Bro miru oka question adigu undalsindi? Ipudu pathivratha la vachi true friendship antundi? Danki telida adi friendship o inkedo ani bayta oka bitch antunnaru, Dani valla every season chusevallam ma family tho chudaleka asahyam vesindi, Siri shanmukh scene vaste channel marustunnaru, chesindatha chesi malli o miku ala potray aynda ante full navvostundi,chesinde reach aytadi, 24hrs undedi 1 hr chupichadam lo decide avodhu antunaru aaa 1 hr chusthene kamparam pudthundi inka aa Penta chusthe force elimination cheyali ani ban cheymantaru bigboss ni, ameki siggu ledu , entertainment field lo unna vallantr inthe baritheginchi untaru evar chusina ani aypothundi andari mind lo ilanti bitches valla
Oka magavadu vadhanna mida mida padi Mari chi chieee Danni chuskomanu venkaki tirgi chuskunte 1000 hugs,500 kisses,pakka valla paina back bitching,sunny paina edupu,edige vallante jelous, inka blanket lo we don't know , and one quesion bro R audience pichollu ankuntunda adhi Nene win avadalchkotle nak votes enduk vestaru antundi kada , and nen tasks ela aduthano entha independent o mik telida antundi kada mari adi tasks adi em sadinchindi!? Asal tasks enduk adindi mari win kavudhi kapothe ? Vadu win kavali ankunapdu adenduk undi win avalani pattimpu leklnapud kajal andother contestents are in fire win avalani vallu deserved kada undadanki mari tasks adanu,podichanu antundi aadi labham enti ani ma question ? Ante intlo win avalani undatledu vaditho padukodanki romance cheydanki untunda? Idi ma public major question ? Adhi intlo enduk undalankundi WIn avalani lekapothe vadikosamega? Danni emantaru 😂
అడుసు తొక్కనేలా కాళ్లు కడగనేలా... ఎంత కవర్ చేసిన చేసిన తప్పు రైట్ అవ్వదు.. బయట మీరు ఓ రిలేషన్ లో ఉన్నపుడు.. మీకంటూ ఓ మనిషి ఉన్నప్పుడు..మరొక వ్యక్తి కి కనెక్ట్ అయిపోయానని చెప్పడం తప్పు.. అంటే శ్రీహన్ కు ఏ విలువ ఇచ్చారో.. అసలు మీ మనసు లో శ్రీహన్ కి Maybe స్థానం లేదేమో..... మన మనసులో ఓ మనిషి ఉంటే.. వేరొక మనిషి కి ఎలా కనెక్ట్ అవుతారు.. హద్దులు దాటి హగ్గులు ముద్దులు ఒకే దుప్పట్లో దూరిపోవడం ఒకే బెడ్ మీద పడుకోవడం.. ఒకరు మీద ఒకరు పడిపోయి పడుకోవడం.. వెనకనుంచి వచ్చి గట్టిగా వాటేసుకోవడం.. ఇది ఫ్రెండ్సిప్పా.. ఇది ఫ్రెండ్షిప్ కాదు... ఈ సమాజం అంగీకరించదు..
Correct eppudu ado chepthu dhi ma mummy vachi cheppaka memu marithe memu thappu chesina vallu avuthamu ani ante amma cheppaka pothe antha mundu correct anukuna va me amma cheppaka mari vunte entha negative vundaka poyedhi kada amma mata ku respect eche fanovi ayyedanivi
Miru Baga chepparu brother Big boos chustunnantha sepu villu kanabadithe..nakaithe redlight House ga anipinchindhi....ilanti aadavallu...samajaaniki...chida purugulu... Shannu, Siri BBF chesukondi...
హగ్గుల వల్ల అప్పుడు షన్ను ఓడిపోయాడు ఇప్పుడు దీప్తీ షన్ను ను ఓడించి గెలిచింది శ్రీహాన్ ఉచ్చు పట్టుకు వేళ్ళాడుతాడో లేక దీప్తీ లా గెలుస్తాడో ? లేక అడ్జస్ట్ అయిపోతాడో ?
ఎంత ఫ్రెండ్ అయితే ఆస్తమాను హగ్స్ ఎవ్వడం బాగోలేదు,అది only ఫ్రెండ్షిప్ అన్ని చెప్పడం చెండలంగా వుంది,చెల్లికి తమ్ముడికి,ఫ్రెండ్లీ,అన్నకి. హుగ్స్ ఎవ్వడై వేరు ప్రతి చిన్నదానికి hug ఈవాడం చాలా చిరకుగావుంది,హగ్ కి విలువలేకుండా చేశావు ఛీ
Siri is not the only reason for shannu downfall ...he has his own negatives ...he always judge others ...and thinks all are negative minded except siri and shannu ...don't completely blame her ...shannu tortured her even in some situations
మీకు తెలియ పరచిన సందర్భాలు - 1. నాగార్జున గారు కన్ఫెషన్స్ రూం లోకి పిలిచి మాట్లాడారు.. మీరు కూడా 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అని ఒక దండ కూడా వేశారు 2. మీ మదర్ చెప్పారు, ఆ తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉందామని try chesaru 3. Srihan వచ్చిన రోజు మీరు గుంజిళ్ళు తీశారు, ఏడ్చారు, ఫేస్ కవర్ చేసుకున్నారు.. మీరు తప్పు చేశాం అనే భావన లేకపోతే ఎందుకు అలా చేశారు? 4. దీప్తి సునయన నా ఫేస్ కూడా చూడలేదు అని భావించారు.. అంటే కారణం మీకు తెలుసు 5. ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరూ షణ్ముఖ ని top లో పెట్టలేదు.. మిమ్మల్ని టాప్ 5 లోనే పెట్టలేదు 6. Callers చెప్పారు 7. జెస్సీ చెప్పాడు
Siva garii interview antae chaaala expectations pettukunnaanu..... Meeru adigae questions chaala direct ga untaayi, but Mi speed taggindi Sir. Huge Expectations on U Sir.
మాక్సిమం కవర్ చేస్తున్నావ్..చేసిన తప్పును కవర్ చేయానికి...అందుకే ఇ ఇంటర్వ్యూ..కదా..నిది నీకె అంత తప్పు అనిపిస్తోంది కదా..ఆ శ్రీహన్ పరిస్థితి..ఏంటి..మేము గంటల్లోనే మీ భాగోతం అంత..చూసాము..ఇంకా 24 గంటలు..చూపెట్టి ఉంటే ...ఏమయ్యేదో...ఏదేమైనా..ని లైఫ్ ని ఇష్టం..కానీ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు కాస్తా.. జాగ్రత్తగా ఉండండి..కోట్ల మంది చూస్తున్నారని తెలిసి కూడా..మీరు అలా ప్రవర్తించడం
Close undadam veru....Limits daati behave chesaru bro ...... prathi relation lo limits untay friends, relatives and everyone...undali kuda.......there is nothing wrong in hugging but you are living just to hug and kiss and be damn close where that intimacy should be, will be only between two life partners. Inka entha controlling, egoistic, a bit psychotic ante aa male in this so-called-friendship lo it is completely toxic. So this is not friendship for your kind information they just tagged friendship and changing its meaning.......chese panulu, behaviour, attitude, characteristics, nature..........Ela unte positivity or negativity anedi vastundi. Even between friends, people it does happen.
@@asrithav4056 ss correct adi game aina edaina oka ammaiga mana limit lo manam vunte to mana charector eppudu bad avadhu but tane oppukundhi,na emotion inte ilage vunta ani konchem kuda siggulekunda behave chesindhi
ఇన్ని రోజులు జనలమద్యే బతికావా లేక అడవిలోనా...! అన్నిటికీ ఏమో మాకు తెలియదు అంటున్నావ్.. నీ దృష్టిలో hug ,kiss ,lust ,అన్ని friendship loke వస్తాయా తల్లి...🙏🙏🙏
అమ్మ మాట విన్న సన్ని ప్రజల మనసును గెలిచాడు అమ్మ మాట వినని సిరి కి ఏం జరిగిందో అందరికీ తెలుసు ఇది ప్రతి ఒక్కరికి మంచి గుణపాఠం కాబట్టి అమ్మ నాన్న మాటలు వినండి తప్పకుండా మీ జీవితంలో గెలుస్తారు
సిరి ఒక విషయం ఏంటంటే శ్రిహాన్ కానీ మి మదర్ కానీ జెస్సీ కానీ ఒకే పాయింట్ నీ చాలా సీరియస్ గా చెప్పారు అంటే అది వాళ్ళకి అండ్ జనాలకి నచ్చట్లేదు అని అర్థం...నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు అది నీ పర్సనల్ లైఫ్ లో కానీ ఒక షో లో ఉన్నపుడు నువ్వు జనాలకి కూడా నచ్చాలి...సడెన్ గా change అయిపోతే అది నేను కాదు అంటున్నావ్ అంటే లైఫ్ లో మిస్టేక్స్ చేస్తున్నావ్ అని చెప్పిన వాటిని మనం మార్చుకో పోతే ఇంకెందుకు అని మా పాయింట్...Anyway all the best for ur future...
