ఇప్పటివరకు చూపించిన మండువాలలో ఇదే పెద్దది ఇంత పెద్ద మండువా లోగిలిని నేను ఇప్పటిదాకా చూడనే లేదు. కృష్ణ గారు నటించిన ఉరికి మొనగాడు సినిమా ప్రారంభం లో ఈ చిట్టూరి వంశస్థులకి కృతజ్ఞతలు తెల్పుతూ టైటిల్ కార్డు ఉంటుంది. నేను నిన్ననే చూసా ఆ సినిమా ఈ రోజు మీరు అదే కూళ్ల చిట్టూరి వారి వీడియో చేసారు. Thank you చూడబోతే ఈ ఇంటిని మైంటైన్ చేయడం అంటే కనీసం ఐదుగురు పనోళ్ళు అయినా కావాలి అనుకుంటా రోజు వారి కార్యక్రమాలు చేయడానికి. చిట్టూరి పార్థసారధి గారు కూడా చాల బాగా చూసుకుంటున్నారు ఇంటిని.
@@harshasriram77 మీ వీడియో చూసాక ఈ రోజు శ్రీకాంత్ నటించిన ఊరికి మొనగాడు సినిమా చూసా అందులో విల్లన్ క్యారెక్టర్ బాబ్జి హౌస్ గా చూపించింది చిట్టూరి మునసబు గారి హౌస్ యే. మండువా లోపల మండపం మీద ఉయ్యాలా బల్ల వేసి అందంగా డెకరేట్ చేసి బాగా చూపించారు. ఈ సినిమా ఇంటి నిం దాదాపు ఏడెనిమిది సార్లు అయినా చూపించి ఉంటారు.
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

Excellent. హర్ష గారు మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాను. గోదావరి అందాలు, గ్రామాలు, మండవా లోగిళ్ళు అన్ని అందంగా చూపిస్తున్నారు. మాది తెలంగాణ, మీ వీడియోస్ చూశాక ఓసారి ఈ పల్లెళ్ళని చూడాలనిపిస్తుంది.
The way you approach people to make them talk openly, getting their aprovals to visit inside, the way you unfold the details progressively, slowly is really great and a must have quality for any presenter. I personally like your walking style and body language in these videos. Kudos. Keep it up. God bless you and your unit.

చాలా, చాలా బాగుంది శ్రీరామ్, కూళ్ల మునసబు గారి మండువా లోగిలి, గోదావరి అందాలు , మండువా లోగిళ్ల దర్జాలు వర్ణించ గలమా ? నాకు ఈ లోగిలి ఇళ్లు అంటే మహా పిచ్చి ఇష్టం. కనీసం చిన్న స్థలం లో ఐనా కట్టు కోవాలని కోరిక. ఇక ఈ జన్మ కి లేదులే . నీ లాంటి వారు చూపితే ఆనందించటమే.
Idi ma village my family left that village in 1963 after that i went there in 1971 now i saw your vidio. Thank u still i remember temple school canal near godavari panti to cross the canal to go to river at that time my family went to rajahmundry by lanchi only thanku I seen the lolla also it is my mother's village thanku
Hi ram garu good morning 🙂. Kulla village super👌👌. Starting boat journey 🚤 meru Aa………sunset excellent scenery. Manduva 🏡 chala bagundi. Nice video👍👍👍thank you take care✍🏼🙂🌹
Chala pedda manduvalu unna village Kuulla.in East godavari ditrict.Andhra Pradesh. Exlent ancent .n.zameendari.s family hitorical village. Very happy to see this vedio. Many thanks to vedio coverage who take munch interest . God Bless him good health.strength.
Nijanga antha peddha houses maintain cheyali ante mamulu vishayam kaadu great asalu ,, aa house designs ipudu trending malli ❤superbb to see videos anna ,love from Nellore ❤
ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
కూళ్ల ఊరుని నేను గతంలో చూసి... ఎంతో ఆశ్చర్యపోయాను. ఈ వీడియోలో చూపించిన మండువా లోగిలి ఇల్లు చూసి తెగ ముచ్చటపడిపోయాను. మళ్లీ నా కూళ్ల జ్ఞాపకాలని కళ్లముందు ఉంచినందుకు థాంక్స్ అండీ... వీడియోని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. మీ వీడియోలకి నేను కూడా ఒక అభిమానినే...
