Whales Island in Antarctica | Indian Food in Antarctica | Naa Anveshana

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Whales Island in Antarctica | Indian Food in Antarctica | Naa Anveshana
    Hi friends my name is Anvesh i am world traveller , welcome to my channel naa Anveshana , In this video You can see Whales Island in Antarctica |
    My Instagram: / naa_anveshana
    #NaaAnveshana #whalesisland #Antarctica #species #indianonantarctica #whalesisland #coldwater #freezy #lwhalesinantarctica #indianflagonantarctica

Комментарии • 1,4 тыс.

  • @adhvithreel
    @adhvithreel 2 года назад +545

    My 3years Son - Anvesh Mama Vachadu Penguins video techadu...
    My son when eating food- Amma Anvesh Mama videos pedithea nea mammu Tinta...Antunnadu....

  • @radhamadhuri8184
    @radhamadhuri8184 2 года назад +98

    నీ కామిడీ మాత్రం కేక నవ్వి కడుపు చెక్కలై పోతుంది .అంతరించిపోతున్న మన తెలుగు హాస్యం మీ దగ్గర కనిపించింది . కేవలం మీ బాషే అద్బుతం 🙏😀👌👌

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 года назад +8

    చాలా బాగుంది అన్వేష్ గారు 🛳️🗺️🏔️⛷️ అంటార్కిటికా యాత్రలో భాగంగా భారతదేశ వంటకాలు🍛🍲🥣🫕 అందురు రుచి చూడడం కడుపునిండా నాలుగు సార్లు తినడం🐧🐧🐧 పెంగ్విన్ పాఠాలు మంత్రాలు నేర్పించడం సూపర్ 🌟🌟🌟
    ప్రపంచ యాత్రికుడా 🔥🔥తెలుగోడా మజాకా 💐💐💐
    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
    అనంతపురం ❤️

  • @Nani.naresh
    @Nani.naresh 2 года назад +79

    బ్రదర్ చాలా చక్కగా వివరించారు. చాలా చక్కగా మంచి ప్రదేశాలు చూపిస్తున్నారు. మీకు చాలా చాలా కృత్ఞతలు 🙏🙏🙏.👌.🇮🇳

  • @kirankumar1556
    @kirankumar1556 2 года назад +45

    చాలా చాలా అద్భుతంగా ఉంది అన్వేష్ బ్రదర్ 👌👌👏👏❤️❤️

  • @ravikiran8751
    @ravikiran8751 2 года назад +322

    పిల్ల పెంగ్విన్ లకి దైర్యం చెప్పి స్విమ్మింగ్ నేర్పిన అన్వేష్ 💪💪💪💪💪👏👏👏👏🤩

  • @mahimaheswari748
    @mahimaheswari748 2 года назад +30

    మీరు నేర్పిన మంత్రం పెంగ్విన్లకు చాలా పనికొస్తుంది అన్న🤣🤣వాటి బాషాని నువు చాలా బాగా అర్థం చేసుకుని మరీ గట్టిగా క్లాస్ చెప్పి వచ్చావ్ నువ్వు super💯💥 super

  • @vanarasivenkatesh4557
    @vanarasivenkatesh4557 2 года назад +46

    అన్వేష్ తమ్ముడు పెంగ్విన్లు నీ పాఠాలు మంచిగా వున్నాయి అంటార్కిటికాలో రోజుకు అద్భుత అని మాకు చూపిస్తున్నారు చాలా థాంక్స్

  • @honnursab99
    @honnursab99 2 года назад +23

    Sir ನಾನು ಕನ್ನಡಿಗ.... ನೀವು ಒಬ್ಬ ವ್ಯೆಕ್ತಿನ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತನಾಡಿಸಿದ್ದು ನಮಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು..... Ur great brother.... 🌹💐💐🙏

  • @shva_johnny_
    @shva_johnny_ 2 года назад +17

    16:36 పెంగ్విన్ లకి క్లాస్ పికినా మన ప్రపంచ యాత్రికుడా 🙏😍🤩

  • @ShivHr
    @ShivHr 2 года назад +31

    ಅಂಟಾರ್ಕ್‍ಟಿಕದಲ್ಲಿ ಕನ್ನಡದವರನ್ನು ನೋಡಿ ಖುಷಿ ಅಯಿತು
    ಅನ್ವೇಷಣ ಬ್ರದರ್ 💛❤
    Love form Karnataka

  • @rowdyratna9325
    @rowdyratna9325 2 года назад +160

    రోజుకో అద్భుతం చూపిస్తున్నారు... Tqq. So much... 🥳🎉..

