Hi andi Padma garu ho w r u andi how is u r health ? Can u spare some tips& seeds 🙏💐mi garden lo harvest super andi feeling happy for u 👍👌👏aunty garu still breath is very heavy if u want and like I will make u join in a pranayama class andi
హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు మీ కాళ్ల నొప్పులు ఎలా ఉన్నాయి మీ వీడియోలు చూడక చాలా రోజులవుతుంది చార్ధామ్ టూర్ వెళ్లి వచ్చాము లిఫ్టు పెట్టించుకొండి అంటీ ప్రతిరోజు గార్డెన్ లోకి వెళ్లొచ్చు
Nice harvest madam 🙏🙏🙏
చాలా బాగా పండిస్తున్నారండి మీతోటలో ఆకుకూరలు కూరగాయల చూస్తే చాల ఆనందంగా ఉందండి 👏👏👏💐😃
Namasthe aunty Garu. Beerakaya harvest Chala chala bhagundhi aunty Garu. Vankayalu donda All plants caring Chala chala bhaga pencharu uncle Garu. Thank you uncle Garu. Curry's vedio pettandi aunty Garu.
Kanakambaralu flowers unnayi aunty Garu.
కుమారిగారు మీ అంకుల్ చాలా బాగా పెంచుతున్నారు మొక్కల్ని
Namasthe anuty yelaa unnaru mi aarogiyam ye la undi yennibroju aaindi mi mi harvest naku cha ishtam aunty 😊
Hi mam How are you nice green garden
ఆంటీ గారు అంకుల్ garden ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. Harvest చాలా ఎక్కువగా ఉంది. Kredit అంతా అంకుల్ కే కదా ఆంటీ.👏👏
అవును అనసూయ క్రెడిట్ అంతా మీ అంకుల్ దే నిజంగా చాలా బాగా పెంచుతున్నారు
Super hawest andi .harvest chala happy ni echindi .garden chala pachaga undi .meeru elage happy ga undalani ❤🎉
Chaala happy ga undhi aunty garu ❤😊
Padmagaru. Meeru kooralu kostunnappudu naachinnappudu vizaglomaa peradulo pandina kayagooralani kosukodam gurtukostunnadi.thanks andi.❤
🙏👍
Miru kuragayalu kostunte mikalu pain sangathi marchipoe chala happyga vunnaru.. adenandi adevudu eche blessings andi .
Aunty garu planted chala bhagunai auncul garu Baga help chestunaru
Padma garu seed Mee thota lo seeds kavalndi pampinchagalara
Hai aunty uncle chala years garden experience unna valla lagana yield Baga testunnaru adhi meeru chasa harvest kanna chala Baga chastunnaru uncle meeru super❤❤❤
నేను పోషకాలాన్ని కలిపి కింద ఇస్తున్నాను మీ అంకుల్ పైన ఇంకా చూసుకుంటున్నారు అంకుల్ కి మొక్కలు పెంపకంలో experience ఉన్నది
Uncle gari farming technique entandi. Maku cheppandi aa secret.
Meeru malli తోటలో హార్వెస్ట్ చేయడం happy ga వుంది పద్మ గారు,horvest సూపర్
బాగున్నాయి ఆంటీ... మీరు ఎప్పుడు ఆరోగ్యంగా... సంతోషంగా.. ఉండాలి... 🙂❤💐
Chala baundi aunty harvest meeru pade kashtaaniki result vastundi
Padmagaaru ma Donna kaayalau fruit fly bedada chala Kayalu purugupatti parestunnaamu chala baadaga undi
Nice harvest aunty garu
chala bagunai
Padmagaru namaste health alaondi 🎉🎉
Mee thotakura, ika chukkakura bagunai vati seeds memu konalante ekkada available untayo cheppagalaru
మీకు ఎగ్జిబిషన్ వస్తుంది ఆగస్టులో అప్పుడు తీసుకోండి
Amma mitho matladali gardening kosam pls
Meeru ekkade kaadu America lo kuuda adbhutaalu srusti chaaru pantalu pàndinchatamlo meeru uncle great aunty
Vedio chala bagundi amma. Naku chukka kura estam andi😊
18:51 dagara forest laaga undhi . Super andi.