Yes sunny ne andharu neku kopam ekkuva control chesuko ani antea tanu tana kopanni control chesukoleda andukea sunny winner ayyaru Siri ego ke poye byta bad ayyindi
మిగతా అందరూ కూడా 24 గంటలు ఉన్నారు.. మంచి friends కూడా అయ్యారు.. మీరు మాత్రం మీ ప్రపంచం లో ఉన్నారు.. ఎంతో మంది ఎన్ని సార్లు చెప్పినా వినలేదు.. last but one day లో కూడా మీరు నన్ను లోపలకి పంపించండి BB .. వాడు నన్ను విడిచి ఉండలేడు అని ఏడ్చారు కదా..
నువ్వు ఎంత నటించినా... You and Shannu lost it. మీ true కలర్స్ అందరూ చూశారు.. మళ్లీ 1 hour ee 23 hours em జరుగుతుందో మీకు తెలీదు ee sodi వద్దు. అందరి టైం ఆ 1 hour ee
ఇకనుండి ఐనా జాగ్రత్తగా ఉండండి... సమాజం అంటే ఇలానే ఉంటుంది దానికి తగ్గట్టు మనం నడుచుకుంటేనే మనకు మంచిది.. మిమ్మల్ని తిట్టాలని జనాల ఉద్దేశం కాదు ఈ రకమైన friendship ని సమాజం ఇంకా accept చేయలేదు... మీరు ఒకవేళ బయట వేరే వాళ్లతో relationship లో లేకుండ hugs చేస్కుని ఉంటే జనాలు పట్టించుకునే వారు కాదు ఎందుకంటే అప్పుడు మీ మీద మాకో క్లారిటీ ఉండేది.. కానీ మీరు ఫ్రెండ్స్ అని చెప్పి అలా చేసినందుకే ఈ ప్రాబ్లెమ్ అంత....
Ledu ....avi nakka jittulu....bayata vacchaka kuda I thought he is clever,I thought she is clever kani kadu annattu andariki vankalu pedtunnadu....super egoistic vadu...open your eyes....buzzki emmatladalo vadu munde practice chesadu....ethics leni person...buzz interview is fully planned in his mind...don't fall for his lies....
Srihaan kuda cheppadu kada ... athi cheyaku ani.. koncham thaggu ane kada... entha... entha friend ayina chotu ni blame chesthunte how can she even be friend with him ??
సిగ్గు లేదు నీకు... అవును మీరు బయట ఎలా ఉన్నారో హౌస్ లో కుడా ఉన్నారు ...నువ్ చేపింది నిజమే మీరు నటించలేదులే....ముద్దులు పెట్టుకోడం హగ్గుల చేసుకోడం ఒకే బెడ్ మీద పడుకోడమే కాదు....ఒకే దుప్పట్లో దూరి పడుకోడం ఏంటి మరి పద్దతిగా పెరిగిన అడదానా.... కుళ్లు పెట్టుకొని ఎదుట వాళ్ళమీద ఏడవడం...నువ్ మంచ్చి వాళ్ళని దూరం పెట్టినవ్....షెన్ముఖ్ తో సరసాలు ఆడినవ్....బయట వాళ్ళని. .ఇంట్లో వాళ్ళని ప్రేమించిన వాళ్ళని కన్నతల్లి ని కూడా లెక్కచెయ్యకుండా మీ సరసాలు బాగ చేశారు మొత్తానికి ఎంజాయ్ చేశారు ....మీ అమ్మ షణ్ముక్ ని అన్న నాన్న ల అంటే నువ్ అలా అనకు ఫ్రెండ్ అను అన్నావ్....ఎ తండ్రి లేని పిల్లవి కదా.... పరాయి మగాడిని తండ్రీ ల అన్న ల అనుకోలేవ....ఛీఛీ నిగురుంచి ఆ షణ్ముక్ గురుంచి చెప్పుకుంటూ పోవాలంటే మా టైం వెస్ట్....అవును ఏంటి నువ్ అన్నావ్ మేము చూసేది ఒక గంటేనా మేము చూసే ఒక గంటలో చూసింది అంతేనా.....హలో మరి ఒక గంటలోనే మీరు అంత నీచంగా వుంటే మరి మిగతా 23 గంటలు ఇంకెంత ధరిద్రం గా వుండే వల్లో హలో మేము హుహించుకోగలంలే....చీ హే చీ ........పో.....ఇది చెప్పేదంతా సోది
@@gangabhavanigangabhavani8452 నీకు సిరి పద్ధతులు పద్ధతిగా పెరిగిన విధానం నచ్చితే చెప్పు నీకో కూతురు వుంటే సిరి ని చూసి పద్ధతులు నేర్చుకోమని చెప్పు మరి
@@sunithaparitala4746 adavallu a na asallu meru...mee kuturu matram padatiga perugutadi Ani guranty entiii.....adi show show ni show la chudandi....cinema lo batallu vipi unna pilalli tisukoni marii cinemalaki vellipoyaruuu. Epudu netullu cheptaru..... Aiena okallu tappu Ani chepe mundu ....nuvu asallu tappu cheynapudu a mata chepu....tappu lo china peda undavu tappu antey tappu a.....
@@anupamaandhraammaieuniquep4585 నీ కూతురిని కుడా అలాగే మొగుడు వుండగా పరాయి మగడితో ఫ్రెండ్షిప్ చెయ్యమని....ముద్దులు కౌగిలింతలు చిన్న చిన్న బట్టలు వేసుకొని ఒకే బెడ్ మీద ఒకే దుప్పట్లో దూరి ఆ మగాడి గుండెల మీద తల పెట్టి హద్దుకొని పడుకోమను ....అత్తారింటి వాళ్ళు మొగుడు చూస్తే అప్పుడు మీరు మీ కూతురు చెప్పండి మా అమ్మాయి ది ఫ్రెండ్షిప్ అని.... హలో మరో మాట.... ఇదంతా నేను సిరి మీద వేసి నిందలు కావు....కోట్లాది మంది చూస్తుండగా సిరి చేసిన పని మాత్రమే నేను చెపుతున్నాను
I saw girls like this in my personal life ..pelli ayyaka kuda hug cheskuntaru vere vallani....papam valla husband's paristiti mingaleka,kakkaleka annattu untadi...eevida kante shannu nayam...atleast jarigindi tappu ani,but houseloncinnect ayyam ani kaneesam oppukunnadu
But Deepthi never crossed her line and no one had questions about their(Deepu n tanish) friendship..she is just 19 years at that time but very matured.
Vala family members ki accept chesinapudu mekenti ayya bhadha...vallem chinna pillalaa popularity kosamo or vala feald movie feald valu ala untene survive avutaru meru personal ga troll cheyatam wrong ....show varake meru chudatam istam lekapothe chudavadhhu Mana intlo Mana chelli ne mana mata vinadhu alantidhi evro me mata endhuku vinali 😂and thanu 19 lo top 5 ante something achive just wish her if u had good other wise ignore u don't have to right troll or judge them
ఇప్పటికి కూడా అది చేసిన తప్పు ఒప్పుకోవడం ledu తను ఇంకా genuine గానే ఆడాను అనుకుంటుంది ఇన్ని కోట్లమంది టీవీలో చూస్తూ ఉంటే దానికి హాగ్ ఇబ్బందిగా లేదు గాని యాంకర్ hugs గురించిఅడిగిన ప్రశ్నకి కోపం వచ్చింది
Nvvu friendship meaning marchesav friendship aante only hugs and kisses and oka bed medal gattiga pattukuni padukovadam ani Chalabi paddatiga chepparu siri garu
శివ గారు అడిగింది డైనింగ్ టేబుల్ దగ్గర మా పాప నిన్ను బయటికి వెళ్ళాక దగ్గర కూడా రానివ్వదు నీ మొహం కూడా చూడనివ్వదు రాడ్డు అయిపోతుంది రా ఇద్దరికీ అన్నప్పుడు నువ్వు నేను కూడా బయటికి వెళ్ళాక చూసుకుంటా ఎలా ఉంటావో అప్పుడు నీ సంగతి నేను చెప్తాను అని అన్నప్పుడు అంత సీన్ లేదు రా అన్నావు అక్కడ మానస్ కాజల్ కూడా ఉన్నారు అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయావు నువ్వు చెప్పేది మాత్రం మోజు రూమ్ లో సోఫా దగ్గర సంగతి చెప్తున్న నావు
Even after Srihan, Siri’s mom and Shannu’s mom advice she had chance to correct the behaviours. Correcting the behaviours after the advice is not a bad thing. Good that she is realising now.
