నెల్లూరు జిల్లాలో ఒక ప్రాచీనమైన ఇల్లుని చూస్తారా ? 167 సం|| రాల నాటి ఇల్లు అద్భుతం | Home Tour |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Hi Friends,
    This House is located in Kothur, Kovur Town in Nellore district. Please see the magnificent Design and Architecture.
    Thank you for watching my videos
    SUBSCRIBE if you want to see daily videos from me / @lakshmishomegarden
    -------------------------------------
    🎶 Music Credits by:
    Music by www.pixabay.com/music/
    ------------------------------------
    ----------------------------------------------------
    ✨ FOLLOW ME ON SOCIAL MEDIA ✨
    ----------------------------------------------------
    ♥️ Instagram - @lakshmis_home_garden / lakshmis_home_garden

Комментарии • 670

  • @krishnaiahkorrapati7308
    @krishnaiahkorrapati7308 Год назад +67

    టైం మెషిన్ ద్వారా గతకాలములోకి ప్రవేశించి భవంతిని చూచిన అనుభూతి కలిగినది, ఆ పాత జ్ఞాపకాల తలపులలో ప్రతి మలుపు ఒక అనుభూతి....... ఇది జీవాత్మగా నా అనుభవము.🙏🙏🙏

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 Год назад +27

    నాకిప్పుడు 65 సంవత్సరాలు.ఆ నాటి పల్లెటూళ్ళలో పెద్ద భూస్వాములు ఇంత పెద్దవి కట్టుకునేవాళ్ళు.ఏమైనా మీరు చూపించిన విధానం మనసుకు హత్తుకునే వ్యాఖ్యానం చాలా బాగున్నాయి.

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад +1

      చాల సంతోషం అండి.. థాంక్యూ 😀

  • @hemanthkumarmareedu2127
    @hemanthkumarmareedu2127 Год назад +83

    2BHK లో మెయింటైన్ చేయడానికే ఆపసోపాలు పడే వాళ్ళు తప్పక క్షుణ్ణంగా చూసి ఓపిక తెచ్చుకోవాలి, ఆ ఇంటి మహాలక్ష్మి తల్లులకు హృదయ పూర్వక అభినందనలు!వందనాలు!😇🌼🌼🌼🌺🌺🌺🙏

  • @narashimachary5174
    @narashimachary5174 Год назад +14

    మీరు ఎంత సంతోషం తో చూయిస్తున్నారో అర్థము అవుతుంది అండి మీ ఇయ్యపురాలు కుటుంభం ఉన్నత స్థాయి నుండి వొచ్చిందో తెలుస్తుంది ముక్యంగా పాత కాలం వస్తువులను ఇంత జాగ్రత్తగా కాపాడుకున్నందుకు hands 🙏

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Год назад +78

    167 సంవత్సరాల కాలంనాటి ఇల్లే కాదు, ఎన్నో అలనాటి జ్ఞాపకాలకు పుట్టిల్లు. ఎన్నో తరాలు, పండుగలు, ఎన్నో శుభాకార్యాలు మరెన్నో ప్రకృతి వైపరీత్యాలు చూసిన విజ్ఞానఖని అది

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 Год назад +24

    చాలా బాగా చూపించారు,చెప్పారు కూడా...ఇప్పటికీ వాడుతున్న ఆ ఇల్లు ,అక్కడ ఉన్న పాత వస్తువులు మరో పది తరాలు బాగుండాలి, కపాడబడాలి ...👍👌👌👏👏🙏🙏

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад

      థాంక్యూ అండి ..చాల బాగ చెప్పారు😀

    • @Appstar35
      @Appstar35 Год назад +1

      Quite Refreshing Looking at olden Traditional Rich Srini Addagada NRI Canada 🇨🇦 Thank you

  • @srisaisolutions
    @srisaisolutions Год назад +11

    అమ్మగారు మీరు చాలా చక్కగా, ఓపికగా చూపించినందుకు ధన్యవాదాలు, నా మనసు ఒక 30 యేళ్లు వెనక్కి వెళ్ళింది...

