avnu Bro
Yes it's right
Nice
ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం అదృష్టం కొంతమంది కి మాత్రమే దొరుకుతుంది....దక్కని వాళ్ళు చాలా మంది పైకి నవ్వుతూ లోపల బాధ పడుతూ జీవితం నీ కొనసాగిస్తూ వుంటారు...ఇందులో నేను కూడా ఒకడ్ని....
Em cheppaalo artham kavadamledhu but meku dhorikina me vaallatho happy ga undandi sirji
Nenu kooda bro
Same brother
Ayyoo
😮😮😮😮😮
విడిపోయిన ప్రతి ప్రేమికులకు ఈ పాట అంకితం 🙏🙏👌👌
Lllll
❤❤👏👏🙏🙏🙏🫀🫀🫀
భరత్ యాక్టింగ్ కి ఒక లైక్ వేసుకోండి
ంఉఔఃఎగఠకకఖఘఘహహ
ఇ పాట ఏన్ని సార్లు విన్న మనసు మళ్ళీ విను అటుంది. ఇ పాట మళ్ళి 2024 గుర్తూకువచ్చిది మళ్ళీ నా ప్రేయసి కోసం నా ఎదురు చూపు
It's meaningful
ఇప్పటికి... ఈ సాంగ్.. అంటే... నాకు చాలా ఇష్టం... వింటాను గ్రేట్.. సాంగ్
ప్రస్తుతం2020 వ సంవత్సరం వరకు ఈ సినిమా పాటను ఎంత మంది ప్రేమికులు వింటున్నారో లైక్ రూపంలో తెలుపగలరు👍👍👍👍👍👍👍💝💝💝💝💝💝💝
💞👍
@@rameshdharshanala9033 ధన్యవాదములు
Super
సూపర్
@@rajeshrao9194 ఛషవా
జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను వీడిచావో చితికిపోతానే
ప్రియతమా..... ప్రాణయమా.....
కుమలకే....ప్రాణమా...అడుగునీతోనే....
జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను వీడిచావో చితికిపోతానే
కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును
వలచిన హృదయము తెలుపదులే
గడ్డిలో పిచ్చిగా పూసిన పూవులే
ఎన్నడు దేవత పూజకు నోచవులే
మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా గూడు
మన ప్రేమకు ఓటమి రానే రాదు
ప్రతి నదికీ మలుపులు తధ్యం
బ్రతుకుల్లో బాధలు నిత్యం
యద గాయం మాన్పును కాలం
సిరివెన్నెల మాత్రం నమ్మి
చిగురాకులు బ్రతుకవు కాదా
మిణుగురులే ఒడి కిరణం
తల్లిని తండ్రిని కాదని ప్రేమే....కోరిన
చిలుకకు గూడుగా నే ఉన్నా
గుండెపై నీవుగా వలిన ప్రేమలో.....
ఎదురుగ పిడుగులే పడినను విడువనులే
స్నానానికి వేణ్ణీ లవ్ తా అవికాచే మంటనౌతా
హృదయంలో నిన్నే నిలిపాలే
నిదురించే కంట్లో నేనే పాపల్లే మేలుకుంటా
కళ్ళల్లోనే గస్తీ కాస్తాలే
నేనంటే నేనే కాదు నువ్వు లేక నేనే లేను
నీ కంటి రెప్పల్లె ఉంటా
జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను వీడిచావో చితికిపోతానే
ప్రియతమా......ప్రాణయమా.....
కుమలకే....ప్రాణమా....అడుగు నీతోనే...
అడుగు నీతోనే...
అడుగు నీతోనే...
అడుగు నీతోనే....♡♡♡
Atta Vijay Sankar
సుబ్బు हाँ बरो
❤️
Hai ❤️💕
@@siddubathula7816 excellent song
Siddu Bathula superb song
ప్రేమ పాటలలో మరో 50 సం:లు సజీవంగా నిచిపోయే పాట.
