Vangalapudi Anitha VS Jagan 🔥| Home Minster Vangalapudi Anitha Mass Counter To YS Jagan | FC

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Welcome to Friday Culture
    Watch Here Home Minster Vangalapudi Anitha Mass Counter To YS Jagan ‪@FridayCulture‬
    #vangalapudianitha #jagan #chandrababu #pawankalyan
    For More Social Buzz and Updates Follow Us Here
    ►RUclips: / fridayculture
    ►INSTAGRAM:bit.ly/3OCgfQb
    ►TWITTER:bit.ly/3baFnQq
    బిల్ ఎంత అయ్యింది అక్క😜🤣: Hero Sandeep Kishan Meets Viral Food Selling Aunty Sai Kumari
    • బిల్ ఎంత అయ్యింది అక్క...
    Comedian Brahmanandam Hilarious Fun with Anchor Suma at Tirumala
    • Comedian Brahmanandam ...
    YS Sharmila's Son YS Raja Reddy & Atluri Priya Grand Engagement Ceremony
    • YS Sharmila's Son YS R...
    SS Rajamouli Goosebumps Words about Director Prashanth Varma's Superhero Universe
    • SS Rajamouli Goosebump...
    ఆపండి బాబాయ్ మీరు కూడా | Chiranjeevi Crazy Fun With Varalakshmi Sarath Kumar
    • ఆపండి బాబాయ్ మీరు కూడా...

Комментарии • 750

  • @namaste7151
    @namaste7151 Месяц назад +194

    ఇంటికి కారులో శవాన్ని తీసుకొని వచ్చి ఇచ్చిన వ్యక్తిని...మీరు...
    ఎంత ప్రేమ గా... chusukuntunnaaro..
    మీకే తెలియాలి...

  • @namaste7151
    @namaste7151 Месяц назад +163

    సామాన్యమైన వ్యక్తి
    Dr సుధాకర్...... ను
    న డి... రోడ్డు పై.....

  • @managuntur6133
    @managuntur6133 Месяц назад +94

    ఇవన్నీ తరువాత కానీ ముందు హూ కిల్లడ్ బాబాయ్ దీనికి సమాధానం చెప్పు.....

  • @M.venkateswarao-om9ne
    @M.venkateswarao-om9ne Месяц назад +155

    మస్కా అడిగితే ఒక్క డాక్టర్ ని చెప్పినప్పుడు కూడా స్పందించి ఉంటే బాగుండేది సార్

    • @kunchalamurali6034
      @kunchalamurali6034 Месяц назад +3

      అప్పుడు వాళ్లు పతితులు అన్యాయం అంటే తెలియదు😅

    • @adhyamyangel2251
      @adhyamyangel2251 Месяц назад +4

      ఈ ముష్టివాడే చేస్తే ఎలా రియాక్ట్ అవుతాడు.

    • @gemini4192
      @gemini4192 Месяц назад

      Appu vadee notlo roja puku pettaru..

    • @gemini4192
      @gemini4192 Месяц назад +1

      Appudu veedu Bharathamma puku nakuthannadu..

  • @simhadris2682
    @simhadris2682 Месяц назад +36

    ఈ చిల్లర నాయకుని స్టేట్మెంటు విన్న తరువాత నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు,ఐదు సంవత్సరాలు ఏనాడైనా ఈయన ప్రజల్లో చూసారా,ఇప్పుడైనా ఈయన ప్రవర్తన లో మార్పు లేదు,పక్కనున్న వ్యక్తి ఏం చెబితే అది ఈయన మాట ఏమీ తెలుసుకోవు నోటికెంతొస్థే అంత మాట్లాడతావ్,ఏం మాట్లాడాలో ఈయనకే తెలియదు మనఖర్మ

