entha jali yesuvaa|telugu christian song| marthamma garu|ఎంత జాలి యేసువా|

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 247

  • @neerajab
    @neerajab Год назад +32

    ఎంత జాలి యేసువా
    యింతయని యూహించలేను ||ఎంత||
    హానికరుడ హింసకుడను
    దేవదూషకుడను నేను (2)
    అవిశ్వాసినైన నన్ను (2)
    ఆదరించినావుగా ||ఎంత||
    రక్షకుండ నాకు బదులు
    శిక్ష ననుభవించినావు (2)
    సిలువయందు సొమ్మసిల్లి (2)
    చావొందితివి నాకై ||ఎంత||
    ఏమి నీ కర్పించగలను
    ఏమి లేమి వాడనయ్యా (2)
    రక్షణంపు పాత్రనెత్తి (2)
    స్తొత్రమంచు పాడెద ||ఎంత||
    నీదు నామమునకు యిలలో
    భయపడెడు వారి కొరకై (2)
    నాథుడా నీ విచ్చు మేలు (2)
    ఎంత గొప్పదేసువా ||ఎంత||
    నేను బ్రతుకు దినములన్ని
    క్షేమమెల్ల వేళలందు (2)
    నిశ్చయముగ నీవు నాకు (2)
    ఇచ్చువాడా ప్రభువా ||ఎంత||
    నాదు ప్రాణమునకు ప్రభువా
    సేద దీర్చు వాడ వీవు (2)
    నాదు కాపరివి నీవు (2)
    నాకు లేమి లేదుగా ||ఎంత||
    అందరిలో అతి శ్రేష్ఠుండా
    అద్వితీయుడగు యేసయ్యా (2)
    హల్లెలూయ స్తోత్రములను (2)
    హర్షముతో పాడెద ||ఎంత||

  • @prashanthchituri7603
    @prashanthchituri7603 Год назад +55

    Amma ❤love you.... record చేసిన వాళ్లకు TQ.... super 😍 voice విన్నప్పుడు మనసు లో తెలియని ఆనందం😊

  • @pchspalli7075
    @pchspalli7075 Год назад +84

    మీరు నేటి అన్ని వయస్సుల వారికి మాదిరి మామ గారు మీరు ఇంకా ఆయుష్షు ఆశీర్వాదలతో దేవుడు మిమ్మును దీవించు గాక ఈ వయస్సులో పింఛన్ తీసుకొని ఇరుగు పొరుగు వారితో ముసలమ్మ ముచ్చట్లు పెట్టే వయస్సు అలాంటిది మీరు దేవుణ్ణి ఘనపరుస్తున్న రీతి అమోఘం చక్కని శ్రుతితో పాడుతున్నారు అమ్మ....

  • @sumithsumith6594
    @sumithsumith6594 Год назад +32

    Praise the lord అమ్మా నేను విన్న కొన్ని మధురం అయిన వాయిస్ లో నిధి ఒక గొంతు అమ్మ దేవునికి మహిమ కలుగును గాక .. ఇలాంటి గొంతు తో పాటలు వినపుడు దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళాలి అనిపిస్తది

  • @johnbabu4137
    @johnbabu4137 Год назад +31

    ఎంత గొప్ప స్వరం అమ్మ చదువుకుని సంగీతం నేర్చుకున్న వారు కూడా తప్పులు పాడేస్తున్నరు ఈ వయసులో అన్ని గుర్తు పెట్టుకుని పాడుచున్నరు దేవునికి వాందనాలు 🙏🙏🙏🙏

  • @arunamuppanneni8100
    @arunamuppanneni8100 Год назад +36

    దేవుని కి మహిమ మీ లాంటి వారినిబట్టే మామ్మ గారు మిమ్మల్ని చూసి మేము సిగ్గు పడుతున్నము దేవుడు మీకు ఆయురారోగ్యల తో ఇచ్చి వాడుకోవాలి అని దేవుని కోరుకుంటున్నాను ❤🙏

  • @kushijashuvlogs
    @kushijashuvlogs Год назад +13

    Ni వలన ఈ యొక్క అంత్య దినములలో మేమందరం రక్షణ పొందుము గాక amen దేవుడు నిన్ను బహుగా దివించును బామ్మ