Very well maintained houses i liked flooring so neat and smooth finish life was happy in those days not much tensions when all are together problems can be solved though rich people they are very simple and down to earth

Thanks harsha for bringing such a wonderful topic. Really felt so happy to see the Manduva houses. The scariest thing is. All the young generation moved out to big cities and what I see is the old age people and the diserted houses and roads with hardly one or 2 people. So sad to see this type of situation. 😢

I watch all your videos, Sriram Garu, the way you introduce the location of the place and the nearest distance from nearby towns and villages it's very important and informative. Those who cannot go to these beautiful locations and villages can enjoy the beauty of "KONASEEMA" villages. I understand "Telugu " but my request to you, please put sub titles so that other states people can also understand and maybe it will give a boost to tourism in "KONASEEMA".
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
What a beautiful village it is... ...and the old architecture has a divine charm which we hardly get to see in now a days modern concrete structures ❤❤❤❤....nice video bro

Edhi ma oore. 1993 to 2002 varuku ekkade unnamu. Malli eppudaina kulla vellalani na dream. Memu cheruvu ki opposite lo unde manduva entlo rent ki undevallam. Aa house chubistarani anukunnanu but memu unna house ledhu. Appatlo ma pinni nurse kulla chuttupakkala unna gramalaki government nurse ante chala manchi peru . Ma pinni (nurse) akka kuthurni nenu. Na chinna vayasulo ma pinni cheyi pattukuni thirige andhamaina pradhesalu evvanni. Aa ooru aa gyapakalu eppatiki marchipoleni rojulu.
ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Ma father di Vizag district lo oka palleturu present house construction lo vundhi, naku greenery ante polalu, kondalu istam. Present Bangalore based MNC lo WFH chestunna. Next year ki broadband tisukuni kottha house lo cheddam anukunna nature ni enjoy chestu, kani bad luck back to office chesadu, February lo potunna bro. 😒
మీ వీడియోస్ చూస్తున్నంత సేపు సంతోషం కంటే బాధే ఎక్కువైతుంది అన్న మరోలా అనుకోకండి మాది పల్లెటూరే ఎవ్వరికి జాబ్స్ లేవు అందరూ ఊర్లోనే ఉంటాం అందుకే మా ఊరంటే ఇష్టం నేను కూడా సివిల్స్ ప్రేపరషన్ మధ్యలోనే ఆపేసి ఊరికి దగ్గరలో ఉండవచ్చు అనుకోని govt లోనే చిన్న జాబ్ లో జాయినింగ్ అవి వ్యవసాయం చేసుకుంటున్న చాలా సంతోషంగా ఉంటుంది ఊర్లో ఉన్నంత హ్యాపీ ఈ దునియా లో ఏడలేదు.
My native place is West. Godavari, palakollu, if times allow me I will definately visit some Manduva Logillu.present I settled in Hyderabad, Jeedimetla area. Thanks to youtuber.

ఇప్పటివరకు చూపించిన మండువాలలో ఇదే పెద్దది
ఇంత పెద్ద మండువా లోగిలిని నేను ఇప్పటిదాకా చూడనే లేదు. కృష్ణ గారు నటించిన ఉరికి మొనగాడు సినిమా ప్రారంభం లో ఈ చిట్టూరి వంశస్థులకి కృతజ్ఞతలు తెల్పుతూ టైటిల్ కార్డు ఉంటుంది. నేను నిన్ననే చూసా ఆ సినిమా ఈ రోజు మీరు అదే కూళ్ల చిట్టూరి వారి వీడియో చేసారు. Thank you
చూడబోతే ఈ ఇంటిని మైంటైన్ చేయడం అంటే కనీసం ఐదుగురు పనోళ్ళు అయినా కావాలి అనుకుంటా రోజు వారి కార్యక్రమాలు చేయడానికి. చిట్టూరి పార్థసారధి గారు కూడా చాల బాగా చూసుకుంటున్నారు ఇంటిని.