  • @ellalasrivarsha9041
    @ellalasrivarsha9041 Месяц назад +162

    ఈ రోజు గుర్తుకు వచ్చారు నికు సామాన్య వ్యక్తులు

  • @babubabu-fc1qk
    @babubabu-fc1qk Месяц назад +181

    వినుకొండ హత్య:
    నారాసుర రకత చెరిత్ర అంటారేమొ మళ్ళి. చెరుకుతోటలు, రైళ్ళు తగల పెట్టటం,కొడి కత్తి, గులక రాయి, వలుంటీరులు లేరు అని ముసలి వాళ్ళకి పించను ఇవ్వకుండా ఎదిపించటం, పింక్ డీమొండ్, గొడ్డలి వేటు. ఇలా ఎన్నో.
    రాజకీయాలులొ ఇంతకుముందు ఎప్పుడూ ఇంత దారుణంగా లేదు. ఆ ఒక్కడు, ఒక ఒక్క పార్టి రాజకీయాలులొ వచ్చాక ఎన్ని కుట్రలు, ఎన్ని నాటకాలు, ఎన్ని అబద్దాలు. అందరికి తెలుసు.
    ఓట్లుకోసం జనన్ని ఎర్రొళ్ళని చేస్తూ రోజూ ఒక కుట్ర, ఒక గోల. పేదలు, అమాయకుల ఓట్లుకోసం ఏవరు కుట్రలు పన్నుతారొ మాయమాటలు చెప్తారో అందరికి తెలుసు.
    జనం ఎర్రొళ్ళు కాదు. One chance over. ఇంక ఎన్ని నాటకాలు ఆడినా, కుట్రలు చేసినా జీవితంలొ ఇంకొ అవకాశం ఇవ్వరు.

    • @J.sateeshReddy
      @J.sateeshReddy Месяц назад +4

      Hello TDP
      Cbn is a great person your opinion in your mind

    • @srinivasaraosilla5152
      @srinivasaraosilla5152 Месяц назад +13

      నువ్వు మారవా జగన్, నీ శవ రాజకీయాలు మానవా, నువ్వు వెళ్లిన సందర్భం ఏమీ.. నువ్వు మాట్లాడింది ఏమీ,.

    • @rkmodugu6829
      @rkmodugu6829 Месяц назад

      ​@@srinivasaraosilla5152వాడిని డిస్టర్బ్ చేయకండి ఫ్లో దెబ్బ తింటాది...అసలే గుజ్జు లేదు

    • @ravijaddu3260
      @ravijaddu3260 Месяц назад +1

      Hello brother CBN is not great political leader but jagan tho compare chaystay CBN some better.janalu adhi gurthu payttukuni ysrcp ki cricket team seats ichhi pampincharu.​@@J.sateeshReddy

    • @J.sateeshReddy
      @J.sateeshReddy Месяц назад

      @@babubabu-fc1qk
      Cbn waste fellow in ap politics
      Fake promise before elections
      After elections 6 Super
      Super zero

  • @ALEEMBHAI-e5l
    @ALEEMBHAI-e5l Месяц назад +130

    శవాలు మీద పెలాల వేరుకోవడానికి న అన్న జగనన్న వచ్చాడు ... మా అన్న ఎక్కడ శవం దొరికితే అక్కడికి వచ్చేస్తాడు

  • @pasupulanarasimhulu6259
    @pasupulanarasimhulu6259 Месяц назад +83

    మీకు బాబాయ్ వివేకానందరెడ్డి గుర్తుకు రా రా

  • @magalishivashanker3602
    @magalishivashanker3602 Месяц назад +19

    మీ పార్టీ వాలే నీరిపించారు ఆరోజు మాట్లాడలేదు ఇపుడు మీ ఎవరకి వచ్చేసరికి దిగజారి మాట్లాడుతున్నావ్ గా చిగుండాలి

  • @suryanarayanabavirisetty5817
    @suryanarayanabavirisetty5817 Месяц назад +94

    వివేకానంద హత్య గుర్తు కి రాలేదా మాజీ చెప్పు c m

  • @narayanareddyp4318
    @narayanareddyp4318 Месяц назад +30

    ఏమన్నా బ్రెయిన్ ఉందా జలగన్న పోలీస్ లు హత్యచారం చేయమని చెప్తారా అన్న న అనుమానం ఇలాంటి అరాచక పనులు మీరే చేపిస్తునారు అన్ని నా నమకం అన్ని నను ఏమి చేయొద్దు అన్న నీకు దండం పెడతా స్వామీ

  • @mmm-wr5oe
    @mmm-wr5oe Месяц назад +13

    మీరు వినుకొండలో ఎం జరిగిందో చెప్పనక్కరలేదు అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ కి తెలుసు.