  • @karrikavitha3628
    @karrikavitha3628 Год назад +7

    ఈ వీడియో చాలా బాగుంది. ఇలాంటివి మీరు మరిన్ని చేయాలి.

  • @badhullam1992
    @badhullam1992 2 года назад +14

    Ship lo andaru tourist laki paataalu chepthunte.. meru matram Antarctica lo penguins ke paatalu chepthunaru. Gret. India yevari maata vinadhu. India valla maate prapamcham vinali. Great anna..

  • @dasettypadma7161
    @dasettypadma7161 2 года назад +19

    క్లాస్ లు బాగా చెప్పారు అన్వేస్
    కడుపు నిండి నందు కు సంతోషంగా ఉంది

  • @nagababu2430
    @nagababu2430 Год назад +3

    చాలా బాగుంది బ్రదర్ కనుల విందుగా కడుపు నిండుగా ఉంది అంటార్కిట అద్భుతం

  • @usaraghavateluguvlogs8836
    @usaraghavateluguvlogs8836 2 года назад +44

    అన్వేష్‌కి పెంగ్విన్‌లు మంచి స్నేహితులు... ఇప్పుడు అతనికి అంటార్కికా అద్భుతంగా ఉంది 🤣❄️🙏

  • @vararamakrishna7604
    @vararamakrishna7604 10 месяцев назад +2

    Beautiful video తమ్ముడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramanakumar77
    @ramanakumar77 2 года назад +11

    Indian food gurinchi chepthunte chala proud gaa anipinchindi. Meeru feel avutoo express chestunnaru kabatte memu koodaa akkade unna feeling kaligistunnaru. u r awsome Anvesh garu.

  • @nagababu2970
    @nagababu2970 2 года назад +1

    అన్వేష్ అన్నయ్య నీ మాటల్లో ఏదో గమంతు వుంటుంది అన్న మెదటి సారిగా పెంగ్విన్ పిల్లలు నీటిలో ఈదటం అద్బుతంగా ఉంది తిమింగలం,పెంగ్విన్ష్, మంచూ ,షిప్ మెదటి భాగంనుంచి అంటార్కిటికా అందలను చూడటం మాటల్లో చెప్పాలెను అన్న నిజం గా స్వర్గం ల ఉంది. ఒకే ఒక్క భారతీయుడు కోసం భోజనం తయారు చేసినందుకు చాలా గర్వం గా వుంది అన్న ఒక్క తెలుగు వాడికి దక్కిన గౌరవం. మాటల్లో చెప్పాలెను అన్నయ్య సూపర్ అన్వేష్ అన్నయ్య.👌👌😁😁👍👍🙏🙏🙏🙏🙏

  • @mrhappinessbank
    @mrhappinessbank 2 года назад +126

    1. Doctor garu talking Kannada from Antarctica 😍 along with your telugu, hearing kannada also a bless 😍 Love from bangalore.
    2. me, the actual nellore peddareddy 🤣 I meant from Nellore.
    3. you talking to animals is funny at the same time interactive 🙌
    4. Thanks for showing the other creatures as well, seeing those shrimp, oysters and other tiny fish for the first time 👏
    5. Getting Indian cuisine there is a bless, enjoy bro!

  • @rsraoagro3589
    @rsraoagro3589 2 года назад +1

    Very good video shooting and good explanation

  • @gmthoughts2425
    @gmthoughts2425 2 года назад +86

    I'm from karnataka, thank you for asking doctor to talk in kannada 🥰

  • @geetakrishna1540
    @geetakrishna1540 2 года назад +16

    Penguins are just beautiful. 😍😍😍 Chaala baaga cover chesaru bro. Highly appreciated. 👍👍👍

  • @kashyapnaveen4278
    @kashyapnaveen4278 2 года назад +13

    Love from Karnataka.. it feels great if someone talks in kannada... Great..

