Thankyou అన్న కారంచేడులో ఘటన చెంచు ramaiah హత్యకు ముందు జరిగిందా తరువాత జరిగిందా అన్న కొన్ని దౌర్జన్యాలు జరిగాయి అప్పట్లో ఆ టైంలో నక్సల్స్ కొంత వరకు పేద ప్రజలకు అండగా వున్నారు తరువాత నక్సల్స్ కూడా నక్సలిజాన్ని అడ్డూ పెట్టుకొని డబ్బులు సంపాదించడం నేర్చుకున్నారు న్యాయాన్ని తుంగలో తొక్కారు
బాధితులకు ఈవిధంగానైనా న్యాయం జరిగింది. చాలా బాగా వివరించారు ధన్యవాదాలు కొంచం నిడివి ఎక్కువైనా బాగానే ఉంది టీమ్ లో మీరొకరు అయిఉండాలి లేదంటే వారిలో ఒకరు మీకు బాగా సన్నిహితులై ఉండాలని మీరు ఇలాంటి కధనాలు కంటిన్యూ చెయ్యండి
చాలా బాగా చెప్పారు సార్... మీరు చెబుతుంటే live లో చూసినట్టే అనిపించింది... అయితే మీరు రైటర్ అయ్యి ఉండాలి... లేదా మీరు కూడా ఆ ఐదుగురిలో ఒకరు అయి ఉండాలి....
Well explained nice elucidation narration . It is understand how much time money men need to operate attacks. How difficult it is. Looking you are quite adept in such narrations.
సార్ మీరు సూపర్ ః మావో లు చాలా కష్టపడి అనుకున్న పని సాధించారు న్యాయం జరిగింది ః అన్యాయం ఎప్పటికైనా నష్టం చేస్తుంది ః పేదలకు దేవుడు మావోల ద్వారా శిక్ష వేశాడు మావోలు చాలా గ్రేట్ సార్ ః చెంచు రామయ్యకు నరకంలో అగ్ని గుండంలో కాలుతూ ఉన్నాడు దేవుడు దగ్గర ః ప్రజలు అందరూ సమానంగా సంతోషంగా ఆనందంగా జీవించటం దేవుడికి ఇష్టం
Good information. But, told very slowly and too more than needed time for that matter. All will not have leasure time to listen short information for 50 mins.
అదేంటి సార్ 1999 ఏప్రిల్ 6 తారీఖున రాత్రి 7:50 నిమిషాలకు దగ్గుబాటి చెంచురామయ్య హత్య జరిగిందని ఒకసారి, 1989 ఏప్రిల్ ఆరో తారీఖున అని మరోసారి అంటున్నారు. ఇందులో ఏ సంవత్సరం కరెక్టు
భలే వాల్లని పెట్టుకున్నారు ఈ ఆపరేషన్ కి... ఒకడికి కనపడదు,ఇంకోడికి ఫైర్ చేయటం రాదు...ఇంకొకడి ఆపరేషన్ అయిన తర్వాత ప్లాన్ ప్రకారం ఎలా escap అవ్వాలో తెలీదు. వాడి దురదృష్టం కొద్దీ చచ్చాడు తప్ప వీళ్ళ పనితనం ఏమీ లేదు.
దగ్గుపాటి చెంచురామయ్య ను తూపాకి తోకాల్చి చంపినది ప్రజానాట్యమండలి కళాకారుడు, పల్నాటి దళ సభ్యుడు కామ్రేడ్ ఏసన్న( రాజన్న) మాల సామాజిక వర్గం, గేటు దగ్గర ఉన్నది కలేకూరి ప్రసాద్ ( కవి) (మాల), వెనుకకు వెళ్ళిపోయింది రామకృష్ణ (బ్రాహ్మణ),
సార్ చాలాచక్కగా వివరించారు చాలారోజులకు క్లుప్త0గాటతెలుసుకొన్నాం.ధన్యవాధములు.