నిజాయితీగా ప్రేమించిన వారికి తప్పదు నరకం....ఇలాగే జరుగుతూంది
Sss
Yes
Nakooda
Yes correct bro
But ihave passed that stage , now iam reborn
ఒక్క క్షణం... మనసు లో ఏదో తెలియని వేదన.. మన అనుమతి లేకుండా నే కళ్లు చెమర్చే గానం.. వేటూరి గారి కలం బలమైనది.. 🙏
I love song my love my lie love u so much my life
Nijame my favorite song.... Appudu vinnaaa kalla nundi water vastaye
Rajeswari ee pata vintu nidra leni ratathurulu kannillatho nannu nenu odarchukunnanu..... niuv yekkada unnavo teledu, niuv naa life nundi velli chala years ayindi, niuv velli naa roju naa chikati roju ayindi....aaroje thelisindi niuv inkokari sontham ani....roju nidra raka sudden ga nidra lechi gurthukochi yedusthunna...yevaru naa bada thirchaleru,Haa deuvdu kuda help cheyaledu....!😭😭😭😭
@@ardhaveetiramana7861 bro.. మీ బాధని ఎవరూ తీర్చలేరు... మీ కళ్లు కన్నీటిని చి0ది0స్థాయి..వాటిని మీ చేతివేళ్లు తుడవాలి.. అన్ని మీలోనే వున్నాయి..
@@raampraas thanks bro gurthu chesinanduku,marachipoyanu
ప్రేమించిన వ్యక్తి దురమైతే,ఎదో సందర్భంలో తను ఎదురురైతే ,ఆ బాధా నరకం కన్నా ఎక్కువ 😭😭😭...
Sssss
Good bto
Dont feel be happy 🤣🤣🤣🤣
💯😭
Why.evarinana love chesara.
ప్రస్తుతం 2022 వ సంవత్సరంలో ఈ సాంగ్ వినేవాళ్లు లైక్ చేయండి
ఖచ్చితంగా ఈ విషాద గీతం వింటుంటే ఎవరికైనా ఏదో తెలియని భాధ జాడ ఎద లోతుల్లోకి ఓ మొనదేలిన మంచు కత్తిలా పైకీ కిందకి కస్సున దిగి మెలిపెట్టేస్తుంది, కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతాయి, గొంతు గుటకలేయిస్తుంది .. అయ్యో అనిపిస్తుంది అయినా కానీ ఎంతోమందికి మళ్ళీ మళ్ళీ వినాలి అనే అనిపిస్తుంది . శ్రీధర్ గారి సంగీతం ,హరి చరణ్ గారి గాత్రం గీతానికి ప్రాణం పోసింది.
ఈ పాట విన్నతరువాత నాకు రాయాలనిపించి రాసిన ...
ప్రేమనబడే ...ఈ
ప్రేమ ఎవణ్ణయినా పిచ్చోణ్ణి చేయగలదు ... మంచ్చోణ్ణీ చేయగలదు ...
ప్రేమ ఎవణ్ణయినా తొడగొట్టి నిలబెట్టగలదు ... పడగొట్టనూగలదు ... విడగొట్టనూగలదు
ప్రేమ ఎవణ్ణయినా బికారిని చేయగలదు ... విరాగినీ వికారినీ చేయగలదు ...
ప్రేమ ఎవణ్ణయినా ఆకాశానికెత్తగలదు ... అధఃపాతాళానికి ఆదమగలదు ...
ప్రేమ ఎవణ్ణయినా కనికరించగలదు ... కనిపించకుండా కోసేయ్యనూగలదు ...
ప్రేమ ఎంతైనా ఏదైనా చేయగలదు ... ఎంతకయినా తెగించనూగలదు ...
ప్రేమ దేన్నైనా తుంచైగలదు .. తెంచైగలదు ... పెంచైగలదు...పంచైగలదు ...వంచైగలదు
ఆ ప్రేమే ఎవణ్ణయినా వేధించగలదు...వెంటాడగలదు…వేటాడగలదు ...