  • @sajidabujji4624
    @sajidabujji4624 Год назад +8

    అద్భుతమైన అనుభూతి కలిగింది నెల్లూరు వెళ్లి చూడాలని వుంది,,ఎంతమంచిభవంతి ఇందులో నివసించినోళ్ళందరూధన్యులు,, అప్పటి వంటిల్లు ఫోటో వుండింటే ఇంకాబాగుండేది,,, మంచి ఇల్లు చూపించినందుకు ధన్యవాదాలు

  • @shyamasundaritalluri8043
    @shyamasundaritalluri8043 Год назад +2

    చాలా బావుంది youtube ni correct gaa utilise చేసినట్టు అనిపించింది ఎక్కడెక్కడో ఉన్న ఇలాంటి అద్భుతాలను మనం వెళ్లి చూడలేము కాబట్టి youtube lo video ద్వారా చూడటం అందులోనూ ఆవిడ భేషజాలకు పోకుండా ( camara concious తో లేకుండా చాలా natural గా) ఒక friend లాగా explain chesthoo చూపించడం బావుంది Technology ni use chesukovadamante ఇది 👏👏👌👍 అంతే కానీ only rating kosam manam daily చేసుకునే routine పనులూ, వచ్చీరాని వంటలు,పిల్లలు ( teenagers) easy గా chedipovadaaniki use ayye videos చూడటానికే అసహ్యం వేస్తోంది ఇవ్వాళ రేపు ఇలాంటి టైం లో ఇప్పుడు పెట్టిన video చూస్తుంటే చాలా మంచి feel కలిగింది 👍👍

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад

      Thank you so much 😊 అండి. మీ మెసేజ్ చాలా బాగుందండి. మీకందరికీ ఈ వీడియో చూపించే అదృష్టం నాకు కలిగిందండి.

  • @lalithabhavani8615
    @lalithabhavani8615 Год назад +19

    Feeling happy to see this house... maintenance is awesome 😎

  • @maryvictoriap5344
    @maryvictoriap5344 Год назад +15

    What an antique... traditional house, age of 167 years with amazing..I think Rosewood or Red madhi wooden furniture....The main door is awesome...the carving is highlight... Especially the staircase is a miracle... Usually I like traditional houses....but this palace is my dream...Vegetation....leafy vegetables planting in series shows the healthy lifestyle of the inmates....Madam it is more interesting that this palace belongs to your daughter in law 's ancestors.... Zamindars houses are unique by nature....Thank you madam for letting me to view such an ultimate castle....

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад

      Superb words Mary. Meru video chusi chakkaga vivarincharu mary 😀. Thank you so much ☺️

    • @NarendraNarendra-uz1yn
      @NarendraNarendra-uz1yn Год назад

      @@lakshmishomegarden total area enni acralu madam

  • @vijayadasigandla23
    @vijayadasigandla23 Год назад +9

    మేము చిన్నప్పుడు బయట నుండి చూసేవాళ్ళం ఆ ఇంటిని. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా లోపల చూడగలిగాం. అంతటి పురాతన కట్టడం మన చరిత్ర కి నిదర్శనం. Iam so happy to see this video. Your explanation is superb Mam.