  • @sukritplayz2339
    @sukritplayz2339 Месяц назад +29

    బాబాయిని అత్యంత కిరాతకంగా చంపిన వాళ్ళని ఎందుకు కాపాడుతూ ఉన్నావో చెప్పాలి

  • @sujathasuji7120
    @sujathasuji7120 Месяц назад +17

    దిశ యాప్ గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి ఆ యాప్ ఒక రోజు పని చేసింది లేదు ఊరికే దిశ ఉందని చెప్పుకుంటున్నారు

  • @battu2130
    @battu2130 Месяц назад +77

    మళ్ళీ మొదలుపెట్టాడ్రా బాబో మాజగనన్న శవరాజకీయం.

    • @shaikmunwar6315
      @shaikmunwar6315 Месяц назад

      Nee bonda

    • @kanakarajupPodilapu
      @kanakarajupPodilapu Месяц назад

      మామ సేవం పక్కన పెట్టుకుని సేవరాజకీయాలు చేసింది సీబీన్ వీల జగన్ విమర్శించిదే

    • @chandrababu6523
      @chandrababu6523 Месяц назад

      టోకిసలాటు జరిగినప్పుడు తారకరత్న చనిపోయినప్పుడు జరిగింది అదైనా తెలుసా

    • @marypasupuleti6136
      @marypasupuleti6136 Месяц назад

      Malli modalu pettaleda chadranna hatyalu yemi matladataru

    • @sivamanipolisetty1268
      @sivamanipolisetty1268 Месяц назад

      కలిసి వచ్చిన అంశం

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7b Месяц назад +12

    జలగ మామయ్యకి శవం దొరికింది... భలే భలే... 😂😂😂

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc Месяц назад +8

    ఈ సైకోగాడి ఉన్మాదం ఉగ్రరూపం దాల్చకముందే డ్రోన్స్ పంపించి కాల్చి పారేయండి Mr Justice.

  • @krajasekhar4719
    @krajasekhar4719 Месяц назад +6

    బాబాయ్,బాబాయ్, బాబాయ్, బాబాయ్ సంగతి

  • @MD-mb9wg
    @MD-mb9wg Месяц назад +7

    జగన్ సామాన్యుడు అన్నాడు అంటే రివర్స్ గా ఆలోచించాలి కాబట్టి క్రిమినల్ అయ్యే ఉంటాడు…

  • @srinivasjetty4490
    @srinivasjetty4490 Месяц назад +8

    హే బంద్ చేయీ జగన్ రెడ్డి.

  • @grandipadma2208
    @grandipadma2208 Месяц назад +72

    గత ఐదేళ్లు ఏం చేసావయ్య. మళ్ళీ మొదలెట్టావు

  • @krajasekhar4719
    @krajasekhar4719 Месяц назад +16

    మీ మైండ్ సెట్ AP ప్రజలకి తెలిసింది

  • @letmebeurcomrade
    @letmebeurcomrade Месяц назад +3

    0:40 goddali tho antunadu 😂😂

  • @ellalasrivarsha9041
    @ellalasrivarsha9041 Месяц назад +192

    శవ రాజకీయాలు ఐపోయినాయి...ఇప్పుడు గుర్తు వస్తున్నాయి చిల్లర జగన్

    • @subhashini3400
      @subhashini3400 Месяц назад

      Varasigguladara Inka natakala daridruda nuvvu aminatakalura mundu veedini lopalavaseeyandi sani mokam choodalakapotunnamu

    • @user-il5mz3qw5i
      @user-il5mz3qw5i Месяц назад

      AP CM 420 gadu

    • @RavitejaTeja-r8j
      @RavitejaTeja-r8j Месяц назад +3

      7😮😅

    • @telugumoviecenter7434
      @telugumoviecenter7434 Месяц назад +5

      చనిపోయిన వారికోసం మాట్లాడకుండా మీరు చేస్తున్నారు😢

    • @prashanths4891
      @prashanths4891 Месяц назад +1

      ​@@telugumoviecenter7434 Nijam Brother Kaani VALLA intloo Velli Rajakiyala Gurrinchi Matladathadu Dhanni Am Anntaruu Chapandi pshyco Naa kiduku 🤦

  • @SRIHARSHA-jt4lo
    @SRIHARSHA-jt4lo Месяц назад +6

    ఐదు సంవత్సరాలలో ఇది మూడో ఇంటర్వ్యూ

  • @hello4787
    @hello4787 Месяц назад +3

    వీడిని ఎలిమినేట్ చేసేయండి ,చంద్రబాబు గారు

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days Месяц назад +27

    ఇలాంటి రాజకీయం మన అన్నకే సాధ్యం...మన అన్నా కి ఎవ్వరు సాటి ఎవ్వరు రారు..శవ రాజకీయం లో దిట్ట అరితేరిన అన్నా...బాబయి హత్య లో కూడా ఇంతా ప్రెస్ మీట్ పెట్టలేదు అబ్బా,,,

  • @MrSikharam
    @MrSikharam Месяц назад +59

    నీవు నేర్పిన విద్యయే నీర దీక్ష.