@@anilfrnzz Orey 🤦Bb show chusina families andaru oka Ammayi oka abbayi friendship ni entha Thapu ga artham cheskuntunaro telusa neeku?? Vunna namakam antha poyindi prathi family audience ki yee season bb show chusaka 🤦
Siri..you lost yourself in the game. You were much better than Shannu but you couldn't show it to people. It was like you are a honeymoon couple spending your time together in BB house. Now happened is happened. You started blaming your mother in every interview. Better stop doing that. She was 100% correct in every word. You are projecting now as if she is innocent she doesn't know what to talk. She may be innocent but she is correct. Straight ga whatever you are undi aadi 10th week lo bayataiki vachesina neeku inka much better fame vachi undedhi. U were dependent on somebody's fans which was not required for a strong girl like you.
Shanmukh and Siri equally responsible for their negativity.. don't blame only Siri... realise the cruel deep negative thinking process of Shanmukh....He himself confessed in ariyana buzz interview....nannu nejanga barinchinde Siri ane....
Aadi ticket to finale game sunny 10min varaku pakkane unndadu kaalu baitiki thisthe game podha.. asal meeru manushulena ippatiki bad comments peduthunnaru. Chi chi...
Hey Siri girl. Chill. I used to vote for you first. But switched to Maanas later. Not because of hugs etc. that’s none of my business. Nor do I judge you. But I wasn’t impressed with the way you shouted at people and fought with them just because Shannu said so. You need to have an independent mind of your own. Here’s hoping you have a wonderful future. You already have a great guy Shihan. Be happy together and don’t bother about negativity
Siri gurinchi bad ga hugs gurinchi kisses gurinchi matladutuna andaru......asallu elanti tapullu cheyakunda challa padatiga periginavallu ....mati oka ammaie gurinchii anta padati lekunda matladutunaruuu EDI a na Mari mee padati. Fst meru padatiga undandi apudu edhutivallaki chepandi padati anteyy Ani i mean matladam lo kuda padati undali
Siri dear.... we can understand you... Past is past ....Hope you learnt lessons from this and move on with your future projects... All the best Siri dear.... Have a happy life ahead and bright Future dear 💕 💖💖💖
Siri u are really very true and deserving girl in bigg boss . And we know what u are . Maku telusu only 1 hour maku chupustaru but full ma chuyincharu aa 1 hour nennu target chesaru but u are very genuine girl
ఇద్దరు కలిసి ఆడిన షన్ను కి 3 ప్లేస్ ఇవ్వటం తప్పు. అసలు షన్ను, సిరి టాప్ 5 కి రావటం అనే జడ్జిమెంట్ ముమ్మాటికీ తప్పే ఇండివిడ్యువల్ గేమ్ అని కలిసి ఆడటం????
ఈవడి గారి కంటే శన్నూ 100టైమ్స్ బెటర్ అండి బాబు... షన్ను బజ్ లో చాలా ఓపెన్ గా మాట్లాడడు, అతని మీద ఉన్న నేగిత్విటీ కొంతైనా ఆ బజ్ తో తగ్గింది అని అనుకుంటున్నాము
మహానటివమ్మా🙏🙏అప్పడం స్టార్ 1.. మీ అమ్మగారే హగ్గులు వద్దు నాకు నచ్చట్లేదని మొఖం మీద ఉమ్మేసినట్లు చెప్పినా కూడా నువ్వు ఆపలేదు.. పెళ్లి చేసుకోబోయే వాడు చూసి బాధపడతాడు అనే ఎంకిత జ్నానం కూడా లేకుండా మరీ ఏవర్ గా ప్రవర్తించేవు.. నిజానికి బరితెగించేసావు.. నీ బిహేవియర్ వరస్ట్🤮
@@ravikanthkoduru6562 come on bro, negative yevaru cheyaledu valle chesukunaru, vallu initial weeks lo friendship hugs annapudu antha ledu, when they both told they getting emotionally attached, aa tarwtha if they would have avoided or atleast reduce ayina bagundedhi, next valla mother vachi antha neat ga hint istey adhi thappu maa ammaki telidhu le anta, oka single mother anni kastalatho penchina valla anubhavam mundu thappu ante ela bro, villu vere house mate no target chesi negative chesinapudu, character assassination chesinapudu (cheyani daaniki blame chesinapudu) aa karme idhi anipistundi…..!!! what ever I wish they should settle all the disputes soon, avoid interviews for a month & focus on personal life until things settle down.
@@nareshcp30 emotional connection ante kevalam adhe na bro...Iddaru ammayilu close unte parledhu. Iddaru boys unte super..Boy and girl friends ayithe maatram choose choopulone maarpu vasthundhi..Intha bad ga vallani project chesaru..Okavela valla life lo deeni valla yemaina prob vachi vallu badha padithe. Adhi vallani anna prathi okkariki..Effect avthundhi...Kharma will be back..surely
1 hour lo ne inta jarigindi ante, 24 hours lo chala jarigee untundi. Siri,,, ne behaviour valla ne ikkada daka teechukunnav matter ni. U deserves this.
Bigg Boss aypoyaka kuda enti mee negativity, vaalu genuine ga house lo unna pressure ki connect ayaaru, vaalu emi sruthi meenchi behaviour emi cheyaaledhu meelanti vaalu andharu judge cheyadaniki.
ruclips.net/video/BgV78lMi0y0/видео.html
Bb avinash interview 🔥
Shiva anna nv elaney shannu ni kuda interview cheyyu👍
Bro miru oka question adigu undalsindi? Ipudu pathivratha la vachi true friendship antundi? Danki telida adi friendship o inkedo ani bayta oka bitch antunnaru, Dani valla every season chusevallam ma family tho chudaleka asahyam vesindi, Siri shanmukh scene vaste channel marustunnaru, chesindatha chesi malli o miku ala potray aynda ante full navvostundi,chesinde reach aytadi, 24hrs undedi 1 hr chupichadam lo decide avodhu antunaru aaa 1 hr chusthene kamparam pudthundi inka aa Penta chusthe force elimination cheyali ani ban cheymantaru bigboss ni, ameki siggu ledu , entertainment field lo unna vallantr inthe baritheginchi untaru evar chusina ani aypothundi andari mind lo ilanti bitches valla
Shannu bb winner❤️
Shannu the best🔥
Oka magavadu vadhanna mida mida padi Mari chi chieee Danni chuskomanu venkaki tirgi chuskunte 1000 hugs,500 kisses,pakka valla paina back bitching,sunny paina edupu,edige vallante jelous, inka blanket lo we don't know , and one quesion bro R audience pichollu ankuntunda adhi Nene win avadalchkotle nak votes enduk vestaru antundi kada , and nen tasks ela aduthano entha independent o mik telida antundi kada mari adi tasks adi em sadinchindi!? Asal tasks enduk adindi mari win kavudhi kapothe ? Vadu win kavali ankunapdu adenduk undi win avalani pattimpu leklnapud kajal andother contestents are in fire win avalani vallu deserved kada undadanki mari tasks adanu,podichanu antundi aadi labham enti ani ma question ? Ante intlo win avalani undatledu vaditho padukodanki romance cheydanki untunda? Idi ma public major question ? Adhi intlo enduk undalankundi WIn avalani lekapothe vadikosamega? Danni emantaru 😂
When we saw srihan face, everyone got tears
Yes
Yess
Still trying to bring negativity on siri 🤙👉🤡
Yes
ruclips.net/video/5IFpKLmR708/видео.html
అడుసు తొక్కనేలా కాళ్లు కడగనేలా...
ఎంత కవర్ చేసిన చేసిన తప్పు రైట్ అవ్వదు..
బయట మీరు ఓ రిలేషన్ లో ఉన్నపుడు.. మీకంటూ ఓ మనిషి ఉన్నప్పుడు..మరొక వ్యక్తి కి కనెక్ట్ అయిపోయానని చెప్పడం తప్పు.. అంటే శ్రీహన్ కు ఏ విలువ ఇచ్చారో.. అసలు మీ మనసు లో శ్రీహన్ కి Maybe స్థానం లేదేమో.....
మన మనసులో ఓ మనిషి ఉంటే.. వేరొక మనిషి కి ఎలా కనెక్ట్ అవుతారు..
హద్దులు దాటి హగ్గులు ముద్దులు ఒకే దుప్పట్లో దూరిపోవడం ఒకే బెడ్ మీద పడుకోవడం.. ఒకరు మీద ఒకరు పడిపోయి పడుకోవడం.. వెనకనుంచి వచ్చి గట్టిగా వాటేసుకోవడం.. ఇది ఫ్రెండ్సిప్పా..
ఇది ఫ్రెండ్షిప్ కాదు... ఈ సమాజం అంగీకరించదు..