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад +1

      చాల సంతోషమండీ.ఈ ఛానల్ ద్వారా మీకు ఈ హౌస్ ని చుపిస్తునందుకు నాకు కూడా హ్యాపీగా ఉందండి 😀

    • @nagaranim6303
      @nagaranim6303 Год назад

      ​@@lakshmishomegarden Jio

    • @padmareddysadhi4916
      @padmareddysadhi4916 Год назад

      ​@@nagaranim6303 cu bhi

    • @anandginakunta
      @anandginakunta Год назад

      @@padmareddysadhi4916 chalaa bavundi madam really felt happy

  • @anuradhapandray4232
    @anuradhapandray4232 Год назад +11

    what an antique house! The people who stayed and enjoyed the glory of those days are so lucky. The people who inherited also lucky. Thank u for loading pleasure giving vedio

  • @vidyavathia2671
    @vidyavathia2671 Год назад +4

    అమ్మ లక్ష్మీ గారు సూపర్ వీడియో చూపించారు ఇలాంటి ప్రాచీన భవనాలు చూడడం ఆ కట్టుబడి చూస్తుంటే చాలా సంతోషం గా ఉన్నది. మా తాతగారి ఇంటికీ ఈ నెలలోనే వెళ్లి వచ్చాను ఆ ఇల్లు కూడా వంద సంవత్సరాల నాటిది. అలాంటి భవనాలీస్తాయిఎన్నెన్నో మంచి జ్ఞాపకాలు. గుర్తు చేస్తాయి . మీరు వివరించిన విధానం చాలా బాగుంది. ప్రతి అంగుళాన్ని గురించి దాని ప్రత్యే కతను చాలాబాగా వివరించారు. ధన్య వాదములు.

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад

      చాల సంతోషం మేడమ్ మీకందరికీ ఇలాంటి తీపి గురుతులు ఉండాలనే ఈ వీడియో చేశాను మామ్ thank you 😊

  • @shobhareddy9005
    @shobhareddy9005 Год назад +3

    చాల చాల బాగుంది ఇల్లు,నాకు చాలా ఇష్టం పురాతన కట్టడాలు,కోట లు,భవనాలు,చాలా థాంక్స్ అండి చూయించినందుకు.

  • @ramaakrishnabhanuathi42
    @ramaakrishnabhanuathi42 Год назад +12

    The people who preserve this house, are really great and should definitely be appreciated. I wish the spirit should stay forever and should be passed on to next generations in the family

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад

      Thank you andi. I will surely pass on your message to them. That house is my daughter in law’s mother’s birth place

  • @YLalithamohan
    @YLalithamohan Год назад +3

    చాలా కాలం తరువాత మంచి వీడియో చూసాను.. మీకు ఎంతో కృతజ్ఞతలు అండి..👍👍

  • @snowywinter9
    @snowywinter9 Год назад +11

    Beautiful, beautiful house 😍. The homes the builders build in India these days, we'll be lucky if they don't crash on our heads.

  • @rizwanullamohd8293
    @rizwanullamohd8293 Год назад +2

    లక్ష్మి గారు చాలా బాగా చూపంచారు 167 సంవత్సరాల ఇల్లు. నాది నెల్లూరు పద్దబజారు. కోవూరు లో కొత్తురు తెలుసు. కానీ ఈ భవనం చూడ లేదు. నెల్లూరు లో మేము న్న ఇల్ ల్లు కూడా దాదాపు 100 సం. ఇల్లు. అది కూడా ఇలాగే వుంటుంది. Tha nks.అండి.

  • @psnkumarreddy7242
    @psnkumarreddy7242 Год назад +5

    అలాగే నెల్లూర్ లో ములపేట లో నీ తిక్కవరపు రాంరెడ్డి గారి బిల్డింగు కూడా చాలా బాగుంటుంది

  • @sourabhbabloo2462
    @sourabhbabloo2462 Год назад +4

    V happy to see this old house 🏡.ఎక్కడో పాత జ్ఞాపకాలు.. హాల్ లో రంగుల అద్దాలు..మెట్ల వద్ద కిటికీ..open ప్లేస్,డాబా, exlent..కానీ ఒకటి తక్కువైయింది..(.మంచినీళ్ళ బావి)గిరికలు, బిందెలు, తాళ్లు..Yes..