Thank you so much for your valuable feedback
@@harshasriram77 మీ వీడియో చూసాక ఈ రోజు శ్రీకాంత్ నటించిన ఊరికి మొనగాడు సినిమా చూసా అందులో విల్లన్ క్యారెక్టర్ బాబ్జి హౌస్ గా చూపించింది చిట్టూరి మునసబు గారి హౌస్ యే.
మండువా లోపల మండపం మీద ఉయ్యాలా బల్ల వేసి అందంగా డెకరేట్ చేసి బాగా చూపించారు. ఈ సినిమా ఇంటి నిం దాదాపు ఏడెనిమిది సార్లు అయినా చూపించి ఉంటారు.
Kattu ko
@@madhavilatha5349 ఒక సగం నేను పెట్టుకుంటా ఇంకో సగం మీరు పెట్టుకోండి కట్టుకుందాం నాకు ఒక పదెకరాల సింగల్ బిట్ ఉంది ఇంతకంటే పెద్దదే కట్టుకుందాం అందులో
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
తమ్ముడు నువ్వు సూపర్ పాత ఇళ్ళు, వూళ్లు చూపిస్తున్నారు అద్భుతం
thank you somuch for your valuable feedback.
ఇలాంటి ఇల్లు చూస్తూంటే పూర్వ వైభవం ఎంత బాగా వుంది అనిపిస్తుంది.
Thank you so much for your valuable feedback
Exllent అక్కడ జీవించాలంటే పూర్వ జన్మ సుకృతం ఉంది ఉండాలి..
Thank you so much for your valuable feedback
True. Well said. I was also thinking the same...
చాలా చాలా బాగుంది ఇల్లు పెద్దగా, కానీ దాన్ని అంత నీట్ గా ఉంచాలంటే చాలా మంది పనివాళ్ళు కావాలి.
Thank you so much for your valuable feedback
All streets are so neat n clean. They have good civic sense. Nice Vedio.
నాకు ఇలాంటి ఒక మండువ లాంటి ఇల్లు కట్టుకోవాలని ఉంది
Thank you so much
తగ్దదెలే 😅
@@vanisripulluru8499 😀🤞
Ummadi kutamnam vunte kattukobachu but ee rojullo kastame bro
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Excellent. హర్ష గారు మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాను. గోదావరి అందాలు, గ్రామాలు, మండవా లోగిళ్ళు అన్ని అందంగా చూపిస్తున్నారు. మాది తెలంగాణ, మీ వీడియోస్ చూశాక ఓసారి ఈ పల్లెళ్ళని చూడాలనిపిస్తుంది.
Thank you so much for your valuable feedback
మా అత్తరూరు వెంటూరు ఆ వీడియో కూడా చూపించారండి చాలా థాంక్స్ మా చిన్నప్పుడు తీపి జ్ఞాపకాలు స్కూలు అంతా చూపిస్తున్నారు చాలా చాలా థాంక్స్ అండి
Thank you so much
This is the ultimate one never ever 🎉 no words mathi pothundi
Thank you so much for your valuable feedback
మేం వెళ్లలేని మాకిష్టమైన ప్రదేశాలకు వెళ్లి video తీసినందుకు thanks అన్నయ్య. మీతో పాటు మేం కూడా వచ్చి అక్కడ తిరిగినట్లు అనిపించింది.
Thank you so much for your valuable feedback
The way you approach people to make them talk openly, getting their aprovals to visit inside, the way you unfold the details progressively, slowly is really great and a must have quality for any presenter. I personally like your walking style and body language in these videos. Kudos. Keep it up. God bless you and your unit.
I appreciate that!
powerful Vasthu kaligi vuntaii ilaanti illulu.
ippati vallu katte illulu enduku tharam kaavu ilanti Vasthu prakangamga katte inti mundu .
great Home 😊
Super video s peturulu bagunnayi manduva Ellu lu chakkaga vunnayi anni samacharamu lu Ayina chekku chedaraledu chala baga mentions chesthunaru Great
Thank you so much for your valuable feedback
Great heritage ideology of Godavari delta style architecture. So wonderful heritage houses.
Thank you so much for your valuable feedback
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Gud to know that morning raga movie was shot here..
Beautiful journey & scenery of KULLA village positioned in Konaseema.