Absolutely right edi oka aadadi chichi super bro baga chepparu
True bro
Correct eppudu ado chepthu dhi ma mummy vachi cheppaka memu marithe memu thappu chesina vallu avuthamu ani ante amma cheppaka pothe antha mundu correct anukuna va me amma cheppaka mari vunte entha negative vundaka poyedhi kada amma mata ku respect eche fanovi ayyedanivi
👍👍👍👍👍👍👌👌👌👌👌
Miru Baga chepparu brother Big boos chustunnantha sepu villu kanabadithe..nakaithe redlight House ga anipinchindhi....ilanti aadavallu...samajaaniki...chida purugulu... Shannu, Siri BBF chesukondi...
అమ్మ చెప్పిందని మారాలి
అప్పుడు సిరి great అని అంటారు..
నేను యదవని అమ్మ చెప్పిన మారను అంటేనే యదవ అంటారు..
ఛీ
True
Super correct word
Amma chepitha marali kani siri ala cheyaledu its too bad
Waste danaa povi
Correct
హగ్గుల వల్ల అప్పుడు షన్ను ఓడిపోయాడు
ఇప్పుడు దీప్తీ షన్ను ను ఓడించి గెలిచింది
శ్రీహాన్ ఉచ్చు పట్టుకు వేళ్ళాడుతాడో లేక దీప్తీ లా గెలుస్తాడో ? లేక అడ్జస్ట్ అయిపోతాడో ?
Niku vallu vidipovadam gelavadama ala ayutey Deepthi bb2 lo em chesindho telusa tanishkh tho shannu vadilesada
Siri ni vadileste happy making srihan..
BB nonstop Shiva performance 🔥🔥ruclips.net/video/ZyunFef8Z0k/видео.html
ఎంత ఫ్రెండ్ అయితే ఆస్తమాను హగ్స్ ఎవ్వడం బాగోలేదు,అది only ఫ్రెండ్షిప్ అన్ని చెప్పడం చెండలంగా వుంది,చెల్లికి తమ్ముడికి,ఫ్రెండ్లీ,అన్నకి. హుగ్స్ ఎవ్వడై వేరు ప్రతి చిన్నదానికి hug ఈవాడం చాలా చిరకుగావుంది,హగ్ కి విలువలేకుండా చేశావు ఛీ
Yes.correct
Nuv top5 la vundataniki shannu fans karanam niku fans hhaaa
Corect
Kamam apukolekapoyaru
BB nonstop Shiva performance 🔥🔥ruclips.net/video/ZyunFef8Z0k/видео.html .
Siri is not the only reason for shannu downfall ...he has his own negatives ...he always judge others ...and thinks all are negative minded except siri and shannu ...don't completely blame her ...shannu tortured her even in some situations
Stop negativity
Yes
Yesss
Masth correct matladav
Shannu spoke truth 😂😂 that's why are spitting your venom 😂🤙👉🤡
కన్నతల్లి చెప్తేనే వినలేదు శ్రీహాన్ చెప్పుతే మాత్రం వింట దా
Gali manda
Gali veshalu
Srrreehaaan future kanapaduthundi 😭😭
Correct ga chepav brother
Vintaru
Sss thalli maata vinaledu in srihan maata emi vinadu. Waste siri
Iddari life clarity unddanav mari connection vastundi naaku telsu nenu engaged ani but still vachhestundi ani cheppindi avru😅😅
మీకు తెలియ పరచిన సందర్భాలు -
1. నాగార్జున గారు కన్ఫెషన్స్ రూం లోకి పిలిచి మాట్లాడారు.. మీరు కూడా 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అని ఒక దండ కూడా వేశారు
2. మీ మదర్ చెప్పారు, ఆ తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉందామని try chesaru
3. Srihan వచ్చిన రోజు మీరు గుంజిళ్ళు తీశారు, ఏడ్చారు, ఫేస్ కవర్ చేసుకున్నారు.. మీరు తప్పు చేశాం అనే భావన లేకపోతే ఎందుకు అలా చేశారు?
4. దీప్తి సునయన నా ఫేస్ కూడా చూడలేదు అని భావించారు.. అంటే కారణం మీకు తెలుసు
5. ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరూ షణ్ముఖ ని top లో పెట్టలేదు.. మిమ్మల్ని టాప్ 5 లోనే పెట్టలేదు
6. Callers చెప్పారు
7. జెస్సీ చెప్పాడు
బాగా ఎనాలిసిస్ చేసారు, 100prcnt కరెక్ట్
Daniki anni telsu kavalane chesindi midiki ipudu natakalu, kajal kadhu snake idey
she is still playing dramass thats it
Super😍😍😍
Wowww... Super ga Analysis chesaru... Interview meeru chesi unte.... SIRI... suicide chesukunedhiemo
అమ్మమాట విని ఉంటే మారిపోయినట్టు కాదు,,,
అమ్మమాటకి విలువ ఇచ్చినట్టు...
దానివల్ల నెగిటివ్ కాదు. ఇంకా మంచి పేరు వచ్చేది అప్పుడైనా...💌
Abba dhini covering chudalekapothnam bro...own chesukuntene thidtharanta...dhini valla deserved contestants top5 lo lerani nenu thiduthnte...enti idhi illa feel avthdhi🤔🤔
Nv intavara edava
@@prashanthp8072 savura
@@vijayshriyada3954 ruclips.net/video/dx0mOVlNCKA/видео.html బిగ్ బాస్ 6 ott కంటేస్టెంట్ గా యాంకర్ శివ రానున్నారా?
Yes
Ravi I miss you Ravi 😂😂 I can't forget these words
That's her drama.. ravi elagu vellipoyadu kada thana fans andaru thanaki votes veyalani
Aa scene lo sunny expression😂😂😂
Big boss charitralo ah words ala undipothay 😂😂
Utha drama mokam dhi bro thinu
Top notch drama.
Siva garii interview antae chaaala expectations pettukunnaanu..... Meeru adigae questions chaala direct ga untaayi, but Mi speed taggindi Sir. Huge Expectations on U Sir.
Siri gari yenti, daniki anta respect yenduku bro
ఒకే దుప్పట్లో కలిసి పడుకోవడం కూడా ఫ్రెండ్స్ ప్ నా బిగ్ బాస్ హోస్ లో చెత్త ల చేసారు ఛీ
గబ్బు మొహాలు
Super adigaru
Adhe kada frnds ala padukuntara
Nuvu super bro
ruclips.net/video/wEEAXiL03wI/видео.html n
మాక్సిమం కవర్ చేస్తున్నావ్..చేసిన తప్పును కవర్ చేయానికి...అందుకే ఇ ఇంటర్వ్యూ..కదా..నిది నీకె అంత తప్పు అనిపిస్తోంది కదా..ఆ శ్రీహన్ పరిస్థితి..ఏంటి..మేము గంటల్లోనే మీ భాగోతం అంత..చూసాము..ఇంకా 24 గంటలు..చూపెట్టి ఉంటే ...ఏమయ్యేదో...ఏదేమైనా..ని లైఫ్ ని ఇష్టం..కానీ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు కాస్తా.. జాగ్రత్తగా ఉండండి..కోట్ల మంది చూస్తున్నారని తెలిసి కూడా..మీరు అలా ప్రవర్తించడం
Avunu 💯
Avunu
Chee ninnu choostunte asahayam ga vundi siri
Yes
BB nonstop Shiva performance 🔥🔥ruclips.net/video/ZyunFef8Z0k/видео.html
ammaitho close ga unte intha negative vachedi kadu,but oka abbaitho adi 1 person thone close ga unte negative vastundi confirm ga
Stop negativity
Close undadam veru....Limits daati behave chesaru bro ...... prathi relation lo limits untay friends, relatives and everyone...undali kuda.......there is nothing wrong in hugging but you are living just to hug and kiss and be damn close where that intimacy should be, will be only between two life partners. Inka entha controlling, egoistic, a bit psychotic ante aa male in this so-called-friendship lo it is completely toxic. So this is not friendship for your kind information they just tagged friendship and changing its meaning.......chese panulu, behaviour, attitude, characteristics, nature..........Ela unte positivity or negativity anedi vastundi. Even between friends, people it does happen.
Close ga vunte kadu daily hugs kiss esthe adi frd ship kadu kada
Ammai ki mudhu pedithe em undadhu
But abbai ki mudhu pettu
@@asrithav4056 ss correct adi game aina edaina oka ammaiga mana limit lo manam vunte to mana charector eppudu bad avadhu but tane oppukundhi,na emotion inte ilage vunta ani konchem kuda siggulekunda behave chesindhi
ఇన్ని రోజులు జనలమద్యే బతికావా లేక అడవిలోనా...! అన్నిటికీ ఏమో మాకు తెలియదు అంటున్నావ్.. నీ దృష్టిలో hug ,kiss ,lust ,అన్ని friendship loke వస్తాయా తల్లి...🙏🙏🙏
She has realised her mistake bro, it's over now, mistakes happen in everyones life, adi malli repeat chesthe thappu pattali, let her move on
Kavalane connection pettukumdi inka marriage avvaledu kada a matram interest undocchu.