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад

      Thank you so much andi 😊. Yes.. avi marchipoya. Kani video chale lengthy aipoindi eppati ke kada

  • @damua5283
    @damua5283 Год назад +1

    నిజంగా అద్భుతంగా వుందండి ఇల్లు, ఇప్పటికీ చెక్కు చెదరకుండా కాపాడడం చాలా great. తలుపుల మీద చెక్కడాలు అద్భుతంగా ఉన్నాయి

  • @umabitr8157
    @umabitr8157 Год назад +3

    చాలా అద్భుతం గా వున్నది ఇల్లు చాలా సంతోషం మీరు చూపించు తు నందుకు.

  • @suprajareddymulamreddy.4468
    @suprajareddymulamreddy.4468 Год назад +5

    చాలా థాంక్స్ అక్కా ఇలాంటి చారిత్రాత్మక కట్టడం చూపించినందుకు 🥰🤝🏻

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад

      థాంక్యూ సుప్రజ మీకందరి కోసమే ఈ వీడియో చేశాను సుప్రజ 😀

  • @nandinipalegar3242
    @nandinipalegar3242 Год назад +10

    Awesome video.should really appreciate grand children of this house they still r maintaining ancestral house in good condition.such houses r rare to see in future.Good keep up this heritage building.maam u explained well.

  • @geethayt547
    @geethayt547 Год назад +2

    మీ వీడియోస్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈ ఇంటిని వస్తు వులను చూస్తుంటే నాకు చాలా తృప్తిగా ఉంది 👌👌👌👌

  • @shailajaborukati1554
    @shailajaborukati1554 Год назад +3

    ఆ ఇంటిని అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు అంటే చాలా గ్రేట్ ఇంకా ముందు ముందు కూడా కాపాడుతూ వస్తూ ఉంటే గవర్నమెంట్ వారు గుర్తిస్తారు 💐

  • @swethavadlamani3260
    @swethavadlamani3260 Год назад +1

    అమ్మ నాకు వయసు ఇప్పుడు 29 సంవత్సరాలు
    నేను నా చిన్నతనం నుంచి ప్రతి ఇల్లు లోపల ఎలా ఉంటుంది ఎలా సర్దుకుంటారు అని ఆలోచన ఉండేది
    యూట్యూబ్ వీడియోలు వల్ల అది సాధ్యమైంది
    ఎన్ని వీడియోస్ చూసిన ఇటువంటి అనుభూతి కలుగలేదు
    ఏ రాజుల కాలం లోకి వెళ్లి వచ్చాము అనిపించింది
    మీరు చూపించిన విధానం ఇంకా చక్కగా ఉంది
    ఇటువంటి అద్భుత కట్టడాన్ని చూపించి వివరించిన మీకు ధన్యవాదాలు 🙏❤️

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад

      ఈ వీడియో మీరచూసినందుకు నాక్కూడా చాల హ్యాపీగా ఉంది thank you😁

  • @shobhanareddy6063
    @shobhanareddy6063 Год назад +7

    Very interesting Laxmi . The architecture seems to be common to Madras Presidecy as my husband's grandfather's house has similar finishes .
    It's important to avoid cement while repairing these old structures as the weight causes imbalance and endangers the structure .
    The Chennai museum office can connect people to telugu teams trained in repairing such buildings with lime mortar itself which will give such buildings long life .

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад +2

      Thank you so much akka 😊. Convey chestanu akka me message ni 😊. Na kodali amma gari puttillu akka aa house 😊

    • @jdinnovations5548
      @jdinnovations5548 Год назад

      I screenshoted this comment 😄💐💐 btw tq

  • @vanikallu6757
    @vanikallu6757 Год назад +2

    చాలా బాగుందండి మీరు చూపించిన ఇల్లు.నేను వెంకటగిరిలో ఉంటాను.నేను పుట్టిపెరిగిన ఊరు కావలి. వెంకటగిరి రాజా గారి కోట లాగా ఉంది.