ఆ ప్రేమే ఎవణ్ణయినా దోచగలదు... దాచగలదు... దారెక్కించనూగలదు..
ఆ ప్రేమే ఎవణ్ణయినా ఉడికించగలదు… ఊరించగలదు…మురిపించగలదు…
ఆ ప్రేమే ఎవణ్ణయినా కోయించగలదు...కోసేయ్యగలదు... కనిపించకుండా... కాటెయ్యనూగలదు...కరిగించనూగలదు...
ఆ ప్రేమే నచ్చితే.. మెచ్చితే … ఒప్పించగలదు.. మొత్తం విప్పించగలదు...తలొంచగలదు...ఎంతకయినా తెగించగలదు…
ఆ ప్రేమే ప్రతీ ప్రాణీ…కసిగా చేసే కండల పోరాటం ... ఎగిరెగిరి ఆబగా తీర్చుకునే ఆవేశం...
ఆ ప్రేమే ఎవరూ…ఆపలేని ఆపుకోలేని ఆరాటం... ఎంత తీరినా ఇంకా తీరని ఉబలాటం...
ఆ ప్రేమే ఆ ప్రేమే మళ్ళీ మళ్ళీ ప్రాణం పోయగలదు .. ఓ ప్రాణికీ ప్రాణమివ్వగలదు
ఆ ప్రేమే ఆ ప్రేమే మళ్ళీ మళ్ళీ ... వెతుక్కుని వెళ్ళీ వెళ్ళీ …
ఆ ప్రేమే ఆ ప్రేమే... పట్టుబట్టి ఓ ప్రాణాన్ని తీయనూగలదు ...
ఆ ప్రేమే ఎంతోమంది…చెప్పే మంత్రం…వేసే తంత్రం...మాటల మైకం…మూటల పైకం...
ఆ ప్రేమే ఎంతోమంది…చేసే గారడీ…చూసే పేరడీ…పక్కనె చేసే పక్కా మోసం…
ఆ ప్రేమే ఎంతోమంది…బయటకు చెప్పని భావావేశం... కోపావేశం...అపరిమిత మోహావేశం
ఆ ప్రేమే ఎంతోమంది…వేసే మయా పాశం…విసిరే యమపాశం ...
ఆ ప్రేమే ఎంతోమంది…ఆటో ఇటో తేల్చుకునే వ్యవహారం...తీర్చుకునే ప్రతీకారం....
ఆ ప్రేమే ఎంతోమందికి…పారే పన్నాగం...వద్దన్నా వచ్చే అద్భుత అవకాశం ...
ఆ ప్రేమే ఎంతోమందికి…కొసరి కొసరి ముసిరే మమకారం ...అదొక వ్యాపారం ..మారని జీవన పోరాటం...
ఆ ప్రేమే ఎంతోమందికి…అప్పనంగా ఆందోచ్చే అధికారం …అందని అలంకారం...మాటున మిగిలే అంధకారం ..
ఆ ప్రేమే ఎంతోమందికి…ఎల్లలు లేని … తెలుసుకోలేని …ఓ నిఘాడ అగాధం...
ఆ ప్రేమే ఎంతోమందికి…బద్దలయిన బండ హృదయం..ముక్కలయిన మొండి హృదయం...
ఆ ప్రేమే ఎంతోమందికి…చెప్పలేని సంఘర్షణ చేయలేని పోరాటం...
అదే.. ప్రేమనబడే ఆ ప్రేమే ఎవణ్ణయినా ఎలాంటొణ్ణయినా పిచ్చోణ్ణి చేయగలదు ... మంచ్చోణ్ణీ చేయగలదు ...
ఎవణ్ణయినా ... ఎవణ్ణయినా ... ఎవడైనా ఎంతటి వాడినైనా ప్రేమనబడే ప్రేమ మాయలో ముంచగలదు ... చివరాఖరికి ముంచైనూగలదు...
