స్త్రీలకు రోజుకు ఒకసారి అనుమతించండి లేదా వారానికి ఒకసారి అయినా అనుమతించండి "చాలా మసీదులలో స్త్రీలకు అనుమతి లేదు" పురుషులు కూడా ఉద్యోగ, వ్యాపారాల్లో buzy గా వుంటారు, మరి వాళ్ళని ఎందుకు అనుమతిస్తున్నారు? మసీదుకి వెళ్లే అవకాశం స్త్రీలకే ఎక్కువ. స్త్రీ లకు స్వేచ్ఛ లేకుండా చెయ్యడం మహాపాపం
ముస్లిం లలో స్త్రీలకు మసీదు లొ ప్రవేశం ఉన్నది స్త్రీ లకు ప్రత్యేకమైన ప్రవేశ ద్వారం ప్రార్ధన కు వేరుగా నిర్మాణం అవసరం, ప్రత్వేక గదులు లేని చోట ప్రవేశం లేదంతే
సిరాజ్ గారి సమాధానం సంతృప్తి గా లేదు ఏదో కవర్ చేసినట్టు ఉంది.స్త్రీల కు మస్జిద్ లలో ప్రవేశం లేదు దేనికి ఆయన ఏదో చెప్పటానికి ప్రయత్నం చేసారు.స్త్రీలు ఇంట్లో పనిలో అంటారు కాబట్టి వారు మస్జిద్ రాలేరు ఇదే నా సమాధానం? మరి మగవారు గోళ్ళుగిల్లు కుంటూ కూర్చుంటారా ఐదు పుటలు మస్జిద్ కి వెళ్ళటానికి?ఆఫీవ్ లో ఉంటారు,డాక్టర్లు,పోలీసులు,డ్రైవర్లు,బొగ్గు గనుల్లో,వ్యవసాయ కార్మికులు పొలాల్లో,ఇంకా ఎన్నో రకాల పనులు చేసేవారు ఐదు సార్లు మస్జిద్ కు వెళ్లి నమాజ్ చేయగలరా? సిటీ లలో దూరంగా ఉంటాయి మస్జిద్ లు.ఇస్లాం లో స్త్రీ లకు గానం,నాట్యం,సంగీతం,ఆటలు, అన్నీ నిషేధం.పెళ్ళి కార్డు లో వధువు పేరు కూడా వేయరు ఎందుకు? చాలా వివక్ష ఉంది స్త్రీలకు అవన్నీ చెప్పాలంటే పెద్ద గ్రంథం అవుతుంది.
Manchi prashna utthama samadanam
Mashallah bahut achha explain kare
భారతదేశం ముస్లిం చాందసవాదులకు అడ్డాగా మారుతున్నది అని చెప్పడానికి ఈ కార్యక్రమం చక్కటి ఉదాహరణ జైహింద్.
Good cleared the doubt.
Mashallah
Good explanation
ASSALAMUALAIKUM ... MAASHA ALLAH
చాలమంచి ప్రశ్న అడగడం జరిగింది వకుల్ సాబ్
స్త్రీలకు రోజుకు ఒకసారి అనుమతించండి
లేదా వారానికి ఒకసారి అయినా అనుమతించండి
"చాలా మసీదులలో స్త్రీలకు అనుమతి లేదు"
పురుషులు కూడా ఉద్యోగ, వ్యాపారాల్లో buzy గా వుంటారు, మరి వాళ్ళని ఎందుకు అనుమతిస్తున్నారు?
మసీదుకి వెళ్లే అవకాశం స్త్రీలకే ఎక్కువ.
స్త్రీ లకు స్వేచ్ఛ లేకుండా చెయ్యడం మహాపాపం
ముస్లిం లలో స్త్రీలకు మసీదు లొ ప్రవేశం ఉన్నది స్త్రీ లకు ప్రత్యేకమైన ప్రవేశ ద్వారం ప్రార్ధన కు వేరుగా నిర్మాణం అవసరం, ప్రత్వేక గదులు లేని చోట ప్రవేశం లేదంతే
సిరాజ్ గారి సమాధానం సంతృప్తి గా లేదు ఏదో కవర్ చేసినట్టు ఉంది.స్త్రీల కు మస్జిద్ లలో ప్రవేశం లేదు దేనికి ఆయన ఏదో చెప్పటానికి ప్రయత్నం చేసారు.స్త్రీలు ఇంట్లో పనిలో అంటారు కాబట్టి వారు మస్జిద్ రాలేరు ఇదే నా సమాధానం? మరి మగవారు గోళ్ళుగిల్లు కుంటూ కూర్చుంటారా ఐదు పుటలు మస్జిద్ కి వెళ్ళటానికి?ఆఫీవ్ లో ఉంటారు,డాక్టర్లు,పోలీసులు,డ్రైవర్లు,బొగ్గు గనుల్లో,వ్యవసాయ కార్మికులు పొలాల్లో,ఇంకా ఎన్నో రకాల పనులు చేసేవారు ఐదు సార్లు మస్జిద్ కు వెళ్లి నమాజ్ చేయగలరా? సిటీ లలో దూరంగా ఉంటాయి మస్జిద్ లు.ఇస్లాం లో స్త్రీ లకు గానం,నాట్యం,సంగీతం,ఆటలు, అన్నీ నిషేధం.పెళ్ళి కార్డు లో వధువు పేరు కూడా వేయరు ఎందుకు? చాలా వివక్ష ఉంది స్త్రీలకు అవన్నీ చెప్పాలంటే పెద్ద గ్రంథం అవుతుంది.
What will say our secular brigade now ?😅
Vadu, juta, a, mased, lo, adadhi, podhu, jutagadu,