  • @bonkurivanitha5244
    @bonkurivanitha5244 Год назад +30

    అమ్మమ్మ కు నా వందనాలు అమ్మమ్మ స్వరం ఎంత చక్కగా వుంది దేవుడు దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏🙏 👌👌

  • @y.kristhudasu
    @y.kristhudasu Год назад +9

    ఎంత గొప్ప వాయిస్ తల్లిని ది కొంతమంది పాడతారు మ్యూజిక్ లేనిదే గాని వాళ్ళ స్వరం సరిగ్గా వినపడదు నోట్లో పళ్ళు ఊడిపోయిన కూడా నీ స్వరం దేవుడు కోసం ఎంత తపన పడుతున్న తల్లి దేవుడు బహుగా పరలోకంలో నిన్ను దీవిస్తాడు కొంతమంది సేవకులు పిల్లలు కోట్లు కోట్లు ఖర్చు పెడతారు పాట పాడడానికి దాంట్లో జీవం కనబడలే నాకు నువ్వు పాడిన పాట తల్లి కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి❤❤❤❤❤😢

  • @shobha_rani
    @shobha_rani Год назад +20

    వందనాలు అమ్మ నా పాట అందరు వినాలని నన్ను అందరూ చూడాలని నువ్వు వాడట్లేదు
    దేవుని మనసులో తలపోస్తూ
    పరవశిస్తూ పాడుచునవు దావీదు లాగా praise the Lord 🙏

  • @Spirtual1777
    @Spirtual1777 Год назад +37

    అమ్మ మీకు కలిగిన తలాంతును బట్టి దేవునికి మహిమ కలుగును గాక.
    ఆమెన్.

    • @anandaraovaasa
      @anandaraovaasa Год назад

      Amen., 🙏🙏🙏🙏❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @priyankasari9844
    @priyankasari9844 Год назад +4

    అమ్మా నీకు నిండా వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడైన ఏసుక్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ కాచి కాపాడును గాకా ఆమేన్ 🙏🏻👍 మీరు పాడుతుంటే కన్నీళ్ళు ఆగటం అమ్మ మీరు చాలా గ్రేట్ అమ్మ 🙏🏻👍

  • @saisaagar
    @saisaagar Год назад +6

    నిజంగా చిన్న పిల్లల వాయిస్ ల వుంది
    prais the lord ✨✨✨✨✨

  • @sis.sirisha
    @sis.sirisha Год назад +12

    అమ్మ మీ లాంటి తల్లి ప్రతి ఇంట్లోను ఉండాలి మీ స్వరము మీ రాగము ఎవరు మిల పడలేరు మిలో గొప్ప వెలుగు వుంది అమ్మ 🙌🙌🙌🙌🙌god bless u thalli

  • @korrakoppusujatha1769
    @korrakoppusujatha1769 Год назад +13

    అబ్బా ఎంత మాధుర్యం ఆ గొంతులో. రికార్డింగ్ తో పనిలేదు, మ్యూజిక్ తో పని లేదు, కేవలం మీ గొంతు మాత్రమే చాలు మమ్మా. నిజంగా మీ పాటలతో నే మేము బలపడుతున్నాము దేవునిలో. అందుకే మరిన్ని పాటలు మొత్తం మీతో natural గానే పాడించి అప్లోడ్ చేయించమని వారితో మనవి చేస్తున్నాను. దేవుడు ఇంత సులువుగా తన పని జరిగించుకుంటున్నాడు ఆయన కే సమస్త ఘనత మహిమ ప్రభావములు యుగయుగములకు కలుగును గాక.. ఆమెన్

  • @nikithasripallepogu6819
    @nikithasripallepogu6819 Год назад +1

    ఎంత జాలి యేసువా
    యింతయని యూహించలేను ||ఎంత||
    1. హానికరుడ హింసకుడను
    దేవదూషకుడను నేను ||2||
    అవిశ్వాసినైన నన్ను ||2||
    ఆదరించినావుగా ||ఎంత||
    2. రక్షకుండు నాకు బదులు
    శిక్ష ననుభవించినావు ||2||
    రక్షణంపు పాత్రనెత్తి ||2||
    స్తొత్రమంచు పాడెద ||ఎంత||

  • @devikak385
    @devikak385 Год назад +10

    వందనాలు మమ్మ గారి....ఎంత గొప్ప గాత్రం... దేవుడికి మహిమ ఘనత కలుగు గాక....🎉

  • @pouluarabolu1013
    @pouluarabolu1013 Год назад +7

    ఈ లాంటిద యేసు ప్రేమ నన్ను తులనాడక song పాడించి upload చేయండి అన్నయ్య same echo sound తో please please please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @andhracalvarycentenarybaptistc
    @andhracalvarycentenarybaptistc Год назад +11

    పాట book లేకుండా ఎంత చక్కగా పాడారు....వందనాలు...బామ్మ గారు

  • @benonirajraj871
    @benonirajraj871 Год назад +5

    Powerful meaningful in the song. She is signing with spirit and truth with heart. God bless amma...

