Ekkada Ekkada Undo Song | SP.Charan & Sunitha Performance |Swarabhishekam| 12th September 2021 | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • #swarabhishekamdirectorsspecial #telugushow #etvwin #swarabhishekam
    S. P. Charan and Sunitha come on the stage with the beautiful song Ekkada Ekkada Undo song from the movie Murari and leave everyone astonished with their vocals.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 302

  • @shaikmd.ghouse424
    @shaikmd.ghouse424 2 года назад +468

    ఇండస్ట్రీ కి బాలు గారి తర్వాత తన బాధ్యత ఎంతుందో తెలుసుకొని తన బాధ్యతను 100% నిర్వర్తిస్తున్న S.P.చరణ్ గారు 🙏🙏🙏🙏🙏
    మీలో ఆ కొత్తతనం కనిపిస్తుంది......

  • @bsr3509
    @bsr3509 2 года назад +497

    సార్ ! ఏంటో ఈ మాయ మీ వాయిస్ లో కూడా నాన్న గారి శ్రావ్యమైన మధురమైన వాయిస్ వినిపిస్తున్నది.ఆయన మా కళ్ళముందే పాడుతున్నట్టే ఉంది👍💐💐💐💐💐

  • @pulivarthisandeep6513
    @pulivarthisandeep6513 3 года назад +297

    స్టేజి మీద చరణ్ సార్ లేకుంటే అక్కడ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వాయిస్ ఆయన స్మైల్ పాటకి అందం ఈ చిన్ని బాలు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు మనీషా

    • @rachamreddyswaroopreddyrac9566
      @rachamreddyswaroopreddyrac9566 2 года назад +2

      Manisha evvaru bro

    • @rosekrish4488
      @rosekrish4488 2 года назад +2

      Mana. S.P garu ika leru anna nizam telisi. enni rojulu anedi cheppalenu ,,,((intlo navvukuntaarano. Inkemainaa anukuntaarane okalaanti feeltho)) aaa bandhamento teliyaduu.,,,Baathroom lo edusthu umdedaanni,,, ippudu ,,ilaa S.P.Charan paaduthunte....... Entho. Aananfangaa undi ,, aaa baadha gurthuraavatledu Baalu gaaru guruthuvachhinaa Charan garni choosthunte S.P garini choosthunnatte,, paaduthunnatte. gaa undi....Charan...... Chiranjeev...Chiranjeeva....Sukheebhava...Sukheebhava

    • @Raoaudiocovers
      @Raoaudiocovers 2 года назад +1

      correct....he is trying to fulfil that gap....should appreciate him....

    • @vinaykurapati8580
      @vinaykurapati8580 2 года назад

      @Saradaga kasepu qQqAAAA1

    • @laxminarasimhagurram5627
      @laxminarasimhagurram5627 Год назад

      S

  • @Sravani_08
    @Sravani_08 Месяц назад +5

    ❤❤❤ ఐ లవ్ దిస్ సాంగ్ .... చరణ్ గారి వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది .... ఎక్కడ ఎక్కడ ఉందో దగ్గర నుండి ఇంతందం దారి మళ్ళిందా వరకు అన్ని సూపర్ పాటలు.....మీలో నాన్న గారి వ్యక్తిత్వం, గాత్రం , రూపురేఖలు అన్ని కనిపిస్తున్నాయి.... బాలు గారిని మీలో చూసుకుంటున్నాం.... మీరు అదే ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నతంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను బ్రో ❤❤❤❤

  • @paturiannapurna1528
    @paturiannapurna1528 2 года назад +91

    S.P బాలు ఇచ్చిన వారసత్వం ఎంతో ఎత్తు ఎదగాలి.చరణ్ గారు మైక్ లో ఇంకా కొచెం వాయిస్ పెద్దదిగా ఫ్రీగా పాడండి.So sweet yr voice

    • @ritantareprises7967
      @ritantareprises7967 2 года назад +8

      ఇది ఆయన పాడిన పాటే నండి

  • @prasuprasamsa2646
    @prasuprasamsa2646 3 года назад +26

    Charan gari voice vinadaniki sunday swarabhishekam kosam enthamandi wait chese varu like frnds

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 Год назад +59

    SPB Charan Sir....
    మీ వాయిస్ లో మన తెలుగు పాటలు మీరు పాడితేనే అందంగా అనిపిస్తుంది....