    • @GopinthV
      @GopinthV Месяц назад

      నీరజాక్ష అనాలి సర్

    • @sanedagajjalu9938
      @sanedagajjalu9938 Месяц назад

      నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష

    • @pakalanarasimharao2981
      @pakalanarasimharao2981 Месяц назад

      నీరదీక్షకాదు నీరజాక్ష

    • @MrSikharam
      @MrSikharam Месяц назад

      Adi mudrarashasam.

  • @RAVIYADAV-im5xs
    @RAVIYADAV-im5xs Месяц назад +5

    చనిపోయిన వారి కొరకు మళ్ళీ ఆరంభం ఓదార్పు యాత్ర

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Месяц назад +56

    శ్రీ జగన్ అంత టెంక్షన్ పడుతున్నావేంటే కూటమి కూల్చే పనిలో నీవు ఉన్నవన్న మాట..!

  • @వ్యవస్థ
    @వ్యవస్థ Месяц назад +3

    వివేకం సార్ సొంత కుటుంబ మనిషి విషయంలో కూడా ఇదే విధంగా అడిగి

  • @battu2130
    @battu2130 Месяц назад +42

    లా &ఆర్డర్ కరెక్ట్ గా పెట్టి ముందు మా జగనన్నని జైల్లో తొందరగా పెట్టండి మాయ మాటలు వినలేక చస్తున్నాము.

    • @BvMuni-fm6ym
      @BvMuni-fm6ym Месяц назад +1

      Pora ni

    • @ravijaddu3260
      @ravijaddu3260 Месяц назад +1

      Ma jalaganna malli Yatra 2.0 chastadu mudhhulu paytti thala naymiri kowgilinchukuni etc etc etc chastadu

    • @BijaykumarSahu-d2v
      @BijaykumarSahu-d2v Месяц назад

      Papam adhikaram poyindi jagu reddy ki ematladalo artham kavatledu

  • @sanedagajjalu9938
    @sanedagajjalu9938 Месяц назад +5

    మీకు అనుమానం ఉంటే మీరు పెట్టండి కేసు దర్యాప్తు చేస్తారు.

  • @chandrasekhararaotangudu2958
    @chandrasekhararaotangudu2958 Месяц назад +11

    శివ ఇంటికి తెచ్చి కారులో నుండి బయటపడినప్పుడు అప్పుడు ఏం చేసావ్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా బయట మాట్లాడలేదు

  • @LathaAnandOxy
    @LathaAnandOxy Месяц назад +4

    సిగ్గుగా లేదు ra అందరికి. మనం గెలిపించింది ఇందుకేనా. అది జగన్ అయినా చంద్రబాబు అయినా. వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో మనమే బలి అవుతుంది. అందరూ ఇకమావ్వాలి. ఎప్పుడు వస్తాయో పార్టీ లకు కాకుండా పని చేయాలి అని

  • @Saijogi7557
    @Saijogi7557 Месяц назад +27

    ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయించే నాటకాలు ఏమో అని నా డౌటు

    • @shaiksuneera6614
      @shaiksuneera6614 Месяц назад

      Nuvv chusava

    • @haseenahansu5926
      @haseenahansu5926 Месяц назад

      Ade kada ina champina vani arest chestaro vadevadotho phote lu tisukunte valanubenduku arest chestaru

  • @subhanishaik3745
    @subhanishaik3745 Месяц назад +37

    వచ్చిన సందర్భం పరామర్శించడానికి, వచ్చి వాళ్ల తల్లిదండ్రులతో మన గవర్నమెంట్ తల్లికి వందనం, అమ్మ ఒడి ,పెన్షన్ ఈ సందర్భంలో మాట్లాడటం అవసరమా నువ్వు వచ్చింది ఓదార్చడానికి ,ఓదార్చు దాడికి కారకులైన వారిని శిక్షించడానికి ప్రయత్నించు జనాలు కూడా నిన్ను విశ్వసిస్తారు jai jagan

  • @gsr9043
    @gsr9043 Месяц назад +24

    జగన్ గారు ఉత్తర మాటలు చెప్పకండి మీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేసినారు మీకు తెలవదా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ పెట్టారా మీరు.