ఆ ప్రేమే ఎంతోమందికి…మాటలకందని మహా విషాదం...చివరికి ఎవరికీ చెందక చేరే ఆ మరుభూమి మహా ప్రయాణం..
ఆ ప్రేమే యుగయుగాలకీ అర్ధం కానీ అర్ధంలేని వచనం .. నిర్వచనం లేని మాయల రూపం ...
మాయలమారి మహాభల మాయా రూపం .. మహానాటకం... ప్రతొక్కరినీ ఆడించే…
అంతుచిక్కని... అంతంలేని... అంతులేని... నచ్చినట్టు పిలుచుకునే... స్వార్ధం ..అర్ధం ..
మాయలమారి మహా భల మాయా మొహం .. ఓ రెండు తనువుల ఆరాట పోరాటం అపరిమిత మోహం... వ్యామోహం...
అదే.. మనమనుకునే...ఈ ప్రేమ
Anna salaam great 👍 you ni padalaku namskaram
Tappakunda Mee love fail ayeevuntundi anduke entaga bhavesam kaligindi meku.....chala chakkaga chepparu....
Thanks Anna
Annaaa no words to u hatsaffff Anna
Awesome superb
ఎన్ని లవ్ సాంగ్స్ వచ్చిన ఈ సాంగ్ నీ బ్రేక్ చేయలేవు
Great song, Great lyrics, Great voice ,ఎప్పటికీ అద్భుతమైన గానం
అవును మరో జన్మంటూ ఉంటే మనకి మనల్ని ప్రేమించిన వాళ్లే మనం కోరుకుందాం అది నిజం నిజంగా ప్రేమే ప్రేమ ఉంటుంది
మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమించక పొయిన పర్వాలేదు వాళ్ళని మనం సుఖంగా ఉండనీదం ఈ జన్మలొ
Supar msg
Iam love failure
Super
సూపర్ నువ్వు కూడా లవ్ ఫెలో అయ్యావా సూపర్
వేటూరి గారు & హరిచరణ్ గారు మీ జన్మ స్మార్ధకం....
రాసినందుకు & పాడినందుకు
Vinnaduku mana janma kuda...
స్నానానికి వేడి నీలు అవుతా అవి కచే మంటను అవుతా ❣️❣️👌👌
ఇ లైను చాలా బాగా వివరించి రాసారు.
@@sujathatripati6556 avunu ande
ప్రేమ లో పడ్డ వానికి తెలుస్తుంది ఆ నొప్పి ...
నిజంగా నా జీవితంలో మర్చిపోలేని పాట మరియు నా ప్రేమ కూడా ...
Nidhi kudana bro same nadhi adhe parisethi bro😢
Me also 😢😢😢
ఈ song లో రచయిత విరహవేదన లో ని
హాయి ని, మాధుర్యాన్ని దృష్యీకరించారు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹👍👍👍
2021లో కూడ ఇ సాంగ్ క్రేజ్ తగ్గలేదు
నా జీవితం లో మరిచి పో లేని పాట
నాకు తెలియకుండా నాకు ఒక అమ్మాయి నా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టం అయిపోయింది కానీ తొందర్లోనే వదిలేసి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి ప్రతిరోజు ఈ సాంగ్ వినడం మొదలుపెట్టా చాలా బాధగా ఉంది ఈ పాట విన్నప్పుడల్లా
దేవుడు చాలా గ్రేట్ aa ఫీలింగ్స్ పెట్టింది దేవుడే అయినా నీ బాధ నీవు పడుఅంట్టుందివామ్మో aa ఫీలింగ్స్ వరం and శాపం అయినా ఫీలింగ్స్ 👌👌👌super gaa 👌👌👌👌👌❤❤❤💞💞❤💞❤❤❤❤❤
వేటూరి బహుముఖ ప్రజ్ఞకు మచ్చు తునక ఈ సాంగ్
కను రెప్పల ఆర్పక ఈ జన్మంతా వేచి ఉంటా
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనే సాంగ్ ఇది డీప్ గా ప్రేమిస్తే ఈ సాంగ్ లో అర్దం అవుతుంది అది మరణం కన్నా ఎక్కువ భాధగా ఉంటుంది.❤❤❤❤❤
Enduko eroju ee song vinalanipinchindhi.. I❤❤❤❤u..ra bangaram manam vidipoyina ... Nee baage korukunta nevu always be happy ga vundalani korukuntunna 👍👍👍🌹🌹.