  • @seenuvasulu1137
    @seenuvasulu1137 Год назад +30

    నాన్న గారి అభిమానులు అందరు మీ వైపే చూస్తున్నారు చరణ్. మీరు మరిన్ని తెలుగు పాటలు పాడాలి తెలుగు ప్రజలు అందరు మిమ్మల్ని నాన్న లాగే మెచ్చుకుంటారు. 🙏🏾♥♥♥♥♥♥♥♥♥♥♥♥

  • @krishnasai9453
    @krishnasai9453 4 месяца назад +10

    Balu sir ante gowravam merante abhimanam superb

  • @somasilashyam1095
    @somasilashyam1095 3 года назад +46

    Sp balu garu లేని లోటు తీరుస్తున్నాను sir. Sunitha madam miku పెద్ద ఫ్యాన్ మేడమ్ నేను love your voice

  • @ankithpallavi3957
    @ankithpallavi3957 2 года назад +9

    Yagnam lo meeru paadina song, edina show lo paadithe vinalanipistundhi ,as a sp charan' s voice addictor

  • @jyothipoja2756
    @jyothipoja2756 3 года назад +76

    Sunitha madam and spc sir combination super

  • @verahanzelova934
    @verahanzelova934 Месяц назад +1

    చాలా తెలివైన నేను ప్రపంచం నలుమూలల నుండి బిట్స్ మరియు ముక్కలను వినగలను, అక్కడ దేవుడే గాత్రాలు మరియు సంగీతం చాలా మధురంగా ​​ఉంది ఓహ్ గాడ్ ధన్యవాదాలు🙏🙏🙏❤

  • @soundaryaganga9132
    @soundaryaganga9132 2 года назад +9

    SP ❤️❤️👍చరణ్ నాకిష్టమైన singer

  • @srigayatrihansithaveluri7050
    @srigayatrihansithaveluri7050 11 месяцев назад +6

    Superb sir

  • @anilbandari8385
    @anilbandari8385 2 года назад +12

    Ee paata vere lokaniki teeskeltundi what a composition 🙏 and excellent singer sp.charan sir and sunita madum❤️

  • @jenneshiva8576
    @jenneshiva8576 2 года назад +35

    సూపర్ సార్ చాలా బాగా పాడావ్ అఖండుడు సినిమాలొ తమన్ సార్ అవకాశం ఇచ్చినట్లు అందురు సంగీత దర్శకుల నీకు ఆకాశం ఇవ్వాలని ఇప్పుడొచ్చే సినిమాల్లో నువ్వు పాటలు కోరుకుంటున్నాము

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 3 года назад +70

    Super cute voice charan garu 👌 very handsome charan garu

  • @shashirekhapullani3737
    @shashirekhapullani3737 2 года назад +71

    I love the combination of sp charan sir sunitha garu....🤩💞

  • @priyankat5799
    @priyankat5799 10 месяцев назад +9

    Charan❤❤

  • @emraanmuhammad4490
    @emraanmuhammad4490 2 года назад +14

    I can say proudly that if SPB sir is Sachin of Music then SPC sir is MSDhoni.. Love you sir 😍🙏🙏👏

  • @1377sv
    @1377sv 11 месяцев назад +9

    SP Charan voice is so unique
    Awesome

  • @ramachandraraonikkam1522
    @ramachandraraonikkam1522 Год назад +3

    That's Balu sir blessings

  • @sailus8203
    @sailus8203 3 года назад +32

    Mee Voice super CHARAN garu...
    Beautiful ga paadaaru....
    You are sooooooo handsome sir...
    Love you Charannnnnnnnnnnnnn ...
    ❤❤❤😍❤❤❤

    • @sailus8203
      @sailus8203 2 года назад

      @Saradaga kasepu 😊👍👍👍

  • @pradeepkumarjogu
    @pradeepkumarjogu 2 года назад +27

    SP Charan, a hidden diamond 💎, he should sing more songs, very mesmerizing and so natural...