Thankyou అన్న కారంచేడులో ఘటన చెంచు ramaiah హత్యకు ముందు జరిగిందా తరువాత జరిగిందా అన్న కొన్ని దౌర్జన్యాలు జరిగాయి అప్పట్లో ఆ టైంలో నక్సల్స్ కొంత వరకు పేద ప్రజలకు అండగా వున్నారు తరువాత నక్సల్స్ కూడా నక్సలిజాన్ని అడ్డూ పెట్టుకొని డబ్బులు సంపాదించడం నేర్చుకున్నారు న్యాయాన్ని తుంగలో తొక్కారు
కళ్లకు కట్టినట్లు చెప్పారు sir సూపర్
బాధితులకు ఈవిధంగానైనా న్యాయం జరిగింది.
చాలా బాగా వివరించారు
ధన్యవాదాలు కొంచం నిడివి ఎక్కువైనా బాగానే ఉంది
టీమ్ లో మీరొకరు అయిఉండాలి లేదంటే వారిలో ఒకరు మీకు బాగా సన్నిహితులై ఉండాలని
మీరు ఇలాంటి కధనాలు కంటిన్యూ చెయ్యండి
న్యాయం ఇంకా జరగలేదు. జరిగివుంటే చుండూరు సంఘటన జరిగేది కాదు. దాడిలో పాల్గొన్న వాళ్ళు మూడువేల మంది అయితే. కోర్టు లో శిక్ష పడింది ఎంత మందికి?
Very good sir. Chala baaga chepparu.
❤
చాలా బాగా చెప్పారు సార్... మీరు చెబుతుంటే live లో చూసినట్టే అనిపించింది...
అయితే మీరు రైటర్ అయ్యి ఉండాలి... లేదా మీరు కూడా ఆ ఐదుగురిలో ఒకరు అయి ఉండాలి....
Are mama poyi poyi ethanike ppettavuga
దీన్నే జర్నలిజం అంటారు అన్నా
సార్ అసలు కారణం వివరంగా వివరించి ఉంటే బాగుండేది
Very informative
అద్భుతమైన వివరణ సార్
Thank you for good information
ఇంత కచ్చితంగా చెప్తున్నాడంటే అ 5 గురిలో ఈయన ఒక్కడు
😊😅😂
మీకు అనసర్ జీ,వీ ,అర్, దగ్గర దొరుకుతుంది జై మాదిగ
Good Information
Good interview
Beautiful ❤❤
Good explanation sir.👏 👍 👌
ఎవరికైనా ఈ ఘటన చూసిన వారు ఆధిపత్య కులాల దౌర్జన్యం నిలువెత్తు నిదర్శనం. అణగారిన వర్గాలకు న్యాయం అన్నలరుపంలో జరిగిందని వివరించారు.ధన్యవాదాలు
సింపుల్ గా చెప్పవలసింది సాగదీసి చెప్పారు
Well explained.👌
Well explained nice elucidation narration . It is understand how much time money men need to operate attacks. How difficult it is. Looking you are quite adept in such narrations.
nee bhasha lo thuuu
Good explanation sir
చాలా బాగా వివరించారు అండి మీరు..you are a very good narrator...keep doing more and more videos..all the best
Sir super sir ,well explained.
Good Information
Good explanation sir,
as before eyes.
సార్ ఆనాడుచెంచురామయ్య హత్యకు,పిడబ్ల్యూజే వాళ్ళుపథకము,వాటి వివరాలు,మీరుచాలా కష్టపడి సేకరించినట్లుతెలుస్తున్నది.ఆనాటి సంఘటనలనుకళ్లకు కట్టినట్లుఉన్నది.మీకు నా ప్రత్యేక ధన్యవాదములు. జై భీమ్
Very nice explain br.
Good information sir
Maaku pedhaga teliyadu
మీరు చాల చక్కగా, చెప్పారు,, కళ్ళకు కట్టినట్లు,, మేము చూసిన విధముగా ఉంది
ITS TRUE v hv to handle like this , nice explanation sir 👍
Good analysis
Excellent expaination with minute details
Well explained Sir
Sir మీరు చెప్పింవదానం చాలా బాగుంది కారంచేడు మరణా కాండ కు చెంచురామయ్య కు సంబంధం వుందా ఉంటే ఎలా ఆ వీడియో కూడా చేయండి sir
Super massage
Well explained this story enough for cenema.