Hi andi Padma garu ho w r u andi how is u r health ? Can u spare some tips& seeds 🙏💐mi garden lo harvest super andi feeling happy for u 👍👌👏aunty garu still breath is very heavy if u want and like I will make u join in a pranayama class andi
👍
Padma garu meeru vade chair comfortable ga vundaa link pettara
రమాదేవి గారు చాలా బాగుందండి లింకు పెట్టాను చూడండి వీడియో
Hi amma nannagaru elahunnaru vanga mokkalu polala hunnatale hunnayi super miru pandethappadu middathota nannagaru pechethappudu polala pandinatle hunnadhi
మీరన్నట్టు నిజంగా పొలం లాగానే ఉన్నది
Hi aunty ekkada meerundedi ante cheppaledu hyd lo ne na aunty reply ivvandi aunty thajaa kuragayalu super harwest ratlu mandi potunnai marketlo
మన చానల్లో చాలాసార్లు చెప్పాను మేముండేది మియాపూర్ దగ్గర అండి
Super greenery
Keep going ammama garu ❤
Padmagaru meeru pots ki stands Ekkada techukuntaru
నేను 2014లో మంచినీళ్లు కుండలకు పెట్టుకునే స్టాండలు తీసుకున్నాను అండి
Mimu bagunamu, aunti mi terrace greenery bale undi. ❤
ఆహా అదృష్టం అంటె మీది అలా ఫ్రెష్ కాయకురలు వండుకుని తినడం కూడా ఆరోగ్యానికి మంచిది మీ కష్టంనికి తగ్గట్టు పండాయి😊❤😊
Uncle cheyi mnchidi really wonderful harvest 🎉
Tq sai
Nice Padma garu
Super duper harvest aunty 👌
I want Brinjal variety seeds and Ladies finger seeds
Madam meru vankaua vithanalu ala chestunnaru choopinchanadi
స్వరాజ్యలక్ష్మి గారు మన ఛానల్ లో వీడియో ఉందండి
Supar harvest padma garu
Superb harvest👌👌👌👌
Good video madam
Srinivas garu 👍👌 Padma garu don't strain yourself, tc
Ok andi
Ela unnaradi paravaaledaa
Super harvest andi How r u andi
Middi totala ledu andi chinna polamulo unnattugaundi super Bagundi andi
Tq andi
Nice harvest andi
Meeru seeds ekkada konnaru and emi fertilisers vestaru
నేను ఇచ్చే ఫర్టిలైజర్ అని మన చానల్లో ఉన్నాయండి నేను ఈ మధ్య గోవర్ధన్ ఆర్గానిక్ వాళ్ల దగ్గర విత్తనాలు తీసుకున్నాను
Tq andi for u r quick response is it Govardhan surya garu from Miyapur ?
Aunty dondakay seeds dorukutaya
దొండకాయ మొక్కలు దొరుకుతాయి అవి నాటుకోండి
Padma garu meku meru tisukochea butta saripodu peadadi kavali😊
అవును కమల గారు
Super harvest aunty 🎉
Super
Harvest meru chestunte malli old videos chusinatu undi amma....
Baga Pondicherry aunty Garu
Super Andi
Nice harvesting video Amma.
Thank you very much
Aunty garu maha harvest andi 🎉❤
Nice
Amma eroju rondo vidio patanamalo palleturu eroju nijamayindhi super harvest
👍
Nice aunty
Superb 🎉🎉harvest andi
Super aunty
How are you aunty
హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు మీ కాళ్ల నొప్పులు ఎలా ఉన్నాయి మీ వీడియోలు చూడక చాలా రోజులవుతుంది చార్ధామ్ టూర్ వెళ్లి వచ్చాము లిఫ్టు పెట్టించుకొండి అంటీ ప్రతిరోజు గార్డెన్ లోకి వెళ్లొచ్చు
మాధవి పాత ఇల్లు అని ఆలోచిస్తున్నాను
Hai Amma maahouse lo donda chettuki dondapindelu raalipothunnai anni kaadu Amma konni raalipothunnai
బోన్ మీలు ఇవ్వండి క్యాల్షియం అందించండి పురుగులు ఉన్నాయో చూడండి కాయలు
Thank you amma
Padma garu mee no pettandi nenu items pampisthhanu review isthharani
మన నెంబర్ ఛానల్ లో ఉంది పద్మా ఆంటీ ఎందుకు బాధపడింది అనే వీడియో చూడండి మీకు నెంబర్ దొరుకుతుంది మీరు ఏమి చేస్తున్నారు ఏమి ప్రొడక్ట్స్ మీవి
Please take care of your health padma gaaru.