Nuvvu Mari hug evvierke ledhe
BB nonstop Shiva performance 👌ruclips.net/video/ZyunFef8Z0k/видео.html
ఒక గంట చూస్తే నే చిరాకు వచ్చింది, ఇంకా 23 hours చూస్తే bb5 దరిద్రం గా ఉండేది.
Super bro
@@chocky7753 vallu chesinde amma matladedhe urke em matladaru anni chesi neethulu matladithe oppukuntava
Interview mothm chudu .. Nv chusi mtldu niku inka ardmkakpote calm down pni untdi ga chuskoo..
@@chocky7753 Nv chusko first ledante 🤫kurcho
Kada
అమ్మ మాట విన్న సన్ని ప్రజల మనసును గెలిచాడు
అమ్మ మాట వినని సిరి కి ఏం జరిగిందో అందరికీ తెలుసు
ఇది ప్రతి ఒక్కరికి మంచి గుణపాఠం
కాబట్టి అమ్మ నాన్న మాటలు వినండి తప్పకుండా మీ జీవితంలో గెలుస్తారు
Suprb 💯
Super
True
Yes bro super
Super
శ్రీహన్ లాంటి మంచి వ్యక్తి సిరికి దొరకడం ఎన్నో జన్మల పుణ్యం❤️❤️ Hope SRIHAN will come BB6 😍😍
Konchem marchandi madem comment ni chusi chusi bore kodutundhi
Meru nka bigboss lo bed scen chudaledh ankunta
@@gopichandpusuluri2754 😃😃
Evaru talli nv ..prati video lo nee comments untunnai
@@ssachary7 😃😃😂
Bb ott lo shiva proved what is real meaning of friendship
ఇన్ని సీజన్స్ లో ఎంతో మంది ఎన్నో రోజులు ఉన్నారు.. ఇంత దారుణమైన emotional connection ఎవ్వరికీ రాలేదు... నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరికీ రాదు కూడా
Ssss
Stop negativity and sister
@@pallavi4794 Stop negativity and sister
@@sudeept8487 ekada avaru negative cheyaledhu vallu pravarthana valle vallu negative avyaru anthe brother
Season 3 lo vachina husband and wife Varun vitika kuda chala mature ga behave chesaru, Siri Ni shannu Ni chustnte yabettuga undi
సిరి ఒక విషయం ఏంటంటే శ్రిహాన్ కానీ మి మదర్ కానీ జెస్సీ కానీ ఒకే పాయింట్ నీ చాలా సీరియస్ గా చెప్పారు అంటే అది వాళ్ళకి అండ్ జనాలకి నచ్చట్లేదు అని అర్థం...నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు అది నీ పర్సనల్ లైఫ్ లో కానీ ఒక షో లో ఉన్నపుడు నువ్వు జనాలకి కూడా నచ్చాలి...సడెన్ గా change అయిపోతే అది నేను కాదు అంటున్నావ్ అంటే లైఫ్ లో మిస్టేక్స్ చేస్తున్నావ్ అని చెప్పిన వాటిని మనం మార్చుకో పోతే ఇంకెందుకు అని మా పాయింట్...Anyway all the best for ur future...
Yes sunny ne andharu neku kopam ekkuva control chesuko ani antea tanu tana kopanni control chesukoleda andukea sunny winner ayyaru Siri ego ke poye byta bad ayyindi
Ah nibba fans Valle veelu intha negative ayaru...vallu tv chusi votes vesthe eppudo pikkedhi
Papam Papa shannu gadi daggara thana pathivratha thananni prove cheskovali anukundhi,,, last ki Assam indhi,,,
Super
Good bro chala clear ga chepparu
మిగతా అందరూ కూడా 24 గంటలు ఉన్నారు.. మంచి friends కూడా అయ్యారు.. మీరు మాత్రం మీ ప్రపంచం లో ఉన్నారు.. ఎంతో మంది ఎన్ని సార్లు చెప్పినా వినలేదు.. last but one day లో కూడా మీరు నన్ను లోపలకి పంపించండి BB .. వాడు నన్ను విడిచి ఉండలేడు అని ఏడ్చారు కదా..
Stop negativity brother
@@a.s7462 ne Amma correct hudha
Good Question
Chi manushule manushulani pekku tintaru thu.... ednhuku ra nayana apandi ra negetivity
kada
Bb5 చూడాలంటే మాకు చిరాకు వచ్చేది ఎందుకంటే మీ ఇద్దరి hug లా వల్లే అంతమంది చెప్పిన మీరు మారలేదు
నువ్వు ఎంత నటించినా... You and Shannu lost it. మీ true కలర్స్ అందరూ చూశారు.. మళ్లీ 1 hour ee 23 hours em జరుగుతుందో మీకు తెలీదు ee sodi వద్దు. అందరి టైం ఆ 1 hour ee
ఇకనుండి ఐనా జాగ్రత్తగా ఉండండి... సమాజం అంటే ఇలానే ఉంటుంది దానికి తగ్గట్టు మనం నడుచుకుంటేనే మనకు మంచిది.. మిమ్మల్ని తిట్టాలని జనాల ఉద్దేశం కాదు ఈ రకమైన friendship ని సమాజం ఇంకా accept చేయలేదు... మీరు ఒకవేళ బయట వేరే వాళ్లతో relationship లో లేకుండ hugs చేస్కుని ఉంటే జనాలు పట్టించుకునే వారు కాదు ఎందుకంటే అప్పుడు మీ మీద మాకో క్లారిటీ ఉండేది.. కానీ మీరు ఫ్రెండ్స్ అని చెప్పి అలా చేసినందుకే ఈ ప్రాబ్లెమ్ అంత....
Exactlycorrect..
Correct 💯
Super
Correct gha chepparu☺
correct well said my point also same
చూసావా ....చివరికి నువ్వు జోకర్ అయ్యావ్ ......వాడు బానే ఉన్నాడు .......buzz లో అన్ని frank గా ఒప్పుకొని కనీసం ఇప్పుడు నచ్చాడు
S
Perfect💯👍
Yes
Ledu ....avi nakka jittulu....bayata vacchaka kuda I thought he is clever,I thought she is clever kani kadu annattu andariki vankalu pedtunnadu....super egoistic vadu...open your eyes....buzzki emmatladalo vadu munde practice chesadu....ethics leni person...buzz interview is fully planned in his mind...don't fall for his lies....
Ivida garu janma lo nijalu matladaledhu🤦🏼♀️
Srihan sunny ni first place pettadu that proves he genuine....
Exactly
Yes , really that's srihan genuine nature.
Poyyi vaadi MG😂🤭😂
@@rajukodadhala8311 nee amma di kudustha pampi lanzakoduka
@@mallakvinayak3715 mee Amma di monnaney kudichava appudey vere valla Amma kaadiki vachav
బాగా కవర్ చేశావు,కానీ ఎవడు నమ్మాడు నీ మాటలు.ఎందుకంటే bb lo ni పర్ఫామెన్స్ అలా ఉంది మరి
హా మరీ
Sarayu guessed that Siri and Shanmukh came with a plan in 1st week itself, does anyone else remember it
Sarayu is such a waste.. akkada nomination valla kadu. Janalu pampeste velindi..
తను mind game ఆడలేదు.. షణ్ముఖ ఎలా చెపితే అలా ఆడింది..
Stop negativity and sister please
@@sudeept8487 jarigindhe chepparu kadha 😆😆
Avnu.. Shanmukh 😡🙏+ siri..
Iddaru Mind gamers nd cunning gamers😡😡😡😡🙏🙏🙏🙏👊👊👊👊
100% correct
@@sudeept8487 true
Siri ఇలానే ఉంటుంది అని చాలా సార్లు అంటున్నావ్...మరి మీ ప్రవర్తన ఇదే అన్నమాట...దీనిని పాజిటివ్ గా జనం తీసుకోవాలి ....very nice.
Srihaan vadilesthaava ani annappudu miss avutunnaadu ani anpinchindi antunnaavu mari గుంజిళ్ళు yenduku teesaavu siri😊😊
Undi le chudledha
Tappu chesa ane feeling undi kabatte tisindi
Self hurt cheskundi kada anduke gunjeelu teesindi
@@ranjithgoud88 yes
Exactly
ఏదైనా పద్ధతి గా పెరిగిన సిరి నీ పద్ధతి బాగా లేదు తల్లి అన్న గౌరవం లేదు ఇంకనైన మారు నిన్ను ప్రేమించే శ్రిహన్ నీ సరిగ్గా చూసుకో నీ అదృష్టం తను దొరకటం
S
Njima chpvaaa akka
Yes
Yes
Yes
మంచి గా ఉండమని చెబితే వినాలి కదా మారడం ఏమిటి తలీ.