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 2 года назад +22

    Adbhutamga aalapincharu,charan sir, sunitha mam garu, Sooper combination, sweetly..🌻🍒🌻🍒🌻🍒👌👌💯💯🌷☘️🌷☘️🌷🥀🌲🥀🌲🥀💐🌺💐🌺

  • @Santiagoinstant
    @Santiagoinstant Год назад +7

    Sp Charan.. favourite

  • @ramaswamyc4285
    @ramaswamyc4285 2 года назад +98

    SP Charan is such an amazing singer lovely emotions, melodious voice, Sunitha is equally excellent singer. Gifted singers to Tollywood Industry

  • @badimalanaveen1094
    @badimalanaveen1094 2 года назад +15

    Sp charan sir your voice sweet like Balu sir

  • @bogirirajyalakshmi6340
    @bogirirajyalakshmi6340 3 года назад +5

    Balu gare gurthosthunnru charan garu paduthunte .. tq charan garu me lo Balu garini chusuthuntunnam ,🙏🙏🙏🙏. & Tq EETV

  • @shailajaracharla8647
    @shailajaracharla8647 3 года назад +78

    Same as the original song.. I am waiting for your performances every week.. watching swarabhishekam only for Charan sir voice.... Great combination with Sunitha madam ❤️❤️❤️

    • @theactrice
      @theactrice 2 года назад +9

      It was originally sung by sp charan himself

  • @maheshthota9012
    @maheshthota9012 Год назад +3

    దేవుడు మీగొంతులో ఏమేమి పోశాడో రిల్యే గ్రేట్ సార్ మేడం అండ్ అల్ అఫ్ టీమ్

  • @vinodkumartikka2222
    @vinodkumartikka2222 2 года назад +6

    Exllent performance sir

  • @suswarangoud
    @suswarangoud 2 года назад +7

    Charan sir ki Sunitha medam ki pair ga super set avthundhi

  • @shobaa1766
    @shobaa1766 Год назад +8

    I love you s p Charan sir

  • @bestlocation4755
    @bestlocation4755 2 года назад +53

    100%బాలు గారి వాయిస్ చాలా బాగుంది

  • @shilnasooraj5452
    @shilnasooraj5452 Год назад +6

    Love you sir

  • @karunakumari9229
    @karunakumari9229 2 года назад +5

    Charan garu...hiw Romantic you are...awesome man 💃

  • @shanezsk169
    @shanezsk169 Год назад +4

    I love you sp charan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @lipsika5511
    @lipsika5511 7 месяцев назад +7

    Charan sir ❤❤❤❤❤❤❤

  • @mahishmak
    @mahishmak 3 года назад +86

    ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
    నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
    తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
    ఒహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
    నాకోసమే తళుక్కందో నా పేరునే పిలుస్తున్నదో
    పూవానగా కురుస్తున్నది
    నా చూపులో మెరుస్తున్నది
    యే వూరే అందమా ఆచూకి అందుమా
    కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా
    కులుకులొ ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు
    పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
    పదునులు ఆ చూపులు చురుకైన ఛుర కత్తులు
    పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు
    నా గుండెలో అదోమాదిరి నింపేయకే సుధామాధురి
    నా కళ్ళలో కలల పందిరి అల్లేయకోయి మహాపోకిరి
    మబ్బులో దాగుంది తనవైపే లాగింది
    సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది
    ఒహూ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
    ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటని
    అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని
    మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని
    ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని
    ఎన్నాళిలా తనొస్తాడని చూడాలటా ప్రతి దారిని
    యేతోటలో తనుందోనని యెటు పంపనూ నా మనసుని
    ఏ నాడు ఇంతిదిగా ఖంగారే యెరుగనుగా
    అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా
    అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
    అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా

  • @ankithpallavi3957
    @ankithpallavi3957 2 года назад +3

    Ee song nenu school lo unna time release ayina song. Movie chusi song chaala baaga paadaaru kada ani ma amma tho cheppedhaanni. Appatiki mi identity tho ne naku telusu. Balu gari abbayi ani teliyadhu. Mi voice lo aa soulfulness untadhi

  • @pushpapushpa3481
    @pushpapushpa3481 2 года назад +4

    Same to same as SPB Voice

  • @satyanarayanaponnapuvvu5193
    @satyanarayanaponnapuvvu5193 2 года назад +9

    100% balu garu voice

  • @mohasinmohasin-man9335
    @mohasinmohasin-man9335 3 года назад +46

    2000 year's music directors Sunitha garu and sp Charan gari combination chustey
    chala feel avtaru enduku ee combination lo ekkuva songs raledu ani..(SPB garuSusheela garu,SPB Janaki garu,SPB Chitra garu)ila SP Charan garu and Sunitha garu undevallu..