Yes, you are right
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
చాలా, చాలా బాగుంది శ్రీరామ్, కూళ్ల మునసబు గారి మండువా లోగిలి, గోదావరి అందాలు , మండువా లోగిళ్ల దర్జాలు వర్ణించ గలమా ? నాకు ఈ లోగిలి ఇళ్లు అంటే మహా పిచ్చి ఇష్టం. కనీసం చిన్న స్థలం లో ఐనా కట్టు కోవాలని కోరిక. ఇక ఈ జన్మ కి లేదులే . నీ లాంటి వారు చూపితే ఆనందించటమే.
Thank you so much for your valuable feedback
Idi ma village my family left that village in 1963 after that i went there in 1971 now i saw your vidio. Thank u still i remember temple school canal near godavari panti to cross the canal to go to river at that time my family went to rajahmundry by lanchi only thanku I seen the lolla also it is my mother's village thanku
So nice of you
భలే మంచి మండువా లోగిళ్లు చూపించారు. ధన్యవాదములు
Thank you so much for your valuable feedback
Kuala munasibu gari illu adripoindi.Munisibu garu chala serious ga vunnaru. Chala manchi vishayalu chepparu
Thank you so much for your valuable feedback
బాగుంది గ్రామం లాజిల్లు మీరు ఇంకొంచం ఎడిటింగ్ మీద టైం స్పెండ్ చేసి నిండివి తగ్గించాలి 52 నిమిషాలు చూసే ఓపికలు, టైం,ఈనాటి తరానికి లేదేమో ఆనిపిస్తోంది.
Thank you so much for your valuable feedback
Good vedeyo
కానీ అంత వీడియో తీయటానికి హర్ష ఎంత కష్టపడ్డారో కూడా ఆలోచించండి
Correct
chaala manchi video tq
Thank you so much for your valuable feedback
Good videos always peace in your location
Thank you so much for your valuable feedback
Nice houses harsha garu...prasanthamaina vathavaranam...
Thank you so much for your valuable feedback
Hi ram garu good morning 🙂. Kulla village super👌👌. Starting boat journey 🚤 meru Aa………sunset excellent scenery. Manduva 🏡 chala bagundi. Nice video👍👍👍thank you take care✍🏼🙂🌹
Thank you so much for your valuable feedback
Thanks for sharing 🙏🙏🙏
Hello Harsha garu patha manushulu vurulu antho madhura smuruthulu gurthu chesthae very pleasant vedio thank you
Thank you so much for your valuable feedback
Chala pedda manduvalu unna village Kuulla.in East godavari ditrict.Andhra Pradesh. Exlent ancent .n.zameendari.s family hitorical village. Very happy to see this vedio. Many thanks to vedio coverage who take munch interest . God Bless him good health.strength.
Thank you so much for your valuable feedback
Wow Harsha Garu nice village beautiful houses beautiful video Harsha Garu very nice keep it up 😊❤️❤️❤️
Thank you so much 🙂
Nijanga antha peddha houses maintain cheyali ante mamulu vishayam kaadu great asalu ,, aa house designs ipudu trending malli ❤superbb to see videos anna ,love from Nellore ❤
Thank you so much for your valuable feedback
Thanks Brother and
Happy to see such
Huge houses in Acres
Harsha and Kulla r great
Thank you so much for your valuable feedback
ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
ఈ ఇద్దరు బుజ్జి పాపలని చూతు ఉంట్ మనస్సు కు మనం బాధలి న్ని మర్చిపోవాసు
కూళ్ల ఊరుని నేను గతంలో చూసి... ఎంతో ఆశ్చర్యపోయాను. ఈ వీడియోలో చూపించిన మండువా లోగిలి ఇల్లు చూసి తెగ ముచ్చటపడిపోయాను. మళ్లీ నా కూళ్ల జ్ఞాపకాలని కళ్లముందు ఉంచినందుకు థాంక్స్ అండీ... వీడియోని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. మీ వీడియోలకి నేను కూడా ఒక అభిమానినే...