అసలు. నక్సలైట్స్ అన్నలు లేకపోతే. దళితులను. ఇంకా హీనగా చూస్తారు ఈ కమ్మ రెడ్డి కులం. అవునా కాదా 😂😂😂😂
దళితులను మాత్రమే కాదు అన్ని కులాలను (వాళ్ళ కులంతప్ప) నీచంగా చూస్తారు.
మాజీ ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి హత్య గురించి కూడా తెలియజేయగలరు
Baga explain chesinaru
సూపర్ సార్
Super ga vevarenchinaru sir
Super guruji
Well presented Sir. Excellent work
సార్ మీరు సూపర్ ః మావో లు చాలా కష్టపడి అనుకున్న పని సాధించారు న్యాయం జరిగింది ః అన్యాయం ఎప్పటికైనా నష్టం చేస్తుంది ః పేదలకు దేవుడు మావోల ద్వారా శిక్ష వేశాడు మావోలు చాలా గ్రేట్ సార్ ః చెంచు రామయ్యకు నరకంలో అగ్ని గుండంలో కాలుతూ ఉన్నాడు దేవుడు దగ్గర ః ప్రజలు అందరూ సమానంగా సంతోషంగా ఆనందంగా జీవించటం దేవుడికి ఇష్టం
chala Baga chepparu
O
POP
అసలు కారణాల బయటకు రాలేదు . Chenchu రామయ్య గారు నిజానికి చాలా మంచి మనిషిగా చాలామందికి తెలుసు. కేవలం balichesaru. Meeru నిజం anipinchela మీ కథనం undi.
కారం చేడు లొ జరిగినా పూర్తి నిజం ఇది
Kammollakemo manchivadu, sc, st bc laku Mataram neechudemo bro😅
కారంచేడు వ్యకి గా నాకు బాగా తెలుసు
చెంచురామయ్య గారి కి ఈ సంఘటనకి
సంబంధమే లేదు.
ఆయనది ఊరిలో జనం విషయాలే పట్టించుకొనే తత్త్వంకాదు.
యిది నిజం
Ilantivallani athi kirathakamga champaali chenchu GADNI lanti kojagallani
Well explanation
Your Are one of the man
Nice present . Pl post some more
superb.
Though well explained, some part of it appears cooked up
Saagadeesi chepparu
Thank you sir Good
Super sollu
Very honar ble thank you sir I like your speech sir thank you sir ❤
Yes
కారంచేడు మృతులకు జోహార్లు 🙏
Thank you sir good information, pls gather and release the Chundur issue
Good information. But, told very slowly and too more than needed time for that matter. All will not have leasure time to listen short information for 50 mins.
మా దళిత పులులకు జోహార్లు nice explanation
Madiga TTD chairman
కళ్ళకు కట్టినట్టు వివరించారు...అలాగే చుండూరు ఘటన కూడా వివరించమని మనవి...
Super
Nijanga super sir full details explained
Ok Sir Super 🙏🙏🙏
Situation in the nation is very similar.
How to make it alright?.
Nicely appraised all the facts 👏👏
అదేంటి సార్ 1999 ఏప్రిల్ 6 తారీఖున రాత్రి 7:50 నిమిషాలకు దగ్గుబాటి చెంచురామయ్య హత్య జరిగిందని ఒకసారి,
1989 ఏప్రిల్ ఆరో తారీఖున అని మరోసారి అంటున్నారు.
ఇందులో ఏ సంవత్సరం కరెక్టు
BROTHER EPPATI NUNCHO ELAJARIGINDHI ANI ALOCHINCHE VALLAM BROTHER MEERU ANDHULO NENU PALGUNNANU ANE FEELING KALAGAJESARU BROTHER THANKS AMARAVEERULAKU NA JOHARLU
cheparu le gani entha length aa chala sodi vundi andulo adi thaginchandi
Neet ga chepparu
Super explanation.