  • @sureshkumarnagubandi5924
    @sureshkumarnagubandi5924 Год назад +1

    Wow.....Chaala Adbhutamga Vundi.....🇮🇳
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳 JAI HIND 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @saritaa4977
    @saritaa4977 Год назад +3

    నిజంగా చాలా అందంగా అద్భుతంగా ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లు అరుదుగా కనిపిస్తాయి,మీ వీడియో ద్వారా మమ్మల్ని 167 సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్లారు థాంక్యూ.

  • @gouthamachary3277
    @gouthamachary3277 Год назад +4

    superb stair case , wonderful architecture

  • @spurthireddykandula5404
    @spurthireddykandula5404 Год назад +4

    You are talking freely before camera madam..pls continue doing daily vlogs..you will get great success for sure

  • @sarvagnahitham635
    @sarvagnahitham635 Год назад +2

    We are lucky to witness the house....it's so wonderful ...and architecture is so great ...mainly steps ....maintainance is not an easy task...anyhow tq.lakshmi garu... I wish the next generation also should keep this monument forever

  • @ramaraoavula7366
    @ramaraoavula7366 Год назад +2

    Lakshmi Garu sooooo beautiful old house I like this video 👌 💕 💗 thankyou so much.

  • @vushareddy
    @vushareddy Год назад +6

    Beautiful home😍,video taken to my childhood memories ,had one duplex home during my childhood but demolished.. Nice presentation. Thank you so much..

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 Год назад +2

    పాత తరం రోజులు మన పెద్దల నడవడిక జీవన విధానం అలాగే వారు నివసించే బిల్డింగ్స్ ఎంతో ఉన్నతంగా ఉండేవి మీ వీడియో చాల బాగుంది

  • @seetharamaiahsalika9435
    @seetharamaiahsalika9435 Год назад

    మేడం మీరు చాలా సింపుల్ గా చెప్పే విధానం తెలుగులో 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👍👍👍👍r🌹🌹🌹🌹🌹🤣🤣🤣🤣🤣🤣 సూపర్

  • @chintalarajupabbireddy1523
    @chintalarajupabbireddy1523 Год назад +2

    చాలా బావుంది అమ్మ 👌👌👌

  • @arunalekha2193
    @arunalekha2193 Год назад +1

    Mam it's realy heaven like house so historical with ancestorial recoganzational wonderful memories realy I enjoyed a lot by seeing it and you explained very well thanks mam I like old things v much old is gold I pray to keep this house ever and for ever to that family only still many generations must see those photos also should be preserved don't let any photo to spoil my mother's house is also there at sec bad it is of 130 yrs old but not this much of big excluding your garden side but I like. All the old one as gold tq mam god bless you I am 63yrs old that's why I blessed you tq for ur family members god bless them

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад

      Me message chala bagundi Aruna. So happy 😀. Thank you so much 😊

  • @prasadkavuru16
    @prasadkavuru16 Год назад +2

    ఇల్లు చాలా బాగుంది.😍

  • @fatafutreddy8004
    @fatafutreddy8004 Год назад +1

    Kavali nundi oka like ....

  • @swathichittini1362
    @swathichittini1362 Год назад +1

    House super ga vundhi , kattina vallu, kattichina vallu, dhanni maintain chese vallu great 👍

  • @Ajayajay-ki7sl
    @Ajayajay-ki7sl Год назад +1

    Chala chala great memorable house....... Amma... Enka anno manchi videos cheyandi...... Ammaaaa

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Год назад

    చాలా బాగుంది. మా చిన్నప్పటి ఇళ్ళు గుర్తుకొచ్చాయి. మా మనవళ్ళకి చూపించడానికి బాగుంటుంది. అప్పటి ప్రశాంత వాతావరణం, ఇంత దారుణ మైన సాంఘిక పరిస్థితులు, టీవీలు, స్పీకర్ల రొద లేని రోజులు గుర్తొచ్చి మనసు రాజమందిరమైపోయింది.