Thank you so much for your valuable feedback
Chala.bagundi
Baasu..nee coverage not less than a movie..brilliant camera work
Thank you so much for your valuable feedback
చాలా బాగుంది
Thank you so much
కోనసీమ అనే అందమైన పేరు చాలా బాగుంది
Thank you so much for your valuable feedback
Wow super houses elanti house unte baggunnu anipinchindi
Very well maintained houses i liked flooring so neat and smooth finish life was happy in those days not much tensions when all are together problems can be solved though rich people they are very simple and down to earth
Thank you so much for your valuable feedback
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Hi bro I'm from kadapa ..ur videos r superb and godavari villages ante naku chala istam ❤
Thank you so much for your valuable feedback
Thanks harsha for bringing such a wonderful topic. Really felt so happy to see the Manduva houses. The scariest thing is. All the young generation moved out to big cities and what I see is the old age people and the diserted houses and roads with hardly one or 2 people. So sad to see this type of situation. 😢
Thank you so much for your valuable feedback
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Surya kumari garu baaga chepparu. On those days ladies so respect and reservd
Thank you so much for your valuable feedback
Nice harsha garu keep it up
Thank you so much 🙂
Nice video super super 👌
Thank you so much
Nice information brother 🤝
So nice of you
ఇంత పెద్ద ఇంటిని రెండువందల సంవత్సరాలు మెయింటెయిన్ చేయటం అంటే సామాన్యం కాదు. ముఖ్యంగా ఎవరిదారిన వాళ్ళు తలోదిక్కుకు వెళ్ళిపోయిన ఈరోజులలో మరీ కష్టం.
Very very nice and good sir namaste thank you very much sir jayaram Thimmappa Gari from nuthimadugu Kambadur mandal Ananthapur dist ap
Thank you so much for your valuable feedback
Chitturi Achutha Ramanna Garu my great grand father. Ma house chusinapudu felt so happy chala years iyendi akkada ki velli.
Thank you so much for your valuable feedback
Oh! Ok, great if you don't mind this chitturi surname belongs to which caste,bcz our maternal side surnames also chitturi.thanks in advance
స్టార్టింగ్ లో వీడియో టేకింగ్ చాలా బాగుంది
Thank you so much
I watch all your videos, Sriram Garu, the way you introduce the location of the place and the nearest distance from nearby towns and villages it's very important and informative.
Those who cannot go to these beautiful locations and villages can enjoy the beauty of "KONASEEMA" villages.
I understand "Telugu " but my request to you, please put sub titles so that other states people can also understand and maybe it will give a boost to tourism in "KONASEEMA".
Thank you so much 🙂
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
No words bhayya 🙏🙏
Sir Harsha Great job you are doing .Chala manchiga videos upload chesaru 🙏🌹 Dhanyulamu 🙏🌹 Jaya Godavari Talli🙏🌹 Venkata Ramana
Thank you so much for your valuable feedback
Anta manchi prakruti andaalo.super .a nadi gattuna ne vundi povaalani pistundi.
Thank you so much for your valuable feedback
Really great sir.....
Thank you so much for your valuable feedback
What a beautiful village it is... ...and the old architecture has a divine charm which we hardly get to see in now a days modern concrete structures ❤❤❤❤....nice video bro
Yes, you are right
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@@harshasriram77 6655
Very nice Video👍
Thank you! Cheers!
