అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటి అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ...ఆ..ఆ..ఆ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ..ఆ..ఆ..ఆ చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కళ కళ జంటను పదిమంది చూడంది తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి వివరములడగక బందువులంతా కదలండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
Hats off both for their extraordinary performance and also Krishna Vamsi garu, lyricist and music director for their awesome creation of the song, all the Telugu people are indebted to the entire team.
Melodious voice vunna vallu great ani voice lekapothe great kadu ani comparison enduk.... Thanaku God ichina voice Geetha superb ga padindiii.....Geetha padina Sunitha garu padaleru .... Both 👍
E song ni 2024 lo vintunavallu oka like vesukondi ...❤
❤
Hi
❤🎉
April 17
Shrirama Navami 🌱
పెళ్లి అనగానే మొట్ట మొదట గుర్తుకు వచ్చే సాంగ్ ఇది❤...
2024 lo vintunnara yavaraena😍
Ha
Nice voice sunitha garu
Sunitha gari voice chala ante chala maduram ga undi 🥺❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Ee song ni
Veellakanna adbhutham ga evvaru padaleru...
Exllent voice ❤
One of the best marriage song✨
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటి
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ...ఆ..ఆ..ఆ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ..ఆ..ఆ..ఆ
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కళ కళ జంటను పదిమంది చూడంది
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా
గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి వివరములడగక బందువులంతా కదలండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
Mistek rakunda type chesaru super sis
Tqq
3 times mistakes
@@gnyanis859 yekkada vachaiandi
@@pravallikapappula6195 tadupari kaburula ravali 😮💨
ఎన్ని సార్లు విన్న మల్లి malli వినాలని pestundi e song super singing🎤 sunitha gaaru and geetha gaaru
Yes...
@@kanna075 8mmi
సునీత గారు వాయిస్ నచ్చిన వాళ్లు ఎంత మంది
NeeeeeeeNuuuuuù
Eduuuuuu
❤
nachhadam kadu
adbhutham❤
❤❤
Sunitha garu ate the stage ❣️🔥
సునీతా గారు ,గీతామధురీగారు , కోరష్ పాడిన వారు , అందరూ చాలాబాగాపాడినారు
సునీత గారు మరియు గీత మాధురి గారి వాయిస్ సూపర్
Absolutely correct 💯
నాకు నచ్చిన ఈపాట పాడిన వారికి 👏👏👏👏👏
Geeta songs.super 🎉🎉🎉❤❤.my favourite girl ❤️🌹✡️ Geeta
Sunitha voice Abba thene kante sweet ga untadhi yentha pogidina thakkuve so sweet
One of the Best marriage songs 💕
Lyricist 👏
Singers 👏👏
Music 👏👏👏
Hu
Hi
Geetha madhuri and sinitha mdm both are excellent singing... Amazing voice..
Chitra mam tarvata Geeta my favourite singer
Geetha madhuri ante naku chala chala estam.
Sunitha ni vesey
E Song ni 2025 lo vinna vallu like cheyandii
పెళ్ళి అనగానే గుర్తు వచ్చే పాట అద్భుతమైన పాట😊❤ ఇద్దరి voice చాలా బాగుంది 😊
Sunitha madam Gari voice chalaa madhuram😍🙃😌🎵
മലയാളം
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్
Sunitha gaari voice ki bigggggg fan ❤️❤️❤️
సునీత గారి వాయిస్ ఎలా ఉంది అంటే చెప్పా లేనంత గా ఉంది ఇలాగే ఎల్ల కాలము ఉండాలి అని కోరుకుంటూన్నాను
Geeta maduri voice extraordinary
పాట చాలా బాగుంది పాట రాసిన వాళ్లకు ధన్యవాదాలు, ఇలాంటి పాటలు వినైనా సమాజం మారాలని కోరుకుంటున్నాం.
Picturing Geetha Madhuri singing this song and pakka local, jai balayya songs...she is such a contrast talenthouse 💥💥
☘️🌹🙏"శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి"🙏🌹☘️💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ💞
Krishna Vamsi is one of the Directors still who is keeping up our traditions live through films. Hats off to Krishna Vamsi.
సునీత వాయిస్ లో అమృతం కురిసింది ఈ పాటలో.. గీతామాధురి గొంతులో అక్కడక్కడా అపశృతులు పలికాయి, జాగ్రత్తగా ఉండాలి కదా!
ఏంటా అపశృతి😂🤣
@@madhusudhan868 😁
Sunitha voice is extraordinary and Geetha voice is wonderful
Trttttttttt
Super
Bokka ra
Excellent Geetha madhuri
Jikki gari voice alavatu padi geetha maduri paadutunte Jikki gari voice eh gurthuvasthundi😌😌
Sunitha gari fans andharoo like cheyandi
Omg ❤ Srivennela sir's memalnidhuke Saraswati puthrudu anedhi 🙏 lyrics, singers Sunita & Geetha Maduri & coursus singers 🙌 music 🥵 The whole song 🙇
E patalo unna manchi Telugu matalu Sunita gari ganam abboo.... Superb andi
Hats off both for their extraordinary performance and also Krishna Vamsi garu, lyricist and music director for their awesome creation of the song, all the Telugu people are indebted to the entire team.
