నేను ఉన్నాను..Anytime Any Problem..Prakasham Police Will Be There - Prakasam SP Malika Garg IPS

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 39

  • @mariyadassm1398
    @mariyadassm1398 2 года назад +5

    Proud to Be our Prakasam SP , Dear Mam Mallika Garg Garu.

  • @vijaybhaskarkandula
    @vijaybhaskarkandula 2 года назад +5

    ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేసినందుకు

  • @mariyadassm1398
    @mariyadassm1398 2 года назад +1

    Madam is Responding very quickly and promptly, with Prakasam Police Team.
    SPANDANA ON EVERY MONDAY ROCKING IN PRAKASAM POLICE

    • @devadedu2591
      @devadedu2591 2 года назад

      Spandana on every Monday complaint number cheppara pls

  • @ramireddyrameswarareddy6289
    @ramireddyrameswarareddy6289 2 года назад +2

    ఒంగోలుజిల్లా గిద్దలూరులో భూకబ్జాదారులు రౌడీలు హంతకులు సెటిల్మెంట్లు మోసాలు మట్కా కింగ్స్ అనేక అక్రమాలకు అడ్డాగా మారిన గిద్దలూరు మేము 1990 లో మా క్లాస్ మేట్ మేకల బయన్న వాళ్ళ పెద్ద అన్న పుల్లయ్య మరియు రెండో అన్న పెద్ద బయన్నగారితో కొన్న మాస్థలాన్ని కొంతమంది రౌడీలు హంతకులు కలిసి సోవిందపల్లి గంగుల శ్రీరాములు యాదవ్ మర్డర్ కేసులో ప్రస్తుతము జైల్లో శిక్ష అనుభవిస్తున్న .అతని కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు అతని మామ కుమ్మరి బలరంగయ్య.పాలక వీడు దూదేకుల నాయబ్ రసూల్ అతని తండ్రి మరియు కుటుంబ సభ్యులు ఒక గౌడ్ అనుమల వీడు ముస్లిం లు పాలక వీడు రెడ్లు రామాపురం రెడ్లు గిద్దలూరు నల్లబండబజారు కొంతమంది యాదవులు వీళ్లకు బాగస్తులు భూకబ్జాదారులు కలిసి కబ్జాచేసి మమ్మల్ని చంపుతాము అనిబెదిరించారు మాస్థలాన్ని కబ్జాచేసి మేము గిద్దలూరు పోలీసు వారికి రాతపూర్వకముగా కంప్లెయింటు చేసినాము కాని ముద్దాయిలమీద ఎలాంటి చర్యలు ఏమి లేవు మాకు న్యాయము చెయ్యలేదు మాకు వాళ్ళవల్ల ప్రాణహాని ఉన్నది అని తెలిపినాకాని ముద్దాయిలను కొత్త అల్లుడి మాదిరి పిలిచి వెనక్కి పంపినారు వాళ్ళను ఏమి అనలేదు 2016 నుండి ఇప్పటివరకు మేము డీజీపీ నుండి SP DSP SI CI వరకు అందరికి మా అభ్యర్థన తెలుపుకున్నాము అయినా మాకు న్యాయము జరగలేదు భూకబ్జాదారులకు యలాంటి శిక్షలు లేవు.9440225707.వాళ్ళు భూకబ్జాచేసి సర్వేనంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ కూడాచేపించుకున్నారు గిద్దలూరు రిజిస్ట్రేషన్ ఆఫీసులో దొంగ డాక్యుమెంట్లు పేపర్స్ కూడా పంపినాను మేడం SP గారు మాకు న్యాయము చేస్తారని ప్రార్ధిస్తూ రౌడీలను శిక్షించాలని కోరుతున్నాము

  • @settipeddanaganna
    @settipeddanaganna 4 месяца назад

    Good 👍 prakradric t jeelani rashidu I wanted theera Jail 🎉😮😅😊

  • @NarayanaReddy-pt9ob
    @NarayanaReddy-pt9ob 2 года назад

    Dynamic lady officer, salute you madam 🙏

  • @d.g.kalyankumar
    @d.g.kalyankumar 2 года назад +3

    Congratulations 300 episode bro💐💐💐

  • @pittalagoudps6185
    @pittalagoudps6185 2 года назад

    Ma'am.
    Good..