Thank you for promoting my village
It's my pleasure
Chaala bagundi & chaala baada vestundi
Thank you so much for your valuable feedback
Bro nee koolla village videos chala chala bhagunnadi
Thank you so much for your valuable feedback
Good morning harsha garu ❤ chala chala bagundhi indra bhavanam ❤ very nice villege. ....thank you harsha garu ❤RevathiRam❤
Thank you so much for your valuable feedback
@@harshasriram77 thanks for my msg reply 💙
చాలా బాగుంది ఈ పల్లెటూరు
Thank you so much for your valuable feedback
Very nice video
👌👌👌
Many many thanks
Super bro 🎉🎉🎉
Thank you so much
Super videos
So nice
Soo nice Harsha Garu 👌👌💕🙏
Thank you so much for your valuable feedback
బాగుంది హర్ష గారు.సునీత❤❤
Thank you so much for your valuable feedback
Great great
Thank you so much for your valuable feedback
Well done Brother
Thanks for the visit
Super video bro
Super Nice
So nice
What a beautiful villege in ap
Thank you so much for your valuable feedback
Hai andi harsha garu asalu aa manduvaalu enta baavunnayo andi meeru chaala kastapadi veedio teestunnaru super andi
Thank you so much for your valuable feedback
ఒక్క house లోపల పూర్తిగా చూపించలా
Bagundivudavachu chala lenthiga vundi chusenduku kudaralrdu
I am new subscriber..from Vijayawada..good job
Thanks and welcome
Wow beautiful Anna
Thank you so much for your valuable feedback
Aa vullo chalamandhi baga sampaadhinchina vaalle vundevaaru anukuntaa anni manduva logillu vunnaayante chala baagunnaayi naaku chala yistam but okkasaari kudaa chudaledhu bro
Thank you so much for your valuable feedback
Edhi ma oore. 1993 to 2002 varuku ekkade unnamu. Malli eppudaina kulla vellalani na dream. Memu cheruvu ki opposite lo unde manduva entlo rent ki undevallam. Aa house chubistarani anukunnanu but memu unna house ledhu. Appatlo ma pinni nurse kulla chuttupakkala unna gramalaki government nurse ante chala manchi peru . Ma pinni (nurse) akka kuthurni nenu. Na chinna vayasulo ma pinni cheyi pattukuni thirige andhamaina pradhesalu evvanni. Aa ooru aa gyapakalu eppatiki marchipoleni rojulu.
Thank you so much for your valuable feedback
Thank you so much maa ooru chubinchinadhuku
Superb 🎉
Thank you! Cheers!
Super and beautiful
Thank you very much
Nice bro.. ❤
Thank you so much 😀
The glory of Godavari delta villages
Thank you so much for your valuable feedback
ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Very nice video
Very nice
Super video…Harsha
Thank you so much for your valuable feedback
one of best video in youtube. no words 🤐. Thanks a lot bro you made godavari peoples proud
Thank you so much 🙂
ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Ma father di Vizag district lo oka palleturu present house construction lo vundhi, naku greenery ante polalu, kondalu istam. Present Bangalore based MNC lo WFH chestunna. Next year ki broadband tisukuni kottha house lo cheddam anukunna nature ni enjoy chestu, kani bad luck back to office chesadu, February lo potunna bro. 😒
Thank you so much for your valuable feedback
Adbutam Adbutam 💐💐💐
Thank you so much for your valuable feedback
Super from karimnagar❤andhra
Thank you so much for your valuable feedback
Super andi
Thank you so much for your valuable feedback
Manasuki chaala haayiga undhandi🫶🫶🙏
Thank you so much for your valuable feedback
👌👌👏👏👏👏👏👏👏👏
మీ వీడియోస్ చూస్తున్నంత సేపు సంతోషం కంటే బాధే ఎక్కువైతుంది అన్న మరోలా అనుకోకండి మాది పల్లెటూరే ఎవ్వరికి జాబ్స్ లేవు అందరూ ఊర్లోనే ఉంటాం అందుకే మా ఊరంటే ఇష్టం నేను కూడా సివిల్స్ ప్రేపరషన్ మధ్యలోనే ఆపేసి ఊరికి దగ్గరలో ఉండవచ్చు అనుకోని govt లోనే చిన్న జాబ్ లో జాయినింగ్ అవి వ్యవసాయం చేసుకుంటున్న చాలా సంతోషంగా ఉంటుంది ఊర్లో ఉన్నంత హ్యాపీ ఈ దునియా లో ఏడలేదు.
Thank you so much for your valuable feedback
Abba supar
Thank you so much for your valuable feedback
Bhale chupisthunnaru okkasaranna vellakapothe ee janma waste anipinchela unnayi aa oorlu ,, logillu....background music pedda asset....
Thank you so much for your valuable feedback
Super,HARSHA, Anna,👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹💙💜🤎💓❤️💘💝💯💯💯💯💯🙏🙏🙏🙏🙏
Thank you so much for your valuable feedback
Nice Harsha sir very nice place
Thanks a lot
Yentha bagundo godavari nadi,boat prayanam,sooryatamayam inka ooru choodakamunde coment pettesa tq _kalpana
Thank you so much
Super
My native place is West. Godavari, palakollu, if times allow me I will definately visit some Manduva Logillu.present I settled in Hyderabad, Jeedimetla area. Thanks to youtuber.
So nice of you
ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Anna illu kattichina vallu great soo nice