Tq andi
Niceamma
Carrot.beetroat leda.andi
శీతాకాలం పంటలు అండి
❤❤❤❤❤ Amma
Me kante uncle baga maintain chetunnari gatden ni
Evarekina evvachhu kadande kuragayalu
విజయ గారు అందరికీ పంపిస్తానండి
పదాంగారండి విుంమలనిచూసే నీనులతనీ సంపత్ నివీడియేలుచూసినీనూసాట్ సేసిజులాఇకి మూడుసంవసరాలుఐనదినాకుకామేంటురాసేతేతపులోసుతునాయనిపెటటంలేదండి ఇపుడుదైరంచేసినానుమీకాలునోపితగిందామీరుభాగుండాలి అందులోమీమూవుడాలనికోరుకుంటూసెలవు
మీ ఓర్పుపుకు అభినందనలు 🎉🎉🎉🎉🎉
Aunty memalenee mlli garden lo chustee hayega undee😂😊
❤❤❤😊
Meeku complete ga thagginda padma garu
కొంచెం బెటర్ అండి ఎక్సర్సైజులు చేసుకుంటే నేను నడవగలుగుతున్నాను
అమ్మ మీరు తోట చూడడానికి వస్తావు అప్పుడు కూరగాయలు లేదు అంటే బాధపడుతావు అని మీరు సంతోషంగా ఉండాలి అని చెట్టులు చాల కూరగాయలు ఇచ్చాయి
గీత నువ్వు చెప్పింది కరెక్టే
పువ్వు గరిష్ఠ పూరన వీడియేలు
మార్కెట్ లో కూరలు కేజీ 100 రూపాయలు ఉన్నాయీ అంటీ మీరు చాలా లక్ మీరు కష్టపడిన దాని పలీతమ్ మీకు దక్కది అంకుల ఓపిక కకి ఒక నస్కారం
👍
వంగ చెట్లకు ఆకు ఎక్కువగా ఉండి గుబురుగా ఉన్నాయి.కొంచే ఆకులు కట్ చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం
అవును ఆకులన్నీ తీసేస్తున్నారు మేము పెయింట్లు వేసుకుంటున్నాం అందుకని మొక్కలు కొంచెం దగ్గరగా పెట్టుకున్నారు
ఈ తోట అంత మెడ మీద పండిస్తునరా....
మీరు నచురాల్గా పండిస్తారా ....
మందు కొడుతారా..
మీరు ఈ తోట పెంచడానికి అన్ని నెలల కాలం పట్టింది...
అన్ని ఆర్గానిక్ గా పండిస్తాం నా వీడియోలు 1200 పైన ఉన్నాయి చూడండి నేను చౌహాన్ క్యూ పద్ధతి కోడిగుడ్లు వంటనూనె ద్రావణం ఎక్కువ వాడతాను
Avinatu donda kadu 😅😅
పద్మ గారూ మద్రాస్ కనకాంబరం మొక్క లేదా అండి
ఉన్నది అండి రెడ్ కలర్
PADMA GARU MEERU HARVEST STOOL VESUKUNI KURCHUNI CHEYANDI .SO MEEKUNNA PAINS KI LOAD PADADHU .
అలాగే లక్ష్మీ గారు వంగినప్పుడు అనుకున్నాను నేను ఐడియా రాలేదు నాకు
Ma uncle kaadu me ayana
Back to normal అన్నమాట...👏👏👍🏾కాకపోతే కాస్త జాగ్రత్త ..please..😊
జాగ్రత్తగా ఉంటానండి
Padmagaru Mee mokalu noppi ippudu Ela undandi.
నొప్పి ఉన్నదండి నేను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను
Super harvest aunty
Super
Super