టిక్ టాక్ వదిలి ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ మీ
After listening Bharats performance any one is there
Yes!
33waaa3a3eeaee3a334e
ప్రేమను వదలడం కంటే ప్రాణం వదలడం మేలు.....
💔💔💔
ప్రేమ గోపది కాని మనలి నముకొని
మన అమ్మ నాన్న ఉన్నారు 1
ప్రియతమా నీ రాక కోసం నీ నులివెచ్చని పాదాల చప్పుడు కోసం
Super song 👌👌👌
This is not a film . This is the life of a couple ......how many people heart fully like this film ❤️
కన్నుల భాదను కన్నుల నీరే తెలుపును...
వలచిన హృదయము తెలుపదు లే....
ప్రతి నదికీ మలుపులు తధ్యం బ్రతుకుల్లో బాధలు నిత్యం యద గాయం మన్పును
కాలం .సిరివెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతుకవు కదా ....
Super 👌👌👌 చాల మంచి పాట 2023 లో కూడా true lovers కి ఒక మంచి inspiration
Nenante nene kadu nuvvu leka nene lenu. Nijamga eantha beautiful ga unnai words
ఈ పాట 8 years గా వింటున్నాను. ఏం feel వుంది మామ. 🫀🫀🫀🫀🫀🫀🫀🫀😢😢😢😢😢😢🫀🫀🫀🫀🫀
ప్రేమికుడు గుండెను పిండేశాడు
I love you Jaya singh
@@agkoti3271 i love you so much
ప్రేమ గుడ్డిది. స్వార్ధ ధనంతో కూడినది
జన్మ నీదేలే .మరు జన్మ నీకేలే బంగారం.
V BALALESH
Reddy
Lyrics super
❤️💓💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💜💙💘💘💘
Super
enni love songs vachina e songni break cheyyalevu i love this song thanq joswa sridhar
ఈ పాటను ఇష్టపడని బ్రతుకు కూడా ఒక బ్రతుకే నా..... వాళ్లు మనుషులే కాదు...
Super super super
2005 nundi ippativaraku ee song ni beat chese song raledu.. I love this song..
ఈ పాట వింటే నాకు నా పిల్ల గుర్తుకు వస్తుంది బాగా😭😭 ఈ జన్మకు నేను ఒంటరి అయి చస్తు బ్రతుకుతున్న😓😓 చావలేక బ్రతకలేక గుండెల్లో కొండంత భాదను దాచుకున్న నీతో చెప్పే ఆ సమయం ఇక ఈ జన్మలో వచ్చేలా లేదు😢😢
😭😭😭😭😭😭
Same situation bro....
Mp
Aatulu piku aithe.....