  • @visible4267
    @visible4267 Месяц назад +40

    మొకం మీద చెప్పులు వేసిన సిగ్గులేకుండా దులుపేసుకి వస్తున్నాడు రావాలి లేదంటే పర్మినెంట్ గా జైలుకి వెళ్ళాలి లేదంటే పైకి పోవాలి అందుకే వస్తాడు మళ్ళీ మళ్ళీ వస్తాడు😮😮😮

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Месяц назад +49

    I ప్యాక్ టీమ్ నీ జగన్ తెచ్చాడు పాపత్ముడు. Ap ex సీఎం కుర్చీ నీకు 100% రాదు..!

  • @kitudailyvlogs19
    @kitudailyvlogs19 Месяц назад +22

    వినుకొండలో ఒక అబ్బాయి నరికి నరికి చంపితే నీవు ఒక నవ్వుతున్నావా అనిత అమ్మ

    • @ravijaddu3260
      @ravijaddu3260 Месяц назад +4

      A uuruko Anna mana Anna vayllina prathi chota laughing laughing edho anitha madam laughing antay janalu peddaga pattinchukoru.
      Emaina mana jalaganna laughing laughing super

    • @durgabhavani7471
      @durgabhavani7471 Месяц назад +3

      Sarigga gamaninchu, evaru navvutunnaru, evaru sava రాజకీయాలు చేస్తున్నారు.

    • @ravijaddu3260
      @ravijaddu3260 Месяц назад

      @@durgabhavani7471 correct anna nuv chayppaydhi evaru sayva rajakeeyalu chaystundhi AP people observe chaystunnaru

    • @kitudailyvlogs19
      @kitudailyvlogs19 Месяц назад

      నేను వైసీపీ support చేయడం లేదు టీడీపీ కీ support చేయడం లేదు

    • @Jhangirmastan
      @Jhangirmastan Месяц назад

      ​@@durgabhavani7471వడ్డీతో సహా చెల్లెస్తారు వెయిట్

  • @ArunaVeachangi
    @ArunaVeachangi Месяц назад +13

    Cm గా ఉన్నప్పుడు ప్రజలను మరిచి పోయారూ ఇప్పుడు... ఛీ

  • @PrasadNeeli-w4j
    @PrasadNeeli-w4j Месяц назад +4

    జగన్ గారుమన బాబాయ్ గురించికూడ అడగండి

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Месяц назад +3

    ఇతని కంటే అమ్మాయక మోసగాడు కలి యుగంలో ఇప్పటికీ పుట్టలేదు.

  • @user-ts6dj8qz1k
    @user-ts6dj8qz1k Месяц назад +13

    జగన్ గారు ఇవ్వాన్ని తమరి 5years పరిపాలన ప్రభావం సార్.6 నెలల పాటు ఉంటాయి సార్.తమరు తమరిని విమర్శించుకోండి first.

  • @runkufromsrikakulam
    @runkufromsrikakulam Месяц назад +8

    జగన్ జైలుకు వెళ్తాడు చేసిన నేరాలకి. గట్టిగా అడుగుతున్నాడు కాబట్టి జైల్లో పెట్టేశారని ప్రజలు అనుకోవాలి అనే ఆశ తో ఈ ఆరాటం పడుతున్నాడు.

  • @VasupalliAshok-k7n
    @VasupalliAshok-k7n Месяц назад +4

    గులివిందు గింజ కింద మంచు ఉంటది అంట గులిబింద గింజకి తెలియదు

  • @sureshampolu8858
    @sureshampolu8858 Месяц назад +39

    Child artist jaganmohanreddy😂

  • @kjoshla6086
    @kjoshla6086 Месяц назад +1

    జగన్ అన్న 50 ల్యాక్స్ మీరు సహాయం చెయ్యండి. వాళ్ళ కుటుంబానికీ

  • @umaancha8706
    @umaancha8706 Месяц назад +27

    Abba 420reddy baby

  • @Andhra899
    @Andhra899 Месяц назад +3

    శవాల కోసం ఎదురు చూపులు ... శవం దొరికితే నోటినిండా పని..