Sunitha garu voice super❤
Melodious voice vunna vallu great ani voice lekapothe great kadu ani comparison enduk.... Thanaku God ichina voice Geetha superb ga padindiii.....Geetha padina Sunitha garu padaleru .... Both 👍
sunitha....geetha....both of you singing super 🙏👌
Suneetha garu voice extraordinary
Good comets
Nuvvu cheppe varaku maaku theliyadhu 😂
Etsfzcgopiaruna
Ha
@@tejanidadaana1477 i
Geetha Madhuri akka voice super
I am a big fan of Geetha Madhuri
Marriage is an unforgettable memory in everyone's life. My congratulations to those who wrote Memorable Sunny in such a life..
Memorable sunny na😃....sunny gelichesad ga...marchipondi sir
❤️only for geethamadhuri ❤️
Excellent
Hi
Reply
Hi
I don't know Telugu but i do like Sunita madam's songs a lot 🎉🎉 e shwasalu cherite is my fev song
Sunitha garu singing very soothly...... Geetha garu also good but sunitha garu evergreen
Geetha akka❤❤👌👌
Sunitha garu super voice
Sunitha, super
Yes.. I love this song... Some pearls always alive.... Like this.... 🥰🥰
Enni sarlu vinna bore kattatle endhuko asalu chala bagundhi madam mi voice ❤❤❤❤❤🎉🎉🎉🎉
Both are singing excellent
ఐ లవ్ యూ ..................సునీత మేడం and గీతా మాధురి అక్క
Background music and singers super 👍
Sunitha kattu,bottu and voice super
Geetha madhuri super
Both are excellent. Soo melodious. ❤❤
Sunitha voice super miru ante chala estam 🌹🌹🌹🌹💐💐💐
Sunithaa Akka Voice Super Nenu Ennii Sarlu Vintaaanooo...E Songgg...Sunitha Akkka Voice Kosam E Song Vintaaanuuu❤️❤️❤️
గీత నీవు ఇలాంటి పాటలకు సెట్ కావ్
Sunitha madam ❤❤
I am big fan of Geetha mam , nice voice
Sunitha voice and Geetha voice wonderful ❤❤❤❤😮😊
Chevilo amrutam posinatlundi .. Thank u Sunita madam.. Maduri madam..🙏
Asalu anni sarlu vinna e song boor radhu Extionary voice iddaradi such a beautiful song
Whole team 👏👏👏👏 real ga vinatuga undhi
Githamadhuri and sunitha gari song naku chala aunandhaga vundhi
Sunitha mam voice 😘❤️❤️
Always geethaamadhuri ❣️
Sunitha Garu super❤
సునీత మేడం గానం మధురం 🎼
చాలా సూపర్ పాడుతారు సాంగ్స్ all ❤
Chala bagundhi bro song ❤❤❤❤❤😊😊😊😊
Sunitha gari voice so beautiful ❤️
Suma garikante baga chepparu..Inka vinalanipistomdi
Geeta garu voice superb
Geetha akka ur voice so beautiful❤️❤️ and Sunitha gari voice is ❤️
Sunitha gariki pedda fan🎉
Geetha Garu super
Hi
❤
Life can give us a uncountable beautiful singers 🙏🇮🇳
Geeta madam all songs super 👌👌💖
Sunitha madam you have gifted Voice
Sunitha gari voice exlent madhurashi madhuram entha cheppina kuda takkuva ne
సునీత గారు మీ వాయిస్ ఒక దేవుడు వారం
I like Sunitha mam voice..❤
Both are voice super ❤️❤️❤️
We loves you Geetha garu
I love geethakka
@@jhansykontham8958 thank you
Only Sunitha madam❤️❤️
being of such surpassing excellence as to you voice inspiration by the gods
Sunitha gaaru 🔥🔥🔥🔥🔥🔥
Super singer Sunitha garu I like songs
Sunitha Garu you are voice is very nice geetha Garu you are all so superb
Sunita and Geetha garu super
Jaya pradha lekha jaya pratha me name
Sunitha and Geetha Maduri fav combo
Sunita mam ur voice is super and it's a magical voice
നമസ്കാരം..🙏🏻
Love you Sunitha mam..!!!❤️💝💝😍😍😍😘😘😘😘😘😘
నువ్వు కూడా అక్షరాలు మింగుతూ మాట్లాడు. అప్పుడు గానూ దొందూ దొందే
గీతా మాధురి చూడు ఎంత స్పష్టంగా పలుకుతుంది. Voice also very clear.
గీత ఒక అద్బుతం
And also Geeta Madhuri ❤❤❤❤❤
So sweet voice my lovely singer 🎤🎤Sunitha madam😍😍
These singers may be twins..
Excellent singers. God bless them..
Aaha yenta kammadanam....telugu vadinayinanduku garvamga undi...
Sunitha madam voice beautiful