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад

      థాంక్యూ అండి. మీకు నచ్చినందుకు నాక్కూచాలా హ్యాపీగా ఉందండి 😀

  • @sujathareddy6328
    @sujathareddy6328 Год назад +1

    సితార సినిమాలు రాజా వారి కోట చూసిన ఫీలింగ్ కలుగుతుంది. Awesome 👌

  • @aruna1564
    @aruna1564 Год назад +3

    🙏🙏🙏 no words altimate 👏👏

  • @ganeshkumar-hj8rq
    @ganeshkumar-hj8rq Год назад +1

    super house, madi kovur, maa chinnappudu kotturu burla vari intiki velli pulu kosi vinayakuniki malalu katti vinayakuni gudilo prathi adivaram veyinche vallamu. chala patha gurthulu gurthu chesaru, thanks andi.

  • @velurisailaja4856
    @velurisailaja4856 Год назад +1

    కంటికి అమృతం తాగినట్టు ఉంది

  • @radhikakudamala7964
    @radhikakudamala7964 Год назад +1

    Very nice house Amma
    I'm from same place kovur
    Really nostalgic feeling,
    Please show the temple Amma.I think that is Rama Mandira
    Thanks alot

  • @mydreamnature8659
    @mydreamnature8659 Год назад

    చాలా బాగుంది మేడం నా చిన్ననాటి జ్ఞాపకాలు మా అమ్మమ్మ నాన్నమ్మ గారి ఇల్లులు గుర్తుకు వచ్చే మేడం

  • @konasasikala9273
    @konasasikala9273 Год назад +3

    లక్ష్మి గారు ఏం భవనం చూపించారు,నా మనసంతా ఒకలాంటి అనుభూతి కలిగింది,ఆ భవనాన్ని స్వయంగా వచ్చి చూసే అవకాశం ఉంటే బాగుండు.సూపర్ అనుభూతి.

  • @gopalaraobommaraju4654
    @gopalaraobommaraju4654 Год назад +8

    Amma ! Your explanation of the palace is superb and I have the feeling of coming to the village and enjoy the beauty and architecture of the excellent beautiful palace and I specially congratulate the owners as their maintenence is excellent.

  • @venkatreddy392
    @venkatreddy392 Год назад +4

    Heritage indeed 👍

  • @ramaarul3990
    @ramaarul3990 Год назад +2

    Very nice beautiful house and very patiently explained everything.👌👃

  • @manimulticreations3190
    @manimulticreations3190 Год назад

    Abba Madam garu ur explain is excellent memu chala anubhuthi pondham andi 167 years back velli chusamu nenu ma husband & papa andaram chusamu andi chala bagundhi andi

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад

      Chala happy ga vundi andi mee kutubham antha e video chisinanduku. Thank you so much 😊 andi. Meeru Ela msg cheyadam iam very happy 😃

  • @ravireddy3259
    @ravireddy3259 Год назад +1

    Amazing. Thanks for sharing. Special thanks to those staying there and maintaining this house well and to the cameraman. Please 🙏 make a video on Kodanda ramalayam temple too.

  • @lakshmireddymareddy7378
    @lakshmireddymareddy7378 Год назад +1

    Intha manchi andamyna intini chupinchinanduku chala thanks andi❤️❤️❤️❤️

  • @mishnah368
    @mishnah368 Год назад +1

    Wonderfully preserved. మీరు చాలా చక్కగా వివరిస్తూ diligent గా చూపించారు. ఇది చూడడం ఆనందదాయకం.చూపించినందుకు మీకు చాలా thanks.
    అయితే ఆ family చరిత్ర కూడా వివరిస్తే బాగుండేది.
    Anyway thank you very much.