  • @meeravaii1435
    @meeravaii1435 11 месяцев назад +1

    పద్మశ్రీ అవార్డు నీకు ఇవ్వాలన్నా ఎవరి పడితే వారికి ఇస్తున్నారు నీలాంటోడికి ప్రపంచాన్ని చూపిస్తున్న నీకు ఇవ్వాలని కోరుకుంటున్నా పద్మశ్రీ అవార్డు రావాలని కోరుకుంటున్నారు✊✊✊✊✊✊✊

  • @harishkumargv2384
    @harishkumargv2384 2 года назад +27

    I'm from Karnataka, Antarctica lo doctor tho Kannada 🥰 🇮🇳 Thank so much Bro🥰

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 10 месяцев назад +5

    Hi bro you are created history. wonderful video

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath7500 Год назад +3

    Entha kii Nellore pedda Reddy garu evaru bro 😍😂🤣😂 super content i like this content brother

  • @Priya.telugu.ammai838
    @Priya.telugu.ammai838 Год назад +2

    Anna mana India food 99 mandhi nuvvu okadive nee kosam vallu food cheysaru Chala happy Anna super ఇంగ్లీష్ వాళ్ళకి మన ఫుడ్డు నచ్చదా వాల్లు నేను తిట్టుకోవడం ఒక్కడి కోసం ఇంత ఫుడ్డు చేశారు అని మళ్లీ దొంగచాటుగా వాళ్ళు తినడం మన ఫుడ్డు తిన్నడం 😂ఇండియన్❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪🏻💪🏻🫡🫡

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 года назад +40

    మన దేశం యొక్క విశిష్టతలు కూడా కొన్ని మీ వలన మనవాళ్ళు తెలుసుకుంటున్నారు.
    అన్న, అక్కడ మన తెలుగు గుర్తులు కనిపించేలా ఏదైనా చేయాల్సింది.
    దేశ భాషలందు తెలుగు లెస్స.
    జై హింద్ 🇮🇳

    • @SRXHXTH
      @SRXHXTH 2 года назад +1

      Telugu language less in national languages 🙄
      Google translation

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 2 года назад +3

      గొప్పవి ఎప్పుడు కష్టంగానే ఉంటాయి.

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 2 года назад +15

    అవినాష్ తిన్నాడు అన్నం. అందరికి అoదించాడు ఆనందం.

  • @pvvsatyanarayana4144
    @pvvsatyanarayana4144 2 года назад +6

    ధన్యవాదాలు సార్ మీకు మాకు ఇన్ని అద్బుతమైన ప్రదేశాలు చూపిస్తునందుకు

  • @asifvlogs2382
    @asifvlogs2382 2 года назад +4

    చాలా బాగా వివరంగా చూపిస్తున్నారు సూపర్ 💥💥💥👌👌👌👍

  • @lakshminarayan1298
    @lakshminarayan1298 2 года назад +11

    Antarctica lo Kannada language 👍 great Anvesh 💐🤠

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 Год назад +1

    Thank you good explain 👌

  • @Bethel123.
    @Bethel123. 2 года назад +4

    పెంగ్వెన్స్ అరుపు ఇప్పుడే ఇనడం super bro😍😍

  • @Chelimetimounika
    @Chelimetimounika 2 года назад +5

    Usa Raja cruise ship vlogs chusthunte me video recommendation lo vachindhi .e video tho fan aipoya..ah penguins tho matladatam such a cute conversation with themm..

  • @desusurya1547
    @desusurya1547 2 года назад +9

    15:01 expression was super

  • @dasugundi4470
    @dasugundi4470 2 года назад +9

    నిజంగా అండి మీరు నమ్మరు ఈ వీడియో చాలా బాగుంది 😀😀😀

  • @kcsrinivaskc
    @kcsrinivaskc 2 года назад +10

    happy to listen to kannada from antartica, from bangalore

  • @VJsFoodstories
    @VJsFoodstories 2 года назад +2

    Penguins tho me interaction bagundi. Swimming nerpinchavu penguins ki. Soaps next time vellinapudu marchipokunda teesukellu mari. Sarena.