  • @eswarrao163
    @eswarrao163 Месяц назад +12

    Anna cm ga vundetappudu okkasari kudaa press meet pettava nayana

    • @satyasagar7818
      @satyasagar7818 Месяц назад +1

      మేము పెట్టం మా రాజకీయం అంతే

    • @Jhangirmastan
      @Jhangirmastan Месяц назад

      Antha avasaram raraledu ippudu jarigindi enti

    • @Creddy9624
      @Creddy9624 Месяц назад

      Super 👍😂

  • @subbaraogonuguntla5079
    @subbaraogonuguntla5079 Месяц назад +4

    నీ హయాంలో ఎంత మందినీ సంపరో మరిసిపొయవ

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Месяц назад +2

    జగన్ నీ నాటకాలు నీ యాక్షన్ ఎవ్వరు నమ్మరు.

  • @mikkilisuniteja6220
    @mikkilisuniteja6220 Месяц назад +12

    పోలీసు వాళ్ళని నువ్వు అలా తయారు చేసావు

  • @naidu_12349
    @naidu_12349 Месяц назад +2

    నాకు ఎందుకో మీరే చేయంచారు అనుకుంటున్నా

  • @ashokgedela9509
    @ashokgedela9509 Месяц назад +3

    Mr. జగన్ మీ బాబాయ్ కి నీవు చేసిన దానికంటే చిన్నదే. సొంత చిన్నాన్న కి నీవు సీఎం కూర్చొని. సంపినప్పుడు ఏ రోజు మీడియా ముందు మాటలాడలేదు. ఈ రోజు ఎం మొఖం పెట్టి మాట్లాడుతున్నావ్ జగన్

  • @VenkatswaraoVuyyuru
    @VenkatswaraoVuyyuru Месяц назад +1

    సుధాకర్ డాక్టర్ కి న్యాయం చేయాలని, సర్

  • @RameshValluru-ly2bl
    @RameshValluru-ly2bl Месяц назад +2

    ఇద్దరు మీ పార్టీ కార్యకర్త లేగా

  • @naveenbunny7638
    @naveenbunny7638 Месяц назад +9

    అబ్బా , ఎలక్షన్ ముందు ఈ శవం దొరకి ఉంటే ఇంకొన్ని సీట్లు వచ్చేవి...
    ఢిల్లీ వెళ్లి అలాగే బాబాయ్ ని మర్డర్ చేసిన వాడ్ని కూడా పట్టుకోమని ధర్నా చెయ్.
    అలాగే కార్ లో శవాన్ని డోర్ డెలివరీ చేసిన వాడ్ని, తోట చంద్రయ్య ని, అమర్నాథ్ గౌడ్ ని చంపిన వాడ్ని కూడా అరెస్ట్ చేయమని ఢిల్లీ లో ధర్నా చెయ్.

  • @jeevanrao6205
    @jeevanrao6205 Месяц назад +6

    నీ నాటకాలు ఇక వేస్టే ❤

  • @varaprasadprasad7137
    @varaprasadprasad7137 Месяц назад +1

    జగన్ గారు మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జరిగిన హత్యలుకి మీరు ఇలా స్పందించి ఉంటే బాగున్ను ఇప్పుడు అబ్దుల్ జిలాని ఇద్దరు కూడా మీ వైసీపీ పార్టీ వాళ్లే సార్

  • @sai-yd7pg
    @sai-yd7pg Месяц назад +2

    Ore Button Reddy don't think all your words are believing by AP Public. 😂😂😂😂😂

  • @subbaraomanne893
    @subbaraomanne893 Месяц назад +1

    జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడకండి ఎందుకంటే మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎలా ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసు

  • @user-xt5fg4kx6s
    @user-xt5fg4kx6s Месяц назад +2

    People are very Happy when Chandra Babu is becoming as CM this time but it totally hopeless,Law & Order totally Worest in the state
    Once upon a time L & O was in Golden period

  • @ipurpleyoubts797
    @ipurpleyoubts797 Месяц назад +3

    You forgot how you brought raghuram Raju. You lost your memory.