  • @Peter-Ruth2104
    @Peter-Ruth2104 Год назад +6

    దేవునికి mahimaiarnga ఉంది అవ్వ మి పాట... దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చినాడు

  • @jogirushisailaja
    @jogirushisailaja Год назад +8

    అమ్మ ! మీ స్వరం మధురం 🙏

  • @PavithraKotha-e6w
    @PavithraKotha-e6w Год назад +1

    Ma there good bless you akkaya annaya amma nanna lanu adareke thamune ke chelema vadhenam adareke amenu amenu amenu 🏘🎁🦄🐫🌹⛪🌈👩‍🍳🧘‍♀️💐🧥👀👣🧘‍♀️

  • @gurindapallisumanth6091
    @gurindapallisumanth6091 Год назад +7

    దేవుడు ఇక్క మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఇలాగే దేవుని మహిమ పరచాలి అని కోరుకుంటూ మీకు నిండు వాదనలు మమ్మగారు 🙏🏻

  • @Swarnaothugadi
    @Swarnaothugadi Год назад +7

    What a beautiful voice bamma god bless you bamma thank you bamma for singing

  • @SwetaIndian
    @SwetaIndian Год назад +8

    దేవుడు నూరంతలగా నిన్ను ఆశీర్వదించడం గాక ఆమెన్

  • @christianstatustelugucst8590
    @christianstatustelugucst8590 Год назад +12

    దేవుని మహిమ కలుగును గాక ఆమెన్

  • @kamalj5175
    @kamalj5175 Год назад +4

    మామ్మ గారు మీ స్వరంతో మమ్మల్ని మైమరపింపచేశారు దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకోవాలని ఆశిస్తున్నాను😊

  • @jayasreet1113
    @jayasreet1113 Год назад +8

    హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌

  • @Issacgoodnews
    @Issacgoodnews Год назад +5

    Super ❤ దేవునికి మహిమ మామ్మ మీ విశ్వాసం గొప్పది

  • @sujithomas4283
    @sujithomas4283 Год назад +12

    How wonderful is God's love.

  • @josephdanielpaul-jl9cd
    @josephdanielpaul-jl9cd Год назад +3

    Amen praise the lord glory to God 💯🙏🙌🙏💯

  • @vkc12
    @vkc12 Год назад +1

    Amazing vocals even at that age, pure love and worship to God is fully seen in the way she sings.

  • @chnityanand713
    @chnityanand713 Год назад +2

    అమ్మ, 🙏🏽🌹👌 దేవుని మహిమ పరిచావు, 💐🌹

  • @manisharaj9709
    @manisharaj9709 Год назад +1

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది బామ్మ గారి స్వరము..... దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @chandrachinama1976
    @chandrachinama1976 Год назад +3

    Excellent voice and song ❤
    She is amazing Love you amma May God bless you ❤

  • @jaipulukuri334
    @jaipulukuri334 Год назад +14

    Glory to God 💖💖💕 💕💕

  • @ChantiTalamala
    @ChantiTalamala Год назад +1

    అమ్మ మీరు దేవునీ gurunchi chepey మాటలు దేవునీ మహిమా పరుస్తూ paade పాటలు chustunte న్నామీద naakey అసహ్యం వేస్తుందమ rakshana పొంది కోడ దేవునీ విడిచి లోకంవైపు chusinaduku ssigu padutunanu amma నాకోసం pradinchandi
    మీకు దేవుడు manchi ఆరోగ్యం ఇవలని మీకు మరింత ayush ఇవలని manaspurtiga కోరుకుంటున అమ్మ