  • @rajaramp759
    @rajaramp759 2 года назад +12

    16:56 😅😅
    17:20 🤣🤣🤣🤣🤣🤣
    25:29 adhi mana sampradhayam☺
    26:14 adhi nuvvatte super💥 anna🤩🥰

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 2 года назад +4

    ఎప్పుడు చూడలేదు అన్వేష్... బాగుంది.. ధన్యవాదములు

  • @lkkota41
    @lkkota41 2 года назад +31

    Super brother..have seen quite a few Antarctica videos but your videos are highlight with your funny narration and description..You definitely need appreciation and attained a unique spot as a Indian telugu Antarctica youtuber... Happy to see you eating nice indian food in the ship

  • @vaarjungupta
    @vaarjungupta 2 года назад +2

    ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಅಣ್ಣಾ....ನಮ್ಮ ಕರ್ನಾಟಕ 6:00 ....

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Год назад +5

    సూపర్ అన్నయ్య చలికాలంలో, ఎండాకాలంలో కూడా de- hidration జరుగుతుంది అందుకే నీళ్లు ఎక్కువగా త్రాగాలి 👏👏👏👏🌊🌊🌊

  • @BC-se5rq
    @BC-se5rq 2 года назад +5

    Antartica ದಲ್ಲಿ ಕನ್ನಡಿಗ 😍😍 Dr: Kannadiga
    Thank you Anvesh bro❤️

  • @smartwork856
    @smartwork856 2 года назад +5

    Bro I'm police from telangana....you are really enjoying your life....Many people's wish to live like you ....you are very lucky person...Great job continue the happy life...😍

  • @apsaps2035
    @apsaps2035 Год назад

    అవినాష్ గారు మీరు పెండ్లి నీతో మాట్లాడే విధానం మీ పలకరింపు విధానము మీ కామెడీ విధానం చాలా బాగుంది మీరు వీడియో చూపించే విధానం అది వివరించే విధానం కూడా చాలా బాగుంది మీ మీ subscriberz లో నెక్స్ట్ టైం ఎవరినైనా తిప్పు తీసుకొని పోవచ్చు కదా థాంక్యూ

  • @manjusupreth8548
    @manjusupreth8548 2 года назад +12

    Wow u made him speak in kannada,love from Bangalore karnataka

  • @vbhaskar1610
    @vbhaskar1610 2 года назад +15

    ఏమన కామెడీ నా అసలు ప్రపంచ యత్రికుడు పిగ్వెన్స్ కి పాఠాలు చెప్తున్నాడు ఈత నేర్పుతున్నాడు సూపర్ comedy🤣🤣👏👏👏

  • @bmaallinonevlogs8409
    @bmaallinonevlogs8409 2 года назад +6

    అంటార్కిటికా అందగాడు anvesh super 👌❤️❤️❤️❤️❤️❤️❤️🐧🐧🐧🐧

  • @sunitharam1571
    @sunitharam1571 2 года назад +9

    Penguin pillalatho ,seal tho anvesh gari muchatlu,okka bharatheeyudi kosam entha vanta ,😊super ,thanks to chef

  • @AmbedkarToday
    @AmbedkarToday 2 года назад +47

    You are so genuine and a great ambassador for India. Best Wishes.

  • @Shkr_Bab
    @Shkr_Bab 2 года назад +11

    Good lessons to our educated youth. Thank you.

  • @desusurya1547
    @desusurya1547 2 года назад +4

    Vedios chusina anta sepu manchi feel vastadi ni expressions ni words vere level

  • @akhilakula6840
    @akhilakula6840 Год назад +2

    Nyc video brother 😊

  • @explorewithlokanath2032
    @explorewithlokanath2032 2 года назад +18

    Ahha bojanambu... Super, special classes for penguins also super, so Antartica yatra is super. So you are super 👍👍👍💞💞

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 2 года назад +1

    అన్వేష్ గారి మంత్రాలు సూపర్ జుబ్బరే ఆ జుబ్బరే ,ధన్యవాదములు ,భారతీయులు గురించి, వంటలు,కి విదేశీయులు ఫిదా అయిపోయారు 🙏 🙏