  • @naveenbunny7638
    @naveenbunny7638 Месяц назад +12

    ఇంత బుర్ర తక్కువ వాడ్ని మనం ఒక్కసారి సీఎం ఎలా చేసామో అర్ధం కావట్లేదు. Maturity లేదు

  • @GSR0962
    @GSR0962 Месяц назад +2

    జగన్ వేషాలు చుస్తే రాష్ట్రానికి ఈ దరిద్రం ఎప్పుడు పోతాదో ఏలార్జ్ పుడుతుంది చూస్తుంటే.

  • @RameshValluru-ly2bl
    @RameshValluru-ly2bl Месяц назад +2

    పెద్దిరెడ్డి అరాచకాలు మీకు కాన రాలేదా సార్ రామచంద్ర యాదవ్ ని ఎంత ఇబ్బంది పెట్టాడు నీకు కాన రాలేదా సార్ ఓ మీ పార్టీ ఎమ్మెల్యే నా అందుకే గా మీరు సైలెంట్ గా ఉన్నది ఇప్పుడేమో రొప్పుతున్నావు

  • @subramanyamnarahari861
    @subramanyamnarahari861 Месяц назад +1

    అయ్యా మాజీ సీఎం గారు మీ బాబాయ్ చంపింది ఎవరు నీకు బాగా తెలుసుగా ముందుగా అది ఏడవండి అది ఏడవండి

  • @babubabu-fc1qk
    @babubabu-fc1qk Месяц назад +16

    Bore kottindi boss mee naatakaalu.
    Vaddule poayyaa...saami..

  • @Siva-yf2ji
    @Siva-yf2ji Месяц назад +2

    లా అండ్ ఆర్డర్ గురించి RRR ను సంప్రదించండి

  • @haribabumiddinti146
    @haribabumiddinti146 Месяц назад +2

    చంద్రబాబు నాయుడు సఫర్ aithey public suffer avvala

  • @nimmadisatyanarayana24
    @nimmadisatyanarayana24 Месяц назад

    Super jai anna

  • @sugunasirigidi
    @sugunasirigidi Месяц назад +1

    Me prabutam vunapudu chala baga law on ordar super haa

  • @gogulabalaankaiah2297
    @gogulabalaankaiah2297 Месяц назад +2

    టిడిపి వాళ్ళు గెలిచారు ఆ గెలుపుని ఎవరైనా గౌరవించాలి కానీ ప్రజలకు మంచి చేస్తారు అనేది గెలిపించింది కానీ అమానుషంగా ప్రజలు వాట్ ఇస్ ఎలక్షన్ కల్పించుకోవడం హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తుంది ఏమయ్యా చంద్రబాబునాయుడు గారు ఇది న్యాయమేనా రాష్ట్ర ప్రజలకు రక్షణ లేదా

  • @pochaiahnirudi8516
    @pochaiahnirudi8516 Месяц назад +1

    సైతాన్ వచ్చి వేదం చదువుతున్నట్టు ఉంది

  • @PamarthirameshPamarthirame-y2l
    @PamarthirameshPamarthirame-y2l Месяц назад +14

    E jaganuke seggu saram laadu

  • @jojeebabut-9777
    @jojeebabut-9777 Месяц назад +1

    సామాన్యమైన ఉద్యోగి ఒకరి ఇంటికి పోయి విద్వాశం చేసినా అతని ఉద్యోగం హ్యాపీ గా చేసుకొంటాడు ఎటువంటి కేసు రిజిస్ట్రేర్ కాదు అప్పుడు కేసు పెట్టి నిజానిజాలు నిగ్గు తేల్చి ఉంటే ఇప్పుడు ఈ హత్య జరిగి ఉండేదా?