  • @Ranismartkitchen
    @Ranismartkitchen Год назад +7

    అమ్మ వందనాలు 🙏దేవుని నామానికే మహిమ కలుగును గాక 🙏

  • @ManukondaLovaraju-hd6qu
    @ManukondaLovaraju-hd6qu Год назад +4

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌 దేవుడు మీమును దీవించును గాక

  • @SathibabuGullinkala
    @SathibabuGullinkala Год назад +1

    🙏🙏🙏🙏👍👌

  • @kavitharayi658
    @kavitharayi658 Год назад +3

    Thank you brother.... Maamma gari madhura swaramunu vinipinchi nandhuku.... Vaaru nindu nurellu ayurarogyalatho vundalani maa prardhana

  • @karemsrinu4364
    @karemsrinu4364 Год назад +1

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus Grand mother and Very grateful singer God bless you Grand mother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pedapudiramalaxmi1343
    @pedapudiramalaxmi1343 Год назад +8

    Praise God 🙌

  • @mendemsofiyakumari3181
    @mendemsofiyakumari3181 Год назад +1

    Nee bhakthi ki naa vandanaalu baamma nee swram abbaaa yentha madhuram 👌👌👌🙏🙏

  • @israel28081
    @israel28081 Год назад +3

    No words just enjoy the presence of God and God bless you mother ❤

  • @revathirevathi9460
    @revathirevathi9460 Год назад

    E avvani devudu deevinchunugak

  • @salimaltobi798
    @salimaltobi798 Год назад +1

    సూపర్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🤝🤝🤝🤝🤝🤝🥰🥰🥰🥰🥰💒💒💒💒💒💒💒💒💒

  • @unitedgospelsingingteamugs7902

    Glory to GOD 🙏🎉PRAISE THE LORD,, Amma, garu. 🙏... అమ్మ గారు నీ స్వరం దేవుని సన్నిధికి చేరింది అని విశ్వసిస్తు... దేవుని కృప చిరకాలం నీకు తోడుగావుండాలని... ప్రార్థించుచు.... మీ..... శిష్యుడు.... సువర్ణ రాజు 🙏 అమ్మగారి పాట ద్వారా క్రైస్తవ లోకానికి పరిచయం చేసిన సహోదరులకు నా హృదయపూర్వక వందనములు🙏

  • @nagamanimanukonda1854
    @nagamanimanukonda1854 Год назад +1

    Devunike mahima kalugunu gaaka naa thandri amen amen amen amen amen amen amen

  • @revidreamworld486
    @revidreamworld486 Год назад +1

    Amma your voice is really God's gifted. May God bless you with many many..... more years🙏💕🙏

  • @leelaranigarapati5079
    @leelaranigarapati5079 Год назад +5

    Praise God mamma garu❤

  • @hebronindia
    @hebronindia Год назад +1

    What a tune and what a voice amma garu
    Happy long life

  • @syamalapogula895
    @syamalapogula895 Год назад +1

    ఎంత బావుంది బామ్మా మీ వాయిస్ ❤❤👌👌

  • @dmarybhagyam886
    @dmarybhagyam886 Год назад

    Amma me dwara devuni naamam mahima podundunnanduku vandalu.amma mimmalni chusthune na hrudhayam dravinchi pothunthundi okkasari aina mimmalni kalusukovalani vundi.praise God..

  • @jagadeeshmuppana649
    @jagadeeshmuppana649 Год назад +1

    ❤Entha jali yasuva ❤ glory to God Jesus Christ amen

  • @jamesch6099
    @jamesch6099 Год назад +1

    చక్కని ఆరాధనా స్వరం

  • @percyobama8542
    @percyobama8542 Год назад

    నాకు సిగ్గుగా ఉంది నీకున్న విశ్వాసం నాకు లేదని

  • @Saavithri-bt9vn
    @Saavithri-bt9vn Год назад

    వదనలు, మామగారు, మిపటచలబగుది, దేవు డునినూదివీచూనుగక

  • @vinodnindhi4980
    @vinodnindhi4980 Год назад +1

    Hallelujah Hallelujah Hallelujah amen amen amen 🙏🙏🙏

  • @truebeliever2005
    @truebeliever2005 Год назад

    Ammanijamina devuni bidda ante neeve Amma e e lokashalu lekunda devuni meeda adhara paddavamma neeke vandanalu

