అమ్మ ఈరోజు ల్లో అందరూ డబ్బు కోసమే పరుగులు తీస్తున్ననారూ మీరు మాత్రం పేదరికం ఉండి కూడా... దేవుని వైపుచూస్తు.... డబ్బు నూ పెంటతో సమానంగా చూస్తూనావు... అలా చూసే కన్నులు నాకు ఎప్పుడు రావాలి... నీ గురి ఆయనే.. అశాశ్వతమైన లోకంమీదలేదు ధనాపేక్షసమస్త కీడులకూ మూలం అని... దేవుడు నీ నేత్రాలు పూర్తి గా ఆయన చూడటానికి మాత్రమే ఉన్న వి ఎంత ధన్యరాలివమ్మ...
ఆన్న మిరు చలా తెలివిగా గేమ్ adaru సూపర్ బామ్మ గ్రేట్..ఎందుకంటే అమ్మ ఎవరు డబ్బులు ఇచ్చిన తీసుకోదు.అని మీకు అందరికీ తెలుసు ఎలాగైనా ఇవ్వాలని మీ ఆశ మంచి ఆలోచనలతో ఎలాగోలా డబ్బులు ఇచ్చరు
Hallelujah 🙏🙌🙏👏🙇.... hatts off ammmama I feel guilty by seeing u...ammmama Pillalu leru ani anukunna me ku ...man DEVA DEVUDU inta Mandi pillalanu Anni rastla la nundi iccharu Hallelujah 🙏🙌..ebthian ma DEVUDU namma dagina vaaru 🙏🙌💕👏🙇...no words to measure for THY love ❤️ for us dear LORD GOD Almighty JESUS CHRIST 🙏🙌..such a amazing GOD Almighty JESUS CHRIST 🙏🙌..we serve 🙏🙌...👍😊
మామ్మ గారు మీకు నా హ్రుదయపూర్వక వందనాలు మీలాంటి మనసు నాకు,మాకు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను యువరాజ్ అన్న మీకు హృదయపూర్వక కృతజ్ఞత లు మీరు ఇంకను బలంగా దేవుని సేవలో వాడబడాలి🙌🙏
బ్రదర్ తప్పుగా అనుకోకపోతే ఒక మాట మీరు అంత గొప్ప సేవ చేస్తున్నారు అని చెప్పి ఉన్నారు చాలా మంచిది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ కానీ ఆ అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఎందుకు మీ తల మీద ఆ క్యాప్ ఉంచుకున్నారు దీని వలన దేవునికి అవమానమని మీకు తెలియదా దయచేసి తప్పుగా అనుకోవద్దు మరల ఎప్పుడు ఇలాగ చేయవద్దు మీరు ప్రేమతో మీ సహోదరుడు 🙏🙏🙏🙏🙏
హలో బ్రదర్ ప్రైస్ ది లార్డ్. ఆ అన్న ఎలాంటి సేవ చేస్తున్నారో అది చూడండి కాని వాళ్లలో ఏవి ఉన్నాయా అని చూడకండి ఎవరికి యే ప్రాబ్లెమ్ ఉందొ తెలీదు హృదయాన్ని చూడండి.❤❤❤
Prise the lord brother devunike mahima ganatha amen Amen Amen 🙏 🙌 👏 God bless you brother amma Garu inkanu yasayya seva lo vadabadalani na pradhana Amen Amen Amen amma Garu ❤
అమ్మ ఈరోజు ల్లో అందరూ డబ్బు కోసమే పరుగులు తీస్తున్ననారూ మీరు మాత్రం పేదరికం ఉండి కూడా... దేవుని వైపుచూస్తు.... డబ్బు నూ పెంటతో సమానంగా చూస్తూనావు... అలా చూసే కన్నులు నాకు ఎప్పుడు రావాలి... నీ గురి ఆయనే.. అశాశ్వతమైన లోకంమీదలేదు ధనాపేక్షసమస్త కీడులకూ మూలం అని...
దేవుడు నీ నేత్రాలు పూర్తి గా ఆయన చూడటానికి మాత్రమే ఉన్న వి ఎంత ధన్యరాలివమ్మ...
అమ్మ మీకు ప్రభు పేరట ప్రత్యేక వందనములు.
