Telangana | Group 2 Postpone: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, అసలేం జరిగింది? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 24

  • @gaddalapriyankha5538
    @gaddalapriyankha5538 3 месяца назад +2

    Group 1 prelims 1:100 theyali sir please

  • @Madhav1806
    @Madhav1806 3 месяца назад +5

    1:100 తో GRP 1 కి G.O ఇవ్వాలి
    For 2nd list..And అన్నీ govts వాళ్ళు ఇచ్చిన Ordinances change/Cancel చేయొచ్చు as per DPSP.
    Grp1 mainsకి Qualify ఐన Chala మంది GRP2, &otherCandiates GRP1 mains రాయము అంటున్నారు.So Attendence>50%

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 месяца назад +1

    చదువు, పరీక్షలు… ఫలి తాలు.. ఉద్యోగ కల్పన..విషయాలు కూడా… రాజకీయాలతో ముడి పడి… అసలు కన్న ( విద్య) ఇతరసంగతులకు విలువ గాఉన్నది….🤝

  • @shathalasanthoshkumar6005
    @shathalasanthoshkumar6005 3 месяца назад +4

    సార్ ఇప్పటికీ ఇది నాలుగో సారి సగటు గ్రామీణ విద్యార్థి పరిస్థితి ఎంటి

  • @srinivasbilla5763
    @srinivasbilla5763 3 месяца назад +1

    Group 1 premlims revised ichi pillallaki mi govt ayina nyqm cheyandi

  • @skrworld1978
    @skrworld1978 3 месяца назад

    ముఖ్యమంత్రి గారికి నమస్కారం 🙏🏻🙏🏻
    గురుకుల నియామకాల్లో బ్యాక్లాగ్ ఖాళీలు లేకుండా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలి. గురుకుల నియామకాల్లో relinquishment విధానాన్ని అమలు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. 🙏🏻🙏🏻🙏🏻...

  • @Madhav1806
    @Madhav1806 3 месяца назад +1

    ఎవరైతే పోస్టుపోన్ అడిగారో... రేపు Grp 1 mains రసూచ్చే వాళ్లు, DSC రాసిన వాళ్ళు కాంపిటీషన్ కి వస్తారు
    అప్పుడు కుడిచి పోవాలి. Be Ready
    ఈ 2 lac Dsc, 30k Grp1 వాళ్లకి postpone ఉపయోగం... మిగిలిన 5 lac వొద్దు అన్నారు ఎందుకంటే ఫ్యూచర్ clear గా కనపడుతుంది కాబట్టి.
    Grp1 కి 1.3 lac కొత్తవలకి chance ఇస్తే వీళ్లలో mains కి select ఐన వారు 90% వీలే వున్నారు around 25k.
    సీనియర్స్ 2 సార్లు చదివి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి 60 mrks కుడా తెచ్చుకోలేకపోయారు.

  • @Krishna-zd7bf
    @Krishna-zd7bf 3 месяца назад +1

    Court vaedha la kante tspsc thesukune vaedha lu vese vaedhalu yakuva ayyae.

  • @munukuntlalaxman4608
    @munukuntlalaxman4608 3 месяца назад +7

    Ee sari. Evadaithe post pone antado vaadini addamga narukutha. 6 members unnaru naa target list lo vallani vadilipettanu

    • @sidsiddhus
      @sidsiddhus 3 месяца назад +2

      ఈ సారి అలాంటి అవకాశం ఉండదు, ఇప్పుడు కూడా DSC కి Group 2 మధ్య 1 రోజు మాత్రమే ఉందనే ఏకైక కారణంతో మాత్రమే వాయిదా వేసింది ప్రభుత్వం, లేకుంటే ఎన్ని నిరసనలు చేసిన postpone కాకపోయేది....So don't frustrate....

    • @balachanderpathanaboina6791
      @balachanderpathanaboina6791 3 месяца назад +3

      ​@@sidsiddhusyemo bro nammakam poindhi, last 3 times illaney anukun am, kanni 4th time kuda jarigindhi

    • @sidsiddhus
      @sidsiddhus 3 месяца назад

      @@balachanderpathanaboina6791 అన్నింటికీ ఏకైక పరిష్కారం Job calendar... ఇది పక్కాగా అమలుచేస్తే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న దీర్ఘకాల సమస్యలకు
      చాలా వరకు పరిష్కారం దొరుకుతుంది... ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే వారు నిరసన అంటూ చేపట్టాల్సి ఉంటే అది job calendar అమలు విషయంలోనే ఒకవేళ ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంటే... ప్రభుత్వం job calendar విషయంలో చిత్తశుద్ధితోనే ఉందనే భావిస్తున్నాం...

  • @balachanderpathanaboina6791
    @balachanderpathanaboina6791 3 месяца назад +4

    Request to BBC, Yevaidaina postponement anni Dharnalu chesthey ventaney poyi chupinchakandi, Group2 Ippatikey 3 sarlu postpone aindhi ,Serious Aspirants Gurinchi kuda Alochinchi chepthey baguntundhi, Yendhukantey Media lo yedhi chupisthey Adhey Genuine anukuntaru

  • @sukkavenkatesh4007
    @sukkavenkatesh4007 3 месяца назад +1

    group 2 endhuku vaida vesaru

  • @madhuva7735
    @madhuva7735 3 месяца назад +1

    Group 2&3 postlu penchali

  • @haravardhan8078
    @haravardhan8078 3 месяца назад +1

    Major demand is posts increase and not postponement

  • @komatireddysrinivasreddy8803
    @komatireddysrinivasreddy8803 3 месяца назад

    Group2 posts penchali

  • @ashishdhali2642
    @ashishdhali2642 3 месяца назад

    Chance to new aspirant.

    • @jayaramkhambhampati3680
      @jayaramkhambhampati3680 3 месяца назад

      So new notification release chastara bro?? December lo jarabotunna exam ki, can new aspirants apply again?

  • @shyamsunderrathod8049
    @shyamsunderrathod8049 3 месяца назад

    New aply cheskovacha sor

  • @skrworld1978
    @skrworld1978 3 месяца назад

    ముఖ్యమంత్రి గారికి నమస్కారం 🙏🏻🙏🏻
    గురుకుల నియామకాల్లో బ్యాక్లాగ్ ఖాళీలు లేకుండా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలి. గురుకుల నియామకాల్లో relinquishment విధానాన్ని అమలు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. 🙏🏻🙏🏻🙏🏻...