  • @priyakrishnamoorthy7778
    @priyakrishnamoorthy7778 3 года назад +27

    Charan ji & sunitha super voice ♥️♥️♥️♥️

  • @MrSatyand
    @MrSatyand 3 года назад +34

    చరణ్ గారు మీ నాన్న చనిపోయాడని నేను భావించడం లేదండి మీలోకి పరకాయ ప్రవేశం చేసి ఆయన యవ్వన దశలోకి వెళ్ళాడు.అంతే

    • @MrSatyand
      @MrSatyand 3 года назад +3

      దేవుడు మీ వెంటే ఉంటాడు.
      మిమ్మల్ని సినిమా ఎందుకుదూరం పెడ్తున్నదో , దాని దురదృష్టం కాకపోతే

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz 3 года назад +2

      Charan gare eppdu mana balu garu

    • @taladaprasannakumar9345
      @taladaprasannakumar9345 3 года назад

      సూపర్ గా చెప్పారు సర్

    • @sudhabehara392
      @sudhabehara392 3 года назад +2

      Avunu sir nijame

    • @devireddymaheswari3391
      @devireddymaheswari3391 2 года назад +2

      Exatly sir

  • @javvajiprathyusha5692
    @javvajiprathyusha5692 2 года назад +9

    Bava maradalla combination always highlight

  • @shobharani5554
    @shobharani5554 3 года назад +9

    Epudu epudu charen voice vastundi ani program lo wait chestu unnttamu ..charen babu super andi . 🙏🙏👌👍

  • @saisubhash1
    @saisubhash1 11 месяцев назад +5

    Asalu em pata ra babu idi. ❤❤❤❤

  • @grpadmavathi1872
    @grpadmavathi1872 3 года назад +28

    I like your voice so much charan garu enthasepaina vinalanipisthundi

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 2 года назад +4

    Wow how sweet voice S.P.C.become deffinetly legendary great singer just. like S.P.B ur,s K.p .p Rao

  • @rajitharajitha2558
    @rajitharajitha2558 3 года назад +19

    Sp Charan sir supar

  • @nandumanu5001
    @nandumanu5001 3 года назад +36

    I love U Charan garu ❤️❤️❤️❤️

  • @tadikalaswetchagni9563
    @tadikalaswetchagni9563 2 года назад +17

    Charan sir and sunitha mam voice superb 😍😍😍

  • @nabihabanu8714
    @nabihabanu8714 2 года назад +15

    I love charan sir and Sunitha Mam combination ❤🤗

  • @parvathidadi6168
    @parvathidadi6168 2 года назад +18

    smile of charan sir at last is priceless..

  • @patanayeshapatanayesha1237
    @patanayeshapatanayesha1237 3 года назад +5

    me iddari combination super mi voice baaga set autundi

  • @sreemahiN
    @sreemahiN Год назад +8

    SPB Anukunna padindi
    Same voice

  • @RaviKumar-tb8fo
    @RaviKumar-tb8fo Месяц назад +2

    Great voice of Sunitha Charan garu.

  • @vennapusadivyabhargavi6365
    @vennapusadivyabhargavi6365 2 года назад +41

    What a voice 💜💜💜... combo 💜 awesome 🤗 that line "merupuni tholi chinukuni kalagalipi 'chudalani'... "shows perfection of the song 💜 yentha baaga annaroo.. chudalani ani ❤️

  • @pavani3386
    @pavani3386 2 года назад +15

    Balu gari voice+shailaja gari voice mix chesthe =charan gari voice

  • @sp_charan__fan__susmitha992
    @sp_charan__fan__susmitha992 3 года назад +43

    sp charan sir super voice love you sir

  • @sureshbehera-k8u
    @sureshbehera-k8u 18 дней назад +1

    I love 💕 this and sp Charan sir...and.. Sunitha madam..nyc singing ..both of you..nyc singers

  • @devarapallibalu4602
    @devarapallibalu4602 2 года назад +5

    Maku mere super singer annaya

  • @SureshSuresh-mr2uy
    @SureshSuresh-mr2uy 2 года назад +18

    సునీత గారు పదాల ఉచ్చారణ విషయంలో p. సుశీలమ్మ గారిని follow అవుతారు.పాట పాడే విషయంలో చిత్ర గారిని follow అవుతారు.such a great singer sunitha గారు.tollywood melody queen.

  • @sirijogi3809
    @sirijogi3809 2 года назад +12

    SPB sir lives in Charan sir voice.