@@anilpatelpudari3866 nv adhe pikuthunava bosidi
ఈ పాట వింటే ఏదో ఒక ఫీల్
😅😅😅😅😅😅😅
@@najmanajma6572 నవ్వెందుకు బ్రో your సో హ్యాపీ
Miss you bava😭😭😭nu na ప్రాణం పోయెంత వరకు గుర్తువుంటావు
నిజం చెప్పొద్దూ ఈపాటలో నాజీవితం ఉంది 😢😢😢😢😢😢😢😢😢😢😢😢
కన్నుల బాధను కన్నుల నీరే తేప్పును వలచిన్న హృదయం తేలుపదులే గడ్డి లో పిచ్చిగ పూచిన పూవులే ఎన్నడూ దేవత పూజకు నోచవూ లే మెరుపులో తీగల మీద మైన కడుతుంద గూడు మాన ప్రేమ కు ఓటమి రానేరాదు ప్రతి నదికి మలుపులు తథ్యం బ్రాతుకులో బాదలు నిత్యం ఎదగాయం మానుప్పును కాలం శిరివేనేల మాత్రం నమీ చిగురు ఆకులు బ్రాతుకవూ కదా మీణు గురులే ఒడికిరణం సిద్దాంతి సంకటి శ్రీనివాస్ పాతగుంటురు గుంటూరు
సంకటి శ్రీనివాస్ రామ్
తన 17 సం . వయసు లోనే హరి చరణ్ గారు ఈ సాంగ్ నీ అత్యంత వినసొంపుగా పాడారు...Hatsoff
ఇది నా ఫేవరెట్ సాంగ్ ఇంకా జీవితాంతం గుర్తుండిపోయే సాంగ్
Super 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
ప్రేమికుడి బాధ అనుభవించే వాడికే తెలుస్తుంది
మెరుపుల్లో తీగల మీద మైన కడుతుందా గూడు
What a Lyrics abba mind blowing ❤️❤️❤️❤️
ఇప్పటి వరకు ఈ సినిమా నేను చాలాసార్లు చూసాను. చూసిన ప్రతిసారి నా కనుల వెంబడి నాకు తెలియకుండానే కన్నీటి చుక్కలు వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనే పదం ఖచ్చితంగా చాలా విలువ అయినది . నేను కూడా చివరికి భరత్ అయిపోతానేమో అనిపిస్తోంది
అయ్ బాబోయ్ నాకసలు లవ్ స్టోరీ ఏ లేదు కానీ ఈ పాట వింటే ఏంటో లవ్ ఫెయిల్యూర్ అయినట్టు ఏడుపు వచ్చేస్తుంది 😍😍
🥶
@@ideashiva5326 ఏంటండి ఏమైంది
😀😀😀
😢
Love lo Unavareki ankitham
....
Nice
Hats off to this song writer...🙏
Super song
Veturi Garu
Love ఫెయిల్యూర్ సాంగ్స్ ఎన్నివచ్చిన ఈ సాంగ్ తరువాతే సూపర్ సాంగ్
♥️♥️♥️🌹🌹🌹🌹 నేనంటే నేనే కాదు నువ్వు లేక నేనే లేను నీ కంటికి రెప్పలా ఉంటా ♥️♥️♥️♥️♥️♥️🌹
ఈ సాంగ్ లో ఒక్కో పదం గుండె నీ తాకుతూంటాయి 🌹🌹🌹🌹 బెస్ట్ లవ్ సాంగ్....
ప్రేమ అంటే ఏంటో అర్థం కాదు కానీ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మంచి పాట విని తీరాలి
ఈ పాట నిజమైన ప్రేమికులకు మాత్రమే అంకితం....❤❤❤❤
నన్ను మోసం చేసి వెళ్లావు కదా అయినా పర్లేదు నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా 😔😔
సూపర్ సాంగ్ నా హర్ట్ టేచ్ చేసిందా
నేను ఇసినిమా చూసి రెండు రొజులు సరిగా అనం కూడా తినాలెదు
ఒక్కసారి
అద్భుతమైన పాట
Great lyrics in simple words🙏...Really hatsoff u...Emotional song ...Love failure...🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
1234
2024 lo kuda vintunna this song
ఈ జన్మ లో నా ఫేల్ అయిది
ఇంకొ జన్మంటూ ఉంటే ప్రేమించిన అమ్మాయి ని పెళ్లి చేసుకుంటా 😢😢😢😢😥
Love you song 😥😥😥😥😥😂😂😂
💕💕😭
Super 👌
Super my love
All the best
పాట అంతా హై పిచ్ లో ఉంది...చాలా కష్టం పాడటం.... బహుశా ఇలాంటి పాట తెలుగు లో ఇంకోటి ఉంది అనుకోను....
