హాయ్ అమ్మ, తమ్ముడు ❤మరదలు, జాయ్, ఎలా ఉన్నారు... మాది రావులపాలెం ...మాకు వాడపల్లి చాలా దగ్గర....వాడపల్లి వెంకన్న చాలా మహిమగల స్వామి ... ఏడు వారాల వెంకన్న దర్శనానికి వెళ్ళడం చాలా మంచిది.....
Venkateswara swamy temple chala bagundi meru velle dari lo location beautifulga undi medi avibhaktha kutumbham chustunte maku chala ista mayitundi harikagaru health baga chusukondi good video Tq Bhimarajugaru
మా రావులపాలెం దగ్గర ర్యాలీ అనే ఊరు ఉంటది అక్కడ కూడా మంచి టెంపుల్స్ ఉంటాయి అలాగే పక్కనే పలివెల ఉంటాది కప్పేస్తారు స్వామి టెంపుల్ అని చాలా ఫేమస్ సిద్ధాంతం ఉంటాది పిల్లలు లేని వారికి అక్కడికి ఒక్కసారి వెళ్తే పిల్లలు కచ్చితంగా పుడతారు హారిక గారు ఈసారి వచ్చేటప్పుడు ఇన్ఫార్మ్ చేయండి
హాయ్ అమ్మ, తమ్ముడు ❤మరదలు, జాయ్, ఎలా ఉన్నారు... మాది రావులపాలెం ...మాకు వాడపల్లి చాలా దగ్గర....వాడపల్లి వెంకన్న చాలా మహిమగల స్వామి ... ఏడు వారాల వెంకన్న దర్శనానికి వెళ్ళడం చాలా మంచిది.....
హాయ్ తమ్ముడు హారిక గారు అమ్మ హారిక గారు అమ్మ నాన్న అందరూ ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనం చేసుకున్నారా ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏
Venkateswara swamy temple chala bagundi meru velle dari lo location beautifulga undi medi avibhaktha kutumbham chustunte maku chala ista mayitundi harikagaru health baga chusukondi good video Tq Bhimarajugaru
వాడపల్లి వేంకటేశ్వరా స్వామి fames bro నికు పిల్లలు కాచ్చటగా పుడతారు బి happy హరిక వదిన
మా రావులపాలెం దగ్గర ర్యాలీ అనే ఊరు ఉంటది అక్కడ కూడా మంచి టెంపుల్స్ ఉంటాయి అలాగే పక్కనే పలివెల ఉంటాది కప్పేస్తారు స్వామి టెంపుల్ అని చాలా ఫేమస్ సిద్ధాంతం ఉంటాది పిల్లలు లేని వారికి అక్కడికి ఒక్కసారి వెళ్తే పిల్లలు కచ్చితంగా పుడతారు హారిక గారు ఈసారి వచ్చేటప్పుడు ఇన్ఫార్మ్ చేయండి
Swamy chala powerful maku chala nidarsanalu kanipinchaye
Ome namo venkatesaya
Nice family Anna and vadina
Harika Garu me dres supr
Vadapalli chala sarlu vellanu bro...7 weeks regular gaa velli chesanu..maadi doorame kani...velli vachanu... yikkada ki daggara gaa 2kms lo rally...8 kms dooram lo mandapalli... daggara lo ayinavalli unnayi...Konaseema... Saturday flowers market ...full rush... Saturday tappa migitha rojulu kasta kaaliga darsanam chesukovachu... casual vlog laa undi...peru ke trip vellinattu undi kani...aalaya visheshalu kasta inka cheppi unte teliyani variki information telustundi...
హాయ్ భీమరాజు గారు వాడపల్లి దగ్గర ర్యాలీ కూడా ఉంటది అది కూడా చూడవలసింది 🙏🙏🙏
My village vadapali bro
om namo venkatesaya🙏🙏
Hai edi maa unaru dagira meru vachinaduku chla santhosham
Hi bro nenu 13 times vellanu chala baguntundi
God bless your business bhayya.. family ❤️
Bro congratulations
Akkadiki daggaraga rally uru undhi andi jaganmohini kesava alayam untundhi chala bavuntundhi
Bayate kanapadaru swami varu😊
Meru saturday vellandi kallu thiruguthayi jananni chusi
Bro esari vadapalli velluinapudu Ayenavelly venayakudu temple kuda vellamdi chala bagumtumdhi a temple kuda vemos baga
darshanam timings sariga cheppandi bro .
Morning 5to 12.30, Evening 3.30 to 8.30 Sunday to Friday... Saturday Morning Early morning 4 to 2.30 to Evening 3.30 to 8.30
Ryali maa ouru ekkada jagamohaneny keshava swami temple undei ravalishindi vadapali daggaralo undi
Hi anna A day vellaru meru?
Mi vuru ekkada
Hi annaya divilli dagilo Tirupati vudhi vellandi
Happy journey ra bima
Hi andi chitrada lakshmi narasimha swamy temple ki vellandi 9 fridays
Nice vlog
Hii annayya meeru vadalpalli vachara madi vadapalli ne
Harika akka gudi ki velletappudu juttu viraposukokudadhu akka jeda vesukuni povlu pettukuni vellali akka
Hii harika garu
హారిక గారు అయ్యో ముందరే ఇన్ఫామ్ చేస్తే మేము మిమ్మల్ని కలిసే వాళ్ళం కదా మాది రావులపాలెం చెప్పి రావచ్చు కదా హారిక గారు
Hi harika nenu first time comment chesthunanu
But baby kosam meku interest vuntey
Vijayawada lo DR Y.S BABU HOSPITAL KI VELLANDI
valladhi RUclips channel kuda vundhi
channel name Yakkatihub
Okasari channel chusi decide chesukondi
Challa couples success stories daily upload chestharu😊
🌹🌹🙏🙏🌹🌹
Hi ❤ happy family
మాది రావులపాలెం
Hai thammudu
మాది ఈత కోట అవునా మీరు వాడపల్లి వచ్చారా మాకు దగ్గర అది
Hi bro
22:59 క్యూట్ కుటుంబం మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అండి
Meeru ea roju vacharu annayya Saturday full rush ga vuntundhi
Meru a day vellaru
Akka madi vadapalli dagara lolla
Madi kuda Lolla
@@lakshmim9248 ekada miru
Saturday ayete full baktulu
Hi
Meku babu pudatadu
Om namo venkatesha 🙏🙏🙏
Nice vlog
Hi andi