Ade kada... bayati vallu chepthe nenenduku maarali anukunna ok... ne kanna thalli vachi naku nachatledu marchukondi ante avidaki ardam kaledu adi idi antundenti... aavida em cheppina eeme Gari manchi kosame cheptharu Kani chedu kosam chepparu kada
Srihaan kuda cheppadu kada ... athi cheyaku ani.. koncham thaggu ane kada... entha... entha friend ayina chotu ni blame chesthunte how can she even be friend with him ??
🤦♀️🤦♀️🤦♀️ immature girl
@@abhiramallari5561 elaati machi vishayalu cheppadu sshannu ....
@@abhiramallari5561 ఇలాంటి మంచి విషయాలు చెప్పడు పక్కన ఉండే frd.
When people like pretty faces over character, this is the end result 👍🙏 looks can be deceptive!
Well said
BB nonstop Shiva performance 🔥🔥ruclips.net/video/ZyunFef8Z0k/видео.html
సిగ్గు లేదు నీకు...
అవును మీరు బయట ఎలా ఉన్నారో హౌస్ లో కుడా ఉన్నారు ...నువ్ చేపింది నిజమే మీరు నటించలేదులే....ముద్దులు పెట్టుకోడం హగ్గుల చేసుకోడం ఒకే బెడ్ మీద పడుకోడమే కాదు....ఒకే దుప్పట్లో దూరి పడుకోడం ఏంటి మరి పద్దతిగా పెరిగిన అడదానా.... కుళ్లు పెట్టుకొని ఎదుట వాళ్ళమీద ఏడవడం...నువ్ మంచ్చి వాళ్ళని దూరం పెట్టినవ్....షెన్ముఖ్ తో సరసాలు ఆడినవ్....బయట వాళ్ళని. .ఇంట్లో వాళ్ళని ప్రేమించిన వాళ్ళని కన్నతల్లి ని కూడా లెక్కచెయ్యకుండా మీ సరసాలు బాగ చేశారు మొత్తానికి ఎంజాయ్ చేశారు ....మీ అమ్మ షణ్ముక్ ని అన్న నాన్న ల అంటే నువ్ అలా అనకు ఫ్రెండ్ అను అన్నావ్....ఎ తండ్రి లేని పిల్లవి కదా.... పరాయి మగాడిని తండ్రీ ల అన్న ల అనుకోలేవ....ఛీఛీ నిగురుంచి ఆ షణ్ముక్ గురుంచి చెప్పుకుంటూ పోవాలంటే మా టైం వెస్ట్....అవును ఏంటి నువ్ అన్నావ్ మేము చూసేది ఒక గంటేనా మేము చూసే ఒక గంటలో చూసింది అంతేనా.....హలో మరి ఒక గంటలోనే మీరు అంత నీచంగా వుంటే మరి మిగతా 23 గంటలు ఇంకెంత ధరిద్రం గా వుండే వల్లో హలో మేము హుహించుకోగలంలే....చీ
హే చీ ........పో.....ఇది చెప్పేదంతా సోది
A place Lo ni kuthurunna Alane matladatharaaa
@@gangabhavanigangabhavani8452 నీకు సిరి పద్ధతులు పద్ధతిగా పెరిగిన విధానం నచ్చితే చెప్పు నీకో కూతురు వుంటే సిరి ని చూసి పద్ధతులు నేర్చుకోమని చెప్పు మరి
@@sunithaparitala4746 adavallu a na asallu meru...mee kuturu matram padatiga perugutadi Ani guranty entiii.....adi show show ni show la chudandi....cinema lo batallu vipi unna pilalli tisukoni marii cinemalaki vellipoyaruuu. Epudu netullu cheptaru..... Aiena okallu tappu Ani chepe mundu ....nuvu asallu tappu cheynapudu a mata chepu....tappu lo china peda undavu tappu antey tappu a.....
Inko Mata mis Sunita paritala....matladey mundu nuvu oka adadanivi Anna sangathit gurtunchukoni matladuuuu...... don't lose ur tongue
@@anupamaandhraammaieuniquep4585 నీ కూతురిని కుడా అలాగే మొగుడు వుండగా పరాయి మగడితో ఫ్రెండ్షిప్ చెయ్యమని....ముద్దులు కౌగిలింతలు చిన్న చిన్న బట్టలు వేసుకొని ఒకే బెడ్ మీద ఒకే దుప్పట్లో దూరి ఆ మగాడి గుండెల మీద తల పెట్టి హద్దుకొని పడుకోమను ....అత్తారింటి వాళ్ళు మొగుడు చూస్తే అప్పుడు మీరు మీ కూతురు చెప్పండి మా అమ్మాయి ది ఫ్రెండ్షిప్ అని....
హలో మరో మాట....
ఇదంతా నేను సిరి మీద వేసి నిందలు కావు....కోట్లాది మంది చూస్తుండగా సిరి చేసిన పని మాత్రమే నేను చెపుతున్నాను
మహానటి..నీలాంటి వారి వల్ల ఆడవాళ్ళకు విలువ పోతుంది..
నాకు తెలిసి తన ఫీలింగ్ అసలు నేను top 5 లో ఎందుకు ఉన్నాను అని..... ఎర్లీ గా వచ్చి ఉంటే ఇంత నెగటివ్ అయ్యే దాన్ని కాదు అని.....
Hi
యాక్టింగ్ క్వీన్ సిరి
Srihan is very dynamic person.sooo smart.tanu mi gurinchi chala stand thisukunnadu.
ఇప్పటికైనా అన్ని hugs and kisses wrong అని మాత్రం చెప్పట్లేదు. ఈ పిల్ల ఎప్పుడు realise అవుతుందో ఇంకా.
I saw girls like this in my personal life ..pelli ayyaka kuda hug cheskuntaru vere vallani....papam valla husband's paristiti mingaleka,kakkaleka annattu untadi...eevida kante shannu nayam...atleast jarigindi tappu ani,but houseloncinnect ayyam ani kaneesam oppukunnadu
Nuv chebte aitadata .nuv manichidanivi kada
It's her personal life bruhh
Hugs చేసుకున్నప్పుడు తప్పు అనిపించలేదు ఇంటర్వ్యూ లో hugs kosam అడిగితే ఎందుకు కోపం
Manam verrollam
S
Fake eliminate ayeenappudu bigboss tho matladuthu nenu shannu daggariki vellipotha anukunta aduchuukunta over action chudaleka chachamu
Pogaru pilla ki
Good question
Smk bond is something precious
Babu Shiva....Please take Deepthi sunaina nd Srihan interview 🙏🙏
🤣🤣🤣
Totally Agree, don’t take fake people interview
Camera on lo ledu vallani interview chesi telecast cheyali bro appude inka raw ga vastundi ani nenu gattiga nammuta
1గంట చూస్తేనే మేము చూడలేక పోతున్నాం ఇంకా రోజంతా అంటే మావల్ల కాదు
Best interview Shiva bro...right questions asked 🤗
ruclips.net/channel/UCWkmwtcnaIa0mXxxsfcurlQ
Buzz is that shiva anchor will be coming in bb ott only buzz confirmed or not telidu
Siri akka avaru emanukuna niku anvasaram keep smiling 😊😊❤️❤️❤️❤️
When deepthi was in big boss she had hugs vth tanish now it’s shannu time soo…. No one can escape from karma 😃
But Deepthi never crossed her line and no one had questions about their(Deepu n tanish) friendship..she is just 19 years at that time but very matured.
s she did
జెన్యూన్ గా ఉన్నవా హో అంటే హుగ్గులు ముద్దులు కూడా జెన్యూనీటి లో భాగమేనా మేడం...🤦💁
Ne Amma correct hudha bro
@@nenavathsuman6673 first nuvu maru akka ani intlo vallani anatam
@@sudeept8487 mee Amma correct ganey undhi kadha bro
@@sudeept8487 nikem ayindhira siggu thakkva yedhava ...thappunu thappu ante valla ammanu antunnav ....ante nuvvu entha bekarganivi artham avuthundhi ....niku oka Amma vundhi kadha ...vallanu endhu antunnav
@@sudeept8487 dhani laga valla ammalu leranukunta......
సంసారం తప్ప అన్ని చేసారు నువ్వు షన్ను ఇప్పుడు ఏమో ఫ్రెండ్స్ అంటున్నావు ఇద్దరు ఒకే బెడ్ షీట్ కప్పుకోవటం ఎంత ఫ్రెండ్స్ ఐనా కొన్ని లిమిట్స్ ఉంటాయి
S💯
Yes. Frds anta ila vuntara one our ka chudalakapoyamu. 24our chupista inkam ladu
Please stop it negativety
😂😂😂
Exactly
Shiva! Superb anchor!!!!