  • @annapurnak1749
    @annapurnak1749 Год назад +1

    I like tradishional houses beautiful home

  • @abhiileni8348
    @abhiileni8348 Год назад

    Super నకు బాగా నచ్చిన హోం గ్రేట్❤❤

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад +1

    Nice explain madam. Old is gold.beautiful heritage building of Nellore pedda reddy heritage building. Nice construction and architecture of wooden and eco friendly building material and furniture

  • @ranimugdhatalks
    @ranimugdhatalks Год назад +3

    Beautiful house 🏡🤩

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 Год назад

    నేటి తరానికి ఒక.అద్భుతమైన.కట్టడంగా మిగిలింది ఒక కళాఖండం. దివ్యానుభూతిని కలిగించింది.👍👍

  • @royalgardenkumari
    @royalgardenkumari Год назад +1

    Super House అక్కా 😍. ఎప్పుడూ చూడలేదు

  • @kondapraveenreddy
    @kondapraveenreddy Год назад +3

    Super super house🏠

  • @varanasilakshmipathy596
    @varanasilakshmipathy596 Год назад +3

    Your explanation of each and every part of the building and antique items is superb madam. I enjoyed watching it through out. Thankyou for showing such a beautiful construction. Very huge building.

  • @SaiRam-me3lp
    @SaiRam-me3lp Год назад +1

    Chala chala bagundi entha great anipinchindi

  • @vijayavardhini7518
    @vijayavardhini7518 Год назад

    Chala enjoy chesemandi....elanti old buildings...antic things chuddam Naku eshtam .I enjoyed a lot ma.continue this program.

  • @bujjibalusupati3372
    @bujjibalusupati3372 Год назад

    Nenu first time me video chosandi chala chala happy ga undi time travel chesiñattu ga undi meru chala opika ka tirigaru history iashta pade ma lanti vallaki meru manchi happiness ichaaru thanks andi

  • @senagavarapusharma6773
    @senagavarapusharma6773 Год назад

    Excellent mam. Video chala chakkaga chesi choopincharu. Illu chala adbhutanga undi. Thank you Amma. 🙏

  • @madhavi2341
    @madhavi2341 Год назад +1

    What a main ttanence Lakshmi garu really great

  • @raziafarooqi8686
    @raziafarooqi8686 Год назад

    Namste Lakshmi garu super bunglow chupincharu meeru cheppe vidham chinna pillalaga yenta muuduga vunnayyo ani cheppatum chala chala bagundi . Mimnalni pogadalani kadu mee hrudayam nijanga cheppalunte venna laga vundi. Meeku devudu challaga choodali. Mee kodali family vallani kooda challa vunchali. Many many thanks. Old is gold

  • @uvannapurna
    @uvannapurna Год назад

    Chala adbutham ga vundi. Meeru intha baaga chupincharu.
    Intini, intlo vasthuvulani padila parchi, Chakkaga maintain chesthunnaru aa inti vaallu.
    Hats off 👏👏👏

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад

      Thank you andi. Meku Ee house baga nachinanduku iam so happy 😀

  • @arunadevimoosapeta2209
    @arunadevimoosapeta2209 Год назад +1

    Idi reddys building aa raayudu,naayudu laavundi.wonderful.

  • @munilakshmivatambeti4821
    @munilakshmivatambeti4821 Год назад

    Wow సినిమాల్లో చూసినట్లే vundandi ఇలాంటి house makuchupinchinanduku meku🙏🙏🙏👌👌

  • @sudhamentey5050
    @sudhamentey5050 Год назад +1

    WOW what a wonderful house

  • @Bharatpragatimixedmedia
    @Bharatpragatimixedmedia Год назад +1

    Super too super thanks alot..... Alantidhi buchi reddy palemlo.undhi Dodla house Dodla& Bezawada boath joint family kapuram chesaru idharu MP lu Bezawada Ramachandrareddy. Bezawada papi reddy &other Dodla mega family.....

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад +1

      Thank you andi 😊. Bezawada Ramachandra reddy garu ma mamayya ( Dodla Ramachandra reddy (DR) ) gari nanna ki (Dodla venkatarami reddy) mena alludu andi.