ఎంత గొప్ప తల్లివి తల్లి నువ్వు
నీలాంటి వాళ్ళు చాలా
అరుదుగా వుంటారు
Praise the lord. Amen మార్తమ్మ గారు చాలా భక్తురాలు దేవుడు ఆమెకు ఆయురారోగ్యాలు కలిగించును గాక
అమ్మ మీరు అందరికి ఆదర్శం మా కళ్ళు తెరిపించారు దేవుడు మీకు సంపూర్ణ ఆయుష్ దయచేయును గాక వందనాలు బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻
మర్తమ్మ గారి కోసం రోజు నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను
🙏🙏🙏
మార్తమ్మ గారు మీకు నా వందనములు మీరు ఎంత మంచివారు మీకు మంచి ఆరోగ్యం దేవుడు మీకు ఇచ్చిన గాక మన ప్రభువైన ఏసుక్రీస్తు నీకు తోడుగా ఉన్నారు ఆమెన్ ✝️🙏🙏🙏🙏
నేటి విశ్వాసులకు ఎంతో ఆదర్శం అమ్మ మీరు🙏🙏
\mma. Meeru. Deaunel9. Baaga. Vadabadu. Chunn\aru
అమ్మ దేవుడు నీ కొరకు పరలోక ద్వారం తెరిచి ఉంచుతారు అమ్మ 🙏🙏🙏🙏🙏
ఎంతో మందికి ఆదర్శం మీరు అమ్మగారు
Great grand mother, ఈ తరంలో మేము నేర్చుకోవాలి నీ నుండి
అమ్మ మీరు దేవుని పైన చూపించు ప్రేమ చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏🙏
ఆన్న మిరు చలా తెలివిగా గేమ్ adaru సూపర్ బామ్మ గ్రేట్..ఎందుకంటే అమ్మ ఎవరు డబ్బులు ఇచ్చిన తీసుకోదు.అని మీకు అందరికీ తెలుసు ఎలాగైనా ఇవ్వాలని మీ ఆశ మంచి ఆలోచనలతో ఎలాగోలా డబ్బులు ఇచ్చరు
అమ్మమ్మా గారు వందనాలు 😊🙏🏻
అమ్మగారికి నిండు వందనాలు
ఇటువంటి బక్తుల కోసం యేసయ్య చూస్తున్నాడు, ఎలాంటి భక్తులు లేవాలి
Hallelujah 🙏🙌🙏👏🙇.... hatts off ammmama
I feel guilty by seeing u...ammmama
Pillalu leru ani anukunna me ku ...man DEVA DEVUDU inta Mandi pillalanu Anni rastla la nundi iccharu Hallelujah 🙏🙌..ebthian ma DEVUDU namma dagina vaaru 🙏🙌💕👏🙇...no words to measure for THY love ❤️ for us dear LORD GOD Almighty JESUS CHRIST 🙏🙌..such a amazing GOD Almighty JESUS CHRIST 🙏🙌..we serve 🙏🙌...👍😊
Amma God is very great God ki Mahima Ganatha prabhavamulu yougayougamulku chayllunu gaaka Stotram Amen praise the Lord all members
Yentha goppa viswasam bamma memu kooda amelaga samasthamunu penta ga yenchukoni neethiga jeevinchutaku sahayam cheyumu thandri Amenn
Neti Vishwasulaku Meeru Entho Adharsham Amma garu, Praise the lord 🙏🙏 Amen 🙏🙏
మామ్మ గారు మీకు నా హ్రుదయపూర్వక వందనాలు మీలాంటి మనసు నాకు,మాకు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను
యువరాజ్ అన్న మీకు హృదయపూర్వక కృతజ్ఞత లు
మీరు ఇంకను బలంగా దేవుని సేవలో వాడబడాలి🙌🙏
మర్తమ్మ గారు అందరికీ inspiration praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
బ్రదర్ తప్పుగా అనుకోకపోతే ఒక మాట మీరు అంత గొప్ప సేవ చేస్తున్నారు అని చెప్పి ఉన్నారు చాలా మంచిది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ కానీ ఆ అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఎందుకు మీ తల మీద ఆ క్యాప్ ఉంచుకున్నారు దీని వలన దేవునికి అవమానమని మీకు తెలియదా దయచేసి తప్పుగా అనుకోవద్దు మరల ఎప్పుడు ఇలాగ చేయవద్దు మీరు ప్రేమతో మీ సహోదరుడు 🙏🙏🙏🙏🙏
చిన్న ప్రాబ్లెమ్ ఉంది బ్రదర్ అందుకే యూజ్ చేస్తాను
Just for your encouragement read the william Carey's biography
Cap vaddu annaru ga brother, Reference please.
హలో బ్రదర్ ప్రైస్ ది లార్డ్. ఆ అన్న ఎలాంటి సేవ చేస్తున్నారో అది చూడండి కాని వాళ్లలో ఏవి ఉన్నాయా అని చూడకండి ఎవరికి యే ప్రాబ్లెమ్ ఉందొ తెలీదు హృదయాన్ని చూడండి.❤❤❤
హృదయాన్ని చూస్తాడు దేవుడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగా ఉంది మీ సంభాషణ బ్రదర్...