  • @suravarapupaandu9378
    @suravarapupaandu9378 2 года назад +6

    Video starting lo comedy pillalaku istam ga vuntundhi. Thank u, ilage chestuvundali bro 🌹🌹🌻🌻🌺🌺

  • @sambobby9974
    @sambobby9974 2 года назад +14

    Mayaa you created History. Entire this Antarctic series will be written in Guinness book of records lo pedatharu...the reason why i said this word is " Only Swamy Vivekananda given speach in Hindi At Parliament of Chicago. Only Indian Telugu RUclipsr who visited Antarctica And given classes to Penguins 🐧🐧🐧 In Telugu Language.... Jai Ho Prapancha Yatrikuda Jai Ho.... Love ❤ you raa Mayaa. Prematho ❤ nee Alludu

  • @JaiPrakash-fw5cn
    @JaiPrakash-fw5cn 2 года назад +7

    Super anna good explain & entertainment ... Today special Indian food 😜... Miru dasukoni mari thintunnaru antee food midaa miku yenthaaa istam vundoo yenthaa gaa miss ayyaroo broo.... 😄👍👌

  • @sashikalamahipala3162
    @sashikalamahipala3162 4 месяца назад

    Wow nice Foood , my mouth is watering chaala baagunadhi, subranga thinu nannna

  • @santhu4070
    @santhu4070 2 года назад +10

    Nice 👍👍 video

  • @sivaprabhas631
    @sivaprabhas631 2 года назад +2

    Miru Nammaru Anna video chala Bagundi 😁

  • @harirambabu9676
    @harirambabu9676 2 года назад +4

    Had a good discussion with Penguins. You will remember this in your life always.

  • @AnilKumar-dx1md
    @AnilKumar-dx1md 2 года назад +2

    Class matharam super comedy anna 🤣🤣🤣🤣🤣🤣🤣 love from kakinada bro ❤️❤️❤️❤️❤️ anna pingveans ni vakasari touch chise haa felling yala vodhe ane chipu anna plz 👍👍👍👍

  • @ravikumarhr4787
    @ravikumarhr4787 2 года назад +6

    Namma karnataka sirigannadm gelge sirigannadam balge ❤️❤️❤️

  • @palankipativenkatesh4138
    @palankipativenkatesh4138 2 года назад +2

    పెంగ్విన్స్ కే పాఠాలు నేర్పిన ప్రపంచ యాత్రికుడు
    ప్రపంచంలో మొట్టమొదటి పెంగ్విన్స్ మాస్టర్ మన అన్వేష్ గురూ జీ

  • @hari9059140071
    @hari9059140071 2 года назад +8

    love you anvesh intha manchi videos maku andinchinanduku ......

  • @theekshusai4228
    @theekshusai4228 2 года назад +1

    Class super ga chepparu anvesh garu pengus ki mantharlu Inka bagunnai cute and sweet video anvesh garu

  • @DAILYMARKET
    @DAILYMARKET 2 года назад +9

    Excellent bro ee series ma babu chala manchiga njoy chestunadu

  • @boddojubhargava7983
    @boddojubhargava7983 Год назад

    Chalabagundi video

  • @testvizag
    @testvizag 2 года назад +3

    Great video of aquatic life in Antarctica 👌👌👌

  • @psrreddy8879
    @psrreddy8879 2 года назад +1

    Anvesh rockz

  • @sappaseenu339
    @sappaseenu339 2 года назад +14

    Wonderful video anivesh, I can see your thirst for Indian food, and you deserve half day break . Good luck safe return

  • @saikumaryadav4467
    @saikumaryadav4467 Месяц назад

    అన్నా మీ వల్ల ఎప్పుడు చూడలేని చూడలేము అనుకున్న మంచి దృశ్యాలు చూస్తున్నాము. మీకు ధన్యవాదాలు

  • @hemakanagala9429
    @hemakanagala9429 2 года назад +8

    Anvesh nee mantralu vini penguins shocked anduke no sound. Nice food. Chef is very good human he thought of you and cooked Indian delicacies. Every one enjoyed the food. Aa cool atmosphere lo masala food tastes good. It gives immunity for cold.