అందరు తప్పులు తెలిసో తెలియకో చేస్తారు వాటిని సరిదిద్దుకోవాలి కానీ నేను ముందు ఆలా ఉన్నాను ఇలానే ఉంటా అంటే రెసుల్ట్ ఇలానే ఉంటాది
Correct ga cheparu
Correct
Yesssss
Vala family members ki accept chesinapudu mekenti ayya bhadha...vallem chinna pillalaa popularity kosamo or vala feald movie feald valu ala untene survive avutaru meru personal ga troll cheyatam wrong ....show varake meru chudatam istam lekapothe chudavadhhu Mana intlo Mana chelli ne mana mata vinadhu alantidhi evro me mata endhuku vinali 😂and thanu 19 lo top 5 ante something achive just wish her if u had good other wise ignore u don't have to right troll or judge them
West ga okka ammai guriche alla anali anipisthude
వాళ్ళ మమ్మీ కూడా రియలైజ్ అయ్యిందట 🤔
అంటె తాను చేసిందే కరెక్ట్ అని ఇంకా అనుకుంటుంది , చూసేవారు వెర్రి వాళ్ళు 🙄
ఇంకా అంతె . 👍
Ee ammayi valla mother ni kuda takkuva chestundi akkade kopam vastundi
Arey show ipoindi inka vadileyandra psychos
Avunu
Ami apesods motham chuthi amiki thilusthundhe chudama vile
Inka Siggu, buddhi raaledu siri ki
BB hous lo siri and shanmuk friends అయితేనే అంత చెండాలం చేశారు ఒకవేళ లవర్స్ ఐతే బీబత్సం చేసేవల్లేమో.......🤔🤔🤔
Avunu kada...
Moodo nelatho baitaki vochedi 🤣
🤣
BB nonstop Shiva performance 🔥🔥ruclips.net/video/ZyunFef8Z0k/видео.html .
😂
Sodi mokham dana Nuv hug lu eechi ippudu Frnd ship antunnava pove
ఇప్పటికి కూడా అది చేసిన తప్పు ఒప్పుకోవడం ledu తను ఇంకా genuine గానే ఆడాను అనుకుంటుంది ఇన్ని కోట్లమంది టీవీలో చూస్తూ ఉంటే దానికి హాగ్ ఇబ్బందిగా లేదు గాని యాంకర్ hugs గురించిఅడిగిన ప్రశ్నకి కోపం వచ్చింది
Good question
Stop spreading negetivity on them evenafter BB5
@@harithareddy5594 dantlo m negativity undi
Please inka apandi me rakshasanadam
That’s what .. literally changed the meaning of friendship these two people ... most of the answers she gave was fake only
సిరి హగ్గుల వల్ల షణ్ముక్ విజేత కాలేదు అనడం తప్పు.అతను ఆడే విధానం ఆయన ఆట పట్ల ఆయనకు ఉన్న అతి విశ్వాసం అతనిని విజేత కాకుండా చేసింది.
Yes
Shannu kante siri ne chala better
Yes
Correct
yes
Nvvu friendship meaning marchesav friendship aante only hugs and kisses and oka bed medal gattiga pattukuni padukovadam ani Chalabi paddatiga chepparu siri garu
Correct chala baga chepparu
Stop negativity
Stop this negativity thing she was in top 5 and she is the only women warrior inn bb5
Chaalaa Baagaa cheppaaru Sir
Anchor Shiva garu Mari meru chesthundhi enti pulihora raja 😂😂😂 siri nee question meru ento telusokodi in bb😂😂😂
అభినేత్రి ఒ అభినేత్రి........ నట గాయత్రీ. మహానటి......
Super macha...
😀😀
Nuvu avochuga maha Nati a cheta kada
Aa feild lo unteyyy Telus tadi AA problems
@@anupamaandhraammaieuniquep4585 sunny kuda aa field lo vaade kadha mari ..sunny endhuku manchivadu ayyadu ?? Siri endhuku cheddadhi ayyindhi
ఫ్రెండ్స్ అనే మాట కీ అర్ధమ లేకుండా పోయీంది
Correct
Avunu
Shrihan Bro Interview Cheyandi Brother
Friendship ఐతే అంత గట్టి హాగ్ ఇస్తారా హద్దులు ఉండవా. ఫ్రెండ్స్ అందరికి అలాగే ఇస్తావా హాగ్ సిరి చెయ్యవలసిన చండాలం అంత చేసి ఫ్రెండ్షిప్ అంటున్నవ్ 🙏🙏🙏🙏
శివ గారు అడిగింది డైనింగ్ టేబుల్ దగ్గర మా పాప నిన్ను బయటికి వెళ్ళాక దగ్గర కూడా రానివ్వదు నీ మొహం కూడా చూడనివ్వదు రాడ్డు అయిపోతుంది రా ఇద్దరికీ అన్నప్పుడు నువ్వు నేను కూడా బయటికి వెళ్ళాక చూసుకుంటా ఎలా ఉంటావో అప్పుడు నీ సంగతి నేను చెప్తాను అని అన్నప్పుడు అంత సీన్ లేదు రా అన్నావు అక్కడ మానస్ కాజల్ కూడా ఉన్నారు అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయావు నువ్వు చెప్పేది మాత్రం మోజు రూమ్ లో సోఫా దగ్గర సంగతి చెప్తున్న నావు
Joke bro adi.... Valla jokes bayata janalu serious
Avida anni anthe okka daniki kuda stright ga ans evvatledu..... Ededoo cheptundi
Even after Srihan, Siri’s mom and Shannu’s mom advice she had chance to correct the behaviours. Correcting the behaviours after the advice is not a bad thing. Good that she is realising now.
Very true....advice tisukoni undi unte she would have been in different level....
Who are you to say which behaviour is good.? How good is your behaviour blaming her..? ❎🤙
Ippudu kuda yekkada ainfi nen anthe itsme siri antundi kada bro
@@anilfrnzz Orey 🤦Bb show chusina families andaru oka Ammayi oka abbayi friendship ni entha Thapu ga artham cheskuntunaro telusa neeku?? Vunna namakam antha poyindi prathi family audience ki yee season bb show chusaka 🤦
@@Jk10169 e season chusaka kuda, Ammai abbai friends kaleru ani nelati vallu ankunte it's better to keep that feeling with people like u 🙌❎
Siri..you lost yourself in the game. You were much better than Shannu but you couldn't show it to people. It was like you are a honeymoon couple spending your time together in BB house. Now happened is happened. You started blaming your mother in every interview. Better stop doing that. She was 100% correct in every word. You are projecting now as if she is innocent she doesn't know what to talk. She may be innocent but she is correct. Straight ga whatever you are undi aadi 10th week lo bayataiki vachesina neeku inka much better fame vachi undedhi. U were dependent on somebody's fans which was not required for a strong girl like you.
Superb GA cheparu meru
Yedichavule pove
WOWW... SUPER GA CHEPPAV JOY... Naaadi kooda same opinion
Siri always Bangaram ❤️
we love you darling 💙
No negitive comments
Only positive vibes 😘💙💙💙💙💙💙
Shanmukh and Siri equally responsible for their negativity.. don't blame only Siri... realise the cruel deep negative thinking process of Shanmukh....He himself confessed in ariyana buzz interview....nannu nejanga barinchinde Siri ane....
Such a boy is dangerous ..really kajal said that he always labeling in others characters....that is too bad
@@harimodala6623 Yeah... agreed ..
BB nonstop Shiva performance 🔥🔥ruclips.net/video/ZyunFef8Z0k/видео.html .
ఎవరు ఉండమన్నారు అమ్మా ice లో అలాగే పెట్టి నీ కాళ్ళు అలా చేసుకోమని.....
Aadi ticket to finale game sunny 10min varaku pakkane unndadu kaalu baitiki thisthe game podha.. asal meeru manushulena ippatiki bad comments peduthunnaru. Chi chi...
Stop negativity ra
మహా. తల్లి. పద్ధతిగా నే. పెరిగింది. పద్ధతిగా ఉంటుంది. 🤣🤣🤣 ఒక్కసారి చూసుకో నీ పద్ధతి 🤣🤣🤣
Amma maha thalli manchi janta ni vedadheesav ga nuvvu ento andhariki telisindhii
Hey Siri girl. Chill. I used to vote for you first. But switched to Maanas later. Not because of hugs etc. that’s none of my business. Nor do I judge you. But I wasn’t impressed with the way you shouted at people and fought with them just because Shannu said so. You need to have an independent mind of your own. Here’s hoping you have a wonderful future. You already have a great guy Shihan. Be happy together and don’t bother about negativity
Well said
Well said
Perfectly said👍
Nice
Super bro
Siri in BB:నేను పధ్ధతి గా నే పెరిగాను పద్దతిగా నే ఉంటున్నాను...