    • @Bharatpragatimixedmedia
      @Bharatpragatimixedmedia Год назад +1

      @@lakshmishomegardenyes madam thank you madam gaaru thank you so much Regarding dodla & Bezawada family's....good present Bezawada Naresh chandra Reddy s/o Bezawada DasardhaRamireddy...taking care that samsthanam.........

  • @tangiralarao5010
    @tangiralarao5010 Год назад

    Those days will never come back. Avanni teepi sweet memories. Meeru cheppe vidhanam,maata teeru so sweet with respect.Andhra valla bhasha telispotundi easyga. Main prati vallani maryadaga Andi padam add chestam

  • @mareddysistersrangoli5623
    @mareddysistersrangoli5623 Год назад +1

    Mam house chaala baunndi 👌👌❤️❤️

  • @hanmanthraopasme4287
    @hanmanthraopasme4287 Год назад

    You are better then old building you comments and voice nice

  • @shivagollaputi3704
    @shivagollaputi3704 Год назад

    చాలా మంచి వీడియో చూపించారు కృతజ్ఞతలు అండి

  • @aluruanuradha9535
    @aluruanuradha9535 Год назад +1

    Very beautiful palace tq for sharing lakshmi

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 Год назад +1

    Wonderful house

  • @tangiralarao5010
    @tangiralarao5010 Год назад

    Chala,chala baaga ento opikato explain chesaru. Enka pedda bhava nam kaadu Old beautiful mansion.Maa andarki chupinchadam gurinchi pratidi di vivatamga.explainchesinanduku meeku hats off. Ala maintain cheyyadam venuka ento kashatam untundi

  • @sivaramakrishna3621
    @sivaramakrishna3621 Год назад +1

    అద్భుతమైన పురాతన కట్టడం..

  • @santhikalamannem1805
    @santhikalamannem1805 Год назад

    Naku ilanti houses ante chala ishtam,e video chala bagundi Lakshmi…..really superb 👌👌

    • @lakshmishomegarden
      @lakshmishomegarden  Год назад +1

      Andariki elanti illu istamani pettanu Santhi. Thank you 😊

  • @VidyaNittala
    @VidyaNittala Год назад +3

    Lakshmi Garu, this home tour is very refreshing andi :) !

  • @ravindranathreddysettigiri8517
    @ravindranathreddysettigiri8517 Год назад +1

    Owners are doing great job,my namskaram, to them for their maintenance

  • @smithabhargavikalidindi745
    @smithabhargavikalidindi745 Год назад +1

    Hi lakshmi Garu nice house liked your explanation

  • @umamaheshwari4091
    @umamaheshwari4091 Год назад

    Thank you Andi
    చాలా బాగుంది

  • @surampudivenuprasad4952
    @surampudivenuprasad4952 Год назад

    Chala bagundhi.Baga chupincharu.chala santhosham

  • @prasanthm2532
    @prasanthm2532 Год назад

    Mind blowing house....super 👌👌👌👌

  • @ramaakrishnabhanuathi42
    @ramaakrishnabhanuathi42 Год назад

    This is no where less than any palace.👏

  • @skthaherabegum287
    @skthaherabegum287 Год назад

    Super midam tq machi video chisaru mako pathakalam ialati chala iastam machiga chopicharu tq so much midam

  • @bhavani4344
    @bhavani4344 Год назад

    Super Andi manchi feeling vachindi chusthu unte💐

  • @smunna4330
    @smunna4330 Год назад

    అసలు చాలా బాగుంది అక్క అసలు

  • @marreddylakshmi9684
    @marreddylakshmi9684 Год назад

    Chala bavundi andi ippudu ilanti construction cheyyaleru ,ippatiki anta neat ga maintain cheyyatam great

  • @bollapragadasubbamma3705
    @bollapragadasubbamma3705 Год назад

    Superb house. Baga explain chesaru