  • @pyarasanisaidulu3488
    @pyarasanisaidulu3488 2 года назад

    Really spr madum such a homble officer

  • @vsrkrishnakorlapati6329
    @vsrkrishnakorlapati6329 2 года назад

    76వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న జనాభాపరంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనకు అభివృద్ధి ఫలాలు దక్కక పోవడానికి, న్యాయం సరైన సమయంలో సరైన రీతిలో జరగకపోవడానికి గల కారణాలు అనేకం ఉన్న అందులో ముఖ్యమైనది
    జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఎలక్షన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది?
    ఎన్నో ప్రలోభాలకు లోబడి మద్యం ఏరులై పారుతూ ధన ప్రవాహంతో విందులతో వినోదాలతో ఆఖరికి రిగ్గింగ్ తో ప్రజాస్వామ్యం కూనీ చేయబడే విధంగా మన కళ్ళముందే జరుగుతుంటే ఇవన్నీ టీవీలో పేపర్లలో ఎలక్షన్ జరిగిన మర్నాడే మనం చూస్తూ ఏమి చేయగలుగుతున్నాం,
    ఇలా గెలుపొందిన ప్రజా ప్రతినిధులు మనకి జవాబుదారీ తనంగా ఎలా ఉండగలరు, ఒక పార్టీ తరపున నెగ్గి అధికార ధన వ్యామోహంతో కొన్ని సందర్భాల్లో బెదిరింపులు మరియు అనేక అనేక ఒత్తిళ్ల వల్ల వేరే పార్టీ లోనికి మారి గెలిపించిన నియోజకవర్గ ప్రజానీకానికి మొండి చెయ్యి చూపిస్తున్న మనం ఎవరిని తప్పు పట్టాలి, మనకు రాజ్యాంగబద్ధంగా కలిగి ఉన్నటు వంటి అత్యున్నత న్యాయస్థానాలు గాని చట్టాలను అమలు పరచవలసిన కార్యనిర్వాహక వర్గాలుగాని ఏమి చేస్తున్నాయి, చాలా వ్యవస్థలుఅవినీతి కర్కాసి కోరల్లో చిక్కుకొని ప్రతి పౌరుడని ఏదో ఒక సందర్భంలో ఇబ్బందికి గురి చేస్తున్న భరిస్తూనే ఉన్నాం,
    మన భారతదేశ వ్యవస్థలలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఎలక్షన్ ప్రక్రియలో ఉన్న లొసుగులు కారణంగా
    రాజకీయ పార్టీలు ఓటర్లను అనేక రకాల తాయిలాలు ఇచ్చి కొనుక్కున్న కారణంగా ప్రజలు ప్రశ్నించే హక్కును
    సర్వసాధారణంగా కోల్పోయినారు
    మన దేశంలో మెజారిటీ ప్రజలు చాలా మంది మనస్సాక్షి నీ చంపుకొని చూసీచూడనట్లు ఉంటేనే మనుగడ , మన దేశంలోని మేధావి వర్గం మరియు మన భారత దేశ ప్రస్తుత పరిస్థితిపై విసుగెత్తి ఓటింగ్కు మరియు ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనకుండా దూరంగా ఉన్నటువంటివారు మరియు ప్రజానీకం బాధ్యతతొ ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా మనం ఓటు వేసిన నాడే మనకి మంచి సమాజం తద్వారా మంచి దేశంగా మన భారతదేశం నిర్మించబడుతుంది.
    మన దేశ భవిష్యత్తు మన రాజ్యాంగం మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది కనుక ప్రజలలో మార్పు రావాలా లేక రాజ్యాంగం లో మార్పు రావాలా ఆలోచించండి,
    ఎన్నో లొసుగులతో కూడిన అమలకు సాధ్యంకాని , ఆచరణకు సాధ్యం కానీ స్పష్టత లేని చట్టాలను రాజ్యాంగంలో మార్చవలసిన సమయం ఆసన్నమైనది,,,,
    జై జన గణ మన ,
    అనేక అనేక లోపాలు ఉన్నటువంటి మన వ్యవస్థలో మనం ఇప్పటికీ దృఢంగా ఉండటానికి గల కారణం మన భారతీయ కుటుంబ వ్యవస్థ మన పెద్దలు నేర్పిన సభ్యత సంస్కారం ఓర్పు వినయ విధేయతలు ఇవే మనల్ని కాపాడుతున్నాయి అనేది నా గట్టి నమ్మకం మన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మన భారతజాతి వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ నా నమస్కారాలు 🙏🙏
    కొర్లపాటివెంకట శివరామకృష్ణ

  • @rajeswarinakka5924
    @rajeswarinakka5924 2 года назад +1

    Sp Sudheer Kumar Reddy sir interview PLZZ 🙏

  • @mariyadassm1398
    @mariyadassm1398 2 года назад

    Madam is solved 2 Problems Immidiately.