  • @Rev.Prattipati_JohnBabu.
    @Rev.Prattipati_JohnBabu. Год назад

    *THE MARTHAMMA Garu*
    Tha old mother, mother of singing.... Singing... not merely the literal singing but singing the traditional feel which is, not only be considered but also learnt. The expression of feel is simply the art of touching through all the keys orally, not leaving out the divine inspiration, orally, facially and musically. She takes me to a different world of expressions of music, piety, divinity and traditional artistic singing. No note is indefinite rather perfect and splendid. There is seen, a huge generational breach of the expressive singing. Her bass exhibition and the relaxational treble finish is exceptional and fantabulous. The bass and treble was balanced perfectly. Bass, full of strength and treble, full of sweet touch. The former, seen as concrete and foundational and the latter, seems to be the divine breeze.
    My words are trembling behind her singing. Please tell me as to which note seems missing. No note. One singer exposes the harmony and collectiveness of her generation's church (group singing). There are volumes of lessons to be learnt in the realms and entities of feels and expressions. She proves herself that the 'dedication' itself is an art. I, silent outward but vibrant inward not to master it, but try some rudimentary skills.
    Salutations !
    Thalli !!
    You've been a blessing to your past, present and future generations!
    Blessings and long live Marthamma garu !!!
    Lovely hugs Amma !!!
    Rev. JOHN BABU PRATTIPATI
    BD; M.Th (Hebrew Bible)
    {Serampore University}
    CSI Deanery Chairman
    Vijayawada
    Phone: 9885266090

  • @lakshmiramu6180
    @lakshmiramu6180 Год назад +1

    PRAISE THE LORD AMMAMMA🙏🏻🙏🏻🙏🏻

  • @Steven-rx8pq
    @Steven-rx8pq Год назад

    తల్లి కి నా అందనములు చక్కని స్వరం

  • @sunilkumar-xv7ml
    @sunilkumar-xv7ml Год назад +2

    Blessed woman most inspiring person

  • @vanajagudipalle9899
    @vanajagudipalle9899 Год назад +1

    అమ్మా, Glory to God. మీ స్వరం లోని మాధుర్యం, నిజ దేవుడిని గూర్చిన మీ హృదయ పూర్వక గానము నాకు చాలా ఆత్మీయ పలకరింపు లా ఉందమ్మా.... వందనాలు... May God be with you amma.

  • @shalomvidya8550
    @shalomvidya8550 Год назад

    Amma evaru neelaaga padaleru intha manchi swaram ichina devunike stothram

  • @PreethiEdula
    @PreethiEdula Год назад

    Amma chaala manchi swaram a yesayya meku icharu Amma ❤

  • @Maccadeshgrace9454
    @Maccadeshgrace9454 Год назад

    అమ్మ గారు దేవుడు మీకిచ్చిన భక్తి, వైరాగ్యము ను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, నిజమైన ఆనందం నిజ దైవ ✝️భక్తి లోనే ఉంది, శరీరాస నేత్రాస, జీవపు డoబములో లేదు, భక్తి లేని జీవితం వానికే వెక్కస మగును, దేవుడు మీకు మోషే గారి వలె 120 సం. లు ఆయుష్షు అనుగ్రహించునుగాక

  • @jattynanibabu-fq5ri
    @jattynanibabu-fq5ri Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SudhaSangati
    @SudhaSangati Год назад

    Mi vishvasanni batti , devunike mahima kalugunu gaaka Amen 🙏.

  • @babyrani8367
    @babyrani8367 Год назад +1

    వండర్ఫుల్ వాయిస్🙏🙏🙏🙏🙏🙏

  • @Praveen-kj2pd
    @Praveen-kj2pd Год назад

    Spiritual way living mother God is with you always amen

  • @dharavathshekhar2899
    @dharavathshekhar2899 Год назад +7

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @sivaprisd9317
    @sivaprisd9317 Год назад

    Amma.neku.vandanalu.neesaram.chala.bagundi👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌

  • @babup5593
    @babup5593 Год назад

    Amma mi viswAsam chala goppadi anduke devude swayam ga maku mimmalni parichayam chesaru