Audience: హా చుసాము లే మహాతల్లి😡😡🤮🤮🙄🙄
Currect ga chepparu
Mahanati siri
Bb house lo sannu tho unte bayataki vacchaka vaaditho cinima chesthe jenalu aadharistharanukundhemo siri....over confident tho romantic movie theesesaru house lone.....
Siri: nenu padhathi unnanu paddhathi ante nenu
Audience: pukam kadhu
Siri gurinchi bad ga hugs gurinchi kisses gurinchi matladutuna andaru......asallu elanti tapullu cheyakunda challa padatiga periginavallu ....mati oka ammaie gurinchii anta padati lekunda matladutunaruuu EDI a na Mari mee padati. Fst meru padatiga undandi apudu edhutivallaki chepandi padati anteyy Ani i mean matladam lo kuda padati undali
తల్లి చెప్పినా, హోస్ట్ చెప్పినా, గెస్ట్స్ చెప్పినా, ఆఖరికి would be చెప్పినా వినకుండా hugg లతో రెచ్చిపోయిన సిరి..
ఈ రోజు ఏడ్చి ఏమి లాభం..?
It's true
Avunu ilanti vaallu samajaniki cheedapurugulu
Shanmukh anevadu kadha evaraina edisthe fake ani..emedhi kuda fake edupe aiyuntundhi not genuine
అందరితో ఏడా వున్నావు
I love u shannu అన్నావుగా
Vadu pisiki paresaadu🤣🤣🤣
Ayyyyooooo siriiii em adavakuu all the best for ur future 😍😘😘😍
Papam negative yakkuvaiendi kada , so that crying 😢😭
Varun sandesh and vithika chala dignified ga behave chesaru.(wife and husband ayina kudaaa).
Siri dear.... we can understand you... Past is past ....Hope you learnt lessons from this and move on with your future projects... All the best Siri dear.... Have a happy life ahead and bright Future dear 💕 💖💖💖
మహాతల్లి ఇద్దరి నీ, ముంచింది అయినా ఇంకా కసి తీరలేదు 🙏😂 తర్వాత ఎవరు అవుతారో 😁
షణ్ముఖ్ మధ్య మధ్య లో దీప్తిని గుర్తు చేసుకొని ఏడిచాడు కానీ నువ్వు ఒక్కసారైనా శ్రీహన్ ని గుర్తు చేస్కున్నావా చి ఇది మహా దారుణం 🤦♂️
Nuvu lopalaki vali chusava bro
@@Rocky-tn4pk nuvu chusava bro
Asalu srihan gurthoste kada shannu thappa thanaki bb5 title kuda avasaram ledu
Thanu thalukokapovadam valla mikem prblm....
@@vijayaswapna7842 thananu ante nikenti noppi
Mummy hugs kisses vaddu ani cheppindi friendship vaddu ani cheppale mam...
Right 👍
నీ కన్న తల్లి చెప్పినమాటే వినలేదు.మరి ఇలాంటిపరిస్థితుల్లో ఉండకా? Srihan గురించి మత్రమే అలోచించడం మంచిది తల్లి .ఇకనైనా తెలుసుకో జీవితం బాగుంటుంది
జెన్యూన్ గా నీ పద్ధతి ఎలా ఉంటుందో నీ రెలెటివ్స్ చాలా బాగా అర్ధమైంది..
Siri u are really very true and deserving girl in bigg boss . And we know what u are . Maku telusu only 1 hour maku chupustaru but full ma chuyincharu aa 1 hour nennu target chesaru but u are very genuine girl
ఇద్దరు కలిసి ఆడిన షన్ను కి 3 ప్లేస్ ఇవ్వటం తప్పు. అసలు షన్ను, సిరి టాప్ 5 కి రావటం అనే జడ్జిమెంట్ ముమ్మాటికీ తప్పే ఇండివిడ్యువల్ గేమ్ అని కలిసి ఆడటం????
ఇంత స్ట్రాంగ్ contestant individual గా ఉంటూ హౌస్ mates అందరితో gel అయి ఆడుంటే చాలా బాగుండేది.
That's true..
Siri paddadiga vuddadam ante kiss and hug kadu,try to change ur character
ఈవడి గారి కంటే శన్నూ 100టైమ్స్ బెటర్ అండి బాబు...
షన్ను బజ్ లో చాలా ఓపెన్ గా మాట్లాడడు, అతని మీద ఉన్న నేగిత్విటీ కొంతైనా ఆ బజ్ తో తగ్గింది అని అనుకుంటున్నాము
Exactly. ఈమెకు మహానటి award perfect
Vadu teliviga cheppadu open ga kadu, Idey better lopala undedi cheppindi
మహానటివమ్మా🙏🙏అప్పడం స్టార్ 1..
మీ అమ్మగారే హగ్గులు వద్దు నాకు నచ్చట్లేదని మొఖం మీద ఉమ్మేసినట్లు చెప్పినా కూడా నువ్వు ఆపలేదు..
పెళ్లి చేసుకోబోయే వాడు చూసి బాధపడతాడు అనే ఎంకిత జ్నానం కూడా లేకుండా మరీ ఏవర్ గా ప్రవర్తించేవు..
నిజానికి బరితెగించేసావు.. నీ బిహేవియర్ వరస్ట్🤮
మనం ఇంత నెగటివ్ గా ఉండటానికి మన కర్మ కంటే తన కర్మే కారణం
Next karma inkokalni hit chstundi. Negative chsina vallu reviewers Inka melanti vallaki anubhinche time vastundi. Gurtu petkondi
@@ravikanthkoduru6562 come on bro, negative yevaru cheyaledu valle chesukunaru, vallu initial weeks lo friendship hugs annapudu antha ledu, when they both told they getting emotionally attached, aa tarwtha if they would have avoided or atleast reduce ayina bagundedhi, next valla mother vachi antha neat ga hint istey adhi thappu maa ammaki telidhu le anta, oka single mother anni kastalatho penchina valla anubhavam mundu thappu ante ela bro, villu vere house mate no target chesi negative chesinapudu, character assassination chesinapudu (cheyani daaniki blame chesinapudu) aa karme idhi anipistundi…..!!! what ever I wish they should settle all the disputes soon, avoid interviews for a month & focus on personal life until things settle down.
@Jangamayya 👍
@@nareshcp30 well said bro
@@nareshcp30 emotional connection ante kevalam adhe na bro...Iddaru ammayilu close unte parledhu. Iddaru boys unte super..Boy and girl friends ayithe maatram choose choopulone maarpu vasthundhi..Intha bad ga vallani project chesaru..Okavela valla life lo deeni valla yemaina prob vachi vallu badha padithe. Adhi vallani anna prathi okkariki..Effect avthundhi...Kharma will be back..surely
Shanmukh ke debba padindi ippudu 🤣🤣🤣🤣🤣 .
Abbailu jagarthaga undadi ra 😆😆
ఇప్పటికి siri నిజాన్ని బలే cover చేస్తుంది, Shannu నిజాన్ని ఒప్పుకున్నాడు, 😄
Yeah
Shannu endulo oppukunnadu okasari pampandi link...
@@lakshmidurga234in big boss buzz
Her character was totally disgusting.. total fake answers only
ఆడు మగాడు రా బుజ్జి
1 hour lo ne inta jarigindi ante, 24 hours lo chala jarigee untundi. Siri,,, ne behaviour valla ne ikkada daka teechukunnav matter ni. U deserves this.
ఆల్రెడీ షణ్ముక్ ఇంటర్వ్యూలో సిరివల్ల ఓడిపోయాను అని చెప్పాడు
No adhi promo.lo editor ala cut xhesi choopinchadu. Shanmukh vallane Siri game poyindhani annadu actually.
Siri your good player and most caring person you not crying plz always be happy
Siri is hiding behind the word FriendShip .
That's completely wrong. She's wrong .
Nobody can justify her behaviour
No one is hiding. It's her life let her live. At least she is not faking like cunny sunny
Bigg Boss aypoyaka kuda enti mee negativity, vaalu genuine ga house lo unna pressure ki connect ayaaru, vaalu emi sruthi meenchi behaviour emi cheyaaledhu meelanti vaalu andharu judge cheyadaniki.
BB nonstop Shiva performance 🔥🔥ruclips.net/video/ZyunFef8Z0k/видео.html
Hug లు ఇచ్చుకొని ఇంతమంది చూస్తున్నారన్న ఇంకిత జ్ఞానం లేకుండా వాటి గురించి అడిగితే ఎందుకింత కోపం వస్తుందో
True....
అసలు మీరు సొంతంగా గేమ్ ఆడి ఉంటే ఈ negativity రాకుండే, మొత్తం షన్ను గాడు చెప్పినట్టే ఆడారు మీ funny way బాగుండే, అలా ఉంటే బాగుండేది.
Hi