బాబోయ్ కళ్ళ కు కట్టి నట్టులు గా చెప్పారు గా 🙏
Chala.manchi.samacharam..teliyaparchinaru
good clariti
భలే వాల్లని పెట్టుకున్నారు ఈ ఆపరేషన్ కి... ఒకడికి కనపడదు,ఇంకోడికి ఫైర్ చేయటం రాదు...ఇంకొకడి ఆపరేషన్ అయిన తర్వాత ప్లాన్ ప్రకారం ఎలా escap అవ్వాలో తెలీదు.
వాడి దురదృష్టం కొద్దీ చచ్చాడు తప్ప వీళ్ళ పనితనం ఏమీ లేదు.
చాలా బాగా చెప్పారు కారంచేడు అమరవీరులకు న్యాయం జరిగింది
Well explained
Good person
Good punishment sir
8:30 కి రావాల్సిన కరెంటు 8:15 కి వచ్చినప్పటినుంచి నా హార్ట్ బీట్ హై అవ్వడం మొదలైంది.. 🙄🙄🙄
8:45 కి బ్రో
Yekkuva time thisukuntunnaru
అనవసర మైన వివరాలు, సోషల్ మీడియా లో 😢?.
Kammolla gothralu Ansari ki theliyali ga, neeku yenti nastam, nuv kooda chinnakulalapai aadhipathyam cheyyalini Unda bro😅
What is the use of knowing it?
Ok sir
👍👍👍
Excellent
40 ఏళ్ళ క్రితం న్యూస్ ఇపుడు అవసరమా ?
ఎప్పుడో జరిగిపోయినవి మర్చిపోవడం మంచిది ఇంకా గుర్తు పెట్టుకుంటే మైండ్ ఫ్రీ అవదు మర్చిపోండి ఎప్పుడో జరిగినవి......
Thara tharalaki asthiga ivvandi hate ni 😂😂.
ఇది మర్చిపోయే విషయమా మిత్రమా..ఇది చరిత్ర... ఇలాంటి ఉచిత సలహాలేవీ ఇవ్వకు
@@RamanjaneyuluHB marchipoleka pothe pattukuni vuguladu , sarainodu munduku pothadu, charitra Lu thavvukuni hatred penchukoru. Bad Anni chotla vuntundi, okkati pattukuni annintini andarini alane chusthe meeku Inka damage thappa, kalavaleru society lo. Chesina manchi I marchi, okka bad incident matrame gurthu pettukunte meeke nastam.
ఈ మాత్రం దానికి 50 ని. వీడియో కావాలా ?
MI speech Chala bagundi
Akkade vundi choostunnatluga vunnadi meeru cheptunte
Are you nexlites
గుడ్ క్లారిటీ
Thank you sir 👍
దగ్గుపాటి చెంచురామయ్య ను తూపాకి తోకాల్చి చంపినది ప్రజానాట్యమండలి కళాకారుడు, పల్నాటి దళ సభ్యుడు కామ్రేడ్ ఏసన్న( రాజన్న) మాల సామాజిక వర్గం, గేటు దగ్గర ఉన్నది కలేకూరి ప్రసాద్ ( కవి) (మాల), వెనుకకు వెళ్ళిపోయింది రామకృష్ణ (బ్రాహ్మణ),
Itanu akadaki velli chusadu
Supar sir
👍🏼
Chala bagacepparu mrutulaku joharlu jai madiga
తెలుగు సీరియల్స్ కి స్క్రిప్ట్ బాగా రాసినట్టుంది
సాగతీయ కుండా చెపితే బాగుండేది
Karamcheydu mrututala ku Andariki laal Salam lu .... jayaho karamchedu.....
Sir super
😂 అసలు యెందుకు చంపారు 😢? దాడి ఎలా అనేది ప్రజలకూ యెందుకు 😮?!.
bro .. sounds like you are one of the 5 member team