Marthamma gariki ayrarogyalu devudu daya cheyunu gaaka aamen
Prise the lord బ్రదర్ 🙏.....
ఇలాంటి విశ్వాసరాలిని నేను చూడడం ఇదే మొదటి సారి బ్రదర్.... ఆమెకు నా నిండు వందనాలు 🙏🙏🙏
Prise the lord brother devunike mahima ganatha amen Amen Amen 🙏 🙌 👏 God bless you brother amma Garu inkanu yasayya seva lo vadabadalani na pradhana Amen Amen Amen amma Garu ❤
Prise the lord Amma moneykoraku eagabaderojullo ituvamti Amma vumdiamte Amma nijamgavakyanusaramgavunnaru
Good service Br! God bless you n grandma. Bala t
🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🌹🌹🙌🙌🙌🙌💐💐💐💐💐💐 yesayya e avvaku vrudhapyamandu manchi arogyam evandi thandri 🙏🙏🙏🙏🙏🙏
Amma mila ga na jivitham velthe chaalu
vandhanallu bamma garu entha ashakthi miku dhevunipai entha prema midhi emaina isthunte egabadi thisukuno vallu anekamandhi kani miru isthunna thisukovatam ledhu super amma miru praise the lord......
God bless you amma garu Devudu devinchunu gaaka Amen
Amma God bless you
Amma Devdu meeku. Thodivndunu gaka
Marthamma Garu Vandanalu 🙏🙏🙏.
Amen 👌👏🏻👏🏻🙏🏽🙏🏽🙏🏽❤
Amen Hallelujah 🙏 glory to god 🙏♥️♥️♥️♥️♥️
Marthamma mamma garu dhanyuralu
You are great మమ్మగారు 🙏
Amen glory hallelujah 🙌 God bless you amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Prise the lord anna garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆమేన్
God bless you Amma 🙌🙌🙏🙏🙇♀️💐👌
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏
Prise the lord brother and marthamma garu
Super great ❤❤❤
Amma you are inspiration for many
S
ప్రభువు నామమున అందరికీ వందనాలు 🙏 🙏 🙏
Amma garu manandariki inspiration...
praise the lord amma aroghyam jagrtha
Praise the lord ammama ..naku gurukula tgt Telugu job vachulaguna prayer cheyandii ammama...nenu kuda ninnu kalustaa
good video go ahead Jesus always with you
వాదనలు బామా గారు
Amma neku Bible gnanam undhi chala baga cheparu Amen
Devudu allappudu meeku todai vundinugaka amma Amen
amma nitumañtu ralu. yadardavantula pradana ayanaku anadakaramu
మార్తామ్మ గారు🙏🙏🙏🙏
Pls thammudu na Peru mahalakshmi na bidda sreedevi ki vivahamgurinchi preyer cheyyandhii money leka cheyyalekkapothunnanu devudu sahayam cheyuulaga preyer cheyyayya 🙏 🙏 🙏 🙏 🙏
Nice brother god bless you 🙏🙏🙌🙌
అమ్మ మీరు ఇంకా మంచి అరగ్యం దేవుడు ఇస్తారు ఆమేన్ ఆమేన్
Praise the Lord bamma
Praise the lord amen 🙏🙏🙏
🙏 అమ్మమ్మ గారు
God bless you sir
Amma garu praise Lord, my familly pray for me Ammagaru
Praise the lord Amma gaaru great ma nuvu
Praise the lord amma
Praise the lord 🙏
amma vandanalu meeru ela unaru 🙏
Vandhanallu bamma garu🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👏👏👏👏👏👏👏💐💐 💐💐💐 may god Blesse you amma
Vandhanalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord brother and grand mother so happy 🙏🙏🙏🙏
అమ్మ గారికి వందనాలు
Amma God bless you 🙌🙌🙌🙏
De uniki mahima🎉🎉🎉🎉
Praise the Lord marthamma
Praise the lord Amma 🙏
Praise the lord 🙌🙏
Very nice👌👌
god bless you bamma
Mammagaru....
Good brother ❤
Praise The Lord ammama
GOD bless you amma
ఆమెన్
My Dear brother you look like Pastor John Anosike's brother.
All pastors and God servants who are after money and gifts may please see this.
Praise the Lord for Marthamma gariki.
వందనాలు🙏 అమ్మ గారు
Hallelujah ✝️🙏
Vandanalu Amma
మరియమ్మ 🙏
Praise the Lord
Vandanallu amma garu
Praise the Lord Amen
Amma meeru ala unnaru arogaym jagratha
Jai Jesus.❤
👏👏👏❤️👍👌👍
Mari thandri Peru yendhuku adagaledhu anna...?
వందనాలు మామ్మ గారు