మాకు సిగ్గులేదు తల్లి మామ్మ గారు సుమారు 550కీర్తనాలో సుమారు 300కీర్తనలు చూడకుండా పాడేది అవిఅన్నీ రికార్డింగ్ చేయాలి అనుకున్న కానీ చనిపోయారు మార్థమ్మా లాంటి వాళ్ళు ఏపీ లో చాలామందీ ఉన్నారు దయచేసి వారి పాటలు రికార్డింగ్ చేయండి మీ కాళ్ళు మొక్కుతా ఎందుకంటే రేపు మనది కాదు ప్లీజ్
ఈమె వాడబడు కు ఇది తగిన సమయము తగిన కాలమందు ఆయన తన అంబుల పొదిలోని పదునైన బాణమును విసరగా అది వాడి గలదై ప్రతి హృదయమును చీల్చిన ధై అది ఆయన నామమును మహిమ పరచు చున్నది హల్లెలూయ❤❤❤🙌🙌🙌🛐🛐🛐
అమ్మ god bless you ఈ పాట మా నాన్న కట్టి రచించిన పాట 7చరణము లు ఉన్నవి మీ వరకూ చేసరికి పాట రాగము మారి పోంది దేవుని కీ స్తోత్రముకలుగును గాక చక్కని స్వరముతో దేవుని మహిమను పాడుతూ వున్నారు 👌👌 అవ్వ నాన్న చాలా పాటలూ రచించారు మీరు అందరు పాడుతున్వుంటే కూతురిగా చాలా హ్యాపీగా గా వుంది నాన్నా పేరు రేవ్ MA Isaac pastor Gadwal లో సేవ చేశారు చాలా గొప్ప దైవజనులు ఏంతో మంది నీ సేవకులను చేశారు చదువు నేర్పించారు దేవునికి మహిమ😢😅
Praise the lord mamma garu Saaksham vinanu Amma chala happy adupu kuda vachindhi mamma garu e age lo Yesayya Ni antha ga Sthuthiyisthunaro Devudu apudu mamma gariki Thoduga vundali Ani korukuntunanu roju mamma garini chusthu song vintunte ma Ammamma garu gurthu vachi chala Happyga vuntadhamma entha manchi mamma garini chupinchina meku Na Nindu Vandhanamulu Devuniki mahima kalugunugaaka Amen
Devunike mahima Mamma garu entha dhanyuralu! Mamma garu meeru devuni sannidhi ni nirantharamu anubhavisthunaru. Anduke meeku manchi arogyam. Brothers Hod bless you pl do more songs of mamma garu.
క్రైస్తవ కర్షక - కదిలిరావయ్యా
కన్నులు తెరచి - కానవేమయ్యా
కోతకాలము గతించిపోయె
గ్రీష్మకాలము కూడ - జరిగిపోయె ||క్రైస్తవ||
1.మనుష్య కుమారుడైన - క్రీస్తుయేసు మంచి
విత్తనమును - విత్తెమున్న భూలోకంబనెడు -
పొలంబునందున వాక్యంబనె విత్తనంబు విత్తెను ||క్రైస్తవ||
2.ఆదిమ క్రైస్తవ - బోధకుల వేదనతోను -
వాక్యంబు విత్తె రోదనతోను - రక్తంబును గార్చి
ప్రాణంబులను దానంబు జేసిరి ||క్రైస్తవ||
3.చల్లిన వాక్యము- ఫలియింపను తొలకరి వర్షము-
గురిపించెను విలువైన ఫలములు - ఫలియించు
వరకు కడవరి వర్షము - కొరకు వేడుదం ||క్రైస్తవ||
4.పొలములు - తెల్లబారె - తేరిచూడు కాలము
చాల గతించిపోయె కోతయజమా - నుడైన క్రీస్తుని
కోత వారిని పంప కోరి వేడుదం ||క్రైస్తవ||
5.శత్రువగు - సాతానుకూడా చెడ్డవిత్తనాలు -
చల్లిపోయె గోధుమల మధ్య - గురుగులు కూడ
ఘోరంబుగాను పెరుగుచుండెను||క్రైస్తవ||
6.కన్నీళ్ళతో విత్తు - క్రైస్తవుడా కలవర మొందెద
వెందులకు సంతోషముతో - సంగీతాలతోను
సాగిపోవుదుము - ఆగిపోకను
Amma vandanaalu sister
Geret
Thank you
మాకు సిగ్గులేదు తల్లి మామ్మ గారు సుమారు 550కీర్తనాలో సుమారు 300కీర్తనలు చూడకుండా పాడేది అవిఅన్నీ రికార్డింగ్ చేయాలి అనుకున్న కానీ చనిపోయారు మార్థమ్మా లాంటి వాళ్ళు ఏపీ లో చాలామందీ ఉన్నారు దయచేసి వారి పాటలు రికార్డింగ్ చేయండి మీ కాళ్ళు మొక్కుతా ఎందుకంటే రేపు మనది కాదు ప్లీజ్
Thank you sister
Mammagaru chalabaga padutunnaru
ఈమె వాడబడు కు ఇది తగిన సమయము తగిన కాలమందు ఆయన తన అంబుల పొదిలోని పదునైన బాణమును విసరగా అది వాడి గలదై ప్రతి హృదయమును చీల్చిన ధై అది ఆయన నామమును మహిమ పరచు చున్నది హల్లెలూయ❤❤❤🙌🙌🙌🛐🛐🛐
Amen 🙌🛐✝️🛐🙌
Hallelujah
So true
@@pakinalakeshyadav6733❤
అమ్మ god bless you ఈ పాట మా నాన్న కట్టి రచించిన పాట 7చరణము లు ఉన్నవి మీ వరకూ చేసరికి పాట రాగము మారి పోంది దేవుని కీ స్తోత్రముకలుగును గాక చక్కని స్వరముతో దేవుని మహిమను పాడుతూ వున్నారు 👌👌 అవ్వ నాన్న చాలా పాటలూ రచించారు మీరు అందరు పాడుతున్వుంటే కూతురిగా చాలా హ్యాపీగా గా వుంది నాన్నా పేరు రేవ్ MA Isaac pastor Gadwal లో సేవ చేశారు చాలా గొప్ప దైవజనులు ఏంతో మంది నీ సేవకులను చేశారు చదువు నేర్పించారు దేవునికి మహిమ😢😅
Can you send the 7 Verses and Original Tune?