Who is after Bharath performance in sa ri ga ma pa ❤️
Same
ఈ పాట ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు super song
Shweta ee paata vintu nidra leni raathrulu kannillatho nannu nenu odarchukuntunna.... nuv ekkadunnavo teliyadu.. Nov 18 roju 2020 na life lo cheekati roju aindi .. aaroje telisindi nuv ika inkokari sontam ani...! Roju Nidra Raka sudden ga arda rathrullo gurtochi cheekati gadilo edustunna... evaru naa bhada teerchaleru... devudu kuda help cheyadu..! 💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔
❤❤ jeetendra ❤❤
మెరుపుల్లో తీగల మీద మైన కడుతుందా గూడు మన ప్రేమకి ఓటమి రానే రాదు❤❤❤😢😢😢
One of my best song my life... ❤
Heart tuching song ❤️❤️❤️❤️❤️❤️ eavaru love lo faile auvtaro vallaku teylustundi e song ku artham
Nenu రోజుకు ఒక్కసారీ aiena e song vinta, my favorite song my love failure
Em cheppina entha cheppina takkuveyy naa life lo naa gatham naa kallallo kadhultuuney undhi kallallo neaallu tirugutunnai really amazing wonderful song lyrics
Nadi kuda same bro palli daka vachi love chasina ammayi dhuram aindi
Preminchina variki mathrame prema viluva thelusthudhi
Super voice, pranam petti padadu thana feeling laga expreesivega padadu
Janma needale, maru janma neekele
Beautiful love feeling song friends heart teaching .. potti
గుండె కరిగి కన్నీరై ఊపిరే ఆగిపోయి
GyyyyyyyyLZyygg
N-
?
P
Goutham uma
Bro can you write songs lyrics for songs. Send me massage.
Mahesh 💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💕💕minakshi
Yelapadarandi eepataa vammo manasupagilepotundi ee paatalo eddhari jivitamundi vammo mind blowing great sir miru great handoff to you ✋✋🤚❤❤❤
ఐ లవ్ యు ముసిక్
M song ra babu
Edipinchesindii song.....singer evaro kaani.....vadi paadhalaku...🙏🙏🙏🙏🙏🙏
సూపర్ చెప్పావ్ బ్రో
Singer.. Haricharan garu
నా ప్రాణం నా చిన్న నాటి ప్రేమ పదో తరగతినా మొదలయింది.. అప్పుడే అంతమయింది.ఇంకా ఇంత వరకు మళ్ళీ కనపడలేదు. కానీ అప్పటి ప్రేమ అలాగే నా మదిలో పదిలంగా ఉంది
meaningful words composed , fantastic song
3:23 broke my heart 😿
This movie had haunted me for days after watching it....whataaaa love story 🤗🤗🤗😍😍
ప్రేమ బతుకు ఎవరో ఒకరిలో ఉండవలసిందే
మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా గూడు.
కలలోనా గస్తీ కాస్తానే....
What a lyrics 💐💐💐
Maro,janma,unte,kachithaga ,,,,,,,,🙏🙏🙏🙏🙏
Avunuuuuu😥😥
🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏ఒక్కక్క అక్షరాలు...కి🙏🙏🙏🙏❤️❤️❤️.
I think I'm the first one in 2021 listing to such a heart touching song. Happy new year.
E pata venty naku last seen gurtukostundhi Chala Hart taching song feel good
I love this song miss you shirisha I love you. My heart ❣ my lovely shirisha 😭😭😭😭😭😭😭😭😭😭. I miss you my heart shirisha. 💕💕💕💕💕💕💕💕💕💕💕💕.
Ni. Shirisha. Niku. Thapakunda. Dakuthundi
😭 i miss u💔 jerripothula sampurna from Chikkadapally Hyderabad 😭💔😭
Heart touching song for ever by Haricharan and Veturi Sir..
Hi