  • @RajuKasimalla
    @RajuKasimalla Год назад

    🎉 GREAT HEBRON FELLOWSHIP AND SONGS

  • @suvarathatalla2689
    @suvarathatalla2689 Год назад +1

    Amma God has given you so much good voice.👏👏👏

  • @rajabasha6325
    @rajabasha6325 Год назад

    Amen 🙏 Sthooutram Prabhuva vandanamulu Ammagaru

  • @n.sunithapraisy5540
    @n.sunithapraisy5540 Год назад +2

    Praise the LORD....Super voice ammamma ❤...Devuniki mahima kalugunu gaaka

  • @rachelsama1225
    @rachelsama1225 Год назад

    Priase the Lord Ammagaru diudu memmunu aroghyamutho unchalani na prardhana

  • @PalliJyothi-wv8oj
    @PalliJyothi-wv8oj Год назад

    Praise the lord 🙏 ammagaramma 🙏 chala great amma 👌🌹

  • @victoriaflorence8522
    @victoriaflorence8522 Год назад +4

    Praise You Lord Amen

  • @nimmipampana4940
    @nimmipampana4940 Год назад

    Super super Amma 🎉🙏👋

  • @manidasi8114
    @manidasi8114 8 месяцев назад

    AMMA CHAALAA. VANDANAMULU

  • @meeravallisheik6727
    @meeravallisheik6727 Год назад

    Vruddhapyamuloo cheguru pettadam edhey kabolu... bamma... paralokam hrudhyam lo ki vastundhi amma... dhanyaralavu

  • @maddelasunitha3384
    @maddelasunitha3384 Год назад

    amma vadenalu meeru dhanullu melante thalli prathi vokareki undali

  • @Lavanya676
    @Lavanya676 Год назад

    Allapudu Devudu niku thodai Huntadadu❤️❤️❤️

  • @Somikumar777
    @Somikumar777 Год назад

    🥹 thank you nanamma
    Entha baga padaro
    Ma nanamma gurthochindhi mimmalni chusthe

  • @hanokpremch4554
    @hanokpremch4554 Год назад

    Song vintunna antha sepu Kannilu agatledu. Devunike mahima kalugu ga ka. 😢😢🙏🙏

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 Год назад +1

    అమ్మ మీకు వందనలు🙏🏻🙏🏻

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 Год назад +1

    Praise the lord mother

  • @kamlekarvaishnavivaishnavi4687

    Entha jali yesuva
    Yinthayani yuhinchalenu
    || entha ||
    Hanikaruda himsakudanu
    Devadhushakudanu nenu (2)
    Avishvashinaina nannu (2)
    Adharinchinavuga
    || Entha ||
    Rakshakunda naku badhulu
    Shiksha nanubhavinchinavu (2)
    Siluvayandu sommasilli (2)
    Chavodhithivi nakai
    || Entha ||
    Ame ne karpichagalanu
    Ame leme vadanayya (2)
    Rakshanampu pathranethi (2)
    Sthothramanchu padeda
    || Entha ||
    Nedhu namamunaku ellalo
    Bayapadedu vari korakai (2)
    Nadhuda ne vichu melu (2)
    Entha goppadesuva
    || Entha ||
    Nenu brathuku dinamulanne
    Shemamella vellalandu (2)
    Nischayamuga nevu naku (2)
    Echuvada prabhuva
    || Entha ||
    Nadhu pranamunaku prabhuva
    Sedha dirchuvada vevu (2)
    Nadu Kaparivi nevu (2)
    Naku leme ledhuga
    || Entha ||
    Andharilo athi sresthuda
    Adhivthiyudagu yessaya (2)
    Hallelujah sthrothamulanu (2)
    Harshamutho padeda
    || Entha ||

  • @prabhakararaomerugu1148
    @prabhakararaomerugu1148 Год назад

    Madhuramaina swaram

  • @Basaveswari-ty2ui
    @Basaveswari-ty2ui Год назад

    Chala bagundi mamma gonthu pata

  • @Kavitha-qy4qm
    @Kavitha-qy4qm Год назад

    Amen appa 🙏🙏🙏

  • @thatikayalapramod8868
    @thatikayalapramod8868 Год назад

    Amma..praise the lord....❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @NeerajKumar-iu9gd
    @NeerajKumar-iu9gd Год назад

    E voice vintunte edo teliyani happiness

  • @pouluarabolu1013
    @pouluarabolu1013 Год назад +3

    Superb Anna 🙏🙏🙏🙏 Thanks for upload this song 🙏🙏

  • @varalakshmiadapa8883
    @varalakshmiadapa8883 Год назад

    Amma devunki vandanalu