Thank you and I am Praising the Lord about your family.
(Ko? Kkk
ఎంత బాగా పాడేరు👏👏 మామ్మ గారు, నేనెప్పుడూ వినలేదు ఈపాట చాలా బాగుంది,కొత్తపాట వినిపించారు.ధన్యవాదాలు.మీకు,మామ్మ గారికి...🙏🙏🙏
దేవునికి మహిమ 🙏🏻మామ్మ గారు మీ జ్ఞాపక శక్తికి మీ స్వరాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను 😊 వందనాలు అమ్మా 🙏🏻👍
సూపర్ గా పాడారు అమ్మమ్మ మా అమ్మమని గుర్తు చేశారు మా అమ్మమ్మ కుడా మీలాగే తాను చనిపోయేవరకు దేవుని పాటలతో ప్రార్థనతో దేవుని మహిమ పరచింది ❤❤❤❤
ఎంతగా పాడుతూ వుంటారో అర్థమవుతుంది వింటుంటే .
వందనాలు అమ్మకి మాకు చూపిస్తున్న వారికి.
వందనాలు మామ్మ.... మా ముందుకి మళ్ళీ వచ్చావ్ చక్కటి పాట తో...
రోజు మీతో సమయం గడపాలి....
భామ్మ గారిని మాకు పరిచయం చేసినందుకు Thank you God...
అమ్మ మీ ద్వారా ఎన్నో తెలియని పాటలు తెలుసు కుంటున్నాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెళ్ళిస్తున్నాం. వందనాలు అమ్మ.
Price the lord amin the lord amin the lord amin the lord amin the
నీ లాంటి వారు కావాలి ఈ సమయంలో, may God bless you sister,u r great asset to Christins❤❤❤❤❤
మార్తమ్మగారు పాడే పాటలు మా చిన్నతనంలో పాడేవాళ్ళం ముఖ్యంగా ఆంద్రక్రైస్తవ కీర్తనలు కలకాలం గుర్తుండి పోతాయి
చాలా చక్కగా పాడావు చక్కని స్వరాన్ని బట్టి దేవునికి మహిమ
హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు అమ్మ 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌
Ammamma yenta Baga padaru devuni Krupa miku toduga vundunu gaka idi neti kristavulaku adharsham kavali ❤
Wonderful song nice singing praise the the Lord
Super amma mimmalni dhevu dhivinchunugaka.🙏🙏🙏
Praise the Lord Devudu Neeku Arogya mission Kaka
❤❤❤ యేసయ్యా కే మహిమ కలుగును గాక కలుగును గాక ఆమేన్ హల్లెలూయ ❤❤❤
Bangaru thalli Songs Suuuper
అమ్మ ఈరోజుల్లో మరచి పోయిన పాత పాటలను చక్కగా పాడి వినిపించారు వందనాలు
Vandanalu mamagaru chalabaga paduthunnanu devudumiku manchisavramu echaru devunike mahima kalugunu gaka amen
Super mamma garu 🎉🎉🎉
Praise the lord Amma your voice vety very excellent God bless you amen
ఈ తరం లో మాకు తెలియని పాటలు నేర్పిస్తున్నారు అమ్మ వందనాలు
Amma మీ విశ్వాసము గొప్పది ఈ భూమి మీద ఎవ్వరూ మీ లాగా దేవుణ్ణి స్తుతీ ఇ ఎంచరు 🙏🙏
Wooooooowww ammma.....spr spr
Mammagaru. Chalabagapaadaru
Praise the Lord Amma 👏 God bless you 🙏
Vandhanalu nannamma ....nennu devudu dhivinchunu gaka......Amen
మమ్మ గారు వందనాలు మీకు మా గ్రామము కొరకు మేము మందిరం నిర్మించాలి అనుకుంటున్నాం దయచేసి ప్రేయర్ చెయ్యండి
Amen
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏
Old is Gold nice songs
Meeku manchi aarogyam kalugunu gaaka
Praise the lord amma 🙏🙏🙏🙏
Really great! అమ్మా.Glory to our Lord Jesus Christ.