  • @manjulareddy1144
    @manjulareddy1144 3 года назад +13

    Super cheran garu

  • @M_S_REDDY
    @M_S_REDDY 2 года назад +4

    Nanna ki tagga koduku super sir love you raja

  • @lakshmikishorechowdaryyana3729
    @lakshmikishorechowdaryyana3729 2 года назад +9

    Sp charan is absolutely greatest singer than than his father SPB

  • @md.tajunnisa
    @md.tajunnisa Месяц назад +3

    last lo charan sir navvu super

  • @manusiri3936
    @manusiri3936 Год назад +8

    So cute voice SP Charan garu ❤️❤️🥰

  • @MsSadiqulla
    @MsSadiqulla 2 года назад +4

    Thank you Charan garu

  • @nagunagu4510
    @nagunagu4510 3 года назад +38

    Love you Charan sir super voice love you so much

  • @rakeshyuvi9603
    @rakeshyuvi9603 2 года назад +11

    One of the my favourate song singing by my all-time Darling SP Charan sir💗💗💗

  • @balakrishnayarra4363
    @balakrishnayarra4363 2 года назад +12

    Balu garu legendry singe kabatti charan gariki peru raaledhu but he also have great voice

    • @spbfan9620
      @spbfan9620 2 года назад +4

      Yes, Charan sir is like star behind Moon ( BALU sir )

  • @jyothichikkatur3023
    @jyothichikkatur3023 3 года назад +16

    Super voice charan sir. Waiting for charan sir... attractive smile and super body language... Excellent performance...same as original the song... stay blessed...👏👏💐🌺👏

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 3 года назад +34

    Honey voice with cute look charan. So attractive smile with lovely eyes and sweet body language.

  • @saikiranbalam7411
    @saikiranbalam7411 3 года назад +14

    Charan sirs magic..

  • @nagunagu4510
    @nagunagu4510 2 года назад +5

    Super Charan sir

  • @lalithakala3961
    @lalithakala3961 2 года назад +2

    Adbhutham sir 🌹

  • @sindhu5412
    @sindhu5412 3 года назад +26

    Sunitha voice❤️

  • @srinuveluchoori9552
    @srinuveluchoori9552 2 года назад +5

    Loveyou charan sir🥰👌👌👌👌👌👌🙏

  • @padmavathidasari5292
    @padmavathidasari5292 2 года назад +3

    Junior balu garu

  • @bujjinarala2914
    @bujjinarala2914 3 года назад +7

    Super voice and handsome ga vunnaru spcharan Garu

  • @sriramparimi6844
    @sriramparimi6844 2 года назад +10

    Sp charan is a Legendry sir super sir.. ♥❤♥

  • @mounikamakala6946
    @mounikamakala6946 3 года назад +15

    Charan sir your voice superrr I love your voiceee

  • @gmrbro9418
    @gmrbro9418 2 года назад +5

    Sp Balu 🙏🙏🙏🙏s p chràn 👍👍👍👍

  • @nageshmamidi5627
    @nageshmamidi5627 3 года назад +22

    Charan sir voice ❣️

  • @shaikakbar6572
    @shaikakbar6572 2 года назад +3

    Sar your so hadsam

  • @swamy5254
    @swamy5254 2 года назад +2

    Wow super sir and sunith garu

  • @phanithanukala3748
    @phanithanukala3748 2 года назад +4

    Very nice charan sir👌👌

  • @shuba.subra.
    @shuba.subra. 3 года назад +18

    3:18 till 3:28 love that portion the most!

  • @swamynarayana9978
    @swamynarayana9978 2 года назад +4

    Mani gari music lo edho magic vundhi ❤❤❤❤

  • @akkirajuboppudi817
    @akkirajuboppudi817 2 года назад +4

    Nava yuva balu garu malli charan anna rupamlo manaki dorikadu B A Raju

  • @aswini7878
    @aswini7878 2 года назад +9

    Iam bigg fan of your soothing voice sunitha Medam...love your voice...

  • @malleswarisakaray2291
    @malleswarisakaray2291 3 года назад +10

    Charan sir 👌

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw Месяц назад

    చరణ్ sir ఇంకా ఫీలింగ్స్ పోగొట్టు కోవాలి😊🎉🎉🎉

  • @boddushankaryadav63
    @boddushankaryadav63 2 года назад +4

    balu gari voice ala dhinchesaru . super

  • @gangadharkunta4690
    @gangadharkunta4690 3 года назад +7

    Super gd pair vioc song Charan sar sunitha medam garu