  • @BabuShaik-fb7xy
    @BabuShaik-fb7xy Месяц назад +1

    Jai cbn sir 🙏 🙌 ❤❤❤

  • @ysuribabu3060
    @ysuribabu3060 Месяц назад

    మేడం గారు గౌరవనీయుల గౌరవనీయులైన ఓ మంత్రి గారికి కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య వైర్యం ఒక రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారు కానీ ఆరు నెలలు ఎలా జరిగితే మీరు చెప్పారు రాధాకృష్ణ గారు మీరు చెప్పారు ఒక తెలుగుదేశం నాయకుడిగా నేను చాలా నీకు ఓటు మీ అందరికీ ఓటేసినందుకు నాకు చాలా వాటిలోకి వచ్చిన తర్వాత చాలా బాధ్యత ఉండాలి మనం ప్రతిపక్షం లేవు కాదు మేడం మన పాలక పక్షులను మన పరిపాలన బాగా చేయాలి మనం ఒకసారి తప్పుచేసింది పెద్ద రోడ్డు మీద కొట్టి తీసుకెళ్తే మరోసారి మల్లా తప్పు చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తప్పు చేస్తే కొడతాను బుద్ధుడు ఇది చాలా బాధాకర విషయం రాష్ట్రాలలో జరగడం కండి ఇలాంటి జరగకుండా చాలా వ్యవహరిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకుడు

  • @unique-fun
    @unique-fun Месяц назад

    Intha aavesam yeppudaina special status paina chupinchaava anna😂

  • @kelambhaswika8495
    @kelambhaswika8495 Месяц назад

    👌👌మేడం 🙏🙏🙏

  • @sureshsai1477
    @sureshsai1477 Месяц назад

    కూటమి ప్రభుత్వం నెలరోజుల పరిపాలనలో వివిధ హత్యకు సంబంధించిన నేరస్తులను , అలాగే మైనర్ బాలికల హత్యాచారo చేసిన వాళ్లపై ఏ విధమైన తీర్పు ఇచ్చారు వాటిపై సమగ్ర నివేదిక తెలియజేయమని రాష్ట్ర హోం మంత్రిని కోరుచున్నాము.

  • @sudharsanaraoallada3649
    @sudharsanaraoallada3649 Месяц назад

    నీ దిగజారుడు రాజకీయాలు చూస్తుంటే ఏడుపు వస్తుంది జగన్

  • @NakkaBhaskar-ic6xf
    @NakkaBhaskar-ic6xf Месяц назад +1

    జగనన్న ఎందుకు నీకు ఈ కష్టాలు

  • @aggunnavenkat5800
    @aggunnavenkat5800 Месяц назад +1

    మొదటి పని జగన్ ని ఆంధ్ర ప్రదేశ్ నుండీ పంపండి

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 Месяц назад +1

    Jagan Anna you have Billions and trillions of money with you go to Goa and enjoy with barathi Reddy in beach side you are in dipression Anna go and enjoy your self

  • @gurajalalakshmisowjanya6354
    @gurajalalakshmisowjanya6354 Месяц назад

    సూపర్ జోక్ అన్న 😁😁😁😁😁

  • @deepakvin208
    @deepakvin208 Месяц назад +1

    Janala madya vidveshalu recharge godatunnaru ani lopala tosaindi madam

  • @ArjunNagarjuna-ev1pz
    @ArjunNagarjuna-ev1pz Месяц назад

    థాట్ ఇస్ అనిత

  • @SRIHARSHA-jt4lo
    @SRIHARSHA-jt4lo Месяц назад +1

    జగన్ గారు మీరు ఇంట్లో మూసుకొని కూర్చో

  • @ramacgandraiahpg383
    @ramacgandraiahpg383 Месяц назад

    నీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ గారికి కూడా చంపారు జగనన్న

  • @gowthamkumar8279
    @gowthamkumar8279 Месяц назад +4

    Jai jagan next time CM Jagan Mohan Reddy ❤❤❤

  • @ynagaraju9686
    @ynagaraju9686 Месяц назад +1

    తప్పుడు జగ్గడు వాడి తప్పుడు మాటలు తప్పుడు మార్ఫింగ్ లు
    జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై ఆంధ్ర ప్రదేశ్

  • @jannibalakrishna6193
    @jannibalakrishna6193 Месяц назад +2

    గత ఐదేళ్లుగా బయటకు బయటకు రాలేదు ఇప్పుడు ఎలాగ వచ్చి మాట్లాడుతున్నారు సార్ అప్పుడు వన్ని గుర్తు లేవా మీకు

  • @BaliboinaNookaraju
    @BaliboinaNookaraju Месяц назад

    ✌️✌️✌️

  • @kameswariu8913
    @kameswariu8913 Месяц назад

    బతికున్న వాళ్ల కంటే చచ్చిన శవాలంటే ne ఇష్టం

  • @siyadalalovaraju7511
    @siyadalalovaraju7511 Месяц назад

    Baga chepava Anna niku chalaa danallu