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 3 месяца назад

    మీ comidy సూపర్ అండీ. మీ మాట, మనసు బంగారం కంప్లీట్ man.స్వచమయిన నిజాయితీ వుంది మీలో 🙏🙏

  • @sun...6362
    @sun...6362 2 года назад +12

    దేవుడు ఉన్నాడో లేడో గాని...food లో మట్టికి ఉన్నాడు...🤣😂😆🤩

  • @imbalu017
    @imbalu017 2 года назад +2

    Very very nice Video n good job anvesh sir👌👏👍

  • @secretsoul0005
    @secretsoul0005 2 года назад +14

    Antarctica Total Video's 🎥 Next Level 😍💯 Ship 🚢 Tour Video Upload Chey Anvesh Bro 😇😋

  • @kalyanphanindra4163
    @kalyanphanindra4163 2 года назад +1

    very scenic and amazing videos

  • @DurgaPrasad-rf7ee
    @DurgaPrasad-rf7ee 2 года назад +16

    Brother so joyful video , i was relaxed for 35.29 minutes and i have capacity to watch your video hours and hours because that much entertainment you are providing without any boring. Really really thank you so much for entertaining us 🥰. If possible please give one reply to me and I feel very happy ☺️

  • @malleshwaraop9509
    @malleshwaraop9509 2 года назад

    Video superb Chala Bagundi Sukinobavantu

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Год назад +8

    మా అన్వేష్ అన్న brilliant చిన్న చిన్న పెంగ్విన్ లకు కూడా ట్రైనింగ్ ఇవ్వగలడు 👏👏👏

  • @arunapinni8860
    @arunapinni8860 2 года назад +1

    Nanna ne video 's chala anrgy isthayi. God bless uSo many time's wach u r videos.

  • @balaraju7799
    @balaraju7799 2 года назад +9

    Wonderful video anivesh anna, I can see your thirst for Indian food, and you deserve half day break . Good luck safe return

  • @srinivasaraobattineni3124
    @srinivasaraobattineni3124 Месяц назад

    Very very good super nice

  • @revanthjames9815
    @revanthjames9815 2 года назад +5

    superb superb superb...................proud of you man

  • @Deepu__naidu
    @Deepu__naidu 2 года назад +1

    Wow 🧐

    • @gs5841
      @gs5841 2 года назад

      Super right

  • @chaitanyaprk9008
    @chaitanyaprk9008 2 года назад +5

    Habibi come to Antarctica ( the way u spell is super )Another good Anvesh Bro Video

  • @pradeepbethala
    @pradeepbethala 2 года назад +1

    Ne videos chudam mani chala curiosity ga wait cheysanu but ne videos length yekuvaga undatam valla antha sepu chudaleka potuna 😝

  • @Manegallabhaskar
    @Manegallabhaskar 2 года назад +12

    Super good 😊 feeling ….while teaching swimming to penguins

  • @jayaprakashneereri262
    @jayaprakashneereri262 9 месяцев назад +1

    Wonderful journey brother anvesh ,Mee anchoring, comedy highlight, penguins tho conversation super

  • @crewcenimas5447
    @crewcenimas5447 Год назад +6

    Proud to be an Indian 🇮🇳 anna ❤😍 Jai hind 😍❤️

  • @venkyvc3832
    @venkyvc3832 2 года назад +1

    Adbutham maha Adbutham prathi Roju oka Adbutham 🤩 Na Anvesh Anna ✨ thopu dhamunte appu 🔥 Kingu kingu 👑 Na Anna kingu Anthey 💪💪💪🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩

  • @swapna1980jan
    @swapna1980jan 2 года назад +5

    Both of my kids are enjoying your Antartica Videos.
    Along with the videos we too are enjoying your commentry and your conversation with Penguins and other birds, seals and sealions....Super...👌👌

  • @harrywithnag
    @harrywithnag 9 месяцев назад

    Sooperb vedios and conversation eith penguin 🐧🐧🐧🐧🐧🐧🐧🐧🐧...... excellent outstanding mind blowing