  • @mdabdulmoiz5627
    @mdabdulmoiz5627 2 года назад

    Make interviews with Telangana district police officers under crime diaries episodes.......

  • @nagesh.8204
    @nagesh.8204 2 года назад +1

    Ma'am.
    💐💐

  • @Harish-uv2zs
    @Harish-uv2zs 2 года назад +4

    Sir sp sudheer kumar reddy sir ni interview cheyandi sir

  • @vijaykarumanchi1799
    @vijaykarumanchi1799 Год назад

    Police Department itself is a big problem due to corruption !? How to solve this problem ?-Vijay, Ongole

  • @venugopal-ii6vd
    @venugopal-ii6vd 2 года назад +1

    Resign chestha anna p.c ni suspended chesina meeru great I.p.s........

  • @CMAWORLD75696
    @CMAWORLD75696 2 года назад

    Sir sp sudheer kumar reddy ips interview cheyyandi sir

  • @dobbalavamshidobbala1045
    @dobbalavamshidobbala1045 2 года назад

    Sir jagutyala Sp sindhu sharma madam ni interview cheyyandi sir please

  • @manukondasrikanth5490
    @manukondasrikanth5490 2 года назад

    Namasta madam I am srikanth manukonda namasta madam from Hyderabad sarilingampally namasta madam

  • @bujjigadu1900
    @bujjigadu1900 2 года назад

    Saute to SP medam

  • @svpraveen5653
    @svpraveen5653 2 года назад +1

    Murali garu your interview is good. but Mallika madam is finding it difficult to speak telugu. I can understand her problem. let her speak freely in english

  • @venkyreddy1527
    @venkyreddy1527 2 года назад

    Only for males u support madam? Anchor clarified clearly.. Pls do justice to both genders

  • @ganjianvitha6385
    @ganjianvitha6385 2 года назад

    Plzzz sir madam ni kalavali chala problems vunnai help me plzzzz suicide situation sir plzzzz

    • @ChotuArfaz
      @ChotuArfaz 2 года назад

      You can directly go to SP office and you can meet her

    • @ganjianvitha6385
      @ganjianvitha6385 2 года назад

      Ok thank you sir

  • @srinuchowdary2497
    @srinuchowdary2497 2 года назад

    I want SP phone number...ma urlo sand mafia full ga undi.madi RAVULAKOLLU,prakasam dist.

  • @vaddigopal4392
    @vaddigopal4392 2 года назад

    Miru leru Ani yevaru annaru... BUT NO USE KADA. MIRU RAJAKINAYAKULA CHETHILO KEELU BOMMALU..... PEDA PRAJAKAKI YEMAATRAM UPAYOGAM LEDU......

  • @manubothu.1205
    @manubothu.1205 2 года назад

    Nuvvu untavu kani pani cheyadam cheta kadu.

    • @ashokmacho1932
      @ashokmacho1932 2 года назад

      Evarni antunnaru????

    • @manubothu.1205
      @manubothu.1205 2 года назад

      @@ashokmacho1932 maatalu kotalu daatistuna ee maha medhavi garine antuna inka ardham kaleda

  • @g.kalyankumar8622
    @g.kalyankumar8622 2 года назад

    Sp madam bed parson

  • @alexgutcherez7581
    @alexgutcherez7581 2 года назад +1

    Hello to all Police Army
    Solder thank your Support to all crime
    Thank you very much
    Nice good job to clear
    On my Goverment support thank you all to every One's your friends Shalla happy to all my famelys of all jute to good works
    Thank you thank you
    Thank you all very much and iD. Media to my Anchor happy to all friends Shalla

  • @LuckyfanofAlluArjun
    @LuckyfanofAlluArjun Год назад

    Madem mi number kavalli madem plz plz madem

  • @Harish-uv2zs
    @Harish-uv2zs 2 года назад +3

    Sir sp sudheer kumar reddy sir ni interview cheyandi sir

  • @Harish-uv2zs
    @Harish-uv2zs 2 года назад +17

    Sir sp sudheer kumar reddy sir ni interview cheyandi sir...