Praise the lord grand maa🙏
వందనాలు అవ్వ 🙏🙏🙏🤗😊😊
దేవునికి స్తోత్రం
Super avva.Devudu mimmalni goppaga deevinchi,samrakshinchaalani praardisthunnamu Amen
Praise the lord mamma garu Saaksham vinanu Amma chala happy adupu kuda vachindhi mamma garu e age lo Yesayya Ni antha ga Sthuthiyisthunaro Devudu apudu mamma gariki Thoduga vundali Ani korukuntunanu roju mamma garini chusthu song vintunte ma Ammamma garu gurthu vachi chala Happyga vuntadhamma entha manchi mamma garini chupinchina meku Na Nindu Vandhanamulu Devuniki mahima kalugunugaaka Amen
Please old songs bamma gari tho paadinchandi. Chala happy ga undi old songs chala baaga paduthunnaru
Oka playlist ni create chesthe maarthamma gaari paatalu ee genaration mana kraisthava samskruthi puraathana geethala goppathanam thelusukuntaaru
అమ్మ మీరు సూపర్ దేవుని కొరకు బలంగా వాడబడు చున్నారు🙏👏
Grand mother mearu chala chakkaga padaru..
Prise the lord amma
Prise the lord
దైవ పుత్రిక నీకు వందనాలు తల్లి దేవుని నామమును నీ నోట వచ్చినాడు
Maranatha
E samayamlo meelanti varu undali ammamma
Praise the lord, God bless the bama, we know the old songs through the bama, thanks the lord Jesus
God bless you Amma ❤
అద్భుతమైన స్వరము మార్తమ్మ గారు
మీరు పాడే పాటలు చరణాలు కూడా అద్భుతముగా ఉన్నాయి దేవునికి మహిమ కలుగును
Vandanalu Amma
Wonder ful Amma,your faith is very great,,
Nice song n singing
Ammagaru maku theliyani kotha pata padaru devuniki mahimakalugunugaka amen
చా లా బాగా పాడినారు అమ్మ గారు దేవుని కేమహిమః హలలెలూయ ఆమెన్
Entha baga padaru ammagaru. God bless you with good health. So sweet voice
Ammagaramma praise the lord 🙏🙏🙏
God bless you Nannamma god 🙏 be with you always
అమ్మ గారు, నిండు నూరేళ్ళు దేవున్ని స్తుతిస్తూ వుండాలి. ఆమెన్
Ezcellent voice
Super.amma..
Ammamma super🙏
Vandanalu sister amma gari ki vandanalu devunikey mahima kalugunu gaka amen glory to God 🙌🙏 👏👏👏👏👏👏
We want an exemplary life like u . I can't sing like u grandma . Praise the lord
Devuniki mahima kalugunu gaaka praise lord 🙏🙏🙏💝👏👏
Praise the lord amma gaaru wonderful song ❤❤❤
Super ga padaru mamma
Praise the lord amma garu..... 👏👏
K.Hyd. Woooow super song Amma. God bless you Amma
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
thank you brother amma nu parichayam chesinduku
Devuniki Mahima kalugunu gaka.Amen.
హల్లెలూయా 🙏
అవ్వ లవ్యూ❤❤❤❤❤
Song chala bavundhi Amma.... Happy to hear this song
Praise the Lord 🙏 👏 Thanks AmmaGaru
Amma chala bhaga paderu mimalini kalavalini undhi devude sahayam cheyali
Hallelujah manchi pata Chala baga padaru vandanalu
Praise the Lord Amma. God bless you abundantly ❤
Ammagariki vandanalu
Praise the Lord 🙏🙌👏 amen❤😊
Praise the lord hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
I heard dis song at d time of my childhood days. My grandmother sings dis song.
God bless u ammamma Garu God using for so many souls to save through u 🙏🙏🙏🙏🙏
Amma vandanalu ❤❤❤
Ama mi swaram bhaundi miku vandanalu 🙏🙏🙏 mojes hydrabad
god bless you bamma
HALLELUJAH
Prise the lord mammagaru
అమ్మమ్మ వందనాలు
Devunike mahima
Mamma garu entha dhanyuralu!
Mamma garu meeru devuni sannidhi ni nirantharamu anubhavisthunaru. Anduke meeku manchi arogyam.
Brothers Hod bless you pl do more songs of mamma garu.
Praise the lord 🙏🙏🙏🙏🙏
Plz up load more songs from her 🙏🏻
Praise the lord 🙏 amen godbless you amma
Excellent 👌👌👌